ఒక రూపాయితో కడుపునిండా భోజనం | Yanam ₹1 Rupee Food | ₹1 Rupee Food in Yanam |

  Рет қаралды 1,165,518

Kakinada Pilla Food

Kakinada Pilla Food

Жыл бұрын

ఒక రూపాయితో కడుపునిండా భోజనం | Yanam ₹1 Rupee Food | ₹1 Rupee Food in Yanam | @KakinadaPilla
Location : www.google.com/maps?q=16.7362...
Hey guys!
Welcome to our KZfaq Channel! We are here to publish the very updated Content to make you aware of all the present interesting topics from every corner of the world. we are much familiar with movie news, celebrity updates and current trending issues.
Just Subscribe to our Channel & Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff you like to know.
For Free Movie Promotions & Promotional Interviews Please Contact us:
WhatsApp us: 9032600997
Email us: cheepurupalliravi@gmail.com
We are requesting you to please share your thoughts and videos with us to make more creative videos.
For more latest interesting updates stay tuned to Media Corner : / @mediacornerr
For any copyright queries, Please reach out @ claims@whackedout.in
COPYRIGHT NOTICE:
For any copyright content issue please email us we will remove the video.
Contact us: cheepurupalliravi@gmail.com

Пікірлер: 242
@jujaraykanchana3287
@jujaraykanchana3287 Жыл бұрын
అన్నం పెట్టే ఆ దేవుడికి నమస్కారం ఆ దేవుడికి మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను🙏🙏🙏🙏🙏🙏
@narayanaraos6278
@narayanaraos6278 Жыл бұрын
❤ good sarvece❤❤
@smilysari1209
@smilysari1209 Жыл бұрын
​ 111111111111
@mallikarjunarao4424
@mallikarjunarao4424 Жыл бұрын
ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబములను అందరిని దీవించి కాపాడు అలా అని ఆ ప్రభువును అడిగి వేడుకుంటున్నాను 🙏 🙏 ప్రభువు పేరట అందరికీ షలోమ్
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
తినేవాళ్ళ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా 1 రూపాయి వాళ్ళదగ్గర తీసుకుంటున్నారు...ఆయన మంచి హృదయానికి ఇదే నిదర్శనం....🙏🙏🙏
@pprao3528
@pprao3528 Жыл бұрын
❤❤❤
@venkatmalladi1808
@venkatmalladi1808 Жыл бұрын
మీరు ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు.. యానాం ప్రజల దేవుడు మల్లాడి కృష్ణారావు గారు ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు అని ప్రారంభించిన ఒక్క రూపాయికే భోజనాన్ని మీ నుంచి ప్రజలకు తెలియజేసేలా చేసేందుకు కృతజ్ఞతలు.
@SleepyAlpineSkiing-bi8kp
@SleepyAlpineSkiing-bi8kp 4 ай бұрын
Veg mins karnataka thasis karnataka indian all FLEVARS
@trisoola
@trisoola Жыл бұрын
అక్కా! ఈ విషయం మనోళ్లకి తెలిస్తే యానాం నుంచి యాదగిరిగుట్ట దాకా క్యూలో నిలబడి రూపాయి భోజనం కోసం రూపం మారుస్తారు.
@sivakanth4983
@sivakanth4983 Жыл бұрын
మీ anchoring బాగుంది సరదాగా అలాగే ఒక రూపాయికే ఇలాంటి భోజనం అంటే ఆయన దేవుడు
@seshagiriraoyaragaddasesha2541
@seshagiriraoyaragaddasesha2541 Жыл бұрын
నిజమైన దేవుడు ఈ అన్నం పెట్టే మహానుభావుడు
@someshnakka1697
@someshnakka1697 Жыл бұрын
"మల్లాడి సత్యలింగ నాయకర్" గారి తరువాత....అంతటి మహానుభావుడు....మన మల్లాడి కృష్ణా రావు గారు....🙏🙏🙏
@ramanac5693
@ramanac5693 Жыл бұрын
యానాం.లో..పెడు తున్న..రూ.1.00.భోజనం..వీడియో చూసాను..చాలా అభినంద నీయ ము.. ఈ అన్న దాత..పూర్న్నాయుషు తో. ఉండి..ఇంకా ఎంతో మంది ఆకలి బాధ తీర్చాలని.అలాగే.వారి.ఆరోగ్యం.బాగుండాలని..దేవుని.ప్రార్ధిస్తున్నాను...
@saimedia9603
@saimedia9603 Жыл бұрын
మా మల్లాడి కృష్ణారావు గారు ఎవరు ఆకలితో ఉండకూడదని రూపాయలకే భోజనం పెడుతున్నారు 🙏 jai malladi lam SAI from Yanam akka
@varmap8241
@varmap8241 Жыл бұрын
అన్నదాత సుఖీభవ.... నేను 15 డేస్ తిన్నాను
@narendranature9770
@narendranature9770 Жыл бұрын
ఈ విశ్వంలో నీ మూడు తత్వాలలో దైవ తత్వము ఒక్కటి దానిని ఎవరైనా స్వీకరించ వచ్చు మీరు దైవత్వము ను స్వీకరించి మీరు దేవుడయ్యారు ఇలాంటి వారినే దేవుడంటారు సమాజమూ లోనే దేవుళ్ళను వుంచుకొని లేని దేవుళ్ళ కోసము వెతకటం మూర్ఖత్వం అవుతుంది జై భీమ్ ✊జై ఇన్సాన్✊అన్నా
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
ఇది మన గోదావరి జిల్లా అయినా యానాం పాండిచ్చేరి ప్రభుత్వం , మల్లాడి కృష్ణారావు గారు,సీఎం.చాలా కాలం నుండి ఆయనే సీఎం💐
@lagudurudra9613
@lagudurudra9613 Жыл бұрын
Elantivallu Inka ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది
@psubramanyam4642
@psubramanyam4642 Жыл бұрын
Super 1 rsmels
@thadigoppulathirupathi5462
@thadigoppulathirupathi5462 Жыл бұрын
Aannam pette devudiki hero 1000 years good bless u sair
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Жыл бұрын
ఇలాంటివి పల్లెల్లోనూ ఉంటే ఆకలితో ఎవరూ చావదు😢
@annapurnabharade2357
@annapurnabharade2357 Жыл бұрын
🙏🙏💃💃
@ramarajubuddharaju6887
@ramarajubuddharaju6887 Жыл бұрын
Great leader malladi Krishna Rao garu
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
Malladi krishna rao garu evaro teliyadu but very happy with his social services and really he is god to hungry people... Politicians koncham ilanti vallani chusi siggu tecchukoni manchiga brathakandi appudey meeru mee family members kids baguntaru
@shaiknazima3223
@shaiknazima3223 Жыл бұрын
Helloఅక్కయానంలో1రూపాయ్,భో జ నం పె డు తు న్న వా ళ్ల కి నమస్కారం గ్రేట్ వీ డి యో చాలా బాగుందిsuper🇮🇳👍💖💐
@sriramchitturi9409
@sriramchitturi9409 Жыл бұрын
మల్లాడి కృష్ణారావు గారు ఎక్స్ మినిస్టర్
@adityavenkatarajuandra7140
@adityavenkatarajuandra7140 Жыл бұрын
పేదలను దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం నిర్విఘ్నం గా కొనసాగించాలి
@krishnarao6242
@krishnarao6242 9 ай бұрын
Great service..hats off to those..who serving food
@nannusrisri9730
@nannusrisri9730 7 ай бұрын
“అన్నం పరబ్రహ్మ స్వరూపం“ అన్నదాత సుఖిభవ 🙏
@yalamanchalichanakya
@yalamanchalichanakya Жыл бұрын
Happy To See 🙏🙏🙏🙏🙏
@kumaraswamykumaraswamy2832
@kumaraswamykumaraswamy2832 Жыл бұрын
Chala great sir 1rs ki bhojanam 🙏🙏🙏🙏
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
ఎవరికైనా ఊరక పెడుతారు.. తక్కువకి పెడుతారు అంటే చూడండి ఎలా ఆనందం గా సంతోషం గా తింటున్నారో.. పెట్టే వాళ్లకి ఎలా వస్తుంది వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని ఆలోచించడం లేదు.. జనం ఎంత స్వార్థం గా ఉన్నారో చూశారా.. ప్రక్కన వాళ్ళకి ఒక్క రూపాయిలు సహాయం చెయ్యరు గానీ.. రూపాయిలు కి భోజనం పెడుతారు అంటే ఎగబడుతున్నారు.. తూ..
@daneethatslegendaryspeach9388
@daneethatslegendaryspeach9388 Жыл бұрын
Super 💯 🎉🎉🎉 and exlent heart'❤❤❤ full planning just a gods gift so no more words 🙏🙏🙏
@Siva-et2rh
@Siva-et2rh Жыл бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపిణి
@ajaykulkarni8983
@ajaykulkarni8983 Жыл бұрын
Super enjoy food in yanam both of you
@madhusudhanrao8325
@madhusudhanrao8325 8 ай бұрын
No matching words for this noble deed..BIG SALUTE ❤❤❤
@kssampoorna4438
@kssampoorna4438 Жыл бұрын
1 rupee ki nijam pette Aa maninishi vandanalu 🙏🙏 annam pette aa Devudi ki astaiswarya ayurarigyaly prasadincchalani aa devunni korukunrunnanu🙏🙏🙏🙏
@ramjinandhu
@ramjinandhu Жыл бұрын
Hai sridevi garu, ma yanam lo video chesinamdhuku mivaruku meeku thanks❤
@kamalakamalakar2783
@kamalakamalakar2783 Жыл бұрын
Yenam prajalu chala adurustamantulu malladi Krishna Rao Gari lanti nayukudu vundadam 🙏🙏🙏
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Жыл бұрын
మంచి ఉద్దేశం తో ఒక ఉన్నత మైన పని చేస్తుంటే, మీ కామెడీ ఏంటి. ఎంత ఇర్రిటేటింగ్ గా ఉందో. మీకు తెలియట్లేదా.
@crickworld2023
@crickworld2023 7 ай бұрын
Awesome CM Other politicians have to learn from this 2000 per day ave rs100 will be 60 lacs per month giving back to people.. Great program and boon for students. There are days I starved during college days
@abhishekbasaveni350
@abhishekbasaveni350 Жыл бұрын
Anna meru chese e seva chala chala pedha seva Aaaa devuni Aashisullu saada metho undalani manaspurtiga Korukuntunanu God bless you🙏🙏🙏🙏🙏
@rajeshraga292
@rajeshraga292 Жыл бұрын
Good video 😊. Anna data sukhi bava, mi conversation chala bagundi. Good 🎉 future. ❤.
@tigervenkatesh1785
@tigervenkatesh1785 Жыл бұрын
ఏంటి బేబీ చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది❤️❤️❤️❤️❤️❤️
@iloveyoubangaramamsanthosh6790
@iloveyoubangaramamsanthosh6790 Жыл бұрын
Spr pilla spr video 💞💞💞💕🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘😘😘☺️☺️☺️☺️☺️☺️☺️☺️🤤🤤🤤🤤🤤🤤🤤 great 1 rs ki bhojanam pette samstaki naa 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️😘😘😘😘
@M.MadhhavRao5251
@M.MadhhavRao5251 Жыл бұрын
1 రూపాయికి ఏం దొరుకుతుంది ఈ రోజుల్లో.... మహానుభావుడు అతను... Van లో చందా కోసం ఒక డబ్బా పెడితే బాగుంటది.... ఒకవేళ మనసు ఉన్న వాళ్లు తమకు తోచినంత చందా ఆ డబ్బా లో వేస్తారు
@sriramchitturi9409
@sriramchitturi9409 Жыл бұрын
మల్లాడి కృష్ణారావు గారు ఎక్స్ మినిస్టర్
@swamyballa9266
@swamyballa9266 Жыл бұрын
Thank you ❤❤❤
@bascardarla9047
@bascardarla9047 Жыл бұрын
God bless you......wonderfull
@deborananduru9471
@deborananduru9471 Жыл бұрын
Very nice akka god bless you chala mandi aklitho unntunnru
@surendardevavath1340
@surendardevavath1340 Жыл бұрын
Thanks sir🙏🙏
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 Жыл бұрын
God bless you 🙏 jaisreeram jaisreeram jaisreeram
@teluguislamquran1469
@teluguislamquran1469 Жыл бұрын
సూపర్ 👌🏻
@prasadv85
@prasadv85 Жыл бұрын
God bless you sir 🙏🙏 🙏🙏🙏💯💯💯💯
@anandbunny9866
@anandbunny9866 Жыл бұрын
Wow great
@kishoresabbi7682
@kishoresabbi7682 Жыл бұрын
అన్నదాత సుఖీభవ 🙏🙏🙏
@kusumakusuma5568
@kusumakusuma5568 Жыл бұрын
Good think God bless with my friends
@MadhuriYadav-up8xv
@MadhuriYadav-up8xv Жыл бұрын
Super sir meru 👌🙏🏻🙏🏻❤️
@AbhiShek-rm8jf
@AbhiShek-rm8jf Жыл бұрын
God bless you
@racherlabugge5506
@racherlabugge5506 Жыл бұрын
మహా అద్భుతం
@suseejuthuka5321
@suseejuthuka5321 Жыл бұрын
God bless you sir
@meesalashubhakar3221
@meesalashubhakar3221 Жыл бұрын
నైస్ 👍👍👍 బెస్ట్ 🙏🙏🙏
@cherukurivasantharao6073
@cherukurivasantharao6073 Жыл бұрын
God bless you best service
@vasudeva3681
@vasudeva3681 8 ай бұрын
super sir 👏👏👏👏👏
@venkatrama6635
@venkatrama6635 Жыл бұрын
Great job
@godavariseafoods7392
@godavariseafoods7392 Жыл бұрын
I also from kakinada
@vravindrakumar9994
@vravindrakumar9994 Жыл бұрын
We'll Don good job God bless you and your family and friends ❤❤❤❤❤❤❤❤😊😊😊
@nehashivachandana9493
@nehashivachandana9493 Жыл бұрын
Great sir
@navaneetapumbala5097
@navaneetapumbala5097 8 ай бұрын
చాలా మంచి విషయము తెలిపారు అందరికి
@pulipatiprasadbabu1325
@pulipatiprasadbabu1325 Жыл бұрын
Superrrrrrrrrr Hatsoff
@jayaprakashreddykathi8380
@jayaprakashreddykathi8380 3 ай бұрын
Address chepandi
@raju175
@raju175 Жыл бұрын
😲😲 . supar . 👌👌👌👍
@godarodiprayanam
@godarodiprayanam Жыл бұрын
👌👌👌👌👌
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 8 ай бұрын
అన్నదాత సుఖీ భవ సర్వదా శుభం భూయాత్
@raju175
@raju175 Жыл бұрын
😲😲. supar. 😋😋😋😋😋👌👌👌👌👌👌👍👍
@nallamilliramareddy8432
@nallamilliramareddy8432 Жыл бұрын
రూపాయికి బోజనం అంటే చాల గ్రేట్
@rajeswarid6252
@rajeswarid6252 Жыл бұрын
👍
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 Жыл бұрын
God bless you 👑 KingJaisreeram jaisreeram jaisreeram
@anjiswetha2368
@anjiswetha2368 Жыл бұрын
Super
@ramesharamesha1927
@ramesharamesha1927 Жыл бұрын
Meru..bamardhi...... super Andi.. .❤❤
@angdewarrahulangdewar1907
@angdewarrahulangdewar1907 Жыл бұрын
Anna garu meru God
@lovelystony5462
@lovelystony5462 Жыл бұрын
Love you so much Mama 😘
@kanakaiahviswanadhpalli2490
@kanakaiahviswanadhpalli2490 Жыл бұрын
Agni kula kshatriya
@raguragu9766
@raguragu9766 5 ай бұрын
👍👍
@SocialPostJobPortal
@SocialPostJobPortal Жыл бұрын
super mom
@ajayreddytiyyaguravlogs6879
@ajayreddytiyyaguravlogs6879 Жыл бұрын
Hi andi
@DAYA1143C
@DAYA1143C Жыл бұрын
Super sir miru malladi krishna Rao garu
@vijayammaviji1267
@vijayammaviji1267 Жыл бұрын
👌
@saivallabhanenikrishna3444
@saivallabhanenikrishna3444 Жыл бұрын
Dandalaya dandalaya meku e bhumi meda emka manchi varu unnaru god bless you
@nagnagendra9859
@nagnagendra9859 Жыл бұрын
My village madam
@sweety8567
@sweety8567 Жыл бұрын
Anna. Datha sukibava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@prabhasdiehardfans6168
@prabhasdiehardfans6168 8 ай бұрын
Oka plate lo rice 2currys mango pickle sambar curd kavalsinanta thinocchu
@kindangianandarao9349
@kindangianandarao9349 Жыл бұрын
1 రూపాయి అంటే ఉచిత భోజనము 🙏
@Sunny-yn5pm
@Sunny-yn5pm Жыл бұрын
Kakinada papa..youtubelo Baga sampadinchaystundhi....chance kottaysav amma
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
Hi madam good luck
@mr.rx100.....
@mr.rx100..... 7 ай бұрын
What the fish meeda vlog cheyandi.
@PAadilakshmi
@PAadilakshmi 5 ай бұрын
అడ్రస్ చెప్పలేదండి ఎక్కడ ఉంది అడ్రస్ చెప్పండి
@somasrinivas5408
@somasrinivas5408 Жыл бұрын
Anna datha sukhi bava 🎉🎉🙏🙏
@arunkumarkanaparthi5759
@arunkumarkanaparthi5759 8 ай бұрын
Adress ekada
@pothunuribhagavan4902
@pothunuribhagavan4902 Жыл бұрын
Omm nammm sivay
@mohanravpeetha6012
@mohanravpeetha6012 Жыл бұрын
జయహో,, మల్లాడి క్రిష్ణారావు,, గారు
@sindhujabobbili1749
@sindhujabobbili1749 Жыл бұрын
Hi akka
@nirmalpriya5570
@nirmalpriya5570 Жыл бұрын
🙏
@rajeshpilli387
@rajeshpilli387 Жыл бұрын
The great maladies krishnarao sir shellut
@afzalali8264
@afzalali8264 Жыл бұрын
I Heartily Pray for him May ALLAH give him Good health and wealth to him and his family members 🙏🙏🙏
@pradeepp9694
@pradeepp9694 6 ай бұрын
In your life this is best video bammardhi and great government ❤
@babuc5538
@babuc5538 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@padhipotnuri8650
@padhipotnuri8650 Жыл бұрын
7:46 🙏🙏🙏🙏🙏
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 47 МЛН
I Can't Believe This Happened To Me in Sri Lanka 🇱🇰
24:40
Emeka Iwueze
Рет қаралды 2,4 МЛН
Cambodian Street Food
21:36
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Проверил, как вам?
1:00
Коннор
Рет қаралды 17 МЛН
Istanbul havuz keyfi #filizkemal
0:25
Filiz Kemal
Рет қаралды 24 МЛН
Fast and Furious: New Zealand 🚗
0:29
How Ridiculous
Рет қаралды 43 МЛН
Epic Beach Day! Digging a Massive Hole!
0:12
MELIAH & DAD (THE PONTES FAMILY)
Рет қаралды 3,7 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
0:45