ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి సీఎం! | Medicover Hospital Launch At Warangal By CM Revanth Reddy

  Рет қаралды 105,481

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

9 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి సీఎం! అసలేం జరుగుతోంది ? మెడికోవర్ ఆస్పత్రి ఎవరిది | Medicover Hospital Launch At Warangal By CM Revanth Reddy | Mana Tolivelugu
warangal medicover Hospital | Revanth reddy Warangal Tour |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 782
@vinodvinnu1971
@vinodvinnu1971 7 күн бұрын
జర్నలిజం నిజాయితీ అంటే నువ్వే అన్న ❤
@girishm6335
@girishm6335 6 күн бұрын
Hi iam from warangal present govt stop construction of wgl govt hospital which is started by kcr
@anilsmartyvlogs3672
@anilsmartyvlogs3672 7 күн бұрын
నువు ఒకడివే నిజమైన జర్నలిస్టువి అని నమ్ముతున్నాం❤
@sathishbanduvla98
@sathishbanduvla98 6 күн бұрын
👌👌👌👌👌👌
@ravishankarcherukuri1604
@ravishankarcherukuri1604 6 күн бұрын
Dabbu ku lokam daasom.
@mdsofi4984
@mdsofi4984 6 күн бұрын
Yes bro but some andhbhakt can't understand his journalism
@rajuvarala9365
@rajuvarala9365 6 күн бұрын
ఈ పొట్టోడు కూడా ఆ భక్కొని లెక్కనే అయ్యిండు
@slbcamrkbc5516
@slbcamrkbc5516 6 күн бұрын
Yes raghu is genuine,
@UdikeBaswaraj-de4wr
@UdikeBaswaraj-de4wr 6 күн бұрын
పార్టీలకి అతీతంగా ప్రజల పక్షాన జర్నలిస్టు నువ్వు ఒక్కడివే అన్నా
@user-jm6ub3vp8s
@user-jm6ub3vp8s 6 күн бұрын
అనోవసరం గా,కాంగ్రెస్ కి ఓటేశా...ఏమైన మార్పు వస్తుందేమో ఈ ప్రభుత్వం లో ఐనా అనుకున్నా...మాకు ఉచ్చిత, విద్యా,వైద్యం కావాలి .
@poornachanderbanoth3101
@poornachanderbanoth3101 6 күн бұрын
Same pinch
@sowmyareddy879
@sowmyareddy879 6 күн бұрын
Same
@user-jm6ub3vp8s
@user-jm6ub3vp8s 6 күн бұрын
నేను ఎంత గానో అనుకున్నా... కాంగ్రెస్ వస్తే చాలా బాగుంటది అని.నా లాంటి నిరుద్యోగులకు మేలు కలుగుతుంది అని.అనుకున్నా. ఉచితాలు ఎవడు అడిగాడు.?విద్యా,వైద్యం,ఉపాధి,ఇవి ఉచితంగా ఇస్తే చాలు
@kotlaparanitha
@kotlaparanitha 6 күн бұрын
​@@user-jm6ub3vp8skcr antha manchi vadu kadhu
@abhinavmintu4671
@abhinavmintu4671 5 күн бұрын
Bayya ...oka 6 months kale apude decide ainava...and a add veskundi evar sir hospital vallu
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
ప్రజల కోసం హాస్పిటల్ కట్టి ఇలా యాడ్ వేసే దమ్ము ఉందా.. ముఖ్యమంత్రి #రేవంత్ రెడ్డి
@srivenkateswaracreations01
@srivenkateswaracreations01 6 күн бұрын
Matalu kotalu datuthai.pani matram chayadu bro mana CM
@anithalakkarsu1381
@anithalakkarsu1381 5 күн бұрын
Such type of things is very Shame full to govt
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 5 күн бұрын
ప్రైవేట్ హాస్పిటల్స్... ప్రైవేట్ స్కూల్స్.... ప్రైవేట్ కాలేజెస్... ఇవన్నీ వాళ్ళ కులం వాళ్ళే కదా అన్న.
@aeiphanes
@aeiphanes 6 күн бұрын
చింతపండు నవీన్ వల్ల kcr పోయిండు, నీ వల్ల రేవంత్ పోవాలి😂😊😊
@vidyareddy4830
@vidyareddy4830 6 күн бұрын
Nijam Inka janma lo gelipinchudhu
@slbcamrkbc5516
@slbcamrkbc5516 6 күн бұрын
Kcr revanth permanent good bye chepali
@mohdsubhan1050
@mohdsubhan1050 6 күн бұрын
Raghu అన్న kcr appudu kuda A thappu jarigina niladisindu...
@suryairukulla4002
@suryairukulla4002 4 күн бұрын
మరి ఎవరు సిఎం అవ్వాలి..బీజేపీ ఆ..వాళ్ళే నీీట్ పేపర్ స్కాం చేసారు.. కేసీఆర్ బెస్ట్ సిఎం ఇండియా లోనే
@aeiphanes
@aeiphanes 4 күн бұрын
@@suryairukulla4002అన్నా నీలాంటి వాళ్లే ముందుకు రావాలి రాజకీయాల్లో
@narsimhareddy4399
@narsimhareddy4399 6 күн бұрын
చింతపండు నవీన్ విద్య వైద్యం ఉచితంగా ఇయ్యాల అన్నోడు ఎందుకు పోతున్నాడు?
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
సిగ్గు ఉంటే కదా వాడికి
@madhun2313
@madhun2313 6 күн бұрын
Mallana gaddi ki siggu unnty ga bro dhonga vadu
@sai7837
@sai7837 6 күн бұрын
Mlc ayindu kada.. vadu vani convoy show lu tappa em ledu
@palemchandrashekar7144
@palemchandrashekar7144 6 күн бұрын
@@rajivannepk149 mana graduates ki siggu untey kadha
@ramsudhakarreddy1560
@ramsudhakarreddy1560 Күн бұрын
Ee.Private Hospital nunchhi .Hafta wasul Chintapandu pinde wasul..So big group been their
@AnilReddy328
@AnilReddy328 7 күн бұрын
చిల్లర సిఎం ఇంత మంది మంత్రులా ...ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కి
@akramalikhan6616
@akramalikhan6616 6 күн бұрын
it means they are having shares in this hospital, shame on this congress leaders, they are fooling public
@poornachanderbanoth3101
@poornachanderbanoth3101 6 күн бұрын
​@@akramalikhan6616 Yes 100%
@Praveenkumar-hx1hi
@Praveenkumar-hx1hi 6 күн бұрын
వాట కోసం ఈది అంత
@srivenkateswaracreations01
@srivenkateswaracreations01 6 күн бұрын
Chillara CM kadu .manchi manchi kattalu kattey CM ayana
@MKINDIATV360
@MKINDIATV360 6 күн бұрын
This hopital belongs to CM Revanth Reddy's relative
@k.yadagirikamagani.yadagir3101
@k.yadagirikamagani.yadagir3101 6 күн бұрын
సూపర్ అన్నగారు. మీరు మాట్లాడింది 100% నిజం
@KotlaKishoreKumar
@KotlaKishoreKumar 6 күн бұрын
నేను 5 యెడ్లు గా నీ న్యూస్ చూస్తున్న రఘు అన్న కానీ ఇన్ని రోజుల తరువాత కాంగ్రెస్ నీ విమర్శించారు అంటే వాళ్ళు పతనం స్టార్ట్ అయ్యింది అన్నమాట, మీరు ఇలాగే జర్నలిజం చెయ్యండి అన్న ప్రజలకు వాస్తవాలు తెలుస్తవి
@vamsikrishnareddy3613
@vamsikrishnareddy3613 6 күн бұрын
హనుమకొండ మొత్తం ఒక మెడికల్. మాఫియా ఉంది మీరు దృష్టి పెట్టండి ఒక స్కామ్ తెలుస్తది మీకు ఒక రిపోర్ట్ చేయండి రఘు బ్రదర్
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 5 күн бұрын
ప్రైవేట్ హాస్పిటల్స్... ప్రైవేట్ స్కూల్స్.... ప్రైవేట్ కాలేజెస్... ఇవన్నీ వాళ్ళ కులం వాళ్ళే కదా అన్న.
@THARAKRAMARAO
@THARAKRAMARAO 4 күн бұрын
అవును చాలా ఘోరంగా మెడికల్ మాఫియా ఉంది హమ్మకొండ.వరంగల్ అసలు ఆరోగ్యం శ్రీ పని చేయదు అంటున్నారు
@lifescience571
@lifescience571 6 күн бұрын
మెడికల్ మాఫియా కు ఫుల్ సపోర్ట్ అన్న మాట
@nmessi3489
@nmessi3489 6 күн бұрын
ఈ రోజు బాగ నచ్చారు మీరు సూపర్ జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి❤🎉
@rajuking-dy7md
@rajuking-dy7md 6 күн бұрын
ప్రయివేట్ హాస్పిటల్ కి సీఎం హ🙏
@dharmender1847
@dharmender1847 6 күн бұрын
రఘు. అన్న విధ్య , వైద్యం ప్రజలకు ఉచితం గ చేయాలి
@aryanrajaatheist496
@aryanrajaatheist496 6 күн бұрын
కెసిఆర్ ప్రభుత్వంలో మా వేములవాడ నియోజక వర్గంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వేలు ,లక్షలు ఖర్చు అయ్యే ENT సర్జరీలు ఉచితంగా చేస్తారు అందులో
@kotlaparanitha
@kotlaparanitha 6 күн бұрын
Edhi thelluvadhu vellaku
@TheRightSource14
@TheRightSource14 5 күн бұрын
Asalu veeti gurinchi chepparu veellu
@ShravikaMarelli
@ShravikaMarelli 6 күн бұрын
Raganna only ur the public voice ❤❤🙏🙏🙏🙏🙏
@vorsuramakrishna3878
@vorsuramakrishna3878 7 күн бұрын
హాస్పిటల్ ఓపెనింగ్ కి మంత్రుల్ని పిలిస్తే ఈ ఐదు సంవత్సరాలు హాస్పిటల్ వారు ఆటలాడుకోవచ్చు.... Raghu garu.. Meku 🙏
@TheNagesh11
@TheNagesh11 6 күн бұрын
True
@vilasreddy6407
@vilasreddy6407 6 күн бұрын
ప్రజల కోసం హాస్పిటల్ కట్టి ఇలా యాడ్ వేసే దమ్ము ఉందా. ..
@sandeepgoud9785
@sandeepgoud9785 6 күн бұрын
సూపర్ రఘు అన్నా మాకు గృహ జ్యోతి పథకం రాలేదు atleast మళ్ళీ అప్లై చేసుకుందాం అంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వట్లేదు మరియు కొత్త అప్లికేషన్ తీసుకోవట్లేదు కానీ MLA లను పార్టీ లో జాయిన్ చేసుకోవడానికి మాత్రం అన్ని ఉంటాయి పేదోడోకి రావాల్సిన పథకం కోసం వెయిట్ చేయాలి ఇదేనా మేము కోరుకున్నది అయ్యా రేవంత్ గారూ
@rsvp6143
@rsvp6143 5 күн бұрын
Avunu same problem here also
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 5 күн бұрын
ప్రైవేట్ హాస్పిటల్స్... ప్రైవేట్ స్కూల్స్.... ప్రైవేట్ కాలేజెస్... ఇవన్నీ వాళ్ళ కులం వాళ్ళే కదా అన్న.
@pvenkateshwarlu5227
@pvenkateshwarlu5227 7 күн бұрын
Medicover hspl lo bill mamulu ga vundadhu ....
@satishpakachakri1372
@satishpakachakri1372 6 күн бұрын
రఘు brother నేను నీకు salute చేస్తున్న.... కానీ ఇలాంటి govt ల ను ఎన్నుకునే ప్రజల పరిస్థితి చూస్తే better సచ్చిపోవడం..... విద్య వైద్యం ఉచితంగా ఇవ్వకపోతే జాతి మొత్తం నిర్వీర్యం అవుతుంది.....అయ్యా రేవంత్ గారు మీరు బాగుండాలయ్యా.....
@raviboda6156
@raviboda6156 7 күн бұрын
అన్న కెసిఆర్ వున్నపుడు గవర్నమెంట్ హాస్పటల్ లో చికిత్స చాలా మెరుగు పడ్డది మీరు చేసిన పనికూడా చెప్పటంలేదు మీరు వన్ సైడ్ మాట్లాడుతున్నారు
@boddupallynaresh4616
@boddupallynaresh4616 7 күн бұрын
Congress journalist
@apraveen595
@apraveen595 6 күн бұрын
Nijanga merugu padite...kcr yashoda hospital lo hip replacement enduku cheyinchukunnadu...?
@shivaprasad8856
@shivaprasad8856 6 күн бұрын
Vidu congress kukka
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg 6 күн бұрын
Yashodha range la develop kale kani chalaa better ayyayi but nen kcr support kadhu vadu pedha dongaa brs antha dogale😂​@@apraveen595
@amarendarchandupatla8917
@amarendarchandupatla8917 6 күн бұрын
​@@apraveen595 repu revanthreddy ki gani, manthriki gani, mla ku gani rogamasthy government hospital ku veluthara, praivetku pothara cheppu brodher
@shekarchiluveri497
@shekarchiluveri497 6 күн бұрын
గ్రేట్ జర్నలిజమ్ రఘు గారు ప్రభుత్వాల్ని కడిగేయడంలో ముందు మిరే
@pbasheer3198
@pbasheer3198 6 күн бұрын
అంతే గోవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఎవడు వెళ్లనవసరం లేదని
@ferozpasha1327
@ferozpasha1327 7 күн бұрын
Super annaya
@bingimahesh3203
@bingimahesh3203 6 күн бұрын
ప్రైవేటు హాస్పిటల్ దందా కొనసాగుతోంది రఘు అన్న
@psuresh3166
@psuresh3166 6 күн бұрын
రఘు అన్న గారు మీరు నిజం చెప్తున్నారు నిజాంబాద్ జిల్లాలో నిజాంబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం ఠాగూర్ సినిమాను తలపిస్తున్నాయి ఇది వాస్తవం 100% నిజం
@azm5554
@azm5554 7 күн бұрын
Yes raktham thagadam
@NeeleshKumarChandupatla
@NeeleshKumarChandupatla 7 күн бұрын
Exactly, Apollo & Viranchi hospitals
@srinivaskarre6693
@srinivaskarre6693 7 күн бұрын
అన్న నిజమే అన్న
@VRD9
@VRD9 6 күн бұрын
అసలు pvt hospital promotions ki వెళ్ళవద్దు.....govt representatives
@balakrishna1673
@balakrishna1673 6 күн бұрын
తగుబోతోడు yashoda హాస్పిటల్ open చేసిండు..తిరుగుబోతోడు ఏమో ఈ హాస్పిటల్ ఓపెన్.. బాగున్నారు రా మీరు
@prajwavlogs5157
@prajwavlogs5157 6 күн бұрын
గవర్నమెంటు హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రజలకు మంచి వైద్యం అందించాలి
@kumuramarun7429
@kumuramarun7429 6 күн бұрын
అన్న నా కాలు కు చిన్న దెబ్బ తగిలితే 100 km గల రిమ్స్ Adb.వెల్లిన . మా దగ్గర ఎక్స్ రే లేక. ఇది govt hospital పరిస్థితి. మీరు మంచి జర్నలిస్ట్ అన్న.
@Atoz5s
@Atoz5s 7 күн бұрын
ఈ హాస్పిటల్ పెద్ద వేసుటు
@Mahesh25551
@Mahesh25551 6 күн бұрын
ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి సపోర్ట్ చెయ్యండి అన్న
@A_N_I_T_H_A
@A_N_I_T_H_A 7 күн бұрын
Anna Maadi hanamkonda, hanamkonda lo, new shyampet lo kalipi, 1200 govt 2 bhk houses complete ayi, locks vesi vunnaayi, dayachesi vaatini naalaanti nirupedalaku enquiry chesi ivvamani cheppandi. Nenu widow ni, 2 kids ni poshinchaleka, ee house rent kattaleka chatchipothunna.
@athinarapukumarsagarathina81
@athinarapukumarsagarathina81 6 күн бұрын
Anna కచ్చితంగా ప్రజల తరుపున నువ్వూ గోతు అయినా నికు మా సపోర్ట్ ఉంటాది
@ananthalaxminarabathula1447
@ananthalaxminarabathula1447 6 күн бұрын
మాట్లాడే మల్లన్న ఎటు పోయే రఘు తమ్ముడు
@ashokankam3416
@ashokankam3416 6 күн бұрын
Hospital Opening Poyadu Donga Malligadu
@akhilnagu4685
@akhilnagu4685 6 күн бұрын
Zero negitive comments hatss offf ......
@chandraprakash-gl1gq
@chandraprakash-gl1gq 7 күн бұрын
Real journalism
@govardhanreddy6422
@govardhanreddy6422 6 күн бұрын
That hospital belongs to revanth reddy family only
@sambathedestroyer938
@sambathedestroyer938 7 күн бұрын
Medi cover hospital inka darunam anna........na mundey shavaniki treatment icche dabbu katey shavani tesukapomanru.......ilanti darunalanu nuvey inka prasninchali prasnistuney undali Anna
@charantejakumar
@charantejakumar 7 күн бұрын
Super anna
@shajimgeorge
@shajimgeorge 7 күн бұрын
Kindly do a video on Gandhi And osmania hospital secretly
@anjisampangi3899
@anjisampangi3899 7 күн бұрын
Annasupar
@nishanthkoppula2820
@nishanthkoppula2820 6 күн бұрын
Just going through road and surprised to see how many posters in warangal kept for his arrival this medicover hospital very unfortunate,i was surprised this whole CM and manisters coming for a private hospital inauguration
@sudheergoud5231
@sudheergoud5231 6 күн бұрын
Hats off Raghu anna 🎉🎉🎉 this is we expect from journalist
@dr.baburaobolampalli5644
@dr.baburaobolampalli5644 7 күн бұрын
Raghu is 100% right in this. Hon’ble CM and Health Minister must look into Government sector before opening Private Hospitals m
@user-mp6tc1xx3e
@user-mp6tc1xx3e 7 күн бұрын
Thanks Anna
@santhogujju6976
@santhogujju6976 6 күн бұрын
Raghu garu e news 100%carect ga chepinaru
@raajubaalle2466
@raajubaalle2466 6 күн бұрын
Yes government hospitals 🏥 kavali
@HARI-fu1lj
@HARI-fu1lj 6 күн бұрын
Good journalism... Keep going anna
@Madhusu522
@Madhusu522 6 күн бұрын
ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఇంత మంది మంత్రులు ఎంపీలు MLA పోవడం అవసరం మా
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 5 күн бұрын
ప్రైవేట్ హాస్పిటల్స్... ప్రైవేట్ స్కూల్స్.... ప్రైవేట్ కాలేజెస్... ఇవన్నీ వాళ్ళ కులం వాళ్ళే కదా అన్న.
@traju695
@traju695 7 күн бұрын
Well said bro
@padmaraodss6936
@padmaraodss6936 6 күн бұрын
నిజమైన జర్నలిజం అంటే నువ్వే రఘు అన్న ప్రజల రక్తం లాగుతున్న ప్రైవేటు వైద్యం విద్య దుర్మార్గ పనికి ఏ దేవుడు రావాలి,😢😢
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
అనుకున్న మార్పు ఇదే రఘు గారు
@rajeshmanjulola2568
@rajeshmanjulola2568 6 күн бұрын
Super Raghu Anna u r the best reporter
@ajitpentapati8006
@ajitpentapati8006 7 күн бұрын
Nv great Raghu 😅😅😅😅
@gopalreddy3384
@gopalreddy3384 6 күн бұрын
Real journalist 💯 truth.. ragu bro.. Tack care....👍👍👍👍
@gharish9229
@gharish9229 6 күн бұрын
💯 persent anna private hospital second option ledhu
@sureshchandri8486
@sureshchandri8486 7 күн бұрын
Congress raghu
@rtvrtv8359
@rtvrtv8359 6 күн бұрын
ఉన్న హాస్పిటల్ ని మంచిగా చేయండి రా, నిమ్స్ హాస్పిటల్ లో బిల్డింగ్ పెంచండి
@pawanshetkar5688
@pawanshetkar5688 6 күн бұрын
Even in my sangareddy dist from sadasivpet mandal their local politicians supporting corporate schools encouraging them I just got shocked 😳 why they neglect
@srinivaskilari7335
@srinivaskilari7335 6 күн бұрын
Exactly raghugaaru...common people expect chesidhi idhi kadu...
@akhilnagu4685
@akhilnagu4685 6 күн бұрын
Big fan of your work future of telangana voice Stand with u From Andhra
@sandhya3254
@sandhya3254 7 күн бұрын
Yes sir
@Malesh-pb9hq
@Malesh-pb9hq 2 күн бұрын
Good Massage Raghu
@dilipkondeti490
@dilipkondeti490 6 күн бұрын
హై అన్న మది వర్ధన్నపేట నియోజికవర్గం ఐనవోలు మండలo లో ఛాల ఇబంధులు ఉన్నాయి...plz మి నంబర్ కావాలి అన్న
@iascult6141
@iascult6141 6 күн бұрын
Super raghanna Real journalism line ki malli vastunav ..super
@venkateshkuthadi838
@venkateshkuthadi838 5 күн бұрын
Excellent voice on behalf of the telangana, God bless u anna.
@masoodahmed8541
@masoodahmed8541 6 күн бұрын
Raghu good baga matladinav ee vishayam lo
@anantharamarao7469
@anantharamarao7469 6 күн бұрын
CM రేవంత్ రెడ్డి తో సహా మంత్రులు , MLA లు, MLC లు, సలహాదారులు గల్లి లీడర్లు వెళుతున్నారు అంటే అసలు ఈ MEDICOVER హాస్పిటల్ ఎవరిది ?????????????
@user-tb1dw4jg7s
@user-tb1dw4jg7s 6 күн бұрын
Yes,no government Posts. 2017 lab technician post fill up .remove private hospital s, diagnostic s.clinics.
@jampalarajujampalaraju5164
@jampalarajujampalaraju5164 4 күн бұрын
ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ మూటపడాలి అప్పుడే పేదలకు ఉచిత వైద్యం విద్య అందుతుంది. నీవు 👌👌అన్న
@aavulashankarrao
@aavulashankarrao 6 күн бұрын
Superb journalism Raghu bro
@SAHARA367
@SAHARA367 6 күн бұрын
Raghanna meeru maaripoyaru sir... Good Anna Keep it up Anna.... We want real journalist like You
@danjaneyulu2703
@danjaneyulu2703 6 күн бұрын
సూపర్ అన్న మీరు 👌👌👌👌👌
@Fridaytimepass
@Fridaytimepass 6 күн бұрын
True journalism!!!!!!
@drloki2281
@drloki2281 6 күн бұрын
Raghu anna zindabad
@kongariprabhakar
@kongariprabhakar 6 күн бұрын
E topic mida matladinaduku nenu subcribe chesa..
@nagesward8225
@nagesward8225 Күн бұрын
గుడ్ జర్నలిజం keep it up
@shivarena8254
@shivarena8254 6 күн бұрын
Super anna... Just t i became your fan by your words
@MegaRahul35
@MegaRahul35 6 күн бұрын
Journalist ante nuvvu brother ❤
@chandurithikarithika8373
@chandurithikarithika8373 4 күн бұрын
Super speech anna correct matladinavu
@vikramrathod6115
@vikramrathod6115 6 күн бұрын
Nice Raghu Anna suprrr👌
@Democracy1Tv
@Democracy1Tv 6 күн бұрын
Anna విల్ల హంగామా చూసి నేను గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున 😂😂
@tilakboddu6510
@tilakboddu6510 6 күн бұрын
Thanks for raising voice
@svwisdom9738
@svwisdom9738 3 күн бұрын
Government hospital's ni development cheyandi please CM sir
@sriharineerutineeruti9071
@sriharineerutineeruti9071 5 күн бұрын
త్వరలోనే రేవంత్ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలు తెలుసుకొని తల పట్టుకొంటారు పక్క 100%
@mahenderv9607
@mahenderv9607 3 күн бұрын
Good Job on a foremost social cause and must require govt services 👏👏😢
@shankaraiahb-jw2lt
@shankaraiahb-jw2lt 5 күн бұрын
Verry goodRaghu garu
@rangaiahkyatham4126
@rangaiahkyatham4126 6 күн бұрын
Super Raghu
@gainirajanikanth6563
@gainirajanikanth6563 6 күн бұрын
ఎన్ని గవర్నమెంట్ లు మారినా మీరు ఒక్క జర్నలిస్ట్ చాలా నిజంగా మాట్లాడుతున్నారు అన్నా జై భీం...
@padmanakka8145
@padmanakka8145 6 күн бұрын
సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓడించాలి
@Srinuvas.p
@Srinuvas.p 4 күн бұрын
Good Raghu garu...
@muddibalraj7633
@muddibalraj7633 3 күн бұрын
రఘు నువ్వు సూపర్...నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు అని నేటి తో నమ్ముతున్నాను.. కే సీ ఆర్ కు యశోద..వీళ్ళకు మెడకవర్.. కే సీ ఆర్ కు వీళ్ళకు తేడా ఏముంది... తెలంగాణ ప్రజలు చూస్తున్నారు... ఒక రోజు నవోదయ ప్రైవేటు ఆసుపత్రిలో మా అవ్వ ను చేర్చితే ఒక్క రోజుకు 45 వెలు తీసుకున్నారు. రెండు రోజులు ఉంచినందుకు 94 వేళ రూపాయలు ఖర్చు అయ్యాయి.. ఇంకా భరించలేని మేము గాంధీ హాస్పిటల్ లో చేర్చాము. ఏ ప్రభుత్వం వచ్చిన దేన్నైనా ఇస్తుంది.కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మాత్రం ఇవ్వదు. ఎందుకంటే విద్య ఇస్తే ప్రజలు చైతన్యం అయ్యి తిరగబడ్తారు...వైద్యం ఇస్తే డబ్బు ఖర్చు కాకుండా ఉన్న డబ్బుతో ధనవంతుడైతాడు...వీళ్ళకు పేదోడి దగ్గర వంద రూపాయలు కూడా నిల్వ ఉండరాదు..చేతి లో రూపాయి లేక వీళ్ళకు సలాం కుడుతూ ఊడిగం చేస్తూ గడపాలి ఇది పాలకుల ప్లాన్..
@shivajiraj7390
@shivajiraj7390 5 күн бұрын
Good job raghu annna....❤❤❤
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН