No video

పండరి పురవాస శ్రీ పాండురంగ (telugu lyrics) pandari puravasa sri panduranga_Telugu devotional songs

  Рет қаралды 8,825

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

2 ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
శివరంజని రాగం : ఆదితాళం
సాకి :- రంగా... పాండురంగా...
పండరి పుర వాసా శ్రీ పాండురంగా
పల్లవి :- పండరి పురవాస శ్రీ పాండురంగ
కరుణించవేరా కరుణాంతరంగా. !! పండ !!
చరణం:- సక్కుబాయి కి మోక్షమొసంగిన
మోక్ష ప్రదాత శ్రీ పాండురంగ
సకలము నీవే సర్వాంతర్యామి
సహనముతో మము సమకూర్చుమయ్య.
చరణం:- సర్వాజీవులకు శాంతమొసంగిన
సంతాన వరదుడా జయపాండురంగ
నిత్య పూజలతో వెలసిన రంగా
నిలచితిమయ్య నీ పాదాల చెంత.
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 5
@pathintiramakrishna
@pathintiramakrishna 2 ай бұрын
శివరంజని రాగం : ఆదితాళం సాకి :- రంగా... పాండురంగా... పండరి పుర వాసా శ్రీ పాండురంగా పల్లవి :- పండరి పురవాస శ్రీ పాండురంగ కరుణించవేరా కరుణాంతరంగా. !! పండ !! చరణం:- సక్కుబాయి కి మోక్షమొసంగిన మోక్ష ప్రదాత శ్రీ పాండురంగ సకలము నీవే సర్వాంతర్యామి సహనముతో మము సమకూర్చుమయ్య. చరణం:- సర్వాజీవులకు శాంతమొసంగిన సంతాన వరదుడా జయపాండురంగ నిత్య పూజలతో వెలసిన రంగా నిలచితిమయ్య నీ పాదాల చెంత.
@buchaiahamradi8237
@buchaiahamradi8237 2 ай бұрын
Super anna 🎉🎉
@evenkatasubharao4850
@evenkatasubharao4850 2 ай бұрын
Excellent super sir
@lovelygameingmgvff3847
@lovelygameingmgvff3847 2 ай бұрын
Anna me songs super anna
@saisrinukomerla6148
@saisrinukomerla6148 26 күн бұрын
చాల speed ga వుంది
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 38 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 28 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 38 МЛН