పెసర సాగులో అధిక వర్షాలను అధిగమించా || Success Story of Green gram cultivation || Karshaka Mitra

  Рет қаралды 12,516

Karshaka Mitra

Karshaka Mitra

Жыл бұрын

#karshakamitra #greengramcultivation #greengram #mungbean #nanogold #dharnisudhi #successstory #agriculture #farmer #farming #farmingtechnology #farmlife
పెసర సాగులో అధిక వర్షాలను అధిగమించా || Success Story of Green gram cultivation || Karshaka Mitra
వర్షాకాలంలో పెసర సాగు అంటే చేతికొచ్చేదాక నమ్మకం వుండదు. అయితే అధిక వర్షాలను సైతం అధిగమించి అధిక దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, దొడ్డవరం గ్రామ యువ రైతు జాలాది సునీల్. గత 5 సంవత్సరాలుగా ప్రకృతి సాగు పద్ధతులతో సాగును సఫలం చేసుకుంటున్న ఈ రైతుకు, అపరాల పంటల్లో మాత్రం ప్రకృతి వైపరిత్యాలతో తలొగ్గక తప్పటం లేదు. ఈ ఏడాది మొదటిసారిగా ధరణి శుద్ధి, నానో గోల్డ్ ఎరువులను ప్రకృతి వ్యవసాయంలో భాగం చేసుకుని ముందడుగు వేయటంతో అధిక వర్షాలను సైతం అధిగమించి మంచి ఫలితాలు సాధించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధరణి శుద్ధి నానోగోల్డ్ కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 8555801003
తెలంగాణ - 9346112007
9346112006
రైతు చిరునామా:
జాలాది సునీల్
దొడ్డవరం గ్రామం
మద్దిపాడు మండలం
ప్రకాశం జిల్లా
సెల్ నెం: 8328468558
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzfaq.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZfaq:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 20
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Namaste Anjana super video Anna super video
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@raoboppana5588
@raoboppana5588 9 ай бұрын
Sir Please don't enkarage Mr Kalyan of guntur dist He is doing cheeting of formers by sending bad seeds at extra cost
@rknews1606
@rknews1606 Жыл бұрын
ధరణశుద్ధి నానోగోళ్ళు ప్రతి వ్యవసాయదారులకి వరంగా భావించవచ్చు ఎటువంటి సందేహం లేదు వర్షాలు తట్టుకొని కూడా అధిక దిగుబడి సాధించిన రైతు కృషి అభినందనీయం
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@boinikrishna1195
@boinikrishna1195 Жыл бұрын
miru dharani sudhi vadara anna . results vunaya .idhi kuda raithulanu mosam chesedhena
@devamondeddula4109
@devamondeddula4109 Жыл бұрын
Very good channel with good information
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@fromkarunakar
@fromkarunakar Жыл бұрын
Nice information Anna
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you so much 🙂
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thanks and welcome
@gujjulanagaraj2890
@gujjulanagaraj2890 Жыл бұрын
sir magani menumulu gurunchi oka video chyandi. ippudu season vochindi.
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Okay Sure
@nagurbashashaik8556
@nagurbashashaik8556 Жыл бұрын
Seed name
@bharathnaturalfarmer6485
@bharathnaturalfarmer6485 Жыл бұрын
ధరణశుద్ధి నిజంగానే ఇతర కెమికల్స్ కంటే మంచి రిజల్ట్ ని ఇస్తుందా తెలియజేయగలరు
@navyasreejaladi5443
@navyasreejaladi5443 Жыл бұрын
అవును అండి
@regeneratvefarmingintelugu4961
@regeneratvefarmingintelugu4961 Жыл бұрын
It's no orgonic
@sonofsoil581
@sonofsoil581 Жыл бұрын
ఎకరానికి ఎన్ని కేజీలు జల్లుతారు
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
9kg
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 104 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН
Reason Behind the Bangladesh Crisis..? | Sheikh Hasina | Nationalist Hub
8:54
kota 3 Black Gram seeds number=7675947012
4:28
నేటి వ్యవసాయం
Рет қаралды 3,5 М.
Garlic Farming In Telugu - How To Start a Garlic Farming? Garlic Cultivation Process In Telugu
7:26
Черёмуха во рту вяжет
0:11
Pavlov_family_
Рет қаралды 1,4 МЛН
Draw your favorite | Inside Out Graffitis
0:30
AmogusMan
Рет қаралды 22 МЛН
План похудения от Кота🐈  (@themrkittyshow) IG
0:34
Draw your favorite | Inside Out Graffitis
0:30
AmogusMan
Рет қаралды 22 МЛН