భలే చక్కగా మాట్లాడుకుంటున్నారు అక్క ఏం తగ్గదు చక్కగా బాగున్నారు 🙂🥰🥰
@bharathireddy23772 ай бұрын
Sulochana , Subba Reddy , such a refreshing video . Thanku
@NaturalcookingandRangoli2 ай бұрын
మీరు lucky brother 😊.bcz mi palle(village) ki,mi valla ki dooramga vunna kani sulochana garitho vallandaru mi pakkane vunna feeling teppistadi kadaa.
@MuniJyothirmaiUndela2 ай бұрын
Same ilane maa grandparents kuda chepparu full comedy ga undi e video thanks for entertaining with these kind of videos
@raghuvignesh27222 ай бұрын
హయ్ సులోచన అక్క & బావ . బాగుండారా? పుట్టిన రోజుల గురించి మీ స్టైల్ లో చక్కగా నవ్వుకునే వీడియో చేశారు. Hat's off 👏👏👏. నిజమే. అప్పట్లో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి. స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ రాయిస్తా. చక్కటి 👌వీడియో థ్యాంక్యూ 🙏. అక్క. అలాగే ఒక లైక్ ఇవ్వండి.
@Suharshfamilyincanada2 ай бұрын
Hii brother 🙏. Ela unaru
@thottamdepisupriya35822 ай бұрын
Hi akka nd bava garu nice vlog akka nijamey okka school oka date of birth real oka date of birth 😂😂
@anuradhamanohar4283Ай бұрын
Meru nakshatram chusukoni birthday chesukondi
@bhagyamadhavreddy93972 ай бұрын
హలో సులోచన హాయ్ మా అబ్బాయి బర్త్డే కూడా ఫస్ట్ బర్త్ డే కి జ్వరం వచ్చింది మేము కూడా చేయలేదు బర్త్ డే😂😂😂
@mudavathsaroja84072 ай бұрын
హాయ్ సులోచన బాగున్నారా మీ కామెడీ సూపర్ ఉంది 👌👌👌
@vijayalakshmi8314Ай бұрын
Na birthday kuda ma amma I've cheppindi malapunnami poina marusati Nadu puttavu pantulu dagara adigite adigite 100 years panchangam tisi correct date of birth chepparu 1959 September 18th 18th ma amma cheppina daniki correct mach aindi amma
@jyothisandella52212 ай бұрын
Bagunnai madam ne video s saradhaga eppude start chesa eka Anni complete chesta