Risamatha Masi || Banjara Full Emotional Song 2023 | Bikshu Naik | Vikas | Venkat Ajmeera |

  Рет қаралды 6,383,435

Kalasri Bikshu Naik Official

Kalasri Bikshu Naik Official

Жыл бұрын

Risamatha Masi || Banjara Full Emotional Song 2023 || Bikshu Naik || Vikas || Venkat Ajmeera||
#banjara
#banjarastatus
#banjarasong
#banjarastatusnew
#banjarasingerroja
Writer - Kala Sri Bikshu Naik
Singer - Vikas
DOP -Srikanth dvk
Music - Venkat Ajmeera
రచన : డా" కళాశ్రీ భీక్షు నాయక్
9948054011
గానం: వికాస్
పల్లవి:
రీసా మత మసి ఏ కేరోచు సాసి
మర యాడి మరగి జన్నతి
వేగో వన వాసి
అబ్బా చరారోచు బ్యాసి
" రీసా మాత మసి "
చరణం:1
మరా బాప్ లయోజన్న హేటపడేదినికొని
తార పేట పాకో జన్నా లతేతి సరకదీని
తార బాల హూయోజన్న జోలికన రకడదిని
కంకేమా పడపడన్ కాయగసగేఛా మసి
హడకరో మలో వేరోచు ఏ మసి
కామ కరాన్ కలో వేరోచు ఏ మసి
" రీసా మాత మసి "
చరణం:2
తార బేటా ఉటోకతో బడిన జో కన కేఛీ
రథ రథ మన ఉటాడన్ ధుద కల్డెన్ ఆకాన కేచి
తారో బేటా అయోకతో ధాస్సాన్ చుమలేచి
హరమురో మా ఆవుతో బేడో పాని పల్డాఖేచి
భుగలగరి మసి కోతో ఛాటుతి మరణ దంతాపాడి
ఆస్సో పాప కాయి కీదో ఏ మసి
సీతమరో సేరా ఘలరిచి ఏ మసి
" రీసా మాత మసి "
చరణం:3
మార యాడీ ధార మటి
హరేదే అవతో పటాచ ఛాతీ
మార యాడీ రీవతో ధాస్సానా చూమలేతి
కథా ఖాదో పీలా కేనా గోదేమా గోకలేతి
మార యాడీ బాపేరా జోడీ
భగవానేనా వేగీర కుడి
మార యాడీన్ చోడాదేన్
మన లేగో కోని ఊ...
భాగావనేపార్ ధూడా పాడా ఏ మసి
సీత మరో సేరా ఘలరీఛీ ఏ మసి
రీసా మాత మసి ఏ కేరోచు సాసీ
నాతో ఘల్దా మనా పాసి
మార యాడీ కనా మేల్దా మాసి
తూ ఏకాలి రేజో మాసి
థాప్పాన సోజవుచు మాసి...
banjara teej song,banjara songs,banjara song,banjara teej song new,banjara teej song 2021,teej song,sonu banjara song,mangli teej song,mahi banjara song,banjara dj songs,banjara teej song dj,banjara video songs,banjara folk songs,banjara teej,banjara teej song 2020,banjara teej festival,mangli banjara songs,banjara songs latest,banjara songs videos,banjara teej songs,banjara teej love song,latest teej song,new teej song,teej song 2021,bikshu naik songs,telangana folk songs,bikshu naik,lambadi folk songs,bikshu nayak songs,bikshu naik folk songs,bikshu naik banjara songs,bikshu naik lambadi songs,singer bikshu naik,telugu folk songs,folk singer bikshu naik,bikshu nayak latest songs,bikshu nayak banjara songs,folk songs,lambadi dj songs,bikshu nayak folk songs,banjara folk songs,bikshu nayak video songs,bikshu nayak telugu songs,lambadi banjara songs,bikshu nayak banjara video songs
banjara songs,banjara teej song,banjara dj songs,banjara video songs,mangli banjara songs,banjara teej song new,banjara songs latest,banjara song,banjara folk songs,banjara songs videos,banjara teej festival,banjara teej song 2021,teej song,sonu banjara song,banjara teej songs,mangli teej song,banjara teej song dj,mangli songs,mahi banjara song,banjara teej,teej songs,banjara songs new,banjara new songs,banjara mangli songs,folk songs

Пікірлер: 3 000
@mounikarathod1971
@mounikarathod1971 Жыл бұрын
సూపర్ గా పాడినవు బేట god bless you
@ashoktrainingstar9269
@ashoktrainingstar9269 Жыл бұрын
ప్రాణం పెట్టి పాడిన ఈ సాంగ్ నీకు ఆ సేవాలాల్ మహారాజ్ మిరమయాడి ఆశీస్సులు ఎల్లకాలం ఎప్పుడూ ఉంటది నీకు మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు వికాస్
@ggangadharguguloth577
@ggangadharguguloth577 Жыл бұрын
Supar ga vundi❣️ song 😍
@Mrscvideocreator0011
@Mrscvideocreator0011 4 ай бұрын
Nice bhau Jay sevalal maharaj 🏳️🏳️
@sudhakargugulothu9899
@sudhakargugulothu9899 Жыл бұрын
బిక్షు అన్నా గారి కి ప్రత్యేక ధన్యవాదాలు అన్న కనీరు పెంటిచావు నాన్నా సూపర్ 🌟🌟🌟
@devasinghgugulothu9692
@devasinghgugulothu9692 Жыл бұрын
సూపర్,, వాస్తవాలను పాట రూపంలో వినిపించి ఈ ప్రపంచం కళ్లు తెరిపించే పాట. ఎందరో వృదయలను దోచుకున్నవు తమ్ముడు. ఆ భగవంతుని దయ వలన నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@raviprabhasingleforever4860
@raviprabhasingleforever4860 Жыл бұрын
Nice ra tammudu
@tigershiva7620
@tigershiva7620 9 ай бұрын
తమ్ముడు ని గానం అమోఘం నువ్వు అద్భుతం ని గొంతు ఆ దేవుడు ఇచ్చిన వరం నీకు చూపు తొందరలోనె వస్తాది ఇలాంటి పాటలు మరెన్నో పాడలని కోరుకుంటున్న.........❤❤
@singerkumar4997
@singerkumar4997 Жыл бұрын
ఇష్యు ఆల్ ద బెస్ట్ వికాస్ ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను🤝🤝🤝🤝
@sonubanjara3471
@sonubanjara3471 Жыл бұрын
Chala chaala bagundi song Exllent lyrics చాలా అద్భుతమైన పాట చాలా బాగ పడినావు తమ్ముడు మేము నీకు తోడుగా ఉంటాము
@Kishore_Info_Telugu_Channel
@Kishore_Info_Telugu_Channel 7 ай бұрын
సూపర్ వికాస్ 🎉 , ఎది ఏమైనా మాతృ భాష తో అందరి హృదయాలను కన్నీరు మయం చేశావ్, చాలా ఫీల్ తో పాడవు.. ❤ సూపర్..
@shivadrathod1855
@shivadrathod1855 17 күн бұрын
😢😢😢 super song and bewtyfull voice jai sevalal 🙏🙏
@ramavathhathiram6866
@ramavathhathiram6866 Жыл бұрын
చాలా బాగా పాడవు వికస్...👌🏻👌🏻🙏ఎన్ని సార్లు విన్న గాని బోర్ కొడ్తలేదు 💐👌🏻👌🏻👌🏻
@govindrathod5288
@govindrathod5288 Жыл бұрын
Nice congratulations keep it up
@palthyasurendhar4461
@palthyasurendhar4461 Жыл бұрын
All the best thammudu God bless you
@chandhrashekardharavath8085
@chandhrashekardharavath8085 Жыл бұрын
​@@govindrathod5288 bu in😊
@thejavathsuresh1988
@thejavathsuresh1988 Жыл бұрын
చాలా బాగా పాడవు పాట సూపర్ సూపర్ 👌👏💐🙏🙏🙏
@ysriramulu8781
@ysriramulu8781 Жыл бұрын
Chala bagundi
@ShrinuBanavath-tn2wk
@ShrinuBanavath-tn2wk Жыл бұрын
Supar.anna.
@mana_koolapodu
@mana_koolapodu Жыл бұрын
నీ స్వరం లో ఏదో మాయ వుంది నాన్న ఆ భగవంతుడు అంత చల్లగా చూస్తాడు జై సేవాలాల్ జై జగదాంబ
@singermothilalbanjara4639
@singermothilalbanjara4639 Жыл бұрын
Chala chala chala superb ga paadinav bangarammm....nv inka manchi manchi patalu ilage padaalani korukuntunna kannayya 💕💕
@Bahavath
@Bahavath Ай бұрын
సూపర్ వికాస్ రే ఇదే సామల 🤭🤭
@itsmeSagar001
@itsmeSagar001 Жыл бұрын
Really so Sad Vikas 😢, Superb performance thammudu
@sapavathmuni4237
@sapavathmuni4237 Жыл бұрын
జై గురుదత్త ఇ బాబు జీవితం సల్లగ ఉండేటట్టు చూడు స్వామి.🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@kishanrathod-fz8lk
@kishanrathod-fz8lk Жыл бұрын
=
@APB536
@APB536 Жыл бұрын
చాలా అంటే చాలా అద్భుతంగా పడవు చిన్న సూపర్ ,👌
@sunillamani5752
@sunillamani5752 Жыл бұрын
Maind blowing song banjara 👍👍👍👍
@lingamnaik.luckky7485
@lingamnaik.luckky7485 Жыл бұрын
చాల బాగా పాడావ్ బాబు నీ కళ్ళు తొందరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను
@MuraliSingerPaloncha456
@MuraliSingerPaloncha456 Жыл бұрын
Bhikshu Nayak anna great job 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avnbanjaracreations0143
@avnbanjaracreations0143 Жыл бұрын
సూపర్ సాంగ్ తమ్ముడు all the best vikas 👍👍 ఈలాంటి సాంగ్స్ మరెన్నో రవళి అని కోరుకుంటున్న 😊
@devsothradharaj5796
@devsothradharaj5796 Жыл бұрын
Supar padavu thamudu
@devsothradharaj5796
@devsothradharaj5796 Жыл бұрын
😭😭😭😑
@msudhakara9753
@msudhakara9753 Жыл бұрын
Super bidda
@M.charan_143
@M.charan_143 Ай бұрын
తెలంగాణ సూపర్❤😮😊
@balderbandibanjaratv651
@balderbandibanjaratv651 Жыл бұрын
Super superb vikash. మా గురు గారు భిక్షు నాయక్ అన్ని వేళలో నీతో ఉంటారు వికాస్. థాంక్స్ to భిక్షు నాయక్ గురూజీ.
@rsisingerofficial
@rsisingerofficial Жыл бұрын
టాలంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించావు తమ్ముడు, 💐💐💐💐😍😍
@chiranjivibhupala7443
@chiranjivibhupala7443 11 ай бұрын
.సూపర్ తమ్ముడు నీకు అ దేవుడు పాట రూపంలో తోడై ఉండాలని కోరుకుంటున్నా .నేను 🙏
@vislavathmadhu305
@vislavathmadhu305 Жыл бұрын
తల్లి లేని బాద అనుభవించిన వాడికే తెలుస్తుంది. తల్లి లేని బాద పాట రూపంలో ప్రతి చరణం ప్రతి పదం తల్లి లేని వారి గుండెలను పిండేసింది . ఇటువంటి పాటను రాసినా.అన్న బీక్షు నాయక్ గారికి వందనం. పాట పాడిన చిన్నారికి సుభాసిశ్చులు
@haribanoth3745
@haribanoth3745 Жыл бұрын
తమ్ముడు వాయిస్ అద్భుతంగా ఉంది 👌👌 ఆల్ ది బెస్ట్ తమ్ముడు 💐💐❤️❤️❤️❤️
@rajunayak-wc5cp
@rajunayak-wc5cp Жыл бұрын
పాట చాలా బాగా పాడవు తమ్ముడు నీకు ఆ దేవుణ్ణి దీవెనలు ఉండాలని కోరుకుంటాను.
@shekarbabu3219
@shekarbabu3219 Жыл бұрын
Nice song sung by thammudu
@banothuashwitha3035
@banothuashwitha3035 Жыл бұрын
@@shekarbabu3219 👍rrr👍👍👍👍rOOAWEE🙏🙏aROR😭👍👍
@banothuashwitha3035
@banothuashwitha3035 Жыл бұрын
@@shekarbabu3219 👍rrr👍👍👍👍rOOAWEE🙏🙏aROR😭👍👍
@magajathiaanimuthyam5176
@magajathiaanimuthyam5176 Жыл бұрын
​@@banothuashwitha3035 wer r u from
@user-eg3mp7nd2l
@user-eg3mp7nd2l Жыл бұрын
Al al
@sharanuchavan8873
@sharanuchavan8873 Жыл бұрын
Super song bro 😭😭😢love dis song bro bhg vane ti duva chki tar aki thik veja nu
@ksharadhabai4783
@ksharadhabai4783 9 ай бұрын
చాలా బాగా పాడినవు నాన, ఈ పాటలో ఎంతో అర్థం దాగి ఉంది. పాటను రాసినా అన్నకి, పాడిన నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌹🌺🙏🌺🌹
@parameshsingerofficial6000
@parameshsingerofficial6000 Жыл бұрын
ఒక తల్లి లేని కొడుకు యొక్క పడే బాధ ఆవేదన ఈ పాట రూపంలో తెలుసుకోవచ్చు...... వికాస్ నీ అందురు సపోర్ట్ చేయండి అతనికి కళ్ళు వచ్చే వరుకు అందురు ఎంతో అంత సహాయం చేయండి 🙏🙏🙏జై బంజారా జై సేవలాల్ 🙏
@sonasuresh3964
@sonasuresh3964 Жыл бұрын
❤😢😮
@rajenderrathod5652
@rajenderrathod5652 Жыл бұрын
Song nijamga super excellent ga vundi. First vinnamganee three four times vinna. Voo patama chajuj Masi yaadi dekachaa. I specially dedicated to this song for who was phase many problems under his #MasiYadi. Heart touching song 😢 . By the way very very nice and good song...👌👌
@anandrathod3908
@anandrathod3908 11 ай бұрын
Jay sevalal 🏳️
@lakyaramavath7517
@lakyaramavath7517 Жыл бұрын
చాలా బాగా పాడావు చిన్న ఆ దేవుడు నీకు రెండు కళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాను చిన్నా
@bheemanaik2957
@bheemanaik2957 Жыл бұрын
❤❤
@dheeravathnarsimha8611
@dheeravathnarsimha8611 Жыл бұрын
బంజారా ముద్దుబిడ్డ వికాస్ నాయక్ సింగర్ సూపర్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని 💐💐🙏🙏🤝🤝🤝
@nareshbanavath1423
@nareshbanavath1423 Жыл бұрын
ఈ ప్రపంచాన్ని నా కంటి చూపుతో చూడలేనేమో కానీ నాకున్న జ్ఞానంతో ప్రపంచాన్ని నా గొంతును వినిపించగలను. అని గళని విప్పిన సోదరుడికి నా హృదయపూర్వక అభినందనలు 👏👏👍👌💐💐🙏🙏
@gouthambanjaratv8116
@gouthambanjaratv8116 Жыл бұрын
Mana Banjara vallu andharu suport cheyandi plz
@sanjanadhegavath
@sanjanadhegavath Жыл бұрын
Super song banjara💐💐💐👌👌👌
@sanjayshanthi1768
@sanjayshanthi1768 Жыл бұрын
@@gouthambanjaratv8116 cbnnbbc
@gugulothnareshgnaresh
@gugulothnareshgnaresh Жыл бұрын
చాలా చాలా బాగుంది సాంగ్ తమ్ముడు ఈ పాట వింటే ఎవరికన్నా ఏడుపు రావాల్సిందే 😍😍😍😍😍❤️❤️❤️❤️❤️
@sanjubkt2092
@sanjubkt2092 Жыл бұрын
Super
@ladcreationbanjara
@ladcreationbanjara Жыл бұрын
Bikshu Naik Sir Proud of you ❣️ and Great Job Sir ❤️
@PremKumar-zq1co
@PremKumar-zq1co Жыл бұрын
All the best Vikas Naik ❤️❤️❤️❤️ You are become best singer upcoming Banjara......my god bless you ......
@malothurajucreativethings9013
@malothurajucreativethings9013 Жыл бұрын
Thammudu. Chala Baga paduthunavu. Ne kandullu thondaraga ravali ani deavudini korukuntunna
@ritheshjadhav5707
@ritheshjadhav5707 Жыл бұрын
సూపర్ సాంగ్స్ తమ్ముడు
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
Super hitt Banjara song,,,,,, 💯👌,, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లిరికల్ సాంగ్ అదుర్స్ భిక్షు, బావ గారికి నా హృదయపూర్వక అభినందనలు చాలా గొప్పగా ఉంది, అద్భుతం సూపర్,,,,❤️🙏🙏🙏👍👍🥰🥰
@Nayak924
@Nayak924 Жыл бұрын
కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే ఎంతో చక్కగా శ్రద్ధతో పాడిన ఆ చిన్నారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ సాంగ్ రాసిన అన్నగారికి చాలా కృతజ్ఞతలు కళాశ్రీ డాక్టర్ భిక్షు నాయక్ అన్నగారికి పాదాభివందనం 🙏🙏
@rcmnetworkmarketing3857
@rcmnetworkmarketing3857 Жыл бұрын
Very very nice song i eaprishet
@devendarnaik6688
@devendarnaik6688 Жыл бұрын
కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే.. 🙏🙏🙏
@lakavathsrikanth6189
@lakavathsrikanth6189 Жыл бұрын
Super excellent song anna 🚩🙏💯
@kelothanagesh3270
@kelothanagesh3270 Жыл бұрын
5.feg7hd5ddwrgfehgdw
@chavan6951
@chavan6951 Жыл бұрын
😊😊
@Navi_multi_creations
@Navi_multi_creations 9 ай бұрын
జై s🙏 సేవాలాల్ తమ్ముడు నీకు తొరగా చూపు రావాలి అని కోరుకుంటున్నాను 👏👏👏
@multimedia3796
@multimedia3796 Жыл бұрын
I'm From Guwahati Assam . You Sang a song what a melodious voice .Proud of you My dear little brother hope you have a great future ahead god bless you.❤
@BVSNAYAK
@BVSNAYAK Жыл бұрын
చాలా బాగా పాడవ్ తమ్ముడు ప్రతి ఒక్కరూ తమ్ముడికి సహయం అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ganeshbadavath173
@ganeshbadavath173 Жыл бұрын
నిజంగా చిన్న మన సెవలాల్ మహారాజ్ నికు తోడు వుండాలని కోరుకుంటున్న బంజార భాయ్ భీయావు తమెన్ సేన్ రామ్ రామ్ ఏ చిన్నన్ అపన్ సేవ్ హెల్ప్ కరా....జై సేవలాల్ జై శ్రీరామ్🙏🙏🚩🚩
@sunilgamer7335
@sunilgamer7335 Жыл бұрын
😭😭😭 Bhai super song 😭😭
@gothivasanth
@gothivasanth Жыл бұрын
సూపర్ బికాష్
@dhanavathjyothi2407
@dhanavathjyothi2407 Жыл бұрын
Very painful 😥😢 meaningful lyrics and Vikas voice super... God bless you Chinna 👍👌💐
@MrSunil7790
@MrSunil7790 Жыл бұрын
ఈ వికాస్ గారి మాటలు ఆ సేవాలాల్ మహరాజ్ కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.... ని ఆశ నెరవేరాలని ఆ దేవుడ్ని కోరుతున్న
@haribanoth3288
@haribanoth3288 Жыл бұрын
song vintunte kannilochai..... chala baga padav nanna💙💙 aa devidinaashisulatho nek kallu vasthai Vikas
@ajrock18
@ajrock18 Жыл бұрын
Super Duper hit song heart touching 💜💜💜😢😢😢😢 May God bless him ...
@thejavathsuresh1988
@thejavathsuresh1988 Жыл бұрын
Heart touching song తమ్ముడు సూపర్ super Jai sevalal ❤️🙏👏💐💐
@bhanothusanthosh5181
@bhanothusanthosh5181 Жыл бұрын
థాన తెలివిని పధి మందికి చూపుతున్న జట్టు కు ధన్యవధం
@somasoma461
@somasoma461 Жыл бұрын
Nee voice super nanna God bless u Tvaralo neku kallu ravalani korukuntunna
@badavatrekha5227
@badavatrekha5227 Жыл бұрын
His voice is very amazing 🎉🎉Challa bhagga bhadavu chinna
@gopilalofficial3952
@gopilalofficial3952 Жыл бұрын
చాలా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇ పాట విన్నకన్న మరుతారేమో మంచి పాట అందించారు .. పాటతో పాటు పాట పాడిన అబ్బాయి కి అందరూ సహాయం చేస్తా రాని కోరుకుంటూ జై సేవాలాల్🙏🚩🚩🙏
@AnshikaBanjaraSongs
@AnshikaBanjaraSongs Жыл бұрын
సూపర్ సాంగ్ తమ్ముడు
@ramchandernayak1713
@ramchandernayak1713 Жыл бұрын
super vikas elanti songs malli ,malli padalani,ni kanlu e prapancham chudali chinna 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@pritamchavhan-zb6nx
@pritamchavhan-zb6nx Жыл бұрын
No one can replace mother 🥺😢 very ❤️ heart touching song
@lakpathiangoth454
@lakpathiangoth454 Жыл бұрын
ఈ రోజంతా నీ పాటను వినుకుంటు కూర్చున్న తమ్ముడు ఏడుపు ఆగట్లే రా చిన్న ఆ దేవుడు న్యాయం చేస్తాడు వికాస్😭😭😭😭😭😭
@vijayade8365
@vijayade8365 Жыл бұрын
Super padav chinoda
@rojanarirojanari6196
@rojanarirojanari6196 Жыл бұрын
Fdvj
@JatavathBalaramNaik2324
@JatavathBalaramNaik2324 Жыл бұрын
ఈ తమ్ముడు కి పదవి వందనాలు ఎంత చేసిన తక్కువే....కళ్ళు👀లేని అబ్బాయి అంత చక్కగా పాట రూపంలో వివరించాడు....వికాస్ కి గొప్ప వరం ఏంటో తెలుసా....దేవుడు ఇచ్చిన కళ్ళు 👀🙏🙏🙏 కలశ్రీ భిక్షు నాయక్ అన్నయ్య గారికి....నా తరపు నుండి ధన్యవాదములు.... సపోర్ట్ చేయమని మనం And పక్కోడు చాలా చెప్పుతారు.... కానీ....,వాళ్ళు సపోర్ట్ చేయండి అని చెప్పడం ఏంటి......? సపోర్ట్ చెయ్యాలి అనే ఫీలింగ్ మన దగ్గర నుండే రావాలి... నాకు తెలిసినంత నేను చెప్పినను.... ఎంత వరకు ( ఒప్పు And తప్పు ) మీరే చెప్పండి
@ramurathod1889
@ramurathod1889 Жыл бұрын
👍👍💐💐
@DegavathKrishna-is2pn
@DegavathKrishna-is2pn 3 ай бұрын
Super tammudu
@AdePremsingh
@AdePremsingh 2 ай бұрын
Tes super song
@brtunes7207
@brtunes7207 Жыл бұрын
సూపర్ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@superstar7368
@superstar7368 Жыл бұрын
Thanks to Bikshu anna ... for promoting such kids talent
@nobitarock
@nobitarock Жыл бұрын
Full Supoort
@harikaj8765
@harikaj8765 Жыл бұрын
Super ga padav vikas god bless u niku devudu chalaga chdalani korukuntunna maa 🥰🥰🥰❤️❤️
@Telanganaratnalu
@Telanganaratnalu Жыл бұрын
బంజారా బిడ్డలందరూ కూడా మన వంతు సాయం చేసి ఈ బాబు నీ మన లాగా ప్రకృతిని చూసి ఆశ్వాదించేలా చేదాం please జై సేవాలాల్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mohancreations8208
@mohancreations8208 Жыл бұрын
చాలా చాలా బాగా పడినవ్ తప్పుడు ఈ పాట తో ని లైఫ్ మారిపోతుంది 👍👍 god bless you
@JagadeeshNaikdNaik-si2gb
@JagadeeshNaikdNaik-si2gb 3 күн бұрын
Super voice guru
@rksingh4931
@rksingh4931 Жыл бұрын
his voice is amazing loved it 😍😍😍😍😍😍😍😍😍😍😍 #jai bhavani #jai sevalal #jai banjara
@vennelatunes1091
@vennelatunes1091 Жыл бұрын
గుడ్ సాంగ్ వికాస్...మంచి భవిష్యత్తు ఉంది నీకు గాడ్ బ్లేస్ యూ చిన్నా....
@daravathprabhakarnaik1648
@daravathprabhakarnaik1648 Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ heart ki touch ఐయాంది 💚
@sandeep_chinna
@sandeep_chinna 10 ай бұрын
నిజంగా ఈ సాంగ్ కన్నీళ్లు తెప్పించింది 🥺 చాలా అద్భుతంగా పాడాడు ఆ తమ్ముడు 🙏👍😞🙏🙏🙏
@sangeetarathod4704
@sangeetarathod4704 Жыл бұрын
👍👍👍👍
@nenavathsumannayak
@nenavathsumannayak Жыл бұрын
తముడు నీవు ఈ ప్రపంచానికి తొరగ చూడాలని ఆ దేవుడు కి నా మనసారా కోరుకుంటున్నా ..నీకు తొరగా ఆపరేషన్ చేసి కనులు .. రావాలని ..కోరుకుంటున్నా...సూపర్ పాడినవు పాట..
@bhagyashreesonar4364
@bhagyashreesonar4364 10 ай бұрын
1:09
@rathodsravan-yy3bn
@rathodsravan-yy3bn Жыл бұрын
వికాస్ బాబు కు హృదయపూర్వక అభినందనలు.. రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా
@nareshnaikbanjarayoutubech312
@nareshnaikbanjarayoutubech312 Жыл бұрын
నిజముగా చాలా బాగా పడవు తమ్ముడు, ఒక్కపుడు మా అక్క పడుతూ ఉంటే వినే వాడిని, ని పాట వింటా ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు తమ్ముడు ముందుగా ఈ పాట ఈ తమ్ముడి పాడించినా అన్న వాళ్ళ కు ముందుగా చాలా ధన్యవాదములు,
@rajasekharegt8489
@rajasekharegt8489 Жыл бұрын
Super
@shivajatoth1610
@shivajatoth1610 Жыл бұрын
Jai Sevalal 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐🎵🎵
@luckyseravathking1969
@luckyseravathking1969 Жыл бұрын
Lyrics superb, చాలా బాగా పాడుతున్నావు చిన్న, God bless u
@panugothusaidasaida4740
@panugothusaidasaida4740 Жыл бұрын
👏👏🥰Nice సాంగ్ 🥰
@nenavathsrinu9358
@nenavathsrinu9358 4 ай бұрын
టాలెంట్ చాలా సూపర్ తమ్ముడు అల్ ధా బెస్ట్
@udithyavathamarnayak9786
@udithyavathamarnayak9786 Жыл бұрын
Super Song
@bablulaxman7164
@bablulaxman7164 Жыл бұрын
5:15 నుండి నా ఏడుపు ఆగలేదు 😭😭😭iam really miss u అమ్మ
@JeevanJeevan-eb7fg
@JeevanJeevan-eb7fg Жыл бұрын
మనమందరం అతని పాటను విని ఆనందిస్తున్నాము. అలాగే అతను ఈ లోకానికి 👁️👁️ చూసి ఆనందిచాలి.
@mudavathhari5436
@mudavathhari5436 Жыл бұрын
Super song
@luckyrathod1
@luckyrathod1 Жыл бұрын
చాల బాగా పాడవు నాన్న నీకు ఆ దేవుడి దయ వల్ల కళ్ళు వస్తాయ్ , మా అందరి సహకారం నీకు ఎల్లప్పుడు ఉంటుంది 🙏
@rameshthakur1721
@rameshthakur1721 Жыл бұрын
Ydbhhoik
@csccentre3413
@csccentre3413 Жыл бұрын
ఈ పాటని అతను ఇంత చక్కగా నేర్చుకోవడానికి గల కారణాలు తెలిజయగలరు. చాలా అద్భుతంగా పడుతున్నాడు. మన శరీరంలో ఏదైనా అవయాయం లోపించినప్పుడు. ఇతర అవయవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని మరోసారి ఈ చిన్నోడి ద్వారా రుజువయింది.
@badavathsuresh6931
@badavathsuresh6931 Жыл бұрын
Super song ❤😢
@ramramesh2203
@ramramesh2203 Жыл бұрын
God bless you 💯 beeta congratulations ❤ bhagavan acho dekae karen ma korlerochu all the best 🤝 జై సేవాలాల్ జై బంజారా సేన్ రామ్ రామ్
@vankdothmeghya5648
@vankdothmeghya5648 Жыл бұрын
🙏వికాస్ కి హృదయపూర్వకoగా సపోర్ట్ చేస్తున్న బిక్షు నాయక్ అన్న & ఆల్ బంజారా సింగర్స్ కి మనస్పూర్తిగా అభినందనలు💐.మన ఐక్యమత్యమే🤝 మన జాతి వికాసానికి నాంది.🙏🚩జై భవాని🙏🏳జైసేవాలాల్✊జై బంజారా👌👍
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 30 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 155 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
sasu sasaro  kidi dasarao jamai ri  dikh fajiti #banjara #comedy
18:34
phulsing rathod
Рет қаралды 349 М.
Mangli Sevalal Maharaj Song  | Banjara | Kamal Eslavath | Madeen SK
4:29
Mangli Official
Рет қаралды 20 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 30 МЛН