చాలామంది నమ్మే 20 మూఢనమ్మకాలు! అసలు నిజాలు ఏమిటో తెలుసుకోండి!

  Рет қаралды 414,740

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

10 ай бұрын

Пікірлер: 578
@kothapellykarthikeya4741
@kothapellykarthikeya4741 3 ай бұрын
నమస్కారం గురువుగారికి మీరు చెప్పే ఎంతో విలువైన విషయాలు చాలా బాగున్నాయి ఇవి అందరం బాగా పాటిస్తున్నాము.మూఢ నమ్మకాలను తరిమికొట్టే ఈ వీడియో. మహా అద్భుతం.....❤❤❤
@SiddaLaxmi
@SiddaLaxmi 20 күн бұрын
A1😂❤ k.k.k.
@venkatrvk8778
@venkatrvk8778 8 ай бұрын
గురువుగారు నమస్కారం ఈ మూఢనమ్మకాలు అనే విషయంపై మీరు మంచి విఫలం గా చెప్పారు మీరు చెప్పిన విషయాల్లో ప్రతి ఒక్కటి కరెక్ట్ అండి గతంలో కూడా వివేకానందుల వారు నాస్తికుడి గానే ఉండండి గాని మూడు ఆచారాలతో మగ్గి పోవద్దు అని చెప్పారు కొన్ని పుస్తకాలు కూడా రాశారు వివేకానంద స్వామి వారు ... మీరు చెప్పిన విషయాలు కూడా చాలా మంచిగా చెప్పారు మన హిందువుల్లో రోజు రోజుకి మూఢనమ్మకాలు పెరిగి చాలా నాశనం అవుతున్నారు. మీలాంటి గురువులు మూఢనమ్మకాల గురించి మంచి విషయాలు తెలయా పరచారు మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏
@munugantikalyani9151
@munugantikalyani9151 8 ай бұрын
ఎన్నో,ఎన్నెన్నో అపోహలను మా మనసుల నుంచి తొలగించేరు.వివరణ బాబాగుంది.కృతఙ్ఞతలు.🙏
@Raj_Official007
@Raj_Official007 10 ай бұрын
సర్వ దేవత స్వరూపం " గోమాత " గోమాత రక్షణ మన అందరి బాధ్యత.... కొన్ని విషయాల పట్ల ఉండే అయోమయం, భయం, అవగాహనా లేమి తొలగించారు... మంచి విషయాలు చెప్పారు.. ప్రజల్ని చైతన్య పరిచే మరిన్ని వీడియోలు చెయ్యండి స్వామి.... *శ్రీ రామ జయ రామ జయ జయ రామ*
@anasuyamarupudi5117
@anasuyamarupudi5117 10 ай бұрын
😊😊
@sidhabathulaprasad276
@sidhabathulaprasad276 9 ай бұрын
చాలా బాగా వివరిస్తూ చెప్పారు., తెలిపారు..ఈ మూఢ నమ్మకాల పట్ల కొందరు మరీ మూర్ఖత్వంగా పాటిస్తూ, పాటించమని చెప్పటం ఒక్కోసారి మనస్పర్థలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.. మీరు బాగా చెప్పారు. సంతోషం .. ధన్యవాదములు..
@srinivasrao737
@srinivasrao737 9 ай бұрын
ఇలాంటి నిజాలు చెప్పేవారు ఈ సమాజంలో చాలా అవసరం సార్ మీకు అభినందనలు.
@nagarathna1538
@nagarathna1538 10 ай бұрын
చాలా మంచిగా చెప్పారు గురువూ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏
@venkatramakrishna4119
@venkatramakrishna4119 10 ай бұрын
గురువు గారు హిందూ సంసృతి సంపృదాయాలు గురించి అందరికి తెలియడానికి ఒక వీడియో చేయండి. అందరికి ఉపయుక్తముగ ఉంటుంది. హిందూ ధర్మ విశిష్టత అందరు తెలుసుకుంటారు. వేరే మతం లేకి వెల్ వారికి నిర్ణఇంచుకునే మందు ఆలోచిస్తారు .
@usha429sreenivas6
@usha429sreenivas6 10 ай бұрын
గురువుగారు మంచి విషయాలను వెల్లడించారు.... మీరు ఇలాగే మంచి వీడియోలను చేస్తూ మాకు తెలియని ఇంకా ఎన్నో విషయాలను వెల్లడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.... మీరు మీ కుటుంబం చిరకాలం వర్ధిల్లాలి....
@thammanamadhuri741
@thammanamadhuri741 9 ай бұрын
గురువుగారు చాలా బాగా చెబుతున్నారు తెలియని వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కొంతమందికి జ్ఞానోదయం కూడా అవుతుంది ఇలా చెప్పే వాళ్ళు ఎవరుంటారు
@aadisandhya8841
@aadisandhya8841 10 ай бұрын
నమస్తే గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేసా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sattirajusattiraju5347
@sattirajusattiraju5347 10 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🏻 నవ్వు చాలా బావుంది 😊
@roshithsai8361
@roshithsai8361 10 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏
@BobbyReddyKorra
@BobbyReddyKorra 10 ай бұрын
గురువు గారి కీ పాదాభివందనాలు, అయ్యా నేను ఒక transgendar ని,( హిజ్రా) దయ చేసి మా కొసం కుడా ఒక విడియో cheyandi, మా పుట్టుక గుఱించి, పూర్వ కాలంలో మా జీవితాలు చెపండి, శాస్త్రం లో ఏం చేపబడిందో చెప్పండి గురువు గారు, ఓం నమో వేంకటేశాయ నమో నమః
@vijayshreejayashree244
@vijayshreejayashree244 10 ай бұрын
Manushulake ilanti tharathamyalu, bhagavanthudu andariki thandri, ante prathi praniki avi dayyalu, pishachulu, rakshashulu , manavulaku, janthuvulaku, 🎉 Kabatti meru yelanti sankocham lekunda prematho meku nachina shlokalu chadivi deeparadhana chesukondi, bhagavanthudu premaku dasudu, artham partham Leni aacharalaku kadu, kabatti subbaranga snanam chesi uthikina batta katti meku thochina vidhanga prematho Puja cheyandi, chethanainantha manchi cheyandi naluguriki, manasu velainatha pure ga unchukondi, ye manishikaina I've varthisthai, ok
@BobbyReddyKorra
@BobbyReddyKorra 10 ай бұрын
@@vijayshreejayashree244 ధన్యవాదములు గురువు గారు
@JahnaviReddy-vw8jn
@JahnaviReddy-vw8jn 9 ай бұрын
Meeru sakshatthu ardhanaareeshwara swaroopulu
@cthriveni9489
@cthriveni9489 9 ай бұрын
Amma.nana.ni bharya ni vadali poye vaalakanna mere 💯 nayam.andi.god ki kavalsindi pure bhakti .andaru sivayya drustilo samanam.dnt feel Andi.
@BobbyReddyKorra
@BobbyReddyKorra 9 ай бұрын
@@cthriveni9489 TQ nanna
@madhavenkataiah3372
@madhavenkataiah3372 8 ай бұрын
Your advise great గురువుగారు God స్వరూపం మీకు ఉంది మీకు పాదాభివందనం
@lakshmikumari9987
@lakshmikumari9987 10 ай бұрын
Chala chakkaga chepparu Guruvugaru,meku sathakoti vandanalu
@awcodagudem4747
@awcodagudem4747 10 ай бұрын
TQ guruvu garu chala baga chepparu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vjkyadav5304
@vjkyadav5304 10 ай бұрын
Dhanyavadamulu guruvugaaru Chala manchiga chepparu 🙏🙏
@Raja-zr8qk
@Raja-zr8qk 9 ай бұрын
గురువుగారు నమస్తే.. మూడ నమ్మకాలు గురించి ఇలాంటి విషయాలు తెలిచేసినందుకు మి మీద మంచి గౌరవం కలిగింది
@anasuyapatri7171
@anasuyapatri7171 10 ай бұрын
Entha chakkaga chepparu guruvugaru sathakoti vandanalu meeku
@harichandana3397
@harichandana3397 10 ай бұрын
Chala manchi vishayalu chepparu swami 🙏🙏🙏
@user-rj4we5td9u
@user-rj4we5td9u 9 ай бұрын
ఓం సాయిరాం చాలా చాలా బాగుందండి మీ యొక్క మూఢనమ్మకాల గురించి చెప్పినది
@user-fu9ic1vz3u
@user-fu9ic1vz3u 10 ай бұрын
Chala doubts clear chesaru swamy dhanyavadamulu 🙏🙏🙏🙏🙏ilanti vedios inka chiyyalani korukuntunna swamy
@sanadisavithri4886
@sanadisavithri4886 10 ай бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారు... ధన్యవాదములు. ఇలాగే మీరు ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని కోరుతున్నాము.
@narayanabeluri5524
@narayanabeluri5524 9 ай бұрын
Jai. Guruji
@divyasudhakar1187
@divyasudhakar1187 10 ай бұрын
Chala manchi visayalu thelusukunam thank you guruvu garu
@rupashiva8211
@rupashiva8211 10 ай бұрын
చాలా బాగా చెప్పరు గురువు గారు🙏
@kurapatikavya6365
@kurapatikavya6365 10 ай бұрын
Chaalaa manchi vishayalu chepparu guruvu garu 🙏
@LakshmikumariPabbathi-wb3cb
@LakshmikumariPabbathi-wb3cb 9 ай бұрын
నమస్తే గురువుగారు చాలా చాలా మంచి విషయాలు తెలియ జేసార నమస్కారము అభినందనలు టెంకూయు
@mahalakshmireddy2431
@mahalakshmireddy2431 9 ай бұрын
Chala baga chepperu guruvu garu thank u oka manchi clarity ochindhi
@lavudyarajunayak2285
@lavudyarajunayak2285 10 ай бұрын
Chala bagacheparu guruvu garu dhanyvadalu guruvu garu 🙏🙏🙏🙏
@01p.aashritha7thhibiscus3
@01p.aashritha7thhibiscus3 10 ай бұрын
Chala manchi vishayalu chepparu guruvugaru namaskaramu
@MINNU2021
@MINNU2021 10 ай бұрын
Chala baga cheparu guruvu garu...thanks
@kalyanikotari4624
@kalyanikotari4624 10 ай бұрын
🙏🏻🙏🏻guruvu garu. Chala Manchi visayalu cheapputhunnaru. Meeku. Dhanayavadalu🙏🏻🙏🏻🙏🏻
@prasadmbsv3314
@prasadmbsv3314 9 ай бұрын
Thank you sir. Your explanation is very good and is very necessary for the present day society.
@jhansilakshmi-sw3xo
@jhansilakshmi-sw3xo 8 ай бұрын
నమస్కారం గురువు garu. Chala chakkaga nimohamatam ga vivarincharu. Dhanyavadalu🙏
@mynamesss2188
@mynamesss2188 10 ай бұрын
నమస్కారం గురువు గారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారు.🙏🙏🙏💐💐💐
@sujathajeenapati5473
@sujathajeenapati5473 9 ай бұрын
Chala chala manchi visayalu chepparu Guruvu garu dhanyavadhalu🙏🙏🙏🙏
@sushmithamacharla3083
@sushmithamacharla3083 10 ай бұрын
Chala chala danyavadalu guruvu garu adagala vadda ani doubt tho unna maku chala clarity ga chepparu thank you soo much 🙏🙏🙏
@user-gf4xm2xr3k
@user-gf4xm2xr3k 10 ай бұрын
చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్తున్నారు గురువు గారు...
@srikanthm765
@srikanthm765 9 ай бұрын
Jai Sri Krishna.... Sri Gurubyo Namaha..... Dhanyavadamulu Guruvu Garu
@chalapathiaouka6619
@chalapathiaouka6619 8 ай бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా! అనారోగ్య విషయంలో తంత్రాలు తాయిత్తులు దర్గాలు ప్రార్థనా నీళ్ళు వాడకూడదు చక్కగా వివరించారు మీకు నమస్సులు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@mayurnathganti3342
@mayurnathganti3342 9 ай бұрын
Dear Sir, You have clarified my doubts. Thanks a lot.
@subbareddykonala2540
@subbareddykonala2540 10 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@realmenewmobile9666
@realmenewmobile9666 10 ай бұрын
Thank you guruvu garu 🙏
@sivaram5161
@sivaram5161 9 ай бұрын
Well explained regarding belief in God and Faith ,Thanks a lot to belief in God .
@VijaykrishnaSaladi-qb6oc
@VijaykrishnaSaladi-qb6oc 9 ай бұрын
Thank you very much Guruvu garu I'm happy to listen the real facts
@mahalakshmiangani5313
@mahalakshmiangani5313 10 ай бұрын
Really great guruvugaru...chala Baga chepparu...🙏
@priyakiran3016
@priyakiran3016 10 ай бұрын
Chala baaga chepparu guruvu gaaru
@raviradhika3769
@raviradhika3769 10 ай бұрын
Chala manchi vishayalu chepparu sir tq
@gowrigowri4445
@gowrigowri4445 8 ай бұрын
Dhanyavadaalu guruvugaru manchi vishayalu chepparu
@jhansich9600
@jhansich9600 10 ай бұрын
Thank you guruvu garu
@veerababu8672
@veerababu8672 10 ай бұрын
Chala baga cheppara guruvu garu🙏
@sreeramlalpurihella1946
@sreeramlalpurihella1946 9 ай бұрын
చక్కగా వివరించారు .🙏🙏
@nagarajudvs7365
@nagarajudvs7365 8 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు. మీకు నా నమస్కారములు
@rishithafashionworld8723
@rishithafashionworld8723 10 ай бұрын
Chala manchi information 🙏🙏🙏🙏🙏 danyavadalu
@Adhya_creation_
@Adhya_creation_ 10 ай бұрын
స్వామి నమస్కారం మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు స్వామి 👌🙏🙏🙏🙏🙏
@maheshwarnagaram7597
@maheshwarnagaram7597 9 ай бұрын
Dhanyavadalu పంతులు గారు.🙏
@anemsimhachalam1066
@anemsimhachalam1066 8 ай бұрын
మంచి విషయాలు చెప్పారు గురువుగారు.నమస్కారం
@madhamalaanitha4649
@madhamalaanitha4649 10 ай бұрын
Chala baga cheparu guruvu garu
@satyasri7118
@satyasri7118 9 ай бұрын
I feel very happy ur the one who says good for society. No Gr8 gurus ever say about neatness. All pooja's goes invain without cleaning
@jayalaxmi9869
@jayalaxmi9869 10 ай бұрын
Chala manchiga chepparu guruv garu
@ramisettylakshmanrao7266
@ramisettylakshmanrao7266 9 ай бұрын
Guruvu Garu Chala Bhaga Cheppinnaru Super sir Good Information Thank you sir 👍👌🙏🙏🚩🕉️♥️🌹🌷
@saradhadevinamagiri9620
@saradhadevinamagiri9620 9 ай бұрын
Namaste thanks for given good information and good advice.
@mycomments1815
@mycomments1815 9 ай бұрын
చాలా బాగా వివరించారు అండి ధన్యవాదాలు
@sugunadj7390
@sugunadj7390 9 ай бұрын
Tq you guruji very valuable message 🙏🙏🙏🙏
@psvisalakshi2346
@psvisalakshi2346 10 ай бұрын
Chala dhanyavadalu swami
@manisonymanisony4404
@manisonymanisony4404 9 ай бұрын
మీవిడియోస్ బాగుంటాయి గురువు గారు. ధన్యవాదములు. చక్కగా వివరిస్తారు అన్ని విషయాలు 🙏🏻🙏🏻
@anitapatnaikanita8194
@anitapatnaikanita8194 10 ай бұрын
Supar..ga..chepparu Naku..full..happy🙏🙏🙏
@venkateshsuram6150
@venkateshsuram6150 9 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియ చేశారు గురూజీ మీకు ధన్యవాదము
@maheshmaheshwari8891
@maheshmaheshwari8891 10 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు..
@RajuRaju-kw2rr
@RajuRaju-kw2rr 10 ай бұрын
Dhanya vadhamulu Guruvu garu
@hamsa.k.v.1987
@hamsa.k.v.1987 9 ай бұрын
Chaala baaga chepparu swami🙏
@madhavigangadhar0251
@madhavigangadhar0251 9 ай бұрын
Namaste guruji Very good information
@swarupaswarupa3586
@swarupaswarupa3586 9 ай бұрын
Chala baga chepparu guruvu garu
@sivannarayanamaddala8025
@sivannarayanamaddala8025 10 ай бұрын
Chala chakkaga chepparu guruvugaru
@user-xz8to6xf1d
@user-xz8to6xf1d 9 ай бұрын
Namaste guruv garu chala baga chepparu 🙏🙏🙏🙏🙏
@vijayabelda8830
@vijayabelda8830 9 ай бұрын
Chala baga chepparu Guruvayoor garu
@user-xq7eq5jg6k
@user-xq7eq5jg6k 10 ай бұрын
Thank you Guru Garu
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 10 ай бұрын
Swami మీ వీడియో చూస్తూ ఆంజనేయ స్వామి కి వడ మాల చేస్తున్నాను
@vijayalakshmilavu8743
@vijayalakshmilavu8743 10 ай бұрын
🙏🙏
@laxmisabbani4579
@laxmisabbani4579 9 ай бұрын
Namesthe, గురువుగారు, chala, మంచి, విషయాలు, చెప్పారు, 🙏🙏🙏🙏
@premaabbagari7014
@premaabbagari7014 9 ай бұрын
Chaala chaala Baga unnavi. Dhanyawad guruji
@gonelasunitha7003
@gonelasunitha7003 7 ай бұрын
Thank you sir ... chala baga chepparu...
@swathipandiri9146
@swathipandiri9146 10 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏👍🙏
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 9 ай бұрын
Chala Baga chepparu guru vu garu 🙏
@alaharikalyani7319
@alaharikalyani7319 9 ай бұрын
Chaala baaga cheppaaru swami 🙏🏻
@sairamvallala6779
@sairamvallala6779 2 ай бұрын
ఓమ్ నమో వేంకటేశాయ గురువు గారు, ఎంతో విజ్ఞానాన్ని పంచి, ఎన్నో సందేహాలను తీరుస్తున్న మీకు చాలా ధన్యవాదములు గురువు గారు. నా యొక్క సందేహమును తీర్చ గలరు అని మనవి. మన కొరికలు నేరవేరాకుండానే, మోక్కులు చెల్లిచ్చుకుంటే, ఆ కోరికలు నేరవేరాకుండానే అలానే ఉండిపోతాయంట, ఇది ఎంతవరకు నిజమో చెప్పండి గురువు గారు.
@user-by8cu8qh7n
@user-by8cu8qh7n 6 ай бұрын
Well said guruvu garu thank you 🙏💐
@user-pf2qv1qd1x
@user-pf2qv1qd1x 8 ай бұрын
Very important message gurugaru
@divyaabbireddi758
@divyaabbireddi758 10 ай бұрын
Danyavadhamulu guruvugaru🙏
@ROJADAY
@ROJADAY 7 ай бұрын
Thank you Thank you 🙏 guruvu garu
@jutlanirmala8269
@jutlanirmala8269 10 ай бұрын
Chaalaa baaga cheppinaaru Guruvayoor gaaru
@methariyadagiri8801
@methariyadagiri8801 9 ай бұрын
Dhanyavadaalu Guru ji 🙏🙏🙏🙏🙏
@deepthiyatam6075
@deepthiyatam6075 6 ай бұрын
Thank you soo much guruvu garu ..good information
@panjaramu9256
@panjaramu9256 6 ай бұрын
Supar guru garu chalabagunadi
@chandhuankam1283
@chandhuankam1283 8 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు...... మీకు నమస్కారం 🙏🙏🙏🙏
@vanajarajugeddam2658
@vanajarajugeddam2658 10 ай бұрын
Super ga cheparandi ani vishayalu🙏🙏🙏💐 andaru miku laga undavachukada, mimulani chuchi mighatha valu chala nechukovali Meru chepe vidhanam chala bagundi🙏👏
@gudibandarajini3169
@gudibandarajini3169 9 ай бұрын
Good information thank you guruji
@arunareddy205
@arunareddy205 10 ай бұрын
Chaala curect GA chepparu Guruvgaru naaku baaga nachhindi
@raamupoojari1367
@raamupoojari1367 10 ай бұрын
నమస్కారం గురువుగారు రుద్రాక్ష వేసుకుంటే భార్య తో ఉన్నప్పుడు తీసివేయాలి అన్నారు అది నిజమేనా మీరు ఇలాంటి వీడియోలు తీసి చాలామంది మూఢనమ్మకాలు పోగొట్టారు చాలా సంతోషం మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం
@vinayreddy9153
@vinayreddy9153 10 ай бұрын
రుద్రాక్ష ఒకసారి వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు బ్రాహ్మణులు యజ్ఞోపవీతం భార్యతో కలిసి నప్పుడు తీస్తారా తీయరు కదా అదే విధంగా స్త్రీలు mangalyam తీస్తారా తీయరు కదా మాంగల్యం లో కూడా అమ్మవారు ఉంటారు కదా లక్ష్మి కాసు ఉంటుంది కదా ఇది కూడా అంతే రుద్రాక్ష వేసుకున్న తర్వాత అది మన శరీరంలో ఒక అవయవం వంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయవలసిన అవసరం లేదు
@navyajyothi3576
@navyajyothi3576 10 ай бұрын
Ladies kuda rudraksha vesukovacha ante periods time untundi kada guruvu garu
@yoshithyoshith3611
@yoshithyoshith3611 9 ай бұрын
ఆ సమయంలో తీసివేసి పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆరు రోజులు తర్వాత శుద్ధి చేసిన మాలను వేసుకోవచ్చు
@ramakonakalla2136
@ramakonakalla2136 6 ай бұрын
Namskaram guruvugaru a very good explanation all my doubts clarified thank you Guruvugaru
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 106 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 9 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 106 МЛН