Pranam Aithive Na Patamma ||ప్రాణమైతివే నా పాటమ్మ|FULL SONG| Vikas Singer |Bikshu Naik | Ravi Kalyan

  Рет қаралды 1,418,110

Kalasri Bikshu Naik Official

Kalasri Bikshu Naik Official

Жыл бұрын

Pranam Aithive Na Patamma ||ప్రాణమైతివే నా పాటమ్మ|FULL SONG| Vikas Singer |Bikshu Naik | Ravi Kalyan
‪@kalasribikshunaikofficial4279‬
#Vikassingerbanjarasong
#Pranamaithivepatammafullsong
#kalasaribikshunaikvikassongs
#Vikassingertelugupatammasong
#telugufolksongs#telugufolksongs2023
☞︎︎︎➪Tecnical Adviser:Charan Raj {6303495764}
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
☞︎︎︎SONG DETAILS :☟︎︎︎
================
☞︎︎︎➪WRITER :- BIKSHU NAIK SINGER
☞︎︎︎➪SINGER;-VIKAS SINGER
☞︎︎︎➪MUSIC :-RAVI KALYAN
☞︎︎︎➪PRODUCER :- SABITHA BIKSHU NAIK
☞︎︎︎➪VIDEO EDITING :-SRIKANTH DVK
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
☞︎︎︎➪ALL SONGS LINKS
• Pranam Aithive Na Pata...
• Risamatha Masi || Ban...
• Banjara Teej Song | Na...
• Madhu Priya Song on Ch...
• #Mangli Teej Song 2021...
• #Risamatha Masi | Banj...
• #telangana |Thatho Pan...
• Pranam Aithive Na Pata...
౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼౼౼౼
➡️ Don't Copy This Song All Rights Reserved ఈ సాంగ్ కాఫీ చేసి మీ ఛానల్ లో పెట్టుకుంటే కాపీరైట్ స్ట్రైక్ "Copyright strike"పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి⬅️
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎
✪Hi Views You're Watching {Kalasari Bikshu Naik} Official The KZfaq Channel Was Showing Telugu Music Video's & Telugu Folk Songs & And More With Original Content Don't Re Upload My Content We Do Something For U Please Subscribe My Channel And Support Me..✪
{Kalasari Bikshu Naik Official}
24×7 Online Contact 6303495764
{C} All Rights Reserved
🇨 🇭 🇦 🇷 🇦 🇳  🇷 🇦 🇯 
☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎
🙏Thanku For Waching....
↪️like share
Need your support Guys
love You All💝
Keep Supporting me....🙏🙏🙏
#telugufolksongs#folksongs#telanganafolksongs#latestfolksongs#newfolksongs
#folksongstelugu#telugusongs#trendingfolksongs#telugufolksongs2022#telugufolkdjsongs
#telugudjsongs#2023folksongstelugu#folksongs2022#latesttelugusongs#folkdjsongs
#newfolksongs2023telugu#djsongstelugu#djsongs#telugulovesongs#2022folksongs
#sytvfolksongs#telugulatestsongs#teluguprivatesongs#telanganasongs
telugu folk songs,telugu songs,folk songs,telangana folk songs,folk songs telugu,folk songs telugu dj,telugu songs folk,latest folk songs telugu,singer srinidhi folk songs,latest folk songs,latest telugu songs,telangana songs,chintan vikas songs,mangli songs telugu,dj songs telugu,sy tv telangana folk songs,telugu folk songs 2022,kannada folk songs,folk songs kannada,new folk songs,old folk songs,srinidhi folk songs,telugu folk songs telangana

Пікірлер: 561
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
పాటమ్మ,,, పాట మ్మ,,, అనే భావం అధ్బుతంగా ఉంది,, వికాస్ నోట చాలా తియ్యగా ఉంది,,,, ప్రతివక్క పలుకులు వినసొంపుగా తీయ్యగా కమ్మ ధనం తో నిండి ఉంది అద్భుతం,,,💯 పాటను రచించిన రచయిత గురు వర్వీలు dr డాక్టరేట్ కళా శ్రీ బిక్సు నాయక గారికి నా హృదయం పూర్వక కృతజ్ఞతలు,,,, ఇంత చక్కటి గొప్ప సాహిత్యాన్ని అందించిన వారికి నిజంగా నా కళభి వందనాలు🙏❤️,, ఇంత చక్కటి సంగీతాన్ని అందించిన ఆన్న గారు రవి కళ్యాణ్ గారికి నా హృదయం పూర్వక ధన్య వాదాలు,,❤👌, ముఖ్యంగా వికాస్,,,,, మన బంజారా బిడ్డ కావడం నిజంగా మా అదృష్టం,,, వికాస్ కి,, మనవంతు సహాయం చేయడం మన ధర్మం,,,, పేరు పేరునా ప్రతి వక్కరు,, వికాస్ కి మనవంతు సహాయం చేయాలని కోరు కుంటున్నాను 🙏 వికాస్,,ఇంకా మరెన్నో సాహిత్య పరమైన పాటలు పాడాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ❤💪❤🙏 జై హింద్,,,,, 💪జై సేవాలల్ 💪
@nagarajujongoni3818
@nagarajujongoni3818 Жыл бұрын
తమ్ముడూ హా దేవుడు నీకు కళ్ళు ఈవ్వకున్న అందమైన గొంతు ఇచ్చాడు
@manoharnaik9872
@manoharnaik9872 Жыл бұрын
నీకు తొందరగా చూపు రావాలని కోరుకుంటున్న తమ్ముడు..❤
@KSHIVA-zu2ws
@KSHIVA-zu2ws Жыл бұрын
సూపర్ సాంగ్ వికాస్...ఆ దేవుడు నీకు కంటి చూపు ఇవ్వాలని అ దేవుని వేడుకుంటా
@daravathsravankumar2190
@daravathsravankumar2190 Жыл бұрын
చావంటు నా కోస్తే పాటమ్మ.. ! నా చేతిలో మైకు ఉండలమ్మ....!ఏమన్నా లిరిక్స్ అన్న! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా బాగుంది and వికాస్ చాలా బాగా పాడారు...
@NithinNithin-i3b
@NithinNithin-i3b 7 күн бұрын
😢😢😢
@aabanjaraaudiosandvideos1301
@aabanjaraaudiosandvideos1301 Жыл бұрын
Nice song.... Vikas........ Aa bhaghavanthudu niku eppatiki karuninchalani korukuntunnanu .......
@chandrasenachandu5495
@chandrasenachandu5495 11 ай бұрын
కన్నీళ్లు ఆగ లే చివరిలైన్ కి హ్యాట్సాఫ్ బిక్షునాయక్ వికాస్ మరియు టీమ్
@gkmurthi2140
@gkmurthi2140 11 ай бұрын
తమ్ముడు ఎంత మంచిగా పాడినవ్ రా 😢😢 నీకు కళ్ళు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏
@ajmeravenkatesh6892
@ajmeravenkatesh6892 Жыл бұрын
బిక్షు నాయక్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు మీరు వికాస్ కి అందిస్తున్న సేవలు మీ సపోర్టు వికాస్ కి కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు మీకు మీ టీం కి వికాస్ కి ఆ భగవంతున్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా.
@folksingerasifabadmounika7128
@folksingerasifabadmounika7128 Жыл бұрын
చాలా బాగా పాడవు తమ్ముడు నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు కచ్చితంగా చూపు వస్తుంది తమ్ముడు🥰🙏
@anithalavanya4247
@anithalavanya4247 11 ай бұрын
నా వంతు గా నా సహాయం నీకు ఉంటది
@anushagooje2277
@anushagooje2277 9 ай бұрын
దేవుడు నీకు చూపు ఇయ్యకపోయిన మంచి గొంతుని ఇచ్చాడు చిన్న ఇలాంటి పాటలేఎన్నో పాడి ముందుకు సాగాలి వికాష్ ఆసలు నిజంగా రాసి చూసి పాడలేనిధి నువ్వు విని పడగలుగుతున్నవంట్టే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🤝🤝
@srinunayaknayak4126
@srinunayaknayak4126 Жыл бұрын
రాబోయే తరానికి కాబోయే సాయిచంద్ నువ్వే తమ్ముడు నీపై దేవుని ఆశీస్సులు మరియు ఈ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మన బంజారా జాతి నుంచి ఒక సాయి చందు గొంతు వై పుట్టావు ఇలాంటి మరెన్నో మంచి మంచి సాంగ్స్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను
@MaheshYadav-rx8dd
@MaheshYadav-rx8dd 9 ай бұрын
Anna వికాస్ చూసి నా వంతు సాయం చేయడం కోసం కృషచేస్తున్న ❤❤
@vijayarts3849
@vijayarts3849 Жыл бұрын
చాలా బాగా పాడావు చిన్న...... దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక పేదవాడిగా ఆశీర్వదిస్తున్న తమ్ముడు..... నాకు చేతనైన సహాయాన్ని నీకు పంపిస్తున్న🙏
@santhoshj6504
@santhoshj6504 9 ай бұрын
Super ❤
@Model-chakri
@Model-chakri 9 ай бұрын
Nice bro
@kurumaiahsanganamoni9153
@kurumaiahsanganamoni9153 9 ай бұрын
బిక్షు నాయక్ గారు ఈ పాట వింటుంటే కన్నీళ్లు లాగట్లేదు మీకు శతకోటి వందనాలు
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
వికాస్...! పాటతో వికసించావు...🤝👍
@malavathswarna9867
@malavathswarna9867 Жыл бұрын
Hatsoff to bikshu nayak gaaru.... Vikas ki chalaa support chesthunnaru....vikas ki bright future undi....andaru help cheyyalani korukuntunnanu 🙏god bless uhh nanna... Chalaaa bagaaa padav 💓
@vankudothsunil8982
@vankudothsunil8982 11 ай бұрын
Nices super song vikas elati Telugu song ni manchiga padav nvu korkuntu kanttichoplo thudhrga ravali ninnu shaputuga unta andhuru help cheyandi friends vikas ki andhuru cheyali
@prakashgogugogu2380
@prakashgogugogu2380 Жыл бұрын
Nice👌
@palthicheena2108
@palthicheena2108 11 ай бұрын
బిక్షు నాయక్ అన్న గారికి ధన్యవాదాలు అన్న వికాస్ కి ఒక్క అన్నగా సహాయం చేస్తున్నందుకు నా తోచినంత సహాయం నేన్ చేస్తున్నా అన్నా👏👍
@bhukyamahendar2299
@bhukyamahendar2299 11 ай бұрын
Great singer. Iethov. Thammudu
@suryanarayanayadla4945
@suryanarayanayadla4945 3 ай бұрын
Good bless you vikas nanna.దేవుడు నీకు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను వికాస్ నాన్న.సూపర్ సాంగ్
@neelimasony7803
@neelimasony7803 Жыл бұрын
God bless you vikas 🎉❤ వికాస్ కోసం కష్టపడుతున్న భిక్షు నాయక్ గారినీ ఆయన కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలి🙏
@editormothilal9888
@editormothilal9888 11 ай бұрын
Gbu
@SureshChowhan-wx2ds
@SureshChowhan-wx2ds 11 ай бұрын
Avunu
@sumarlasattibabu945
@sumarlasattibabu945 10 ай бұрын
Suppar voyas aaldabestu 👌👌👌👌👌❤
@sreeramulunaik4450
@sreeramulunaik4450 9 ай бұрын
😂😂😂😂🎉😮😅
@user-co6ee5pl5m
@user-co6ee5pl5m 9 ай бұрын
God bless you vikash
@supriyabanoth8807
@supriyabanoth8807 Жыл бұрын
Super daddy super ga paduthunav ra gad god bless you nanaa enka manchiga vundalani koruthua
@RajuRaju-sl4zj
@RajuRaju-sl4zj Жыл бұрын
Good chinna chala bagundi pata
@mijagadeesh3365
@mijagadeesh3365 4 ай бұрын
Super Thamudu 👌
@ashokfolktunes764
@ashokfolktunes764 11 ай бұрын
తమ్ముడు నువ్వు కోరుకున్న కలల ప్రపంచం తొందరలోనే నువ్వు చూస్తావని చూడాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే చక్కనైన సాహిత్యాన్ని రాసినటువంటి నీ గురువు గారికి శతకోటి వందనాలు పాట అయితే మరి నువ్వు పాడే విధానం సూపర్ సూపర్ సూపర్ జై కళ అమ్మ తల్లి✊✊
@Rkofficial6281
@Rkofficial6281 11 ай бұрын
Vikas కి తోడుగా ఉండు పాటమ్మ..
@ganiganesh4666
@ganiganesh4666 11 ай бұрын
అన్న బిక్షు నాయక్ మీరు చాలా మంచివారు,ఈ బాబు కి చాల సపోర్ట్ చేస్తున్నారు ..అహ్ దేవుడు వికాష్ కి తోరగా కళ్ళు తేరిపించాలని కోరుకుంటా
@Pranni-gamer
@Pranni-gamer 5 ай бұрын
,nanna,iam, with you ✊✊😭😭😭
@vikasmudhiraj3393
@vikasmudhiraj3393 11 ай бұрын
God bless you ra nuvu e prapanchanni thappakunda chusthav
@bandaniramu6630
@bandaniramu6630 9 ай бұрын
Amna song హా super singer Telugu
@sureshpujari8109
@sureshpujari8109 9 ай бұрын
ఆహా... మహా.. కావ్యం లా వుంది నీ పాట స్వామి.. నీకు కళ్ళు లేవని భగవంతుడు గొంతు ప్రసాదించాడు. అన్నీ మాకున్న నీకు ఏమి ఇ చ్చి రుణం తీర్చుకునే ది.. చిన్ని తండ్రి.. నావంతు ఫోన్ పే తప్పా 🎉😢❤
@sathannatv
@sathannatv 9 ай бұрын
Super ra chinna
@kumarsc427
@kumarsc427 Жыл бұрын
God bless u nanna chalabaga paadav aa dhevudu niku twaralone chupu evvunu gaaka amen n 🙏
@shivachary1778
@shivachary1778 5 ай бұрын
🎉🎉🎉❤❤❤ love u nana chala goppa sthayi ki vasthav
@dbmbanjaracreation7355
@dbmbanjaracreation7355 Жыл бұрын
Nice super song nana ❤❤❤❤
@vinodkumarjadhav5063
@vinodkumarjadhav5063 11 ай бұрын
భిక్షు నాయక్ నీకు సలాం
@nagarjunamandapaka1697
@nagarjunamandapaka1697 9 ай бұрын
Super broooo
@vanamsambaraju900
@vanamsambaraju900 11 ай бұрын
Supar 👌
@mgbanjara7575
@mgbanjara7575 Жыл бұрын
Wow super super super song anna garu Tamudu vikas super super super
@balderbandibanjaratv651
@balderbandibanjaratv651 Жыл бұрын
సూపర్ సాంగ్
@neelaajmera500
@neelaajmera500 11 ай бұрын
Super ra chin 💐💐🤝👏👏
@PasthomSanthosh-ux6np
@PasthomSanthosh-ux6np 5 ай бұрын
👌👌👌👌👌👌👌👌👍👍👍👍
@bollarambhemaiah9535
@bollarambhemaiah9535 4 ай бұрын
Super 😊😊vikas😊😊 continue vikas😊
@bhukyanaveen9017
@bhukyanaveen9017 Жыл бұрын
Thamudu super ra nuvu
@bangarinagamani7130
@bangarinagamani7130 7 ай бұрын
Super 👍
@sprathod7146
@sprathod7146 11 ай бұрын
Very nice chala baga padadu babu
@user-hr7hm6hq2z
@user-hr7hm6hq2z 10 күн бұрын
Super tammudu❤❤
@chinni_rohith_edits
@chinni_rohith_edits 11 ай бұрын
Super ra hero 💞
@user-mr9sn5vx6g
@user-mr9sn5vx6g 5 ай бұрын
Super song tammudu
@PrasadDharavath-hh1iq
@PrasadDharavath-hh1iq 25 күн бұрын
చాలా బాగా పడుతున్నావు వికాస్ అలాగే బాగా పాడు 👏👏
@mathrunaikaudiosandvideos3794
@mathrunaikaudiosandvideos3794 Жыл бұрын
Super Darling Vikash Super Excellent Singing Lyrics Super Annayya Garu 🙏🙏🇮🇳🌹❤️🇮🇳❤️💕💞💞💕💞❤️
@user-wr9pt1re3r
@user-wr9pt1re3r 9 ай бұрын
👌👌👌 super chinna
@dharavathvenkat2936
@dharavathvenkat2936 9 ай бұрын
Nice songs thamudhu 🥰🙏🙏🙏😍😍
@user-bl4bp1em6t
@user-bl4bp1em6t Жыл бұрын
వికాస్ ఇలాంటి పాటలు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@user-mg5wf2ee2f
@user-mg5wf2ee2f Жыл бұрын
Super chintu
@poojayoutub8123
@poojayoutub8123 Жыл бұрын
Supar vikas
@chakalikeshava9953
@chakalikeshava9953 11 ай бұрын
🎉🎉🎉
@rameshmarka5657
@rameshmarka5657 9 ай бұрын
Super chinna🎉🎉 congratulations
@ravithatikayala8120
@ravithatikayala8120 9 ай бұрын
Nice song thammudu
@nagarjunamandapaka1697
@nagarjunamandapaka1697 9 ай бұрын
Champesavuuu bro
@user-ck7ii3zo2w
@user-ck7ii3zo2w 3 ай бұрын
Super thammud.
@kannurikishan93
@kannurikishan93 9 ай бұрын
Manam kallu undi chaduvu vachi kuda m cheyalekapotunnam kani vikas ki kallu lev chaduvled kani chala Baga padutunnadu soo e thammudu chaala great 👌👌👌👌👌👌👌👌nv Inka elanti enno songs padalani korukuntunna God Bless You Thammudu
@lavudyaanillavudya3263
@lavudyaanillavudya3263 Жыл бұрын
Superb ra vikas
@naithamraghu7654
@naithamraghu7654 9 ай бұрын
Very nice song thamma super
@ravinaik1947
@ravinaik1947 11 ай бұрын
Super support bikshunaik anna🙏🏼👍
@sadanandamsadanandam4846
@sadanandamsadanandam4846 2 ай бұрын
దేవుడు కంటిచూపు ఇవ్వాలని కోరుకుంటున్నాము
@thirupathireddythiraupathi87
@thirupathireddythiraupathi87 9 ай бұрын
తమ్ముడు చాలా బాగా పాట పడెన్నవ్ రైతు పాట నీకుఒట్టడే దేవుడుచల్లని చ్ప్పు ఉంటుంది
@Sarikelaraju
@Sarikelaraju 11 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@geethavanikavali2635
@geethavanikavali2635 4 ай бұрын
niku manchi future undi vikas god bless u and all the best beta
@praveenmucharla3958
@praveenmucharla3958 6 ай бұрын
❤ super thammad
@anderam1216
@anderam1216 9 ай бұрын
🙏🏻🙏🏻సూపర్ తమ్ముడు నీ పాట ఆదేవుడు నీకు కళ్ళు వచ్చేలా చేయాలనీ కోరుకుంటూ న్న
@mengresanthosh5272
@mengresanthosh5272 9 ай бұрын
Supar thamudu
@user-ke9sy7ot7t
@user-ke9sy7ot7t Жыл бұрын
ಸೂಪರ್ ಅಣ್ಣಾ
@raviprabhasingleforever4860
@raviprabhasingleforever4860 Жыл бұрын
Super tammudu God bless you ra❤❤❤❤❤❤❤❤
@user-md8xq5oq3f
@user-md8xq5oq3f Жыл бұрын
👌👌
@AMANGAL_SBK
@AMANGAL_SBK Жыл бұрын
SUPER THAMMUDU (EXLENT) పాడవు ఇంకా ముందు ముందు మా ముందుకు ఇంకా పాడి తీసుకరావాలి అని కోరుతున్నా . హా దేవుడు నీకు చూపుని ఈచి. నీ బావుశేతును మరింత గొప్పగా చేయాలి అని కోరుతున్నా .❤👌😊🤝
@vijaykumarteelavath8807
@vijaykumarteelavath8807 9 ай бұрын
Chala bagundi vikas
@sumithnayak5927
@sumithnayak5927 Жыл бұрын
Suparb vikas❤❤🎉🎉
@mramkoti8520
@mramkoti8520 11 ай бұрын
Super Thamudu
@KotagiriShanker-xd1wv
@KotagiriShanker-xd1wv 9 ай бұрын
Super nani
@rajunaik2569
@rajunaik2569 11 ай бұрын
Great lyrics Annaaa ......
@gaddalakondaganesh46
@gaddalakondaganesh46 Жыл бұрын
Nice song
@NerellaSwamy-eg8ud
@NerellaSwamy-eg8ud 9 ай бұрын
చాలా మంచి పాట పాడావు రా చిన్న నీలాంటి వాళ్ళు 100 యేళ్లు బ్రతకాలి రా నాని మంచి ఆరోగ్యం తో కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
@writervinodnaikofficial252
@writervinodnaikofficial252 Жыл бұрын
Super ra thamudu
@9tvbanjaravideos
@9tvbanjaravideos Жыл бұрын
Nices
@user-uo9bb6gq7h
@user-uo9bb6gq7h 3 ай бұрын
Super nani❤❤❤❤
@Bky1423
@Bky1423 9 ай бұрын
All the best vikas thammudu👍👍
@chaithu2243
@chaithu2243 9 ай бұрын
చాలా బాగా పాడవు నాన నీకు దేవుడు మంచి చేయాలని కోరుతున్నాం
@sridarmokati1820
@sridarmokati1820 6 күн бұрын
Super
@sunilkumarsolo
@sunilkumarsolo Жыл бұрын
❤❤
@SriSunil143
@SriSunil143 11 ай бұрын
Chala Baga padav ra vikas 😊
@anithalavanya4247
@anithalavanya4247 11 ай бұрын
భగవంతుడు నీకు కండ్లు ఇయ్యకుండ చాలా అన్యాయం చేశాడు రా వికాస్
@krishnajadala5967
@krishnajadala5967 9 ай бұрын
Supar
@NRKEDITS95505
@NRKEDITS95505 Жыл бұрын
Super song bro and lyrics excellent 👌👌
@malleshsrisaila9426
@malleshsrisaila9426 9 ай бұрын
Super thammudu chala baga padav
@parsapuramraju1057
@parsapuramraju1057 9 ай бұрын
❤ super. Thammudu
@sbsunithabanjaraoffcial
@sbsunithabanjaraoffcial 11 ай бұрын
Super song thammudu ❤❤🎉❤💯💯💐💐🙏
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 11 ай бұрын
సూపర్ సాంగ్ చిన్న పాట వింటుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి రా చిన్న ఐ లవ్ యూ బంగారం
@rameshbukeya8444
@rameshbukeya8444 Жыл бұрын
Supar china
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН
Risamatha Masi  || Banjara Full Emotional Song 2023  | Bikshu Naik | Vikas | Venkat Ajmeera |
6:33
Komma Uyyala Song  | Harshini Performance | Padutha Theeyaga | ETV
12:40
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,1 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 5 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,2 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,2 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 472 М.