Рет қаралды 30,738
@raitunestham #raitunestham #agriculture #farmingtechnology #robot
వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలు వాడకం పెరుగుతోంది. అనేక రకాల మోడర్న్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో రోబోలు కూడా వ్యవసాయంలోకి అడుగు పెట్టాయి. రైతు పనులని మరింత సులువు చేశాయి. ఈ క్రమంలో ఫామ్ రోబో అనే కంపెనీ వారు.... గొర్రు, గుంటక, రొటేవేటర్, స్ప్రేయింగ్ వంటి అంతర సేద్యాన్ని ఇట్టే పూర్తి చేసే రోబో రైతుని అభివృద్ధి చేశారు. మట్టి పనులు చేసే మరమనిషి విశేషాలను కంపెనీ ప్రతినిధి రాధాకృష్ణ వివరించారు.
మరిన్ని వివరాలకు రాధ కృష్ణ గారిని 91541 53922 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
Customer care number 9154153925
-----------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఈ పద్దతులు పాటిస్తే లక...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham