No video

పొలంలో ఇంటికి అయిన ఖర్చు?ఎలా కట్టాము?farm house Construction||B like Bindu

  Рет қаралды 648,920

B Like BINDU

B Like BINDU

Күн бұрын

For Telugu Text Recipes Visit
www.maatamanti...
For English Text Recipes Visit
www.foodvedam....

Пікірлер: 1 400
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
అందరికీ నమస్కారము 🙏🙏😊. ఈ ఇంటిని మేము కట్టాలి అనుకున్నప్పుడు మేము వేసుకున్న బడ్జెట్ 2.5- 3 లక్షలు మాత్రమే.అందువల్ల అప్పుడు మా బడ్జెట్ లో స్లాబ్ లేదు దాని గురించి ఆలోచించలేదు. 2019 ఏప్రిల్ లో మొదలు పెడితే అక్టోబర్ లో పూర్తి అయ్యింది. ఒక చిన్న రూమ్ కి సుమారు 6 నెలలు పట్టింది అంటే అది కట్టడం ఎంత కష్టం అయింది మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇలా జాప్యం జరగడం వల్ల ఖర్చు ఎక్కువ అయ్యింది. అక్కడ లోకల్ లో పనికి ఒప్పుకున్న వర్కర్స్ సగం కూడా చేయకుండా వేరే పనికి ఒప్పుకుని వెళ్లిపోవడం వల్ల మేము ప్రతీ ఒక్క పనికి అక్కడ లోకల్ లో కాకుండా హైదరాబాద్ నుండి తీసుకెళ్లడం వల్ల సాధారణం కన్నా ఎక్కువ ఖర్చు అయ్యింది. మేము వారం లో 5 రోజులు అక్కడికి మా ఉద్యోగాల వల్ల వెళ్లలేము. వారాంతాల్లో వెళితే అక్కడ పని చేసే వారు దొరికేవారు కాదు. ఇదుగో వస్తున్నాము అదుగో వస్తున్నాము అని చివరి దాకా చెప్పి చివరికి ఎగ్గొట్టేవారు. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ వైరింగ్ వర్క్ ఒక సాధారణ డబల్ బెడ్ రూమ్ ఇంటికి చేయించినంత వర్క్ చేయించడం వల్ల ఎక్కువ అయింది. అది అడవి కాబట్టి అక్కడ పొరబాటున ఏదైనా పురుగు పుట్రా ఉన్నా సరిగ్గా కనిపించే విధంగా 14 లైట్స్(9 సీలింగ్+ 1 ట్యూబ్ లైట్ + 4 outdoor లైట్స్) , 1 ఇన్వెర్టర్ కనెక్షన్, గీజర్ కనెక్షన్, MCB బోర్డు, 2 సీలింగ్ ఫాన్స్, లోపల 3 స్విచ్ బోర్డ్స్, బయట ఒకటి, exhaust ఫ్యాన్ పెట్టించాము.అది అడవి కాబట్టి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఏవి దొరకవు ఎవరూ రారు. అది మేము చాలా చాలా కష్టపడి పూర్తి చేయాల్సి వచ్చింది. మీరు సాధారణంగా ఇంట్లో తాగే నీటిని వేరే కొత్త ఊరు కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు దొరక్కపోతే 50 రూపాయలు అయినా సరే పెట్టి ఒక బాటిల్ కొంటారు కదా. ఇంట్లో ఫ్రీ గా దొరికే నీటిని ఇంత పెట్టి కొనుక్కోవడం అవసరమా కాదా అని ఆలోచించరు. దాహం కొనేలా చేస్తుంది. ఈ ఇల్లు కట్టిన పరిస్థితి కూడా అలాంటిదే. మేము ఏది చేసినా పక్కా ప్రణాళిక తో చేయడం మా అలవాటు. ఇక్కడ ఈ ఇంటి ఖర్చు అదుపు తప్పింది అంటే అది మా ప్రణాళిక లో లోపం వల్ల కాదు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేక. ఇది మీరు అర్ధం చేసుకుని తదనుగుణంగా మీ ఇంటిని ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నాను.
@kondayyamallula220
@kondayyamallula220 4 жыл бұрын
Thank u madam meeru manchi information ichaaru. Nenu kuda illu kattukovaali mee maatalu maaku use avuthaai. Thank u madam.
@rupabharathreddy
@rupabharathreddy 4 жыл бұрын
Asalu enta land undi and ekkada undi touched by your passion for agriculture
@viplavkallam
@viplavkallam 4 жыл бұрын
What was final cost you spent over madam? If I missed to see that mentioned in the video !!Or you didnt' even mentioned over here in above comments too !
@CAtobe_
@CAtobe_ 4 жыл бұрын
Mam alane me apartment gurinchi kuda cheppara please
@machagounidevender4144
@machagounidevender4144 4 жыл бұрын
Same to same madam...hyd lo maku elane iyyindi okati anukunte inkokati iyyindi workers valla....madam final ga entha karchu iyyindi madam Mee intiki...
@aa-is7050
@aa-is7050 4 жыл бұрын
మీరు ఇల్లుకి చాలా ఎక్కువగా కర్చుచేశారు మేడం ఇదే ఇల్లు మా ఏరియా లో కడితే 3 లేదా 4 లక్షల్లో అయిపోతుంది మామ్ కానీ ఇల్లు మాత్రం సూపర్ మేడం
@chinnamravi2260
@chinnamravi2260 4 жыл бұрын
Tqu information... తెలియనివారికి తెలిసేలా చేశారు మేడం,కానీ మీరు ఇల్లు కట్టారు బాగానే ఉంది కానీ స్లాబ్ వేస్తే బాగుండు అని నా opinion నేను కూడా త్వరలో మా బావి దగ్గర ఇల్లు కట్టబోతున్నాను.మీరు ప్రతి దానికీ లెక్క చూపించారు మాకు చాలా బాగా అనిపించింది Tqu Medam🤝🌾🤝
@saireddy7538
@saireddy7538 4 жыл бұрын
మీరు రేకులు కి పెట్టిన ఖర్చు తో స్లాబ్ ఐపోయేది. స్టాండర్డ్ and cool గా వుండేది. 👌👌👌
@luckylaxman5867
@luckylaxman5867 2 жыл бұрын
అవును bro అహ రేకుల house కి 2లక్షలు మస్త్ ఇతయ్ 5లక్షలు antey slabu paduthundhe
@BLikeBINDU
@BLikeBINDU 2 жыл бұрын
Ayya mee iddariki namaskaramulu. Analochitam gaa oka comment pettadam chala thelika. Ikkada mee iddaru illu kattalsi vachina mee iddari statement ni definite gaa change chesukuntaru. Ikkada ee area lo oka chinna simple work jaragali annaa almost oka pedha yuddam jaragali. Pani chese valla kalla meeda padi vallani adukkuni techukuni pani cheyinchukovali. Okkosaari evaru dorakkapothe thattalu ethe pani itukalu mose pani kudaa meme. Chesukuntamu. Prathi paniki maaku ikkada narakam laa untundi. Sagam dabbu ichi pani oppikunnaka vallau rakunda vellipotharu. Aa dabbu waste. Mallee inkokqlmani vethukkovali. Mallee valla kaalla meeda padali. Mallee ivannee maakunde limited time lo 1 day lo arrange chesukuni monday hyd vellipovali. Manam lekunda evaru raaru.vachina sarigga cheyaru. Idhi al’most like forest. Anninitiki durame. Uthi rekula shed chinnadi vesthe 2 lakhs avuthundi. Kanee andulo false ceiling. 2 bhk ki chesinantha wiring lights plumbing chesthe 2 lakhs lo elaa ayipothundi plz cheppagalara? Rekula shed ani memu chepthe thappantheliyantlu kattisthe 2 lakhs elaa ayipothundo kastha daychesi cheppagalara? Same ippudu maa intlo lopala elaa untundo alaa exact gaa meeru 2 lakhs tho matrame ikkada memu unna place lone meeru kattinchi isthe mee iddariki naa sirasu vanchi namanskramulu chesi nenu waste ani meeku swayamga vinnavinchukuntanu. Intha pedda comment enduku raasaru ante meeru ika mundu ilaa alochinchi vere evaritjonu ilaa maatladaru anna aassatho matrame andi. Plz i request you not to make baseless comments. Vasthavanni paristhutulni ardham chesukuntaru ani vinnapamu chestunnanu🤗🙏🙏🙏🙏
@saireddy7538
@saireddy7538 2 жыл бұрын
@@BLikeBINDU అయ్యో మేము కేవలం ఫైనాన్సియల్ point of view లో చెప్పామండి. Sorry for paining you. 😢😢
@prasannag6728
@prasannag6728 4 жыл бұрын
Madam u r awesome... No words me planning and execution way of talking I'm so glad to see your videos mam.....
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much Prasanna garu🙏😊
@malikahmed9800
@malikahmed9800 4 жыл бұрын
Hi Bindu gaaru, thanks for sharing tips on farmhouse construction. As I requested earlier, it will be great if you can make a video on land purchase. What are the things we should keep in mind while purchasing farmland? Location, neighborhood, litigations, accessibility, security, ideal size of farmland etc. A complete guide for new people :)
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
HI andi sure andi... Sure gaa chestanu...adi kudaa chala kshtam andi editing anduke postpone chestu vastunna...oka 15 days lo sure gaa pedathanu andi...
@malikahmed9800
@malikahmed9800 4 жыл бұрын
@@BLikeBINDU as always, thanks for your quick response, Bindu gaaru :) Will look forward to your next video :)
@shivaramagiri
@shivaramagiri 4 жыл бұрын
మా తోటలో కూడా త్వరలో మేము కట్టించేది వుంది చాలా సవివరంగా వివరించి నందుకు చాలా ధన్యవాదాలు Vedeo మాకు చాలా ఉపయుక్తంగా వుంది
@jagadeeshpatru
@jagadeeshpatru 4 жыл бұрын
Nice job madam. Construction of a house is a big achievement. Both of you achieved it. Good information and feedback for the people who may plan to construct a house with low budget. Keep update.
@srinivaspiratla7400
@srinivaspiratla7400 3 жыл бұрын
Beautiful !!! Thanks for sharing your experience and taking us through the journey. Can understand the challenges you faced, but you should chalk it down to experience. Very well done 👏
@rajuyerrabelli2800
@rajuyerrabelli2800 4 жыл бұрын
Thank you so much for this video, it is very help full people like me who is playing for farmhouse. You have covered each and every aspect of house , this is very clear and detailed video . Once again thank you 🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗😊🙏
@ind1779
@ind1779 3 жыл бұрын
ప్రకృతిలో జీవితం చాలా ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటుంది... మీ అభిరుచి కి స్వాగతం అక్క.
@raminenisurendrababu2993
@raminenisurendrababu2993 5 ай бұрын
Blikebindu channel attraction manishi roopam kadu. Pranam pedite anny andam ga vuntaaee. Mee farm house , content delelivery oka naalanti teacher ni impress chesindi. Mee effort marvless.
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Namastey andi🤗🙏. Upadhyayulu ante naaku enaleni gouravam. Okkosari intlo parents kudaa pillalni visukkuntaru. Kanee teachers matram entho sahanam gaa anthamandi pillalni thama pillalage bhavisthu vidya buddhulu nerpistaru. Atuvanti oka teacher garu nannu mechukunnaru. Dhanyavadamulu andi🙏🙏
@kondapalliswetha5561
@kondapalliswetha5561 4 жыл бұрын
Wow..super..every ones dream to be like in this video
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗😊🙏
@saraswathivennapusa2136
@saraswathivennapusa2136 4 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పారు.....ప్రియమణి(బిందు) గారు....
@PKJBL
@PKJBL 4 жыл бұрын
నిజమే... పోలికలు ఉన్నాయి....
@ramv4479
@ramv4479 3 жыл бұрын
మీరు వివరించే విదానం బాగుంది మీ ఓపికకు ధన్యవాదాలు స్లాబ్ వేసుంటే బాగుండేది 👌👍🏻
@srisrinivasreddyperla743
@srisrinivasreddyperla743 8 ай бұрын
Excellent information edi chal clear ga artham auvtundi and meru telugulo typing chestaru andulo chala opikaga clear ga explain chesaru adi chala baga nachindi Final ga oka modification chesinte bagundu ani anipichindi adenti ante meru oke room ni katti andulo kitchen hall bedroom anni oke room ko pettaru ade partition chesi unte atleast bedroom ki ayina ala partition chesinte bagundu anyway chala baga chepparu and all the best 🎉🎉
@shwetamujumdar699
@shwetamujumdar699 4 жыл бұрын
So proud of you Bindu, i cant wait to start my own journey like yours!!! 2 more years and im moving to my farm far from Hyd city limits, you are such and inspiration!!
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
😊🤗🙏🙏
@v2entertainment707
@v2entertainment707 4 жыл бұрын
Hi Bindu garu 🙏 , you have explained very clearly. My farm is in bhongir. Right now we don't have any plans bcoz we stay in Pune. I like all your vlogs .
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Hi kavitha garu...you can plan once when you come back to bhongir..🙏🤗😊
@kuntavenkat3055
@kuntavenkat3055 4 жыл бұрын
నా కష్టార్జితంతో జీవితంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఉంది.ధన్యవాదాలు.
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
మీ ఆలోచన త్వరలోనే నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🤗😊
@srinivaschem8709
@srinivaschem8709 4 жыл бұрын
Really superb madam 👌👏👏👏 వ్యవసాయం మీద మీకున్న ఆసక్తి 👏👏
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much andi..🙏🤗
@srinivaschem8709
@srinivaschem8709 4 жыл бұрын
@@BLikeBINDU ee roje 7,8videos chusanu complete gaa... Upload more videos related to farming
@sudheerbabu9881
@sudheerbabu9881 4 жыл бұрын
bindu garu chala opikaga baga kattaru mee small farm house..chala bagundi..inka house ki out side terracote type color veste same village house look vastundi..
@mactssamatha9053
@mactssamatha9053 4 жыл бұрын
Vyavasayam cheyali ani meelanti vallu talanchadam oka dream meeru enta kastapaddaro we know this video thanks Bindu gaaru u r the role model to all
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Hi Samatha garu...Thank you andi😊🙏
@diayyalaapparao2820
@diayyalaapparao2820 3 жыл бұрын
నా పేరు అప్పారావు మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేడం చాలా బాగా ఇంటి కోసం వివరంగా చెప్పినందుకు చాలా థాంక్స్ మీకు లాగా ఎప్పటి వరకు ఎవరు ఇంత క్లియర్ గా చెప్పలేదు మేము కూడా ఇల్లు కట్టుకోవాలి అని గురించి ఆలోచించి దిగ లేకపోయాను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం చెప్పనందుకు చాలా థ్యాంక్స్
@roshinipeddinti1131
@roshinipeddinti1131 4 жыл бұрын
Very nice...kattinapudu pain antha andulo untey marchipotaru... relaxing untundi...great video
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
avunandi correct gaa chepparu😊🤗🙏
@suryapravallika6888
@suryapravallika6888 4 жыл бұрын
Such a Genuine video Me planning ki Me dedication ki Me explanation Me patience ki take a Bow🤣🤣
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🙏😊🤗
@TrendsStyles
@TrendsStyles 4 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@vijayasushma1
@vijayasushma1 4 жыл бұрын
Good and useful information. By the way I love your dressing style 😍😍
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much andi🤗🙏
@rajathegreat387
@rajathegreat387 4 жыл бұрын
ఎంత అదృష్టం ఉంటే ఇలా జీవించగలం. Good information mam.
@lukesonk6724
@lukesonk6724 4 жыл бұрын
వామ్మో! మీ ఓపికకి జోహార్లు..🙏 - ఎంత థ్రిల్లింగ్గా, exicitingaa వుంటుందో నేను అర్థం చేసుకోగలను మరియు ఆ ఫీల్ అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది.. మాటల్లేవ్ అండి!! 👌👏👏👏🙏🙏🙏...
@Besimplenspirituall
@Besimplenspirituall 4 жыл бұрын
Thanks for explaining it very clearly.I saw one container behind the house..Did u try initially to built house using that container? If yes , did u face any problem in installing it ?
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
you are welcome andi...we are using it to store agricultural tools. 🙏🤗
@bhagyan6856
@bhagyan6856 4 жыл бұрын
Awesome Bindu . You are talented this generation techy and previous generation traditional lady. You find very few ladies in this combination. You are one among them.
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗🙏🙏
@drmanjula2003
@drmanjula2003 4 жыл бұрын
Well said, carrying the good old tradition along with updating to the current technology. Best of both worlds. God bless you.
@keerthisanthosh
@keerthisanthosh 4 жыл бұрын
1sec kuda forward cheyyakunda motham chusa bindhu.. very nice video.. chala interesting ga undi.. memu amma ichina polam lo illu kattali ane plan lo unnam.. so I found it very useful, each and every thing chala clear ga chepparu.. which is useful for us now.. thankyou.. 👍
@ravich8540
@ravich8540 3 жыл бұрын
You are always helps to others. I like your attitude and posts.
@mattfreddy6310
@mattfreddy6310 4 жыл бұрын
After watching this video I realized why people who built their homes (with limited resources in many cases) are so attached to the homes. Every brick.. every door.. every feature of the house reminds them of the effort they put to make it a reality. Hope your kid will grow up with fond memories of the place. I do have a question mam, any reason for using Asbestos roof instead of a concrete roof? A house with cement blocks and concrete roof may really feel like a oven in summers, but durability of the house would have been much better.
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
well said andi... when we thought to build a house our budget was 2.5 to 3 lakhs only. so concrete slab was not in our plan at that time. we thought that the work would be completed in a month. I can't say and explain here but believe me, that was a real to heck to us. no workers, no material. it took 6 months for us to complete that small house.
@SudeepBheemireddy
@SudeepBheemireddy 4 жыл бұрын
@@BLikeBINDU ready made slabs Unnayi kada. Why don't you try that. It was 1 Lakh for two rooms, before 3 years. My uncle had it for his apple bear farmhouse in Mahbubnagar. Asbestos is good too. Try covering it with straw and water it in summer. Lucky Meeru BINDU garu👍
@sainathpathi4250
@sainathpathi4250 4 жыл бұрын
Hi Bindu garu. Me farm and agricultural land total how many acres Andi?
@surichinna2999
@surichinna2999 4 жыл бұрын
సుాపర్ పెన్టాస్టిక్ కేక మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది పొలంలో ఇల్లు పొలలలో ఇల్లు చాలా ప్రశాంతంగా వుల్లాసంగా వుంటుంది మంచి చల్లని గాలి మైండ్ కుాడ రిప్రెష్ గా వుంటుంది అయినా చాలనే అయింది ఇంటి ఖర్చులు అయునా చాలా బాగుంది అపిషియల్ గా మంచిగా రాయల్ గా అండ్ మీరు ప్రతిది చాలా బాగా వర్నిస్తున్నారు డిటైల్డ్ గా చేబుతున్నారు మీ ఓపికకి సహనానికి జై జయహో మీరు ఇంకా మంచి మంచి వీడియో లు చేయాలి మమ్మల్ని ఎంటర్టైనర్ చేయాలి జై హింద్ జై బీ లైక్ బిందు మేడమ్
@murailperneti
@murailperneti 4 жыл бұрын
Good Bindu Thalli, నీ అభిలాష లాంటిదే నాది , మీ ఇల్లు నాకు చాల నచ్చింది , God bless you amma
@avinashk677
@avinashk677 4 жыл бұрын
Ma'am మీరు చాలా ఎక్కువగా ఖర్చుపెట్టారు. Anyhow u look like priyamani 😝
@jagadabiravi
@jagadabiravi 4 жыл бұрын
Really very impressive bindu garu, how many acres of land is that, if you don’t mind let us know for how much you purchased per acre, what is the current value per acre. I am also interested to buy andi.
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you andi..adi 3.8 acres... for any further details you plz contact me through my mail maatamanti@gmail.com or Instagram😊🤗.
@shwethalatest1603
@shwethalatest1603 4 жыл бұрын
My mom likes u a lot more than.. Kalaguru gampa.. She says... Ur so natural... Not showy... And very informative and clear heart.. Ur kid is lucky and sachin sir is also best like u
@jagadabiravi
@jagadabiravi 4 жыл бұрын
B Like BINDU sure andi, many thanks for your prompt reply 🙏🏻
@SudeepBheemireddy
@SudeepBheemireddy 4 жыл бұрын
@@shwethalatest1603 vaammo, AA kalagura gampa aavida gulmohar poolatho koora 😂vandindhi. Something seriously wrong with her. BINDU is superb.
@narsaiahvolapu8323
@narsaiahvolapu8323 4 жыл бұрын
@@BLikeBINDU nice
@raniy8765
@raniy8765 4 жыл бұрын
Nice mee experience share chesinadhuku thank you mam. Nenu kuda elage minimum budget lo plan chestunam.. Corona valla budget loss avthunam rent lo.. Thank you once again we will share our experience after construction of my home
@raghavendragouni3223
@raghavendragouni3223 4 жыл бұрын
Explenation super madam. Very natural. Idea amazing. Tq madam
@muppinenisivaprasad3344
@muppinenisivaprasad3344 4 жыл бұрын
Mi budget planning, way of explaining, thoughts different ga inspiring ga vuntayi, we r blessed ty such and lov u Bindu ama♥😘❤✌
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much andi🙏😊
@sunkarisuresh6063
@sunkarisuresh6063 4 жыл бұрын
మేడమ్ మంచిగా స్లాప్ వేసుకుంటే స్టాండర్డ్ గా ఉండేది
@earthquack9282
@earthquack9282 4 жыл бұрын
Bindu gaaru nijamga meeru chala chala nijaithikavarandi.nenu ye youtuber ni ela money vishayalu lekapothe pakka vallaki chala upayogapadevi cheppadam assalu choodaledu andari valla business kosame chestunte meeru matrame ela naluguriki upayogapade vi chepthunnaru.meeru simply superb.asalu antha modern ga untu peda neellu jalladam andariki avvadamdi pallellone muttukovatledu eppudu.🙏🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🙏😊🤗
@pharmaanjali2995
@pharmaanjali2995 4 жыл бұрын
Usually I don't comment on vedios But this time can't resist myself For all your vision, Planning and exicusion Take a bow
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🙏🤗😊
@jahnavijanu4109
@jahnavijanu4109 4 жыл бұрын
Madam meru it engineer ah civil engineer ah. Im so shocked professional civil language matladuthunnaru mam. So informative
@sastrysarikela2457
@sastrysarikela2457 4 жыл бұрын
How many times you used the word " kharchu" do you know?
@sriramgoli2346
@sriramgoli2346 4 жыл бұрын
Very well explained. Good knowledge in construction. Far better than experienced construction supervisor.👌👏
@nagaprasadkalangi4194
@nagaprasadkalangi4194 4 жыл бұрын
బాగా చెప్పారు మేడం కాకపోతే స్లాబ్ గాని మీరు చెప్పినట్లు పెంకులు వేసి ఉంటే సూపర్ గా ఉండేది ఎందుకంటే రేకులు కొంత కాలం బాగానే ఉంటాయి గాని తరువాత ప్రాబ్లెమ్స్ వస్తాయి ఎనీ వే మీ ఇల్లు చాలా బాగుంది.
@srividyarani
@srividyarani 4 жыл бұрын
Hello Bindu Garu, we would like to see more pollam videos. We like the village atmosphere you show in your videos.👌
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Hello andi...sure andi thappakunda
@prameelarani8703
@prameelarani8703 4 жыл бұрын
You did lot of work for execution of your farm house, Well done
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you andi😊
@praveenaranganayak5598
@praveenaranganayak5598 4 жыл бұрын
Mam, mi anni videos chala useful, so clear and cool. Thank you.
@bikshamvelishala305
@bikshamvelishala305 2 жыл бұрын
చక్కగా వివరించారు 👌very useful
@swatireddy6579
@swatireddy6579 4 жыл бұрын
Where is the place I mean farm How many acres are there?
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
it's in Narsapur, Medak and it's 3.8
@swatireddy6579
@swatireddy6579 4 жыл бұрын
B Like BINDU gr8 andi thank you 🙏 after we coming India I take tips from you
@komalkancherla7590
@komalkancherla7590 4 жыл бұрын
Where is your farm
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Narsapur, Medak dist
@gowri1426
@gowri1426 4 жыл бұрын
Mi videos Chala baguntai bindu
@bollasivaparvathi4857
@bollasivaparvathi4857 4 жыл бұрын
Entha polam vundi madam meku
@devanshichandraworld8520
@devanshichandraworld8520 4 жыл бұрын
Hi gd mrng
@rakeshreddy7896
@rakeshreddy7896 3 жыл бұрын
Present 1 acre entha cost undi andi
@prakashreddy1690
@prakashreddy1690 4 жыл бұрын
Yes I too faced lot of problems like you. My self also taken workers , mashans, painters, plumbers fro hydrabad and also almost all meterials except stone and bricks taken from hydrabad. It's a big pain. But finally I completed . It took more than a year to me. It costed me around 7.25 lakhs for 700 sft RCC bungalow. I can understand your pain and difficulties.
@amaranathsrinivas6324
@amaranathsrinivas6324 3 жыл бұрын
Hi... Dear Sister Bindu You are such an intelligent, hard working & Inspiring women. The documentary which you have uploaded Transformation of Farm is really good. My compliments to you & Mr Sachin Good bless you Amaranth Srinivas
@RR-rr9lw
@RR-rr9lw 4 жыл бұрын
Nice information 💐
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much andi
@venkatkarunam9798
@venkatkarunam9798 2 жыл бұрын
Which area Location and village madam
@krishnakanchanam1579
@krishnakanchanam1579 4 жыл бұрын
Got complete idea & estimation of one small construction 😊
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🙏😊
@sateeshkumart5864
@sateeshkumart5864 3 жыл бұрын
చాలా గొప్ప పని వ్యవసాయం. ఇల్లు బాగుంది sister
@venkateswararaoadusumilli6139
@venkateswararaoadusumilli6139 4 жыл бұрын
బాగుంది. ..చాలా.చక్కగా.ఉంది
@pavanvarma1089
@pavanvarma1089 4 жыл бұрын
Money chala waste chesaru. You paid high for all workers
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
adi nijame andi...but local lo evaru raaaru...maaku weekends lo maatrame kudurutundi...week days lo maaku kudaradu...weekends lo work chese vallu raaru. andaru maaku DAWAT undi antaaru..money advance teesukuntaaru..kanee raaru. ilaa visigipoyi andarni Hyd nundi teesukellamu..vallu kudaa antha duram ante raamu annaru...elago oppinchi ekkuva pay chesi teesukellamu...akkada endalo varshamlo chalilo undaleka..3 years alaa shelter lekundaa unnamu akkada.
@suneethaparlapalligmail
@suneethaparlapalligmail 4 жыл бұрын
Yekkada madam mee pollam?
@MrAmrajt
@MrAmrajt 4 жыл бұрын
Vammo... Lekkala mastaru meeru... Intha clarity ga teachers andaru paaataalu chebithe... Mana desam ekkadiko elliipoddi.. Liked n subscribed. Really Baga nachindi nsku... Exploring other videos...
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗🙏🙏
@prakashtnl9214
@prakashtnl9214 4 жыл бұрын
Chaala informative andi,house construction gurinchi basic kuda teliyani vallaki very useful, meeru great andi
@vijayavijayakanagala7108
@vijayavijayakanagala7108 4 жыл бұрын
Ur great women bindhu
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗🙏
@archikakarla7897
@archikakarla7897 4 жыл бұрын
𝓹𝓸𝓵𝓪𝓶 𝓵𝓸 𝓱𝓸𝓾𝓼𝓮 𝓬𝓱𝓪𝓵𝓪 𝓫𝓪𝓿𝓾𝓷𝓭𝓱𝓲..𝓹𝓮𝓪𝓬𝓮 𝓯𝓾𝓵𝓵 𝓰𝓪 𝓿𝓾𝓷𝓽𝓾𝓷𝓭𝓱𝓲 𝓴𝓪𝓭𝓱 𝓪𝓴𝓴𝓪..
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
HI andi..Thank you so much🤗😊
@suji8412
@suji8412 4 жыл бұрын
You awesome bondhu garu....chala baga explain chesaru....meku patience ki hatsoff andi👏👏👏
@rammilkuri1623
@rammilkuri1623 3 жыл бұрын
Fix ayina nenu kuda ilane kattukunta ...Chala baga chepparu ... Thank you so much medam ...🙏
@upendermaryala7503
@upendermaryala7503 4 жыл бұрын
Hi bindu beta me agriculture land ekkada vundi
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Namastey andi...Adi Narsapur MEdak lo andi😊🙏
@Sri999
@Sri999 4 жыл бұрын
🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
😊🙏
@yalamanchilipurnachandrara2830
@yalamanchilipurnachandrara2830 4 жыл бұрын
Very good environment around the house. U r explanation also so nice
@marikantiuppalaiah6917
@marikantiuppalaiah6917 3 жыл бұрын
Your fridge was amazing.. 11 years.. Wonderful...
@koppusettiswathi2901
@koppusettiswathi2901 4 жыл бұрын
Awesome 👍
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you andi
@sandeepthi
@sandeepthi 4 жыл бұрын
Your world too perfect bindhu garu..🥰
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🙏🤗😊
@CreativeRays
@CreativeRays 4 жыл бұрын
E video and details naku chala helpful andi.. tons of thanks
@maheshbasaram2764
@maheshbasaram2764 4 жыл бұрын
House chala bagundi and meeru really great sister entha kastapadi house kattukunnaru e place ekkada
@rajareddy9754
@rajareddy9754 4 жыл бұрын
Hi akka good afternoon..
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Hi maa Good afternoon
@rajareddy9754
@rajareddy9754 4 жыл бұрын
@@BLikeBINDU penkulu esthe simple ga look undedhi baga...akka
@rajareddy9754
@rajareddy9754 4 жыл бұрын
Polam lo penkuti house aithe look untundhi
@ammathomuchatlumiusha1364
@ammathomuchatlumiusha1364 4 жыл бұрын
@@BLikeBINDU hisis im usha im weavar miku ikkat sarees kavalante call me
@dasarisaraswathi2287
@dasarisaraswathi2287 4 жыл бұрын
Hard worker Bindu 👏👏👏👏
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
HI andi😊🙏
@ryashashreeshivtej4203
@ryashashreeshivtej4203 3 жыл бұрын
B like bindu akka antha superb ga undhi okka suggestion farm house antunnar kabatti snakes 🐍🐍 chances yekkuva untai so net door bayataki pettandi (mesh doors) full protection meku untadi
@kchandra781
@kchandra781 3 жыл бұрын
Madam u r great n good experians in construction of a sheeting Hous as a slab House. very nice.
@pranaynandinipranaynandu2874
@pranaynandinipranaynandu2874 4 жыл бұрын
Manchi video Andi chala kashtapadi untaru ,naku Chala Chala ishtam mirante mi videos anni super ga untai
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much andi....😊🙏
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు వివరాలు విసుగు తెప్పించకుండా తెలియచేసావమ్మా.ధన్యవాదాలు మరియు అభినందనలు.
@swapnareddy6730
@swapnareddy6730 4 жыл бұрын
So much patience. You have researched about bricks, rods etc ....in so depth. Bindu gaaru how many acres is ur field.
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
it's 3.8 acres andi
@ashwanthrao5399
@ashwanthrao5399 4 жыл бұрын
Very good explanation . Very nice and thanks for the valuable information.
@raminenisurendrababu2993
@raminenisurendrababu2993 5 ай бұрын
How to visit your ganga and sarada in vacation sister with my family?
@potluriravi3288
@potluriravi3288 2 жыл бұрын
You have a good life partner and also you have the mutual understanding and planned thinking. Hats off to your casual honest narration and also we appreciate your passion. ✊✊👍👍👏👏🙏
@ayyamanohara9323
@ayyamanohara9323 4 жыл бұрын
Roopki ganu cement rekulu badulu molding slab vesukoni vundalsindi( 2 time's roop working ki ganu ayina expenses saripoyedi) aina house is beautiful , elanti videoes andariki arthamaiyela cheppadamu Thanks, Namaste.
@SumaSpeaks
@SumaSpeaks 4 жыл бұрын
very impressive bindu akka...Chaala baaga explain chesaru
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
Thank you so much amma
@wakeupearly2239
@wakeupearly2239 3 жыл бұрын
It's a great achievement to build a house.congrats also look at farming
@prabhakarreddy1969
@prabhakarreddy1969 3 жыл бұрын
Very nice. Mi alochana good. Ma polam lo miru cheppinatluga illu kadathanu. Danyavadalu. GPS prabhakar reddy. Advocate. Nzb
@SM-ry8en
@SM-ry8en 4 жыл бұрын
End product chala pondika ga bavundi kada ani na Kanti vaalu avesa padi pokunda reality chupincharu... needs lot of patience and preparation ... specifically money prep ... ala double kharchu pettalante usooru mantundi.. daniki kasta surplus dabbulu pettukuni undali... it’s evidently not been easy for you but you stuck through it. Kudos ! maybe it’s just not easy for anyone either... well .. nothing ever comes easy ...
@dasarikumar9988
@dasarikumar9988 4 жыл бұрын
బిందు మామ్....రియల్లీ చాలా చాలా బాగుంది ఇల్లు.....చాలా బాగా వివరంగా చెప్పారు....నాకు కూడా ఇలా కట్టాలనివుంది... థాంక్యూ .
@mylavarapusatyanarayanamyl7594
@mylavarapusatyanarayanamyl7594 4 жыл бұрын
థాంక్స్ మేడం చాలా వివరంగా చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్
@ir9ir9
@ir9ir9 2 жыл бұрын
Nice. you have achieved the "Mithunam" concept. Weldone. Rainwater harvesting, entire rainfall in your land area can be captured and stored, I have seen a couple of videos, maybe you got the idea still wish to share my views.
@BLikeBINDU
@BLikeBINDU 2 жыл бұрын
నమస్తే అండీ...ధన్యవాదములు 😊🙏. సంవత్సరం క్రితం పొలం చుట్టూరా 3 అడుగుల లోతులో ఇంకుడు గుంతలు తవ్వించాము.వాలుకు అడ్డంగా ఉండేలా తవ్వాము. వర్షం నీరంతా వాటిలోకి చేరి భూమిలోకి ఇంకుతుంది. వర్షం లేని కాలంలో ఆ గుంతల్లో వ్యవసాయ వ్యర్ధాలు వేసి కంపోస్ట్ పిట్ లా వాడుతున్నాము అండీ
@ir9ir9
@ir9ir9 2 жыл бұрын
@@BLikeBINDU Good to know, I am least experienced in this area, I have 600Sq.yards in the Ibrahimpatnam area and want to cultivate something do? no idea can U suggest me, anybody, who can guide me. A small house planning to construct with prefabricated sheets/boards working out, what plantation should I go to not getting any clue.
@ravichanderthalla936
@ravichanderthalla936 4 жыл бұрын
Memu kuda construction start cheddam anukunnam , thankfully share your experience akka
@VijayChepuri
@VijayChepuri 4 жыл бұрын
Madam ur thoughts r very high , u r look like systematic , calculated & free planed person .
@manideepmeruga3131
@manideepmeruga3131 8 ай бұрын
మేడం డ్రాయింగ్ పెడతారా ఎందుకుంటే నేను కూడా ఇలానే ఇల్లు నిర్మించుకోవాలి మీ ఇంటి ప్లాన్ చాల బాగుంది
@gottipatisandeep336
@gottipatisandeep336 4 жыл бұрын
nenu ma oorlo house renovation ki planning lo unna andi..exact ga oka room with attached bathroom planning lo una..aa illu kharchu ane title chusi play chesa..thank you so much for this video. now i know what are the points to note :) wish you all the best for your farm project
@chilumalamanasa4592
@chilumalamanasa4592 4 жыл бұрын
Mam,super ga undi . And Vepa chettu and chintha natandi.nidathopatu healthy ga untundi environment.
@chandrasekharanumula4137
@chandrasekharanumula4137 4 жыл бұрын
Inspiring every one towards agriculture to make every one self sufficient on their own . Nice . But looks like cost is little high.
@ashrithapoultryfarm5124
@ashrithapoultryfarm5124 4 жыл бұрын
You are amazing human being undi me nunchi chala nerchukunnanu Nenu thank you so much
@BLikeBINDU
@BLikeBINDU 4 жыл бұрын
🤗😊🙏
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 16 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
New Mud Eco Friendly & Interlock Brick House Full Details in Telugu
17:55
Telugu Building construction
Рет қаралды 138 М.