ఒక నియోజకవర్గం MLA ఇంత సాధారణ జీవితమా.! | Palakollu TDP MLA Nimmala Ramanaidu Home Tour

  Рет қаралды 719,033

Aadhan Telugu

Aadhan Telugu

3 жыл бұрын

Watch Palakollu TDP MLA Nimmala Ramanaidu Home Tour
#NimmalaRamanaiduHome #PalakolluMLA #JalsaWithLeader
Download Our Made in India Short Video App - Jalsa: bit.ly/3eMtY6R
Download Our Aadhan App From Here:
Android: bit.ly/AadhanTelugu
IOS: apple.co/2yZhbxb
All you need to do is hit the "SUBSCRIBE" button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
Please Like, Share and Comment in Comment Box
For More Telugu Songs and Short Films and Interesting Videos
visit : / aadhantelugu
Website : www.aadhan.in
Facebook : / aadhantelugu
Twitter : / aadhantelugu
Pinterest : / aadhantelugu
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika: / aadhanadhyatmika
For Food & Travel: / aadhanfoodtravel
Thank you for watching.

Пікірлер: 764
@chanduch1364
@chanduch1364 3 жыл бұрын
నిమ్మల రామానాయుడు గారు యొక్క పనితనం నా లాగా నచ్చే వాళ్ళు వుంటే ఒక like కొట్టండి
@akanasatyanarayana2279
@akanasatyanarayana2279 3 жыл бұрын
మరి నిమ్మల రామానాయుడు అంటే ఎం అనుకుంటున్నారు చాలా సింపుల్ అందుకే ఏప్పుడు ఆయన్నే గెలిపిస్తాం. ఇంటిని చూసారు కానీ ఆయన ప్రజలకోసం ప్రజల చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే వుంటారు ఆయనకు పాదాభివందనం చెయ్య వచ్చు.
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 жыл бұрын
Palakollu people are fortunate. Ramanaudu garu should always win in any election
@inthiyazkutagolla665
@inthiyazkutagolla665 2 ай бұрын
Super
@thallasubbu4978
@thallasubbu4978 2 ай бұрын
సూపర్ మా ఎంఎల్ఏ సార్
@ravikumarbasva270
@ravikumarbasva270 2 ай бұрын
@@thallasubbu4978 meeru sagarvanga maa MLA ani cheppukune stayilo vunnaru Ramanaidu gaaru
@cheekatlaapparao6322
@cheekatlaapparao6322 Ай бұрын
​@@bhaskarraovacha269p
@thegamerboy3647
@thegamerboy3647 3 жыл бұрын
నిజాయితీ MLA.రామానాయుడు గారు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుతున్నాను
@MANASA_MANASA
@MANASA_MANASA 3 жыл бұрын
ఎమ్మెల్యే ఇల్లు అసలు చూపిస్తారా...మీరు చూపించారు అంటే మీ నిజాయితీ గుడ్ సార్ 👏👏👏
@rajarameshrajaramesh6598
@rajarameshrajaramesh6598 3 жыл бұрын
రామానాయుడుగారు వ్యక్తిత్వానికి నేను అభిమానిని అందరినీ కలుపుకొని వెళ్తారు
@allabakshushaik9576
@allabakshushaik9576 3 жыл бұрын
ఇలాంటి వారికి కదా...మంత్రి పదవి ఇవ్వాల నిమ్మల సర్ ని చాల సంవత్సరాలగ చూస్తున్నాను💐💐💐💐👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐👍👍👍వీూ నెల్లూరు అభిమాని
@chandratalks8278
@chandratalks8278 3 жыл бұрын
పేద ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్న మహోన్నత వ్యక్తి. రామానాయుడు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 3 жыл бұрын
నాయకులందరూ ఇలానే ఉంటే రామ రాజ్యమే కదా🙏 ఈ రోజుల్లో కూడా ఇంత గొప్పగా ఉన్నారా నాయకులు⁉️ గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు లాగా ఉన్నారు రామారావు గారు🌹👍
@unknown6003
@unknown6003 3 жыл бұрын
🙏🙏🙏
@nageswararaothalla4036
@nageswararaothalla4036 2 жыл бұрын
Sir - maa Srikakulam ex mla n minister appalasuryanarayana n Laxmi Devi garu very very simple,than what u hv shown now. Anyhow, I appreciate the simple living of palakollu mla also.
@nageswararaothalla4036
@nageswararaothalla4036 2 жыл бұрын
Sir - meeru journalists kadha andhukani avari simple living n high living both u can show. Pl show Dharmana prasada Rao living house also.
@madhureddychittepu3622
@madhureddychittepu3622 11 ай бұрын
Kaadu thulasivanam lo raama thulasi....ganneru vanamu peragakunda addukatta vesthondi.....
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 11 ай бұрын
@@madhureddychittepu3622 👍❤
@budikrishna542
@budikrishna542 2 жыл бұрын
ఉదయం 4 గంటలనుండి సాయంత్రం 12గంటల వరకూ ప్రజల వద్దే ఉండే ఏకైక ఎమ్మెల్యే మన నిమ్మల.
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 3 жыл бұрын
ఆదర్శ భావాలు గల ఇలాంటి రామానాయుడు గారి నాయకులకు టీడీపీ పుట్టిల్లు..💐👍👍
@kommanapallymallesh3948
@kommanapallymallesh3948 3 жыл бұрын
ప్రజాసేవ చేసే వాళ్లు ఎప్పుడు ఇలా మాములు జీవితాన్నే కోరుకుంటారు..... గొప్ప నాయకుడు
@malathilatha3358
@malathilatha3358 3 жыл бұрын
Great Sir... ఆయన covid టైమ్ లో సైకిల్ మీద భీమవరం వెళ్లారు అంటేనే ఆయన simplicity అర్థం అవుతుంది... నిజాయితీ గల నేతల లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది... ఈ వీడియో నీ వైసీపీ నాయకులకు చూపించండి.. ముఖ్యంగా షి యం గారికి ..
@ramalaxmi4022
@ramalaxmi4022 3 жыл бұрын
Vedhav. Vaeedu. Luhu
@prasadprasa8536
@prasadprasa8536 3 жыл бұрын
నిజాయితీ కి మరో పేరు మా డా. నిమ్మల. రామనాయుడు గారు
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 3 жыл бұрын
ఒక ఎమ్మెల్యేగా సంవత్సరాలు పార్టీలో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ తనదైన స్టైల్ నివాస గృహము మరియు పార్టీ ఆఫీసు గా అతి సింపుల్గా ఉండటం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది శ్రీరామానాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడి తింటున్న పం..కొక్కులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
@vannuraswamy809
@vannuraswamy809 3 жыл бұрын
simplicity and great MLA Supar sar
@kjanardhanarao7477
@kjanardhanarao7477 3 жыл бұрын
Excellent mla నిమ్మల అన్న
@venu3182
@venu3182 3 жыл бұрын
Nimmala Rama naidu is an Excellent leader. I appreciate his simplicity.
@ramanachetla6660
@ramanachetla6660 Жыл бұрын
పాలకొల్లు జున్నూరు నుండి లో పాదయాత్ర చేసారు sir చాలా సింపుల్ గా వున్నారు sir 👌👌👌sir మళ్ళీ గెలవాలి
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 3 жыл бұрын
నీతికి నిజాయితీకి మారుపేరు నిమ్మల రామానాయుడు
@ramdatta1
@ramdatta1 3 жыл бұрын
Simple living and high thinking.
@narendranani7424
@narendranani7424 3 жыл бұрын
Wow 👏.. Such an astonished MLA.. First time seeing this kind of humble MLA in my life... He should be the role model for all other MLA's.
@bobbyparasa7678
@bobbyparasa7678 3 жыл бұрын
Hats off Jana hrudaya NETHA
@palyamsureshsuresh2388
@palyamsureshsuresh2388 3 жыл бұрын
Exllent M L A
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
Yilasimple ga vundey mla lu Yeekalamlo unnarantey nijamga Abhinadinchavalasinavishayamey
@suryampoloju5696
@suryampoloju5696 Ай бұрын
నిమ్మల రమానాయుడుగారి లాంటివారు mla గా ఉండటం చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు 🙏🙏🙏🙏🙏👌
@pradeepvarma3435
@pradeepvarma3435 2 жыл бұрын
మా నిమ్మల రామ నాయడు దేవుడు మా పాలకొల్లు ప్రాంతాని మా పాలకొల్లు మండలాని అబివృద్ది ఒక నాయకుడు గా కాకుండా ఒక శ్రామికులు కష్టపడుతున్న మహానుభావుడు
@chittiumashankar1105
@chittiumashankar1105 3 жыл бұрын
మా శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే లక్ష్మిమ్మ దంపతులు ఇంటికి రండి ఇంకా సీంపుల్ గా ఉంటుంది
@anilbatna6098
@anilbatna6098 3 жыл бұрын
Sss
@kannepallisivakumar9850
@kannepallisivakumar9850 3 жыл бұрын
నిజం..
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 3 жыл бұрын
ఇల్లు చూపించిన ఎమ్మెల్యే గారికి అభినందనలు చెప్పడం సంస్కారం అనుకుంటున్నాను బ్రదర్...
@mouliparidala4663
@mouliparidala4663 3 жыл бұрын
S yes
@chigurupatisuresh2374
@chigurupatisuresh2374 3 жыл бұрын
రామానాయుడు గారిని చూసి మిగతా నాయకులు నేర్చుకోవాలిసింది చాలా ఉందీ రియల్ లీడర్
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 3 жыл бұрын
Anytime నిమ్మలదే గెలుపు. Hardwork చేయగలడు, Smartwork చేయగలడు. తెలివైనోడు. పేరుపేరునా గుర్తించుకుంటాడు. నియోజకవర్గంలో ప్రజలందరికీ దగ్గరగా ఉంటాడు. "జగన్ personal గా తీసుకున్నా" నిమ్మలను కదపటం అతని వల్ల కూడా కాదు. సర్ నిమ్మల గారు " మీరు తర్వాత MLA మాత్రమే కాదు, మినిస్టర్ కూడా అవుతారు". 💐💐💐
@junkymonkey1652
@junkymonkey1652 3 жыл бұрын
హ్యాట్సాఫ్ సార్..A people leader and is choice of పాలకొల్లు constituency people as MLA forever. పాలకొల్లు people are great people. MLA గారితో పాటు ఆయనను ఎన్నుకున్న పాలకొల్లు నియోజక వర్గ ప్రజలు కూడా చాలా చాలా గొప్పవారని నా కనిపిస్తుంది
@kaladiswamy4009
@kaladiswamy4009 3 жыл бұрын
నాలుగు మండలాలకు... నలుగురు.....P.A....లు...పెట్టుకున్న... మీకు....ధన్యవాదాలు......SIR.....🙏🙏🙏
@gurrappaswamigurrappaswami8658
@gurrappaswamigurrappaswami8658 2 жыл бұрын
Super
@MobileOnoff
@MobileOnoff 2 жыл бұрын
Ni
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 жыл бұрын
PA lanu pettukovadam manchide. Prajalu tama vinathulanu valla dwara ayanaku pampachu. Nimmala ku manchi perundi. Netitharam ayannu anusarinchali.
@jajinaka7287
@jajinaka7287 2 жыл бұрын
Ayya mee anna laga dochukovadaniki pettukunna PA lu kadhu le. Prajalaki veelainantha twaraga prajala soulabyam kosam seva cheseki pettukunnaru. Mee anna la dochukovadaniki matram kadhule
@rayalaseemavlogss
@rayalaseemavlogss 2 жыл бұрын
Bro 4 Mandels ki 4 pa kadu vallu Mandel incharges
@hemadrinaidu2265
@hemadrinaidu2265 3 жыл бұрын
The name of Simplicity Rama Naidu garu
@dasariramanaiah9544
@dasariramanaiah9544 3 жыл бұрын
Excellent Ramanaidu gaaru👍
@rrcrajesh2003
@rrcrajesh2003 3 жыл бұрын
He is a fighter and ideal for all other MLAs. He is embarrassed by YCP party in Assembly. of course they do the same who are honest and spoil the politics
@ramakrishnarajualluri5600
@ramakrishnarajualluri5600 3 жыл бұрын
Attempts are made by Jagan to suspend him under privilege motion. CM doesn't want honest people in the assembly, only sycophants
@rrcrajesh2003
@rrcrajesh2003 3 жыл бұрын
True, 100% correct
@francis7954
@francis7954 3 жыл бұрын
The Real Leader✌️🙏
@balaguruvunippuleti8262
@balaguruvunippuleti8262 3 жыл бұрын
EXCELLENT AND HARDWORKING MLA GARU
@ramakrishnarajualluri5600
@ramakrishnarajualluri5600 3 жыл бұрын
This MLA is the people's leader and that is why he is loved by everyone.
@cherukurivenkat9659
@cherukurivenkat9659 3 жыл бұрын
Sri Rama Naidu the Palakollu MLA is a committed politician.He is undoubtedly a role model MLA. He is a replica of Vavilala Gopalakrishnaiah . WISH HIM BRIGHT FUTURE to serve the people.
@jaiandhra449
@jaiandhra449 3 жыл бұрын
రియల్ MLA Hattsof సార్ 🙏🙏🙏🙏🙏
@kumarch1990
@kumarch1990 3 жыл бұрын
Before we loved you but now Inspired by you
@brahmanandareddy4352
@brahmanandareddy4352 3 жыл бұрын
Ayya Rama nayudu gaaru N. N. T. Photo pakkana aa mahaanubhaavudi prakkana neechulu aayana maranaaniki kaarakula photo petti N. T. R gaarini avamaanaparachakandi.
@seenureddy927
@seenureddy927 3 жыл бұрын
One of the people leader in Tdp.
@abbulukondepati501
@abbulukondepati501 3 жыл бұрын
నిజంమై నాయకుడు
@abbulukondepati501
@abbulukondepati501 3 жыл бұрын
@shiv thakur thakur నా కొడకా నువ్వు ఒక్కడు దెంగె తే పుట్టవా.. ఒందా మంది దెంగితే పుట్టవా రా కొజ్జా నా కొడకా.. నేను పెట్టిన కామెంట్ ఏంటి నువ్వు పేటే కామెంట్ ఏంట్రా...
@abbulukondepati501
@abbulukondepati501 3 жыл бұрын
@shiv thakur thakur నా కొడకా నీ పెళ్ళానీ ఎవడు పడితే వాడు దెంగుతున్నాడంట గా
@abbulukondepati501
@abbulukondepati501 3 жыл бұрын
నా కొడకా నీ పెళ్ళాం రోడ్ మీద వాల్లే ప్రతి వాడిని రమ్మని పేలుస్తాది అంట గా... నువ్వు కొజ్జా గాడివా
@valihasen55
@valihasen55 3 жыл бұрын
Really హ్యాట్సాఫ్ 🙏🙏👍
@vubhaskardamisetti5470
@vubhaskardamisetti5470 3 жыл бұрын
super mla...and i Think First Political Leader home tour....hatsoff to MLA honesty and Simplicity...Great Leader
@damodarjangam2946
@damodarjangam2946 3 жыл бұрын
మీ మాటలు చాలా సుస్పష్టంగా ఉంటాయి సార్
@khadarhussain1434
@khadarhussain1434 3 жыл бұрын
Sir, You are sincere and excellent MLA in TDP. You are also back Bone of TDP leader.
@sankarnayak1711
@sankarnayak1711 3 жыл бұрын
YOUR REAL LEADER SIR. SR. NTR.GARU GROUP O. M. L. A. GARU
@maheshreddy8384
@maheshreddy8384 3 жыл бұрын
He is an inspiration
@darengegirldheeksha1653
@darengegirldheeksha1653 Жыл бұрын
మా పాలకొల్లు MLA నిమ్మల రామనయుడు గారు చాలా సింపుల్ గా వుంటారు అయన ప్రజల మనిషి నిస్వార్ధ సేవకుడు అయన ఒక MLA స్థానంలో ఉండి కుడా 100/100% ఎక్కువ ప్రజల్లో ఒక సామాన్యుడిలా తిరుగుతారు సార్ 2024 లో మీకు ఎంపీ గా సిటు ఇవ్వాలని ఆ దేవుడుని కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యు సార్
@ileana44107
@ileana44107 3 жыл бұрын
You are inspired to other MLA's, great sir, God bless you sir 🙏🙏
@gpavan1617
@gpavan1617 3 жыл бұрын
Hats off Dr. Rama Naidu garu. State needs more leaders like you sir. You're a true leader.
@chandakanokaraju6827
@chandakanokaraju6827 3 жыл бұрын
Simplicity super
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 ай бұрын
నిశ్వర్ధారుడు, నిరాడంబరుడు, కష్టజీవి tdp కి పెద్ద అండ,,టీడీపీ పిల్లర్ నిమ్మల కు భారీ విజయం తధ్యం.
@hemachander5267
@hemachander5267 3 жыл бұрын
Sir, your simplicity should be a living example to all legislatores 👍
@pavankumarraju7984
@pavankumarraju7984 3 жыл бұрын
Proud to say that Our MLA is great in work and simple in life
@AbdulAziz-qb2mn
@AbdulAziz-qb2mn 3 жыл бұрын
Inspiring simplicity. Very proud of you sir!
@Westgodavariilove
@Westgodavariilove 3 жыл бұрын
Sir meeru next MLA kadu minister avtharu sir all the best 👍
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 3 жыл бұрын
Very rarely we find such leaders great person let God give him enough strength to serve people for a long time God bless you Ramanaidu garu Wish you best of luck and long life 👍🏻👏🏻🙏🏻💐🦁
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Simply Gentleman Ramanaayudu garu. Hats off to you Sir. As a Mla superb Sir. 👌👍✌️🤗👏💐
@greatindia6317
@greatindia6317 2 ай бұрын
నిమ్మల అంటే నీతి నిజాయితీలకు మారుపేరు నిమ్మల అంటే నిగర్వి నిస్వార్థం స్వచ్ఛమైన మనస్సు అందుకే ప్రజాదరణ పొందుతారు పాలకొల్లు కి పక్కా పర్మినెంట్ MLA
@srinivasaraovilluri7996
@srinivasaraovilluri7996 3 жыл бұрын
Excellent MLA in Andhra Pradesh
@jayaramkrishna497
@jayaramkrishna497 3 жыл бұрын
Like NTR your profile should be forever. Permanently you are there in people's hearts.
@sirkumar3881
@sirkumar3881 3 жыл бұрын
Down to earth person
@brunodogkennel6967
@brunodogkennel6967 3 жыл бұрын
Hands off sir.. as a MLA yours lifestyle is very simple.
@sripadamurthy7729
@sripadamurthy7729 3 жыл бұрын
I wish him all the best in the next elections and bcome a minister.
@umamaheswararaochodavarapu2699
@umamaheswararaochodavarapu2699 3 жыл бұрын
రామానాయుడు గారు మంచి విజన్ ఉన్నవ్యక్తి.పాలకొల్లు అభివృద్ధికి గత శాసనసభ్యులు ఎవరూ చేయలేని కృషి చేసి పాలకొల్లు వాణిని రాష్ట్రమంతా వినిపించగలిగారు.చదువుకున్న వ్యక్తి రాజకీయాలలోఉంటే ఏం చేయగలరో అన్ని చేసి చూపించగల సమర్థులు.
@ratnamkadali2163
@ratnamkadali2163 3 жыл бұрын
Really good.. Thank you....Ramanayadu
@vallabhanenilakshminarayan5937
@vallabhanenilakshminarayan5937 3 жыл бұрын
మీరు అందరికీ ఆదర్శం సార్ .🙏🙏🙏🙏🙏
@rameshtanguturu9623
@rameshtanguturu9623 3 жыл бұрын
Tdp leaders are honest 👍
@ramasarojinithota8444
@ramasarojinithota8444 3 жыл бұрын
People leader, pray God give him long life
@SureshYadav-he9it
@SureshYadav-he9it 3 жыл бұрын
Dr. Nimmala Ramanaidu sir hats off to you.....
@seenaysseenaseena1385
@seenaysseenaseena1385 3 жыл бұрын
నిజాయతీగా లా నాయకులు ఇలాగే ఉంటారు
@sudhirhan
@sudhirhan 3 жыл бұрын
Hats off to you sir...I wish you will continue the same for life long.
@venu2525
@venu2525 3 жыл бұрын
Sir you are great person i came one day to your help regarding to one officer issue you have solved it by taking care
@krishnaiahkrishnsiah243
@krishnaiahkrishnsiah243 3 жыл бұрын
TDP means simplicity and costly in doing developments and always fight for the public welfare and he is one of them maintaining simplicity and always in the public as per the public opinion.
@koteswararao726
@koteswararao726 3 жыл бұрын
A true people,s leader
@ramanababu5066
@ramanababu5066 3 жыл бұрын
మీరు సూపర్ సార్
@mudapakalakshmiviswanadhac6805
@mudapakalakshmiviswanadhac6805 3 жыл бұрын
What a simplicity. Hats off Rama Naidu garu.
@sandeepvemu794
@sandeepvemu794 3 жыл бұрын
సూపర్ సర్...మీది నిజమైన గెలుపు
@venkateswarlukancharla9392
@venkateswarlukancharla9392 2 жыл бұрын
సార్, రాబోయే ఎన్నికల్లో మీ లాంటి నాయకులు గెలిచి, మీ పార్టీ ఫీచర్ లో అధికారంలోకి వచ్చాక మీ అధినేత మీ ద్వరా ఎక్కువ సేవలు చేయంచే బాధ్యత ఇస్తే నిన్ను అభిమానించే వారు నీ సేవలు ఓక పాలకొల్లు కే కాక మొత్తం స్టేట్ కి ఉపయోగించాలి,నీ అభిమానులు కోరిక మిమ్మలని మినిస్టర్ చూడాలి అనుకుంటే ఉన్నారు,
@nihanthchannels2811
@nihanthchannels2811 Жыл бұрын
నిజమైన ప్రజా నాయకుడు నిమ్మల గారు ప్రజల కై అహర్నిశలు శ్రమిస్తారు కష్టజీవి 🙏🙏🙏
@mouliparidala4663
@mouliparidala4663 3 жыл бұрын
శ్రీకాకళంలో మాజీ MLA లు గుండ అప్పల సూర్యనారాయణ దంపతులు కూడా నిస్స్వా ర్ధ పరులు మీరు కూడా ఇలాగే సాగి పోండి
@anjaneyulugundavarapu6108
@anjaneyulugundavarapu6108 3 жыл бұрын
Yes it shows his simplicity and service Moto .He must be the periminant mla to that constuancy.If they loose him they are with SANIDEVUDU .What AP done now AP people lost milk giving buffellow and get kicking animal.
@Kondababu-hl1sz
@Kondababu-hl1sz 2 ай бұрын
నేటి తరానికి స్పూర్తి రామానాయుడుగారుగారు ❤
@laxminarayanatumkur6257
@laxminarayanatumkur6257 3 жыл бұрын
Sir,🙏🙏🙏 you are simply GREAT sir, SALUTE to you sir
@vishnuleelatelugueducation369
@vishnuleelatelugueducation369 Ай бұрын
నిజంగా చాలా గ్రేట్ లీడర్. సార్. నేను ఎప్పుడూ. పసుపు. చొక్కా తోనే. చూస్తున్నాను. సార్ కి. పార్టీ మీద ఎంత అభిమానమో. అందరికీ. అర్థమవుతుంది. సార్ కి. యే పదవి. ఇచ్చినా ఇవ్వకపోయినా. తక్కువే
@srinivasraokalluri9208
@srinivasraokalluri9208 2 жыл бұрын
నిమ్మల రామానాయుడు చాలా చాలా నిజాయితీ పరుడు హేట్సాఫ్
@singampalliprasad7391
@singampalliprasad7391 3 жыл бұрын
Corporater illu intha kanna luxury ga untundi...
@prasadgv4678
@prasadgv4678 3 жыл бұрын
Great Sir!!
@subbaraonaidu4335
@subbaraonaidu4335 3 жыл бұрын
What a simplicity mla garu
@venu2525
@venu2525 3 жыл бұрын
you are simple and great person long live TDP
@akashk1660
@akashk1660 3 жыл бұрын
Super M L A.gaaru. next C M Chandra babunayudu. Jai lokesh.. jai viswavikyatha natasarmabhowma natasimha nandamuri Balakrushna.
@sudhakarkakarla9820
@sudhakarkakarla9820 3 жыл бұрын
Jai tdp
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 2 ай бұрын
నిమ్మల very simple and honest person, always service oriented person. Great leader 🙏🏻 All the best 👍🏻👍🏻👍🏻
@devigunturu7717
@devigunturu7717 3 жыл бұрын
Palakol lo MLA ramanaidu garu really great sir..
@balaswamy3839
@balaswamy3839 2 ай бұрын
రామనాయుడు గారు అందరికీ ఆదర్శం, ఇలాంటి leaders గురించి వినడమే కానీ చూడ్డం ఎంతో సంతోషంగా వుంది
@RamaKrishna-el7tb
@RamaKrishna-el7tb 3 жыл бұрын
Hats off sir
@saidanthuluri5290
@saidanthuluri5290 3 жыл бұрын
ANDHARU AAYANNI GUNDELLO PETTUKUNTAARU SIR , ANTHA KANNAAA PEDDA ILLU YENDHUKU SIR AA MAHAA NETHA KI ? 🙏🙏🙏
@uppulurisastry7636
@uppulurisastry7636 3 жыл бұрын
Very nice. Simple humble leader.
@rajendraprasadb4418
@rajendraprasadb4418 2 жыл бұрын
నిమ్మలకు నా పాదాభివందనం,నిజమైన నాయకుడు నిమ్మల.✌️
@sudheerbabuamarthala5596
@sudheerbabuamarthala5596 3 жыл бұрын
ANNA GARU MEEKU PADHABEE VANDANAM JAITDP JAICBN JAI JAI RAMANAIDU
@jawedshaik451
@jawedshaik451 3 жыл бұрын
నిజాయితీ గల నేతలు ఇలాగే ఉంటారు
@tdparmy9679
@tdparmy9679 3 жыл бұрын
That is simply MLA.... ❤️❤️❤️❤️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@thotavenkatasatyanarayana6975
@thotavenkatasatyanarayana6975 3 жыл бұрын
GreatTDPleadar
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,8 МЛН
TDP MLA Nimmala Rama Naidu Open Heart With RK | Full Episode | Season -3 | OHRK
1:28:29
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
0:34
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН
القطة الشجاعة 😭😭🐱 #shorts
0:30
7amoda Gaming
Рет қаралды 55 МЛН