PREME NEEVAI ( GOD & NATURE ) |

  Рет қаралды 2,016,497

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

3 жыл бұрын

Spotify : open.spotify.com/album/6BNQHk...
Apple Music / iTunes : music.apple.com/us/album/prem...
He is the God of all Creation and worthy to be Praised !
Lyrics:
ప్రేమే నీవై పారే సెలయేరై
వీచే గాలై తాకే చిరుజల్లై
కమ్మనీ రాగమై , తీయనీ గానమై
నా శ్వాస నీవై .. తపించే
1. నీ సన్నిధియే నా మందిరమై
నీదరే చేరగా ప్రాణమే హాయిగా
నీ పాదములే నా శిఖరములై
యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా
దారే నే కన లేక - జత రావ నా కడ దాక
నీకే నా ప్రాణము - నీవే జీవము
చెలిమై రావా
2. అలసిన నాకే అరుణోదయమై
సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన
నా మార్గములో ప్రతి శోధనలో
యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ
నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా
నీవే నా దైవము - నీవే గమ్యము
కలిమై రావా
CREDITS:
LYRICS&PRODUCER : JOSHUA SHAIK ( PASSION FOR CHRIST MINISTRIES )
MUSIC & FEAT.: PRANAM KAMLAKHAR
VOCALS & FEAT. : SIREESHA BHAGAVATULA
Please pray for Passion For Christ Gospel Music Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Enjoy and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com​​
►Subscribe us on / passionforchri...​
►Like us: / joshuashaiko...​
►Follow us: / joshua_shaik​​
►Follow us: / joshuashaik​​
#JoshuaShaik​​​ #PranamKamlakhar​​​ #SireeshaBhagavatula #TeluguChristianSongs #JesusSongsTelugu

Пікірлер: 1 600
@JoshuaShaik
@JoshuaShaik 3 жыл бұрын
Lyrics: ప్రేమే నీవై పారే సెలయేరై వీచే గాలై తాకే చిరుజల్లై కమ్మనీ రాగమై , తీయనీ గానమై నా శ్వాస నీవై .. తపించే 1. నీ సన్నిధియే నా మందిరమై నీదరే చేరగా ప్రాణమే హాయిగా నీ పాదములే నా శిఖరములై యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా దారే నే కన లేక - జత రావ నా కడ దాక నీకే నా ప్రాణము - నీవే జీవము చెలిమై రావా 2. అలసిన నాకే అరుణోదయమై సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన నా మార్గములో ప్రతి శోధనలో యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా నీవే నా దైవము - నీవే గమ్యము కలిమై రావా
@kkhyderabad3449
@kkhyderabad3449 3 жыл бұрын
Nice brother Yours and kamalakarnna combination is wonderful God blessed combination But small suggestion please change the tag of Pranam to kamalakarannaa We love you all God bless you all Anna
@godschildsushila6496
@godschildsushila6496 3 жыл бұрын
Plz can you send lyrics in English ❤️🙏🏻🙏🏻
@godschildsushila6496
@godschildsushila6496 3 жыл бұрын
Joshua Sir can you give the track of this song🙏🏻
@peramandlasrinuperamandlas6699
@peramandlasrinuperamandlas6699 3 жыл бұрын
Paise the Lord brother super songs
@prabhudanamganta8927
@prabhudanamganta8927 3 жыл бұрын
Beauuuuuutiful..👍👍👍👍.no words.Can I please get the lyrics in English.....?
@jyothirmayi8600
@jyothirmayi8600 3 жыл бұрын
అద్భుతమైన పాట, మనోజ్ఞమైన సంగీతం, ఆధ్యాత్మిక మైన లిరిక్స్,వినసొంపైన గానం,చూడ చక్కని లొకేషన్స్ ఇంత అద్భుతమైన పాట నిచ్చిన టీమ్ ప్రతీ ఒక్కరి కీ ధన్యవాదములు, దేవుని కే మహిమ ఘనత కలుగును గాక,ఆమెన్.
@kumarivloges44
@kumarivloges44 2 жыл бұрын
ఈ song ఎన్ని మారులు విన్నాకాని అలుపులేదు
@kasulaadhinarayana2310
@kasulaadhinarayana2310 2 жыл бұрын
🙏🙏🙏 ఈ పాటధ్వరగా కొన్ని ఆత్మలు రక్షణ పొందాలని కోరుకుంటున్నాను సిస్టర్ పాట బాగా పాడారు ఆమెన్ 🙏🙏🙏
@sarveshnitta9989
@sarveshnitta9989 2 жыл бұрын
దైవత్వం మరియు ప్రకృతిల కలగొలుపు అద్భుతం.దేవుని(యేసు క్రీస్తు)ప్రేమను ఆయన చేసిన సృష్టిలో చూపడం నిజంగా అద్భుతంగా ఉంది పారే నీరులా... వీచే గాలి లా... కురిసే చిరుజల్లు లా... నిజంగా... మీ పాట కూడా చాలా బాగుంది 👍🏻🙏🏻 God bless Entaire teem 🙏🏻 Praise be to the Lord Almighty God 🙏🏻🙏🏻🙏🏻
@katimadhu4648
@katimadhu4648 2 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట మాకు అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదాలు సిస్టర్ చక్కగా పాడింది God bless all tesm
@krupacreations6252
@krupacreations6252 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది పరలోక వాతావరణాన్ని పోలి పాట వింటుంటే మనసులో ఎంత ప్రశాంతంగా ఉంది sister చాలా మెలోడీగా చాలా బాగా పాడారు. కమలాకర్ గారు మీ music చెప్పనవసరం లేదు చాలా పాటలు చూస్తున్నాము.మీ ద్వారా మరిన్ని పాటలు ఆశిస్తున్నాము. Thank you జాషువా గారు.
@paparao5634
@paparao5634 3 жыл бұрын
ఇది ఒక్క వండర్ఫుల్ సాంగ్ ఈ రితిగా చేయడం ఒక్క కమలాకర్ అన్నగారికే సాధ్యం చాలా మంచి పాట వందనాలు అన్నగారు 🙏
@rathnamsowpati6354
@rathnamsowpati6354 3 жыл бұрын
అద్భుతంగా ఉంది ఇన్ని రోజులు వినకుండా ఎలా ఉన్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నానో.... అసలు గొప్ప లిరిక్స్..... అంతకంటే గొప్ప స్వరకల్పం, గానం, రచన, మ్యూజిక్ all glory to god 👌👌👌👌🎼🎤
@nvn...777
@nvn...777 2 жыл бұрын
Awesome 👍
@shaikchandbasha2023
@shaikchandbasha2023 3 жыл бұрын
God Solomonuku gnananni ichinatlu, Joshua gariki manchi gnananni ichadu, Thanks God, Glory to God 🙏
@sitaramtelluri1166
@sitaramtelluri1166 2 жыл бұрын
ఇంత మధురమైన గానం తో,రచన, స్వర కల్పన తో ఈ పాట ను మాకు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్. ❤❤❤
@siluvabandhamministries1916
@siluvabandhamministries1916 3 жыл бұрын
Super music super lyrics super vocals Finally super combination. This is god grace. Thank you jesus
@Danychowdary
@Danychowdary 3 жыл бұрын
ప్రతీవారికి తమ తమ ఫీల్డ్ లో ఎదో చేయాలని కలలు ఉంటాయి, కానీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు... నాకెందుకో ఇక్కడ కమలాకర్ గారు షరతులు లేని శ్రావ్యమైన సంగీతంతో అలరిస్తూ... కలల ప్రాజెక్ట్ ని నిజం చేసుకున్నారు అనిపించింది... క్రైస్తవ సంగీత సాహిత్యంలో మరొక ఆణిముత్యం అందించించిన జాషువా గారికి 👋👋... మీ పాటలకొఱకు ఎదురుచూస్తూ ఉన్నాం... దేవుని సహాయం మీకు తోడుగా ఉండును గాక!
@sirivellagrace
@sirivellagrace 2 жыл бұрын
Beautiful pearl. God bless you more abundantly dear Joshua Shaik sir. Amen God be Glorified Amen
@SunnyAnandPanem
@SunnyAnandPanem 3 жыл бұрын
జాషువా గారు మీ ప్రతి రచన ఇంత అద్భుతంగా ఉందంటే దేవునితో మీ సాన్నిహిత్యం అర్థమవుతుంది, చాలా మధురంగా ఉంది పాట 💝 కమలాకర్ గారు క్రైస్తవ్యానికి ఒక వరం ❤️ఇంకా ఎన్నో పాటలు ఆశిస్తున్నాం
@jogamdoras
@jogamdoras 7 ай бұрын
😊
@govindaiah
@govindaiah 3 жыл бұрын
పాట అద్భుతము అమోఘం ఎంతో రమ్యంగా వుంది...🙏🙏🙏👍👍
@charliewilliamskuntam3021
@charliewilliamskuntam3021 3 жыл бұрын
How blessing it would be to her, if she accepts LORD Christ Jesus as her saviour. Let us pray for her and her family to accept and receive into their hearts!
@maheshh1392
@maheshh1392 3 жыл бұрын
Hi
@bhaskarvijaya7677
@bhaskarvijaya7677 3 жыл бұрын
S annayya amen tappakunda prayer cheddham
@angelina9525
@angelina9525 2 жыл бұрын
Amen amen amen in the name of Jesus.
@AnandKumar-nb4hg
@AnandKumar-nb4hg 3 жыл бұрын
సర్వ సృష్టి ఒకే చోట చేరి పాడి దేవుని స్తుతించడం అంటే ఇదేనేమో!!! జాషువా గారి కలం నుండి, కమలాకర్ గారి గళం నుండి, జాలువారిన అద్భుతమైన ఆణిముత్యం !! శిరీష శ్రావ్యం, గాత్రం పరిపూర్ణం.
@Silvanofficial007
@Silvanofficial007 3 жыл бұрын
kzfaq.info/get/bejne/fNRgidOWy7S-pn0.html
@jkadskasi2543
@jkadskasi2543 3 жыл бұрын
తననా..తననా..తనతననా....చాలా చక్కటి...గానం...స్వరం...అద్భుతoగా.. చేశారు...దేవుని కృప మీకు తోడై ఉండును గాక...
@sivasankararao3479
@sivasankararao3479 2 жыл бұрын
Exlnt... 🙏🙏🙏🙏👌👌👌
@ch.suvarnalathachabathula2306
@ch.suvarnalathachabathula2306 Жыл бұрын
God bless u
@thinkingmadhu7030
@thinkingmadhu7030 Жыл бұрын
ఒక వంద సార్లు విన్న పాట ఇంకా ఇంకా వినలనిపిస్థుంది అద్భుత మైన పాట
@bonelarama4941
@bonelarama4941 2 жыл бұрын
Super song
@pravikishore529
@pravikishore529 3 жыл бұрын
అన్న వందనాలు పాట నిజంగా అద్బుతం ప్రాణం కమలాకర్ గారికి. మీరు దొరకడమో...మీకు ఆయన దొరకడమో...కానీ ఒకటి మాత్రం సత్యం మంచి సంగీతం పట్ల ఆసక్తి వున్న మా లాంటి వాళ్ల కోసమే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఏర్పరచాడు.దేవునికే మహిమ కలుగును గాక.
@truevinegraphix7803
@truevinegraphix7803 3 жыл бұрын
Yes
@johnpitarmylapalli5860
@johnpitarmylapalli5860 2 жыл бұрын
Yesh Jesus Christ bless you 🙏🙌
@annapurnavelle8912
@annapurnavelle8912 2 жыл бұрын
👏👏👏👏🙏🙏🙏
@motapothula7
@motapothula7 3 жыл бұрын
నాకు అనిపించింది యోబు లాగా ప్రతి విషయమందు దేవుణ్ణి స్తుతిస్తూ రాశారు జాషువా గారు , సమస్త మహిమ ఘనత మన యేసయ్యకె చెల్లునుగాక 😍
@vgrace9756
@vgrace9756 3 жыл бұрын
Amen
@Sheeba___dance
@Sheeba___dance 3 жыл бұрын
Amen.
@johnpitarmylapalli5860
@johnpitarmylapalli5860 2 жыл бұрын
Ok thanks akka Jesus Christ bless you 🙏🙌
@venkateswarluchandanamudi4163
@venkateswarluchandanamudi4163 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది ఈ సన్గ్ god bless you thalli
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 2 жыл бұрын
గాయాలను భరిస్తే.. వెదురు వేణువు గా మారుతుంది.. సుమధుర రాగాలను వినిపిస్తుంది.. అలాగే ఈలోకంలో అవమానాలు ఎంతగా భరిస్తారో వారికే యేసయ్య ప్రేమ అంతగా అవగతమవుతుంది.. ఆ. అనుభవాల ఆస్వాదనే ఈ మధురమైన పాటలు... Blessings from: Berea Prophetic Ministries
@sirivellagrace
@sirivellagrace 2 жыл бұрын
Perfect God's Lov ❤my First Best True Valentine Agape Calvary love of Jesus. Beautiful Blessed. All Glory, Honour, Worship and Praise belongs to him Alone Almighty God forever Amen
@ravichandrach9616
@ravichandrach9616 3 жыл бұрын
Elane kamalakar Garini continue cheyandi nice 👍👌
@hemimam9958
@hemimam9958 3 жыл бұрын
Only this song is 1st place in this world. Praise God🙏👍
@hemimam9958
@hemimam9958 3 жыл бұрын
Thanq brother
@radhadevibasingala388
@radhadevibasingala388 3 жыл бұрын
Good morning sir excellent music composing 🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐
@gracemedia7293
@gracemedia7293 3 жыл бұрын
ఈ తరానికి కావాల్సిన చక్కటి పాటలు రాస్తున్నందుకు వందనాలు 🙏
@abhinandankumarpandey2195
@abhinandankumarpandey2195 3 жыл бұрын
संस्कृत से बहुत मिलती है ये भाषा पूर्णतया नहीं, लेकिन समझ रहा हूं,,,संगीत और स्वर दोनो मनोहर हैं,,हिंदी में होता तो और आनंद आ गया होता,,,अधिकतर लोगों तक पहुंचता भी,,,🙏👌👌👌
@laxmanshivarathri5183
@laxmanshivarathri5183 3 жыл бұрын
యేసు ప్రేమ ఎంత గొప్పదో ఇ పాట ద్వారా వినిపించిన సిస్టర్ మీకు యేసు నామము లో న న వందనాలు
@kethaveerababua6131
@kethaveerababua6131 3 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@sugunarao6785
@sugunarao6785 3 жыл бұрын
Super song
@sugunarao6785
@sugunarao6785 3 жыл бұрын
Super ముజిక్
@chenchaiahchenchaiah3324
@chenchaiahchenchaiah3324 Жыл бұрын
ఈ పాట చాలా చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@suneelapidintla8750
@suneelapidintla8750 2 жыл бұрын
God's 💕 Lo iam with you always unto to the end of the ages. 🙌 Marvelous.
@simplevantalu6839
@simplevantalu6839 3 жыл бұрын
శ్రావ్య సుమధుర గీతం సంగీతం అత్యబ్ధుతం అమృత గానం దేవునికి స్తోత్రం.🙏🙏🙏
@tlaazar3961
@tlaazar3961 3 жыл бұрын
Prise The Lord Brother మీ పాటలు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి విశ్వాసిని బలపరిచి క్రీస్తు చెంతకు అనేకులకు నడిపిస్తూ ఉన్నందుకు మిమ్ములను బట్టి మీ పరిచర్యను బట్టి నా దేవుని నేను మనసారా స్తుతిస్తున్నాను. మీ ద్వారా అనేక పాటలు దేవుడు వ్రాయిస్తూ అనేకులకు క్రీస్తు చెంతకు నడిపింప బడేటట్లుగా దేవుడు మిమ్మును మీ పరిచర్యకు దీవించును గాక ..... ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Vidyasagarratna
@Vidyasagarratna 3 жыл бұрын
Devvuniki mahima kalugunu gaka Amen
@vallepujagadeesh1311
@vallepujagadeesh1311 3 жыл бұрын
Excellent 👌 Praise The Lord 🙏
@pdscreations20
@pdscreations20 3 жыл бұрын
Waiting this song super voice she's sister amazing composition 👌👌👌👌👌👌👌👌😍😍😍😍🥰🥰🥰🥰
@benitamerlin3554
@benitamerlin3554 3 жыл бұрын
தேவனுக்கு மகிமை உண்டாவதாக பாடலும் 🎵 இசை யும் 🎸 very wonderful super கர்த்தர் நல்லவர் இயேசு கிறிஸ்து வாழ்க
@madugupallisuneelkumar8940
@madugupallisuneelkumar8940 3 жыл бұрын
Excellent voice 👌👌👌👌👌👌👌
@but_why..
@but_why.. 3 жыл бұрын
Wonderful song 😍 all praise and glory to God 🙏
@munirajzechariah3519
@munirajzechariah3519 Жыл бұрын
ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ... ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಹಾಡು...
@karunayesuraju1002
@karunayesuraju1002 3 жыл бұрын
Good song and music and sister voice also so nice god bless you all
@thaluruanil8285
@thaluruanil8285 3 жыл бұрын
Sireesha ji no words to praise your voice.
@aclmchurch3554
@aclmchurch3554 3 жыл бұрын
Praise the lord brother garu Glory to God Sister garu
@jeevanamuthu5892
@jeevanamuthu5892 3 жыл бұрын
No..Words... ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనసును హాయి నిచ్చే కమ్మని మధురానుభూతిని ఇచ్చే సంగీతం... పాట... సమస్తమును ఘనత మహిమ నా తండ్రి కే....🎶🎶😍
@saraswathi1075
@saraswathi1075 3 жыл бұрын
Sangeetha saraswathullara meeku na joharlu.
@kirshnabhagavan789
@kirshnabhagavan789 3 жыл бұрын
naa horudayam yento hapyyi devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏
@samarpanadurgada5077
@samarpanadurgada5077 3 жыл бұрын
Music And Singing Excellent Praise the lord
@Samuelpaul777
@Samuelpaul777 3 жыл бұрын
Asalu Mi Iddari Combination Wonderful Undhi Sirr Mataleev Lyrics And Music 🎶 Ki
@KattaSyamprasad-lb3my
@KattaSyamprasad-lb3my 9 күн бұрын
Amen praise God,,,,God 🙏🙏🙏❤❤🎉🎉🎉🎉🎉🎉
@marypavani988
@marypavani988 2 жыл бұрын
All glory and honour to you my Lord Jesus
@baikunthareemal
@baikunthareemal 3 жыл бұрын
Wow what a soulful sound 😍 love from Nepal 🇳🇵🇳🇵
@k.kotesh9305
@k.kotesh9305 3 жыл бұрын
No words only praise and worship to our Lord of Jesus Christ May God bless you kamal annayya and dear pastor garu and singer.
@Jesuyes596
@Jesuyes596 Жыл бұрын
Devuni ki mahimakalugunu gaka amen
@billygrahammandrumaka4401
@billygrahammandrumaka4401 Жыл бұрын
It's a Kamalakar Sir's Magic ❤️
@shamarmoogala116
@shamarmoogala116 3 жыл бұрын
Joshua g Thanks
@pramodkopelakumar9924
@pramodkopelakumar9924 3 жыл бұрын
superrr song and very beautiful vocie
@sinkaramana7542
@sinkaramana7542 3 жыл бұрын
Super music super lyrics 👌 voice finally super combination 👍
@cinemainside9127
@cinemainside9127 3 жыл бұрын
what a magical music and srieesha voice (out of the world). love from kerala
@abhinandankumarpandey2195
@abhinandankumarpandey2195 3 жыл бұрын
ईश्वर और प्रकृति,,संपूर्ण ब्रह्मांड ही समाहित है 🙏🙏👌👌👌👌
@venkatakumarmadda2581
@venkatakumarmadda2581 3 жыл бұрын
ప్రాణం కమలాకర్ గారి మ్యూజిక్ అంటేనే హై ఎక్సపెటేషన్స్ ఉంటాయి గోస్పెల్ మెలోడీ లో టాప్ మోస్ట్ మ్యూసిషన్ వెయిటింగ్ ఫర్ ప్రేమే నీవై స్స్పెషల్ థాంక్స్ టు లిరిక్ రైటర్ అండ్ కంపోజర్ ఎంతో భారంతో దేవుని పట్ల ఆశ కలిగి. మన అందరికి మధుర స్వరాలూ అందించి వాటి కొరకు లార్జ్ అమౌంట్ ఖర్చు చేసిన వారికీ స్పెషల్ బిగ్ థాంక్స్
@kiranjangam5025
@kiranjangam5025 Жыл бұрын
జాషువా గారు మంచి పాట అందించారు మీకు వేలాది సూత్రములు చెల్లిస్తున్నాను
@repaniraju2554
@repaniraju2554 3 жыл бұрын
నీ సన్నిది నా మందిరమై ✝️🙏
@ravichandrach9616
@ravichandrach9616 3 жыл бұрын
Jashuva bro mi lyrics kamalakar music superbbbbbbbbbbbbbbb God bless you.... and singer voice suerbbbb
@Mahesh-EMMANUEL
@Mahesh-EMMANUEL 3 жыл бұрын
మన యేసయ్యను చాలా అద్బుతంగా వర్నించారు god bless u sir
@jayaashok7580
@jayaashok7580 Жыл бұрын
Excellent lyrics, excellent music, excellent compose, excellent singing. According to the whole people who are working in this song, only prise to God
@laharivanaparthi2550
@laharivanaparthi2550 3 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దిస్ సాంగ్ వెరీ బ్యూటిఫుల్ లి దేవుడు నిన్ను దీవించును
@shamarmoogala116
@shamarmoogala116 3 жыл бұрын
Yes pranamkamal Praaaanammantha pedataadu paaatapaina
@jkrupakumarjakkala2755
@jkrupakumarjakkala2755 3 жыл бұрын
This is christian enjoying music , Unbeatable There is more music to enjoy, praise God with music ❣️❣️
@JCM2023AlexNaveen
@JCM2023AlexNaveen 2 жыл бұрын
Very nice song anna 👍👍 god bless you
@kamalarapaka2367
@kamalarapaka2367 Жыл бұрын
Nice song chala bagundhi padenaa vaallaki Joshua Shaik gaari ki 🙏🙏🙏🙏 lu
@sunilsiddela
@sunilsiddela 3 жыл бұрын
Created a new trend in Telugu Christian songs Lyrics & Music Awesome 🎶 🔊
@jehovahjirehministrieskava8180
@jehovahjirehministrieskava8180 3 жыл бұрын
Best christian producer joshua shaik gariki thanks for these 20 beautiful songs for past 12 months .devuniki mahima kalugunu gaka.do more songs brother so that god's people cannot attract to cinema music
@satyavathinagireddy9868
@satyavathinagireddy9868 2 жыл бұрын
Awesome music and unique voice.when i listen this song feeling flying to heaven . Control my anger & relax my body. One of heart 💓 touching song fantastic 💕👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@meow-zo8gp
@meow-zo8gp 2 жыл бұрын
Song and singer voice is fanatic 💝🙏
@srinivasbaliji2801
@srinivasbaliji2801 3 жыл бұрын
Video song lyrics and music every thing is very nice Hallelujah thank you brother
@hadassahruben4825
@hadassahruben4825 3 жыл бұрын
Sir... Joshua Shaik praise the Lord..🙏 Miru wonderful composer all over India.. Pranam kamalakar garu excellent musian..singer adbuthanga paadaru... Devudu mimmunu ila ney Inka ekkuva ga abiviruddhi cheyalani manaspurthiga korukuntunna...and singer sireesha garu kuda devuni nammali ani prardhisthu.. TQ. Sir for this excellent song
@chennathirumalarao4336
@chennathirumalarao4336 2 жыл бұрын
శిరీషా!. అద్భుతంగా పాడావు తల్లి. క్రిస్మస్ సందర్భంగా రికార్డ్ అయినా ఏమాత్రం ఓ లలిత గీతంలా అనిపించే విధంగా గానం చేశావు. -చెన్నా
@sandyarani3382
@sandyarani3382 3 жыл бұрын
Song to be heard repeatedly. Very pleasing ,novel and rare.above all sung in a refined by Sireesha. Flute is excellent. Songs like this always a big welcome.
@bhaskarbhaskar744
@bhaskarbhaskar744 Жыл бұрын
సర్వోన్నతమైన శ్రేష్టమైన దేవుని నామాన్ని ప్రతి పేదవాని ఇంట్లో సగర్వంగా ఇండియాలో శ్రేష్టమైన సంగీతంతో శ్రేష్టమైన పదాలతో మహోన్నత శిఖరాలపై దేవుని తెలుపుతున్న మీకు మీ పాటలకు కమలాకర్ గారి సంగీతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 3 жыл бұрын
కమలాకర్ గారి అద్భుతమైన స్వరకల్పనా... జాషువా గారి అద్భుతమైన స్వరార్చన, శిరీష గారి గానామృతం మధురమైన పాట దేవునికే సమస్త మహిమ... 🌹🌹🌹🌹🌹
@sampurnammaking2301
@sampurnammaking2301 Жыл бұрын
AKhilRaju
@t.ramkumarramkumar5010
@t.ramkumarramkumar5010 Жыл бұрын
@@sampurnammaking2301 qq
@chittibabug6691
@chittibabug6691 3 жыл бұрын
So melodious
@rameshkumarsamudrala5448
@rameshkumarsamudrala5448 Жыл бұрын
దేవునికే ఘనత,మహిమ,ప్రభావములు యుగ యుగములు కలుగును గాక....ఆమేన్......👏 ప్రభువు మీ అందరికీ అనుగ్రహించిన వరము(లిరిక్స్, మ్యూజిక్ & వోకల్స్)లతో ఆ దేవుని ఘనపరుస్తున్న మీరు ధన్యులు ...🙏 పాట వింటూ ఉంటే పరవశం కలుగుతుంది... ఇలాంటి పాటలే ఇంకా మరెన్నో మీ(సేమ్ టీమ్) ద్వారా రావాలని హృదయపూర్వకంగా కోరుకొనుచున్నాను.👌👍
@user-gp6rs3re3c
@user-gp6rs3re3c 19 күн бұрын
Chaala chaala bagundi song🎉
@errajhansy8733
@errajhansy8733 3 жыл бұрын
Im in Love with this Song.. Beyond words to describe how i feel.. Glory and all praises to Jesus
@rsstudio28
@rsstudio28 2 жыл бұрын
Iam muslim but it was really peaceful
@kottaramulukottaramulu9246
@kottaramulukottaramulu9246 Жыл бұрын
Wonderful song🙏🙏🙏🙏🙏
@r.angelsharon9896
@r.angelsharon9896 2 жыл бұрын
Beautiful wonderful song
@gudise.kirankumar.2553
@gudise.kirankumar.2553 2 жыл бұрын
Very very very very very very very very very very very good ❤️🥰 song
@pangisanthikumari2258
@pangisanthikumari2258 2 жыл бұрын
Excellent song amen praise the lord🙏🙏🙏
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 2 ай бұрын
Enni sarlu vinna thanivi theeratledhu, aa swaram, aa music ❤ , manasu pulakinchipotundhi
@repaniraju2554
@repaniraju2554 3 жыл бұрын
Good song mind blowing music,✝️🙏
@salmanrajuy3546
@salmanrajuy3546 3 жыл бұрын
అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవుడు ఇంకను మిమ్ములను బలంగా ఆయన మహిమ కొరకు వాడుకుని గాక
@yasaswyyamarthi925
@yasaswyyamarthi925 3 жыл бұрын
Pranam Kamlakhar music amazing Forever Glory to our lord jesus Amen
@kuramapeddavenkataswamy8426
@kuramapeddavenkataswamy8426 Жыл бұрын
👍👍devudu ashirvadinchunu gaka amen!
@sujathaksujatha6978
@sujathaksujatha6978 2 жыл бұрын
Super super song 🙏❤
@k.tejorajkumar5015
@k.tejorajkumar5015 3 жыл бұрын
అన్న వందనాలు . పాట చాలా చాలా👌👌👌గా ఉంది .జాషువా అన్న,దేవుడు మిమ్మును ఇంకా బహు బలంగా వాడుకొనును గాక! ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ ద్వారా మాకు అందించాలని ఆ ప్రభుని వేడుకుంటున్నాను అన్న . పాటకు ప్రాణం పోసిన ప్రాణం అన్న గారికి కూడా నా వందనాలు...లిరిక్స్ & మ్యూజిక్స్ సూపర్ అన్న .అన్న మనకు దేవుడిచ్చిన మరో దావీదు ప్రాణం కమలాకర్ అన్నగారు...... Thanks brother......
@tlaazar3961
@tlaazar3961 3 жыл бұрын
థాంక్స్ సిస్టర్
@ashoknulu6706
@ashoknulu6706 2 жыл бұрын
కమలాకర్ గారి సంగీతం హృదయానికి హత్తుకునేలా ఉంది, శిరీష గారి గాత్రం మరొక ఎత్తు.. సూపర్ సాంగ్.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏👌👌👏👏👏👏
@kantharao304
@kantharao304 3 жыл бұрын
Excellent song
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2023 NEW Telugu Christian Songs
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,1 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 124 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 14 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 659 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,6 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 1,7 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,4 МЛН