No video

☀️ brindhavanam chuuddhaam randi 🤗

  Рет қаралды 106,752

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 151
@SSAK.1011
@SSAK.1011 2 жыл бұрын
నమస్కారం అమ్మా 🙏 నిజమే మీరు చెప్పింది... మీ అనుభవం తో చెప్పే అన్ని విషయాలు చాలా చాలా బాగుంటాయి... మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యం గా, ఇలాగే ఉల్లాసం గా ఉండాలి... తెలుగు తెరపై మిమ్మల్ని మళ్ళీ చూడాలనేదే మా ఆశ.... ముఖం లో ఆ నిండుతనం, ఆ నవ్వు, మహాలక్ష్మి లా కళ కళ లాడుతూ తెరపై కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది... 🙏🙏
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
అమ్మా ఎలా వున్నారు. మిమ్మల్ని చూడటం సంతోషంగా వుంది. కొన్ని ఏళ్ల క్రితం మీరు షూటింగ్ చేసిన లొకేషన్ లు.. తిరిగి ఇన్ని ఏళ్లకి మీరు ఇలా వెళ్లి చూడటం.. చాలా విచిత్రం అమ్మా. ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో కదా అప్పుడు.. 👌👌👌❤❤❤
@drkrishnavenivaddy9833
@drkrishnavenivaddy9833 2 жыл бұрын
రమాప్రభ గారు మార్పును ఆహ్వానించాలి . అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు ఉన్నాయి.
@srimathi7525
@srimathi7525 2 жыл бұрын
Maha nati ramaprabha gaariki na namassuulu🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
మా అమ్మకు నమస్కారం ఎలా ఉన్నారు అమ్మ. మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యం ప్రకృతితో బిజినెస్ చేసే రోజులు వచ్చాయి అమ్మా కలికాలం అంటే ఇదేనేమో. మీరు ఇలా చిన్నపిల్ల లా ఆ బృందావనం లో సందడి చేస్తూంటే చూడముచ్చటగా ఉంది అమ్మా.
@padmajasivaraju4427
@padmajasivaraju4427 2 жыл бұрын
హాయ్ అండి రమా ప్రభ గారు చాలా చక్కగా వివరిస్తారు ప్రకృతి అందాలను మీరు చుసినంత గా ఎవరు చూసి ఉండరు మీ ఆవేదన చాలా బాధ కలిగింది. ❤️చాలా బాగున్నారు మీరు బృందావన్ గార్డెన్స్ లో . దిష్టి తీయించు కోండి .ప్లీజ్. ❤️💐💐
@aaminafathimaa
@aaminafathimaa 2 жыл бұрын
Amma yelaga unnaru. Am great admirer of you. Lots of respect.
@chenkaykay53
@chenkaykay53 2 жыл бұрын
ரமாபிரபா, அனைவரையும் சிரிக்க வைத்தவர், வாழ்க வளமுடன்!
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 2 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు. అపురూమైన అందమైన ప్రకృతి ని చూసారు. ఆ ప్రకృతిని అనుభవించారు.... ఇపుడు ఆ పాటల అందాలు నేటి సినిమాల్లో లేవు.... ఉండవు ఎంతసేపు fightings తప్ప ఏమీ లేవు....
@jayasreeshanker
@jayasreeshanker 2 жыл бұрын
உங்களைப் போலவே தான் நானும் சிந்திக்கிறேன்....ரசனையில்லாத மனங்கள் எங்கும்... உங்களைப் பார்த்ததில் மிக்க மகிழ்ச்சி.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟bamboo. Mikka nandri😊🤗
@SingerShivaKumar
@SingerShivaKumar 2 жыл бұрын
అందరూ అశాశ్వతమైన వాటి కోసం పాకులాడుతు, ఎలాంటి సంతోషాన్ని, ఎంతటి ప్రశాంతతను కోల్పోతున్నారో మీ మాటల్లోని ఆవేదనను, మీ మనసులోని బాధను చూస్తుంటే అర్ధం అవుతుంది అమ్మ 🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟shivaaa...chinna vaadivaina ardham chesukune nee matured maatalu vintunte eppati generationlo nijamenaa anipisthundhi. yentho mandhi ee platform lo ochi velli poiyaaru santhoshanga undhi shiva👆🤚😊
@SingerShivaKumar
@SingerShivaKumar 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మ 😊🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు ❤️🙏Love you and God bless you 🙏 మీరు చల్లగా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ❤️
@vijaylakshmi1038
@vijaylakshmi1038 2 жыл бұрын
అవును అమ్మ మీరు చెప్పింది నిజమే అమ్మ ఈ జనరేషన్ వాళ్ళు టెక్నాలజీ అంటున్నారు కానీ ప్రకృతిని పాడు చేస్తునాము అనీ ఎవరు ఆలోచించడం లేదు రాబోయే తరంలో ఒక్క చెట్టు మిగిలేల లేవు. ప్రకృతి గురించి బుక్స్ లో చదువు కోవలేమో అమ్మ
@sumachannel2881
@sumachannel2881 2 жыл бұрын
Me antha vayassuvaraku eppativallu untaro ledo theliyaddu kaani mela okka manasu baba bhakthi me jeevethamloni kasta sukhalu anni memmalni dyiryanga nelabadela chesayi ani anukontanu amma meeru chala chala sampadincharu ento thelusa ma andari rudayanni mari maku me meeda unna gowravanni meeru eppdu bagundallamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Meeru eppudu ilane active ga happy ga vundi maaku mee anubhavalu panchuthu vundali ani korukuntunnam Amma 🙏🙏🙏
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
మీరు చెప్పింది అంతా నిజమే 🙏🙏🙏
@leela2491
@leela2491 2 жыл бұрын
లీల.అమ్మా బృందావనం గార్డెన్ కి వెళ్లారు చాలా సంతోషంగా ఉంది అమ్మా ఆ రోజు ల్లో ఆ పాటలు అద్భుతం అమ్మా కానీ మీరూ అన్నట్టు అది బృందావనం గార్డెన్ లా లేదు గా అమ్మా మాములు పార్క్ వుంది అప్పటి ప్రశాంత వాతావరణం లా లేదు ప్రకృతి అందాలు ఏ నాడో కలుషితమైంది గుడి కూడా ఎంటర్ టైన్ మెంట్ స్పాట్ లా గుడి లో దేవుడ్ని చూడ డానికి భక్తి తో వెళ్ళట్ లేదూ ఇంట్లో బోర్ కొడుతోంది కాబట్టీ అలా అలా వెల్లోస్తున్నారు అమ్మా మా ముందూ మీ జనరేషన్ మా జనరేషన్ అదృష్టవంతులం అన్నిటా. స్వచ్ఛమైన ప్రకృతి అందాలను చూసాము తర్వాతి ఇప్పటి జనరేషన్ వాళ్ళు కానీ ఇకముందు ఏన్ని వింతలూ ఏన్ని విడ్డురాలు చూ డాల్సొస్తుందో కలికాలం తీరూ అంతే గా అమ్మా ఎది ఏమైనా ఇప్పటి బృందావన్ గార్డెన్ నీ చూసే అదృష్టం మీ వల్లే మీకు కృతజ్ఞతలు అమ్మా మీరూ జాగ్రత అమ్మా. ,👍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aswinik8169
@aswinik8169 2 жыл бұрын
Yes Amma meeru cheppindi correct...
@saiyaminivenugopal1056
@saiyaminivenugopal1056 11 ай бұрын
1000% Amma...absolutely very very true Ma...💖💖💖💛💛💛💖💖💖💛💛💛💖💖💖💛💛💛
@mahesh-xb7lm
@mahesh-xb7lm 2 жыл бұрын
Super amma meeru movies lo inka act chesunte baagunnu
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
Amma Good evening Brundavanam చూపించి నందుకు కృతజ్ఞత లు పాత అందాలు ఏవి? అని అడిగితే అవి అప్పటికే పరిమితం up date avvandi అని అంటున్నారు కాబట్టి లోకం అంత డబ్బు, తిండి, హోదా పైనే ఆధార పడి నడుస్తుంది చూస్తు వుండడమే మీరు మీ ప్రయాణం , ఆరోగ్యం జాగ్రత్త.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟rajsekar, mari meeru dhaanike, uptodate i , adjust iyyaaraa😃
@arunavallis8998
@arunavallis8998 2 жыл бұрын
Maaku matram mimmalni chustuntene anandam elage videos cheyandi plz be happy be strong Baba always with you
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
Awnaa Amma miru acting chesinaa place aaa chala bagundamma andangaa🙏🙏🙏
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Nenu kudaa Brundavanam gardens chusanu madam...kaalam munapati la ledu madam...stay blessed always with good health and happiness 🌹🙏🙏
@drkrishnavenivaddy9833
@drkrishnavenivaddy9833 2 жыл бұрын
ఇంటర్నెట్ సెల్ఫోన్ సౌకర్యం వలన మీరు చేసిన వీడియోలు చూస్తున్నాం.అప్పుడు ఇవి లేవు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో ఆనందాన్ని పొందాలి.
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 2 жыл бұрын
రక రకాల ఫుడ్ కోసం వస్తున్నారు
@Varadati
@Varadati 2 жыл бұрын
Amma meeru baagunnaru, mee matalu vintene anandham, meeru cheppedhi nijam amma
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam Amma ippude mee video chusanu. Mimmalini chudagane yedo teliyani anandam kalugutundhi. Memu kuda 1993 lo brundavan garden chusamu. Chala bagundedhi. Ippudu meeru pettina video lo chustunte normal park laga undhi. Meeru cheppinattu manushulatho saha anni kalushitam aipoyenayi. Pratidi dabbuthone kolamanam chestunnaru. Swamy blessed you Amma. Regular ga videos pettandi. Om Sairam
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟yellaprgada..raanu raanu ee prakruthi kuudaa migaladhu.kaaranam maname, mana swardha chetha kaani thaname🤲🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 sairam amma meeru cheppe prathi mata correct. Yevari swardham varidi. Parents alage unnaru pillalu kuda alage unnaru. Manalanti vallu aavedana chendam thappa. Money ki ichhina importance manushulaku ivvadam ledu. Adi naku chala badha ga untundhi. Anduke mee videos ragane chala anandam anipistundhi. Sairam amma.
@ramachandrab6552
@ramachandrab6552 2 жыл бұрын
అమ్మకి వందనాలు
@cmanicattalai2486
@cmanicattalai2486 2 жыл бұрын
Ramaprabha gaaru neegal sonnadellam unmaidan Anda goldenage yallam marainduvittadu andasandosham ippodu eillai.Akka yallavadathil ungalaipaarthu migaumAarudal adaiginrean.neegal needdodiVAlavendum.God bless you Mani Devarajan Sec'bad
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟mani romba nandri sandhosham😊
@vijayasheelachakrapani6784
@vijayasheelachakrapani6784 2 жыл бұрын
MAM ITS ALL THE GRACE OF GOD YOU ARE BLESSED TO BE SOO ACTIVE, MAM ENJOY YOUR HOLIDAY. LOVE YOU SHEELA
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Chaala santoshanga undi mimalni chustunte
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sailajaa naaku anthe kadhaa🤗
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Super Amma ilagae challaga meeru undali...ma👍🦋💖
@kunnikunni3317
@kunnikunni3317 2 жыл бұрын
Hai amma meru elane happy ga undali amma
@jhansilakshmi3684
@jhansilakshmi3684 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ.
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
అమ్మా మీరు చెప్పింది కరెక్ట్ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
Hi maa 🙏🙏ee madhya meeru natinchina cinimalu choostunna mee comedy vvvvvv nice N T R gaari ADAVI RAMUDU cinimalo meeru Raja babu gaari comedy vvvvvv🥰 meeriddari chemistry super👍malli malli choodalanipinche vidhanga aanati comedy is vvvvvv nice👏👏👏👏👏 am so 🥰🙏🙏🙏maa❤u maa😘
@suprajareddymulamreddy.4468
@suprajareddymulamreddy.4468 2 жыл бұрын
ప్రకృతి.... వికృతి..... మీ కాలంలో ప్రకృతి ఆలా ఉండేది బుజ్జమ్మ . ఇపుడు వికృతి కాలం అన్నమాట... మీరు చెప్తుంటారుగా కలి ప్రభావం
@ramadevipyapili99999
@ramadevipyapili99999 2 жыл бұрын
Brundavanam lo radhika la kurchnnaru 💕🥰
@KADAMBAM8
@KADAMBAM8 2 жыл бұрын
ఆకాలంలో ప్రకృతి చూసారు మీ అదృష్టం మా . ఇప్పుడు ఎంజాయ్ ట్రిప్స్ తో వికృతి చేస్తుంటే చూసి బాధపడాలసిందే.
@kruthikacreations2507
@kruthikacreations2507 2 жыл бұрын
మీరు చెప్పేవన్నీ నిజాలు ఇపుడు అంతా comarcial bussiness mind అంతే
@thirupathammamaneru8646
@thirupathammamaneru8646 2 жыл бұрын
అమ్మ నమస్తే బాగా చెప్పా రు 🙏🙏🙏🙏
@venkataramanay7353
@venkataramanay7353 2 жыл бұрын
Super Amma
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Attaya miru supet
@vijayakalanagarajan3104
@vijayakalanagarajan3104 2 жыл бұрын
Super amma
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
Ammama garu 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali bagunnara kids ala vunnaru ma appudu happy ga vundandi om sairam
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 жыл бұрын
"మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అంటారు"అలాగే,ఆ గోల్డన్ డేస్ తో ఈ పెరిగిన జనాన్ని పోల్చుకుంటే ఆనందం ఎలా వుంటుంది బంగారూ!?!
@saiprasanna7114
@saiprasanna7114 2 жыл бұрын
Good amma
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@saradharavi6671
@saradharavi6671 2 жыл бұрын
வணக்கம் அம்மா
@Vishnuvv-
@Vishnuvv- 2 жыл бұрын
Super amma 🥰
@shankarreddy8149
@shankarreddy8149 2 жыл бұрын
Namaste Amma. 👌🙏❤
@apranakummitha972
@apranakummitha972 2 жыл бұрын
Namaste amma.
@ksandeepreddy1331
@ksandeepreddy1331 2 жыл бұрын
Nijam cheppalante prati adapilla pellavagane bharte lokamanukuntundi kani kondradavallake bharta prema purtiga vundedi
@atchirajeswari380
@atchirajeswari380 2 жыл бұрын
Asalu brundevan garden ma chinnappudu chala bagundedhi ma merrige ayyaka vellanu asalu ala ledhu musical colors dance all colors rose flowers shootings anni ekkada vgp garden lo ayyaevi eppudu foreign countries vellipovadam valana eppudu evi marugu padipoyayi
@kamiramanama4084
@kamiramanama4084 2 жыл бұрын
Amma namaskaarm 👏
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom house shiptu pandrathal romba tried mom nengal eppadi erukerathu enaku time Ella mom👌👌👌👍👍jally tour enjoyed happy madam God bless you and your family 👍👍👍👍👋👋👋
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟pushpa k k eppa yellaam okevaa😊
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
OK mom yela veylaium mudinthuvetathu thanks mom 👍👍👍👍💅💅💅
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 2 жыл бұрын
Amma meeru cheppina prateedi jeevitha sathyam your so great amma🙏
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Nice video amma
@mrr2775
@mrr2775 2 жыл бұрын
Namasthe 🙏Nizame Amma! andamyna prasanthamyna places anni kalushitham avuthunnay, konni mayam kuda avuthunnay. So sad!
@sumachannel2881
@sumachannel2881 2 жыл бұрын
Hi amma yala unnaru bhgavnthudu sayi baba memmallni challaga choodali ani korukuntanu 🙏🙏🙏🙏🙏🙏🙏
@suprajabhavanig6088
@suprajabhavanig6088 2 жыл бұрын
Bagachaparu madam
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
హలో అమ్మ... నమస్కారం...🤩🙏🎉 మీరు పింక్ సారీ లో సూపర్ అమ్మ💖 చాలా బాగుంది... కానీ మీ మాటలు వింటుంటే అప్పట్లో అలా ఉండేదా అని సాంగ్స్ తో ఊహించుకుంటున్నాను... గతంలో ఇంటిగ్గర నాతో మీరు ఒక మాట చెప్పారు... క్రియేషన్ వేరు develop వేరు అని... Develop అంటే ఉన్న దాని పాడు చెయ్యడం అని.. ఆ మాటలు గుర్తుకు వచ్చాయి అమ్మ ఇక్కడ మీరు కళ్ళకి కట్టినట్టు చూపించారు అంతా బిజినెస్స్ అమ్మ నేటి సమాజం😐🤐 మీ నవీన్ కుమార్🤗 మా రమాప్రభ అమ్మ😍🤲❤️
@raoudayagirilifejourney9882
@raoudayagirilifejourney9882 2 жыл бұрын
Hi amma
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 жыл бұрын
Good and nice ma 🙏
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
సాయిరాం ❤️🙏amma🙏
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Energetic,inspiring attaya
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟yem sailaja kodalaaa baaaaagunnaaaaavaaaa🤗
@kosanampavankumar6105
@kosanampavankumar6105 Жыл бұрын
amma mee vedious ravadam ledu enduku amma.
@jadduvasavi9186
@jadduvasavi9186 2 жыл бұрын
Hi Amma 😊
@jyothigpgp8580
@jyothigpgp8580 2 жыл бұрын
Mysore krs dam
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Nijam Amma 🙏🙏🙏
@gganardan8129
@gganardan8129 2 жыл бұрын
Super
@aswiniactress
@aswiniactress 2 жыл бұрын
Amma ❤️
@vijayakumaribandela4540
@vijayakumaribandela4540 2 жыл бұрын
Memu 20y back vellamu kani night aipoindi emi chudalekapoyamu, ipudu meru chupincharu, brindavan
@apranakummitha972
@apranakummitha972 2 жыл бұрын
E urlo undi amma e garden
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Attaya mi asirvadam makeppatiki undali
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
పార్క్ కు exhibition కు గుడి కి అన్నిటికి కలిపి ఒకే లాంటి అభిప్రాయం తో నే వెళ్తున్నారు మీరు చెప్పినట్టు మీరు చెబుతారు కదా కలి ప్రభావం అని అందుకే ఇలా ఉందేమో కానీ మీలాంటి వాళ్ళు చెబుతూంటే కొంత మంది లో అయినా మార్పు వస్తుంది ఇంకా ప్రకృతి పచ్చగా ఉంటుంది అక్క 😊
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma 😍
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 2 жыл бұрын
Avunuamma. nijam . namsthy
@v.dhanalakshmi4968
@v.dhanalakshmi4968 2 жыл бұрын
Hi
@shivaprasad7789
@shivaprasad7789 2 жыл бұрын
Last month family antha Mysore trip chesamu mma ❤️ ..same places ..
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
అదే amma ప్రకృతి ని ప్రకృతిగా ఉండనివ్వట్లేదు అమ్మ అందుకే ప్రశాంతత ఆహ్లాదం లేని వికృతమైన ప్రదేశం లాగా మారిపోయింది.......ఈ రోజుల్లో ఇలాంటి గార్డెన్స్ అన్నీ ఇలానే ఉన్నాయి అమ్మ
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟nijame sireesha😔 dhaggaragaa velli chuuse avakasame lekundaa poindhi🤲yedhaartha vaadhi loka virodha.🤲
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏అవును అమ్మ కానీ ఆ యధార్థం నిజం అని గ్రహించేవాళ్ళు పెరగాలి అని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవటం తప్ప ఎం చేయగలం 🙏🙏🙏
@kandakumari2212
@kandakumari2212 2 жыл бұрын
Hi bamma
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
அருமை நன்றி வாழ்க வளத்துடன்
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟chandhrashekar yeppidi erukkemaa😊
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 நலம். நன்றியம்மா
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 2 жыл бұрын
మీకు నా 🙏🏻🎉🙏🏻
@Archu25
@Archu25 2 жыл бұрын
sai ram amma🙏
@chinthambharathi5336
@chinthambharathi5336 2 жыл бұрын
🙏 Amma
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
Nijamey amma anni okelaga kanipistunnayi.. park, exhibition theatre anni okalagey unnai.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌼varshaaaa😊
@bhanudamera79
@bhanudamera79 2 жыл бұрын
Correct
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
🙏🙏 vnice Amma
@ksandeepreddy1331
@ksandeepreddy1331 2 жыл бұрын
Rama prabha garu yenni cinemalu yentha yakshnlu chesinameru ante makentho abhimanamamma mimmalni okkasari chudalani vundi memmalni chuste oka pata gurtostundi yeppudu chintha chguru pulupani cheekatante nalupani cheppande teliyani pichi pilla adi neetilo pruguthunna chepa pilla abham subham teliyani pichi pilla alane menija jeevitham nammi Mosa poyaru
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
Nijame Amma Meru gurthu chesukunna aa paatha rojulu vintunte aa kaalam lo memu putti unte bagundu anipisthundhi. ippudu memu anubhavisthunnadhi kullu, kutralu, kalushitham, artificial kaalam😔
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sreedhar. nijame kdhaa😌
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
100%nijam Amma. Chala kaalam tharuvatha malli nannu palakarincharu. Chala happy Amma. Edhi emaina Meru mathram ilage alanati madhuramaina theepi gnapakalanu makosam ilaage panchuthaarani yeduruchusthune untamu. 🙏
@meghaneela1519
@meghaneela1519 2 жыл бұрын
👍👍👍👍
@ohmydogs3015
@ohmydogs3015 2 жыл бұрын
Me abhimaanullo merante padichachipoa valallo nenokadhanne
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom enna anathu yen pasavelai en methu gopama solungal 😘😘😘😘
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟pushpa naan unakku maseg vechene paakkaliyaa🤗😊
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Sorry mom naan lataga Parthen mom so sorry
@Idbiid
@Idbiid 2 жыл бұрын
Enti amma no videos. Ela vunnaru ??
@prakruthivaipu3334
@prakruthivaipu3334 2 жыл бұрын
❤❤🤩
@anandasekhar6770
@anandasekhar6770 2 жыл бұрын
❤️
@vijayasheelachakrapani6784
@vijayasheelachakrapani6784 2 жыл бұрын
You are ✅
Neneppudaina adukkunnana
15:19
Ramaprabha Prayanam
Рет қаралды 492 М.
☀️ Motivation ante idhaa... 😃
12:23
Ramaprabha Prayanam
Рет қаралды 179 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 7 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
☀️ prapanchamantha maayaa bajaar pette 😅
11:03
Ramaprabha Prayanam
Рет қаралды 19 М.
☀️ paatha gnaapakaalu maathrame migilindhi 😅
4:52
Ramaprabha Prayanam
Рет қаралды 476 М.
Devi falls visit & Pokhara shopping
15:20
Nirmalareddy world
Рет қаралды 28 М.
☀️ yekkadiki poienaa dhorakale ☀️😃🤲
19:50
Ramaprabha Prayanam
Рет қаралды 264 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН