పచ్చగా ఉన్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర చేతుల.. BRS Leader Rajitha Reddy About KCR Comments | Mic Tv News

  Рет қаралды 10,314

Mic Tv News

Mic Tv News

21 күн бұрын

పచ్చగా ఉన్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర చేతుల.. BRS Leader Rajitha Reddy About KCR Comments | Mic Tv News
#brsrajithareddy #kcr #chandrababu #cmrevanthreddy #mictvnews
LIVE: చంద్రబాబు టార్గెట్ కేసీఆర్? TDP Rise In Telangana | CM Revanth | Big Debate | Mic Tv News LIVE
#cmrevanthreddy #chandrababu #kcr #mictvnewslive
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 60
@boyinivenkataramana6907
@boyinivenkataramana6907 19 күн бұрын
మళ్లీ కుట్రలతో AP ని కలిపిన ఆశ్చర్యం లేదు
@rajeshamk8942
@rajeshamk8942 19 күн бұрын
Jai kcr jai Telangana
@bodlarameshbabu3144
@bodlarameshbabu3144 19 күн бұрын
Correct rajetha garu
@surabhi8261
@surabhi8261 19 күн бұрын
జై BRS జై KCR జై తెలంగాణ.KCR BRS పార్టీ మాత్రమే తెలంగాణాకు శ్రీరామ రక్షా......
@wiseman6007
@wiseman6007 19 күн бұрын
Andhra Party la ki Choti ivvodhuuuuu
@tekmalsantosh8072
@tekmalsantosh8072 19 күн бұрын
Andhra parties telangana lo entry vundoddu ante malli BRS ravali..
@chandram4835
@chandram4835 19 күн бұрын
Brs అంటే ఏంట్రా బాఫ్యూన్
@rajashekarreddy110
@rajashekarreddy110 19 күн бұрын
It is right time to change BRS as TRS
@umamuthyala9305
@umamuthyala9305 18 күн бұрын
100% నిజం చెప్పినవ్ అక్క తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని కెసిఆర్ కు సపోర్ట్ చేస్తేనే మన తెలంగాణ ఆగం కాకుండా ఉంటది
@lingampallig8941
@lingampallig8941 19 күн бұрын
చంద్ర బాబు నాయుడిని తని తరిగిపోయిన సిగ్గు రాలేదు
@surinenivenkateswararao7727
@surinenivenkateswararao7727 19 күн бұрын
Malli CBN, Revanth, Sharmila, Undavelli Arunkumar, KVP ante all parties are very much interested to merge AP&TG it's clear cut evidence eppatikyna telangana prajalu kandlu theravali lekunte Maro sare mosam jarugabothundi jagratha jai telangana jai KCR
@chandugadu2210
@chandugadu2210 19 күн бұрын
Ma pranalu icheyataniki readyga unnamu..Maro udhyamam undi
@rajnaik2562
@rajnaik2562 18 күн бұрын
Janalaku evi Ave avararam ledhu free free ante chalu edhi patinchukoru gorelam kadha
@user-kz2lv4cs8p
@user-kz2lv4cs8p 19 күн бұрын
TDP down down KCR TRS zindabad CBN down
@user-jn6us3ev5o
@user-jn6us3ev5o 19 күн бұрын
Superb counterto AP...
@vishwanathnimburi9009
@vishwanathnimburi9009 19 күн бұрын
Chandrababu Naidu down down no Telangana
@vishwanathnimburi9009
@vishwanathnimburi9009 19 күн бұрын
Telangana coronavirus to Chandrababu
@wiseman6007
@wiseman6007 19 күн бұрын
Andhra Party la ni Tarimi Tarimi kodadhammmm jai Telangana
@GRKCREATIONS-pu6op
@GRKCREATIONS-pu6op 15 күн бұрын
జై తెలంగాణ జై కెసిఆర్..✊✊✊
@MohammedJameeluddin-ky2hd
@MohammedJameeluddin-ky2hd 18 күн бұрын
Akka Meru 💯 curect chebuthunaru
@rajnaik2562
@rajnaik2562 18 күн бұрын
Telangana oka rajakiya chedarangam avabotundhi future lo edhi oka alert message to telangana people
@user-fp7ip1bt1f
@user-fp7ip1bt1f 19 күн бұрын
Jai kcr
@MohammedJameeluddin-ky2hd
@MohammedJameeluddin-ky2hd 18 күн бұрын
Next rule party TRS kcr
@wiseman6007
@wiseman6007 19 күн бұрын
Telangana Dhalam, Balam, Galam TRS matrameeee.. Telangana kosam kotladedi TRS matrameee
@chandram4835
@chandram4835 19 күн бұрын
టీఆర్ఎస్ లేదు ఇప్పుడు brs అయింది...వాడు పక్క కి ఎలా పోయాడ్రా
@wiseman6007
@wiseman6007 17 күн бұрын
@@chandram4835 TRS is BRS peru matrame marindiiii kani Porata Patima maaralee. Telangana udhyamam nunchi puttina party mundu Telangana prayojanaleee maku important aa tarvatane vere edaina. Jai Telangana🔥🔥
@surendersurya8414
@surendersurya8414 18 күн бұрын
Jai Telangana...Jai. Kcr.🌹🌹
@maharealestatemarketingser9990
@maharealestatemarketingser9990 19 күн бұрын
🙏🏿🙏🏿🙏🏿
@chandu14443
@chandu14443 18 күн бұрын
Yes me analysis 100% correct rajitha garu.already yellow media and andhra youtube channels and some social media platform lo 24/7 active ga unde tdp,jenasena entry in telangana antu pracharam chestu telanganavaddani venipincha kunda counter attack chestunaru.
@srikanthmadani6216
@srikanthmadani6216 18 күн бұрын
JAI TELANGANA JAI KCR , TELANGANA KU KCR SREE RAMA RAKSHA
@funnyspace3463
@funnyspace3463 19 күн бұрын
Janasena , bjp toh kalisi first vachindi. Congress toh tdp vastundi
@shankerkamutala9964
@shankerkamutala9964 19 күн бұрын
Chandra babu ku thelangana py kannu padade gajratha
@raparthichandrashekhar9673
@raparthichandrashekhar9673 19 күн бұрын
Jai Telangana lai kcr
@wiseman6007
@wiseman6007 19 күн бұрын
BJP+TDP+Janasena will alliance in Telangana. Ee mudu party la ni Telangana border dhaate varku urikinchi kodadhammm Jai Telangana🔥🔥🔥🔥
@chandram4835
@chandram4835 19 күн бұрын
ఆల్రెడీ brs ni తీహార్ కి పంపించారు...ఇంకా మీర్ పీకేది ఏమి లేదు
@wiseman6007
@wiseman6007 17 күн бұрын
@@chandram4835 avuna Chanchal guda jail ki poina Revant Reddy CM aindu. Rajahmundry Jail ki poina Chandrababu CM ainduu. Maaa Party Tihar jail ki poindi annav ikaa kaaaakoo next ochedi Maa Government ehh. Appudu untadi okkodiki
@venujune1810
@venujune1810 19 күн бұрын
KCR 🔥 🔥
@naveenvutturi
@naveenvutturi 19 күн бұрын
Telangana prajalaku kaavalsindhe
@kiranbotta648
@kiranbotta648 19 күн бұрын
Hello.. madam.. BRS..no.. TRS.. madam
@chavaamu
@chavaamu 18 күн бұрын
KCR converted TRS as BRS . Went to Vijayawad and asked AP people to vote to BRS. but Chandrababu Naid should not come to Telangana. Is it kCR Jagir? Shame on these media that does not question KCR why he changed to BRS.
@user-yk3cq5ku9p
@user-yk3cq5ku9p 18 күн бұрын
Macmkusoeeledukada
@anilkumar-xt9rp
@anilkumar-xt9rp 19 күн бұрын
Kcr is king of telangana babu kadu kada vadi babu vachinapikslertu
@KunduruRavinderreddy
@KunduruRavinderreddy 19 күн бұрын
Rajitha Reddy Garu kcr Roja house ku velli. Vindu chesu koni Rayala seemanu ratnalaseem chestannaduga BRS leadership band in Telegram.
@user-tn4xr4nr5x
@user-tn4xr4nr5x 17 күн бұрын
Androni malli rani vadu
@santhoshgaddam5905
@santhoshgaddam5905 18 күн бұрын
Poni ala poi na manchidi
@shankerbyri1626
@shankerbyri1626 19 күн бұрын
20 సంవత్సరాలు నీ నాయకుడు అదే పార్టీలో ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా అందులోనే 20 సంవత్సరాలు రాజ్యం ఏజెంట్ కాద ఇంకొకసారి మంత్రి పదవి రానప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ దుకాణం లేపండి మరి అప్పుడే ఎందుకు లేపలేదు అమ్మ తెలంగాణను ఏ నాయకుడు కూడా డెవలప్ చేయడం లేదు ఎవ్వరి శక్తి మేరకు వాళ్ళు పని చేస్తున్నారు ఏ ఒక్కడిది కాదు తెలంగాణ హైదరాబాదు హైదరాబాదును నిజాం సర్కార్ ఉండగానే కేంద్ర ప్రభుత్వంలో దగ్గర లేని వన్నీ ఇక్కడ అతను పెట్టాడు బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు పెట్టాడు రైళ్లను ప్రవేశపెట్టాడు జెడ్ అతని భార్య పేరు మీద ప్రజల కోసం బస్సులను కూడా పెట్టాడు ఇది అప్పటి నుండే డెవలప్ అవుతూ వస్తుంది నేమ్స్ కావచ్చు ఉస్మానియా కావచ్చు గాంధీ కావచ్చు నీలోఫర్ హాస్పిటల్ కావచ్చు సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు నాంపల్లి స్టేషన్ కావచ్చు ఇవన్నీ ఎవడు కట్టింది అమ్మ నిజాం కట్టిన వే
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 18 күн бұрын
20 years TDP lo pani chesadu kabatte KCR garu telangana vallaku,raithulaku jarige anyayalanu thelusuko galigadu,anthaku mundu osmania students telangana agitation start chesthe,party Nundi disqualify ina Chennai reddy andulo duri padavi ragane agitation apesadu,kcrr garu ala cheyaledu
@shankerbyri1626
@shankerbyri1626 17 күн бұрын
@@RENUDEVI-hx7cp అబ్బా నీకు ధన్యవాదాలు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా పార్టీ పేరు మీద అప్పుడు కేవలం 11 mp సీట్లు అయితే తెలంగాణలో అందులో 10 సీట్లు గెలిచింది ప్రజా పార్టీ తెలంగాణ ఇందిరాగాంధీ గారు పిలిచిన తర్వాత ఆ యొక్క ఉద్యమాన్ని పక్కన పెట్టాడు అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఇది బాగుంది ఇంకా రెండవది కెసిఆర్ గురించి పెట్టావు చూడు 20 సంవత్సరాలు రాజకీయంగా అన్ని పదవులు వాడుకొని ఇంకొకసారి మంత్రి పదవి రానప్పుడు ఈ దుకాణం లేపాడు సరే అయినా మనం మంచికే కానీ తెలంగాణ బిల్లు పెట్టే రోజు అన్ని పార్టీలకు తెలియజేశారు ఫలానా రోజు బిల్లు పెడుతున్నాము అని వీళ్లకు ఉన్నాయి రెండే ఎంపీ సీట్లు విజయశాంతి కెసిఆర్ అక్కడ గొడవలు అయితే అని తెలుసు మరి ఒక్క విజయశాంతి మాత్రమే ఆ రోజు పార్లమెంటుకు పోయింది ఇతను మాత్రం పార్లమెంటుకు పోలేదు పార్లమెంటులో ఆంధ్ర తెలంగాణ ఎంపీలు ఘర్షణ పడ్డారు పార్లమెంటులో పొగ పెట్టారు నానా బీభత్సం చేశారు అయినా సోనియాగాంధీ అందరిని కట్టడి చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి బిల్లును నెగ్గింది అక్కడ నుండి ఆ బిల్లు రాజ్యసభకు పోయింది అక్కడ కూడా లేడు అక్కడ నుండి రాష్ట్రపతి వద్దకు పోయింది రాష్ట్రపతి మూడు సింహాల ముద్ర గుద్ది వరకు అడ్రస్ లేడు నాయకుడు జూన్ 2 తెలంగాణ అమలు డేటు అయిపోయి రాష్ట్రపతి గారు కూడా గెజిట్ నోటిఫికేషన్ అయిపోయి మూడు సింహాల ముద్ర గుద్దిన తర్వాత గప్పుడు బయటకెళ్లాడు కాంగ్రెస్తో ఏం మాట్లాడాడు అంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తావా ఇవ్వకపోతే నీ దారి నీది నా దారి నాది అన్నాడు మేము ఉద్యమంలో ఇవన్నీ చూసిన వాళ్ళమే సకల జనుల సమ్మెలో అన్ని పోరాటాల్లో ఉన్న వాళ్ళమే ఇవన్నీ జరిగినాయి
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 17 күн бұрын
@@shankerbyri1626 bill neggaka mundu ,congress telangana isthamani oka sari ivvamani inkokasari choppi inka konthamandi vidhyardula balidanalaku karaku layyaru
@shankerbyri1626
@shankerbyri1626 17 күн бұрын
@@RENUDEVI-hx7cp నీకు మరి ఏ చరిత్ర తెలుసు కానీ ఈ తెలంగాణ అగ్నిగుండం ఈరోజు కాదు ఆంధ్రాలో విలీనం చేసిన అప్పటినుండి 69 నుండి కూడా ఈ అగ్ని రగులుతుంది ఒకానొక సమయంలో ఇక్కడ జై తెలంగాణ అంటే అక్కడ జై ఆంధ్ర అన్నారు అయినా దేశ నేలేటి వాళ్లు ఎవడు పట్టించుకోలేదు ఎందరో ప్రధానమంత్రులు ఎవరు పట్టించుకోలే బీజేపీ కూడా ఎల్కే అద్వానీ వాజపేయి హయాంలో మేనిఫెస్టోలో పెట్టారు ఒక ఓటు రెండు రాష్ట్రాలు మేమే ఇస్తాం తెలంగాణ అని కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎల్కే అద్వాని హోమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ప్రధానమంత్రి మూడు రాష్ట్రాలు ఇచ్చారు కానీ తెలంగాణకు మళ్లీ తెడ్డు చూపారు ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్న బలిదాన లే కావచ్చు ఉద్యమాలే కావచ్చు కెసిఆర్ కూడా తెలంగాణ ఇస్తే నేను మీ పార్టీలో పని చేస్తాను అన్నాడు ఇవన్నీ ఆలోచించి ఆంధ్రలో పార్టీ నష్టపోయిన సరే అని కేవలం ఒక పార్టీకి యూపీఏ చైర్పర్సన్ మాత్రమే సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి బిల్లు పెట్టి తెలంగాణ రావడానికి కారకురాలు ఈ విషయాన్ని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు ప్రకటించారు సోనియాగాంధీ అంటూ లేకుంటే సోనియా గాంధీ గారు నిర్ణయం కనుక తీసుకోకుంటే ఇంకా 100 సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు అని ఐ యాం రికార్డ్ అసెంబ్లీ అని కూడా చెప్పాడు ఇది పెద్ద భారతం కానీ ఇది నీకు చాలు తెలంగాణ వస్తే ఏ పదవి తీసుకోను ఒక కావలి కుక్కలాగా ఉంటా ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా నా కొడుకు రాడు నా బిడ్డ రాదు రాజకీయంలోకి వస్తే రాళ్లతో కొట్టండి పావు సేరు బియ్యం చాలు మా ఇద్దరికీ అని మాట్లాడిన నాయకుడు ఒక్కసారి చూసుకో ఇప్పుడు ఎంత ఉంది ఆస్తులు అప్పుడు ఎంతో
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 15 күн бұрын
@@shankerbyri1626 maa husband ,NDA palanalo ,NDA Chinna rashtralu tho paripalana baguntundani center lo ok ani annar,kani state lo Chandra babu naidu addukunnadu, ani chepparu,tharuvatha vachina Rajashekar Reddy kappadatu vesadu.meeru amayakula la unnaru ,ee madhya vachina rajakeya nayakulu andaru okati cheppi inkokati chestharu
@shankerkamutala9964
@shankerkamutala9964 19 күн бұрын
Venasakale veparetha budhe sarva nasana kayam
@chandram4835
@chandram4835 19 күн бұрын
మనం చేస్తే సంసారం...ఎదుటి వాళ్ళు చేస్తే వ్యబిచారం...మహారాష్ట్ర లో ఆంధ్ర లో పార్టీ విస్తరించడానికి టీఆర్ఎస్ brs లా రంకు వేషాలు వేయొచ్చు...కానీ టీడీపీ మాత్రం తెలంగాణ లో మాట్లాడకూడదు...ఏమి బతుకులు రా లింకులు
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 18 күн бұрын
BRS maharashtra,andhra lo prajalaku anyayam cheyaledu, vallanu pani valla la chudaledu kabatti vistharincha daniki try Chesaru.emi brathuku ra needi Chandram.
@raviboddula3587
@raviboddula3587 19 күн бұрын
Bongukuda కాదు అది వెస్ట్ న్యూస్
@Komaram648
@Komaram648 19 күн бұрын
కళ్ళు దొబ్బినయ ,తెలంగాణ ద్రోహులఆకమైతున్నారు
@thenaturelover6336
@thenaturelover6336 19 күн бұрын
Nevu andhroniva jai trs
@anilkumarvarkuti597
@anilkumarvarkuti597 19 күн бұрын
Androda, jai trs
@chandram4835
@chandram4835 19 күн бұрын
​@@Komaram648అసలు ద్రోహి కెసిఆర్ కేటీఆర్ రా హోల్
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 12 МЛН
ANDAMAINA JEEVITHAM LATEST EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI |SumanTV
31:22
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН