Pavan rescue case big sensational || పవన్ కాపాడిన కేసు సంచలన నిజం

  Рет қаралды 61,290

journalist sai

journalist sai

25 күн бұрын

#pawankalyan #amzad #tejswani #apdycm #newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 236
@rajubadana7288
@rajubadana7288 23 күн бұрын
100% లవ్ జిజాద్.. Nia ఇన్వెస్టగేషన్ చెయ్యాలి
@harishramprasadv299
@harishramprasadv299 23 күн бұрын
ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇది లవ్ జిహాద్‌కు మరో రూపం. 🤔🤔🤔
@voiceofacommonman9973
@voiceofacommonman9973 23 күн бұрын
Exactly
@Ashokthigala9866
@Ashokthigala9866 23 күн бұрын
S real
@bnraju2456
@bnraju2456 23 күн бұрын
ఇది కచ్చితంగా కేరళ స్టోరీ లాగే ఉంది, పవన్ నిజంగానే దేవుడు లాంటి వాడు 🙏
@rajeshkumar3653
@rajeshkumar3653 23 күн бұрын
కాశ్మీర్ లో ఉన్నారు అనగానే నాకు వచ్చిన మొదటి డౌట్ ఇదే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే హైదరాబాదు లేదంటే చెన్నై బెంగళూరు వెళతారు కాశ్మీర్ కి వెళ్ళాడు అంటే ఎంత నెట్వర్క్ ఉండాలి వాడికి
@AdyaviratChukka
@AdyaviratChukka 23 күн бұрын
కరెక్ట్
@dpreddyd1647
@dpreddyd1647 23 күн бұрын
Pawan Kalyan great work
@michealJacksoneluru
@michealJacksoneluru 22 күн бұрын
Yes
@HappyDirtBike-eb3vr
@HappyDirtBike-eb3vr 22 күн бұрын
నాకు కూడా అదే సందేహం వచ్చింది
@sairamkolluri7273
@sairamkolluri7273 23 күн бұрын
అది కూడా ఆర్టికల్ 370 రద్దు అవడం వలన వాళ్ళు స్పందించుంటారు లేదంటేనా ఇంకా అంతే సంగతలు
@rajeshkumar3653
@rajeshkumar3653 23 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి గనక చొరవ తీసుకో పోతే ఈ అమ్మాయిని ప్రపంచం మర్చిపో వలసిన రోజు వచ్చేది
@seshasaideevi5526
@seshasaideevi5526 23 күн бұрын
లవ్ జిహాద్ ఇది సాయిగారూ... చాలా సీరియస్ గా దర్యాప్తు చేయాలి
@manadalojumurali1508
@manadalojumurali1508 23 күн бұрын
మన మీడియా కు ఏమి రోగం పుడుతుందో ఇలాంటి వార్తలు రాయరు....
@TrinadhDamarla-ol5xp
@TrinadhDamarla-ol5xp 23 күн бұрын
ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ ఏ
@attulurinageswararao7495
@attulurinageswararao7495 23 күн бұрын
Women trafficking అని pawan kalyan గారు ఊరికే అనలేదు
@MrVenkatahemanth
@MrVenkatahemanth 23 күн бұрын
Volunteer ye kada bro Veedu… manam gelichina 1st case.
@M...m..............282
@M...m..............282 23 күн бұрын
Vadil Anna biddalu Tita lechi poyara. Love jihad umen traffic g
@kasiviswanadh1981
@kasiviswanadh1981 23 күн бұрын
Amjad ni volunteer chestharu
@kvrmurty6910
@kvrmurty6910 23 күн бұрын
పవన్ కళ్యాణ్ బాగా చేసారు 🎉🎉
@srinuralls4403
@srinuralls4403 23 күн бұрын
వాడిని లోపల వేసి ఇరగదియ్యలేకపోతే వాడిని ఘనంగా సన్మానించండి. ఎందుకనగా ఇలాంటి వాళ్ళని ఏమి చేయలేము మేము వెధవలము అని డిపార్ట్మెంట్ వాళ్ళు మరియా ప్రభుత్వం వాళ్ళు వప్పుకోవటం చాలామంచిది
@narsing3313
@narsing3313 23 күн бұрын
అమ్మాయిలు mis అవుతున్నారు అనేది నిజమే కదా సాయి గారు???
@kvrmreddy
@kvrmreddy 23 күн бұрын
😂😂😂
@bsrmtmrao3608
@bsrmtmrao3608 23 күн бұрын
లవ్ జిహాద్ అంటే ఇదేనేమో....
@mappetigangadhar479
@mappetigangadhar479 23 күн бұрын
ఇది చాలా మంచి విషయం సాయి గారు ట్రాప్ లవ్ జిహాద్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది
@satyamitra-cy9ng
@satyamitra-cy9ng 23 күн бұрын
అసలు లోక జ్ఞానం లేకుండా పెంచుతూ - ప్రేమా, బాధ్యత, గౌరవం, పరువు, ప్రతిష్ట వంటి వాటి పేరుతో ఇండైరెక్ట్గా అమ్మా నాన్నలు చేస్తున్న బ్లాక్మెయిల్, వల్ల ఎందుకూ పనికిరాకుండా పోతున్న జీవితాలు పిల్లలివి. నార్త్ లో ఇటువంటివి తక్కువే, మన సౌత్లోనే ఇటువంటి గోల ఎక్కువ. ఏమైనా అంటే ఏడుపులు పెడబొబ్బలు. ఎదుటి మనిషి వేటగాడు అన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోవటం అనేది తల్లిదండ్రులు నేర్పిస్తున్న ఒక పిరికి జీవిత విధానం. భయం వదిలి ఒక ఆడామే గొంతు సవరించుకుని ప్రపంచానికి తన ఉనికిని పరిచయం చేయనంత వరకు, ఇటువంటివి వింటూనే వుంటాం. ఆంధ్రా నీ మరో కేరళలాగ, బెంగాల్ లాగ మారకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద వుంది.
@Varunbharath
@Varunbharath 23 күн бұрын
Good
@NadupuruLokesh
@NadupuruLokesh 21 күн бұрын
ఇది నిజం
@NadupuruLokesh
@NadupuruLokesh 21 күн бұрын
మీరు చెప్పిన దానికి నా జీవితం కూడా ఒక ఉదాహరణ
@satyamitra-cy9ng
@satyamitra-cy9ng 21 күн бұрын
@@NadupuruLokesh mr.lokesh, look at all sides of you, do you find someone pulling down or pushing, no, you can't find anyone doing or not allowing you to live your life. It is the fear about unknown, which is stopping you. So better, have a strong breath and jump into your beloved Life. Don't give any chance to THINKING, because it again makes you, to cling on to beautiful illusions and ultimately disrupts your original living pattern.
@oppularamesh7104
@oppularamesh7104 23 күн бұрын
ఇలా అందరూ ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారు
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 23 күн бұрын
అమాయక సాయి గారు వాడు కాశ్మీర్ వెళ్ళలేదు వాడ్ని కాశ్మీర్ పంపారు
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 23 күн бұрын
దీన్నే అంటారు లవ్ జిహాద్ అని, ఇంకా కళ్ళు సెక్కులరిజం తో మూసుకుపోయాయా, తర్వాత వంతు మీ ఆడపిల్లలదే
@kishorekumar3073
@kishorekumar3073 22 күн бұрын
I totally agree with you sir … మీరు చెప్పాలి అనుకోని చెప్పకుండా ఆగిపోయిన విషయాన్ని మేము అర్ధం చేసుకోగలం
@RavikumarMamidi-x9i
@RavikumarMamidi-x9i 23 күн бұрын
Pspk is our hope.
@GOWNISANTHOSH
@GOWNISANTHOSH 23 күн бұрын
పవన్ గారు నిజంగా దేవుడు
@krlsarma1933
@krlsarma1933 23 күн бұрын
లవ్ జిహాద్
@PraveenKumar-px7px
@PraveenKumar-px7px 23 күн бұрын
Kerala files movie lo cheppindhe edhe
@sureshparepalli6202
@sureshparepalli6202 23 күн бұрын
ఇలాంటి దుర్మార్గుల్ని వదలొద్దు
@nagarjunakambhampati8023
@nagarjunakambhampati8023 23 күн бұрын
NIA need to investigate
@MNStruth
@MNStruth 23 күн бұрын
Pawankalyan devudu saami nuvvu 🙏🙏🙏😎
@venkatramana1637
@venkatramana1637 23 күн бұрын
నీ బాస్ గాడు నీ ఏమీ చెయ్యాలి... సరిగా రివ్యూ చేసివుంటే l. ఇంకా ఎంతమంది వున్నారో...
@srikanth1806
@srikanth1806 23 күн бұрын
33000
@chirivellasrinivas349
@chirivellasrinivas349 23 күн бұрын
Media lo asalu debate jaragatam ledu
@muthyalanagarjunarao2316
@muthyalanagarjunarao2316 23 күн бұрын
This Cass will be to NIA
@BSNRTeja
@BSNRTeja 23 күн бұрын
#Pawankayalan and #janasena Team🙏🙏🙏 Thanks for the info Sai Garu👏👏👏
@peddireddinarasimhamurthy7936
@peddireddinarasimhamurthy7936 23 күн бұрын
Good Sai garu continue in this vedio and if need Inform to Modi ji… and Amit shah in this case. Please
@mandelachinna671
@mandelachinna671 23 күн бұрын
NIA KI case
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 23 күн бұрын
కూటమికి అధికారం లోకి రాకపోతే ఇలాంటి బయటకి వచ్చేవి కాదు
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 23 күн бұрын
Jockar facar
@fakruddintwincepspk6239
@fakruddintwincepspk6239 23 күн бұрын
Pawankalyan 🙏🙏🙏🙏🙏
@Internalview44
@Internalview44 23 күн бұрын
Need to investigate
@jupudisarma5059
@jupudisarma5059 20 күн бұрын
Correct analysis Sai garu
@manikanta4719
@manikanta4719 22 күн бұрын
Good point u raised
@illurirameshgoud5099
@illurirameshgoud5099 20 күн бұрын
దర్యాప్తు బాగా చేయాలి. అసలు విషయాలను బయటికి తీయాలి.
@satyam7991
@satyam7991 22 күн бұрын
super Sri u r back
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 20 күн бұрын
Accountability to be ensured
@saladivishnu4503
@saladivishnu4503 23 күн бұрын
"Love Jihad" Case...
@sreekanthkunireddy5857
@sreekanthkunireddy5857 20 күн бұрын
వాడి వెనకాల జీహాదీ నెట్వర్క్ చాలా ఉంది అది కూడా బయటకి లాగాలి పవన్ కల్యాణ్ గారు
@bonguchiranjeevi5578
@bonguchiranjeevi5578 22 күн бұрын
Jai Hind
@karthishyam7131
@karthishyam7131 23 күн бұрын
Excellent Sir. Very informative video
@narsing3313
@narsing3313 23 күн бұрын
Love జీహాద్..and something else happened
@morathotiprashanth5372
@morathotiprashanth5372 17 күн бұрын
ఇది వాలంటీర్లు పని కాదుగా, వాలంటీర్ ప్రమేయం లేదు అని చెప్పండి
@muralikrishnaabcdefg
@muralikrishnaabcdefg 23 күн бұрын
ee journalism chusayy.. daily news chusadi sai garu.. ee fire elagay vundali.. follow up this 🔥🔥❤️‍🔥
@Petlover-ft1wh
@Petlover-ft1wh 23 күн бұрын
Thnk u Pawan garu….
@pavan7566
@pavan7566 23 күн бұрын
Sai garu you are great
@jaisankarv
@jaisankarv 23 күн бұрын
పెన్షన్ లు లక్షల కోట్లు ఇచ్చామండి ఐయిదు ఏళ్ళల్లో మరీ కిడ్నాపులు ఆగలేదా, అదేంటది అన్నింటికి పెన్షన్స్ కదా మందు- ఇది ఒక నెట్ వర్క్ బేస్డ్ కుట్ర కిడ్నాప్, కేరళ ఫైల్స్ అదే కదా సమె to same, కాకపోతే అక్కడ ఒకడు love మరొకడు పెళ్లి ఇక్కడేమో భయం, బ్లాక్ మెయిలింగ్ వున్నాయి - మనకు తెలియకుండా కాలేజెస్ లో మన అమ్మాయిలపై ఒక బలమైన అదృశ్య వ్యవస్థ ప్రతి అమ్మాయి పై రెక్కీ చేసి ట్రాప్ చేస్తున్నారని అర్ధమౌతుంది దీనికి ఒకటే మందు పేరెంట్స్ పిల్లల్ని లాజిక్ తో పెంచాలి, teenegers తో సమయం వెచ్చించాలి, మన సంస్కృతి సంప్రదాయం గురించి చెప్పాలి. ముఖ్యంగా పేరెంట్స్ టీనేజర్స్ తో నేనున్నాను కదా ఒక షిల్డ్ లాగ బాగా చదువుకో అని చెప్పి ఫ్రెండ్స్ లా ఉండాలి. అప్పుడు బయట వాళ్ళ ప్రలోభాలకి లొంగరు. ఇక ఈ కేసు లో గత గవర్నమెంట్ ఏమిచేసింది అ 3:31 నేది.. బాధ్యత యుతంగా గత పోలీస్ బాసులు, లేదా హోమ్ మినిస్టర్ లేదా గత CM లు మాట్లాడితే బాగుంటుంది
@battiprolupardhivasa
@battiprolupardhivasa 23 күн бұрын
hatsoffff saigaru kotha konam velikitheeesaru
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 21 күн бұрын
అలాంటి ముఠాలను బహిరంగంగా శిక్షించాలి..! ఐనా.. భాయ్ భాయ్ అనుకునే సంస్కృతి నుంచీ ఎప్పటికి కళ్ళు తెరుస్తారు.. ఇప్పుడు వాడికి ఎలా సపోర్టు వస్తుందో చూస్తూ ఉండండి
@venkateshkarella2955
@venkateshkarella2955 23 күн бұрын
First time Milo journalist chusthuna❤
@user-pu9kz3fx4y
@user-pu9kz3fx4y 23 күн бұрын
దీని వెనుక ఎదో భారీ డొంక ఉన్నట్టుంది. దీనిని అంత తేలికగా వదలకూడదు. ఇంకా ఎంతమంది ఇలాంటి వుంచులో వున్నారో! 😱 తల్లిదండ్రులు తమ పిల్లపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. లవ్ జిహాద్ భారీ స్థాయిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అమ్మాయిలు కూడా గుడ్డిగా ఎవర్నీ నమ్మకూడదు. కానీ నమ్మేస్తున్నారు. నష్టం జరిగిపోయాక కళ్ళు తెరిస్తే ఉపయోగం లేదు. తల్లిదండ్రులు కన్నా పిల్లలను అధికంగా ప్రేమించేవారు ఎవరూలేరు. అమ్మాయిలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
@yashaswani2458
@yashaswani2458 23 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి వలన ఇలాంటివి బయటకు రావడం సంతోషంగా వుంది.. అదే జగన్ అయితే నాకెందుకు ఇది అవసరమా అనుకుంటాడు
@lathaele7390
@lathaele7390 23 күн бұрын
ni over action tagginchu 33000 kaapaadi malli ra
@rajamudunoori9092
@rajamudunoori9092 22 күн бұрын
​@@lathaele7390 నీకు బుద్ధి ఉందా అసలు 9నెలల ముందు ఎవరి government ఉంది .దిశ app లు,దిశ స్టేషన్లు పెట్టామని చెప్పుకున్నారు.9 నెలల ముందు file అయ్యిన case ఇది. మరి అప్పుడు నుంచి ఏం పీకారు వైసీపీ goverment. ఇక్కడ పార్టీ లు గురించి మాట్లాడటం కాదు . Fact గురించి మాట్లాడటం నేర్చుకో. 9నెలల నుంచి తెలియనిది 9రోజుల్లో ఎలా కనిపెట్టారు. పోలీస్ లని వాళ్ళ duty ni వాళ్ళని చెయ్యనిస్తే కదా . చెత్త వైసీపీ అధినేత చెత్త పార్టీ
@haanmankomrolu4890
@haanmankomrolu4890 22 күн бұрын
Kadupuki annam tintunava leka asudam tintunava ​@@lathaele7390
@lathaele7390
@lathaele7390 22 күн бұрын
@@rajamudunoori9092 dunnapota mundu 33000 kanpetti malli ra ardam kaale
@rajamudunoori9092
@rajamudunoori9092 22 күн бұрын
బూతులు ,రెక్లెస్ గా మాట్లాడటం తప్ప వైసీపీ వాళ్ళకి ఏమొచు
@yaswanth4363
@yaswanth4363 23 күн бұрын
కాశ్మీర్ అనగానే ఫస్ట్ తురకోడా అని డౌట్ వచ్చింది
@meemani
@meemani 21 күн бұрын
You are absolutely right sir, this is what i have been asking you had reacted for it, This is very big case. Including Dharshan should also be investigated, then you get a big clue
@ShivaKumar-mf5cg
@ShivaKumar-mf5cg 22 күн бұрын
ఇంక ఎంత మంది వున్నారో పాపం
@srikanthguvvala378
@srikanthguvvala378 23 күн бұрын
Love ledu lavda ledhu Balupu sir balupu
@bonguchiranjeevi5578
@bonguchiranjeevi5578 22 күн бұрын
Sai gaaru purthi ga cheppali me waiting
@chennamsettynarsaiah9812
@chennamsettynarsaiah9812 22 күн бұрын
Pavan great
@safeindia4652
@safeindia4652 23 күн бұрын
ఇదీ చాలా పెద్దా విషయం లా ఉంది నాకూ తెలిసి ఇది పాకిస్థాన్ ఐసిస్ తొ సమాంధము లా వుంది
@venkatasubbaraoGunisetti
@venkatasubbaraoGunisetti 23 күн бұрын
👌👌
@gopijonnalagadda7299
@gopijonnalagadda7299 23 күн бұрын
అంత పెద్ద విషయం ఉంటే అంత ఈజీగా ఎలా వచ్చింది ఇంటికి 😂
@mahidharkumarrokkam3320
@mahidharkumarrokkam3320 23 күн бұрын
This is the greatness of slave democracy.
@krishnalankanagendra9031
@krishnalankanagendra9031 23 күн бұрын
E case gurunchi ea media lo kuda ekkada highlight avvaledhu 😡
@raajsaig4835
@raajsaig4835 23 күн бұрын
Love జీహాద్ కూడా ఐయుండోచు ఎంక్వయిరీ పూర్తిగా చెయ్యాలి
@amruthaseelm8721
@amruthaseelm8721 18 күн бұрын
This case should be investigated by NIA. There is lot of conspiracy happening in and around us
@SudhakarReddy-te6vc
@SudhakarReddy-te6vc 23 күн бұрын
100 % Love జిహాద్ ఇది...
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 23 күн бұрын
Pavan mundhe cheppadu pavan great
@shivaanilkumardeshetty3690
@shivaanilkumardeshetty3690 23 күн бұрын
The Andhra files
@kotasurendra4409
@kotasurendra4409 19 күн бұрын
@satyachandu8982
@satyachandu8982 23 күн бұрын
oh my god. scary
@yamarajendraprasad-sp5xp
@yamarajendraprasad-sp5xp 23 күн бұрын
మీరు చెబుతుంటేనే భయం వేస్తుంది ఒళ్ళు గగుర్పొడుస్తుంది దయచేసి ఈ కేసును సీబీఐ వారికి తప్పకుండా అప్పగించాలి ఎంతమంది ఆడబిడ్డలు ఇలా మగ్గిపోతున్నరో దయచేసి వారికి సరియైన న్యాయం చేయండి కాశ్మీర్లో తప్పకుండా విచారించాలి తప్పకుండా సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి
@saibk143
@saibk143 23 күн бұрын
Love Jehad ❤
@Skillwoot
@Skillwoot 23 күн бұрын
Story super undi sai garu
@muthyalanagarjunarao2316
@muthyalanagarjunarao2316 23 күн бұрын
Like this how many girls
@RajeshRaj-ws4ui
@RajeshRaj-ws4ui 22 күн бұрын
Jagan government unapudu em pikaruu 🤬🤬
@knagamani8197
@knagamani8197 23 күн бұрын
Yes
@ramroy3771
@ramroy3771 23 күн бұрын
Manam entha Kanna worst situations chustham kaliyugam chala careful ga vundali please support for good 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahidhar1974
@mahidhar1974 23 күн бұрын
ఇది ఇంకో కేరళ స్టోరీస్
@hsp3576
@hsp3576 22 күн бұрын
Emka chala mandi bayataki ravali
@rathnaraju2151
@rathnaraju2151 23 күн бұрын
Neegha vargalu motham chepthsyi pk ki
@rupeshbandameedha9867
@rupeshbandameedha9867 23 күн бұрын
Sai gaaru meeru maripoyaru sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super
@balarajkakumanu9882
@balarajkakumanu9882 23 күн бұрын
మీరు అయిన మాట్లాడారు కనీసం😅😢
@hanmaji123
@hanmaji123 23 күн бұрын
Danger how many member are doing same for Girls must take action state wise......where is Police....
@saibk143
@saibk143 23 күн бұрын
Good information ❤
@ammadevana9381
@ammadevana9381 23 күн бұрын
Hi
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 22 күн бұрын
Thorough investigation must be conducted at national level. Seems a international racket.
@MsBalayya
@MsBalayya 23 күн бұрын
Case should be handled by NIA
@subbuk9716
@subbuk9716 23 күн бұрын
NIA case లా ఉంది
@Loka_nayakudu
@Loka_nayakudu 19 күн бұрын
Kerala story laga ayipoyedhi aa ammayi jeevitham . saved her my god pawan kalyan 😢😢
@eswarmarpini8465
@eswarmarpini8465 23 күн бұрын
Jai pspk
@MADYATHARAGATHI
@MADYATHARAGATHI 23 күн бұрын
Super enalasis
@varunchander2388
@varunchander2388 23 күн бұрын
😢😢
@ieyecreations977
@ieyecreations977 23 күн бұрын
మరి తప్పిపోయిన 32 వేల మంది సంగతి ఏంటి అది నిజం అయితే 32 వేలు మందిని కూడా పట్టుకోవాలి అని కోరుతున్నాం
@Laasya_2808.
@Laasya_2808. 23 күн бұрын
Ela enta mandini
@pspkpk1284
@pspkpk1284 23 күн бұрын
Super jai janasena
@ultronplayers1416
@ultronplayers1416 23 күн бұрын
Love zihad
@srinivasarao4908
@srinivasarao4908 23 күн бұрын
Vallu Jammu lo dorikaru annapude Doubt vachindi Ammai lu ela nammutharu vallani Parents ki teleeda koothuruku vivaram undho ledho Bayataki pampe mundhe thelusukovali
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 13 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 8 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН