బిఆరెస్ లో మిగిలేది 5గురే..! కెసిఆర్ సన్నిహితుడి ఫోన్ సంభాషణ! | KCR close friend phone conversation!

  Рет қаралды 36,417

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

13 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
బిఆరెస్ లో మిగిలేది 5గురే..! కెసిఆర్ సన్నిహితుడి ఫోన్ సంభాషణ! | KCR close friend phone conversation! | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 56
@yadagiribalaraju123
@yadagiribalaraju123 10 күн бұрын
నిన్ను జర్నలిస్ట్ అని ఎవడు రా అనేది రోజు ఈ లొలి తప్ప
@dornalacreations9965
@dornalacreations9965 11 күн бұрын
అసలు నీకు వేరే పనిలేదా ఒక్క కెసిఆర్ ని తప్ప నీ ఛానల్ ప్రజలకు ఏమి ఉపయోగం తూ
@mravi5092
@mravi5092 11 күн бұрын
Hello Raghu Q news slogan 7200 ippudu congres lo jump
@varun2001
@varun2001 11 күн бұрын
Nuvu apudu jump ayythavv ra adhi chepu !
@santoshkumar-rz1bd
@santoshkumar-rz1bd 11 күн бұрын
Journalist Garu! Prabutvam, Prajala gurinchi matladu. Entha sepu kcr brs gurinchi matladtav
@bodduvenkatasubbarao8545
@bodduvenkatasubbarao8545 11 күн бұрын
ప్రశాంతరెడ్డి బాల్కొండ M. L . A
@Divya360-b5j
@Divya360-b5j 10 күн бұрын
BRS will become empty. TDP will rise again'
@s.p.kranthikumar6854
@s.p.kranthikumar6854 11 күн бұрын
Srinivas Reddy mahboobnagar ??!!
@saithejakola4691
@saithejakola4691 11 күн бұрын
Balka suman kavachu maybe
@aerrollaramakrishna593
@aerrollaramakrishna593 11 күн бұрын
@nareshnoone1632
@nareshnoone1632 11 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 1:47
@chotanews6138
@chotanews6138 11 күн бұрын
ఐతే ముందు పొట్టోడు ఓటుకి నోటు దొంగ కేసు. ఒక దొంగ తెలంగాణా ని పాలిస్తున్నాడు. వీడియో కూడా బయటకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వట్టి ఆరోపణలు చేసారు కేసీఆర్ పైనా . రుజువు చేసి అరెస్ట్ చేయలేక పోవురు.జ్ఞానం ఉంటే సరిపోదు . జ్ఞానం ఉన్నా దద్దమ్మ వి
@user-ue9wk9tf5r
@user-ue9wk9tf5r 11 күн бұрын
BRS SIR ,Car reparing take at least 10 to 15 years..complete Damaged by liquor.kavitha,Tweeter ktr, match Box gaadu..Phone Tappers..power purchase,Tranco -Discom loot..lands ..dongalu sir..Jail better jappam.
@rishithapallerla2487
@rishithapallerla2487 11 күн бұрын
లక్షల కోట్ల ప్రజల సొమ్ము సంగతీ ఏంది కాళేశ్వరం పేరుతో భగీరథ పేరుతో, టాపింగ్ తో, గొర్రెల చేపల పంపకం పేరుతో లిక్కర్ స్కాం పేరుతో గత ప్రభుత్వం చేసిన దోపిడీ సంగతి ఏందీ రెవంతు మోడీ ??????????????????? వారు గెలిస్తే వీరిని వీరు గెలిస్తే వారిని సేవ్ చేయడలు వద్దు. ఇటువంటివి చేయకుండా విద్య వైద్యం లో ఈ కోట్లు పెడితే దేవుళ్ళ లాగా చూసే టోళ్లు కదా మిమ్మల్ని కేసీఆర్ సార్. ఇక కచర సారూ తప్పులు సహజం ఇప్పటికి అయిన ఆ తప్పులు సరిదిద్దే అన్ని డబ్బులు మీదగ్గర వున్నవి సరిదిద్దండి సారు. విమానం కోన్నోళ్లు దేశం మొత్తం ల ఎలక్షన్ లకే ఖర్చు పెడతా అన్నోళ్లు మీ దగ్గర ఆర్థిక వెసులుబాటు ఉంది కాబట్టి మీరే సరిదిద్దాలి. అప్పుడే నిజమైన నిస్వార్థమైన సారు అవుతారు. @highlight
@sitharamamurthyravada2773
@sitharamamurthyravada2773 5 күн бұрын
Kcr is a great leader. Ummadi AP assembly lo peddha ga MLA lu leka poyina AND central lo KCR meeda aadarapade government lekapoyina andarini kalupukoni goppa vudyamam chesi Telangana saadinchindu.CBN kuda dammu vunte AP ki special status tevali. KCR two terms evvarito pottu lekunda Telangana ki CM ayyindu.Telangana lo rural and urban ni development chesadu.Revant garu , KCR ni titti CM ayyindu Telangana vudyamam chesi kadu.
@srishanthraobompelli1279
@srishanthraobompelli1279 11 күн бұрын
6 kante okkati ekkuva ayina channel muskoni intlo kusuntava
@rowdygirl5717
@rowdygirl5717 Күн бұрын
Sigguleni mla lu valla pending projects ki money ekkada apestharo ani paisal kosam pothunna MLA lu😂😂😂😂😂
@srinivasnaidu8987
@srinivasnaidu8987 10 күн бұрын
Srinivas goud and ponnam prabakar
@kottesaicharan7756
@kottesaicharan7756 3 күн бұрын
Balka suman
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 11 күн бұрын
Roju odipoina kcr midha kadhu ra Vacchina Government em chesthunnadhi repu em chesthe manchidhi ani Question chei .. prajala samayashala midha cheppura nirudhoyagulu Gurinchi cheppura Education Minister ledu dhani Gurinchi cheppura ante roju kcr midha endhi ra
@chotanews6138
@chotanews6138 11 күн бұрын
వీడు ఒక రోజు 3 అంటాడు. ఒక రోజు హరీష్ రావు బీజేపీ అంటాడు . ఈరోజు మల్లి 5 అంటాడు. మల్లి రేపు జై బీఆర్ఎస్ జై కేసీఆర్ అంటాడు.వీడికే క్లారిటీ లేదు మంకి ఏం చెప్తున్నాడో 😂😂
@atoztelugufacts3821
@atoztelugufacts3821 11 күн бұрын
Dsc post phone gurnchi matalandi anna
@malleshgoudkasarapu5537
@malleshgoudkasarapu5537 11 күн бұрын
DSC postulu veyyakane kcr odipoyadu ippudu revanth Reddy garu adhe batalo nadusthunnadu
@ganeshnunavath6605
@ganeshnunavath6605 9 күн бұрын
Raghu prajala samasyala paina matlafu...eppudu kcr paina edavadamena
@venkateshgoud2983
@venkateshgoud2983 11 күн бұрын
Are best friend Raghu
@user-hf4pb1dg3k
@user-hf4pb1dg3k 11 күн бұрын
Jeevan reddy armoor
@larensss6781
@larensss6781 11 күн бұрын
GJR Pakka ga untadu Brs yevvadu vellina
@yadaiahb5205
@yadaiahb5205 11 күн бұрын
Anna andharu DHONGALE okkate
@Divya360-b5j
@Divya360-b5j 10 күн бұрын
BRS will become empty. TDP will rise🎉 again'
@ravikasha8704
@ravikasha8704 11 күн бұрын
టైం వేస్ట్ వార్తలు
@ramgopalreddy9100
@ramgopalreddy9100 5 күн бұрын
Arai neku inka kcr party news thapithae janala badhallu pattava ayya
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 11 күн бұрын
TRS Party pettinappudu KCR Okkadu Tharvatha 26 Members & Tharvatha 12 .. Telangana state lo 63 Seats & 2018 lo 88 seats & Ippudu 38 & Ela up & Downs untai niku endhu ku raghu nivu Gelvura MLA ga State lo 119 Constiency lo ni istam unna place nundi Contest chei ra chuddam
@pungotibrothers4132
@pungotibrothers4132 11 күн бұрын
next time i will vote for nota
@rameshb8028
@rameshb8028 Күн бұрын
Aapura nayana nuvvu nee sollu vagudu
@LokeshKumar-em1cd
@LokeshKumar-em1cd 11 күн бұрын
Raghu garu , ippativarakoo andaroo meeru congress waadhi antunte nenu vallandharu thappu, meeru neutral anukunna. But ippudu alaage anipisthundhi... BRS lo 5 gure , BRS lo 3 gure ee thumbnails enti aa analysis enti bro. Ante meeru congress ki support chesthoo MLA phiraimpulani prothsahisthunnaru... Nuvvu cheppina matalaki Idhi asalu ponthana lekunda pothundhi , track thapputhunnav, konchem choosuko bro.
@raviboda6156
@raviboda6156 11 күн бұрын
అరె నయన నీకెందుకు ఆ పార్టీల గోల
@manneanjankumar5907
@manneanjankumar5907 5 күн бұрын
Hey you are not journalist
@laxmanaddeonolla9469
@laxmanaddeonolla9469 10 күн бұрын
Suli cheptavu......
@doddiramesh5318
@doddiramesh5318 11 күн бұрын
రఘు కు కెసిఆర్ అంటే ఉచ్చ పడుతుంది
@chilululabalakrishna6216
@chilululabalakrishna6216 10 күн бұрын
నువ్వెంత మొత్తుకున్నా నీఛానల్ ను ఎవడు దేక్తలేడు
@chilululabalakrishna6216
@chilululabalakrishna6216 10 күн бұрын
నువ్వు చూస్తా ఉండు kcr మళ్ళీ cm అవుతాడు నువ్వు అక్కన్నే ఉంటావ్
@manishrao3272
@manishrao3272 11 күн бұрын
Nuvvu congress party ki brokarijam chesthunnava, prajala samsyalenno vunnayi vati paina matladu
@Divya360-b5j
@Divya360-b5j 10 күн бұрын
BRS will become empty. TDP will rise again'
@1xloverravi617
@1xloverravi617 15 сағат бұрын
తెలంగాణ పవర్ చూపిస్తాం టిడిపి ki
@sampatjadi
@sampatjadi 11 күн бұрын
Balka suman
@Divya360-b5j
@Divya360-b5j 10 күн бұрын
BRS will become empty. TDP will rise again'
@Divya360-b5j
@Divya360-b5j 10 күн бұрын
BRS will become empty. TDP will rise again'
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
7 AM | ETV Telugu News | 9th July 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 484 М.
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН