Ninu Chere Prathi Kshanam |

  Рет қаралды 392,453

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

2 жыл бұрын

Available at iTunes,Spotify, Amazon mp3 etc distrokid.com/hyperfollow/jos...
NINU CHERE | JOSHUA SHAIK | PRANAM KAMLAKHAR | K.S. CHITHRA | LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2022
LYRICS:
నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు
1. నీ పిలుపే నా కోసం - నీ పలుకే ఆధారం
నీకే ఆరాధనా
కన్నుల్లో నీ రూపం - కనిపించే నా దైవం
నిన్ను నే చేరగా
నీ ప్రేమే మాధుర్యం - నడిపించే నా దీపం
నీవు నా తోడుగా
నీ వరమే ఈ స్నేహం - నాతోనే కలకాలం
యేసయ్య నా రక్షకా
వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును
ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును
2. నీ తలపే నా ధ్యానం - నా మనసే నీ సొంతం
నిన్ను ప్రేమింతును
నీతోనే సహవాసం - నను కోరే అనురాగం
యేసయ్య నా ప్రాణమా
నీతోనే చిరకాలం - సాగాలి నా పయనం
గమ్యమే నీవుగా
నీ ప్రేమే అపురూపం - మన్నించే మమకారం
నీవే నా ప్రేరణ
ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను
యేసయ్య నీ సేవలో నేను తరియింతును
Ninu Chere Lyrics English
Ninu Chere Prathee Kshanam - Prabhaathame Naalo
Smarinthunu Nee Naamam - Nirantharam Yesu
1. Nee Pilupe Naa kosam - Nee Paluke Aadhaaram
Neeke Aaradhanaa
Kannullo Nee Roopam - Kanipinche Naa Daivam
Ninnu Ne Cheragaa
Nee Preme Maadhuryam - Nadipinche Naa Dheepam
Neevu Naa Thodugaa
Nee Varame Ee Sneham - Naathone Kalakaalam
Yesayya Naa Rakshakaa
Vevela Sthothraalatho - Ninnu Keerthinthunu
Aananda Gaanaalatho - Ninnu Sthuthiyinthunu
2. Nee Thalape Naa Dhyaanam - Naa Manase Nee Sontham
Ninnu Preminthunu
Neethone Sahavaasam - Nanu Kore Anuraagam
Yesayya Naa Praanamaa
Neethone Chirakaalam - Saagaali Naa Payanam
Gamyame Neevugaa
Nee Preme Apuroopam - Manninche Mamakaaram
Neeve Naa Prerana
Ye Reethi Ne Paadanu - Needhu Ghana Premanu
Yesayya Nee Sevalo - Nenu Thariyinthunu
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : KS Chitra Garu
Keys : Rakesh
Additional Programming : Stanley
Guitars : Sandeep
Solo Violin : Deepak Pandit
Sitar : Purbayan Chatterjee
Tabla : Joga Rao
Mix & Master : AP Sekar , Krishna Digi Studios ( Chennai )
Vocals dubbed at Krishna Digi Studio ( Chennai ) Sound Engineer : AP Sekar
Instruments dubbed at EmSquare Studios ( Mumbai ) , Sound Dockk Studios, Moksha Studios ( Hyderabad )
Sound Engineers : Bhasker , Venkat
Co-Ordinators : Vincent, Narender
Filmed & Edit : Don Valiyavelicham
Title Design & Posters : SatishFX
#JoshuaShaikSongs #PranamKamlakhar #KSChithra
#JesusSongsTelugu #TeluguChristianSongs2022
#TeluguChristianSongs

Пікірлер: 516
@JoshuaShaik
@JoshuaShaik 2 жыл бұрын
LYRICS: నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు 1. నీ పిలుపే నా కోసం - నీ పలుకే ఆధారం నీకే ఆరాధనా కన్నుల్లో నీ రూపం - కనిపించే నా దైవం నిన్ను నే చేరగా నీ ప్రేమే మాధుర్యం - నడిపించే నా దీపం నీవు నా తోడుగా నీ వరమే ఈ స్నేహం - నాతోనే కలకాలం యేసయ్య నా రక్షకా వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును 2. నీ తలపే నా ధ్యానం - నా మనసే నీ సొంతం నిన్ను ప్రేమింతును నీతోనే సహవాసం - నను కోరే అనురాగం యేసయ్య నా ప్రాణమా నీతోనే చిరకాలం - సాగాలి నా పయనం గమ్యమే నీవుగా నీ ప్రేమే అపురూపం - మన్నించే మమకారం నీవే నా ప్రేరణ ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను యేసయ్య నీ సేవలో నేను తరియింతును
@jayarajuyadla3658
@jayarajuyadla3658 2 жыл бұрын
Happy Easter sir loved it
@REALGODSONGSANDMASSAGES7927
@REALGODSONGSANDMASSAGES7927 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలి బ్రదర్ చాలా మంచి మంచి పాటలు రాస్తున్నారు.వందనములు
@ratnaprabhakar9070
@ratnaprabhakar9070 2 жыл бұрын
wonderful Lyrics , melodious composition and beautiful singing..May God Continue to lead you in Praising and worshiping His Holy name...
@e.beulahangel2973
@e.beulahangel2973 2 жыл бұрын
గొప్ప సాహిత్యం sir 🙏
@rambabueconomics9487
@rambabueconomics9487 2 жыл бұрын
Praise The Lord 🙏🏻✝️🙏🏼
@srikanthdadala424
@srikanthdadala424 2 жыл бұрын
Praise The Lord Brother నా కుమార్తెకు ఇప్పుడు 9 నెలలు వయస్సు ఈ పాట వినగానే ఎంతో సంతోషం గా వింటుంది తను కూడా పాడుతుంది తనకు వచ్చినట్లుగా దేవునికి మహిమ................ 🙌🙌🙌🙌
@prakashchowdarymaddukuri5313
@prakashchowdarymaddukuri5313 Жыл бұрын
చిత్రగారిని నిజదేవుడు దర్శించును గాక,amen🙏🙌🙏
@padmasamuelbunga5094
@padmasamuelbunga5094 11 ай бұрын
AMEN 🙏
@suneelavuba5527
@suneelavuba5527 7 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙏🙏🙏
@sunilraju7500
@sunilraju7500 3 ай бұрын
Amen
@veerababu6836
@veerababu6836 3 ай бұрын
Amen
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
మేడం గారు, మీరు పాటకు ప్రాణం పోస్తే, కమలాకర్ సార్ ఆ.. ప్రాణానికి ఆయుష్షును పెంచారు మంచి music ను చేకూర్చి.దేవుడు మీకు, మీ టీమ్ సభ్యులందరికి మంచి ఆయుషు, ఆరోగ్యము దయచేయాలని ఆ యేసయ్య ను కోరుకుంటున్నాను. ఆమేన్.prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌GOD BLESS YOU ALL.
@pavanteja9601
@pavanteja9601 Жыл бұрын
My story begins like this, I see the Lord's hand from the time of my conception in my life, My Mom wanted to abort me, I was saved due to the efforts of a Doctor who is a Catholic Nun, All my childhood memories are flooded with how I searched for God, I was very much involved in all religious activities but I still did not have the real peace in his heart. I often wondered, “After all these religious ceremonies which I am performing every day, am I in right relationship with God? Is he drawing closer to me? My earliest encounter with Christ was big image of the Sacred Heart, I always felt called by Him, During classes and even at break I used to look at Him, the day His eyes met mine, He never left me, I still was a stauch Hindu, I wanted to overcome my karma by performing devotional rituals, but fear of death and reincarnation had overcome me, the words of Christ to Martha has set me free " I am the Resurrection", I followed Jesus right from I was 11, I was hated by my family and relatives for my faith in Him, but the Lord was gracious enough to take me into His fold when I was 16, I was baptized along with my Mom and maternal Grandmother into the Church. Jesus my Savior, my King my all in all changed my life, there is no meaning to life without Him.
@seshulakkoju7846
@seshulakkoju7846 2 жыл бұрын
టీమ్ ను దేవుడు దీవించు గాక ఇంకా మీనుండిమంచి పాటలు వినాలి. అని మా ఆశా God bless u all 🙌 Amen 🙏
@nandruprasadrao7962
@nandruprasadrao7962 2 жыл бұрын
కమలాకర్ గారి పాటలంటే నాకు ప్రాణం . మునుముందు ఎన్నో పాటలు vinipinchagalaరని కోరు కుంటున్నాను.
@ForJESUSCHRISTalone
@ForJESUSCHRISTalone 2 жыл бұрын
The heaven will rejoice if these singers would personally come to know Jesus and accept Him as their saviour and get saved..... Praise be unto God
@iamradhika9907
@iamradhika9907 2 жыл бұрын
🙏🙏
@venkateshvemulapudi6966
@venkateshvemulapudi6966 2 жыл бұрын
Amen 🙏
@vandanapalicherla2157
@vandanapalicherla2157 Жыл бұрын
Yes correct sir
@chedurupallykrishna4098
@chedurupallykrishna4098 2 жыл бұрын
Good song Amma దేవుడు ఇంకా మితో గొప్ప పాటలు పడించలని మిమ్మలని దేవించలని కోరుకుంటున్న అమెన్
@allamsirisha9605
@allamsirisha9605 2 жыл бұрын
Nijamuga mana andariki aa kshanam ravali.. Intha adbutham ga aa kshanalu uhinchi rasina meeku devudu meelu cheeyunu gaka.
@PullaAnilKumarPulla
@PullaAnilKumarPulla 3 ай бұрын
జాషువా షేక్ సార్ ఈ ఉదయమే ఈ పాట విన్నాను వింటుంండగా నా హృదయం వింతగా మారి మనసంత మనోహరంగా పరవశించిపోయింది 🌹🌷🌹🌷🌷
@bro.premkumar1569
@bro.premkumar1569 2 жыл бұрын
దేవున్ని మహిమపరచే మీ పరిచర్యను బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను, THANK YOU JESUS 🙏🙏🙏.
@lamplightersofchristlampli2521
@lamplightersofchristlampli2521 Жыл бұрын
Excellent song, lyric so nice , Praise the Lord.
@sathishkumar1236
@sathishkumar1236 2 жыл бұрын
కమ్మని స్వరం.... అద్భుతమైన సంగీతం... నా యేసు దేవునికి ఈ పునరుద్ధాన దినాన గొప్ప ఆరాధన మాలిక........ ఇంత మంచి పాటను అందించినందుకు జాషువా షేక్ గారికి ప్రాణం కమలాకర్ గారికి మరియు వాయిద్య బృందానికి దేవుని నామములో వందనాలు.......
@katimadhu4648
@katimadhu4648 2 жыл бұрын
చిత్రమ్మ గానం జాషువా గారి రచన కమలాకర్ గారి సంగీతం అద్బుతం ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలని పిస్తుంది thankyou soomach ఆల్ టీమ్ ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను God bless you
@jeevanmelodies77
@jeevanmelodies77 2 жыл бұрын
kzfaq.info/get/bejne/i7qiepSZtLnFqXU.html
@rajeshofficial1257
@rajeshofficial1257 2 жыл бұрын
చిత్రమ్మ కమ్మని గనామృతం యేసయ్య కి నిజంగా ఇది స్తుతి నైవేద్యం thank you కమలాకర్ అన్న
@jayaraju211
@jayaraju211 2 жыл бұрын
Ry
@S_h882
@S_h882 2 жыл бұрын
పాటలు పాడడం అమె వృత్తి దేవునికి నైవేద్యం కాదు. ఆమె రక్షణ పొంది పాటలు పాడితే దేవునికి ఆనందం అదే నోటితో ఆమె సినిమా పాటలు కూడా పాడింది అది దేవునికి నైవేద్యం అని మీరు ఎలా అనగలరు
@simhagorjichithraiths
@simhagorjichithraiths Жыл бұрын
@@S_h882 devudu manaku Malle sadist kadu kada. He will bless her.
@g.sharada8620
@g.sharada8620 Жыл бұрын
We have to pray for her salvation
@sumanap8133
@sumanap8133 2 жыл бұрын
Chitra garu....God bless U more and more👏👏
@bangaram8048
@bangaram8048 Жыл бұрын
Wonderful singing Chitra Sister.... 💯👌God bless you more n more....🙏🙏🙏
@user-rb7qd5cc6p
@user-rb7qd5cc6p 2 жыл бұрын
చిత్ర గారూ చాలా అద్భుతం గా ప్రాణం పోసి పాడారు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ పాట వ్రాసిన జాషువా గారూ కమలాకర్ గారూ వందనాలు 🙏🙏🙏🙏🙏🍬🍬🍬🍬🍬🍬💯💯💯💯💯💯❤💯💯
@beulahsweetypendurthi4097
@beulahsweetypendurthi4097 2 жыл бұрын
J.shaik sir lyrics, Kamalakar sir wonderful music i love both.Thank you Lord Jesus Christ 🙏
@indrasrinivasan1833
@indrasrinivasan1833 2 жыл бұрын
Arpudam,Amakkalam Azhagu varigal,Anbu Virundhu Tharum Inmaiyana Manam Mayangudae!!!
@nagarajju8831
@nagarajju8831 2 жыл бұрын
Only his name will be Praise ♥️
@sunandasaganti
@sunandasaganti 2 жыл бұрын
Chitramma mee.pata madhuramruthammee pataku Naa joharulu Amma ..sir meeku music vari vandanalu,
@mpetermanohar4225
@mpetermanohar4225 2 жыл бұрын
Ma amma gonthu devudu encchina varam marenni yesayya patalu padadaniki kamalakar guruvugaru avakasam evvalani devuduni prardhisthunnanu
@VelpulaJOHNPAL
@VelpulaJOHNPAL 2 жыл бұрын
జాషువా గారు ఏమని చెప్పను అద్బుతముగా ఉన్నది మాటలు లేవు మీద్వార దేవునికే మహిమ 🙏 🙌
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 2 жыл бұрын
నాకిష్టమైన రాగంలో అన్ని సందర్భములలో పాడడగిన కమ్మని గీతం.,🙏🙏🙏
@jeevanmelodies77
@jeevanmelodies77 2 жыл бұрын
kzfaq.info/get/bejne/i7qiepSZtLnFqXU.html
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Madam.Handsap Madam ❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹✝️ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.✝️
@Anurjy
@Anurjy 2 жыл бұрын
Thank you Joshua Garu n team for this great beautiful lyrics to listen. Thank you chitra amma garu God bless you abundantly Amen. Glory to God in the highest hallelujah.
@titusvisuals8920
@titusvisuals8920 2 жыл бұрын
every song ki subtitles add chesthe నేర్చుకోవడానికి బాగుంటుందని నా అభిప్రాయం అన్నయ్య 👍
@vijayakumarsam1339
@vijayakumarsam1339 2 жыл бұрын
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక!
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын
ప్రశాంతంగా ఉంది మనసుకు 🎉❤
@KalyaniKoppala
@KalyaniKoppala 7 ай бұрын
Dhevudu puttukathone veenalu mroge swarapetikanu echesadu dhevunni keerthinchutaku "tq God chakkati gayakuraliga marinni songs ame dwara samajaniki andhinchandi"please God give ur more blessings to her 🙏🙏🙏
@kattulasrinu4242
@kattulasrinu4242 Жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen 🙌🙌🙌
@pechetticharita4768
@pechetticharita4768 Жыл бұрын
Chitramma garu baga padaru ..........
@nirmalachegudi9695
@nirmalachegudi9695 3 ай бұрын
చిత్రగారు మీరు క్రిస్టియన్ కాకపోయినా మీరు మీ అమృతమైన స్వరగానం తో ఆ సర్వసృష్టి కర్తను సన్నూతిస్తూ గనపరుస్తున్న మీరు దేవుని ప్రియబిడ్డ . ఆ దేవాది దేవుడు మీకు అన్నివిధాల తోడై వుండాలి అని ప్రార్థిస్తున్నాను.మీరు ఈ సారీ లొ అప్పుడే విరిసిన గులాభి పువ్వులా వున్నారు👍
@ksujathasujatha5674
@ksujathasujatha5674 2 жыл бұрын
వందనాలు బ్రదర్... పాట... చక్కటి సంగీతం.. పద మాలిక....అమృత....ధార... చిత్ర..గారు...మధుర ముగా...ఆలపించారు...
@ijjinasekhar4273
@ijjinasekhar4273 Жыл бұрын
Kamalakar sir, every album you are doing is super, congratulations Anna
@SurmukhiRamanOfficial
@SurmukhiRamanOfficial 2 жыл бұрын
How easily she blends and mends heart with her voice. God has created such beautiful musicians and singers for us to feel him very near.
@ajaykumarbutti8300
@ajaykumarbutti8300 2 жыл бұрын
Super chitra amma super singing jesus christ saves you All The time
@TheVeid
@TheVeid 2 жыл бұрын
వీలైనంత వరకు share చేశా అన్నయ దేవుని ప్రేమ తెలుసుకోవాలి విన్న ప్రతి ఒక్కరూ...దేవుని కే మహిమ...🙌🙌😍🤗
@johanansfamily
@johanansfamily 2 жыл бұрын
Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo (2) Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Lalala lala ....... 1 Nee Pilupe Naakosam Nee Paluke Aadhaaram Neeke Aaradhana Kannullo Neeroopam Kanipinche Naa Daivam Ninnu Ne Cheragaa Nee Preme Maadhuryam Nadipinche Naa Deepam Neevu Naa Thoduga, Aa Aa Nee Varame Ee Sneham Naathone Kalakaalam Yesayya Naa Rakshakaa Vevela Sthotraalatho Ninnu Keerthinthunu Aananda Gaanaalatho Ninnu Sthuthiyinthunu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo .. 2 Nee Tapale Naa Dhyanam Naa Manase Nee Sontham Ninnu Preminthunu, Aa AaAa Neethone Sahavaasam Nanu Kore Anuraagam Yesayya Naa Praanamaa, Aa AaAa Neethone Chirakaalam Saagaali Naa Payanam Gamyame Neevugaa, AaAa Nee Preme Apuroopam Manniche Mamakaaram Neeve Naa Prerana, Aa Aa Ye Reethi Ne Paadanu Needhu Ghana Premanu Yesayya Nee Sevalo Nenu Thariyinthunu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo
@sishirlima9458
@sishirlima9458 2 жыл бұрын
Very blessed song... God Bless You all 💐
@shobasr4868
@shobasr4868 2 жыл бұрын
Thanks tobthe entire team...it's very prayerful Song
@motapothula7
@motapothula7 2 жыл бұрын
ఈ రోజు మందిరం నుంచి రాగానే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించే రచన గీతాన్ని మాకు ఇచ్చిన జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 ఈస్టర్ శుభాకాంక్షలు , యేసయ్యకే మహిమకలుగునుగాక
@merykezia2630
@merykezia2630 Жыл бұрын
Glory to God 🙏
@rajeshkhannakorlapati8443
@rajeshkhannakorlapati8443 Жыл бұрын
God bless you andi
@SrinavPaul
@SrinavPaul 2 жыл бұрын
చిత్ర గారు స్వరంలో మధురంగా ఉంటుంది 👌👌👌
@gaddalanaresh165
@gaddalanaresh165 Жыл бұрын
Dhevuniki mahima kalugunu gaka Amen🙏🙏🙏
@emmanuel7862
@emmanuel7862 2 жыл бұрын
Mummy chala Baga padaru God giving this song manchiga undhi lyrics chala Baga unnaye
@Samuelpaul777
@Samuelpaul777 2 жыл бұрын
యేసయ్యాలోని సుగుణాలు,ఆయన చేసిన త్యాగాన్ని మధురమైన వర్ణన తో ఓచక్కటి పాటగా మలిచి మాకు అందించిన మా అన్నయ్య జాషువా షేక్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అభిమాని సమ్యూల్ పాల్
@JojiKaden
@JojiKaden Жыл бұрын
Wonderful melody presented in all its beauty, with the least of orchestral heaviness. Salute to Kamalakar sir.
@udarasuresh4675
@udarasuresh4675 Жыл бұрын
What a meaningful song excellent singing Melodious feel good song, Joshuva gaaru, kamalakar gaaru, Chitra gaaru. Tq every one. May God bless you all 🙏🙏🙏🙏👌👌👌🌹
@ajaykumarbutti8300
@ajaykumarbutti8300 2 жыл бұрын
Ee song jesus christ kachithangaa vintaaru .mee pai enaleni blessings kuripistaaru
@hosannajayakumar7110
@hosannajayakumar7110 2 жыл бұрын
Hallelujah hallelujah hallelujah Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏 JESUS CHRIST LOVES YOU AMEN 🙌
@pastort.keerthikumar.3799
@pastort.keerthikumar.3799 2 жыл бұрын
Wonderful singing Sir Joshua saik me'lyrics good excellent lyric kamalakar music super duper undi Sir
@sampatkumari1271
@sampatkumari1271 2 жыл бұрын
So much blessed to have this song for Easter thank you🙏
@rameshgeddam5982
@rameshgeddam5982 2 жыл бұрын
Wonderful sir,,, Music 👌 Vocals 👌 Instruments 👌 Total artists 🙏 wonderful work 🌈💐
@jeevanmelodies77
@jeevanmelodies77 2 жыл бұрын
kzfaq.info/get/bejne/i7qiepSZtLnFqXU.html
@ashok37365
@ashok37365 2 жыл бұрын
Glory to Jesus Christ Mighty only ❤️.. Hallelujah..
@suhasinijonnada2367
@suhasinijonnada2367 2 жыл бұрын
Prise🙏 the Lord chala bagundy song amm jevincharu
@NEHEMIAHGANJAI
@NEHEMIAHGANJAI 2 жыл бұрын
యేసయ్య నిప్రేమైనాసొంతము సూపర్ brother
@sucharithatiranala5608
@sucharithatiranala5608 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏.thank you so much for this song God bless you all
@vprathyusha2017
@vprathyusha2017 2 жыл бұрын
ఇంత మంచి వాయిస్ దేవునికి మాత్రమే వాడబడిత యెంత బావుండు....😊
@vijayjally
@vijayjally Жыл бұрын
ఇంత మంచి వాయిస్ దేవుని కొరకు కూడా వాడబడుతుంది. అంటే కానీ దేవుని కొరకేమాత్రమే కాదు. సంగీతం అన్నీ రకాలుగా వాడబడాలి.
@singerdavid8649
@singerdavid8649 2 жыл бұрын
Wonderful song and my chitramma sang and beautiful lyrics and good composition I took love singing and searching for oppurtunity I wrote many songs searching for music and
@pavankumar-dk4fo
@pavankumar-dk4fo 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యాన్ని మీ మనసులో కలుగజేసిన పరిశుద్ధాత్మకు నిండు వందనాలు... క్లాసికల్ మ్యూజిక్.
@florencesathyakala7167
@florencesathyakala7167 2 жыл бұрын
Jashua shaik garni,pranam kamalakar garni, Chitra madem garni deyvudu Inka Inka deevinchi kaapadi deyvuni rakshana veyluguloki music teamlo andaru raavalani naa prardhana. May God bless you all. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajvideos6255
@rajvideos6255 2 жыл бұрын
Telugu lo Christian songs ఇంత గొప్పవి అందిస్తున్నందుకు థాంక్స్ సార్. మీ సాంగ్స్ వచ్చాక movie songs వినడం తగ్గించేసా.. god grace..🙏🙏
@sujathakollabathula9360
@sujathakollabathula9360 2 жыл бұрын
Song chalaa bagundi andi devuni Prema Krupa appudu miku mi family ki ee song padina chithra garki 🎶 andarini devinchuenu amen🙏
@varalaxmi1722
@varalaxmi1722 Жыл бұрын
Praise the lord sir me songs chala chala chala bagunaiy dhevunike mahima kalugunu gaka Amen
@ronejacobjacob500
@ronejacobjacob500 2 жыл бұрын
Wonderful, heart touching and inspiring devotional song! Sung with at most feel, so it was effective. Marvelous effort, again go on producing, prayerful congrats to all, I express my support and encouragement through my prayers🙏🙇🙌 Thanks.
@erravamshi9070
@erravamshi9070 Жыл бұрын
Praise the lord 🙏 amen 🙏♥️
@pastorkkoresh3929
@pastorkkoresh3929 Жыл бұрын
Melody King medam meeru
@gajulasatish176
@gajulasatish176 2 жыл бұрын
Price the lord 🙏 annaya Garu god bless you
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Happy Easter Sunday, may God bless your family's abundantly😇🙌 ❤💐praise the Lord Everyone!
@praneethkumar6752
@praneethkumar6752 2 жыл бұрын
Sir, thanq very much for this beautiful song, specially Chitra garu🙏🙏🙏
@sravyapinky9382
@sravyapinky9382 Жыл бұрын
Superb chitra garu . We love your voice so much and the music of kamalakar garu.
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 2 жыл бұрын
Amen Amen Amen
@avinashcheekka8598
@avinashcheekka8598 Жыл бұрын
Exlent chitra garu devuni meeru enno patalu paadali devudu mimmlni deevinchunu gaka❤❤❤
@balarajasree
@balarajasree 2 жыл бұрын
Amma me voice lo musical system pettadu yesayya, meru yesayya rakhana podalani korukuntunnamu, thank you for all the team members for this song
@stephensonchristopher4955
@stephensonchristopher4955 2 жыл бұрын
Praise the Lord Simply superb song and melodious orchestra.
@TheVara143
@TheVara143 5 ай бұрын
Praise the Lord
@joshuapremkumar5803
@joshuapremkumar5803 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగుగాక! చిత్ర అమ్మగారి మధురమైన గానం, కమలాకర్ అన్న గారి అద్భుత సంగీతం మరియూ joshua అన్న గారి కృషి ఈ పాటని అద్భుతమైనదిగా మార్చయి.
@nandhuraina4513
@nandhuraina4513 10 ай бұрын
🙏🙏🙏 చాలా బాగా పాడారండి సిస్టర్
@salmanraju3128
@salmanraju3128 2 жыл бұрын
Chitra madam singing heart touching, kamalakar music wonderful 🙏🙏🌹🌹
@ravindrakotnala7853
@ravindrakotnala7853 2 жыл бұрын
Praise to be God 🙏
@gajulasatish176
@gajulasatish176 2 жыл бұрын
Price the lord annaya Garu god bless you
@thummaswapna3001
@thummaswapna3001 2 жыл бұрын
Super song 🤚🤚🤚
@avanthika8847
@avanthika8847 Жыл бұрын
Wonderful song andi praise the Lord Brother 🙇
@johnjoshua95
@johnjoshua95 2 жыл бұрын
Oka Song kosam intha mandhi hardwork chesthunnaru.. God Bless them..❤️ Best Quality Lyrics # God bless You @JoshuaShaik sir.🙏🏻
@Sapskumar
@Sapskumar Жыл бұрын
Fabulous Composition by Kamal Sir, lyrics very sweet. Kamal sir never heard such melodies. Your Songs will be for infinite new every day.
@anithadokka6139
@anithadokka6139 2 жыл бұрын
Chitra medam praise the Lord joshuva Sir praise the Lord song is super Sir kamalakar Sir melody is super
@gracevijayalaxmi5620
@gracevijayalaxmi5620 2 жыл бұрын
Awesome .Glory to God.God bless all of your team members. Praise God.
@udaykumarkoppolu9455
@udaykumarkoppolu9455 2 жыл бұрын
Very very beautiful melody brother god bless you family Uday koppolu
@TheVara143
@TheVara143 5 ай бұрын
praise the lord🙏
@Ravalendru4509
@Ravalendru4509 2 жыл бұрын
Very nice singing and music 🎶🎵👌anna
@SatishKumar-ms4bp
@SatishKumar-ms4bp 2 жыл бұрын
Awesome song Amma Garu 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@christymanoha8480
@christymanoha8480 2 жыл бұрын
Super👌👌👌👌👌
@prabhakarmyathari4525
@prabhakarmyathari4525 Жыл бұрын
Shalom 🙏 🙏 🙏
@jayasri2032
@jayasri2032 2 жыл бұрын
Vaah vaah vaah god all time good🤗😊😚
@housewifeharita
@housewifeharita 2 жыл бұрын
Dear sir, your music produces a kind of pleasure, which human nature cannot do without spirit of God. Really you are blessed.
@thellaneena2712
@thellaneena2712 2 жыл бұрын
Praise the lord God bless u both singer and lyricist
@tgppavan
@tgppavan 2 жыл бұрын
Super excellent my dear brother iam waiting for this song and chitra mam Super malodi song
@narayanaanaparthi8400
@narayanaanaparthi8400 2 жыл бұрын
అద్భుతమైన అనుభవం చాలా చాలా బాగుంది
@devidthabhi6137
@devidthabhi6137 2 жыл бұрын
Glory to God 🙏
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 73 МЛН
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2023 NEW Telugu Christian Songs
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,1 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,5 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 90 МЛН