No video

ఫేక్ సర్టిఫికెట్లతో IAS కొట్టిన పూజ!! తండ్రి తాత కూడా IAS లే!!

  Рет қаралды 175,986

Mahua Media

Mahua Media

Ай бұрын

ఫేక్ సర్టిఫికెట్లతో కూడా ఐఏఎస్ సాధించవచ్చని నిరూపించిన మరాఠీ అమ్మాయి పూజ కేడ్కర్ కథ UPSC లో కూడా ఎన్ని లోపలున్నాయో బయటపెడుతుంది. అవినీతి పరుల కోసం అవినీతి మార్గంలో నడుస్తున్న రాజ్యానికి మరో ఉదాహరణ ఇది.
#iasexam #iasofficer #upsc #civilservices #civilservicesexam #fakecertificates #disability #disabilitybenefits #creamylayer #obcreservation #pujaias #poojaias #iasexammalpractice
#poojakhedkar
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
/ @mahuamedia

Пікірлер: 656
@simhadriraobadiganti2738
@simhadriraobadiganti2738 Ай бұрын
మీరు చెప్పింది నిజం. ఎక్కువ మంది IAS లు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అవినీతి మార్గం లో ప్రయాణం చేసే వారే
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Ай бұрын
U. P. S. C కూడా 😭😭😭??? పిల్లల జీవితాలతో ఆడుతున్నారు, కానీ ఈ దేశ ప్రజలకు మతం ఉంటే చాలు, పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా పరవాలేదు. దైర్యంగా, నిర్భయంగా నిజాలు చెప్పే meeku🙏🙏🙏🙏💐💐💐
@gospelempire5628
@gospelempire5628 Ай бұрын
Yes..😢
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri Ай бұрын
@@gospelempire5628 yes
@ganeshg4531
@ganeshg4531 Ай бұрын
Bro meru first gatiga chadhavandi chadhivi rayandi andhuku radhu.
@punnamnaresh6
@punnamnaresh6 Ай бұрын
IT IS OTHER SYSYTEM FAULT ...NOT UPSC
@sudhakarch55
@sudhakarch55 Ай бұрын
Shame on UPSC
@liyaqatbaig1063
@liyaqatbaig1063 Ай бұрын
ఇటీవల బీజేపీ వచ్చిన తరువాత దేశం మరీ అధ్వానంగా తయారయ్యింది.యూపీఎస్సీ అంటే ఒక గౌరవం ఉండేది,కానీ ఇటువంటి వారు సెలెక్ట్ అయ్యినటరువత దేశానికి ఏమి చేస్తారు? ఈమెని వదలకుండా జైల్ కు పంపాలి,ఇప్పుడు ఇమేమీద uapa చట్టాన్ని ప్రయోగించి ఇమే ఇంటిమిడకూడ బుల్డోజర్ ప్రయోగిస్తారా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది.దేశంలో ఇమెకి మంచి భవిష్యత్తు ఉన్నది,ఎందుకంటే రాజకీయ వినాయకులకి ఇటువంటి వారే కావాలి కాబట్టి.అదేగానుక ఒక సామాన్య ముస్లిం,ఎస్సీ,st అయి ఉంటే ఈ పాటికి గొది ( rss) మీడియా కోడై కుసేది.
@raajubodagala4671
@raajubodagala4671 Ай бұрын
మేడమ్ : ఈవిడ urgent గా 'washing machine' లో పాస్ అవుతారు.
@user-rb2dt2bu8o
@user-rb2dt2bu8o Ай бұрын
😂😂😂😂😂😂😂🎉
@user-ls5bs4yo8c
@user-ls5bs4yo8c Ай бұрын
Avunu gada
@jravijyothi
@jravijyothi Ай бұрын
😂😂😂
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
యదార్ధం‌
@avenugopalarao
@avenugopalarao Ай бұрын
Velli Selhi baby nu adigitey Sourashrmtra University nunchi MA politricks lo Degree ivvachu gada!
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Ай бұрын
ఆహా ఎంత గొప్ప సంస్కృతి? ఎంత గొప్ప దేశం? నకిలీ గాల్లే ఈ దేశాన్ని పాలిస్తారు,, నకిలీ గాల్లే ఈ దేశ గొప్ప స్థానాలు ఆక్రమించుకుంటారు,, చదువు,ప్రతిభ, నిజాయితీ ఉన్న వారు బిచ్చగాళ్ళలా రోడ్లపై తిరుగుతారు,మేరా భారత్ మహాన్..😮‍💨😪😭
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr Ай бұрын
Merit ki kadu caste ku importance ekkuva.Burrathakkuva vallu policies chesesthunnaru
@mrfake953
@mrfake953 Ай бұрын
Dabbulunte emaina cheyyochu bro fake degree lu thiskoni pm kuda avvachu... 😂😂😂
@riyaz433
@riyaz433 Ай бұрын
Yes bro
@kammaribramham8967
@kammaribramham8967 Ай бұрын
భాద పడకు తరువాత కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. అడుక్కుతినదానికి.
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
దొంగ గురువులే సద్గురువులుగా చెలామణీ అవుతారుకూడా 🎉🎉🎉🎉
@sumashalom7396
@sumashalom7396 Ай бұрын
ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు అన్నీ అమ్ముడిపోతున్నవి
@ssyministries410
@ssyministries410 Ай бұрын
Correct
@Jayasri-ws8ce
@Jayasri-ws8ce Ай бұрын
Yes
@Jayasri-ws8ce
@Jayasri-ws8ce Ай бұрын
Why India become like this sometimes i feel like i lose my hope on getting govt job how can i safeguard my family i feel so depressed from past one month, why i born
@johnkevin3450
@johnkevin3450 Ай бұрын
Especially e BJP govt..... Edoka case, and I'm birla daughter... IAS CHEDADENGARU LANJODUKULUUI
@user-fg1rh6oc4l
@user-fg1rh6oc4l Ай бұрын
మన భారత దేశంలో పెద వాళ్ళు ఇంకా పెద వాళ్ళుగా మారుతున్నారు పెద్ద డబ్బు వున్న వాళ్ళు ఇంకా చాలా డబ్బు వాళ్ళ దగ్గర ఎలా వస్తుంది ? ప్రజలు మారాలి అవినీతి పరులను తరిమి కొట్టాలని. మేడం చాల ధన్యవాదాలు ఈ వీడియో చేసినందుకు.....
@RaviTeja-ph2fg
@RaviTeja-ph2fg Ай бұрын
Idhi kalagane untundi
@rajeshmanda6721
@rajeshmanda6721 Ай бұрын
బీహార్లో అలాంటి మేధావులు ఉండబట్టే రోజుకు ఒక బ్రిడ్జి కూలిపోతుంది
@sri5876
@sri5876 Ай бұрын
@@rajeshmanda6721 Bihar is the most gullible state in India .Poor engineering , hence several bridges collapsed within a span of ten days . Youth r mostly uneducated , no employment .
@pavanipriya5883
@pavanipriya5883 Ай бұрын
Kaani akkadnunchi ekkuva ias lu qualify avuthaaru south kannaa
@memories2021
@memories2021 Ай бұрын
ఇది వ్యవస్థ తప్పు కాదు అవినీతి నాయకులకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరి తప్పు. ఇది ప్రతి అవినీతి అధికారి తప్పు
@user-tb1yk1yl6h
@user-tb1yk1yl6h Ай бұрын
అందరి ఐఏఎస్ అధికారుల certificate లు, ఆస్తులు జప్తు చేయండి
@Vishwambhara
@Vishwambhara Ай бұрын
ఐఏఎస్ మత్తు బాగా నెత్తికెక్కినట్లు ఉంది.
@user-zf1ol7kf6h
@user-zf1ol7kf6h Ай бұрын
తమిళనాడు వారు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు ఇప్పుడు అందరూ కలిసి పోరాడాలి దక్షిణ భారతదేశం అనేది రిక్రూట్మెంట్ సపరేట్గా ఉండాలి లేదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు భర్తీ చేసుకోవాలి లేకపోతే ఇంకా ప్రమాదం upsc రైల్వేస్ ఇవన్నీ ముందు నుంచి చాలా మోసాలు జరుగుతున్నాయి రైల్వేలో 90 శాతం మంది ఉద్యోగాలు నార్త్ ఇండియా వాళ్ళకి ఎలా వస్తున్నాయి
@madhureddy3945
@madhureddy3945 Ай бұрын
Such thinking is dangerous to ourselves and the country.
@MyVillageVchitralu
@MyVillageVchitralu Ай бұрын
Because paper Hindhi and English lo untundhi. Hindhi vallaku mother tongue easy ga artham avuthundhi. Mana vallaku english lo artham chesukune lopu time yekkuva paduthundhi. So regional language lo exam pettali. Lekapothey country motham english lo pettali.
@narasimhareddy2897
@narasimhareddy2897 Ай бұрын
వంద శాతం మీతో ఏకీభవిస్తున్న..
@mld4152
@mld4152 Ай бұрын
100 కు 100% correct
@avenugopalarao
@avenugopalarao Ай бұрын
Rpf constable recruitments.
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo Ай бұрын
కొంత మంది ఇంకా ఎస్సీ ఎస్టీ మీద పడి ఏడుస్తారు! ఇదే పని కానీ ఒక్క ఎస్సీ నో ఎస్టీ నో చేసి ఉండి ఉంటే ఇంకా సంగీలు రోడ్స్ ఎక్కే వారు రిజర్వేషన్స్ రద్దు చెయ్యాలని
@kakhil1843
@kakhil1843 Ай бұрын
Monna vinawada lo oc parent matter jarigindi. Okkalu kuda respond avvaledu.
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 Ай бұрын
SC ST తో సంబంధం ఏముంటుందండీ అవినీతిపరులకి?
@choudarisatyageethamadhuri2887
@choudarisatyageethamadhuri2887 Ай бұрын
Bro... ఇలాంటి లోపాలతో కూడిన రిక్రూట్మెంట్ లపై అందరూ అభ్యర్థులు కలిసి పోరాడాలి. కేటగిరీ అనేది ఉద్యోగాల్లో సమానత్వం కోసం రాజ్యాంగం కల్పించిన విధానం. ఇలా కేటగిరీ ప్రకారం విడిపోయి ఒకరిని ఒకరు నిందించు కోవడానికి కాదు. లొసుగులతో అధికారం సంపాదించిన ఉద్యోగి తాను అధికారం కోసం ఖర్చు పెట్టిన సొమ్ము మరియు అవినీతి సొమ్ము జనాల నుంచే సేకరిస్తారు కేటగిరీ వివక్ష లేకుండా😂😂😂. మారండి బ్రో, ఈ రాజకీయ నాయకులు స్వలాభం కోసం మంచి కోసం చేసిన కేటగిరీ లను జనాల మధ్య తగువులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. 😅...ఇంకా మన అందరం పోరాడాల్సింది రిజర్వేషన్లు వద్దని, ప్రతి ఒక్కరూ కేవలం వారికి వచ్చిన మార్కులు ద్వారా ఎంపిక అయితే బాగుంటుంది.అంతే కానీ ఒక కేటగిరీ కి ఎక్కువ cutoff, కొంత మందికి తక్కువ cutoff. ఇది ఎంత వరకు కరెక్ట్. ? ఈ విధంగా మెరిట్ లేకుండా ఎంపికైన ఒక వ్యక్తి వైద్యుడై సరియిన అవగాహన లేక పేషెంట్ ప్రాణాలపైకి వస్తే ఎవరిని నిందిస్తారు? ఇంజనీరై విధి నిర్వహణలో లో లోటుపాట్లు ఉంటే బలి అయ్యేది సామాన్య జనాలే కదా.ఈ వృత్తులే కాదు. ఇలా ప్రభుత్వ సంస్థలకు వస్తున్న ఉద్యోగస్తుల వల్ల ప్రజా ధనం, సమయం ఇలా ఎన్నో కోల్పోతున్నాం. అన్ని కేటగిరీ లలో ఎంతో మెరిట్ కనబరుస్తున్న విద్యార్థులు ఉన్నారు. వారి అందరినీ సమానంగా చూడండి. ఈ రిజర్వేషన్ల వల్ల చాలా తెలివైన మరియు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్న బీసీ, ఎస్సీ,ఎస్టి సామాజిక వర్గాల విద్యార్థులు,అభ్యర్థులు ఏదో రిజర్వేషన్ల వల్లే ఎంపిక అయినట్టు సమాజం లో ముద్ర వేస్తున్నారు.మేధస్సు కి కులం కొలమానం కాదు. రిజర్వేషన్లు లేని కార్పొరేట్ సంస్థలు ఎలా నడుస్తున్నాయి? వారు లాభాలు అర్జించట్లేదా? ఈరోజు మనకి ఉపయోగ పడుతుందని రిజర్వేషన్లను వ్యతిరేకించక పోతే రాబోయే మన భవిష్యత్ తరాలు అభివృద్ధిలో వెనకబడతాయి.సమాజంలో అసమానతలు, లోపాలతో కూడిన వ్యవస్థలు, విధానాలు, పురుడు పోస్కుంటాయి.
@commanman_81
@commanman_81 Ай бұрын
రాజ్యాంగం లో అంబేద్కర్ గారు ఎన్నాళ్ళు రిజర్వేషన్లు ఇమ్మన్నారు
@commanman_81
@commanman_81 Ай бұрын
వారు చేసిన తప్పుకి, వారి కులంతో సంబంధం ఏమిటి ?
@Virupa237
@Virupa237 Ай бұрын
ఓం బిర్లా కూతురు గారి కి ఐఏఎస్ వచ్చినప్పుడే అర్థం చేస్కోవచ్చు
@ramnaresh2290
@ramnaresh2290 Ай бұрын
ఓం బిర్లా కూతురు రాజకీయాల్లోకి వస్తే కోట్లు సంపాదించవచ్చు కదా ప్రతి ఒక్కడు ఒక్క మేధావి పెద్ద విమర్శకుడే
@Satoshi_Nakamoto_1
@Satoshi_Nakamoto_1 Ай бұрын
​@@ramnaresh2290 babu ramnaresh....om birla kuthuru politics Loki vaste avvaru dekaru........andhukey...doddi dari........
@ramnaresh2290
@ramnaresh2290 Ай бұрын
@@Satoshi_Nakamoto_1 దృవ్ రాతే మీద కేస్ డెంగారు కుత్త నోరు మూసుకొని ఆ పోస్ట్ నేను చెయ్యలేదు నా పేరుతో వేరే వాళ్ళు చేశారు అని అంటున్నాడు చూస్కో మల్ల.
@Satoshi_Nakamoto_1
@Satoshi_Nakamoto_1 Ай бұрын
@@ramnaresh2290 avve...parody accounts fans....run chestaru....eppudu @bharatvarsha youtube channel undhi ...dhantlo dhruv rathee gurunchi bad ga pettaru... dhruv rathee case file chesadu ......direct ga modi arrest chestey thappu kada ...same elagey...avvu parody accounts anthey.....avaru run chestaro...telidu... DHRUV rathee ki
@ramnaresh2290
@ramnaresh2290 Ай бұрын
@@Satoshi_Nakamoto_1 druv rathe fan ఎవ్వరో క్రియేట్ చేసిన రూమర్ నీ పట్టుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావ్ ఓం బిర్లా కూతురు ఐఏఎస్ జాబ్ కొన్నది అన్నట్టు అంటున్నావ్ కదా. ఐఏఎస్ జీతం లక్షల జీతం రాహుల్ గాంధీ కాలేద నారా లోకేష్ కాలేదా కేటీఆర్ కాలేదా జగన్ కాలేదా అవకాశం ఉండి కూడా సివిల్స్ కి ప్రిపేర్ అయింది అంటే అంతో ఇంతో మ్యాటర్ ఉంది అనే కదా. అన్నట్టు తెలుగు లో చాల మంది నిజమైన జర్నలిస్టు లు ఉన్నారు నాగేశ్వర్ రావు తులసి చందు వనజ వీళ్లంతా ఒక్క పార్టీ కో ఒక్క సిద్ధాంతానికో అమ్ముడుపోయిన స్వచ్ఛమైన జర్నలిస్టు లు
@jahangeer5836
@jahangeer5836 Ай бұрын
భారతీయుడు 2 ఇటువంటి చెత్త మనుషుల కోసమే తీసిన సినిమా మేడం తప్పకుండా చూడండి సూపర్ హిట్ గా ఉంది ఇటువంటి చెత్త మనుషులు బాగాలేదని చెప్తున్నారు
@kakku2393
@kakku2393 Ай бұрын
hu💯correct
@alladibabu4140
@alladibabu4140 Ай бұрын
ఏమైందమ్మా దేశం కోసం ధర్మం కోసం కదా!
@samuelganta9476
@samuelganta9476 Ай бұрын
తాజా గా జరుగుతున్నా పరిణామాలతో UPSC మీద కూడ ప్రజల్లో నమ్మకం పోయింది!
@prabhakarareddy4473
@prabhakarareddy4473 Ай бұрын
ఇండియాలో అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి ఎక్కడా ఎవరికీ జవాబుదారీతనం పది సంవత్సరాలు ఎమర్జెన్సీ,మిలిటరీ పాలన పెడితే దేశం బాగుపడుతుందేమో
@mmrao121
@mmrao121 Ай бұрын
Yes
@bodapatiyesobu4977
@bodapatiyesobu4977 Ай бұрын
ఆ ఎమర్జెన్సీ కాలంలో పని చేసేది ఈ అవినీతి అధికారులే గా 😮
@Virupa237
@Virupa237 Ай бұрын
4.35 mins దేశం ప్రజలు అర్థం చేసుకోవాలి ఊరికే మందిరం మసీదు గొప్ప ప్రధానులు అని ఉత్తరాది వారిని గుడ్డిగా నమ్మి ఓటు వేసి మన గోతులు మనం తవ్వుకుంటున్నాము
@commanman_81
@commanman_81 Ай бұрын
Anjali birla IAS మన పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారి కూతురు ఒక ఎటెంప్ట్ లో ఎలా సాధించారో అనేది ఓ వివాదం గా ఉన్నది.
@sarbtpgsarbtpg9417
@sarbtpgsarbtpg9417 Ай бұрын
వీళ్ళకి భారతరత్న ఇవ్వాలి
@uriaisNa4889
@uriaisNa4889 Ай бұрын
Om Birla gari daughter story of IAS
@Chintu___Chappidi999
@Chintu___Chappidi999 Ай бұрын
It's True news
@Ashwath1108
@Ashwath1108 Ай бұрын
2014 నుండి ఎంత మంది బాక్ డోర్ నుండి IAS IPS officers అయ్యారో
@madhureddy3945
@madhureddy3945 Ай бұрын
Most of the corrupt are being caught after 2014. Before that no such things.
@Josephcharles23
@Josephcharles23 Ай бұрын
1950 nundi boldu unay e case lu example 2010 ias officer Abhishek Singh
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
@@Josephcharles23 yes, 2014 సం.నుండి టెక్నాలజీ పెరగటం వలన "అవినీతికి అవకాశాలు తగ్గుతున్నాయి మరియు కేసులు బయటపడుతున్నాయి". అంతకు ముందు అవినీతికి అంతే లేదు మరియు అది బయట పడే అవకాసమే లేదు.
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
@@Ashwath1108 2014 నుండి టెక్నాలజీ పెరగటం వలన అవినీతి తగ్గి కేసులు బయట పడుతున్నాయి, అంతకుముందు అడిగేవాడులేడు కాబట్టి కేసులు బయటికి వచ్చేవికావు, అప్పుడు అవినీతికి అడ్డేలేదు, ఇప్పుడు అవినీతికి టెక్నాలజీ అడ్డుకట్ట వేస్తోంది.
@mrfake953
@mrfake953 Ай бұрын
Om Birla daughter kuda first modelling chesedi ippud tanu upsc lo first exam lone IAS ga selecte aindi... Ela jarigindi idi oka modeling chese person one sari IAS ki Ela select aindi...??? 😝😝😝
@krishnachaitanyaramaraju1950
@krishnachaitanyaramaraju1950 Ай бұрын
UPSC ఏమి చేస్తుంది అసలు ? Mental illness ఉన్న వ్యక్తి IAS ఎలా అవుతారు అసలు.
@madhuinuganti5590
@madhuinuganti5590 Ай бұрын
IAS ki mind avasaram ledu, only memory kavali
@Do1hi353
@Do1hi353 Ай бұрын
Super question
@doyouknow8869
@doyouknow8869 Ай бұрын
ఈరోజుల్లో రాజకీయ పలుకుబడి ఉంటే చాలు... ఏదైనా జరిపించుకోవచ్చు. ముందు ఈ సిస్టమ్ నే ప్రక్షాళన చెయ్యాలి.
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk Ай бұрын
Om birla బిడ్డ కూడా సడెన్ గా one attempt lo IAS అయ్యింది .ఇధి కూడా పెట్టండి
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v Ай бұрын
12 సార్లు civils lo mains కొట్టిన sc ni upsc interview lo ఓడించారు😢. Fake గాళ్ళకి పోస్టింగ్ ఇచ్చింది😢😢
@hloohai8204
@hloohai8204 Ай бұрын
Ayyo atanu sc bro interview lo mainly interview board members oc lu undochu
@surenderbangari7912
@surenderbangari7912 Ай бұрын
UPSC credibility paina doubt vosthundi elantivi enthaku mundu apudu chudaledu epudu chusthunam antha corrupt ipoindi system 😢😢
@sujauddinmohammed7863
@sujauddinmohammed7863 Ай бұрын
Your assumption is 💯 percent correct 👌 👏
@VwithNature
@VwithNature Ай бұрын
దేశం కోసం ధర్మం కోసం 😂అంతే అంతే మేడమ్ , మీరు నమ్మినా నమ్మకపోయినా 🫵
@swaminaidu310
@swaminaidu310 Ай бұрын
ఈ దేశం లో ఇవి అన్నీ సర్వ సాధారణమే
@kforking9
@kforking9 Ай бұрын
సరే సరే ఇంతకీ ఈ మహానటి ఉద్యోగం ఉందా ఊడిందా?
@sagalaaravind9062
@sagalaaravind9062 29 күн бұрын
adhi inka telidu bhayya, may be kathalo adhey twist emo? vadilestaremo mari. ame release ina sangathi normal people ki elago teliyadhu. Chances are high to release her because its india
@VIJAYARAJUPUSAPATI
@VIJAYARAJUPUSAPATI Ай бұрын
భారతీయుడు అనే 3 సినిమాలు hit అవ్వాల్సినవి.... కానీ flop అయితే కారణం మాత్రం జనం.... ఎందుకంటే అవినీతికి బాగా అలవాటు పడిపోయారు. కుంటి సాకులు చెప్పి సినిమా బాగాలేదు అనేస్తారు.... తప్పంతా నాయకులది కాదు..... పూర్తిగా ప్రజలదే. ప్రజలు మారితే, నాయకులు మారతారు
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 Ай бұрын
Correct brother
@kakku2393
@kakku2393 Ай бұрын
💯correct
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq Ай бұрын
ఈ సంఘటన చూస్తుంటే మనదేశ ప్రతిష్టత్మాక యు పి ఎస్. సి. ఎంత దిగజారుడు గా వ్యవహారిస్తుందో అని పిస్తుంది.. నిత్యం సుద్దులు వల్లించే కేంద్ర ప్రభుత్వ పాలకులు తోడ్పాటు అలసత్వం లేకుండా ఇంతటి వ్యవస్థ ను అస్తవ్యస్తా పరిచే దుచ్చర్య సాధ్యమా
@India30087
@India30087 Ай бұрын
సిగ్గుసిగ్గు., అబద్దాలే ఆ జాతి ఆయుధాలు
@hloohai8204
@hloohai8204 Ай бұрын
Na life lo 4 years waste chesa upsc kosam 😢😢😢ipdu ee news chusaka telsindi prelims lo mains lo correctga rasina list lo peru endku radhooo papers ni kottestru 😢😢😢😢
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 Ай бұрын
ఈమెను తక్షణం ఉద్యోగం నుండి తొలగించాలి.
@sarbtpgsarbtpg9417
@sarbtpgsarbtpg9417 Ай бұрын
ఆమెకు భారతరత్న ఇవ్వాలి
@rsentertainers9505
@rsentertainers9505 Ай бұрын
మేడం మీరు చెబుతుంటే IAS ఐతే కోటిశ్వరు ఈజీగా అవ్వచ్చు అనిపిస్తుంది.... I will try.... 😄😂😂
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju Ай бұрын
❤ అందరూ అలాగే తయారయ్యారు❤ మోసపూరితమైనటువంటి ఆలోచనలతో పదవులు పొందుతున్నారు❤ అధికారులు ఆ మాదిరిగా ఉంటే ప్రజలను మంచి మార్గంలో ఎలా నడిపించ గలరు❤
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn Ай бұрын
UPSC World Toughest Exam X UPSC Indian Scam Exam ✓
@jyothiashok9943
@jyothiashok9943 Ай бұрын
మేడం తెలంగాణా నిరుద్యోగుల సమస్యల పై న్యూస్ చెయ్యండి 🙏🙏🙏🙏
@simmavijay
@simmavijay Ай бұрын
Already 2 videos chesaru bro. See the channel
@rajeshmanda6721
@rajeshmanda6721 Ай бұрын
ఎప్పటికైనా నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా కి ప్రమాదమే
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 Ай бұрын
Very గుడ్ వీడియో, నేను ఇప్పటిదాకా upsc లో అక్రమాలు జరగవు అని అనుకుంటున్న, కానీ మీ వీడియో తో ఒక క్లారిటీ వచ్చింది, ఇక ఏ dept ను ప్రజలు నమ్మాలి?
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
నా research & my theory of Vinfinity ప్రకారం ఈ భూమిపై స్కాం, మోసం & అవినీతి ఏదో ఒక స్థాయిలో చేయని ఫీల్డ్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే మనిషి బేసికల్గా జంతువు, ఇంకా నిజమైన మనిషిగా మారలేదు, మారతాడో లేదో కూడా డౌటే 😂
@ravindrakumareada992
@ravindrakumareada992 Ай бұрын
😢
@matrudevobhavababu8868
@matrudevobhavababu8868 Ай бұрын
భారత్ దేశంలో గాని, ఆయా రాష్ట్రాలలో గాని సెలెక్టెడ్ బోర్డ్స్ (UPSC, SSC, PUBLIC SERVICES )లో ఇలాంటి అక్రమాలు, మోసాలు, దుర్మార్గలు జరగకుండా పూర్తి బాధ్యతలు ప్రజల చేత ఎన్నుకోబడిన భారత్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మీ కుటుంబములో ఎంత బాధ్యతగా వుంటారో అంతకంటే ఎక్కువ బాధ్యతగా ఉండి నిజమయిన తెలివితేటలు వున్న నిరుద్యోగులను ఎంపిక చేయండి ప్లీజ్ 🙏
@rameshkolli1590
@rameshkolli1590 Ай бұрын
ఇండియా లో IAS ల్లోనూ high court, supreme court వంటి ఎన్నో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉండటం కూడా అనుమానాన్ని తావిస్తోంది.
@nagarathnalakki9089
@nagarathnalakki9089 Ай бұрын
మేడం, దయచేసి ఇంకొకరి నిజాన్ని కూడా check చేయండి. అది ఎవరు అంటే లోకసభ స్పీకర్ కూతురు ఒక మోడల్, ఆమె సింగల్ అటెంప్ట్ లో ఐఏఎస్ పాస్ ఐయింది. ఇది నిజామా. కావచ్చు కానీ ఒక మోడల్ ఎంత టైంను దానికి కేటాయిస్తారు. అలాంటి అమ్మాయి ఐఏఎస్ సింగల్ అటెమ్ట్ అంటే ఇది కూడా అలాంటిదే అనిపిస్తుంది.
@ravikanthero1996
@ravikanthero1996 Ай бұрын
India లో పరీక్షలు, ఎలక్షన్ లు నిజాయితీగా జరగటం లేదు అనేది చాల వాస్తవం..
@HarrisVid
@HarrisVid Ай бұрын
ఏమో మేడమ్ మా తెలంగాణా వాళ్ళకి కనపడవు ఇవి అందుకే మొన్న 8 బీజేపీ ఎంపీలు ఇచ్చినాం.😢😢😢
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 Ай бұрын
మనవాళ్లుకు చదువంటే పిచ్చి కాదు మేడం , చదువంటే శ్రద్ద ఇష్టం అనాలి
@kallurinarasimha6541
@kallurinarasimha6541 Ай бұрын
Because the blessing of relatives of Bihar ias IPs officers to the aspirants
@pravallika9960
@pravallika9960 Ай бұрын
UPSC ...NEET.....NEXT????
@anneparthi8029
@anneparthi8029 Ай бұрын
ఆంత దేశం కోసం ధర్మం కోసం మేడమ్...జై 🍊🍊🍊
@n.d1855
@n.d1855 Ай бұрын
This is make in INDIA
@Sanathani790
@Sanathani790 Ай бұрын
It should be viral
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 Ай бұрын
ఈ బీజేపీ. పరిపాలనలో జరిగేది ఇదే. పేదవాళ్ళకు ఎక్కడ న్యాయము జరుగుతుంది. పేదవాళ్ళ పేదవాళ్ళ గానే ఉండాల్సిందే
@Vishwambhara
@Vishwambhara Ай бұрын
మా అవతార పురుషుడి పాలనలో ఇంకా ఎన్ని చూడాలో!! అవినీతి ఏదైనా మేము అగ్నితో కడిగేస్తాం...
@simmavijay
@simmavijay Ай бұрын
Fire tho kaadhu bro pure ganga water with specially designed "Modi washing powder" tho clean chestham
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Ай бұрын
Super message madam 🎉🎉
@whateva12345
@whateva12345 Ай бұрын
మా దగ్గర OC, అప్పర్ castes అని చెప్పుకునే వాళ్లు ఇలాగే చేస్తారు....కొన్ని దశాబ్దాలు govt jobs...aa తరువాత foreign jobs అలాగే కొట్టారు..
@rajireddyookanti7115
@rajireddyookanti7115 Ай бұрын
స్వతంత్రం వచ్చినంక రిజర్వేషన్లు పక్క అమలవుతున్నాయి కదా o c లు అక్రమంగా ఎలా జాబ్ చేస్తున్నారో బురద చల్లుడేందుకు
@vramana1471
@vramana1471 Ай бұрын
ఇది అభివృద్ధి
@Thunders2412
@Thunders2412 Ай бұрын
Yes madam need to take serious measures to curb these type of malpractises we can bring awareness through social media, do more videos regarding any issues❤
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
ఇలా రిజర్వేశన్లలో ఉద్యోగాలు, పదవులు, ఆస్తులు సంపాదించే వాళ్ళు ఎవ్వరికీ ఉపయోగ పడరు కానీ ఇతరులకి ఆటంకంగానే అంటారు ....... వీళ్ల నుంచే యధార్ధగా అర్హులైన ఏదో ఒక ఆసరా దొరుకుతున్దా అని ఎదురు చూసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది........రిజర్వేషన్ అప్లై చేసుకున్నప్పుడే చెక్ చేస్తే మంచిది........
@narasingaraok5881
@narasingaraok5881 Ай бұрын
కుటుంబం మొత్తం కేటు గాళ్ళే !
@Trust6640
@Trust6640 Ай бұрын
INDIAN-2 MOVIE LO ALREADY CHUPINCHAARU........
@kakku2393
@kakku2393 Ай бұрын
SSSSSSSSSSSS
@Telugayofficial
@Telugayofficial Ай бұрын
మనకు నిజాలు నచ్చావుగా అందుకే కావచ్చు ఆ సినిమాని ఫ్లాప్ చేశారు..
@krishnanukala6369
@krishnanukala6369 Ай бұрын
India Avineeti Services.
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz Ай бұрын
బీజేపీ పాలనలో ఇవన్నీ కామనే.
@venkataramanaiah6746
@venkataramanaiah6746 Ай бұрын
Good morning Madam, you are absolutely correct.All IAS,IPS Officers are coming out from Bihar,UP, MP only.You can say in one word that they are from north side only.Copy writing,and malpractice.This is to be corrected by the Govt of India.
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
ఏది ఏమైనా BJP Govt గొప్పదనం. .! NEET question paper లు కొనటం కంటే UPSc పేపర్ lu కొనటం మంచిది. .! డబ్బులు save అవుతాయి అని నా ఉద్దేశం 😂😂😂 ఇప్పటికే ఎంతమందో అడ్డదారిలో join అయిపోయారో. .!!
@Bharat_Ya
@Bharat_Ya Ай бұрын
కాంగ్రెస్ పాలనలో అధికారం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా సాగిపోయింది.... ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలనలో అవినీతి రుద్ర తాండవం చేస్తుంది..... దేశంలో ఏ వ్యవస్థని నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడికి వెళ్లినా అధికార దుర్వినియోగం కారణం ఆనాటి బ్రిటిష్ వాడి న్యాయవ్యవస్థ.... ఆనాటి న్యాయ వ్యవస్థ ఆనాటి చట్టాలు అధికారంలో ఉన్న వాడి కోసం రాసుకున్నది, ఇప్పటికీ అధికారంలో ఉన్న వాడికి కొమ్ము కాస్తుంది బ్రిటిష్ చట్టాలు, న్యాయ వ్యవస్థ....
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
గత పది ఏండ్ల నుండి ఎవరు అధికారం లో ఉన్నారు. మనుస్మృతి నీ తీసుకొనీ రండి
@aravindanyayapati6636
@aravindanyayapati6636 Ай бұрын
చాలా బాగుంది మేడమ్ మీ Explanation
@laxmansunka9939
@laxmansunka9939 Ай бұрын
బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤
@teja8593
@teja8593 Ай бұрын
ఏందో ధర్మభద్ధమైన దేశంలో అన్ని అవినీతి లక్షణాలే దుర్మార్గమైన పాలన
@telugutarangalu8086
@telugutarangalu8086 Ай бұрын
ఇవి కనపడని చూడలేని... మాతమూర్కులు... ఎలా ప్రభుత్వాన్ని.. నడుపుతున్నారు... ప్రభుత్వం కళ్లుమూసుకుంది..🤔🤔🤔🤔
@raghunathreddyraghunathred8496
@raghunathreddyraghunathred8496 Ай бұрын
ఈ కరప్షన్ కి బీజం వేసింది మాత్రం కాంగ్రెస్ bjp వచ్చినా కూడా కరప్షన్ మాత్రం తగ్గలేదు ఈ దేశానికి ఒక కొత్త నాయకత్వం అవసరం
@avusaliachary8193
@avusaliachary8193 26 күн бұрын
బిజెపిని ఒక్క మాట అన్న దేశద్రోహులు అవుతారు జాగ్రత్త
@MISSEDNEWS31
@MISSEDNEWS31 Ай бұрын
om birla dàughter .kuda elane
@madhusudanaeda611
@madhusudanaeda611 Ай бұрын
Very good ❤.Lucidly explained. I am very much interested in your videos.
@Maaashu
@Maaashu Ай бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ యూ శేర్డ్ థ్యాంక్యూ మేడమ్
@johnsteven8728
@johnsteven8728 Ай бұрын
For awhile BIHAR to be banned to UPSC that is only solution to restrict such misuses.
@iamspineman
@iamspineman Ай бұрын
Wow, ma’am! It is an eye opener for me about Bihar IAS cadre 👍
@pjana3772
@pjana3772 Ай бұрын
MSNA DESAM LO UPSC kuda fraud ayyinda😂😮
@srinivasareddy4739
@srinivasareddy4739 Ай бұрын
మోడి నా మజాకా నా వాషింగ్ మిషన్ లో వేసి క్లీన్ చేస్తారు అంతే స్పీకర్ గారి కూతురు కూడా అంతే నార్త్ ఇండియా వాళ్ళకే అన్ని చదువు రాకపోయినా సౌత్ ఇండియా కి ఏమి లేదు
@mohiddin_pasha
@mohiddin_pasha Ай бұрын
మనకు ఇలాంటి జాతి రత్నాలే కావాలి, IAS లు అంటే భగవత్స్వరూపులు
@basavanna11
@basavanna11 Ай бұрын
Upsc chairman పేరు మనోజ్ సోని. ఈయన rss వ్యక్తి. Rss పెద్ద వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఉన్నక upsc నుండి మనం ఏం expect చేస్తాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వల్ల కూతురు కూడా ఐఏఎస్. దీంట్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. Upsc interview లో ఇటువంటి వాళ్ళు కొన్ని వర్గాలకు హెల్ప్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు. ప్రతి గవర్నమెంట్ పెద్ద పోస్టు లల్లో అందరూ rss వ్యక్తులే ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ rss వ్యక్తులతో నిండి పోయింది.
@ravinderragala7989
@ravinderragala7989 29 күн бұрын
బీజేపీ ప్రభుత్వం వచ్చాక upsc ఉద్యోగాలు అన్ని న్యాయ విచారణ చేపించాలి
@sayedkhadarbasha4764
@sayedkhadarbasha4764 29 күн бұрын
Salute madam exactly very good taking 👏
@ksivasankaram
@ksivasankaram Ай бұрын
It has been an intriguing question for me for a long time- How so many IAS officers particularly in AP are from a backward state of Bihar. You have given the answer, and I was suspecting intuitively that it is so.
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 Ай бұрын
Super video thalli. 👌keep it up
@ravikanthero1996
@ravikanthero1996 Ай бұрын
ఈ ఛానెల్ team members కి ప్రత్యేక జై భీమ్ లు..
@shekargoudg13
@shekargoudg13 26 күн бұрын
నిజంగా కొందరు అన్నట్లు మిలటరీ పాలన ఒక్క అయిదు సంవత్సరాలు ఉంటే బాగుంటుంది
@sreenulalam4303
@sreenulalam4303 Ай бұрын
Madam, you are amazing and excellent person...
@shanthi4620
@shanthi4620 Ай бұрын
నిజం నిపు లాంటిది ఎపటికైన బయట పడుతుంది మేడమ్
@nareshdekkapati7709
@nareshdekkapati7709 Ай бұрын
It is easy to receive the people.Take for example AP elections and there after .
@RajaniPanduri
@RajaniPanduri Ай бұрын
Well said madam
@vishnumurthy7667
@vishnumurthy7667 28 күн бұрын
ఇలాటి ఫేక్ ఆఫీసర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారో అలాంటివారిని ఎలిమినేట్ చేయాలి
@rkvlogs7198
@rkvlogs7198 Ай бұрын
మీరు చెప్పింది వింటుంటే చాలా బాధగా ఉంది
@softchef6053
@softchef6053 Ай бұрын
Govt should take all IAS retirement benefits for her father etc
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
ఈమె ఐఏఎస్ ను క్యాన్సిల్ చెయ్యాలి.
@mounenderreddy4068
@mounenderreddy4068 Ай бұрын
I appreciate her it very much true that all Government posts including UPSC were sold out one can understand where out country Stands it must be great concern people of the Nation
@Rehaan_.
@Rehaan_. Ай бұрын
Moral of the story money unte edaina sadhyam ☺️.
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 Ай бұрын
Modi degree pass ayinu ani fake అప్పిడవిట్ ఇస్తే PM అయ్యాడు ఈమె ఎందుకు ఐఏఎస్ కావొద్దు అని అయ్యింది ఆమె మోడీ మార్గంలో నడుస్తుంది ఇప్పుడు ఆమె ను వాషింగ్ మిషన్ లో వేస్తే e మార్క Leni IAS అవుతాది 😅😅😅😅😅
@sarbtpgsarbtpg9417
@sarbtpgsarbtpg9417 Ай бұрын
🙏 మీరు దేశద్రోహులు అవుతారు
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 33 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 41 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 51 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Mahua Moitra’s Road Into Politics
9:23
Brut India
Рет қаралды 374 М.
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Show Me the World
Рет қаралды 3,9 МЛН
9 PM || ETV Telugu News | 20th July 2024
24:37
ETV Andhra Pradesh
Рет қаралды 565 М.
What Does An IAS Officer Do? | Kranthi Vlogger
15:26
Kranthi Vlogger Unfiltered
Рет қаралды 665 М.
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 33 МЛН