Prema maya yesu prabhuva ॥ ప్రేమమయా యేసు ప్రభువా ॥ Hosanna Ministries Live song Pas.ABRAHAM

  Рет қаралды 14,789

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2

Пікірлер: 37
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
Lyrics:- ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2 అనుదినమూ - అనుక్షణము -2 నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2 నన్నెంతగానో ప్రేమించినావు -2 నీ ప్రాణమిచ్చావు నాకై -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2 హౄదయాంగణములోకి అరుదెంచినావు -2 నాకెంతో ఆనందమే -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2 శోధన, రోదన ఆవేదనలో -2 నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2
@vijaybhakarlambu4962
@vijaybhakarlambu4962 Жыл бұрын
ఆ ప్రేమాయున్ని ఎన్ని స్తుతి స్తోత్రాలు చెల్లించిన మనము రునస్తులమే
@vinodpitta9670
@vinodpitta9670 Жыл бұрын
యేసయ్యా నీవే మహనీయుడు
@JagannadhamMohanKumar
@JagannadhamMohanKumar Ай бұрын
I love this song for peace of love
@yesuraju8760
@yesuraju8760 2 ай бұрын
Amen
@sekharsekhar8026
@sekharsekhar8026 Жыл бұрын
Shotharam 🙏🏻🙏🏻🙏🏻
@mr___rolex_7
@mr___rolex_7 Жыл бұрын
Praise the lord🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻✨🤍💫✝️🛐
@Cprabhakar778
@Cprabhakar778 Жыл бұрын
Praise the lord
@praveenpravee3335
@praveenpravee3335 Жыл бұрын
Praise the lord Anna Naa arogyam kosam prayer cheyandi anna
@suvarthajanumala3293
@suvarthajanumala3293 Жыл бұрын
Praise the Lord annayya 🙏🙏😇😇🙌🙌🙌🙌🎶
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Praise the lord 🙏 abraham anna
@abishekanand7795
@abishekanand7795 Жыл бұрын
Hallelujah devuniki mahima kalugunu gakaa song anta Baga padataro Abraham annayea 🙏🙏👏🙏🙏👏🙏🙏👏🙏 meru padutunty anta manasuki dairyamga unttundo anna meto patu memu kuda padukunttamu anta goppa aradahana Deva nekey vandhanalu yesayea 🙏🙏🙏🙏
@rameshrandy7887
@rameshrandy7887 Жыл бұрын
Praise the lord 🙌👏👏👏👏👏🙌
@deevena1237
@deevena1237 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@joshuamayuri8168
@joshuamayuri8168 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
@prasadjaldi5866
@prasadjaldi5866 13 күн бұрын
Praise the lord Anna
@prathipatikalyan2065
@prathipatikalyan2065 Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏
@jaggulanagaraju3345
@jaggulanagaraju3345 Жыл бұрын
Nanna 🙏🙏🙏😭 Nanna miru nindu konda lanti varu Nanna 😭miru paduthunte kadupu nindi hrudhayam ponguthundhi 😭 Nanna mi patalu goppa adharana 😭 Nanna 🙏🙏🙏🌹🌹🌹
@juturisivakumari7617
@juturisivakumari7617 Жыл бұрын
Glory to God
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk Жыл бұрын
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌👏👏🙏🙏😭😭🙏🙏
@juturisivakumari7617
@juturisivakumari7617 Жыл бұрын
Prise the Lord
@kasimalasyam2004
@kasimalasyam2004 Жыл бұрын
Glory to god
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Ninne stutintunu prabhuva
@lakshmi7183
@lakshmi7183 Жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmi7183
@lakshmi7183 Жыл бұрын
God bless you Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jkishorebabu8684
@jkishorebabu8684 Жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sekharsekhar8026
@sekharsekhar8026 Жыл бұрын
Hallelujah 🙏🏻🙏🏻💐
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Жыл бұрын
S Amen Amen Amen 🙌 PRAISE THE LORD ANNA 🙏💞✝️
@mr___rolex_7
@mr___rolex_7 Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@sekharsekhar8026
@sekharsekhar8026 Жыл бұрын
AMEN 🙏🏻🙏🏻🙏🏻
@belamarabheemarao5903
@belamarabheemarao5903 Жыл бұрын
Priase the Lord... Brother...Amen..Amen..Amen...
@bujjivijaya3155
@bujjivijaya3155 Жыл бұрын
Glory to god praise the brother
@ramaraoarepalli2519
@ramaraoarepalli2519 Жыл бұрын
Pristhe Lord anna🙏🙏🙏🙏🙏🙏🙏
@PaladiKiranKumar-ok3pg
@PaladiKiranKumar-ok3pg Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@PaladiKiranKumar-ok3pg
@PaladiKiranKumar-ok3pg Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jaganadhammohankumar2490
@jaganadhammohankumar2490 Жыл бұрын
Yenta maduramaiina. Pata anna
@madipallibalaswami1196
@madipallibalaswami1196 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 81 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 42 МЛН
Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7
11:40
Hosanna Ministries Songs - Ps.Ramesh garu - Part 01
1:51:45
Ramesh Hosanna Ministries
Рет қаралды 536 М.
He Used All The Sauce On 1 Slice Of Pizza🤪😂
0:12
BorisKateFamily
Рет қаралды 38 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
0:35
Mr DegrEE
Рет қаралды 26 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 62 МЛН
бим бам бум💥💥 типа..
0:18
Ma1x1
Рет қаралды 6 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 62 МЛН