No video

ఊపిరాడని గుహలో నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డాము 😭 BreathLess Caves

  Рет қаралды 1,382,452

Village Vihari

Village Vihari

Күн бұрын

Address:
Kona Uppalapadu caves,
Yadiki Mandal,
Ananthapur District,
Andhra Pradesh.
Narendra (DOP, Editing & technician ) : / villageviharinarendra
Shahid [story teller] : / shahid_village_vihari
Follow us / villagevihari
Thumbnail: ...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
🎶 Music 🎶
Evil March by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Dark Times by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
#cavesinindia #historicalplaces

Пікірлер: 2 300
@VillageViharichannel
@VillageViharichannel 3 жыл бұрын
Follow us Village Vihari: instagram.com/villageviharivlogs Narendra (Camera & Video graphy) : instagram.com/narendra_notable Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
@ramuduramu9790
@ramuduramu9790 3 жыл бұрын
Hi
@ramuduramu9790
@ramuduramu9790 3 жыл бұрын
6302237948
@manchintiramesh3826
@manchintiramesh3826 3 жыл бұрын
Hii
@manchintiramesh3826
@manchintiramesh3826 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@manchintiramesh3826
@manchintiramesh3826 3 жыл бұрын
💐💐💐💐💐💐🎍🌹🌹🌹🌹🌹🌹
@zerodreamer2086
@zerodreamer2086 3 жыл бұрын
మీ కష్టానికి ఒక like
@krowvidivimalakumari4632
@krowvidivimalakumari4632 3 жыл бұрын
అన్న కష్టానికి కెమెరా మెన్ కీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్..... అన్న మీకు ఊపిరి ఆడుతుంది లేదో నాకు telidhu కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆసలు ఉపిరు అడడం లేదు అన్న 😭😭😭 plzzzzzzzz ఇంత రిస్క్ అవసరమా అన్న........
@mbgdeva8921
@mbgdeva8921 3 жыл бұрын
Because they have no job that's why, they are taking any risks i like his attitude
@krowvidivimalakumari4632
@krowvidivimalakumari4632 3 жыл бұрын
@@mbgdeva8921 yes
@rscollections2660
@rscollections2660 3 жыл бұрын
Yes.
@gollapallygouthami7213
@gollapallygouthami7213 3 жыл бұрын
Yes
@sunithag6079
@sunithag6079 3 жыл бұрын
Akkada గలిలేదు కథ అందుకు జాగ్రత్త గా వున్నండి కెమెరా మ్యాను కు ఒక్క లైకు
@vinaykarthik9396
@vinaykarthik9396 3 жыл бұрын
Vvvvvvvv great Anna
@knancharaiahnancharaiah56
@knancharaiahnancharaiah56 3 жыл бұрын
T
@knancharaiahnancharaiah56
@knancharaiahnancharaiah56 3 жыл бұрын
@@vinaykarthik9396 ooo
@knancharaiahnancharaiah56
@knancharaiahnancharaiah56 3 жыл бұрын
@@vinaykarthik9396 mk.k
@rajkumar768
@rajkumar768 3 жыл бұрын
గాలి
@nanibharathgamingchannel1155
@nanibharathgamingchannel1155 3 жыл бұрын
మీ కష్టానికి ఒక లైక్ ఏంటి బ్రో వంద లైకులు very carefully bro👌👌👌
@pulipoleswari729
@pulipoleswari729 3 жыл бұрын
అన్న ఎప్పుడు ఇలాంటి ప్రమాదకరం వీడియోస్ చెయ్యదు ఎందుకంటే వీడియోస్ కన్నా ప్రాణం గొప్పది pleas అర్ధం చేసుకొండి 🙏l🙏🙏
@jaggu9234
@jaggu9234 3 жыл бұрын
ఎండాకాలంలో గుహలలోకి వెళ్లకండి బ్రో ఊపిరాడదు కానీ మీరు వెళ్లినందుకు మీకు handsoff 🙏👏 బ్రో నరేంద్ర అన్న షాహిద్ అన్న take care 👍
@ramlaxmiramlaxmi4470
@ramlaxmiramlaxmi4470 3 жыл бұрын
Camera man ki oka like vesukondi
@sravanibonela7643
@sravanibonela7643 3 жыл бұрын
అన్నయ్య నేను మొదట ఒక్క వీడియో చూసాను చూసే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, గృహాలు దేవాలయాలు వీర బెమ్మెంద్ర స్వామి గురించి ఒకేరోజు మొత్తం 35 వీడియోస్ చూసాను, చాలా బాగా చూపిస్తున్నారు🙏🙏
@RajuRaju-wu2ps
@RajuRaju-wu2ps 3 жыл бұрын
Dheeni batti nuvu entha khali gaa unnavoo arthamouthundhi😀😀😀
@nagarajgajengi4143
@nagarajgajengi4143 3 жыл бұрын
Avunu 😁😁
@ramaveerabhadramramu9918
@ramaveerabhadramramu9918 3 жыл бұрын
@@nagarajgajengi4143 kontha mandhi sannasulu kalega vundi panikimalina panulu chesunnaru danikanna edhe bestee kadha
@ganeshkoti4605
@ganeshkoti4605 3 жыл бұрын
@@RajuRaju-wu2ps 😆😆
@ajjudinureddy3048
@ajjudinureddy3048 3 жыл бұрын
Local people ki naa nunchi oka like
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 2 жыл бұрын
మీ ప్రానాలకి తెగించి సాహసాలు చేస్తున్నారు నిజంగా మీ సాహసానికి నిజంగా పాదాభివందనం
@AmeerAmeer-yf5mo
@AmeerAmeer-yf5mo 3 жыл бұрын
Camera 📷 man ki Oka like vasukodi
@kittu4463
@kittu4463 3 жыл бұрын
మీరు మీ చానల్ పేరు మార్చుకొంటే బాగుంటది విల్లెజ్ విహారి కాదు చరిత్ర విహారి అని పెట్టుకోండి మీరు చరిత్ర లో వున్నా విశేషాలు చూపిస్తున్నావు your great
@Arun-bq8ld
@Arun-bq8ld 3 жыл бұрын
Anna neeku pedha fan😍 kani camera man ki oka like eskondi 💓
@nagarathnapendyala4661
@nagarathnapendyala4661 3 жыл бұрын
Both of you are very brave and great Narendra and Shaheed.hats off
@dubasisrinivasu8649
@dubasisrinivasu8649 3 жыл бұрын
మా తెలుగు వాళ్ళు మీరు చేసినట్టయితే నేనెవర్ని చూడలేదు చాలా అధ్యయనం గా చాలా సూపర్ గా చేశారు ఎన్ని అసలు ఎవరు ఎలా అంటే ఎంత కష్టమో అది మాకు అర్థం అవుతుంది
@ssvipl64
@ssvipl64 3 жыл бұрын
CO2 is heavier than normal Air. CO2 Keeps settling down into cavities and old caves etc which are deep. The reason for your bussa is CO2 levels high. Take care brother.
@SK-wp9hq
@SK-wp9hq 3 жыл бұрын
మీ కష్టానికి పెద్ద నమస్తే కానీ బ్రదర్ జాగ్రత్తగా వెళ్లి రండి
@plasnr
@plasnr 3 жыл бұрын
బ్రదర్ మీ కష్టానికి ఒక లైక్ బ్రో మీ వీడియోస్ రేగులర్గా చూస్తుంటా మీరు మేము చూడని ప్లేస్ లు చూపిస్తూ కష్టంగా ఉన్నా మాకు చూపిస్తున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బ్రదర్
@sudhawondertv3874
@sudhawondertv3874 3 жыл бұрын
జాగ్రత్త బ్రో అలాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు అక్సిజన్ తీసుకుని పోవాలి జనవరి లో అయితే బెటర్
@powerstarpawankiran5249
@powerstarpawankiran5249 3 жыл бұрын
మీ సాహసానికి హాట్సాఫ్ 🙏🏾👍
@SindhuDanielTheKitchenQueen
@SindhuDanielTheKitchenQueen 3 жыл бұрын
Guhalo Oxygen percentage thakkuva undi bro, andukey anthe aaayasam ochchindi miku..entrance chala iruku undikada air flow ledu, anyway nice video but take care bro👍
@Ashiks639
@Ashiks639 3 жыл бұрын
😁
@maheshk2304
@maheshk2304 2 жыл бұрын
😄😄😄
@theromanempirebelievethat4397
@theromanempirebelievethat4397 2 жыл бұрын
👁️👁️............................ 🌌☄️♾♾♾♾
@rojaaa268
@rojaaa268 2 жыл бұрын
sss
@nareshkumar3207
@nareshkumar3207 2 жыл бұрын
Just ft ft GT GT
@saihari9267
@saihari9267 3 жыл бұрын
Video is not utter flop, it is a great adventure,. It is incomplete just due to humid factor inside the cave But the commitment of ur guide is awesome Hope u will complete this challenge All the best Adventure stars Shahid and narendra
@saiprakash3154
@saiprakash3154 3 жыл бұрын
మీ ఈ సాహసానికి ఒక లైక్ బ్రో..
@saratchandra145
@saratchandra145 3 жыл бұрын
Narendra anna ela vunnadu. meeku mee team particularly Narendra annaki oka like👍👍👍
@uveerareddy6010
@uveerareddy6010 3 жыл бұрын
ఇద్దరు జాగ్రత్త స్వాములూ మిమ్ములను నమ్ముకొని కుటంబాలు ఉన్నాయి
@apparaom1131
@apparaom1131 3 жыл бұрын
I lik
@manjumanjularao9947
@manjumanjularao9947 3 жыл бұрын
Maind blowing Babu 🙏🙏🙏🙏🙏.chusthunte Nake upiradantha pani ayyindi
@shankarmuddasani9479
@shankarmuddasani9479 2 жыл бұрын
ఋషులు యోగులు ఉండే ప్రదేశానికి వెళితే వారి ఆగ్రహానికి గురి అవుతారు. ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు జాగ్రత్త. ప్రకృతి మీ అంచనాకు అందేది కాదు నష్ట పోతారు.
@003madhu
@003madhu 3 жыл бұрын
Brother, ఈ వీడియో ఇప్పుడే చూశాను... చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నావ్.. చాలా డేంజర్... ఎందుకంటే నువ్వు ఏ గృహాలకు వెళ్లాలన్నా.. ముందు ఆ ప్రాంతం గురించి స్టడీ చేయాలి.. గృహాలు ఎందుకు డేంజర్ అంటున్నానంటే... గృహంలో గబ్బిలాలు ఉంటాయని కాదు... గబ్బిలాలు డేంజర్ కాదు.. అంతకన్నా డేంజరస్ విషయాలు ఏమిటంటే.. కొండ గుహలో... నీళ్లు ఉంటాయి.. పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి.. పొరపాటున మీరు గృహ ఉంది కదా అని లోపలికి వెళ్లి పోతే.. వర్షాకాలం గానీ.. లేక కొండ గృహాల్లో జలపాతాలు ఉండే గృహాలలో నో.. పోతే అది చాలా ప్రమాదం... నీవు చూపించిన గృహ చూసావా... ఆ రాళ్ళు ఎందుకలా ఉన్నాయంటే... అందులో నీళ్ళు ఉన్నాయి.. కొండ గృహాల్లో జలపాతాలు వలనే.. నీరు ఛాయలు కనిపిస్తున్నాయి.. పొరపాటున అలాంటి గృహ లోకి వెళ్లి ఇరుక్కుంటే.. మీరు చాలా పెద్ద ప్రమాదంలో. కి.. వెళ్ళిపోతారు.. అదొక్కటే కాదు ఇలాంటి గృహాల్లో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు.. అంతేకాదు కొన్ని గృహాలలో భూమి లోజరిగే మార్పుల వలన.. విషవాయువుల ప్రభావం కూడా ఉంటుంది.. అలాంటి విషవాయువులు పీల్చితే మనిషి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ పనిచేయక.. అక్కడక్కడా చనిపోతారు.. కాబట్టి ఇలాంటి సాహసాలు చేయొద్దు.. ఇది నా సలహా.. పొరపాటున ఇలాంటివే చేయాలని అ నీ నీకు ఉంటే..earth science , వాటికి సంబంధించిన.. అంశాల గురించి క్లుప్తముగా..deep study చేసి మాత్రమే.. వెళ్ళు.. ఇంకొక విషయం ఏమిటంటే... ఆధ్యాత్మికం అంటే అద్భుతాలు గృహ లు కాదు... అంతర్గత హృదయ సత్య అనుభూతి.. అందుకోసమే.. రుషులు సమాజానికి దూరంగా అజ్ఞాతంగా తన ఏకాంతంలో.. కఠోర తపస్సు చేస్తారు.. ఒక మహర్షి.. తపస్సు చెయ్యాలి అంటే... గృహాలు.. వాటిమీద వాళ్లకు చాలా అవగాహన ఉంది... మరియు అలాంటి మహర్షులకు ప్రకృతే దారి చూపిస్తుంది.. ఈ పంచ భూతాలే.. వాళ్లకి సహకారాలు అవుతాయి.. మనం సాధారణ మనుషులం... ఏమీ తెలియకుండా.. ఏమీ తెలుసుకోకుండా.. కెమెరా చేతిలో ఉందని వెళ్లిపోతే.. నీ ప్రమాదాన్ని నువ్వే కోరుకుంటున్నట్లు.. లెక్క.. జాగ్రత్త బ్రదర్.. ఇట్లు మీ శ్రేయోభిలాషి.. మధు
@roopasudha215
@roopasudha215 3 жыл бұрын
Yes,madhugaru cheppindi 💯 currect 👍take care of yourself
@003madhu
@003madhu 3 жыл бұрын
@@roopasudha215 thank you roopa Garu
@sariyuhoney4730
@sariyuhoney4730 3 жыл бұрын
Baga chepparu madhu
@003madhu
@003madhu 3 жыл бұрын
@@sariyuhoney4730 thank you andi
@lakshminarayanapeddahulthi7702
@lakshminarayanapeddahulthi7702 3 жыл бұрын
మధు గారు చెప్పింది ప్రతి మాట అక్షర సత్యం ... లోపల విష వాయువులు కూడా వ్యాపించవచ్చు భౌతిక మార్పుల వల్ల ... any how .. రిస్క్ తీసుకుని వీడియో చేసినందుకు .. సురక్షితంగా వచ్చినందుకు .. అభినందనలు .. ఇంకొక్క సారి ఇట్లాంటి రిస్క్ వద్దు అన్నా ... అభినందనలతో ...
@monster_saisri9809
@monster_saisri9809 3 жыл бұрын
అనంతపురం జిల్లా నసనకోట ముత్యాలమ్మ గురించి పెట్టు అన్నయ్య మీరు అక్కడికెళ్లి ముత్యాలమ్మ ని చూపించగలరా
@medaupendra
@medaupendra 3 жыл бұрын
అలా Kadu mutyalamma talli (God) devatha
@deshnath
@deshnath 3 жыл бұрын
These types of caves are formed by flow of water with heavy fiction through walls in millions of years which are formed naturally you guys are are doing good job by exploring u habitated government should recognise your work and explore more
@shyamalapeddi3718
@shyamalapeddi3718 3 жыл бұрын
Thammudu nuvvu super chala jagartha nuvvu chala risk chesi video chesthunnav God bless you
@jyothinandyala2574
@jyothinandyala2574 3 жыл бұрын
Please keep camphor and ajwain mixed powder with you..it increases oxygen capacity immediately..in Tibet and Nepal mountaineers and pilgrims use this tip
@RamaKrishna-mn6uv
@RamaKrishna-mn6uv 3 жыл бұрын
ఈ దారి కనిపెట్టిన వారు గ్రేట్
@sarathkumar679
@sarathkumar679 3 жыл бұрын
మీ ప్రాణాలకు తెగించి ఇలాంటి వీడియోలు మాకు చూపిస్తూనందుకు మీ ధన్యవాదాలు అన్న నెక్స్ట్ టైం ఇలాంటివి viddeao తీసేటప్పుడు portabul ఫాన్స్ తీసుకెళ్లు
@arajesharajesh
@arajesharajesh 3 жыл бұрын
అలంటి లోతు ప్రదేశాల్లో ఆక్షిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తే బాగుంటుంది.. అంతకు మించి వెళ్తే అందులో ఉన్న ఆక్సిజన్ అందరికి సరిపోదు.....
@sadhuvinayak9063
@sadhuvinayak9063 3 жыл бұрын
దానికోసం spirluna use చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది.... అంత గస రాదు ఈ సారి అలా ట్రై చెయ్యండి
@kumarjakke
@kumarjakke 3 жыл бұрын
ప్రమాదం నుండి బయటపడ్డారు....low oxygen in the cave...take precautions and procure minimum equipment to meet the challenges. Good luck.
@shivag6827
@shivag6827 3 жыл бұрын
Anna srisailam loo akkamahadevi guha chupearaa please
@Raviteja-xv1ns
@Raviteja-xv1ns 3 жыл бұрын
Camera man ki discovery channel nunchi call vastadi broo
@durgaprasadn1825
@durgaprasadn1825 3 жыл бұрын
Shahid & Narendra anaku oka like 👍
@karthik_tiger
@karthik_tiger 3 жыл бұрын
All credit goes to camera man. You are the man bro
@satyap4239
@satyap4239 3 жыл бұрын
ఈసారి ఇటువంటి చోట్లకు వెళ్ళి నప్పుడు ఆక్సిజన్ సిలెండర్స్ పట్టుకొని వెళ్ళమని నా సలహా.
@sriram6458
@sriram6458 3 жыл бұрын
dhari chupina anna ku oka like vesukondi
@dadahayathkhaji1991
@dadahayathkhaji1991 3 жыл бұрын
Take care Narendra
@ravinderbollam6887
@ravinderbollam6887 3 жыл бұрын
అన్నా యూట్యూబ్ లో హైలెట్ వీడియోస్ మీవే
@navithaagumanti3567
@navithaagumanti3567 3 жыл бұрын
Meerem chaduvukunnaro naku telidu bussa endo kindiki velle koddi oxygen levels taggipoddi
@babjibabjan6933
@babjibabjan6933 3 жыл бұрын
Yes
@kasamadhu8653
@kasamadhu8653 3 жыл бұрын
ఎండాకాలం మళ్ళి వేడి రాళ్ళమద్య గాలిరాదు అంతవరకు వేళ్ళరు మీసహసాం 🙏🙏🙏🙏🙏
@rkqueen6767
@rkqueen6767 3 жыл бұрын
True ga cheppalante meeru chalaaa great and dare ..so good really appreciate you and all people who are with u Shahid garu👌👍👍👍👍👍👍👍
@sridhardubasi5088
@sridhardubasi5088 3 жыл бұрын
అది సున్నపురాయి గుహ అనుకుంటా.. అందులో నీరు ప్రవహించి ప్రవహించి అలా పొరలు పొరలుగా కాల్షియం నిక్షేపంగా కన్పిస్తుంది.. అలాంటి లోతైన వాటిల్లో ఆక్సిజన్ ఉండదు మీకు అందుకే ఊపిరి ప్రాబ్లం వొచ్చింది.. గుండె నొప్పి కూడా వొచ్చే అవకాశాలు ఉంటాయి కానీ జాగ్రత్త.. అండ్ భూమి నుండి లోతుగా వెళ్లిన కొద్ది వేడి పెరుగుతూ ఉంటుంది.. ఇలాంటివి తెలుసుకోండి బ్రదర్ బిఫోర్ యు మూవ్ ఆన్.. టేక్ కేర్
@bvrprasad9294
@bvrprasad9294 3 жыл бұрын
Really adventure. Your team very bold. We are understanding our elder people greatness.
@bvrprasad9294
@bvrprasad9294 3 жыл бұрын
Even we can't see in cinemas also. Real heroes.
@venkatduvvuru8369
@venkatduvvuru8369 3 жыл бұрын
Try to bring small oxegen cylinders, in case of emergency we can make use of them. I believe oxygen levels less in caves.
@peeglanaik5787
@peeglanaik5787 3 жыл бұрын
మీ వీడియోలు మొత్తం చూస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుచున్నాను అభినందనలతో మీ అభిమాని అయిన ఎల్ పి నాయక్ వాచ్యతండ దామరచర్ల మండలం నల్గొండ జిల్లా
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 3 жыл бұрын
భగవంతుని చిత్రాలు ఇవన్నీ మనకు అర్థం కాదు కానీ మీ ప్రయత్నం గొప్ప ది
@ToobMee
@ToobMee 3 жыл бұрын
Amazing and breathless video. Kudos to the entire team for filming it. One should have lots of guts just to watch it, imagine these guys in those caves with limited oxygen! Truly commendable!
@relliappalaraju9113
@relliappalaraju9113 3 жыл бұрын
మీ సాహసానికి హాట్స్ ఆఫ్ 🙏
@gangapuramankitha7705
@gangapuramankitha7705 3 жыл бұрын
గుహ కదా ఆక్సిజన్ అందక అలా బుస లాగా ఐతుంది మల ఎండాకాలం కదా అందుకే ఇలా ఓకే బట్ గుహ మాత్రం super గా ఉంది వీలైతే మళ్ళీ వీడియో కంప్లీట్ చేయండి అన్న
@venkatnaidusiddineni996
@venkatnaidusiddineni996 3 жыл бұрын
మీరు గుహల్లోకి వెళ్ళేటప్పుడు చిన్న సైజ్ బ్యాటరీ ఫ్యాన్స్ క్యారీ చెయ్యండి కొంత వరకు మీకు సహాయ పడుతుంది. కానీ మీ ధైర్యానికి👍🙏
@rajulova2998
@rajulova2998 3 жыл бұрын
Chalaa super anna, మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.... మరీ అంత risk వద్దు అన్నా. Take care.
@prabhakarrc8980
@prabhakarrc8980 3 жыл бұрын
Mi nunchi expect chesedhi ilanti videos a bro 💯 superb
@raviprabhasgooty2574
@raviprabhasgooty2574 3 жыл бұрын
అన్న గుత్తి కోట కు వెళ్ళండి అక్కడ చాలా రహస్యాలు తెలుస్తాయి మీకు
@rksrirelaxation5499
@rksrirelaxation5499 3 жыл бұрын
మా ఊరి లో కూడా ఒక గుహ ఉంది కానీ ఇప్పటికీ ఎవ్వరు లోపలికి పోలేదు అక్కడ మా మా గ్రామ దేవత ఉండేదని మా పూర్వికులు చెప్పేవారు గుహ 10 కి.మీ ఉంటుంది
@svsramalingeswarrao2921
@svsramalingeswarrao2921 3 жыл бұрын
ఏవూరో చెప్పలేదు
@jayakrishnaroyal8648
@jayakrishnaroyal8648 3 жыл бұрын
Hi brothers మీ ధైర్యానికి నా నమస్కారములు. మీరు ఎక్కడికి ఏ గుహలకు వెళ్ళిన ముందు జాగ్రత్తగా అన్ని కనుక్కొని వెళ్ళండి అన్నిటికంటే ముందు ప్రాణం ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని నా విన్నపం మీరు ఆ గుహలోకి వెళ్తుంటే చూసే నాకే భయంకరంగా ఊపిరిఆడక చాలా ఇబ్బందిగా ఉంది ఇంత రిస్క్ చెయ్యడం అవసరం లేదు మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది బ్రదర్స జాగ్రత్త.
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 2 жыл бұрын
మీ కష్టానికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు తోడు ఉంటాయి నాయనా
@hussain7242
@hussain7242 3 жыл бұрын
"Man Vs World" Program Chusthunnattu Vundhi Bro.
@medhanshtanam6899
@medhanshtanam6899 3 жыл бұрын
Wild anna *
@ramagoudjulury8577
@ramagoudjulury8577 3 жыл бұрын
Man vs wild bro
@pavanaitharaju4547
@pavanaitharaju4547 3 жыл бұрын
ఇండియన్ బేర్ గిల్స్ 😍😍
@b.hruthikrajan5412
@b.hruthikrajan5412 3 жыл бұрын
Really bro
@rafisyed5655
@rafisyed5655 3 жыл бұрын
Yes
@sree3698
@sree3698 3 жыл бұрын
naaku caves ante full bhayam mee videos naaku horror feel istaadi ,u are really great
@kamarajuanjanivithal7203
@kamarajuanjanivithal7203 3 жыл бұрын
In side GUHA (CAVES), going steep down oxygen levels will fall, so you feel difficult to take breath in. That's why you felt Gussa. In balloon Caves, fans were arranged to blow air in to Cave to over come less oxygen problem (feeling GUSSA). VERY GOOD ATTEMPT. WISH YOU ALL THE BEST IN ALL YOUR FUTURE ASSIGNMENTS. 👌👍👏👏✌ Anjani Vithal Kamaraju
@rajeshkhannajonnalagadda6422
@rajeshkhannajonnalagadda6422 3 жыл бұрын
20:10, nuvvu maa panulagurunchi mobile data gurinchi kudaa alochisthunnavaa bro meeru nijangaa great anna nuvve naa inspiration.eagerly waiting for part-2 anna...
@divyachalichimala455
@divyachalichimala455 3 жыл бұрын
Mi dharieyani matalo chepalem anna take care and God bless you 👍👍🙏🙏🙏🙏🙏
@nagarajuvemula4242
@nagarajuvemula4242 3 жыл бұрын
Lopaliki velle koddhi oxizen levels thagguthai, goppa saahasam chesaru, good job bro
@lakshmidevi-zk2el
@lakshmidevi-zk2el 3 жыл бұрын
వర్షాకాలం వాటర్ ఫాల్స్ కూడా బాగుంటాయి, వాటిని కూడా వీడియో తీయండి.
@RaviTeja-ki9js
@RaviTeja-ki9js 3 жыл бұрын
Bro hats off u meru tirigi vellinappudu oxigon levels tisukoni vellandi memu district lo unna kuda maku theliyavuu thank u you bro video tisinandhuku
@CALL_ME_JACK789
@CALL_ME_JACK789 2 жыл бұрын
Bro మీరు చాల రిస్క్ చేసి విడియో చేసారు 👌🏻👌🏻👌🏻 జాగ్రత్తగా చేయండీ
@ipadpsycho
@ipadpsycho 3 жыл бұрын
Narendra anna kastaniki phalitham ee video ki raavalani korukuntunnam🙏🙏🙏
@anuanand9354
@anuanand9354 3 жыл бұрын
ఒక ఫ్యాన్ పెట్టుకోండి
@venkatsaisinnovativekids8808
@venkatsaisinnovativekids8808 3 жыл бұрын
Akkada current undali gaa bro
@santoshmummyyanda4567
@santoshmummyyanda4567 3 жыл бұрын
@@venkatsaisinnovativekids8808 its why not charging fan bro
@chundurunagaharshitha7786
@chundurunagaharshitha7786 3 жыл бұрын
In one minute 369 views and 50 comments This is for your hard work bro I am in 8th class I will never miss a video from you Waiting for your reply bro
@editinglovers1688
@editinglovers1688 3 жыл бұрын
Hii
@hamsika4735
@hamsika4735 3 жыл бұрын
@@praneethrathod.... me too
@hamsika4735
@hamsika4735 3 жыл бұрын
@@praneethrathod.... fine you
@srinivasreddy876
@srinivasreddy876 3 жыл бұрын
HBD Jaswitasrinitha
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 3 жыл бұрын
@@srinivasreddy876 Garu thank you
@kandagadlavenkatarameshbab2921
@kandagadlavenkatarameshbab2921 2 жыл бұрын
చాలా కష్టపడి మాకు గుహలు చూపిస్తున్నారు. కానీ మీరు ఆక్సిజన్ తేసుకెళ్ళడం మరచిపోవద్దు. మీకు కూడా కుటుంబాలు వున్నాయి. చాలా జాగ్రత్తగా వుండాలి
@NatarajuCh
@NatarajuCh Жыл бұрын
Suggestion: Always carry an industrial oxygen detector with you when going deep!
@bommedachinnaiah7662
@bommedachinnaiah7662 3 жыл бұрын
Alanti appudu occian mask pettu kovali anna ina great anna meeru narendra anna ke sahid anna ke hand saf iddarike oka like vesukondi friends
@thilakkavin4262
@thilakkavin4262 3 жыл бұрын
Love from anantapur
@Daily__Motivation18
@Daily__Motivation18 3 жыл бұрын
Video chudakamunde like kotesam expecting like he from u❤️
@sastrybunga6880
@sastrybunga6880 2 жыл бұрын
తమ్ముడు మీరు సూపర్. ఇటువంటి చోచ్లకు వెళ్ళేటప్పుడు "ఆక్సీజన్ " సిలిండర్స్ ఏర్పాటు చేసుకొండి దయచేసి. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. చాలా టెన్షన్ అనిపించింది అలా చేస్తున్నారు మీరు. మంచి మంచి భయంకరమైన ప్రదేశాల వద్దకు మీ కళ్ళతో మాకు చూపిస్తుంటే మేము కూడా మీతో పాటే వచ్చి చూస్తున్నట్లనిపిస్తుంది.
@nagasreemaheshwaram1118
@nagasreemaheshwaram1118 3 жыл бұрын
Jagrathaga undandi brothers👍👍👍👍
@purnimamadhu7355
@purnimamadhu7355 3 жыл бұрын
Thakkuva matadethe alupu raadhu bro
@saisundaram1153
@saisundaram1153 3 жыл бұрын
This is an amazing video... excellent effort 👍 one humble request... when you go to these kind of caves and look at the stalactites and stalagmites, please don’t touch them... it will spoil millions years of formations 🙏
@rafisyed5655
@rafisyed5655 3 жыл бұрын
Editing creativity nice,background music beautiful,video clarity nice all credit to both camera man and shahid
@vivekvishwa7276
@vivekvishwa7276 2 жыл бұрын
కోట్ల ఎండ్ల కృతం ఈ ప్రదేశమంతా మంచుతో ఉండేది, ఇప్పుడు హిందూ మహా సాగారం ఉండే జాగం లో కుమారీ ఖండం అనే ఒక ఖండం ఉండేది, ఇది స్కంద పురాణంలో ఉంది, మనది ಭಾರತ ఖండం , శ్రీశైల ఖండం కూడా ఉంది, ఉత్తరంలో ఉన్న హిమ మొత్తం కరిగి ద్దక్షినం వైపు వచ్చింది, అది కుమారి ఖండాన్ని ముంచి వేసింది, అక్కడ నుంచీ మనుకులాని స్కంద దేవుడు,(సుబ్రమణ్య స్వామి) రక్షించి మానువులు అందర్నీ ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో కి పంపించాడు, తరవాత కుమారి ఖండం సముద్రం లో మునిగిపోయింది, ......... అంతకు ముందు మంచు లో ఏర్పడిన గుహలే ఇవన్నీ, ఇవన్నీ వేదా లాలో , వస్తాయి సంస్కృత శ్లోకాల ను అర్ధం చేసుకుంటే7 నిజం తెలుస్తుంది, కాని మనకు సంస్కృతం అంటే దేవాలయం లో జుట్టు వదిలిన పూజారి మంగళ హారతి చిల్లర వేసే దానికి, వాడే అర్ధం అవని బూతులు అని భ్రమతో ఉంటే ఏది తెలియదు
@rajanaren1778
@rajanaren1778 3 жыл бұрын
ఇలాంటి వీడియోలు చెయ్యాలంటే చాలా గుండె ధైర్యం కావాలి.🙏🙏🙏❤️❤️❤️ Hats off to you bro.
@bjagyalakshmimunjee5055
@bjagyalakshmimunjee5055 3 жыл бұрын
రాజు నువ్వు నడుస్తున్నప్పుడు నోటితో గాలి పిఇల్చకు. ఆయాసం వస్తుంది గాలినంతా ముక్కు ద్వారా పీ ల్చి వదులు శ్రమ thagguthundi. జాగ్రత్తగా naayanaa.
@L99783
@L99783 3 жыл бұрын
raju evaru.. ee brother name shaheedh kadha..
@srinivasu5491
@srinivasu5491 3 жыл бұрын
Narendra good.photo.grape
@venkatsaisinnovativekids8808
@venkatsaisinnovativekids8808 3 жыл бұрын
Yeah cameraman narendra narrator shahid kada maru madhyalo ee raju evaru
@lavanyabobbadhi3496
@lavanyabobbadhi3496 3 жыл бұрын
Yanduku anna Meru risk chastha ru me family kosam alochinchandi 😔
@KannaReddy
@KannaReddy 3 жыл бұрын
Super adventure anna, also always take care, thanks for exploring Andhra Pradesh
@sravanianji9447
@sravanianji9447 3 жыл бұрын
Health jagratta brother
@aishuaishu8712
@aishuaishu8712 3 жыл бұрын
Meekendhuku aayasam vasthudnhantey oxygen levels thakkuva vunduntay and also vallu last time vellam annaru free ga vaccham annaru kadha endhukntey. Last time 2 memberd. Vellaru ippudu 4 members vellaru so akkad oxygen andharilo vuntey pilchukovadaniki kashtam avuthundhi and meeru chala great ....
@Bhakand
@Bhakand 3 жыл бұрын
Shahid meeru vere states kuda tirigi akkada మిస్టరీ places kuda చూపించాలని కోరుకుంటున్నాను...ముందు మీ లైఫ్ చూసుకోండి ..jagrartha....videos kante pranam ముఖ్యం....tc.
@roym8635
@roym8635 3 жыл бұрын
ఎండాకాలంలో కాకుండా నెక్స్ట్ వచ్చే శీతాకాలంలో ట్రై చేయండి
@gsreddy7411
@gsreddy7411 3 жыл бұрын
Great job 👏 God bless you 🎊 Take care 🙏
@KR_Videos6688
@KR_Videos6688 3 жыл бұрын
మిత్రమా మీ కష్టము, శ్రమ వ్యయ ప్రయాసాలు మీ సాహసాలు మాకు చరిత్ర జ్ఞానంను అందిస్తున్నారు మీకు హస్పఫ్
@Anusamudhram7869
@Anusamudhram7869 3 жыл бұрын
Bro pranam kante ekkuva em kadu... Maree entha risk theskokandi bro Kani miru chala chala great bro asal koncham kuda bayapadakunda antha lopalki velthunnaru vasthunnaru ... Chala sahasalu chesthunnaru Really you show wonders bro.. Hats off Thank you so much bro for you reality and mind blowing videos.... We love you so much bro.. ❤
@himakar2009
@himakar2009 3 жыл бұрын
మీకు ఒక చిన్న సలహా ఎపుడైనా గస వస్తే నోటి ద్వారా గాలి పీల్చ కూడదు. ముక్కు ద్వారా నే వీలైనంత నిదానంగా పీల్చు కోవాలి. అలాంటి ప్రదేశాలలో ఒక నీటి బాటిల్ మరియు గ్లూకోజ్ లేదా నిమ్మకాయ తేన కలిపిన నీటిని తీసుకు వెళ్ళండి, మధ్య లో విశ్రాంతి తీసుకొని ఆ నీటిని త్రాగి మళ్ళీ ముందుకు సాగండి. కష్టమైన సమయం లో ఇది బాగా ఉపయోగ పడుతుంది.
@koteshchintu1380
@koteshchintu1380 3 жыл бұрын
Tq for cont kni okati gnidhye nope cache napudhu bagunidhi meku ani oka comniti chaye sorry kani nenu anina dhnito thou ldh kdh
@jaisrikrishna810
@jaisrikrishna810 3 жыл бұрын
🔥🔥Super star🔥🔥 Sahid Is brave man🔥🔥
@HEMANTHKUMAR-dn6xs
@HEMANTHKUMAR-dn6xs 3 жыл бұрын
Kindaaa minaaa upu narendra thooopu
@kunuthursrinivas
@kunuthursrinivas 3 жыл бұрын
Gasping for breath is due to the presence of calcium carbonate in the rock with a limited amount of water during summer. This condition will not be there during the winter months. Congratulations to you on your adventurous journey. God Bless you.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 24 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 29 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 50 МЛН
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,2 МЛН
Do or Die Video | Valmiki Caves | Part -2 | Village Vihari
36:33
Village Vihari
Рет қаралды 2 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 24 МЛН