పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21- Peter's Recovery) | Jasper | Hadlee | Christian Songs

  Рет қаралды 333,520

Eternal Zone

Eternal Zone

6 ай бұрын

పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21 - Peter's Recovery) | Jasper Kunapo | Hadlee Xavier | Telugu Christian Songs
#peturuvalenenu #eternalzone #teluguchristiansongs #hadleexavier #jasperkunapo
Credits:
Tune, Lyrics, Production: Jasper Kunapo
Music & Vocals - Hadlee Xavier
Strings - Sunshine Orchestra (Chennai)
Drum electronics & percussions - Samuel Katta
Bansuri & Dizi - Ramesh
Piano & synth - Hadlee Xavier
Mixed & Mastered - Hadlee Xavier
Recorded @ mystics room (Chennai), sree abheri (Hyd)
Recording engineers - Vishnu
Video by VPP PRODUCTIONS
Filmed and Edited by Vijay Pavithran
Colorist - Kowshik (Chennai)
Lights & Location - Raju
Video featuring
Guitars - Deepak
Flute - Shalem
ఆరాద్యుడవు నీవే ప్రభు - ఆనందముతో ఆరాధింతును
అత్యున్నత ప్రేమను కనుపరచి నావు - నిత్యము నిను కొనియాడి కీర్తింతును
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా - పనులతో జనులతో జతబడి పరుగెత్తగా
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం - గలిలయ తీరమున నన్ను గమనించితివా
ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు - తీరము చేరిరి కర్తను తేరి చూడగా
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి - సంతోషముతో ఒడ్డున గంతులేసేను
నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి - మీనముతో భోజనము సమకూర్చితివా
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు - అద్వితీయ దేవుడవు నీవే ప్రభు
Story behind this song: Fish found to be always ready for any sacrificial work of the Lord.
For example, God used a great fish to take care of Jonah (Jonah 2:10).
In Matthew 17:27, we see there was a fish that kept a piece of money in its mouth and came up first to be caught to meet Lord's purpose.
Here in John 21:11, we see the conversation between our Lord Jesus and the disciples. They can hear each other. Meaning they are within (approx. 100m ) audible distance from the shore. At the Lord's command when they cast their net, they caught 153 great fish. To catch great fish, one must go to very deep into the sea. Great fish came to the shore to see risen Lord and they area ready for His need. Please note, this incident happened after the resurrection of our Lord Jesus Christ and someone counted these great fish as a wonder.
Moreover, there are already some fish used by our Lord, with which He made meal for disciples. He didn't use the fish caught by the disciples.
దేవుని ఏ కార్యానికైనా చేపలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండటం బైబిల్ లో చూడవచ్చు.
ఉదాహరణకు, దేవుడు యోనాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక గొప్ప చేపను ఉపయోగించాడు (యోనా 2:10).
మత్తయి 17:27 లో, ఒక చేప coin ని నోటిలో ఉంచుకుని, ప్రభువు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి తానే మొదట పైకి వచ్చింది.
ఇక్కడ యోహాను 21:11లో, మన ప్రభువైన యేసు మరియు శిష్యుల మధ్య సంభాషణను చూస్తాము. వారు ఒకరినొకరు వినగలరు. అంటే వారు తీరం నుండి వినగలిగే దూరంలో (సుమారు 100మీ) దూరంలో వున్నారు.
ప్రభువు ఆజ్ఞ మేరకు వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలను పట్టుకున్నారు. పెద్ద చేపలను పట్టుకోవాలంటే సముద్రంలో చాలా లోతుకు వెళ్లాలి. కానీ ప్రభువును చూడటానికి గొప్ప చేపలు ఒడ్డుకు వచ్చి వుంటాయి. మరియు అవి ప్రభుని అవసరానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన. దయచేసి గమనించండి. ఈ గొప్ప చేపలను అద్భుతంగా పరిగణించారు మరియు లెక్కించారు.
అంతేకాదు, మన ప్రభువు కొన్ని చేపలు అప్పటికే వాడి, వాటితో శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులు పట్టిన చేపలను ఆయన ఉపయోగించలేదు.
Contact: Jasper Kunapo
© 2023 @Eternal Zone All rights reserved.
We greatly appreciate your visit to our Eternal Zone KZfaq Channel. We want to assure you that your experience will be truly delightful when you tune in to our Christian songs. We invite you to join us on this musical journey to strengthen your spirituality. Don't miss out on the soothing melodies and powerful lyrics that will lift your spirit.
Please subscribe to our KZfaq channel - / eternalzone
All rights reserved. The copyright of this music and video is owned by Eternal Zone / Jasper Kunapo. Any unauthorized distribution or uploading of this content on KZfaq or any other music platforms is strictly prohibited. Channels found to upload this video without permission will be reported accordingly. Respect the artist's work and support by sharing the official link responsibly. Thank you for your understanding and cooperation.
#TeluguChristianSong
#TeluguChristianMusic
#Jesus
#PraiseAndWorship
#ChristianDevotional
#TeluguGospel
#ChristianSongs
#TeluguBibleVerses
#JesusChrist
#TeluguChurch
#Christianity
#God
#BibleVerses
#TeluguDevotional
#WorshipSongs
#teluguchristiansongs #latestteluguchristiansongs #teluguchristiansongs2024 #jesussongstelugu #latestnewteluguchristiansongs2024 #teluguchristiansongstracks #telugudevotionalsongs2024 #newteluguchristiansongs #2024teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristianworshipsongs #telugujesussongs #praiseandworship #teluguworshipsongs #hearttouchingchristiansongs #teluguchristiansongsjukebox #teluguchristiansongsplaylist #teluguchristiansongswithlyrics #teluguchristiansongsinstrumentalmusic #teluguchristiansongsnew #spiritualmusic #teluguchristianmusic

Пікірлер: 533
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Story behind this song: Fish found to be always ready for any sacrificial work of the Lord. For example, God used a great fish to take care of Jonah (Jonah 2:10). In Matthew 17:27, we see a fish that kept a piece of money in its mouth and came up first to be caught to meet Lord's purpose. Here in John 21:11, we see the conversation between our Lord Jesus and the disciples. They can hear each other. That means they are within (approx 100m ) audiable distance from the shore. At the Lord's command when they cast their net, they caught 153 great fish. Normally, to catch great fish, one must go very deep into the sea. But we see, Great fish came to the shore to see risen Lord and they were ready for His need. Please note that this incident happened after the resurrection of our Lord Jesus Christ. Someone counted these 153 great fish as a wonder. Moreover, there were already some fish used by our Lord, with which He made meal for disciples. He didn't use the fish caught by the disciples. దేవుని ఏ కార్యానికైనా చేపలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండటం బైబిల్ లో చూడవచ్చు. ఉదాహరణకు, దేవుడు యోనాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక గొప్ప చేపను ఉపయోగించాడు (యోనా 2:10). మత్తయి 17:27 లో, ఒక చేప coin ని నోటిలో ఉంచుకుని, ప్రభువు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి తానే మొదట పైకి వచ్చింది. ఇక్కడ యోహాను 21:11లో, మన ప్రభువైన యేసు మరియు శిష్యుల మధ్య సంభాషణను చూస్తాము. వారు ఒకరినొకరు వినగలరు. అంటే వారు తీరం నుండి వినగలిగే దూరంలో (సుమారు 100మీ) దూరంలో వున్నారు. ప్రభువు ఆజ్ఞ మేరకు వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలను పట్టుకున్నారు. పెద్ద చేపలను పట్టుకోవాలంటే సముద్రంలో చాలా లోతుకు వెళ్లాలి. కానీ ప్రభువును చూడటానికి గొప్ప చేపలు ఒడ్డుకు వచ్చి వుంటాయి. మరియు అవి ప్రభుని అవసరానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన. దయచేసి గమనించండి. ఈ గొప్ప చేపలను అద్భుతంగా పరిగణించారు మరియు లెక్కించారు. అంతేకాదు, మన ప్రభువు కొన్ని చేపలు అప్పటికే వాడి, వాటితో శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులు పట్టిన చేపలను ఆయన ఉపయోగించలేదు.
@niharikaworld949
@niharikaworld949 5 ай бұрын
We are listening this scripture from our child but never ever heard or thought like this..superb song brother
@kodepakaelizabeth42
@kodepakaelizabeth42 5 ай бұрын
Great lyrics brother... thank you in Lord 🙏
@syamalaranimedidi1027
@syamalaranimedidi1027 5 ай бұрын
What a beautiful description, Brother. God Bless You. All Glory be to God 🙌🙌🙌
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
@@syamalaranimedidi1027 Praise the Lord sister
@csm4355
@csm4355 5 ай бұрын
అన్న ఈ పాట ట్రాక్ ఉంటే పెట్టండి చాలా బాగా ఉంది అన్న మా సంఘంలో నేను పాడే దేవుని మహిమ పరుస్తాను
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 5 ай бұрын
ఆరాద్యుడవు నీవే ప్రభు - ఆనందముతో ఆరాధింతును (2) అత్యున్నత ప్రేమను కనుపరచి నావు- నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) "ఆరాద్యుడవు" పేతురు వలె నేను ప్రభునకు దూరముగా - పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2) ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం - గలిలయ తీరమున నన్ను గమనించితివా (2) "ఆరాద్యుడవు" ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు - తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2) పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి- సంతోషముతో ఒడ్డున గంతులేసేను (2) "ఆరాద్యుడవు" నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి - మీనముతో భోజనము సమకూర్చితివా (2) ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు - అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2) "ఆరాద్యుడవు"
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you andi. God bless. Please share.
@uppuletipraveen6419
@uppuletipraveen6419 5 ай бұрын
Thank you sir
@sudharani2630
@sudharani2630 5 ай бұрын
Woww! one of the melodious song Good job Brother Praise the Lord 🙌🙏
@ReadBible365Days
@ReadBible365Days 5 ай бұрын
Please listen to BIBLE everyday thro channel 'Bible 365 Days' via kzfaq.info/sun/PLF9Y8h8T2ntLWgXLzHBbZIZcQzCj_AaGf
@saidaraogolla8053
@saidaraogolla8053 5 ай бұрын
Heart touching words Anna
@urajesh7
@urajesh7 10 сағат бұрын
చాలా అద్భుతంగా వాక్యమునే పాటగా పాడి బలపరచిన మీకు నా వందనములు 🙏
@JasperKunapo
@JasperKunapo 6 сағат бұрын
Thank you so much, andi for the encouragement. God bless you. Please share.
@HadleeXavierOfficial
@HadleeXavierOfficial 5 ай бұрын
Hello everyone. I wanted to take a moment to thank everyone of you for the appreciations. Words cannot express my gratitude for the encouragement you're giving us. We as a team are incredibly grateful for the support. Keep watching & let everyone of our friends & family get to know about this song. All Glory to the Almighty God Jesus Christ..
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless all.
@padmatharala7075
@padmatharala7075 5 ай бұрын
Chaala bagundi .... Keep going 😊
@ManiBattu-cz5bw
@ManiBattu-cz5bw 5 ай бұрын
Praise God 🙏 Praise the Lord Anna 🙏 Amen S Lord it's true Thank you Jesus 🙏 Thank you Anna & All team members 😊Supub encouraging and increasing wonderful faith level worship song Anna God given a peaceful and sweetest voice it's beautiful lyrical song & God bless you Abundantly you & your family and church team members Al Sooooooooo Anna 🙏😊
@gattuvenkatesh8862
@gattuvenkatesh8862 5 ай бұрын
God bless you 🙏
@adonai3300
@adonai3300 2 ай бұрын
Amen Glory to God n may God use you Mightily for His Glory 🙌 Brother how could I contact you?
@salmanraju8551
@salmanraju8551 5 ай бұрын
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా - పనులతో జనులతో జతబడి పరుగెత్తగా ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం - గలిలయ తీరమున నన్ను గమనించితివా 🙏🙏🙏👏👏👏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@sam77467
@sam77467 Ай бұрын
చక్కని ఆత్మీయ పాటల కొరకు వేచి చూస్తున్న మాకు చక్కని ఆత్మీయ పాట ఇచ్చినారు థ్యాంక్స్. ❤
@JasperKunapo
@JasperKunapo Ай бұрын
చాల థాంక్స్ అండీ. దేవుడు మనకు తోడు.
@soldiersofchrist4828
@soldiersofchrist4828 5 ай бұрын
అన్నయ్య...! మాటలు సరిపోవు అన్నా నా ఫీలింగ్ చెప్పడానికి చాలా చాలా బావుంది అన్న లిరిక్స్ మీకు చాలా చాలా థాంక్స్ ఈ పాట ద్వారా నావలే అనేక మంది కదిలించబడలి కోరుకుంటున *ఆ చేపల వంటి సమర్పణ మనందరికీ రావాలి* దేవునికే మహిమ కలుగును గాక..
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless andi. May God use you for His glory.
@BishuSuliBishuSuli-ge5mz
@BishuSuliBishuSuli-ge5mz 25 күн бұрын
Amen ✝️🛐 Hallelujah
@JasperKunapo
@JasperKunapo 25 күн бұрын
Thanks for watching andi. God bless.
@godsonholynessperson
@godsonholynessperson 5 ай бұрын
I will cannot listen this such kind of song first time listening different song glory to God brother
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless you.
@adlurivijaykumar439
@adlurivijaykumar439 2 ай бұрын
God bless you
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
Thank you, brother.
@govindrao2622
@govindrao2622 2 ай бұрын
𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
Thank you so much for the encouragement andi.
@CalvaryKrupa-mf2hw
@CalvaryKrupa-mf2hw 5 ай бұрын
Praise the LORD brother 🙏🙏నేను కూడా పేతురు వలే నేను ప్రభునకు దూరంగా ఉన్నాను గత సంవత్సరం 😭😭😭 ఈ పాట ద్వారా నేను ఏంటో నాకు తెలిసింది... పేతురు వలే నన్ను కూడా వాడుకోండి దేవా ఇప్పుడు.. ప్రభు మీతో ఉండి ఈ పాట రాయించినందుకు దేవునికే మహిమ కల్గును గాక.. Amen🥰🥰మీరు ఇలాంటివి ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను బ్రదర్ 😊
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord andi. We all have such testimonials. But God is faithful. He will not forsake us. Hebrews(హెబ్రీయులకు) 12:2.. యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము...
@CalvaryKrupa-mf2hw
@CalvaryKrupa-mf2hw 5 ай бұрын
​@@JasperKunapoAmen.. Thank you Jesus always with me.. He never leave me... Thank you brother
@Yahova3150
@Yahova3150 4 ай бұрын
ప్రభునికి కలలో కనపడినాడు అన్నగారు వదనాలు 😂
@chandrarapaka1808
@chandrarapaka1808 17 күн бұрын
Flute music 🎶🎵🎶🎶🎵🎶🎶🎵 and song was superb ❤❤❤
@JasperKunapo
@JasperKunapo 4 күн бұрын
Thank you so much andi. God bless. Please share.
@P.HANOKU46846
@P.HANOKU46846 5 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord andi.
@chandrarapaka1808
@chandrarapaka1808 17 күн бұрын
❤❤
@JasperKunapo
@JasperKunapo 2 күн бұрын
Thanks for the encouragement.
@adonai3300
@adonai3300 2 ай бұрын
Blessed one ❤God bless n All Glory to God 🙌
@venkatramanapeyyala8689
@venkatramanapeyyala8689 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement.
@user-rp1pl7wu9c
@user-rp1pl7wu9c 2 ай бұрын
మీరు ఇంకా ఎన్నో పాటలు పాదాలలో ప్రభు సేవలో బలంగా వాడబడాలని న యొక్క కోరిక ఆశ
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
చాలా థాంక్స్ అండీ
@araviravia2190
@araviravia2190 5 ай бұрын
🙏🙏🙏🙏👍👍👍👍
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless.
@maheshashwin4212
@maheshashwin4212 5 ай бұрын
2 years back nenu oka prayer meeting lo paadina paata chala bavuntundhi... Thanq so much brother for remember thi song
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Tq so much brother. God bless us.
@uppuletipraveen6419
@uppuletipraveen6419 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ చాలా రోజుల తరువాత క్రొత్త సంపద కలిగిన పాటను మనసారా విన్నాను
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement andi. God bless. Please share.
@ReadBible365Days
@ReadBible365Days 5 ай бұрын
Please listen to BIBLE everyday thro channel 'Bible 365 Days' via kzfaq.info/sun/PLF9Y8h8T2ntLWgXLzHBbZIZcQzCj_AaGf
@rameshyugatakis.
@rameshyugatakis. 5 ай бұрын
ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ ಫಾಸ್ಟರ್ ❤️ song ಚಾಲ ಅದ್ಬುತಮ್ 🙏🏻 ಆಮೆನ್
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕಾಗಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.
@mahalakshmig.k3102
@mahalakshmig.k3102 Ай бұрын
Anna feeling ni chapadaniki matalu saripovu anna❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JasperKunapo
@JasperKunapo Ай бұрын
Thanks for watching andi. Thanks for the encouragement also. God bless.
@user-nn7xo8qs6w
@user-nn7xo8qs6w 5 ай бұрын
Praise the lord
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless you.
@DivyaTenali-gn3nf
@DivyaTenali-gn3nf 5 ай бұрын
Bro song is awsome
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@ratnaprabhucharan
@ratnaprabhucharan 5 ай бұрын
Nice song brother it is meaning full of every body.praise the LORD 🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. God bless.
@jesus_is_saviour
@jesus_is_saviour 5 ай бұрын
Super anaa praise the lord anaa my heart is broken
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord.
@kathiniruprince4084
@kathiniruprince4084 5 ай бұрын
👌👌👌👌👌👌👌
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you.
@user-ec2yb3nx3z
@user-ec2yb3nx3z 5 ай бұрын
Amen😊
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@RaviTeja-qh8sq
@RaviTeja-qh8sq 5 ай бұрын
supar bro mati Pogetteseru praise the Lord
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement brother.
@susanaspeople9251
@susanaspeople9251 2 ай бұрын
I liked this song very much. May God bless you to climb further heights in spreading Gospel through Music. Please put the track if possible.
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Here is the track. kzfaq.info/get/bejne/praDjZepls7SaZs.htmlsi=Ch7TixFvTh-oCGTU
@P.HANOKU46846
@P.HANOKU46846 5 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless.
@voiceofyouthvasuy9924
@voiceofyouthvasuy9924 Ай бұрын
⛪👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻 నాకు ఇలాగ పాడాలని ఆ చిన్న ఆశ అన్న
@JasperKunapo
@JasperKunapo Ай бұрын
Track vaadi cover song cheyyandi mari
@eswarrajup3829
@eswarrajup3829 2 ай бұрын
బ్రదర్ పాట చాలా అబద్దతంగా ఉంది 👌❤️ ఈ పాట నేను మూడు రోజుల్లో ముప్పై సార్లు విన్నాను, పాటలో లిరిక్స్ కొత్త గా, ఉన్నాయి
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
Thank you so much for the encouragement brother. God bless us.
@Ugreshanmaths
@Ugreshanmaths 28 күн бұрын
వందనాలు brother.. దేవునికి స్త్రోత్రం
@JasperKunapo
@JasperKunapo 27 күн бұрын
Thanks for watching andi. Vandanaalu.
@nagendraguthala2298
@nagendraguthala2298 5 ай бұрын
ప్రభు సేవలో మీరు ఇంకా బహుగా వాడ బడ బోతున్నారు గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌 brother
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you andi. God bless us. Please share.
@kirankolanti4148
@kirankolanti4148 5 ай бұрын
Halleluya praise the lord brothers
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
@kirankolanti4148 thanks for the encouragement andi.
@jayaraju521
@jayaraju521 5 ай бұрын
Conceptual picturisation superb bro last taking which is comes from dark to light really awesome creation...god gives much more strength to fulfill his willing through you.. praise the lord brother 🙏👏👏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and encouraging comment Sir. God bless. Please share.
@SameeraK-us6ec
@SameeraK-us6ec 5 ай бұрын
God's Time is always perfect Brother God bless you abundantly brother
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord brother.
@Jeshukanna-ue1jd
@Jeshukanna-ue1jd 4 ай бұрын
Praise the lord🙏🙏🙏 anna song chala bagundi chala baga padaru enni sarlu vinna malli vinalanipinche pata
@JasperKunapo
@JasperKunapo 4 ай бұрын
Thanks for the encouragement andi. God bless you. Please share.
@user-ly7ol2tp1t
@user-ly7ol2tp1t 5 ай бұрын
God bless you brother good song
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@durgakandikatla4064
@durgakandikatla4064 5 ай бұрын
దేవునికి స్తోత్రము వాక్యనుసారమైన అధ్బుతమైన పాట brother చాలా ప్రోత్సాహకరమైన పాట అందించారు.
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. God bless. Please share.
@vjohnpeter1206
@vjohnpeter1206 5 ай бұрын
Very nice song brother, and your voice nice
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless.
@lavanyalasya1429
@lavanyalasya1429 5 ай бұрын
Glory to Jesus ❤❤❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@gattuvenkatesh8862
@gattuvenkatesh8862 5 ай бұрын
😢😢😢😢❤❤❤❤❤❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless. Please share.
@rajkamalpraise7698
@rajkamalpraise7698 5 ай бұрын
ఆమేన్
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@KongaleetiSneha-de2xh
@KongaleetiSneha-de2xh 5 ай бұрын
So meaningful song ❤ nice song brother praise God 🙏❤️🙏❤️
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless us. Please share.
@vijayakumari5669
@vijayakumari5669 5 ай бұрын
Super anna
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. God bless. Please share.
@premasusheela5216
@premasusheela5216 5 ай бұрын
Very Beautiful and melodious,powerful meaning heart touching and I'm very proud of u my dearest son-in law.may God bless u gloryfy his name through ur ministry.❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching andi. God bless us.
@rohitnaidu1593
@rohitnaidu1593 5 ай бұрын
Both the music and the lyrics are incredibly calming and profound. Glory to God ...
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless. Please share.
@JeSuSMyKiNg123
@JeSuSMyKiNg123 5 ай бұрын
Meening full song brother tq God and tq brother. praise The lord 🙏🙏🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@AliveInChrist777
@AliveInChrist777 5 ай бұрын
Wonderful full song ❤️
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@narlasaroja4784
@narlasaroja4784 5 ай бұрын
Super song sir❤❤ meaningful lyrics
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching. God bless. Please share.
@vaddeswarapumanohar8322
@vaddeswarapumanohar8322 3 ай бұрын
మంచి పాట మన ప్రభువు తన సేవలో మిమ్ములను గొప్పగా వాడుకొనును గాక🎉
@JasperKunapo
@JasperKunapo 3 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@rozyjoshua_j
@rozyjoshua_j 3 ай бұрын
Glory to Jesus alone❤ Such a heartfelt lyrics🙌 Praise God!
@JasperKunapo
@JasperKunapo 3 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@Praveen-kumar003
@Praveen-kumar003 5 ай бұрын
Beautiful and Adorable song of praise!
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching. God bless.
@sridevi5860
@sridevi5860 5 ай бұрын
Very beautiful song🙏🙏good lyrics,nice composition ,very good and soft voice👏👏👏May God bless you all 🙏🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you so much for the encouragement. God bless. Please share.
@malyalapraneeth9584
@malyalapraneeth9584 5 ай бұрын
God Bless You annaya God Jausha vale ninu Vadukonunu gaka Glory To Jesus Amen 🛐❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord brother. God bless us. Please share.
@mounika3439
@mounika3439 5 ай бұрын
Every line touched my heart Broh ❤
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for your kind words andi. God bless.
@ravindra3295
@ravindra3295 5 ай бұрын
Praise the lord uncle I’m sowrabha from nandhavanam group..and the song was excellent uncle those lyrics took me to another planet and bought me back.. great work uncle excellent output!! Very deep😊
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. Thank you. God bless us. Please share.
@girijabonu4844
@girijabonu4844 5 ай бұрын
When i was listening your song early morning...its like im floting in heaven with god..😊😊😊 Very very very peaceful song ...now my mind is refreshed..thank you so much once again... Vocals nd lyrics nd music 👌👌👌
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless us.
@User-voice
@User-voice 5 ай бұрын
Excellent song సమస్త మహిమ ఘనత యేసయ్య కే చెందును గాక! God bless you team
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless.
@josephdevanand-official4353
@josephdevanand-official4353 4 ай бұрын
I am very happy to listen your song, May God give you long life to do his ministry.... 🙏🙏🙏
@girijabonu4844
@girijabonu4844 5 ай бұрын
Thank you so much for bring me near to god of your wonderful vocals... God bless you.. AMEN..
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless us.
@gandubarikitagore530
@gandubarikitagore530 5 ай бұрын
అన్న మి voice బాగుంది....ప్రభువుకు మహిమ....ఇంకా అనేక పాటలు మీరు పాడి ప్రభువుని మహిమ పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న....shalom
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. Thanks for watching brother. Please share.
@kochuveedupricellababu1858
@kochuveedupricellababu1858 5 ай бұрын
What A Beautiful Song 🙌🏻 Lyrics 🙌🏻🙌🏻🙌🏻 GOD Bless 😇
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you andi. God bless.
@user-re1kz9so2n
@user-re1kz9so2n Ай бұрын
Super bro ❤❤
@JasperKunapo
@JasperKunapo Ай бұрын
Thanks for watching andi. God bless.
@user-kz1zm5ne4l
@user-kz1zm5ne4l 5 ай бұрын
God bless and use the entire team for His glory. Congratulations. May you glorify God with many more meaningful songs.
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@Kkm.211
@Kkm.211 5 ай бұрын
Wow what a great song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@angelpalivela3589
@angelpalivela3589 3 ай бұрын
More than 100 tyms listen this song no bore surpb Anna tqq lord
@JasperKunapo
@JasperKunapo 3 ай бұрын
God bless you andi.
@vasurock
@vasurock 4 ай бұрын
Amen
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 5 ай бұрын
Very beautiful Tune, Lyrics& music.. May God bless all of you
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching. God bless. Please share.
@godismystrenth.official
@godismystrenth.official 5 ай бұрын
All glory to Jesus amen....
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching andi. God bless. Please share.
@yehovanissimanasseh709
@yehovanissimanasseh709 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless you.
@panditjayapraveen3712
@panditjayapraveen3712 5 ай бұрын
Congratulations Bro on your beautiful singing voice! You have a great range, and you really know how to hit those high notes. You have a natural talent and an impressive technique. Your dynamic singing style is captivating and truly inspiring. I am so impressed by the passion and power that you bring to your performances. Thank you for sharing your talent with us Hadley Bro
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@user-ki1je3gn9f
@user-ki1je3gn9f 4 ай бұрын
A wonderful melody song... Praise the lord,..
@JasperKunapo
@JasperKunapo 4 ай бұрын
Thank you so much for the encouragement. God bless.
@user-hg8wc9uf6x
@user-hg8wc9uf6x 5 ай бұрын
Praise the lord 👍🙏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@josephraj123
@josephraj123 5 ай бұрын
Chords and lyrics are beautiful ❤️ taking telugu christan songs into next level of composing
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@venkateshsuvartha8140
@venkateshsuvartha8140 5 ай бұрын
Devuniki mahima kalugunugaka amen
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord.
@glorytogodkiran8941
@glorytogodkiran8941 5 ай бұрын
Nice song
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@Pencildrawing733
@Pencildrawing733 4 ай бұрын
Wonderful song🙏🙏😭😭
@priyadarshinirajanala1249
@priyadarshinirajanala1249 5 ай бұрын
Nice song Anna Glory to God 🙌
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. Thanks for watching brother. Please share.
@inumarthiyohan2564
@inumarthiyohan2564 4 ай бұрын
Excellent meaning full song god bless you brother 🙏
@johnwesleepulukuri4023
@johnwesleepulukuri4023 4 ай бұрын
@vipparthisunanda4422
@vipparthisunanda4422 5 ай бұрын
Devuniki mahima ganatha kalugunu gaka God bless you
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@user-uf9rr1jk1y
@user-uf9rr1jk1y 5 ай бұрын
Praise the lord...nannu marchu dady ...mafamilyni ashirvadinchu
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless you
@GeddamGracy
@GeddamGracy Ай бұрын
Chala chala emotional ayyanu ee song vintu ❤ chala bagundhi song , lyrics hear touching ❤
@JasperKunapo
@JasperKunapo Ай бұрын
Thank you so much andi. God bless you.
@arunaramesh5683
@arunaramesh5683 4 ай бұрын
👏👏👏👏👏🙌
@SruthiTalari-nj7xw
@SruthiTalari-nj7xw 5 ай бұрын
This song heal my heart brother ✨
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for such an encouraging comment. God bless. Please share.
@swarupapadavala2959
@swarupapadavala2959 5 ай бұрын
Heart touching and nice lirics tune God bless you Jasper😊
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thank you so much, akka, for the encouragement.
@naninunna8082
@naninunna8082 5 ай бұрын
Praise the lord, awesome song, title, video, music all.
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
God bless.
@janapatisaidulu2042
@janapatisaidulu2042 4 ай бұрын
👌
@user-on7pq9jj6i
@user-on7pq9jj6i 5 ай бұрын
Glory to God 🙏🏻
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord.
@nickzohan
@nickzohan 5 ай бұрын
🤩🥰🙌🏻 very nice
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for watching and the encouragement. God bless. Please share.
@priyadarshinigandham8501
@priyadarshinigandham8501 5 ай бұрын
Hadlee Xavier anna , మీ గొంతు చాలా బావుంది అన్న. Song super. మీ "నిజ స్నేహితుడా" సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. One of my favourites.
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@srijakongala7606
@srijakongala7606 5 ай бұрын
Pethuru gari gurinchi swabhavam gurinchi evarina song rasthe bagunnu anukuntaanu chala happy ga vundu vinnanduku
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Praise the Lord. God bless you.
@CAa-ny8sz
@CAa-ny8sz 2 ай бұрын
Super ga padharu bro ❤
@JasperKunapo
@JasperKunapo 2 ай бұрын
Thanks for the encouragement andi.
@digumarthidhanalakshmi-hb7ux
@digumarthidhanalakshmi-hb7ux 5 ай бұрын
God bless you Annayya song naku chala chala nachindi
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for your kind comment andi. God bless. Please share.
@gattuvenkatesh8862
@gattuvenkatesh8862 5 ай бұрын
Super super super super super super 👌👏👌👏👌👏👏👌👏👌👏👌👏👌👏
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement. God bless. Please share.
@ReadBible365Days
@ReadBible365Days 5 ай бұрын
Please listen to BIBLE everyday thro channel 'Bible 365 Days' via kzfaq.info/sun/PLF9Y8h8T2ntLWgXLzHBbZIZcQzCj_AaGf
@KeerthiShyamla
@KeerthiShyamla 5 ай бұрын
GOD BLESS YOU. †
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
@Mamatha916
@Mamatha916 5 ай бұрын
Heart touching lyrics.glory to god
@JasperKunapo
@JasperKunapo 5 ай бұрын
Thanks for the encouragement andi. God bless. Please share.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,7 МЛН
KRUTHAGNATHATHO - SAMARPAN D WORSHIP BAND'S SINGLE VIDEO !
6:03
Joel N Bob - SAMARPAN D Worship Band Official
Рет қаралды 2,1 МЛН
RAVIKOTI THEJUDU | NISSY JOHN | HADLEE XAVIER | KRANTHI CHEPURI
7:34
Kranthi Chepuri
Рет қаралды 771 М.
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
Nee Pilupu (నీ పిలుపు) | Benny Joshua | Telugu Christian Song 2022
5:54
Benny Joshua Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 124 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 270 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 6 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 99 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 89 МЛН