No video

Pickles Village: ఈ ఊరిలో అడుగుపెట్టగానే పచ్చళ్ల వాసన గుప్పున వచ్చేస్తుంది, ఇది ఎందుకింత ఫేమస్ అంటే..

  Рет қаралды 531,309

BBC News Telugu

BBC News Telugu

Жыл бұрын

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది నార్కెడుమిల్లి గ్రామం. పచ్చళ్లకు ఈ ఊరు ఎంత ఫేమస్ అంటే ఇక్కడి జనాభాలో మూడింట రెండొంతుల మంది కేవలం పచ్చళ్ల తయారీ, వాటి అమ్మకం మీదనే ఆధారపడి బతుకుతున్నారు.
#andhrapradesh #PicklesVillage #picklebusiness
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 108
@shararani8542
@shararani8542 Жыл бұрын
పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం 🤤😋
@vihasreyan7538
@vihasreyan7538 Жыл бұрын
మా ఊరికి వచ్చినదుకు బీబీసీ కి థాంక్స్........
@apatheist7316
@apatheist7316 Жыл бұрын
Bro, ekkuvaga ye rakam mango vadatharu pachadi ki me vurilo?
@vihasreyan7538
@vihasreyan7538 Жыл бұрын
@@apatheist7316 rasalu, collecter, kotha palli kobbari
@kadapa-rl6jg
@kadapa-rl6jg Жыл бұрын
Ehh ooru? Online delivery chesthara?
@apatheist7316
@apatheist7316 Жыл бұрын
@@vihasreyan7538 Kothapalli kobbari mango pickle ki baguntundha?
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@himavathisandupatla1865
@himavathisandupatla1865 Жыл бұрын
నిజంగా ఈ కొనసీమ వాళ్లు మాట్లాడిన కొద్ది వినాలనిపిస్తుందండి ఆయ్ 🥰🥰🥰
@cruiserjoe4679
@cruiserjoe4679 Жыл бұрын
Midi ea ooru
@nsraju1386
@nsraju1386 Жыл бұрын
మీ పచ్చళ్లు ఘాటుగా, మీ మాటలు తీయగా ఉంటాయి. ఆత్రేయ పురం పూత చుట్టలు అటువైపు వచ్చినప్పుడు తప్పక కొంటాను.
@sindhu-wm7pw
@sindhu-wm7pw Жыл бұрын
కోనసీమ అంటే ఎంతమందికి ఇష్టం ❤🌴🌾
@achyutasubbalakshmiandra8188
@achyutasubbalakshmiandra8188 Жыл бұрын
madi konaseema kadu but west godavari
@goodmorning7307
@goodmorning7307 Жыл бұрын
ఆవకాయ అంటే చిన్న రసాలు,పెద్ద రసాలు జలాలు తో పెడతారు.కానీ గమనించారో లేదో ఇక్కడ చిత్తూరు మామిడి లేదా తోతాపురి అతి చవక కాయలు అసలు ఇళ్ళల్లో పచ్చడికి ఉపయోగించని వాటిని పెద్ద రాసి పోసి ఉంచారు వాటితో పడతారని అర్దం అయింది. ఖర్చు తక్కువ లాభం ఎక్కువ వచ్చేలా వారి బిజినెస్ BBC వలన తెలిసింది. వాటితో ఎవరు పచ్చడి పట్టరు.
@indirakumari679
@indirakumari679 Жыл бұрын
avunu
@user-lz1tw5mx1o
@user-lz1tw5mx1o Жыл бұрын
Really it is truth
@sridurgaclothcentre
@sridurgaclothcentre Жыл бұрын
Totapuri kayalaki okappudu rete undedi kaadu eppudu manchi rete untondi 😊
@narayanamurthy435
@narayanamurthy435 Жыл бұрын
తొతాపురి దీనినే కలెక్టర్ మామిడి అంటారు. దీనితో బెల్లం ఆవకాయ పెడతారు. తీపి ఆవకాయ కి ఇది మాత్రమే బాగుంటుంది
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Жыл бұрын
​@@dsp2 అంతేనా ఆ ప్లాస్టిక్ పీపాలు ఎంతవరకు ఆరోగ్యమో ఏంటో
@satiskumar187
@satiskumar187 Жыл бұрын
మా అమ్మమ్మ గారి ఊరు ❤❤❤
@rahulkumardibba4140
@rahulkumardibba4140 Жыл бұрын
Ma tata uru kuda
@peelavisweswararao9295
@peelavisweswararao9295 Жыл бұрын
Super amma
@venkatareddy1222
@venkatareddy1222 Жыл бұрын
Watering my mouth 😺
@vamshiv8397
@vamshiv8397 Жыл бұрын
1:56 , RIP fly
@Adsav22
@Adsav22 Жыл бұрын
Most unhygienic pickles i ever saw
@nandhudigital1556
@nandhudigital1556 Жыл бұрын
Super సార్
@saisagartata9464
@saisagartata9464 Жыл бұрын
Wow plastic drum + acidity of mango super combinationatiom
@user1994gms
@user1994gms Жыл бұрын
All commercial pickles comes in either plastic bottle or sealed cover
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Жыл бұрын
Very good channel BBC
@FrancisHector
@FrancisHector Жыл бұрын
తీయింటిలో ఏరంబు చూడ వచ్చు 1:57
@Karthik-rh2zl
@Karthik-rh2zl Жыл бұрын
Un Hygiene అని చెప్పే వాళ్ళు అందరికీ ఒకటే మాట.. చేతితో కలిపితెనే పచ్చళ్ళు కలిసేది, ఇక డ్రమ్ములు అంటారా వీడియో కోసం అందులో వేసి ఉండొచ్చు, ఎందుకంటే అంత పచ్చడిని ఒకేసారి కొన్నాళ్ళ పాటు దాచరు కనుక.. Priya పచ్చళ్ళు పెట్టడం మీరు ఎపుడైనా చూసారా.. చూసినా అది ఎంత వరకూ నిజం.
@chinnis5766
@chinnis5766 Жыл бұрын
Road side street food hygiene gaa untadhi vellaki
@Kancheepuramlakshmisilks
@Kancheepuramlakshmisilks Жыл бұрын
Good job
@physicschannelbypabbathive1973
@physicschannelbypabbathive1973 Жыл бұрын
Excellent 👌👌👍
@rajuchidipi8883
@rajuchidipi8883 Жыл бұрын
Thank you.. BBC
@taxapuone745
@taxapuone745 Жыл бұрын
good coverage
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
konaseema pachallu athreyapuram pickles world famous
@omSai-qg1um
@omSai-qg1um Жыл бұрын
Good information 👍👍
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu Жыл бұрын
i like it
@mahidevi4856
@mahidevi4856 Жыл бұрын
Ma ammama gari uru,nenu perigindi kuda akkade
@saiphani2290
@saiphani2290 Жыл бұрын
Nice video
@ravikanth639
@ravikanth639 Жыл бұрын
Telugu bojanam tho pachadluu 😋
@vasd8706
@vasd8706 Жыл бұрын
Food grade containers Vadite baguntundi, ee video chuste evaru konaru
@madhureddy4079
@madhureddy4079 Жыл бұрын
from years they are selling 1000s of people buy from them all over ap telangana karnataka odissa and pack in small platic pack and sell them
@yedaitenikendhukura
@yedaitenikendhukura Жыл бұрын
Hello BBC aa priya avakaya,janapriya avakay pachhallu yevaru pedutunnaro,valla daggarakipoyi salt tagginchamni cheppandi,mari ovwrga vestunnaru salt
@prints9183
@prints9183 Жыл бұрын
FIRST PASTIC BLUE DRUMS CHANGE CHEYANDI..
@muralikrishnaakella4067
@muralikrishnaakella4067 Жыл бұрын
నాన్ వెజ్ దరిద్రం తీసెయ్యి
@jyothsnanalli2421
@jyothsnanalli2421 Жыл бұрын
Maa nanamma uru
@lokeshkattiboina5904
@lokeshkattiboina5904 Жыл бұрын
Toothapuri kayalatho avakaya pachadi enti saami 😢. Habibi come to nuzvid 😋
@narayanamurthy435
@narayanamurthy435 Жыл бұрын
తొతాపురి దీనినే కలెక్టర్ మామిడి అంటారు. దీనితో బెల్లం ఆవకాయ పెడతారు. తీపి ఆవకాయ కి ఇది మాత్రమే బాగుంటుంది
@indianplans
@indianplans Жыл бұрын
0:06 Some ants were mixed with chilli powder. Seems very unhygienic.
@nandirajuabhi2806
@nandirajuabhi2806 Жыл бұрын
Yes bro i saw those ant
@sudharanitanuku9540
@sudharanitanuku9540 Жыл бұрын
👍👍
@lourdhubabu.peddipaga3876
@lourdhubabu.peddipaga3876 Жыл бұрын
🌹💐🌹💐👍🏻👍🏻😍
@ashokb644
@ashokb644 Жыл бұрын
A drum entra ra nayana
@janakimaddipati2307
@janakimaddipati2307 Жыл бұрын
మా ఊరు
@himabindunayko9682
@himabindunayko9682 Жыл бұрын
Door delivery available unda
@pavanpsv9367
@pavanpsv9367 Жыл бұрын
1:57 eega meedha kaaram vesesaaru...
@muthyalatejaswinimuthyalat7688
@muthyalatejaswinimuthyalat7688 Жыл бұрын
Ha drums anti ra babu storing of pickles is not hygienic
@Adsav22
@Adsav22 Жыл бұрын
Yuck, No hygiene at all 1:56 fly got stuck in pickle. Women feets are touching the cut mango. Kids are touching the mangos unnecessary. Pickle stored in drums. Thanks for the video.
@telanganamegafoods985
@telanganamegafoods985 Жыл бұрын
Super super super
@subbaraju1472
@subbaraju1472 Жыл бұрын
great
@rahulkumardibba4140
@rahulkumardibba4140 Жыл бұрын
Mari priya, Swastik veelu mee dagera koni bottles ki label antisthunara😂😂😂
@venkateswarlukokkiligadda691
@venkateswarlukokkiligadda691 Жыл бұрын
They are not following hygeniec procedures like wearing gloves Face masks and preserving in Metal utencils
@johnutube5651
@johnutube5651 Жыл бұрын
Your concept of hygene is not applicable for India. Friendly bacteria from hands is required for processing pickles.
@subbaraju1472
@subbaraju1472 Жыл бұрын
Bro Hand mix pickles and hand made dishes are very tasty just like amma kalipi pettina mudda la ga
@saikartheek992
@saikartheek992 Жыл бұрын
Vacharandi vuchita sekharulu
@amarnath2082
@amarnath2082 Жыл бұрын
Vurantha pachidi kinda kotaru business ni😅
@lakshmiavillagewoman
@lakshmiavillagewoman Жыл бұрын
Pachadi ki panikirani kayaltho padthunnarani chusty ardamaindi malli femas anta
@narayanamurthy435
@narayanamurthy435 Жыл бұрын
తొతాపురి దీనినే కలెక్టర్ మామిడి అంటారు. దీనితో బెల్లం ఆవకాయ పెడతారు. తీపి ఆవకాయ కి ఇది మాత్రమే బాగుంటుంది
@sumithrasherla1890
@sumithrasherla1890 Жыл бұрын
Change the plastic room
@arunachalasiva122
@arunachalasiva122 Жыл бұрын
ఆత్రేయపురం ఓన్లీ పూతరేకులు, పచ్చళ్ళు కి ఫేమస్ పండురు, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ dist.. BBC తెలిసింది కొందే, తెలియవచ్చింది కొండద.....
@surya20t
@surya20t Жыл бұрын
Same day aadhan food & BBC telugu published same content.
@rekharanirani5777
@rekharanirani5777 Жыл бұрын
Did not specify the amount they get from that
@saikumarroyyala7985
@saikumarroyyala7985 Жыл бұрын
Highly unhygienic 😢
@hrajum5348
@hrajum5348 Жыл бұрын
Yes .. this is a very dangerous way of making pickles.. The department of food and hygiene should visit and inspect this place..
@saikartheek992
@saikartheek992 Жыл бұрын
😂...spoon tho kaluputara enti pachallu... unhygienic 😂
@amarnadhsakineni7777
@amarnadhsakineni7777 Жыл бұрын
Vall number istae bagundi,we can order
@anuradhavankamamidi3344
@anuradhavankamamidi3344 Жыл бұрын
Plz address
@pandorapandora9896
@pandorapandora9896 Жыл бұрын
plastic drums
@naveentechtuts9338
@naveentechtuts9338 Жыл бұрын
@rammanohar8161
@rammanohar8161 Жыл бұрын
After seeing this , I will only buy Priya pickles .
@prasadareddy1960
@prasadareddy1960 Жыл бұрын
Priya pacchla vallu veetine koni ammutharemo check chesukondi
@Karthik-rh2zl
@Karthik-rh2zl Жыл бұрын
Priya పచ్చళ్ళు పెట్టడం మీరు ఎపుడైనా చూసారా..
@rammanohar8161
@rammanohar8161 Жыл бұрын
@@Karthik-rh2zl Yes, Poranki lo valla factory choosa, hygiene baga maintain chestharu.
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
అంబేద్కర్ జిల్లా అంటే ఏ జిల్లా మొదట పేరు చెప్పు
@venkatarajugrandhi9477
@venkatarajugrandhi9477 Жыл бұрын
Ekkada undi e vuuru,pl. Cheppandi
@suryabhavani7391
@suryabhavani7391 Жыл бұрын
Atreyapuram mandal.. konaseema
@darlingmowa
@darlingmowa Жыл бұрын
Sry BBC, no one following Hygienic conditions 😢
@footNroots8716
@footNroots8716 Жыл бұрын
So think 100 times before you buy or eat outside
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
​@@footNroots8716😂
@sazidabdul7471
@sazidabdul7471 Жыл бұрын
Ayithe velli
@johnutube5651
@johnutube5651 Жыл бұрын
Your concept of hygene is not applicable for India. Friendly bacteria from hands is required for processing pickles.
@ragkvrags
@ragkvrags Жыл бұрын
@@footNroots8716 wow..At any time u went to c the working/hygienic conditions of the kitchens in restaurents or 5 star hotels where u dine?
@relaxhub5176
@relaxhub5176 Жыл бұрын
Don’t use plastic please
@madh767
@madh767 Жыл бұрын
Asalu cleanga ledhu
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi Жыл бұрын
Plastic drums
@duvvurivramamohanrao62
@duvvurivramamohanrao62 Жыл бұрын
Your pronunciation pickle in Telugu is atrocious Sir. Every syllable has a different sound. Please improve or have a reader with good pronunciation.
@Apex259
@Apex259 Жыл бұрын
Thanks for showing they're using PLASTIC DRUMS 🥶 i will never buy from them
@ilkbsevernapark669
@ilkbsevernapark669 Жыл бұрын
totally unhealthy. using plastic drums. They look like used chemical drums. Please change to better utensils and hygienic way of making pickles.
@sathiyanarayanan8300
@sathiyanarayanan8300 Жыл бұрын
ఒరేయ్ బోకాడ అది కోనసీమ జిల్లా చెప్పు
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@jayasuryaraj
@jayasuryaraj Жыл бұрын
None
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 143 МЛН
Joker, what is this doing?!#joker #shorts
00:31
Untitled Joker
Рет қаралды 9 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 165 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 143 МЛН