Pranavananda Das Exclusive Interview |

  Рет қаралды 466,145

SumanTV Spiritual

SumanTV Spiritual

10 ай бұрын

Welcome to SumanTV Spiritual Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. RVA Astrology in Telugu, KRS Astrology, and Saptarishis Astrology are prominent sources for Vedic astrology wisdom. From beginners to advanced enthusiasts, astrology's allure spans across New Paradigm Astrology and Astrology for the Soul. Horoscopes like Gemini, Leo, Taurus, and Libra provide glimpses into celestial influences. Kumar Joshi Astrology, Pradeep Joshi Astrology, and Anamika Astrology contribute to the rich tapestry of Telugu astrology. RVA Astrology in Telugu, alongside MS Astrology in Telugu, illuminate cosmic truths. Numerology in Telugu and astrology by date of birth further unravel life's enigmatic threads. In Telugu culture, astrology intertwines with spiritual understanding, offering a guiding light on life's journey.
Subscribe: www.youtube.com/@SumanTvSpiri...

Пікірлер: 476
@shriradhakrishnadisha5552
@shriradhakrishnadisha5552 7 ай бұрын
HareKrishna Prabhuji Dandwat Pranaam 🙏🏻🌸.. Here after u wearing saffron clothes with blessings of dear Gurumaharaj 🙏🏻 it would be really really helpful if u preach Krishna conscious in English as we young generations can connect to it with u more nicely 🙏🏻 Kindly consider this humble request Prabhuji 🙏
@PudiJanaki
@PudiJanaki 6 ай бұрын
😊😊😊😊😊😊
@rajasreeg5998
@rajasreeg5998 6 ай бұрын
🎉🎉❤
@user-lp3cz7yq1t
@user-lp3cz7yq1t 6 ай бұрын
Hare krishna
@thatipellivenkatayya2140
@thatipellivenkatayya2140 5 ай бұрын
U ​@@PudiJanaki
@user-tt2ds5uw8w
@user-tt2ds5uw8w 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@srinivasarajugokaraju7529
@srinivasarajugokaraju7529 9 ай бұрын
భగవంతునికి ప్రతిరూపం మీరు, మీరు చెప్పే మాటలు వలన మా అందరి మనసు ప్రశాంతంగా ఉంది మీరు చెప్పే విధానం మీ మనసులోంచి వస్తున్నది మీ రూపం కూడా చాలా సాత్వికమైనది
@kirand726
@kirand726 9 ай бұрын
ఇంత చిన్ని వయసులో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు.🙏🙏🙏
@drbhamireddy9603
@drbhamireddy9603 9 ай бұрын
ఈ గొప్ప మాటలు వినడం గొప్ప అదృష్టం. జై శ్రీ కృష్ణ
@shivag7246
@shivag7246 8 ай бұрын
ఎలాంటి ఇంటర్వూలు చేస్తూ ఉన్నద్కు సుమన్ టీవీ వారికి మరియు యాజమాన్యం కు మరియు మీ టీమ్ కి ప్రతేక ధన్యవాదాలు 🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@burididhilleswari4664
@burididhilleswari4664 8 ай бұрын
ఎంతసేపు విన్న మీ మాటలు వినాలి అనిపిస్తుంది గురువుగారు
@manjula4878
@manjula4878 9 ай бұрын
మీ అమ్మ గారికి నాన్న గారికి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@chayameesala5840
@chayameesala5840 9 ай бұрын
Jai Sriram
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
❤ఓం జై శ్రీరామ్ ❤ఓం అరుణచలేశ్వరాయ నమో నమః ఓం నమో నమః ❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీ రామ రామ ❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ❤❤జై శ్రీ శ్రీ రామ్ ❤❤ మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలుపుతూ ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ ❤❤❤❤
@shivag7246
@shivag7246 8 ай бұрын
జై శ్రీకృష్ణ గురువు గారు మీరు మాట్లాడుతూ ఉన్నత వరకు ఎంత ఆనందం ఉన్నది గురువూ గారు సమాజానికి మీలాంటి వారు చాలా అవసరము ఉన్నది గురువుగారు శ్రీ కృష్ణ ని పరమతుముని మరియు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కనిపిస్తున్నారు 🎉🎉🎉🎉🎉 నేనూ నిను ఏమిని వర్ణించను నాకు మాటలు రావడము లేదు గురువుగారు మా పిల్లలు నీ వద్ద ఉంచాలని అని పిస్తుది గురువూ గారు మీరు అనుమతి లభిస్తుంది అని కోరుకుంటున్నా గురువూ గారు
@lakshmipathideekonda9348
@lakshmipathideekonda9348 9 ай бұрын
ప్రభూజి గారికి నాయొక్క ఆత్ఞప్రనామాలు
@madhavipapa145
@madhavipapa145 6 ай бұрын
మీ ప్రవచనం అద్భుతం,కృష్ణ భక్తి. మాలో నెలకొంది ,అనేక ధన్యవాదాలు ప్రభుజీ
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్ట వంతులు గురువుగారు.మీరు కారణజన్ముులు.
@sadaramchetan6306
@sadaramchetan6306 10 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పార జై శ్రీ కృష్ణ 🙏
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
మీ మాటలు మమ్మలని మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.ఇంత చిన్న వయసులో ఇంత పరిణితి ఆ భగంతుని కృప ,పూర్వ జన్మ సుకృతం వుంటేనే సాధ్యం.
@bheemsettysrinivasarao8741
@bheemsettysrinivasarao8741 10 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది ప్రభు
@akulamangarao66
@akulamangarao66 8 ай бұрын
బాగా చెప్పారు స్వామీ 🙏
@alishettyjagadish520
@alishettyjagadish520 10 ай бұрын
చాలా గొప్పగా వివరిస్తున్నారు సనాతన ధర్మ గొప్పతనాన్ని మీకు పాదాభివందనాలు
@jeeyarssbhakthatech9736
@jeeyarssbhakthatech9736 9 ай бұрын
నీలాచాలా నివాసాయ నిత్యాయ పరమాత్మనే బాలాభద్రా శుభద్రా బ్యాం శ్రీ జగనదాయ దేనా మహా
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 10 ай бұрын
జై శ్రీరామ్ గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ గురించి చాలా బాగా చెప్పారు ఆహా ఆ కృష్ణుడే మా కళ్ళముందు ఉన్నట్లు అనిపించింది ఈ వీడియో విన్నంత సేపూ మేము నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నట్లు అనిపించింది గురింజీ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీమన్నారాయణ
@chandrapothineni1150
@chandrapothineni1150 6 ай бұрын
Iscon karyakramallo palgonandi,Hare Krishna
@modelfriends6719
@modelfriends6719 8 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🌹🙏🏻🌷🙏🏻🙏🏻🙏🏻
@banuradha7731
@banuradha7731 9 ай бұрын
🙏🙏🙏👌👌హరే కృష్ణ హరే హరే 🙏🙏🙏
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 9 ай бұрын
You had came from good parenting family. We all are lucky by listening yr divine heartly explanations. Hare Krishna 🙏🙏🌺🌺
@jayanthilakshmi5973
@jayanthilakshmi5973 10 ай бұрын
Me మాటలు వింటుంటే శ్రీ krishnalavaruchaypputunnatlay Mahadanandamgauntundi ❤పూర్వక నమస్కారములు హరేరామ హరేకృష్ణ కృష్ణ krishnaHare హరే..శ్రీ కృష్ణాయ నమః.
@kambhampatiannapurna9480
@kambhampatiannapurna9480 9 ай бұрын
హరే krishan ప్రభూజి 🙏🙏
@sreedevipaluri2499
@sreedevipaluri2499 9 ай бұрын
స్వామి చాల మనసంతి గా ఉంది
@candgmemories2149
@candgmemories2149 10 ай бұрын
ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది స్వామి 🙏
@pavansomethingdiffer
@pavansomethingdiffer 10 ай бұрын
Same feeling...
@sanyasisettyvuppala9353
@sanyasisettyvuppala9353 9 ай бұрын
​@@pavansomethingdifferaq
@rajayalakshmijetty
@rajayalakshmijetty 9 ай бұрын
​@@pavansomethingdiffer😮g🎉😢good
@vinodagattineni7901
@vinodagattineni7901 9 ай бұрын
Avunu
@tadiboyinasankararao3465
@tadiboyinasankararao3465 9 ай бұрын
​@@rajayalakshmijetty❤ 😅😮 😅
@indukurivenkatsatyanaryana3392
@indukurivenkatsatyanaryana3392 9 ай бұрын
మీకు శతకోటి వందనాలు ప్రభుజి🙏🙏
@janardhanacharypadakandla1759
@janardhanacharypadakandla1759 9 ай бұрын
Super swamy... మీ మాటలు వింటుంటే మోక్షం వచ్చినట్టు వుంది......❤ జై హిందూ ధర్మం
@trivikramaraopydipati2823
@trivikramaraopydipati2823 9 ай бұрын
Sri Gurubhyo namaha..prabhuji We forget the time by listening your words..Hare Krishna 🙏🙏🙏
@tripurasundarivaddadi3131
@tripurasundarivaddadi3131 10 ай бұрын
Excellent guruji. Full video is so nice. Well explained. Jai Sri Krishna. We learnt full Bhagat Geeta. Every day i read Bhagat geeta.
@vanamramchandraiah811
@vanamramchandraiah811 9 ай бұрын
😮😮
@chmurthy535
@chmurthy535 8 ай бұрын
Prabhuji చెప్పేవిధానం ఎంతో ఆసక్తి కరం గా, వీనుల విందుగా ఉంటాయి. వారి ప్రవచనాలు విని ఆచరించాలని కోరిక పుడుతుంది..కానీ చిన్న విన్నపం మధ్యలో ancher గారు ఊ ఊ అని అనడం కొంచం ఆపితే ఇంకా వినసొంపుగా ఉంటుందని నా సదభిప్రాయం. మన్నిస్తారని ఆశిస్తున్నాను
@pvrreddy255
@pvrreddy255 10 ай бұрын
Hare Krishna prabhuji, excellent speech. 🌹🌹🌹🌺🌺🌺
@visruthpatel312
@visruthpatel312 10 ай бұрын
Hare ram hare ram rama rama harihare hare krishna hare krishna krishna krishna harihare jai srikrishna💐💐
@bikshamtadikonda79
@bikshamtadikonda79 6 ай бұрын
ఈరోజు నేను కూడా ఈ 1:13:25 ఎపిసోడ్ విని చాలా ఉపయోగకరమైన విషయం విని ఆనందం కలిగింది
@Haayivlogs999
@Haayivlogs999 9 ай бұрын
Jai Sri Krishna. Thank you so much Guruji.
@mgovardhanreddy9382
@mgovardhanreddy9382 9 ай бұрын
Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram 💐🙏🙏
@sairao5958
@sairao5958 8 ай бұрын
Excellent pravachanam Hare krishna 🙏
@kumariskitchen691
@kumariskitchen691 10 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
@hindupurkurradu
@hindupurkurradu 10 ай бұрын
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. రామ రామ రామ రామ హరే కృష్ణ
@poornima1309
@poornima1309 5 ай бұрын
ప్రభూజీ, ఎంత సేపు విన్న ఇంకాస్త సేపు వినాలి, మేము కృష్ణయ్య గురించిన లీల లు మీ ద్వారా వినాలి అనిపిస్తుంది. 🚩హరే కృష్ణ 🚩🙏
@Santhinani2011
@Santhinani2011 9 ай бұрын
Hare Krishna prabhuji🙏🙏🙏
@ramanireddy9862
@ramanireddy9862 9 ай бұрын
Hari krishna babu meeru puttikhatone dayva Sakshi dayva balamto puttaru meeru chela punnyam chesthunnaru very good thank you god bless you babu meeru chela adubutham ga matladutunnaru good 👍
@SuvarnaSuvarna-wj1nb
@SuvarnaSuvarna-wj1nb 9 ай бұрын
Guruji mi padhalaki vandanalu 🙏🙏🙏
@arunakumari5028
@arunakumari5028 9 ай бұрын
Ak.Chittoor...AP...SWAMY Garu Namaste...Story SUPER and Internal Meaning Excellent Swamy Garu...GOOD MESSAGE SWAMY...YOUR SPEECH GOLDEN WORDS..YOUR Parents Good Parents..you are DEVINE ANGEL SWAMY GARU NAMASTE
@sreenivasavarmamuktam195
@sreenivasavarmamuktam195 9 ай бұрын
Pranavananda Das gari Videos మరిన్ని చేయండి plz.....
@KNagabhushanam-op7wt
@KNagabhushanam-op7wt 5 ай бұрын
Naharehare🎉
@sabithaatluri
@sabithaatluri 10 ай бұрын
Baga chepparu swami inka vinalamipisthundhi swami.jai sri krishna❤
@sonal5795
@sonal5795 9 ай бұрын
Hare Krishna prabhuji . Dandavath pranamum.. me videos chala chala baguntay manasu ki chala Prashantham istundi.. ma pillalki kuda me videos chupistu vuntamu..
@user-xn6yd7ly7f
@user-xn6yd7ly7f 6 ай бұрын
👌 బాగా చెప్పారు గురూజీ మా తరఫున మీకు ధన్యవాదములు
@ramulunarsapur7421
@ramulunarsapur7421 9 ай бұрын
Om Shanti Shiva baba thanks for your information.
@swargamvenkateswararao9344
@swargamvenkateswararao9344 9 ай бұрын
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE. JAI SHREE KRISHNA.
@deenanamballa74
@deenanamballa74 8 ай бұрын
I agree with you pranavananda guru ji.Change this society towards krishna tattavam by your pious messages awareness to public at large.jai shree krishna 🙏🙏🙏✌️
@m.yadaiahmusilamola8135
@m.yadaiahmusilamola8135 6 ай бұрын
Hare rama rama rama హరే హరే హరే krishna krishna krishna హరే హరే ధర్మాన్ని kapadandi అది మిమ్మల్ని కాపాడుతుంది.
@giridevi4723
@giridevi4723 10 ай бұрын
Nice👌 super👌 jai srekrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌺
@syamalarikka7602
@syamalarikka7602 8 ай бұрын
Bagaa chepparuBaBu🙏💐👏👏👏👏👏👏👏
@krishnaveniboddu3102
@krishnaveniboddu3102 9 ай бұрын
Very nice words nd sweet explaination nd we hear so many new msgs
@swathiavasali3262
@swathiavasali3262 7 ай бұрын
Guruji ki pranamalu. 🙏 Entha sepu vinna inka vinali anipinche mi spiritual words speach ki chala chala dhanyawadalu guruji. So much of Inspiration Prabhuji garu. 🙏
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 9 ай бұрын
మంచి విద్య నభ్యసించి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం మీ పూర్వ జన్మ సుకృతం ప్రభూజీ ఆధ్యాత్మిక మార్గం గురించి భగవంతుని గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
@kesavaraobhavanasi9023
@kesavaraobhavanasi9023 8 ай бұрын
💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
కరెక్ట్ గా చెప్పారండి
@SakkubaiG-yk9vz
@SakkubaiG-yk9vz 8 ай бұрын
​@@satyalaxmi85274w⁷⅘⁹
@kishorejammi274
@kishorejammi274 7 ай бұрын
​@@satyalaxmi8527❤ F
@venkatramruvalmiki4257
@venkatramruvalmiki4257 8 ай бұрын
ఓం శ్రీ కృష్ణాయ నమః
@songs-bg8sq
@songs-bg8sq 6 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు, శతకోటి వందనాలు 🙏🙏🙏
@Freefire-jh2md
@Freefire-jh2md 10 ай бұрын
నాకు మీరు చెప్పేది చాలా బాగా చెప్పారు.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 7 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@jyothivasu_7
@jyothivasu_7 9 ай бұрын
Hare Krishna hare krishna.... Krishna Krishna hare hare..... Hare Rama hare Rama.... Rama Rama hare hare.....🙏🙏
@ramanireddy9862
@ramanireddy9862 9 ай бұрын
Namasthi madam meeru chela manchi visyalu chepparu good amma thank you
@yenalavenkateshamyvenkates2004
@yenalavenkateshamyvenkates2004 9 ай бұрын
🙏Jai Gurudev Guruji🙏 Om Namo Bagavate Vasudevaya Namha🙏 Gueuji mi pravachanalu chala baguntai ninu chala rojula nudi mi pravachanalu vintanu mi ashirvadam napuna vundalani koruchunanu guruji 🙏🙏🙏
@thanish5334
@thanish5334 8 ай бұрын
Exelent explanation guruji super
@ambatiumamaheshwarilightbe205
@ambatiumamaheshwarilightbe205 6 ай бұрын
I feel like coming to u r ashram.. We women are living in terrible life....whenever I say Krishna or Radha love comes within..I feel calling Krishna is my bliss..who ever they are..my watchmen name Krishna when I call him love comes within tears fall from eyes.. This is my personal experience ❤❤❤
@rajurasamalla5440
@rajurasamalla5440 8 ай бұрын
Great Sir
@adarisathyanarayana4002
@adarisathyanarayana4002 8 ай бұрын
జై శ్రీమన్నారాయణ!
@srisaivaishnaviselections_2022
@srisaivaishnaviselections_2022 9 ай бұрын
శ్రవణామృతం గా ఉన్నాయి మీ వాక్కులు
@yadlapallimadhurima1936
@yadlapallimadhurima1936 9 ай бұрын
Chala goppavaaru swamy ji meeru🙏
@sairuhani605
@sairuhani605 8 ай бұрын
Hare Krishna Prabhuji
@srideviravi375
@srideviravi375 9 ай бұрын
🙏🙏 Haray Rama Haray Krishna 🌺🌺
@csshanthi
@csshanthi 9 ай бұрын
Hearing very happy Hare Krishna. Prabhuji
@swarnalatha6792
@swarnalatha6792 10 ай бұрын
Mee explanation chala baga ardhamavutundi.
@lakshmigantage4752
@lakshmigantage4752 9 ай бұрын
Hare Krishna Hare Krishna 🙏🙏♥️
@SaiRam-gs5wc
@SaiRam-gs5wc 8 ай бұрын
Hare rama dantlo mostly andaru chaala educated valle, ikkada US lo kuda iit vallu seva chestunnaru, i am soo surprised chaala mandi iit high level educated valle🙏🏼🙏🏼🙏🏼
@usharanikonda8368
@usharanikonda8368 8 ай бұрын
Dhanyavadhamulu swamy🙏🙏
@lakshmikuchimanchi3446
@lakshmikuchimanchi3446 9 ай бұрын
Very good speech swamy
@matharamakrishna8803
@matharamakrishna8803 8 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare. Hare rama hare rama. rama rama hare hare
@pachunooris171
@pachunooris171 10 ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare ,hare rama hare rama rama rama hare hare
@saginakrishnakumari3882
@saginakrishnakumari3882 9 ай бұрын
Good decision.jai Sri Krishna
@user-pg7si4vq8g
@user-pg7si4vq8g 8 ай бұрын
Harekrishna,prabhuji,🌻🙏🙏🙏🌹
@vishalakshimakam6778
@vishalakshimakam6778 8 ай бұрын
ಚಾಲ ಚಾಲಾ ಬಾಗ ಕೃಷ್ಣ ತತ್ವಂ ವಿವರಿಂಚಾರು.ಇಂಕಾ ಇಂಕಾ ಮೀ ಮಾಟಲತೋ ವಿನಾಲನಿಪಿಂಚಿಂದಿ. ಧನ್ಯೋಸ್ಮಿ.
@lakshmik6287
@lakshmik6287 8 ай бұрын
Jai Krishna Jai jai Krishna
@lingyyamaturi4269
@lingyyamaturi4269 5 ай бұрын
Hare Krishna Prabuji Koti koti Dandvat Pranam 🙏🙏🙏Hari bol 🙌🙌💐🚩
@hemalatha3681
@hemalatha3681 10 ай бұрын
Jai Sri Krishna 🙏🙏
@anjusai7551
@anjusai7551 8 ай бұрын
❤❤Hare krishna
@sangisettinagendran2255
@sangisettinagendran2255 8 ай бұрын
ధన్యవాదాలు గురూజీ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🚩🚩
@devotionalsongsteluguvelamala7
@devotionalsongsteluguvelamala7 6 ай бұрын
స్వామీజీ..మీ వాక్కు ఒక గొప్ప తప్పస్సు....
@samathaboda8557
@samathaboda8557 9 ай бұрын
Harekrishna prabuji dhandavath pranamam
@saitejabhanu9153
@saitejabhanu9153 9 ай бұрын
Jai sri krishna🙏🙏🙏🙏🙏🙏
@venugopaltandra977
@venugopaltandra977 9 ай бұрын
🙏🙏🙏JaiSri Krishna
@user-eu3yw4sg8l
@user-eu3yw4sg8l 9 ай бұрын
O/
@kallaramarao7659
@kallaramarao7659 8 ай бұрын
I am extremely happy and have the golden opportunity to hear your krishna concept and the eternal bliss of sri krishna.
@gourisankarkankipati8117
@gourisankarkankipati8117 Ай бұрын
చాలా చాలా బాగుంది ప్రభుజీ
@p.sunithareddy1686
@p.sunithareddy1686 8 ай бұрын
Excellent Guruji
@methariyadagiri8801
@methariyadagiri8801 8 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏
@pavansai5256
@pavansai5256 8 ай бұрын
Jay sri Krishna
@kolareddy7340
@kolareddy7340 6 ай бұрын
Very nice🙏🙏
@surekhak3461
@surekhak3461 9 ай бұрын
Jai sri krishna jai sri krishna 🙏🙏🙏
@hemavaaruni1816
@hemavaaruni1816 9 ай бұрын
Jai shree krishna 🙏 Suman TV ilaanti progs cheyatam adhbutham tq
@prashanthrk6184
@prashanthrk6184 5 ай бұрын
Woww... very much impressed with your thought process Guru garu 🙏🙏
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 22 МЛН
BABY Comedy : Birthday Baby and Kind Man ❤️
0:36
BABY Comedy
Рет қаралды 7 МЛН
УНИТАЗ В ЛЕСУ?? #shorts
0:24
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
育児6年目の韓国人父が娘と遊ぶ方法4 #shorts
0:11
ミョリムMyorimu
Рет қаралды 19 МЛН
Power of science !! #shorts #explore #fyp
1:01
Nedo X
Рет қаралды 34 МЛН