No video

old is gold ponduru Siva bhagotam

  Рет қаралды 135,351

Ram Uttarandhra

Ram Uttarandhra

11 ай бұрын

Created by InShot:inshotapp.page...

Пікірлер: 171
@snvdsurya4852
@snvdsurya4852 2 ай бұрын
ఆధునికత పేరు తో యువత పెడ దోవలు పడుతున్న ఈ రోజు లలో నిర్భీతిగా ఈ జానపద కళా రూపాన్ని బ్రతికించదానికి తన సహాయాన్ని అందిస్తున్న ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ను,నిండు నూరేళ్ళ ఆయుష్షు ను ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం.
@bhaskar5451
@bhaskar5451 29 күн бұрын
Mana dharmani nelabadutunnadhu thank you
@kannababu524
@kannababu524 2 ай бұрын
ఇది కళ అంటే ఆధునిక కళలను బ్రతికిస్తున్న మీకు నా నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై కళామతల్లి
@chraghurao3630
@chraghurao3630 Ай бұрын
😂😂
@user-xo9ek7rl3r
@user-xo9ek7rl3r 3 күн бұрын
అంతరించి పోతున్న కళాలని మిగత్రంతో ప్రాణం పోసి బతికిస్తున్నారు ఆమ్మ వందనాలు
@y.knaidu452
@y.knaidu452 12 күн бұрын
Inka ఇలాంటి కథలు ఆధ్యాత్మిక ఉండలి మరి ఎన్ని కవాలి upload cheyandi
@maddelaganeshbabu5093
@maddelaganeshbabu5093 12 күн бұрын
సూపర్ సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@daliarunachalasivaiah8165
@daliarunachalasivaiah8165 8 сағат бұрын
ఇలాంటి వి గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో రాత్రిపూట ప్రదర్మించాలి
@srinupagoti8257
@srinupagoti8257 3 ай бұрын
కళామతల్లి ముద్దుబిడ్డ నీకు చక్కటి భవిష్యత్తు ఉంది అమ్మ god bless u thalli
@GiriV-g5i
@GiriV-g5i 13 күн бұрын
Nice
@-E--BPRAMEELA
@-E--BPRAMEELA 2 ай бұрын
అమ్మ చిట్టి తల్లి పావని గారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండు తల్లి ఎవరి దిష్టి పడుకున్న ఆరోగ్యంగా అన్నీ ఇలా ఉన్న కలను ప్రదర్శించమ్మ
@narayanabhupelli3689
@narayanabhupelli3689 6 ай бұрын
పాట సరిగ్గా వినపడటం లేదు దయచేసి మళ్లీ పెట్టండి
@narayanabhupelli3689
@narayanabhupelli3689 6 ай бұрын
పాటలు రాసి అయినా పెట్టండి
@ramnathraodkp8219
@ramnathraodkp8219 5 ай бұрын
చాలా చక్కగా పాడారు తల్లి మంచి భవిష్యత్తు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి
@lakshmiaratikotla1464
@lakshmiaratikotla1464 9 ай бұрын
తల్లి నీకు చాలా భవిష్యత్తు ఉంది చాలా చక్కగా పాడావు
@lakshmiaratikotla1464
@lakshmiaratikotla1464 9 ай бұрын
ఆ శివపార్వతులు ఆశీర్వాదం నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@PremSagar-bk2cd
@PremSagar-bk2cd 8 күн бұрын
Super song lyric s pettandi
@dallidillesh6863
@dallidillesh6863 2 ай бұрын
Back side talalu kottina annaku oka like veyandi pavani voice nice pakkana unna uncle ఎనర్జీ aitay super
@pullaiahjakkam1620
@pullaiahjakkam1620 Ай бұрын
👌👍super
@aparnabajanas
@aparnabajanas 2 ай бұрын
వాయిస్ చాలా నచ్చింది నాకు చాలా బాగా పాడారు అండి 👌👌👌🎉🎉🎉
@ycreddybdl3026
@ycreddybdl3026 4 ай бұрын
Nenu 100 saarlu chusa super song 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍
@BoreddyVenu
@BoreddyVenu 2 ай бұрын
Old is gold annatulu patha pata bagundi e song padi na papaku adeudu auragalu prasadi chalani a siuni pradisthunanu om namah shivaya om santi santi santi hi sarvejana sukinobavanthu om
@RamakrishnaAgraharam
@RamakrishnaAgraharam 2 ай бұрын
Papa You are a great ma
@sabarisabari4712
@sabarisabari4712 27 күн бұрын
Pata super thalli
@DeepakcharyMRK
@DeepakcharyMRK Ай бұрын
ఈ పాట సాంగ్ లిరిక్స్ కొంచెం పెట్టు రా... 🙏🏻చాలా బాగుంది.
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 ай бұрын
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ లిరిక్స్ పెట్టగలరుమీబృందం సబ్యులు కోరస్ చాలా చక్కగా పాడారు హౕర్మెనియం తబలా చాలా చక్కగా ఉంది సూపర్
@guruprakash9664
@guruprakash9664 Ай бұрын
@lakshmiaratikotla1464
@lakshmiaratikotla1464 9 ай бұрын
ఆ శివపార్వతుల ఆశీర్వాదం నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
@ramalingeswararaokandregul385
@ramalingeswararaokandregul385 6 ай бұрын
చిరంజీవి శివుని ఆశీర్వాదాలు
@aragondachowidyah135
@aragondachowidyah135 Ай бұрын
Very good thalli
@sridhararameshramesh8549
@sridhararameshramesh8549 3 ай бұрын
Excellent song super........
@srinumedisetti3738
@srinumedisetti3738 5 күн бұрын
ఆ రోజుల్లో మా ఊళ్లో నాలుగైదు టీవీలు ఉండేవి ఈ మహాభారతం సీరియల్ చూడాలి అంటే కిటికీ దగ్గర గుమ్మాలు దగ్గర నిలబడి చూసేవాళ్ళు
@radhavenkateshwarlu2912
@radhavenkateshwarlu2912 3 ай бұрын
చాలా బాగా పాడుతున్నావు చిట్టి సరిగా సూపర్ గా పాడుతున్నావు 👍👍👍 నీవు బాగా చదువు కోవాలి నాకు కలలన్న కలకారులన్న బాగా ఇష్టం 💐💐💐 నేను kungfu karate బ్లాక్ బెల్ట్ మాస్టర్ని నీకు ఫ్రీ గా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తా 🙏👍
@mohanraogajakoshgajakosh8172
@mohanraogajakoshgajakosh8172 2 ай бұрын
Cholo ಹಾಡಿದ್ದೀ ಅಭಿನಂದನೆಗಳು
@srinivasbhavani2904
@srinivasbhavani2904 3 ай бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బేటి., ఓం నమః శివాయ
@narayanabhupelli3689
@narayanabhupelli3689 6 ай бұрын
పాట వినపడటం లేదు రాసి పెట్టండి
@chraghurao3630
@chraghurao3630 Ай бұрын
Paata vinbadatledu raasi pettandi
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 Ай бұрын
Excellent Excellent Excellent Excellent Excellent Excellent
@yalakala1813
@yalakala1813 Ай бұрын
పాట స్పీడ్ అవుతుంది
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 2 ай бұрын
భవిష్య తరాలకు అందించటానికి అంతరించి పోతున్న ఈ కళ నీ తల మీదకు ఎత్తుకొన్నావు. ధన్యవాదాలు!
@mothukurusankar2674
@mothukurusankar2674 2 ай бұрын
చాలా బాగా పాడావు తల్లీ.
@beswari9243
@beswari9243 Ай бұрын
God bless you thalli
@user-tq4gg7ct8u
@user-tq4gg7ct8u 2 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@aragondachowidyah135
@aragondachowidyah135 Ай бұрын
తలాల్ సూపర్ కా వైష్ణవ్ తల్లి
@charichari7463
@charichari7463 3 ай бұрын
Very nice
@bhaskarraju3553
@bhaskarraju3553 Ай бұрын
Super
@karrebalaiah
@karrebalaiah 6 ай бұрын
ఆ దేవుడి ఆశీర్వాదం నీకు
@naidunaidu655
@naidunaidu655 2 ай бұрын
Super song god bless you
@sivajiganesh.baviri8737
@sivajiganesh.baviri8737 Ай бұрын
100 times vinna song supper
@LogicalTraderTelugu
@LogicalTraderTelugu 2 ай бұрын
Music system ni adhunikarinchukondi pata spastata ga vinapadatam ledu. Evaraina music system telisina vaari salaha teesukondi. Ee adhunika prapancham lo Mee lanti kalakarulu chala avasaram adi meeku kuda financial ga kuda chala upayoga padutundi
@lokeshbejji7548
@lokeshbejji7548 2 ай бұрын
సూపర్
@dorababumasina3551
@dorababumasina3551 6 ай бұрын
Neepata vinte anarogyalu pothayamma.🙏
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy 2 ай бұрын
Super amma exlent lirics pettandi amma
@krishnavangapandu9621
@krishnavangapandu9621 3 ай бұрын
God bless you thalli
@srikanthgari5762
@srikanthgari5762 2 ай бұрын
God bless u 🌾🌾🌾👌
@aragondachowidyah135
@aragondachowidyah135 Ай бұрын
😊
@gandhibandaru7241
@gandhibandaru7241 6 ай бұрын
Super ❤
@siripurivenkatesh2809
@siripurivenkatesh2809 Ай бұрын
Nice song but not clear lirics
@VenkataramanaGurujupalli
@VenkataramanaGurujupalli 3 ай бұрын
ఓం నమహ శివాయ
@GaneshBonimaddela-xj3eu
@GaneshBonimaddela-xj3eu 3 ай бұрын
Super sister chala bagundi song 👍👍👍
@PotnuruKamesh
@PotnuruKamesh 6 ай бұрын
Super amma song❤
@RamanaCv-wf4lo
@RamanaCv-wf4lo 3 ай бұрын
చాలా బాగపాడు తు న్నావు బుజ్జి
@kjyoshna2658
@kjyoshna2658 2 ай бұрын
Verygood
@kollasrinivas8577
@kollasrinivas8577 3 ай бұрын
Super talli liriks ardham kawatam ledhu wander ful ❤
@Rudrasiva8899
@Rudrasiva8899 3 ай бұрын
💐super talli👌
@NagarajuMurari
@NagarajuMurari 2 ай бұрын
Super 🎉🎉🎉
@Vj4vlogs
@Vj4vlogs 2 ай бұрын
Very good ❤
@venkatramanaramana5413
@venkatramanaramana5413 2 ай бұрын
సూపర్ సూపర్ 🙏🙏
@subbub9334
@subbub9334 4 ай бұрын
Thalli super good singer amazing
@rajaiahu1659
@rajaiahu1659 2 ай бұрын
Jaisriram
@rameshravuri7846
@rameshravuri7846 2 ай бұрын
E Pata .meetho Patu mee Ammagaru Padeth Baguntundhi pease ,,
@banothnarayananaik929
@banothnarayananaik929 3 ай бұрын
Super devudu challaga chudali
@ChShankar-ti1kx
@ChShankar-ti1kx 2 ай бұрын
❤supar Thalli.god.bles.you
@chejarlanagarjuna
@chejarlanagarjuna 3 ай бұрын
All the best
@mukundarao1863
@mukundarao1863 5 күн бұрын
Full song pettandi
@ycreddybdl3026
@ycreddybdl3026 4 ай бұрын
Super ga paadavu Amma👍
@s.varaprasadarao225
@s.varaprasadarao225 3 ай бұрын
సూపర్ తల్లి
@buddatatarao8254
@buddatatarao8254 3 ай бұрын
Super song lyrics pettandi
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy 3 ай бұрын
Super. Chala baga padinaru amma. Lirics pettandi medam
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 2 ай бұрын
మీ వీడియోలు అన్ని చూస్తుంటాను మీ నటన మధ్యలో కామెడీ చాలా బాగుంటుంది శివ భాగవతం కళ్ళకు కట్టినట్టు చూపించారు మీకు పాదాభి వందనం మన కళలను పోషిస్తున్నందుకు
@eswararao1972
@eswararao1972 2 ай бұрын
God bless you 🙏
@KrishnaVennapusa
@KrishnaVennapusa 2 ай бұрын
Super thalli.
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy 3 ай бұрын
Super. Lirics pettandi amma
@Saladi1994
@Saladi1994 5 ай бұрын
తాళాలు భాగా వేసారు సూపర్
@bujjibabu3974
@bujjibabu3974 3 ай бұрын
God bless you raa talli.👍👍
@balaiahj804
@balaiahj804 3 ай бұрын
Talliki Tagga biddavi talli.god bless you 🙏
@VenkamarajuPulipaka
@VenkamarajuPulipaka 2 ай бұрын
Simply superb
@paidiraveendra1396
@paidiraveendra1396 2 ай бұрын
నా కడుపు న పుట్టి వుం టే బాగుండు తల్లి
@brahmaiahchappidi3802
@brahmaiahchappidi3802 Ай бұрын
Suuuper.thalli
@murthynamballa6486
@murthynamballa6486 2 ай бұрын
Ma thalli chakkaga padindi Sri Rama Krupa tappaka untundi nanna
@lalithamadhuluri4222
@lalithamadhuluri4222 2 ай бұрын
🙏🙏👍
@balimivenkatesh6124
@balimivenkatesh6124 2 ай бұрын
Super sister
@n.lakshmireddy3476
@n.lakshmireddy3476 2 ай бұрын
Super pavani
@yalakala1813
@yalakala1813 Ай бұрын
అంకితం కూడా పెట్టండి అమ్మ
@nookayyareddy8980
@nookayyareddy8980 3 ай бұрын
God bless you. Talli
@kveeraiahachari5610
@kveeraiahachari5610 6 ай бұрын
Super lyrics telugu lo pettandi
@dummurajarao276
@dummurajarao276 5 ай бұрын
Wonderful super Pavani
@bhumarpuraghuram5257
@bhumarpuraghuram5257 3 ай бұрын
God bless you beti
@chantichanti932
@chantichanti932 2 ай бұрын
Chala bagundi song super akka🙏🙏
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx 3 ай бұрын
🎉🎉🎉
@kalyanitadikamalla7931
@kalyanitadikamalla7931 2 ай бұрын
𝕤𝕦𝕡𝕖𝕣 𝕡𝕒𝕧𝕒𝕟𝕚
@naidunaidu655
@naidunaidu655 3 ай бұрын
Super ra talli future undi
@VVRao-xo7bu
@VVRao-xo7bu 2 ай бұрын
God Bless You Abundantly talli 🎉🎉🎉
@vepurichary
@vepurichary Ай бұрын
very good
@KrishnaKrishna-gn6en
@KrishnaKrishna-gn6en 3 ай бұрын
Super bangaru
@k.rameshk.ramesh3741
@k.rameshk.ramesh3741 3 ай бұрын
Wery good wery nise qut you R thalli tigar you R🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻
@madhuraminaRagalu
@madhuraminaRagalu 2 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👏👏
@narayanabhupelli3689
@narayanabhupelli3689 7 ай бұрын
👌🏽💐💐💐
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН