No video

పూజ చేస్తున్నప్పుడు ఆవులింతలు, కన్నీళ్లు,నిద్ర ,వస్తే కారణమేమో తెలుసా? మూడు ప్రశ్నలకు సమాధానం

  Рет қаралды 152,069

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
గాయత్రీం తులసీం గంగాం కామధేనుమరుంధతీమ్
పంచ మాతౄః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్

Пікірлер: 236
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 10 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు బట్టలు ఉతికే విషయంలో మా సందేహాన్ని చాలా చక్కగా నివృత్తి చేశారు అలాగే కార్తీక మాసంలో పూజా విధానము వివరించి కార్తీక పురాణంలో రోజుకు ఒక అధ్యయనాన్ని వివరించండి చాలా చాలా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ
@ramteja4468
@ramteja4468 9 ай бұрын
🙏🙏🙏
@user-qz3ec4jp9w
@user-qz3ec4jp9w 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 10 ай бұрын
అందులో మా అమ్మ కూడా ఉంది అయ్యగారూ కనకదుర్గమ్మ నాతో నే ఉంటుంది 😊😊😊😊 నాకు నింద్ర లేచి పడుకొనే వరకూ అన్నీ మా అమ్మే 🤩🤩
@siddarthsai1418
@siddarthsai1418 10 ай бұрын
స్వామి అ భగవంతుడే మాకోసం మిమ్మల్ని పంపించాడు మీద్వారా మాసందేహాలు అన్ని తేరి చక్కగా మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటున్నము 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు స్వామి 🙏🏻🙏🏻
@sudhasudharshnamma4451
@sudhasudharshnamma4451 8 ай бұрын
గుడ్ ఈవెనింగ్ అయ్యగారు మీరు ఆ నారదముని మునీశ్వరులు వచ్చి చెప్పినట్లు అనిపిస్తుందివచ్చినట్లు మీరు చెప్పిన మాటలు వింటుంటే ,,🙏🙏🙏🙏🙏🙏
@nallagatlalakshmisailaja4028
@nallagatlalakshmisailaja4028 9 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు జై శ్రీరాము🙏🙏
@bhavanidibbada9731
@bhavanidibbada9731 9 ай бұрын
నేను ఎప్పుడు మనసు పెట్టి పూజ చేసినా కచ్చితంగా ఆవలింపు వస్తుంది. అది నిద్ర వల్ల కానే కాదు అని నాకు అనిపిస్తుంది. Feeling blessed ani caption పెడతాం కదా ....అలా మనస్పూర్తిగా మనసు దేవుడిపై లగ్నమైనప్పుడే వస్తుంది అని నేను అనుకునే దాన్ని. Because i can sense it 😊. Thank you
@duddekuntasarojamma8783
@duddekuntasarojamma8783 9 ай бұрын
Same Naku kuda alage Avalintalu vastai nidra kadu mantram cheppetappudu vastutai
@srilaxmimannu6867
@srilaxmimannu6867 8 ай бұрын
Naaku achamanam start cheyagaane start avuthundhi aavalinthalu 😔
@rockstar-ke1xe
@rockstar-ke1xe 10 ай бұрын
పూజలు వ్రతాలూ చేసినప్పుడు ఏడిస్తే ఏమవుతుంది గురువు గారు చెప్పండి ఎవరికి తెలియదు 😭😭😭😭🙏🙏🙏🙏
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 10 ай бұрын
నమస్తే గురువు గారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు. ధన్యవాదాలు
@chethipattuyamuna2446
@chethipattuyamuna2446 Ай бұрын
గురువు గారు నమస్తే పంచమి రోజు వారాహి అమ్మవారిని పూజ చేసాను ఫోటో,విగ్రహం నా దగ్గర లేదండి లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకొని పసుపుతో చిన్న బొమ్మ చేసుకొని పూజ చేసాను AA పసుపు విగ్రహం
@Varthali467
@Varthali467 10 ай бұрын
నిన్న రాత్రి నేను సాయంత్రం జపం చేస్తుంటే అప్పటి వరకు లేని ఆవలింతలు, కళ్లలో నీరు, శరీర నొప్పులు వొచ్చాయి. చాల విచిత్రం గా . జపం ఐపోయిన తరువాత ఎదో వింత వింత ఆలోచనలు చాలా భయంగా వోచయ్. భయానకంగా వింత ఆకారాలు కాసేపు కల్లుముసుకుంటే.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
మీ కర్మ అనేది తొలగిపోతుంది అని అర్థము
@Varthali467
@Varthali467 9 ай бұрын
మీ మాటలు చాల ధైర్యం ఇచ్చాయి స్వామి. ధన్యవాదాలు
@user-yl8nk7gn9w
@user-yl8nk7gn9w 7 ай бұрын
శతకోటి పాదాభివందనాలు గురువుగారు
@tsubhashtsubhash9832
@tsubhashtsubhash9832 Ай бұрын
Guruvu gaaru super
@vanajashetty2204
@vanajashetty2204 7 ай бұрын
గురువుగారు మీకు నాకంటే చిన్నవాడైనా సరే పాదాభివందనాలు చేస్తుంది శ్రీ
@sagarytgaming137
@sagarytgaming137 9 ай бұрын
Tq andi guruvu garu mi video s ee madyanee chusthunnanadi. Chala baga chepputhunnru
@srinivas9391
@srinivas9391 10 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు మంచి సందేశాలను చెబుతారు ధన్యవాదాలు 🕉🚩🙏 నాకు రెండు సందేశాలు ఉన్నాయి నేను స్నానం చేసిన తర్వాత పూజ సమయంలో ఒక్కొక్కసారి బాత్రూం వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు స్నానం చేసి పూజ చేయాలా అట్లాగే గుడికి వెళ్లే సమయంలో కూడా అలాగే జరుగుతుంది స్నానం చేసి వెళ్లాలా ఆఫీస్ నుంచి వచ్చే సమయములో దారిలో గుడికి వెళ్ళొచ్చా స్నానం చేసి వెళ్ళాలా లేకుంటే కాలు చేతులు కడుక్కుని వెళ్లాలా🕉🚩🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
స్నానం చేయకపోయినా మార్జనం చేసుకొని తలమీద నీళ్ళు ప్రోక్షణ చేసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అని మూడుసార్లు చెప్పుకొని తల మీద నీళ్లు చల్లుకొని పూజ చేసుకోవచ్చు
@SujathaSujatha-ij5sm
@SujathaSujatha-ij5sm 10 ай бұрын
ధన్యవాదములు 🙏🏽🙏🏽గురువుగారు బట్టలు విషయంలో చాలా బాగా వివరించారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@RamGopalapuram
@RamGopalapuram 9 ай бұрын
Guruvu garu vruthi ritya nurse ni ,balinthala daggari ki velli,muttukoni evening thala stanam cheyakunada kanta stanam chesi deepam muttinchavacha plz reply evvandi
@user-rm4hh7sc6y
@user-rm4hh7sc6y 10 ай бұрын
Namaskaram guruvu garu enno teliyani vishayalu telusukunnamu thank you guruvu garu
@almost_Gods
@almost_Gods Ай бұрын
Thank you andi guruvu garu chala manchi matalu chepparu chala chala thanks andi 🙏🙏
@charanteja5024
@charanteja5024 9 ай бұрын
Thank you guruvu garu meeku padhabhi vandhanam machi vishiyalu chapinar ankkamma thalli gurinchi kuda chapandhi guruvu garu 💐💐🙏💐🙏🙏💐🙏💐🙏🙏
@user-cb5bb6vu2f
@user-cb5bb6vu2f 10 ай бұрын
Thank you so much guruvugaru 🙏🙏🙏
@VijayaVijaya-lt1hy
@VijayaVijaya-lt1hy 9 ай бұрын
చాలా చాలా చాలా ధన్యవాదములు గురూజీ
@radhikamahi8044
@radhikamahi8044 10 ай бұрын
Thank you gurugaru
@RajuRaju-kw2rr
@RajuRaju-kw2rr 10 ай бұрын
Guruvu gariki padhabi vandhanalu
@sunitha142
@sunitha142 10 ай бұрын
Chala chala tq guruvugaru 🙏🙏🙏
@user-pu3wl5uu1v
@user-pu3wl5uu1v 10 ай бұрын
Karthika maasam Pooja vidhanam gurinchi vivarinchandi swami
@pavaniyadave
@pavaniyadave 10 ай бұрын
Meru ma douts anni clear chesaru guruvugaru thank u guruvugaru🙏🙏
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 10 ай бұрын
Tq స్వామి 🙏
@awcodagudem4747
@awcodagudem4747 10 ай бұрын
Dhanyavadhamulu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanirose5230
@vanirose5230 10 ай бұрын
Wonderful... Excellent ga doubts clear chesi chepperu.. thank you sir😊
@user-zc2qt9ey8r
@user-zc2qt9ey8r 10 ай бұрын
Pranamalu guruvugaru
@user_kunjaswapna1234
@user_kunjaswapna1234 10 ай бұрын
గురువుగారు కార్తీకమాసం పూజ విధానం చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
0k 😊
@kuntamukkalarammohanarao2815
@kuntamukkalarammohanarao2815 6 ай бұрын
గురువుగారు పాదాభివందనములు
@vishnucreations8125
@vishnucreations8125 9 ай бұрын
గురువుగారు.ఛాలాభాగచేపారు
@GHaran-yx4eb
@GHaran-yx4eb 9 ай бұрын
Chala bagaa chepparu guruvu garu milanti guruvu maaku pari chayam aeinanduku memu dhanulayyamu guruvu garu mi charana padmalaku namaskar amulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@navithamaddiral9018
@navithamaddiral9018 Ай бұрын
Chala thanks guruvu garu
@meghanasri9475
@meghanasri9475 10 ай бұрын
Tq so much guru garu 🙏🙏🙏
@syamalanageswari5633
@syamalanageswari5633 9 ай бұрын
Chala manchi vishayalu cheptunnaru🙏🙏🙏🙏
@google1realme329
@google1realme329 10 ай бұрын
Namaste guruvugaru
@SujathaSujatha-ij5sm
@SujathaSujatha-ij5sm 10 ай бұрын
🙏🏽🙏🏽గురువుగారు ఉదయం పూజాతరువాత బట్టలు uvtakavachandi నాకు వెలుగు రాకుండా పూజ చెయ్యడం ఇష్టం అండి కొంచం చెప్పండి గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
పూజ తర్వాత బట్టలు ఉతుక వచ్చును తప్పులేదు
@SujathaSujatha-ij5sm
@SujathaSujatha-ij5sm 9 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽ధన్యవాదములు 🙏🏽🙏🏽గురువుగారు 🙏🏽🙏🏽
@mounikasiddabathina8846
@mounikasiddabathina8846 8 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏
@koushikat8119
@koushikat8119 10 ай бұрын
Namasthe guruji 🙏⚘🌹
@gcsroyal4525
@gcsroyal4525 10 ай бұрын
దాంపత్యం చేసే మంచం పైన ముందు వున్న bedsheet తీసి వుతికినది వేసుకొని.....పడుకొని...మళ్ళీ కాళ్ళు మొహం కడుక్కొని🙏🙏🙏 పూజచేయవచ్చ......స్వామి....
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
చేసుకోవచ్చు తల్లి
@gcsroyal4525
@gcsroyal4525 9 ай бұрын
@@vinayreddyharikathalu6658 thank you swamy 🙏🙏🙏🙏🙏🙏 r
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 10 ай бұрын
Sri gurubhyo namaha
@asrithgamingyt5158
@asrithgamingyt5158 7 ай бұрын
Thank you so much guruvugaru
@arunayandapalli7447
@arunayandapalli7447 10 ай бұрын
Thank you so much guruvu garu 😊
@mallelagangadevi6891
@mallelagangadevi6891 9 ай бұрын
Bhaga chepparu swamy na doubts clarify ayyayi swamy Thank you very much swamy
@RaparthiSuvarna
@RaparthiSuvarna 9 ай бұрын
Super guruvu garu dhanyavadhalu🙏
@sagarerram9933
@sagarerram9933 10 ай бұрын
Thank you
@dharanibojanki5689
@dharanibojanki5689 9 ай бұрын
Tq swami chalaa manchiga vivarincharu
@madhumitha9994
@madhumitha9994 10 ай бұрын
Srirangam thayar gurinchi cheppandi guruvugaru please
@somashekarsomashekar1258
@somashekarsomashekar1258 9 ай бұрын
Gurugaru chaganti koteshwargaru chaparu kudechavu takite doshamu potunde Ane
@jyotijyoti8251
@jyotijyoti8251 9 ай бұрын
Yellamma talli Aaj Guru karo nag Panchami
@SudhaRani-yj6xf
@SudhaRani-yj6xf 10 ай бұрын
Super guruvugaru
@balabuvaneswarikoppisetti5860
@balabuvaneswarikoppisetti5860 9 ай бұрын
Very very good information guruvugaaru .....🙏🙏
@Nagaraju-le8dq
@Nagaraju-le8dq 10 ай бұрын
జై శ్రీ రామ్
@kandhikrishanaveni4532
@kandhikrishanaveni4532 9 ай бұрын
Tq swami chala baga vivarincharu
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 10 ай бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️🙏
@Lakshmiimunagala
@Lakshmiimunagala 9 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏😊
@varachandu9540
@varachandu9540 10 ай бұрын
Thank you guruji
@poketalk7575
@poketalk7575 10 ай бұрын
🌻🌻GURUGARIKI SHUBHODAYAM 🌻🌻
@devisrisetty2595
@devisrisetty2595 10 ай бұрын
Thanku sir
@vijaykumar-lt1kx
@vijaykumar-lt1kx 10 ай бұрын
Super Swami 🙏
@vlmchittoor2933
@vlmchittoor2933 10 ай бұрын
Swami meerante naaku chala gowravamu meru emi cheppina chala Baga chebutharu .Swami memu tulasi Amma kothaga thecchukunnamu yeppudu naatukunte manchi dhi Swami chappara please
@k.v.v.satyanarayanareddy6609
@k.v.v.satyanarayanareddy6609 9 ай бұрын
Excellent guruvu garu
@tsubhashtsubhash9832
@tsubhashtsubhash9832 Ай бұрын
Jai sri ram
@manju1303
@manju1303 10 ай бұрын
Namaste gurugu garu
@shashankgoud8029
@shashankgoud8029 Ай бұрын
Guruvugaru 🙏🙏
@anjanichakravaramanjanicha4832
@anjanichakravaramanjanicha4832 9 ай бұрын
Guruvu garu miku dhanya vadhalu guruji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pattabujji4828
@pattabujji4828 10 ай бұрын
Guruvu garu deepavali pooja morning or evening cheyala pooja vidhanam cheppandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
ఉదయం మామూలు పూజ చేసుకుని ధనలక్ష్మీ పూజ సాయంకాలం చూసుకోవచ్చు
@vjkyadav5304
@vjkyadav5304 10 ай бұрын
Dhanyavadamulu guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shantad317
@shantad317 10 ай бұрын
Namaste guruji 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@veldisrivani1423
@veldisrivani1423 10 ай бұрын
Namaskaram swami ayyappa dekshalo undaga thandie ki this ela evvali
@Anitha33334
@Anitha33334 8 ай бұрын
Guruvu garu namasmaram andi .nenu padhayatraku vellamu andi dhatha mala veskoni every day dhevula varahi amma,sripadhudu ,dhathudu ,ela anni dhevulanu and padhukalu anni prathi roju okkoka dhevulani ammani hand lo patukoni namam chepthu velle vallam .aithea dhthuni temple inka 5or 4 km dhuramlo undhi anaga oka akka sripadhudu akkado temple lo avro chetukinda peti unte entiki techukuna sripad china devudu bomma sairam untadu ga ala chinadhi techi unde aitha aa roju nadusthunapudu aaa akka na pakkane unde aitha madyalo okadhagara aa akka kurchudham ani balavantham chesthea kusunam aitha nenu na odilo sripadudi chinna bomma undhani appudu lenidhi ika veldham le 4 min kurchoni lesamu suden ga na ollo unna sripadudi bomma virigipoibdhi thala saparate body sapareate 7 days padhayathralo anni ammavari patalu dhevulu Hanuman flag alagu mudupu pattukoni anno sarlu unna anadu ala kaledhu. .kani aaa roju sudenga ala aindhi chala bayamga undhi guruvu garu m cheyali please reply 🙏🙏🙏🙏🙏🙏. Nenu antha premaga pranamga chuskunta dhevudi chinna vasthuvaina kida alantidhi ela aindhi .ami nannaithea m anledhu kuruvapuram vellaka amiki adhe sripadhudini epidhamani chusanu kani dhorakaledhu sripadhudu photo nenu koni amiki echesanu guruvu garu please naku reply evandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashakarym2642
@rajashakarym2642 9 ай бұрын
Thanks swami for information😊😊
@pavangames2336
@pavangames2336 10 ай бұрын
గురువు గారు పాదాభివందనం గుమ్మడికాయ కూర ఎప్పుడు చేసుకోవాలి ఏరోజు న గుమ్మడి కాయ కూర చేసుకోవాలి స్వామి
@poketalk7575
@poketalk7575 10 ай бұрын
🌿Gurugaru plz oka pedda sandheham theercha galaru Rented house lo vantintlo gani,veyre room lo gani oka paina self lo pooja gadi yerpatu chesukuntaru,appudu vallu pooja motham nilabadi cheyali,archana,abhishekalu,mantram chadivina,strotalu chadivina nilabadi chestaru kada appudu aadaina doshama,poojalu phalisthaya .PLEEEEZ gurugaru ee douts annitiki oka manchi vedio chestharani manavi, vinnapam.Dhanyavadhamulu🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
దోషము ఏమీ లేదు గుడిలో కూడా బ్రాహ్మణులు నిలుచుకోనే అభిషేకం చేస్తారు నిలబడే పూజ చేస్తారు కాబట్టి భక్తిగా చేస్తే ఎలా చేసినా స్వామి అనుగ్రహం కలుగుతుంది తల్లి
@poketalk7575
@poketalk7575 9 ай бұрын
@@vinayreddyharikathalu6658 🙏🙏🙏🙏Shata koti dhanyavadalu gurugaru 🙏🙏🙏🙏
@ChinnammaduDivanapu-dy8cc
@ChinnammaduDivanapu-dy8cc 9 ай бұрын
Swami namaste ....deepawali Pooja &ardharatriii Pooja gurinchi vivaramm ga cheyyandiii Swami
@shobharameshwaram4457
@shobharameshwaram4457 9 ай бұрын
Good morning. Gurugaru🙏🙏🙏🙏🙏
@pavaniyadave
@pavaniyadave 10 ай бұрын
Nenu pojachestunnaapudu naku devudi ni chuste ammavarini chuste kannillu vastayi Baga chala badaga untadi naku evavriki cheppaukovalo teliyaka devudi mundu cheputhu ediichesta guruvugaru 🙏
@krishnavenikakarla6244
@krishnavenikakarla6244 10 ай бұрын
🙏👌
@pasupuletisukanya699
@pasupuletisukanya699 10 ай бұрын
Hai 7 senivarala vartam lo. oka pindi deepam lo 7 vattallu vesi cheskovacha. .mrng chesaka evng malli adhe pindi deepam lo pettukovacha..nuvulu laddu lu ready made vi pettukovacha pls reply me🙏
@subbalaxmivelicheti7233
@subbalaxmivelicheti7233 9 ай бұрын
Mantramu description lo ledu ghruvugharu Pooja chestppudu Naku avalinthlu vastayeeeemi cheyyali anukune Danni thanks ghruvugharu
@chaya6758
@chaya6758 10 ай бұрын
🙏🙏🙏
@aparnaavari584
@aparnaavari584 10 ай бұрын
Pillalani chesukoni valla pani ayena tarvata puja continues cheyyoccha puja time lo pillalu edustaru okkosari naku intrest undadhu guruvu garu miku veelunnappudu rply ivvandi pls andi 🙏
@user-mb7tx9th5h
@user-mb7tx9th5h 6 ай бұрын
Namaskaram gurugaaru
@sravanireddy931
@sravanireddy931 10 ай бұрын
soundarya lahari lo oka slokam chapandi guruvu gaaru.friday chapandi aa roju antha a slokam chaduvutu ammavarini thaluchukuntam swami.
@subbareddykonala2540
@subbareddykonala2540 9 ай бұрын
🙏🙏🙏🙏🌹
@rjoythirvenkastes
@rjoythirvenkastes 8 ай бұрын
నాకు నిత్యం కలలో గురువులైన గరికపాటి గారు చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం టోపీ అమ్మగారు ఆవులు ఎప్పుడు సముద్రము నదులు కనిపిస్తాయి గురువుగారు
@temporary777
@temporary777 6 ай бұрын
Namaskaram guruvu garu
@user-me5ft9wb4z
@user-me5ft9wb4z 9 ай бұрын
Tq somuch guruvgaru
@ramsaibabu6055
@ramsaibabu6055 9 ай бұрын
నమస్కారం గురువుగారు కార్తీకపౌర్ణమి పూజ వివరించండి అలాగే పౌర్ణమి పూజలో ఇంట్లో ఎంతమంది వుంటే అన్ని 365 వత్తులు veliginchala గురువుగారు చెప్పండి plz
@rajarajeswari2859
@rajarajeswari2859 9 ай бұрын
Guruvugaru meeru andhari sandhehalalu chala chakaga theerusthunnaru naaki kooda sandheha nivruthi chestharanu bavisthunnanu Guruvugaru udhayam 5.30 ledha 6.00 lopala pooja aypovali antaru naaku adhe istam kaani pooja ayina tharuvatha nyvedhyam chesi samarpinchala ledha nyvedhyam pette pooja cheyala. Soundharya lahari parayana chesthunnanu modhati slokam nyvedhyam annamlo neyi vesi mariyu minapa garelu pettu cheya mannaru andhu ashi aalasyam avuthondhi naaku. Mariyu friday roju devullanu kadukoni kalsam pettu chesthani andhuke aa ammaku cheppikunna amma nenu 9.00 lopala chesukuntanamma nee pooja parayanamu ani Ala chevacha swamy 4ki lesthe intlo bayata subram chesukuni snanam chesi gadapaki inti mungita muggu petti pooja gadhi subram cheyatam ivanni cheseki naaku samaya patuthundhi eemadhya please naku samadhanam cheppandi Mari devudiki abhishekam chesinappudu ragi leka ithadi ye pathralo palu pettukovali
@chethipattuyamuna2446
@chethipattuyamuna2446 Ай бұрын
ఆ పసుపు విగ్రహం ఎప్పుడు తియ్యాలి చెప్పండి గురువు గారు
@RenuMahi-pg6op
@RenuMahi-pg6op 10 ай бұрын
Hi Sir కుజ దోషం పోవాలి అంటే దాని పరిహారలు,నియమాలు...చెప్పండి సార్ చాలా బాద లో కష్టాల్లో ఉన్నాను సార్🙏🙏🙏🧎‍♀️🧎‍♀️
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
Ok😊
@nandininandini-ln6ln
@nandininandini-ln6ln 10 ай бұрын
🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@duvvurilakshmi1508
@duvvurilakshmi1508 9 ай бұрын
namaste andi guruvu garu udayam pooja chesaka battalu marchukoni malla sayantram poojaki aave battalu kattu koni pooja chesuko vacha andi aa battalato ame muttuko kunda unte plzz reply pettandi sayantram pooja kosam roju mottam ame muttuko kunda untunnanu andi 10 years papa to koddiga ebbandi ga untundi plzz reply evvandi plzzzz
@SriNaidu-ki2us
@SriNaidu-ki2us 8 ай бұрын
Sankata chathurdi roju vinayakudiki abishekam chesettapudu prati Sari avalinthalu vasthunai andi
@kudipudirajini3848
@kudipudirajini3848 9 ай бұрын
Namaste guruvu gaaru naku oka doubt andi ma atta garu shukravaaram mangala vaaram battalu uthakakudadhu antaru alage Pooja ayyaka masina battalu muttukokuudadu antaru .kani avi naku roju chese dinacharyalo bhagame kadha anipistundi ala ani vallaki eduru cheppalem
@sujathapadma3287
@sujathapadma3287 10 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@niharikagangireddy1563
@niharikagangireddy1563 10 ай бұрын
Discription lo mantram ledhu Guru garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 9 ай бұрын
ఇప్పుడు చూడండి
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 14 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 14 МЛН