Pain killer tablets New generation | COX2 Inhibitors | Telugu | Dr Ramprasad Kancherla

  Рет қаралды 661,447

Dr Ramprasad Kancherla

Dr Ramprasad Kancherla

Жыл бұрын

There are variety of pain killer medications available in the market. Traditional ones are the aspirin, ibuprofen, diclofenac and aceclofenac etc but they come with adverse effects of gastric ulcer damage, kidney damage and bleeding tendencies. New generation ones COX2 inhibitors etoricoxib, celecoxib and valericoxib dont have these adverse effects of past gen medications.
In this video the doctor clearly explains the mechanism of pain generation, prostagladins function and pharmacology of new generation COX2 inhibitor drugs
#osteoarthritis #pain #kneepain
Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9848650807
Medical reports or online consult whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care

Пікірлер: 509
@yakhubpashamohammed2248
@yakhubpashamohammed2248
ఒక డాక్టర్ గా మీ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్న పెషేంట్స్ గురించి మీ ఆలోచన చాలా గొప్పది మీకు పాదాభివందనం సార్.
@singamnani5887
@singamnani5887 Жыл бұрын
మీలో గర్వం లేదు సార్ నేను mbbs చదివా అని మీరో నిరంతర విద్యార్థి
@Swdharmam
@Swdharmam
డాక్టర్ గారు మీలాగా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మీకు అభినందనలు
@parvateesamvepa6303
@parvateesamvepa6303
సుస్పష్టమైన నిర్మలమైన మీ వివరణలకూ వైద్య సలహాలకూ అనేక ధన్యవాదములండీ డాక్టర్ గారూ... వందనములండీ 🙏🙏🙏
@anilkumar-yj1uc
@anilkumar-yj1uc
Catalyst అంటే తెలుగులో ఉత్ప్రేరకం. మీరు ఉత్ప్రేకం అన్నారు. Pl. edit it. మిగిలిన మీ వివరణ చాలా బాగుంది. డాక్టర్ అయ్యాక కూడా మీరు తెలుగులో ఇంత బాగా మాట్లాడటం అభినందనీయం. కీప్ ఇట్ అప్.
@syam8933
@syam8933
మీరు ఎక్సప్లయిన్ చేసే విధానం, టాపిక్ మీద మీ నాలెడ్జ్ అద్భుతం అండి.. చాలా మందికి ఈ సమాచారం చాలా బాగా ఉపయోగపడుతుంది
@saddamhussainshaik3473
@saddamhussainshaik3473
నమస్తే డాక్టర్ గారు.. ❤ గుంటూరు డాక్టర్ అమర్నాథ్ సార్ సీనియర్ ఆర్థోపెడిక్ ఇన్ ఏపీ రాష్ట్రం.❤❤
@MounikaPachala
@MounikaPachala
Hii sir ma amma ku 6 years nundi keela nopulu unayi andi body motham noppulu unayi mi hospital ravali anukuntamu plz money entha avathayi sir
@rohiniisu7264
@rohiniisu7264
Sir Naku urine infection vundi sir , Naku kuda mokalla noppulu yekkuvaga vunnayi ite nenu doctor daggara cheak cheyaga gujju arigindi annaru oka prp injection kuda icharu sir Inka 2 cheyinchukovali annaru kani Naku urine vediga 3 years nundi vastundi pariscaram cheppagalaru
@shecan7261
@shecan7261
Mari thyroxine electroxin electroxine daily 365 days life long usage kadaa mariyuu paranoid Cshezofreenia patients olanzapine tablet usage life long vaadThaaru kada vaallu olanzapine lekunda undatam kocham kastam kadaa alaati patients emi cheyyaali
@ramalingaswamyalla1491
@ramalingaswamyalla1491
డాక్టర్ రాంప్రసాద్ బాబు చిన్నవాడివి నీకు నా దీవెనలు ఇలా నొప్పులతో బాధపడే వారికి పూర్వం దేవుడితో పోల్చారు వైద్యున్ని ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్న చక్కటి సలహాలు ఇస్తున్నారు సైడ్ ఎఫెక్ట్ లేని మాత్రలు వాడమని చూపిస్తున్నావు నీకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు
@Be_Happy_79
@Be_Happy_79
Your explanation skills are excellent.
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120
మీరు super sir. ...ఎందుకంటే సామాన్యునికి కూడా అర్థం అయ్యేట్టు చెబుతున్నారు. ❤️❤️❤️
@vnagabhushanam
@vnagabhushanam
Sir salute for spreading awareness on COX 2 inhibitors ❤❤
@lingamurthykomati8593
@lingamurthykomati8593
చాలా చక్కగా, ఓపికగా శాస్త్రీయ పద్దతిలో వివరిస్తున్నారు. 🙏😊
@2010sunshine
@2010sunshine
Doctor garu... You are one of the very few youtubers who speak by quoting proven scientific research. Your videos are also short and to the point. Please keep it up.
@baburenkala5905
@baburenkala5905
Golden words మాకు అందించిన నందులకు,a lot of ధన్యవాదములు
@dskreddy1421
@dskreddy1421 Жыл бұрын
Sir, you have given very very useful information in this videos . God bless you sir 🙏
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Жыл бұрын
You are so down to earth and helpful. Thanks for the useful information 🎉
@lakshmaiahhhgeerlapati7600
@lakshmaiahhhgeerlapati7600 Жыл бұрын
Very very useful and scientific information Sir.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 44 МЛН