కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు “2”. షేఖీన మేఘమా నా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై “2” “కనాను “ 1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో “2” కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు”2″ కనాను. 2 నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా “2” నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా”2″ కనాను. 3 రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు “2” నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు “2” కనాను
@paparaovurajana2416 Жыл бұрын
My
@paparaovurajana2416 Жыл бұрын
Brother vrgood songilku
@suneelavuba552711 ай бұрын
Praise the lord 🙏🙌💐. Thank you for the lyrics brother 🙏💐
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
@srajubabu80649 ай бұрын
🙏🙏👍👌👌👌 E song బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🤝💕
@kolliprasadarao643711 ай бұрын
Praise the Lord.Good lyrics.Thanks to JESUS for good voice.
@suribabu87002 ай бұрын
మ్యాథ్యూస్ బ్రదర్ కు దేవుడు ఇంత మంచి స్వర ముని ఇచ్చాడు అంటే అది దేవుని కృప కాక మరి ఏమిటి? ప్రభువు తను ఏర్పరచుకున్న బిడ్డలకు సంగీతము తెలియకపోయినా వరాలను ఇచ్చే దేవుడు మన దేవుడు. సహోదరుడు మ్యాథ్యూస్ గారిని బట్టి దేవుని నామమును ఘన పరుస్తున్నాను. అన్న ఇంకెన్నో ఆత్మీయ గీతాలను పాడి, మసక బారిన ఆత్మలను ప్రేరేపించి రక్షణ లోకి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
Song చాలు బాగుంది దేవుని మహిమ మికు తోడువుండాలి కోరుకుంటున్నాను.
@JesusloveeternalАй бұрын
Wonderful spiritual song. Nice voice. Praise the Lord
@JoySon-cw9tb17 күн бұрын
Ok
@moseskambalapati496815 күн бұрын
Super song brotht
@ro6339911 ай бұрын
Praise the Lord Jesus Really Amazing Song and Lyrics and good Composing
@SelvarajuMalli8 күн бұрын
🙏 వందనాలయ్య దేవుడు మంచిస్వరాన్ని ఇచ్చాడు ఈ పాట చాలామందిని బల, పరచింది దే వునికి మహిమ కలుగును ఆమెన్
@jannuhyma76059 күн бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని మేమలి దివిచ్ అసిర్వద్చును గాక 👌🙏🙏🙌🙌
@DBVRaju-ek3dw3 жыл бұрын
Daddy iam very happy your voice is god voice please prayer financial support daddy 🙏🙏🙏
@ammuk85833 жыл бұрын
Very nice song Very nice voice God bless you brother
@sridharb81542 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏
@somavenkateswaramma95943 жыл бұрын
Praise the Lord👏🙌🙏 Very Nice Song🎵👌👌👌 God bless you ✝✝✝
@somavenkateswaramma95943 жыл бұрын
@CHRIST KARMELVANI KARMEL MATHA Praise the Lord Sister🌹🌹🌹
@nagarajumachavarapu60332 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻very nice song 👌👌👌💖
@user-my8nx6qe2o21 күн бұрын
Song super ga vundhi sir.....❤❤❤❤❤
@nagarajumachavarapu60332 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 very good nice song 👌👌👌💖💓
@sathvikmintu8283 ай бұрын
Manchi paata ❤❤❤❤❤thank u lord
@prasannakumark8403 Жыл бұрын
Praise the Lord 🙏
@Sweety-sh2rs14 күн бұрын
Praise The Lord 🙏
@rebakarajasekhar8453 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక. కూర్పు బాగుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. చాలా మంచి పాటను అందించారు. ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, సంగీతము ఆందించిన కళాకారులకు ప్రభువు నామములో వందనములు, నా అభివందనాలు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమేన్.
@b.narsimulupolice6285 Жыл бұрын
Thank you God, Glory to Almighty GOD 🙏 Thank you brother 🙏 Praise God 🙏🧎
ఇంత అద్భుతమైన పాట... బ్రదర్ ఏసన్న గారు... గుర్తుకు వస్తున్నారు... ఈ ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు..
@chinnigudise66173 жыл бұрын
Good good god bless you sir
@lakshmidevi59259 ай бұрын
All glory to God.may God bless you.
@ajjadaruth22 Жыл бұрын
Excellent song yenni sarlu vinna vinalani undi
@user-pw3ib2nt9i7 ай бұрын
Alluluya amen nenu Sakhyam chepukuntta thandri malli Kuwait lo nilabettu thandri 🌹 nenu ye papam chesha thandri balaparachu thandri Kuwait lo nilabettu thandri yesayya eroju Ane yedavkanda lenu prathiroju edusthunnanu thandri nine nammanu thandri yeasaya
@gainiratnaiah78013 жыл бұрын
Very nice song praise the lord
@ethanhyd14542 жыл бұрын
For3
@jemimadas62672 жыл бұрын
Heart touching song thank you for sharing. 👌🌹🙏
@AnthoniSathunuri2 ай бұрын
God bless you. Good song.👌
@laxmiadigarla6107 Жыл бұрын
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍
@anithaanithaanitha10973 жыл бұрын
Devuniki Mahima kalugunu gaka super song
@abalasingisateesh29342 жыл бұрын
ఆమెన్
@bhaskaranvm7646 Жыл бұрын
Praise the lord.
@ametidasu16993 жыл бұрын
Nice song bro thanks God bless you bro
@dinakarangamingff8693 жыл бұрын
Super sweet song 👌👌👌
@prasadathumu58252 жыл бұрын
Praise the lord Very meaningful song Singer very nice voice Thank you for all 🙏
@vathsalyaperupogu65282 жыл бұрын
Bro.mathews garu krupa ministries guntur rachana swarakalpona and gaanam
@babun85412 жыл бұрын
Hi price the Lord and God bless you and your family friend's and Brother Sisters and sisters and very Happy to giving the songs Price the lord
@padmakombattula218 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ praise the Lord brothers
@dundigalasrilathasrilatha49289 ай бұрын
Praise the lord 🙏🙏🙏 god bless you 🙏🙏 Song chala baguntundi Thandri mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏💞
@susmithab67892 жыл бұрын
Maranatha neku sthuratham thadri Yasaya Dasaya
@devdassmunangi69503 жыл бұрын
Praise the. Lord. God. bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.
@vsushanthgowda96512 жыл бұрын
Praise the lord god bless you 🎉🎉🎉💐💐💐✝️✝️✝️✝️✝️💐💐💐hyd bad
@chakrakoladeepthi62193 жыл бұрын
Superb all glory belongs to jesus🙏....lyrics Anni life lo experience chesinave...🙏😇
@bannybanny88762 жыл бұрын
vఓ lఠఒ
@vathsalyaperupogu65282 жыл бұрын
S brother ,bro. Mathews gari life experiences e lyrics
@jainkumari4085Ай бұрын
Wonder full song 🙂👍👍👍
@marypriyanka614 Жыл бұрын
Chala bagundi song,
@krupavakkulu45108 ай бұрын
వందనాలు ఆనృ
@lucyjakkula34889 ай бұрын
Nice singing with meaningful message 👌 👍
@jacobm3378Ай бұрын
😢So ng chaala bag😅undi.God bless you.
@janardhanramagiri13932 жыл бұрын
Praise the lord 🌹
@tholendrababu86792 жыл бұрын
Praise the lord 🙏 ayyagaru Jesus Christ halleLuyAh ayyagaru nice song heart'touching song ayyagaru Jesus Christ halleLuyAh halleluyah amen
@krishnamrajuketala21013 жыл бұрын
Amen thanks to God bless you heartily all amen hallelujah jusus name amen hallelujah God with us amen hallelujah glory to glory glory to glory glory to glory glory to glory glory to glory amen hallelujah God bless you heartily all your family's amen hallelujah 🙌 🙏 amen hallelujah
@cherukupallijyothirmai76072 ай бұрын
నైస్ సాంగ్ praise the లార్డ్ 🙏🏻
@anthonyswamy8972 жыл бұрын
Very nice so ng
@RatnasriMadireddy-dv3bh Жыл бұрын
Praise the lord ayya nice somg
@abbairaju4342 Жыл бұрын
TQ so mach bro wondar full song God bless you.
@user-px3ps2sm8g11 ай бұрын
Super song praise the lord
@jyothiengineringworks5950 Жыл бұрын
Superb Baga padaru brother nice song
@user-cq1nz4is3i25 күн бұрын
❤❤❤❤❤ song very nice song ❤️❤️❤️❤️🙏
@susheelasusheela7873 Жыл бұрын
Super ga undhi song
@thatikayalaanil261318 күн бұрын
Praise the lord brother
@rebecaveernapu50611 ай бұрын
Good 👍 praise the Lord 🙏
@anjalichettimalla79402 жыл бұрын
Devuniki mahima kalugunu gaaka
@ruthvidyavathi80483 жыл бұрын
Praise the Lord Brother 🙏🙏🙏
@bhushanamkashigalla9002 жыл бұрын
Praise the lord anna good singing
@allukrupavathi1874 Жыл бұрын
Praise the lord brother's and sister's 🙏🏻 song చాలా అర్థవంతమైన ది 2వ చరణం దేవుడు మిమ్మును ప్రేరేపించి నన్ను బలపర్చారు thank you Jesus 🙏🏻🙏🏻🙏🏻
@satyanandampeluri766510 ай бұрын
Praise the lord brother a nd sister. Thank you God bless you.❤😂