Paduta Teeyaga New Youth Series Semi Finals - Singer Sri Ragavulu garu..

  Рет қаралды 34,180

etvpaduthatheeyaga

etvpaduthatheeyaga

12 жыл бұрын

Paduta Teeyaga New Youth Series Semi Finals - Singer Sri Ragavulu garu

Пікірлер: 16
@sdniru1050
@sdniru1050 Жыл бұрын
ఇంత అనుభవం, పెద్ద అతను బాధ పడటం, ఆ స్నేహం చుస్తే, మనసు చలించింది
@ind882
@ind882 3 жыл бұрын
Antha age lo kudaa Thandri lanti ghantasaala gaarini gurthu techukoni aa vidhamgaa Chinna pilla vaadila yedustunnaru ante...... Mee relationship ki hats off sir.....
@LakshmiNarayana-pg8mm
@LakshmiNarayana-pg8mm 3 жыл бұрын
Yes bro. You are correct. Raghavulu Garu great 💓 person
@mohankrishna2412
@mohankrishna2412 Жыл бұрын
నిజమైన హృదయ వేదన ,,,,, అంటే అదేనేమో
@nglucky6807
@nglucky6807 2 жыл бұрын
Touching sir...plz cool.. endaro mahaanubhaavulu andariki vandanaalu 🙏🙏🙏
@gvbsvprao82
@gvbsvprao82 8 жыл бұрын
Heart touching situation and nice efforts by ETV & SPB.
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 2 жыл бұрын
Hats off to jv raghavulu
@shaiknabi5411
@shaiknabi5411 2 жыл бұрын
Great moments
@Praisethelord-eb5lh
@Praisethelord-eb5lh 4 жыл бұрын
spb sir thank Q sir
@dkr277
@dkr277 Жыл бұрын
💐💐💐🙏
@venkataraghavendraraob
@venkataraghavendraraob Жыл бұрын
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోని లెజెండరీ కంపోజర్ మా రాఘవులు గారు...ఆయన చివరి దశలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సుశీలమ్మ తల్లే ఆదుకుంది. ఈ విషయం ఎవరికి తెలియదు తెలుసుకోరు తెలియచెప్పరు స్వార్థం వ్యక్తిగత పూజకు అలవాటు పడ్డవారికి మా జె.వి.మాస్టర్ గారు ఎందుకు గుర్తుకొస్తారు
@amrujtelugutv
@amrujtelugutv 7 ай бұрын
🙏🙏
@veerababusodamachine46
@veerababusodamachine46 2 жыл бұрын
🙏🏾
@srinivasulureddy8653
@srinivasulureddy8653 Жыл бұрын
Sivasankari patalo second voice jv raghavulu de.
@shanthidevivedula8770
@shanthidevivedula8770 5 жыл бұрын
EDUSTUNNAVALLAMI NAVVISTAVURA TAMMUDU CHINNA
@mohanite
@mohanite Жыл бұрын
1. JV రాఘవులు గారికి పితృతుల్యులు, గురుతుల్యులు అయినవారు శ్రీ ఘంటసాల, అయితే మొత్తం ఇంత నిడివిలో చెప్పింది, చెప్పబోయింది - రాఘవులు గారికి ఆయనతో గల సంబంధం, ఆయన కెరీర్ లో మాస్టారు యొక్క influence. కానీ ఘంటసాల మాస్టారు పేరు ఉచ్చరించింది ఒకే ఒక్కసారి అది ఏడవ నిమిషంలో.. 2. ఈ వీడియో భాగం - 7నిమిషాల 45 సెకన్ల నిడివి గలది. దీనిలో రాఘవులు గారిని మాట్లాడ నిచ్చింది 1 నిముషం 20 సెకన్లు. ఇంకొన్ని విషయాలు ఘంటసాల గారి గురించి తెలుసుకున్నాను అమృతపు పలుకుల ద్వారా. 1. ఘంటసాల సలహాలు సంప్రదింపులు తీసుకునేవారు సంగీత దర్శకులు...కానీ అడక్క పోతే ఆయన కూడా చెప్పేవారు కాదు (గొప్ప అభియోగం) 2. ఇక ఈయన వారితో కలిసి పనిచేసినప్పుడు(అదెప్పుడో కూడా చెబితే బాగుండేది)..జనరల్ గా ఆయన పికప్ లేటని తను విన్నారట ...ఆయన పాటని నేర్చు కోవటం ఆలస్యంగా, కొంచెం ఎక్కువ సార్లు...(అయితే మాస్టారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా పాడింది లీలమ్మ, సుశీలమ్మ - వారి ఇద్దరి interview వీడియోలు యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఘంటసాల గారి దర్శకత్వం, సాధనలో perfection పై గల మక్కువ అన్న విషయాలు చాలా విపులీకరించి చెప్పారు. అవి వింటే చాలు యదార్ధాలు తెలుస్తాయి. అంతే కాని ఆ పెద్ద మనిషిని పిలిచి, అడిగి, జవాబు చెప్పే అవకాశం ఇవ్వకుండా - ఎవరో ఏవోచెబితే విన్నానని ...చాలా గొప్పగా ఉంది..ఒకరిపై మన ఆలోచనలు రుద్దే ప్రక్రియ. 3. వేదిక మీద రెండు గాత్రాలతో కచేరీలు చేసింది ఆయనొక్కడే .... ఓ సారి ఎమ్మెస్ అమ్మ, శ్రీ బాలమురళి, భీం సేన్ జోషి వంటి పెద్దల కచేరీలు కూడా చూసి ఉంటే బాగుండేది. 4. మీరు మొట్ట మొదటి సారిగా కంపోజ్ చేసిన పాట ఆయనే పాడారు.... ఈ జీవన తరంగాలలో అది శుద్ధ తప్పు జీవన తరంగాలు 1973 చిత్రం. అంతకు మూడేళ్ల ముందే 1970 లో రాఘవులు గారి దర్శకత్వంలో ద్రోహి అనే చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడారు. సత్యం తెలియకపోవడం తప్పుకాదు. తప్పుడు మాటలు spread చేయడం తప్పు.
Paduta Teeyaga New Youth Series Grand Finals  - Rohit
7:59
etvpaduthatheeyaga
Рет қаралды 422 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 41 МЛН
S.P.Balasubramaniyam Speaks About Balachander
5:59
RajVideoVision
Рет қаралды 348 М.
Padutha Theeyaga - Juniors, Episode 26
54:28
etvteluguindia
Рет қаралды 398 М.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 6 МЛН
Paaduta Teeyaga on 14 th January 2013 Part 4
15:38
etvpaduthatheeyaga
Рет қаралды 62 М.
SUPERHIT VIDEO SONGS OF J V RAGHAVULU | JUKEBOX | V9 VIDEOS
36:07
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
Incredible magic 🤯✨
0:53
America's Got Talent
Рет қаралды 23 МЛН
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
D1ashenka
Рет қаралды 4,8 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 9 МЛН
Вор в законе заступился за официантку  ...
0:59
Сериалы 🍿
Рет қаралды 9 МЛН