Zero Side Effect Pain Killers | Reduces Body Pains Easily | Pain Relief | Dr. Ravikanth Kongara

  Рет қаралды 277,319

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

Zero Side Effect Pain Killers | Reduces Body Pains Easily | Pain Relief | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
zero side effect pain killers,back pain,pain relief,pain management,ibuprofen,knee pain,hall of meat,king of the road,lower back pain,reduces body pains easily,lower back pain,physical therapy,spinecare,lower back pain relief,back pain exercises,lower back pain exercises,shoulder blade pain,pain relief,back pain relief,lower back pain relief,physical therapy,back pain,instant pain relief,
#PainRelief #BodyPains #PainKillerTablet #Steroids #Kneepain #NoSideEffects DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 535
@kottapinageswararao1269
@kottapinageswararao1269 2 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు మీరు చాలా బాగా విడమర్చి చెబుతున్నారు మీరు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నాం పేద వాళ్లకు ఇది చాలా బాగా పని చేస్తది మీలాంటి డాక్టర్ ఉండు ప్రజలకు చాలా అదృష్టం మీకు దేవుడు ఆశీర్వదించి దీవించమని మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం ధన్యవాదములు
@jayajaya7994
@jayajaya7994 Жыл бұрын
మీ మాట్ల వింటే మనుసు కి ప్రశాంతి ంగా వుంటుంది సార్
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir మీరు అధ్బుతంగా చెప్పారు మేము అవే అయుర్వదిక్ మాత్రలు వాడి. వెంటనే నొప్పి తగ్గిపోతుంది నాకు ప్రతిసారీ అనుమానం వస్తుంది గాని దేవుడు లాగా మీల చెప్పినవారు యవారు లేకపోయారు నమస్కారం
@DeviDevi-vi3xx
@DeviDevi-vi3xx
సార్ నేను ITP patient అని ఒక కామెంట్ పెట్టాను దాని కోసం ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్
@Anna-b6v
@Anna-b6v Жыл бұрын
చాలా విలువైన వీడియో చేసారండి డాక్టర్ గారు ఈ పెయిన్ కిల్లర్ అనే మెడిసిన్ గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల దగ్గర విపరీతంగా విపరీతం గా అమ్మేస్తూ ఉంటారు అండి వాటిని ఆఫ్ చేయటం ఎవ్వరి వల్ల కావట్లేదు అండి వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి కిరణా షాప్ దగ్గర టాబ్లెట్లు కొనుక్కునే వాడేసి 40 50 సంవత్సరాల మధ్యలోనే రెండు కిడ్నీలు పోగొట్టుకునే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ చాలా బాధగా ఉంది సార్
@AAvalanagu-bf2ss
@AAvalanagu-bf2ss 21 күн бұрын
ధనగర్ మాన్ కో బోలే రాధ కీ టాబ్లెట్
@Kathikrishnaveni36
@Kathikrishnaveni36 7 сағат бұрын
సర్ ఒక డాక్టర్ గారు ట్రమోడల్ టాబ్లెట్ తో ఎక్కువాగా సైడ్ ఎపెక్ట్ ఉన్నాయి అంటారు సర్
@seetharamasastry8660
@seetharamasastry8660
డాక్టర్ గారు నాకు నొప్పి టాబ్లెట్స్ పడవు. Aceclofenac paracetmal మాత్రమే వాడుకోవచ్చు. నాకు సర్వికల్ pain ఇబ్బందిగా ఉంది.vadukovachca
@elapashanmugam3608
@elapashanmugam3608 Жыл бұрын
డాక్టర్ గారు pantaprozol నేను ప్రతి రోజు వాడుతున్నాను.దానివల్ల ప్రమాదమా .నాకు షుగర్.బిజీ ఉంది.
@rizwanakouser3759
@rizwanakouser3759 Жыл бұрын
Sir naku ten years nundi khee pains tho saffer avutunnanu,Nenu Retoz90 pain killer vadutunnanu, oka tablet teesukunte 8,10days pain vundadu eetablet valla side effects vuntaya tappaka teliya cheyagalaru please
@kishore1640
@kishore1640 2 жыл бұрын
అన్నిటి కన్నా మీరు సుత్తి లేకుండా subject లోకి వెళ్లి చెప్పడం నాకు చాల చాలా నచ్చింది సార్..
@sudharani2927
@sudharani2927 2 жыл бұрын
చూసిన ప్రతి ఒక్కరు ఒక like చెయ్యండి ఈ అమూల్యమైన ఉచితంగా ఇచ్చే సలహాలు ఎందరికో చేరుతుంది మనతో పాటు ఎందరో లబ్ది పొందుతారు
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 2 жыл бұрын
డాక్టర్ గారు ఎంతబాగా చెప్పారు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Жыл бұрын
🙏🙏🙏
@vidyavathiyaganti425
@vidyavathiyaganti425 2 жыл бұрын
Sir, u r doing great service. Thank you.
@shaikbasheer3532
@shaikbasheer3532 2 жыл бұрын
మీరు చెప్పే విధానం వింటే ప్రతి ఇంట్లో చాలా భారత పడతారు sir
@gollapudilakshmimohanarao958
@gollapudilakshmimohanarao958 2 жыл бұрын
Excellent sir. Please make a video about generic medicines and how to find difference between generic medicine and branded medicine because there is no difference in MRP. At least if there will be MRP variation, we can know the difference.
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేశారు కృతజ్ఞతలు చిరంజీవ
@ragimanimamatha7187
@ragimanimamatha7187 2 жыл бұрын
Excellent explanation sir.thank u for giving such a valuable information for us.
@rvsnjyothi6035
@rvsnjyothi6035
ఈ వీడియో ఇప్పుడే చూశాను డాక్టర్ గారు, మా డౌట్స్ కి మీ అమూల్యమైన వివరణ దొరికింది, చాలా థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 47 МЛН