No video

నువ్వు ఎందుకు పుట్టావో నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో ? |Sri Sri Jagan Guruji IMPACT KHAMMAM | 2022

  Рет қаралды 342,637

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

Жыл бұрын

Subscribe us on ► / impactfoundation
Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
Follow us on social media!
☛ Like Us on Facebook: / indiaimpactfoundation
☛ Follow Us on Twitter: / gamparao
☛ Follow Us on Instagram: / gampanrao
☛ Visit our Official Website: www.teluguimpact.in/
Like & Subscribe & Comment
Thank You all members for watching!
#ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Пікірлер: 243
@vankudothamrutha8270
@vankudothamrutha8270 Жыл бұрын
ఎంతో అద్భుమైనది... మీ ప్రసంగము...గురూజీ... మట్టినే..నమ్మి....మమ్మల్ని ...సాధిన...మా..అమ్మ నాన్న...ఒక ..అమాయకుడైన...రైతు...మా..నాన్న కు..బిడ్డ.గా...పుట్టినందుకు...చాలా గర్వంగా ఉంది..గురూజీ.. ఎక్కడో...తండాలో....పుట్టాను.. మా.. నాన్న..నా..బిడ్డ.. చదుకోవలని..5.సంస్త్రాల. వయసులోనే...ప్రభుత్వ .బడి లో..అడ్మిషన్..కోసం..25..రూపాయలు..లేకపోతే... గంపకింద.. ఉన్న..కోడి.పిల్లను...బడిపంతులు ..కు...ఇచ్చి..నన్ను...జాయిన్..చేస్తే....మా నాన్న..గారు..అదే..ఫస్టు..అదే..లాస్ట్..నా..స్కూల్.. పీజు...గిప్పటి వరకు..రూపాయి..అడగలే... ఆ..పేదరికమే....నాకు..నేను..పొలాల్లో.. కాళ్ళకు కదలకుండ..బురదలో..జలగలు..కరిచిన...చదువుకోవాలనే...కోరికతో...కూలి..పనులు..చేస్తూ..తల్లి తండ్రి..కి..సహాయం..చేస్తూ...పై...చదువులు.. సదువుతు... ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీటు పొంది చివరిగా ఎలాంటి కోచింగ్ లేకుండా హాస్టల్లో నాన్ బోర్డర్ గా ఉంటూ... రోజు మొత్తంలో ఒకటే పూట అన్నం తింటూ సాయంత్రం రాత్రి మిగిలినటువంటి హాస్టల్ గిన్నెలో ఉన్న మాడిపోయిన అన్నం తింటూ ఎంతో కష్టపడి చదువుకున్న నేను ఈరోజు గవర్నమెంట్ ఉపాధ్యాయినిగా ఎన్నికై 2018 లో జాబ్ కొట్టి నాలాంటి పేదరికంలో ఉన్న అమ్మాయిలని నాకు తోచిన సహాయం చేస్తూ తల్లిదండ్రులని.. నా కన్న బిడ్డల చూసుకుంటూ... ఒక మంచి అబ్బాయిని చూసి లాయర్ గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని..ఎంతో గౌరవంగా మా తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతూ గ్రూప్-2 కి ప్రిపేర్ అవుతున్నాను సార్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు తల్లి నాకు దైవం తండ్రియే నాకు దైవం అంతే....... ఫ్రమ్..ఒక...గొప్ప మనుస్సున్న..మహారాజు.(..రైతు...బిడ్డ..)మా..నాన్నగారు..నా జీవితానికి....బ్రహ్మ ..మా..నాన్న..అమ్మ..గారు.. ఇప్పుడు...500..మంది....కి..చదువు..చెప్పే..తెలుగు..ఉపాధ్యాయిని..అయ్యాను... మా..అమ్మ నాన్న..గారు..చాలా..సంతోషంగా..గౌరవంగా...ఉన్నారు... దగ్గరుండి...చెల్లి..కి.పెళ్లికి...5లక్షల..కట్నం..ఇచ్చాను....మా..తల్లి తండ్రి..సంతోషపడి..నా.. కొడుకువామ్మ..నువ్వు..అని..ఆనంద భాష్పాలు... కండ్లతో.. ట టా..చెప్తారు.. పట్నంలో.. ఉన్న...నా..జాబ్..కి..సెలవు..రాగానే... అందరు...టూర్..కి..వెళితే...నేను..మాత్రం..మా..తల్లి తండ్రి..వున్న..దేవాలయం..కు.. వెళతాను..గురూజీ....ఇట్లు.. తల్లి తండ్రి గురువు..ఆశీస్సులతో.. ఓ..బిడ్డ..అమృత.. .
@mvnrtpt7647
@mvnrtpt7647 Жыл бұрын
రుషి అంటే మీరు కృషి అంటే మీది మీ నిజాయితీ తో కూడిన నిరంత పరిశ్రమని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అనుకున్న స్థితిని చేరడం ఎవరికైనా ఖాయమే .
@shankarbabugade2473
@shankarbabugade2473 Жыл бұрын
ఓం గురుభ్యోన్నమః శతకోటి పాదాభివందనాలు ఇన్ఫాక్ట్ కు మరియు గురువర్యులకు
@venkatramana3581
@venkatramana3581 Жыл бұрын
పిల్లలు పెంపకం మరియు విద్యార్థుల జీవన విధానం గురించి ఉపన్యాసం అద్బుతం...
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 Жыл бұрын
ఆ మొదట మాట్లాడిన వ్యక్తికి ఆ వాయిస్ లోగానీ మాట్లాడిన విధంలో గానీ ఎక్కడ గురువుల పట్ల వినయ విధేయతలే లేవు .
@arlapoluraju2801
@arlapoluraju2801 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు చెప్పినది నిజమే
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
తమరు కారణజన్ములు (కాజ) అన్నది నిజము. కానీ ప్రతిదానికి ప్రయోజనము వెదకవద్దండి. మానవులైన మనము జంతువులనుండి నేర్చుకోవాలినది ఎంతో వుంది . జంతువులు తమ పిల్లలను పుట్టిన కొద్దీ రోజులకి వదిలేస్తాయి. ఆ పిల్లలు తమ బతుకు తాము బతుకు తాయి. కనుక ఎవరికి వారు తాము చేయ గలిగిన పనిని ఎంతో నేర్పుగా రజనీకాంత్ సిగరెట్టూ ఎగరేసి నోట్లో పెట్టుకున్నట్లు , ఎగేసుకుని కండువా భుజము మీద వేసుకున్నట్లు చాలా కళాత్మకంగా చేయాలి.అలా వారు ఏదోఒక పనిచేసుకుని హాయిగా బ్రతకాలి. అదే మనిషి బ్రతుకుకి అర్ధము.
@heythere3163
@heythere3163 Жыл бұрын
చాల గొప్ప సందేశం స్వామీ..
@parvathigunturu1624
@parvathigunturu1624 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు.
@nsk..yadav.9827
@nsk..yadav.9827 Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః గురువుగార్కి పాదాభివందనం ఇలా చెప్పే వాళ్ళు లేకనే చాలా మంది సర్వనాశనం అవుతున్నారు మీకు శతకోటి వందనాలు 🌸🌺🌿💐🌹🙏🙏🙏🙏👏
@venkatraos1676
@venkatraos1676 Жыл бұрын
-
@venkatraos1676
@venkatraos1676 Жыл бұрын
/
@Kotesh.Karukuri
@Kotesh.Karukuri Жыл бұрын
గుడ్ మెసేజ్ 💐🚩🚩
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 Жыл бұрын
జగన్ గురూజీ గారికి మా పాదాభివందనాలు ఇలాంటి స్పీచ్ లు ఇంకా ఎన్నో ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాంటి వాళ్లు తెలుగు రాష్ట్రాలకి దొరికిన దేవుళ్ళు తో సమానం
@jithender7870
@jithender7870 Жыл бұрын
చక్కగా వివారించారు గురూజీ 🙏🙏🙏🙏
@paidigovindarao2380
@paidigovindarao2380 Жыл бұрын
J8
@subbarayudu9360
@subbarayudu9360 Жыл бұрын
జై గురుదేవ్ గురువుగారికి నా పాదాభివందనాలు గురువుగారు ప్రస్తుతం సమాజంలో ఉన్న చెడుకు సరైన వివరణ ఇచ్చి. వారిని జ్ఞానవంతులుగా చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు పెడదారి పట్టి పోతున్న ఈ యువతకు కావలసిన సందేశాలు ఇస్తున్నారు మీకు ఇదే నా పాదాభివందనాలు
@karriesweararao-vc1vd
@karriesweararao-vc1vd Жыл бұрын
జై గురుదేవ,జైహింద్...
@Gumpena9247
@Gumpena9247 Жыл бұрын
ఈ దేశంలో ఈ సమస్యకు దూర డిజిటల్ విద్య మాత్రమే పరిష్కారం
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 Жыл бұрын
గంప నాగేశ్వరరావు గారు మీకు నా పాదాభివందనాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు వేలకు చేయాలని మా మిర్యాలగూడలో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాము
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 Жыл бұрын
Sir very exallent analysis Sir 🙏🙏🙏🙏
@janardhanaraokondalapuri1754
@janardhanaraokondalapuri1754 Жыл бұрын
Excellent Excellent
@IMPACTFOUNDATION
@IMPACTFOUNDATION Жыл бұрын
Thank you! Cheers!
@neelaputulasidas8453
@neelaputulasidas8453 Жыл бұрын
Nice spech sir
@sathyavathiaraga653
@sathyavathiaraga653 Жыл бұрын
Very good speech 🙏🙏🙏🙏🙏Gurujiki vandanalu🙏🙏🙏🙏🙏
@muralikrishna1201
@muralikrishna1201 Жыл бұрын
Manchi sandesam guruvugaaru Jai gurudev👏👏💐💐🤝🙏🙏🙏
@Srinivas-qk5im
@Srinivas-qk5im Жыл бұрын
గుడ్ మోటివేషన్ క్లాస్ 🙏🙏🙏🙏🙏
@reddysree3026
@reddysree3026 Жыл бұрын
me speechki shatha koty vandanalu gurugi🙏🙏🙏
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 Жыл бұрын
Sir meeku padaabivandanam good analysis Sir 🙏🙏🙏
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 Жыл бұрын
🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణయ నమః
@Tomy_bannu_11
@Tomy_bannu_11 Жыл бұрын
Bagacheparu 👌🙏🙏🙏 chala cla baga chebuthunnaru guruji 👏🙏🙏🙏🙏🙏
@kobdababuv3827
@kobdababuv3827 Ай бұрын
Excellent Excellent ❤❤❤❤
@satyasrinivas4418
@satyasrinivas4418 Жыл бұрын
Superb sir me ku na shatka koti koti NAMASKARAM sir. Na kallu therpencharu
@muralikrishna1201
@muralikrishna1201 Жыл бұрын
Guruvu gaaru mee anubavaalani kuda chupetti ilaage untadhi ani meeru baga chaptunnru🙏👏💪👌
@Srijan-vc6lb
@Srijan-vc6lb 4 ай бұрын
జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@tummamohan4505
@tummamohan4505 Жыл бұрын
Jai Guru Dev ji 🙏you are right explain to parents and youth
@kbharathi6948
@kbharathi6948 Жыл бұрын
Namaste, youth's ku manchi sandesam echaru.many many thanks.
@s.n.d.prasad5114
@s.n.d.prasad5114 Жыл бұрын
Adbhutam adbhutam adbhutam guruji meeku koti dandalu thank you
@avsmlingadevara8997
@avsmlingadevara8997 Жыл бұрын
Baga chepparu guruvugaru.
@devisingh860
@devisingh860 Жыл бұрын
Mee sandesalu andariki chala avasaram guru namaskarm gruvugau
@gurramdasu9427
@gurramdasu9427 Жыл бұрын
Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli🙏🙏
@muthyalugangadevi8326
@muthyalugangadevi8326 Жыл бұрын
God bless you sir 💯🌈💐🌹🌷
@venkatarathnamkalikapuram1545
@venkatarathnamkalikapuram1545 Жыл бұрын
Good message to all Thank you sir Thankyouverymuch Guriji
@venkateswrarajubujjivaram8431
@venkateswrarajubujjivaram8431 Жыл бұрын
Jai Guru Dev very Good Speech...
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
Yes mana Telugu వారము అసలెందుకు పుట్టామో మన లక్ష్యం ఏమిటో అసలు మనం ఏమి చేయాలో అవన్నీ కూడా మనకు మన తెలుగు ప్రాజెక్ట్ పనులలో మాత్రమే దొరికి నందుకు విశ్వానికి కృతజ్ఞత చూపించాలని కోరికగా ఉన్నా ను
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏
@tsriramulu5370
@tsriramulu5370 Жыл бұрын
Chalabagundi giuruvugaru
@azeemmohammad7956
@azeemmohammad7956 Жыл бұрын
Excellent speech
@pb55353
@pb55353 Жыл бұрын
Good speech Jagan guruji
@venkateshwarraobhupathi8495
@venkateshwarraobhupathi8495 Жыл бұрын
Good information for socity
@sunithamandela4546
@sunithamandela4546 Жыл бұрын
Good message from gods thank you guruji you are god to me
@kishanrangari6213
@kishanrangari6213 Жыл бұрын
Super super super guruvu garu .tq tq tq..
@Madhut-kh8kb
@Madhut-kh8kb Жыл бұрын
Chala baga chaparu guruji thankyou
@sugunasuguna9533
@sugunasuguna9533 Жыл бұрын
Thank you gurugaru chalabaga chepparu
@santhoshs445
@santhoshs445 Жыл бұрын
చాల మంచి ఉపన్యాసం. గురువు🙏🙏🙏🙏🙏
@dayanidhitiruvaipati889
@dayanidhitiruvaipati889 Жыл бұрын
🙏🏻Jai Jagan Guruji
@VenkateshVenkatesh-pt5uh
@VenkateshVenkatesh-pt5uh Жыл бұрын
Thank you guruji for information about life, God bless you guruji🙏
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 Жыл бұрын
Sir meeku vandanam hat's of you Sir 🙏 Thanq you Sir good analysis Sir
@DileepKumar-cf1us
@DileepKumar-cf1us Жыл бұрын
Sir Mee matalu vintunte hrudayamlo amrutam puduthundi
@orchuprasad2402
@orchuprasad2402 Жыл бұрын
Thank you గురుగారు right
@venkataraogude5612
@venkataraogude5612 Жыл бұрын
Excellent
@kanaka.srinivas100
@kanaka.srinivas100 Жыл бұрын
సూపర్ స్ఫీచ్ సార్
@ramalakshmitirumuru2618
@ramalakshmitirumuru2618 Жыл бұрын
Jai guru Deva elanti medsage andimche meeru nijgamga real devudu
@srivanichinnu
@srivanichinnu Жыл бұрын
Super message guruji🙏🙏🙏🙏
@HariHari-hq9le
@HariHari-hq9le Жыл бұрын
thank you master meeku paadaabhi vandaanaalu
@dhrayududhrayudu8439
@dhrayududhrayudu8439 Жыл бұрын
Jai guru Dev
@Kota.ramu_66
@Kota.ramu_66 9 ай бұрын
గురూజీ చాలా బాగా చెప్పి నారు... 👌👌👌
@rajabrahmacharichepuri2926
@rajabrahmacharichepuri2926 Жыл бұрын
Super message guruhugaru
@rathnakumari4011
@rathnakumari4011 9 ай бұрын
Guruvugaru meru chala Baga chaparu metho matladali white hair blockage ravadanike chinna chitkachapandi
@agovindarao3788
@agovindarao3788 Жыл бұрын
Jai gurudev
@venkatasivaramireddygummal5485
@venkatasivaramireddygummal5485 Жыл бұрын
A
@mastanammas8382
@mastanammas8382 Жыл бұрын
Good message to all. Thank you Guruji.
@gurramdasu9427
@gurramdasu9427 Жыл бұрын
Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli 🙏
@venkataiahkatika8873
@venkataiahkatika8873 Жыл бұрын
@@gurramdasu9427 Sh
@girijabomma5541
@girijabomma5541 Жыл бұрын
ముందుగా ఈ ప్రొగ్రాం నిర్వాహకులకు అభినందనలు, గురువు గారికి ఆత్మీయ నమస్కారములు, అక్షరాలు ఒక్కొక్కటి చేర్చుకొని సాధన దిశగా అడుగులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యులు.. విద్యార్థులు చదువుతో పాటు ఎన్నో ఉపాయాలతో ముందుకు సాగాలి, కూలగొట్టాలనే ఎన్నో శక్తులు అడ్డుకుంటావ్, ప్రతి ఒక్కరూ కారణ జన్ములం, తరతరాలుగా వస్తున్న సంస్కృతి, తిరిగి తిరిగి అదే బాటలో మన జీవితం, వాట్ ఇస్ ద పర్పస్ ఆప్ లైఫ్.. మహానుభావులు ఊరకే రారు, అందుకే ప్రతి మంత్రం శక్తిమయం, శిల్పి చేతుల్లో పడటం మన అదృష్టం, ఆరోగ్యమే మహాభాగ్యము దిశగా.. కూడు,గుడ్డ, గూడూ ప్రతి ఒక్కరి అవుసరం, అందుకే పుట్టబోతోంది బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం, స్వశక్తితో ఎదగాలి, నిన్ను పాడుచేయటానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డుకుంటాయ్ ఎదుర్కొండి, మనమే ప్రపంచంలో శక్తి మంతులం, డ్రాప్ అవుట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనుకున్న లక్ష్యాన్ని చేధించారు, మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో ఉన్నతులుగా ఉన్నారు, నా భరతమాతకు వందనం, మన ఆత్మీయ ఉన్నత మనసుకు షనార్తులు, సమాజం లో బడులకు గౌరవ దక్కెవరకు పోరాడండి, ఎన్నో మాయలు మంత్రాలలో పడకండి, ఉన్నతులుగా తయారు కావాలి, ఇంటర్ లో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి బలహీనులు కోసం, బీడీ కార్మికుల పిల్లలు, కార్మికుల పిల్లలు, స్వచ్ఛంద సహాయ పిల్లలు ఉన్నత చదువులతో సరస్వతి దేవి ఆదరిస్తుంది, ఉన్నత వర్గాల పిల్లలు పిచ్చి పిచ్చిగా పరుగులు, అన్నింటికీ దాసోహం తొ కొందరిని మభ్య పెడుతున్నవారు కూడా బ్రతుకరు, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం వస్తున్నారు, ప్రకృతి సంపదను కొల్లగొట్టి నేలమట్టం చేస్తున్నారు, మరొకవైపు మత్తు లో దించి స్తున్నాయి, ఇంటిలో పరిశుభ్రత ..పరిరక్షణ లేకుండా చేస్తున్నారు, అలోపతి లో మందులు లేకున్నా అందులోనే మగ్గె విధంగా చేస్తున్నాయీ, ఇంకొకమందు ఉన్న చెప్పరు, ఆయుర్వేదం లో మందులున్నాయీ, కాని స్లో.. అదే హోమియోపతి లో సూపర్ మందులు.. అందరు ఆద్యాత్మిక, సామాజిక, సాహిత్యవేత‌‌‌ గా వెలగాలి, నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, నేను కన్న పిల్లలు ధన్యులు కావాలంటే పరమాత్మ ఆశీస్సులు పొందండి, ప్రియురాలు చేతిలో ప్రియుడు, ప్రియుడు చేతిలో ప్రియురాలు దొందు దొందే, కలికాలంలో చూసి చూసి అడుగులు వేయండి, అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు గమనించి మెదులుకోవాలి, పిచ్చి నిర్ణయాలతో జీవితం పాడుచేసుకోకండి, మీడియేటర్ పాత్ర లో పరమాత్మ ఆశీస్సులు పొందండి.. సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి,9866053921.
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 Жыл бұрын
You are your destiny. Is proverb of all human beings in the world
@boireboirevenky2593
@boireboirevenky2593 Жыл бұрын
Neeku shatakoti vandhanalu guruvu garu
@devisingh860
@devisingh860 Жыл бұрын
Excellent gurugi mee speech👏👏👏👏
@gayatripopuri6565
@gayatripopuri6565 Жыл бұрын
Excellent speech Guruji👏👏👏👏🙏🙏🙏💐💐💐....
@bhukyadevasingh9174
@bhukyadevasingh9174 Жыл бұрын
👏👏👏👏👏
@venkaiaha4856
@venkaiaha4856 Жыл бұрын
Dhanyavadamulu
@yarrichangala2177
@yarrichangala2177 Жыл бұрын
Jai Guruji
@kummariswarnalatha144
@kummariswarnalatha144 Жыл бұрын
Tq Guruvugaru. 🙏🙏🙏🙏
@subhadrangigourkandalkar1698
@subhadrangigourkandalkar1698 Жыл бұрын
Thanks.....
@venkateswarlumunukutla7529
@venkateswarlumunukutla7529 Жыл бұрын
Super sir padabevandanam sir
@padmakuncharapu3233
@padmakuncharapu3233 Жыл бұрын
Jai gurudev ki sethakoti athma praanamaalu family members and rambabu family members 🙏🏿🙏🏿🙏🏿
@venugopalvangala8070
@venugopalvangala8070 Жыл бұрын
గురువుగారు దేవుని దర్శనానికి కని గుడికివెలుతు. సాయంత్రం పారాయణం అంటూ ఫ్రిడ్జ్ లో పాలు వున్నాయ్ చాయ పెట్టుకో అంటూ భర్తకు చెప్పుతూ గుడికి వెళ్ళే భార్యలు చాలా మంది భార్యలు వున్నారు వీళ్ళకి కూడా బుద్దిచెప్పంది
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Жыл бұрын
Namaste gentlemen.Both of u r really leaving positive impact on generations Great sirs
@parvathijain6982
@parvathijain6982 Жыл бұрын
Namaskaram guru garu
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON Жыл бұрын
hindu samskara is important !! most of these bad habits are influencing our children duto foreign religions and foreign organizations supporting from the back all dividing entaties to destroy hindu way of life you are talking about we must read geeth is yoga, a religion with out God is hypocrisy ! love ❤️ your energy thank you for leading us to light!!!we need more people like you united we stand Jay hind 🙏 from only vasudava every thing comes from ,we all are children of lord shiva and Parvati matha
@muralikrishna1201
@muralikrishna1201 Жыл бұрын
👏👏👏👏👏
@wahedali7073
@wahedali7073 Жыл бұрын
Thanks
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 Жыл бұрын
Good speech
@suthariravi7649
@suthariravi7649 Жыл бұрын
Nice good 😀😀😀👍👍
@pandravadaseetharamaswamy8519
@pandravadaseetharamaswamy8519 Жыл бұрын
చాలా బావుంది. మేము మా పిల్లలు అన్న దానము కొరకు సామగ్రి ఇచ్చాము.
@umadeviv5215
@umadeviv5215 Жыл бұрын
Umadevi.v Good class guruji garu 🌹🌹🌹🌹🌹🌹🤚
@pinisettisrihari9773
@pinisettisrihari9773 Жыл бұрын
Gurujii mana sampradaaylu ee samajaniki teliyajeyndi jai bharat mata ki jai
@bsaraswathi2164
@bsaraswathi2164 4 ай бұрын
🙏🙏🙏super guruji garu.
@suryanarayana453
@suryanarayana453 Жыл бұрын
Super sir
@suryanarayana453
@suryanarayana453 Жыл бұрын
🙏
@srinivasarao1324
@srinivasarao1324 Жыл бұрын
Great speech Gurujee.
@srinivasbokka07
@srinivasbokka07 Жыл бұрын
Please visit amalapuram railway station
@sivaramireddy1488
@sivaramireddy1488 Жыл бұрын
guruji meruchputhunavi aksharasatham ple modivate the youth🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@androidiphonerepairunlock1687
@androidiphonerepairunlock1687 Жыл бұрын
jai guru dev
@dhilliraoyerra2762
@dhilliraoyerra2762 Жыл бұрын
Very nice speech sir
@kum-eq2fr
@kum-eq2fr Жыл бұрын
Guruji💐🙏🏼
@aageerumahalakshmimahalaks2929
@aageerumahalakshmimahalaks2929 Жыл бұрын
Tq guruji 🙏🙏🙏
@saralapaladugu999
@saralapaladugu999 Жыл бұрын
Dhanyavadamulu guruji
@kalyanigunda5871
@kalyanigunda5871 Жыл бұрын
🙏🙏🙏🙏 bangaram laanti matalu chepparu guruji
@bhanuprakashparimi3002
@bhanuprakashparimi3002 Жыл бұрын
Your correct sir
@vamshikrishna3292
@vamshikrishna3292 Жыл бұрын
జై గురుదేవ్
@aksanson244
@aksanson244 Жыл бұрын
Jai gurudev guruuji
@lakshumaiarims5881
@lakshumaiarims5881 Жыл бұрын
జై గురుదేవ జగన్ గురూజీకి కోటి వందనాలు ఇప్పటి సమాజంలో ఇప్పటి యువకులు అన్ని మర్చిపోయి చెడు అలవాట్లకు శారీరక శ్రమ లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నటువంటి క్రమ పద్ధతిలో పెంచలేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరి కొడుకా మంచి జ్ఞానోదయం కలిగినటువంటి ఒక మంచి క్లాసులు చెప్పినందుకు చెబుతున్నందుకు ఈ సమాజంలో ఇంత గొప్ప మార్పు తీసుకురావడం అందుకు ఇంత కృషి చేస్తున్నందుకు మీకు మరొకసారి పాదాభివందనాలు చేస్తూ నమస్కరిస్తున్నారు. జైహింద్ జై భారత్ వందేమాతరం జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా. 🙏🙏🙏
@subbaraoponnaganti
@subbaraoponnaganti Жыл бұрын
Lllll
@lakshmanaraolokam7083
@lakshmanaraolokam7083 Жыл бұрын
@
@narayanakorutla3519
@narayanakorutla3519 Жыл бұрын
Ploppppppppp
@kurranaresh4175
@kurranaresh4175 Жыл бұрын
Good
@palamarribalaraju7245
@palamarribalaraju7245 Жыл бұрын
@@subbaraoponnaganti ugh though UK U.K. ubiquity and 7g788I I don't 7ug77the 87g8for to gut shutout you outside U.K. UK 8yrs highly great year .uk 77th 7for gg7y8uu88u8uu
@thimmarajuviswaraju9810
@thimmarajuviswaraju9810 Жыл бұрын
Sir You are a great job of the people who are suffering from the ignorance of the Life jurney By VTRAJU RMP and lic Advisor CAB NELLORE
@mediboyinagovindaraju8067
@mediboyinagovindaraju8067 Жыл бұрын
Jai gurudev 🙏
@someshmatsa5621
@someshmatsa5621 Жыл бұрын
Adbutam
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 11 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 49 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Success secrets by Gampa Nageshwer Rao | Gampa Nageshwer Rao
38:05
Gampa Nageshwer Rao
Рет қаралды 254 М.
జగన్ గురూజీ జీవిత యుద్ధం|jagan guruji life journey
1:12:49