BJP రఘునందన్ రావు తో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ డిబేట్ || Prof. Nageshwar with BJP Raghunandan Rao ||

  Рет қаралды 153,254

Prof K Nageshwar

Prof K Nageshwar

28 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#raghunandanrao
#raghunandanrao #bjpraghunandanrao #mlaraghunandanrao #raghunandanraobjp #raghunandanraomla #raghunandan #raghunandanraolive
#bjp
BJP రఘునందన్ రావు తో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ డిబేట్ || Prof. Nageshwar with BJP Raghunandan Rao ||
Madhavaneni Raghunandan Rao[1] (born 23 March 1968) is an Indian politician from Telangana state and an Ex-MLA from Dubbaka. He is a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession. He hails from Medak district.
Early life and education
Rao was born at Siddipet to M. Bhagavantha Rao. He earned a B.Sc. degree at Siddipet Degree College, completed a L.L.B. degree at Osmania University, Hyderabad, a B.Ed. degree from Karnataka University, and a post-graduate diploma in human rights from Central University of Hyderabad.[2]
After completing his education, Rao relocated from Siddipet to Patancheru, an industrial area, in 1991 and joined a reputed Telugu daily newspaper Eenadu as a news contributor for five years. He subsequently, enrolled as an advocate in the bar association of the High Court of Andhra Pradesh.[3]
en.wikipedia.org/wiki/Raghuna...

Пікірлер: 724
@srinivasjinka123
@srinivasjinka123 26 күн бұрын
నాగులు ఏదో పొడుద్దామని ఆత్రంగా వస్తే,,,రఘునందన్ పండబెట్టిండు😊😊😊
@pvijayababuperumalla5146
@pvijayababuperumalla5146 22 күн бұрын
Super anna
@user-yo4wd2wn7s
@user-yo4wd2wn7s 21 күн бұрын
Anna nee comment chusi 10 minutes navvukunna
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 20 күн бұрын
😂😂
@maheshpottavathri9815
@maheshpottavathri9815 15 күн бұрын
3😊
@shivathetruth5553
@shivathetruth5553 2 күн бұрын
Anna nee comment chusina prathisari nuvvu aapukoleka potunnanu..😂😂😂😂
@ravindernallawar788
@ravindernallawar788 23 күн бұрын
ఓపికలేని నాగేశ్వర్రావు, కర్మ.
@user-nc6sx1bk4f
@user-nc6sx1bk4f 25 күн бұрын
ఒరేయ్ నాగీ నువ్వు ఆ చర్చలో ఎనలిస్ట్ గా ఉన్నవా ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి గా ఉన్నవా
@SnowySnoopyworld
@SnowySnoopyworld 20 күн бұрын
Ee naagi gaani G meeda tannali
@hemanthpunnam5833
@hemanthpunnam5833 20 күн бұрын
Debate antey alaney untadi … bajana undadhu….
@rugadasukesh2317
@rugadasukesh2317 19 күн бұрын
Me ideology ae tappu , Raghunandan Rao ki duladirindi , tappu chesina me varlani tappu ani question chestae niku anta kopam vaccinda tammudu😂
@KrishnaKumar-gp1gj
@KrishnaKumar-gp1gj 15 күн бұрын
Ee Nagi gadiki CONSTISPATION Problem undhi, first treatment chesko ra ayya.....
@user-nc6sx1bk4f
@user-nc6sx1bk4f 25 күн бұрын
నాగేశ్వర్ సార్ మీరు అధికారికంగా న్యూట్రలిస్ట్ గా ఎనలిస్ట్ గా ఆ చర్చ లో ఉన్నారు కానీ మాట్లాడుతున్నది మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నరు
@srinivaspakala6959
@srinivaspakala6959 23 күн бұрын
ikkade kaadu...aayana mind set e antha,,,aayanaku professor ani evadu annaado.
@sunkaranarayanarao968
@sunkaranarayanarao968 21 күн бұрын
కుక్కకు తోక వంకరగానే ఉంటాదికదా...
@surendertatipally1810
@surendertatipally1810 15 күн бұрын
He is actually a communist and a owner of 10 Tv as well.
@chandrasekhar290
@chandrasekhar290 13 күн бұрын
ఇజం జీర్ణించుకుపోయిన నాగం.నిజాలను ఒప్పుకోలేని వచ్రీకరించే లక్షణం.
@Adivappa0099i
@Adivappa0099i 8 күн бұрын
కప్పా గొంతు వేసుకిని మాట్లాడుతారు
@sathyakanugu2138
@sathyakanugu2138 26 күн бұрын
యాంకర్ గాడు ఒక్కడు ఇంటర్వ్యూ చెయ్యలేక కమ్యునిస్ట్ గాడిని తోడు తెచ్చుకున్నాడు
@sridaracharymukthavaram9729
@sridaracharymukthavaram9729 25 күн бұрын
రఘు నందన రావు గారి సమాధానాలు అద్భుతంగా వున్నాయి
@jagannathravula8744
@jagannathravula8744 25 күн бұрын
అర్బన్ నక్సల్ vs జాతీయ వాది
@hrudaykumar4315
@hrudaykumar4315 22 күн бұрын
Crt headline
@eshwarvadluri3143
@eshwarvadluri3143 21 күн бұрын
Who is naxalites ....What you know about
@ramadevibanavath915
@ramadevibanavath915 19 күн бұрын
@amazingpepper761
@amazingpepper761 19 күн бұрын
Yes
@sridharkalki2249
@sridharkalki2249 19 күн бұрын
Prof
@DkDk-ek9wm
@DkDk-ek9wm 26 күн бұрын
Paytm ప్రొఫెసర్ 😂😂😂 వాడిపోయింది😂 మొఖం
@ravivedula4829
@ravivedula4829 26 күн бұрын
ఒక్క రఘనందన్ రావుని ప్రశ్నలు అడగడానికి ఇద్దరు ముగ్గురు విలేఖరులు ఎనలిస్టులు పాపం ఎంత తాపత్రయ పడుతున్నరో
@Vinay-xd7du
@Vinay-xd7du 26 күн бұрын
ఎంత సేపు ఎక్కడ దొరుకుతాడు అని చూడటమే గా పని పెట్టుకున్నారు ప్రొఫెసర్ గారు కానీ రఘు గారు పర్ఫెక్ట్ ఎన్స్వర్స్ ఇచ్చారు చివరి వరకు...అన్ని విషయాల్లో చాలా అవగాహన తో మాట్లాడారు ...BTW I don't belong to any party..I am common man..
@poosavijaykumar4185
@poosavijaykumar4185 24 күн бұрын
😅
@dhana_sekhar13
@dhana_sekhar13 24 күн бұрын
Questions అడగడమే aayanaapni 😅
@Elimineti.sathireddy
@Elimineti.sathireddy 23 күн бұрын
6
@shankaretneni9145
@shankaretneni9145 23 күн бұрын
😊😊😊😊😊😊😊
@sangammadupathi
@sangammadupathi 26 күн бұрын
సూపర్ డిబేట్ ఇలాంటి చర్చలు చాలా మంచివి గొప్ప ఫ్రొఫెసర్ మరియు మేధావి చర్చలు బాగున్నవి రఘనందన్ కచ్చితంగా పార్లమెంటు లో ఉండాలి, కానీ అదే డిబేట్ కాగ్రెస్ అభ్యర్థితో జరిపితే వాడి తెలివి తెలుస్తది
@srinivaspakala6959
@srinivaspakala6959 23 күн бұрын
goppa professor....🤣🤣🤣
@sanjeevareddythatikonda2594
@sanjeevareddythatikonda2594 23 күн бұрын
స్వయం ప్రకటిత మేధావి.నాగేశ్వర్ గారు.
@chadarajireddy8321
@chadarajireddy8321 20 күн бұрын
రాష్ట్రంలో బిజెపి 14 సీట్లు సాధిస్తుంది అందులో మెదక్ తప్పక ఉంటుంది నీ మేధావులు హిందువులు అమాయకులు అనుకుంటున్నారు అసెంబ్లీ పార్లమెంట్ తేడా తెలియదు అనుకుంటున్నారు మేము వాగింది నిజం అనుకుంటారు
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 14 күн бұрын
congress lo anta pati medhavi yevadunnadu😂😂
@venkateswararao7219
@venkateswararao7219 26 күн бұрын
ఈకళ్యాణ్ ,ఈనాగేశ్వర్ ఇంతనిక్కిగాఎంతమందితోఇంటర్వ్యూచేశారు,మోడీరాముడేకాదు,దేశంలోఅన్నిరంగాల్లోడెవలప్చేశారు,డియర్రఘుగారు చాలాఓపికతోజవాబుచెప్పినందుకు అభినందనలు🎉
@krishnagambiraopet4144
@krishnagambiraopet4144 26 күн бұрын
Very Clever Answers by Ragunanda Rao😊
@yogeshchandrareddybyri422
@yogeshchandrareddybyri422 26 күн бұрын
😂😂
@mulavaasi1234
@mulavaasi1234 26 күн бұрын
సూపర్ రఘు అన్న
@rajeshakula8376
@rajeshakula8376 26 күн бұрын
నాగిగాడు, యాంకర్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు రఘు గారిని డెప్పిపొడవటానికి, ఇరికించటానికి
@bajanasudarshan8065
@bajanasudarshan8065 26 күн бұрын
రఘునందన్ లాంటి వ్యక్తి గొంతుక పార్లమెంట్ లో వినిపించడం మంచిదని తెలంగాణ ప్రజల అభిప్రాయం... ఇక మెదక్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించుకోవాలి.
@rambabuchebrolu
@rambabuchebrolu 22 күн бұрын
Supar good🎉
@ramugmp3650
@ramugmp3650 25 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి భారతదేశం యొక్క విలువ తెలియాలంటే పాకిస్తాన్లో బాత్రూములు కడిగే హిందువుగా పుడితే అర్థమవుతుందేమో ఈ దేశం విలువ . కాంగ్రెస్ భావాలు కలిగి ఉన్నాడు కాబట్టి . భారత్లో అసుర భావాలు కలిగిన వాళ్ల భావాలు నశించాలి జయహో భారత్
@rajeswararaothota5658
@rajeswararaothota5658 26 күн бұрын
అంతకంతకూ దిగజారుతున్న ప్రొఫెసర్ గారి విలువలు.. ఎప్పుడైతే పెద్ద paytm గా మారారో.. అప్పటి నుంచి చాలా మందికి వారి అసలు ద్వేషం తెలిసి వస్తుంది.. ఇది బాధాకరం.. ప్రొఫెసర్ గారు ఆలోచించుకోవాలి.. పూర్వంలా బిస్పక్ష పాతంగా మాట్లాడితే సంతోషం.. కానీ paytm అలా మార నివ్వదేమో🤔
@TheVasu570
@TheVasu570 26 күн бұрын
నాగేశ్వర్ గారికి రఘన్న మంచిగ దింపిండు
@srinivaz111
@srinivaz111 26 күн бұрын
BJP గెలిస్తే మనకు దింపుతది . అర్ధం అయితలేదు మీకు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 26 күн бұрын
​@@srinivaz111scamgress దింపుతుంది 😂గా.. కరెంటు cut,water కట్ 😂
@MK-vr7jy
@MK-vr7jy 25 күн бұрын
​@@srinivaz111Desam bagundali ante BJP ravali..chivaraga manam baguntam
@rajakavadi
@rajakavadi 25 күн бұрын
We are happy with BJP Jai BJP 🚩
@MK-vr7jy
@MK-vr7jy 25 күн бұрын
రఘునందన్ గారు మీకున్న పరిజ్ఞానానికి సెల్యూట్... ఒక్క సమాధానం కూడా గుక్క తిప్పకుండా చెప్పిన మీకు సెల్యూట్ చేస్తున్న... వహ్ వా ❤❤❤
@tiwarisanthosh9641
@tiwarisanthosh9641 15 күн бұрын
అవును
@madhavidasyam7169
@madhavidasyam7169 14 күн бұрын
super ans Raghanna
@MSR.Krishna2077
@MSR.Krishna2077 26 күн бұрын
దేశద్రోహి తో దేశభక్తుని ఓపెన్ డిబేట్. ఇది కరెక్ట్ టైటిల్
@Sayad_Mahaboob_Basha
@Sayad_Mahaboob_Basha 26 күн бұрын
*దేశ ద్రోహి సావర్కర్ పునాదుల పై నిర్మించబడిన పార్టీ మీ కమల బత్తాయి పార్టీ మీరు దేశ ద్రోహులు గురించి మాట్లాడేది* *దేశ ద్రోహి అయిన సావర్కర్ గాడి* *అక్రమ సంతానం మీ అంధ భక్తులు.* *అసలైన ఉగ్ర వాదులు,దేశ ద్రోహుల, తీవ్ర వాదులు,మీ బత్తాయి కొడుకులూ.అంధ భక్తుల ముసుగులో ఉన్న ఆతంక వాదులు*
@pauldundigalla
@pauldundigalla 26 күн бұрын
Ee deshabhaktudu Owaisi ki lawyer ga unna sangathi marchipoinattunav papam!😂
@ihatebad4787
@ihatebad4787 26 күн бұрын
Here comes andh bhakt
@Games-uz2rd
@Games-uz2rd 26 күн бұрын
​@@pauldundigallaAvuna😂
@pauldundigalla
@pauldundigalla 26 күн бұрын
@@Games-uz2rd charitha telusko
@dr.t.premanandarao6930
@dr.t.premanandarao6930 26 күн бұрын
Proffesor Nageshwar always blame bjp
@yogeshchandrareddybyri422
@yogeshchandrareddybyri422 26 күн бұрын
He's making a good point about Telangana.
@srishapenohit1756
@srishapenohit1756 23 күн бұрын
వాడొక కమ్యూనిస్ట్… దేశం బాగుపడితే ఏడిచే రకం
@anilkumarambadas1506
@anilkumarambadas1506 22 күн бұрын
వాడు తెలివి బాగా ఉన్న మూర్కుడు....... విని లాంటి వాళ్ళు చాలా డేంజర్
@sanjeevareddythatikonda2594
@sanjeevareddythatikonda2594 23 күн бұрын
నీ కంపునిస్టులు ఎంత మంది ఎంపీ లు గెలుస్తారు? నాగేశ్వర్ గారు
@natarajantaduka6887
@natarajantaduka6887 26 күн бұрын
నాగి కి సంకలు గుద్దుకుంటున్నాడు వని అహబవలు చూడండి
@paavanavenkatesh
@paavanavenkatesh 26 күн бұрын
దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి వాక్కు బోర్డు ఏదైనా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు కూడా వెళ్ళలేరు దీని గురించి ఎందుకు మాట్లాడరు...
@sarveswararaomanepalli2052
@sarveswararaomanepalli2052 25 күн бұрын
కర్ణాటక స్టేట్ లో హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం మీద టాక్స్ వేస్తున్నారు దీని గురించి కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది
@Veeraiah-ji9sr
@Veeraiah-ji9sr 23 күн бұрын
దేశభక్తుడు. ..దేశద్రోహి. కి.డిబెట్.ఏంటి...జైహింద్
@pradymori
@pradymori 26 күн бұрын
Natthi reporter😂😂😂 Sutthi professor 😂😂😂
@maheshyadavk4551
@maheshyadavk4551 25 күн бұрын
😅
@knowledgehub8621
@knowledgehub8621 24 күн бұрын
Super
@shivakatikam6935
@shivakatikam6935 24 күн бұрын
Chetha comment 😁😁
@Vote4Note-vk9dt
@Vote4Note-vk9dt 23 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@vamsidharreddy8541
@vamsidharreddy8541 23 күн бұрын
⁠@@shivakatikam6935tamaridi
@sudarsanampsrravikumar1012
@sudarsanampsrravikumar1012 26 күн бұрын
అయోధ్య రామాలయం సంబధించిన నిర్మాణ, మేయింటనేన్స్ వగైరా ఎలాంటి ఖర్చులైనా......ఆ డబ్బు లో ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు, ఆ కోట్ల రూపాయలు రామ భక్తులైన భారతీయ పౌరులవి. మరి భద్రాద్రి రాముల వారికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి.....రాష్ట్ర ప్రభుత్వ కంబంధ్ హస్తాలలో భద్రాద్రి రామాలయం వుంది....దాని ఆదాయం తో డెవలప్ మెంట్ చేసుకోవాలి. నాగేశ్వర్ గారి లాంటి విజ్ఞులు కూడా ఉత్తర,దక్షిణ అనే మాటలు మాట్లాడటం ఈ దేశ దురదృష్టం. సీతారాములు నడయాడిన స్థలం ....అంటున్నారు...సీతారాములు నడయాడిన పవిత్ర స్థలాలు భారత దేశంలో అనేక వందల మైళ్ళు...వున్నాయి. కాబట్టి విపరీత ధోరణి వుండకూడదు.
@zeelanbashabaig
@zeelanbashabaig 26 күн бұрын
ayodhya opening cermoney loo pm publicity ki kuda ayodhya ramalayam funds nunchey kharchu chesara????
@sreeraam7229
@sreeraam7229 26 күн бұрын
​@@zeelanbashabaigavunu telikapothe telsuko... Adi antha mem ichina paisal.. jai shreeram
@zeelanbashabaig
@zeelanbashabaig 26 күн бұрын
@@sreeraam7229then you have done political funding not for temple construction. Half built temple was inaugurated by pm instead of Shankaracharyas for political mileage.
@mahanvlogofficial8515
@mahanvlogofficial8515 26 күн бұрын
​@@zeelanbashabaig political funding anukunte. Congress. aam adhmi. thrunsmul congress. Inka chala partys ni kuda inauguration ki temple foundation nundi invitation icharu. Kani vallu raledhu dheenni kuda political funding antara.
@zeelanbashabaig
@zeelanbashabaig 26 күн бұрын
@@mahanvlogofficial8515 Shankracharyula varu kuda boycott chesaru. half built gudi lo prana pratishta cheyadam aristham annru. election daggara unnai ani modi pranapratista chesadu. daaniki meru ela support chestaru. asalu meru hindu religion follow avutunnara?. modi dont care about any religion he care about his politics. he will use any thing and any one.
@landerirajaram5076
@landerirajaram5076 26 күн бұрын
రఘు నందన్ రావు గారు స్టెబిలిటీ నాయకుడ. ఉధ్యమ సమయంలో ఎంతో శ్రమించిన వ్యక్తి. ఆయనకు పేరు వస్తుందని కేసీఆర్ పొగబెట్టారు. అయినా ధైర్యంగా అప్పుడు బీజేపీ కి ఆంత ఆదరణ లేకున్నా ఆ పార్టీలో చేరారు.
@nenunapeddapalli2189
@nenunapeddapalli2189 26 күн бұрын
అగ్రకులాల్లో పదిశాతం కూడా నిరుపేదలు లేరా..! ప్రొఫెసర్ కు మైండు దొబ్బిందా..
@Fambam-cu1wk
@Fambam-cu1wk 26 күн бұрын
Professor Pappu gaadu #PayTMbatch 😂
@thunuguntlakirankumar6461
@thunuguntlakirankumar6461 26 күн бұрын
వీడు oc నే వీడికి పై నుండి ఫండింగ్ వచ్చి నట్లు అందరికీ రావు
@MrMirror-we6rp
@MrMirror-we6rp 26 күн бұрын
​@@thunuguntlakirankumar6461crct chepparu. CPI ,cpm lo Agra nethala cast & Adavilo top leaders cast chudandi Agra varnanna Valle unttaru
@user-nd6qo6yp2s
@user-nd6qo6yp2s 26 күн бұрын
Vidu oka paid artist. Self declared medhavi
@Pavankumr18
@Pavankumr18 26 күн бұрын
Padishatam vinte padi shatam istara ra reservation Memu 60percent unte 27 icharu Bjp for upper caste only
@kravindranath9819
@kravindranath9819 25 күн бұрын
రఘునందన్ 100% విన్నర్ ...వెరీ గుడ్ ఆన్సర్స్ గివెన్ బై ది వకీల్ సాబ్
@raghukarlapudi4048
@raghukarlapudi4048 26 күн бұрын
ఈరోజు కొత్తగా బిజెపి రాముడు గురించి చెప్పట్లేదు అనేక సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో చేసిన వాగ్దానం నెరవేర్చారు
@shyams397
@shyams397 22 күн бұрын
నత్తి నారిగానికి మంచిగా రాడ్డు దించిండు....
@dr.t.premanandarao6930
@dr.t.premanandarao6930 26 күн бұрын
Perfect answers by Raghu Nandan rao to Nageshwar sir
@ihatebad4787
@ihatebad4787 26 күн бұрын
Andh slave, where is answer to Prof question? --> ITIR means lingampally metro station?? Whats contribution of bjp in hyd metro station??? --> no answer to Bhadrachalam Rama temple -> no answer to Palamuru irritation project -> no answer to secularism
@ravindranathgoud6786
@ravindranathgoud6786 24 күн бұрын
ఈ ఇంటర్వ్యూ లో రఘునందన్ గారు గెలిచారు.
@tiwarisanthosh9641
@tiwarisanthosh9641 15 күн бұрын
ఏ ఇంటర్వ్యూ లోనైనా గెలుపు రఘు నందన రావు గారి దే
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 26 күн бұрын
Pytm నాగేశ్వర్ రెడ్డి తో డిబేట్ మీ విలువ పోతుంది రఘు గారు
@Jai-namo
@Jai-namo 26 күн бұрын
శనీశ్వర కి ఏమీ మాట్లడలో తెలియదు - రఘునందన్ సర్ సూపర్
@chaklishivakumar5775
@chaklishivakumar5775 26 күн бұрын
రఘునందన్ రావు అభిమానులు లైక్ వేసుకోండి
@venikrishnavlogs
@venikrishnavlogs 21 күн бұрын
రఘునందన్ సర్ spechless సమాధానాలు ఇస్తున్నారు... ఇంత ఓపికగా కాన్ఫిడెంట్ గా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు...అద్భుతం సర్... Thankyou
@anilkumarambadas1506
@anilkumarambadas1506 22 күн бұрын
రఘూనందన్ అన్న నువ్ పోయి పోయి ఫాల్తూ gadu ప్రొఫెసర్ అని చెప్పుకునే నాగేశ్వర్రావు కి కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నావ్ అన్న నాగేశ్వర్రావు ఫ్రీ బస్ స్కీమ్ వల్ల జీడీపీ పెరుగుతుంది అని చెప్పిన మేధావి అతను ......
@krishnakotla6157
@krishnakotla6157 22 күн бұрын
ఈ దేశంలో అత్యంత నీచమైనది...మీడియా
@shyams397
@shyams397 26 күн бұрын
ఈ వాగేశ్వర్ రావు అని ముండా కోరు ఆరోపణలు చేసిన ఎన్ని లుచ్చా కోరు వేషాలు వేసినా బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
@billusuresh6229
@billusuresh6229 26 күн бұрын
రఘునందన్ గారు. ఇలాంటి paytm గాడితో ఇంటర్వూ ఏంటండీ బాబు..
@maheshn9996
@maheshn9996 24 күн бұрын
chaduvu kunnava babu nuvvv
@ALL_IN_ONE_SAI
@ALL_IN_ONE_SAI 22 күн бұрын
Bjp it cell abbayi me it celllow emaina udyagalunnyaa ma thammuni kavalanataa
@venkateshwarlumanupuri6331
@venkateshwarlumanupuri6331 25 күн бұрын
Prof Nageshwar పూర్తి BJP కి వ్యతిరేకి
@vinaychegoni
@vinaychegoni 23 күн бұрын
ప్రొఫెసర్ సర్ ఫ్రిస్ట్ మీరు ప్రశ్న అడిగిన తరవాత జవాబు చెప్పే వరకు వైట్ చేయండి రన్నింగ్ కామెంటరీ లాగా ప్రశ్నలు అడకండి ప్రశ్నలు అడుగుతారు చెప్పే వరకు వినారు మీరు
@TheVasu570
@TheVasu570 26 күн бұрын
Well said Raghanna.. Jai BJP
@chaklishivakumar5775
@chaklishivakumar5775 26 күн бұрын
మెదక్ అడ్డా బీజేపీ అడ్డా
@srishapenohit1756
@srishapenohit1756 23 күн бұрын
Prof. నాగేశ్వరరావు భద్రాచలం దెగ్గర 5 గ్రామాలు తెలంగాణ లోనే ఉంచి, కావేరి జలాల కోసం కర్ణాటక తమిళనాడు వాళ్ళు కొట్టుకుంటున్నట్టు , తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కొట్టుకుంటుంటే ఆనందపడే దుర్మార్గుడి లాగ ఉన్నాడు. ఒక అనలిస్ట్ కి మొదట ఉండవలసిన గుణము “దేశభక్తి”. అది లేని గాడిదలు ప్రశ్నించటానికి అనర్హులు. నేను వరంగల్ లో పుట్టిన తెలంగానోడిని. అయినా రెండు ప్రాంతాలు అన్నదమ్ముల లాగ ఉండాలి అనుకునేవాణ్ణి..
@annimucchatlu9336
@annimucchatlu9336 16 күн бұрын
🙏
@Janmabhoomi-Kosam
@Janmabhoomi-Kosam 26 күн бұрын
Super Raghunandan Rao... Prof face chudali....
@sudheerkumar1903
@sudheerkumar1903 26 күн бұрын
Ni kuppiganthulu ragu anna daggara nadavavu nagulu
@rajyadav799
@rajyadav799 25 күн бұрын
ఈ పనికిరాని నాగేశ్వర్, మల్లిగాడు, జర్నలిస్ట్ రఘు, మొదలైన వాళ్ళు ఖాన్ గ్రెస్ పార్టీ సానుభూతిపరులు. దయచేసి వీళ్లకి BJP లీడర్లు ఇంటర్వ్యూ లు ఇవ్వకండి..
@kishannayakkittubai626
@kishannayakkittubai626 26 күн бұрын
🌹🌹❤జై బీజేపీ జై ❤జై రఘునందన్ 🌹జై 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹♥️
@lucky.gaming1954
@lucky.gaming1954 26 күн бұрын
Ews reservation antey only అగ్రవర్ణ పేదలే కాదు ఆల్ ముస్లిమ్ క్రిస్టినా అందరూ మైనారిటీ లకు
@ammu2727
@ammu2727 26 күн бұрын
Sir why your fully opposed to BJP
@Boys14345
@Boys14345 26 күн бұрын
కాంగ్రెసు ఉప్పు తింటున్నప్పుడు విశ్వాసం చూపించాలి కదా... అందరికీ తెలిసిందే కుక్క కి ఒక్క బిస్కెట్ వేస్తే రోజంతా తోక ఊపుతూ వెంట తిరుగుతుంది కదా... ఒక్క విడియో కి కొంత ఉప్పు లెక్కన మరీ...
@bskm5322
@bskm5322 24 күн бұрын
Revanth friend
@raghunandan8390
@raghunandan8390 22 күн бұрын
Vaadu khangress communist
@yaswanthsagar4355
@yaswanthsagar4355 26 күн бұрын
నమస్కారం పెడితే, తిరిగి నమస్కారం పెట్టె సంస్కారం లేని వీళ్ళా Interview చేసేది?
@mohanraosathiraju9869
@mohanraosathiraju9869 23 күн бұрын
ఈ విషయం కాంగ్రెస్ను కానీ b r s ni kani ఎందుకు అడగరు
@mohanraosathiraju9869
@mohanraosathiraju9869 22 күн бұрын
రఘునందనరావు మంచి అనసర్స్ ఇచ్చారు.
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 26 күн бұрын
28:30 కళ్యాణ్ గారు భయపడ్డారు
@srinivasparsi3331
@srinivasparsi3331 23 күн бұрын
మీరు ఎన్ని ప్రశ్నలు అడిగిన, వచ్చే ఎన్నికలలో రఘునందన్ రావు గారు 2 లక్షల మెజారిటీ తో గెలుస్తున్నాడు
@ammu2727
@ammu2727 26 күн бұрын
Sir the same questions asked to KTR
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 22 күн бұрын
రఘునందన్ నాగేశ్వర్ రావు తో ఇంటర్వ్యూ ఎందుకు,అతడు బీజేపీ వ్యతిరేకి.
@venkateshdaas3439
@venkateshdaas3439 8 күн бұрын
రఘునందన్ రావు గారు చాలా గొప్ప నాయకుడు, ఇలాంటి వ్యక్తి కి పార్టీ లకు అతీతంగా గెలిపించుకోవాలి
@bpnpkd
@bpnpkd 25 күн бұрын
ఈ వేస్ట్ anchor ఇంటర్వ్యూ చేయడం వలన నేను ఈ ఇంటర్వ్యూ చూడలేకపోతున్నాను . వీడు వీడి దరిద్రమైన anchoring .
@venunayak6731
@venunayak6731 26 күн бұрын
Jai sriram jai sriram jai sriram
@Jai-namo
@Jai-namo 26 күн бұрын
జై రఘునందన్ సర్
@jawaharparepally8247
@jawaharparepally8247 26 күн бұрын
Ramudu ki bjp support chesthe, Ramudu ki vyathirekamgga 23 manddhi lawyers nu PETTINDDHI Khan party, marichipoyyara profesar garu .
@user-nd6qo6yp2s
@user-nd6qo6yp2s 26 күн бұрын
Vaadiki avi kanapadavu bro
@janaiahboddupally7389
@janaiahboddupally7389 22 күн бұрын
ఇవి యంపీ ఎన్నికలు. మోడీ ప్రభావం బీజేపీ ప్రభావం ఉంటది కాబట్టి. రఘునందన్ గారు గెలవడం తధ్యం❤
@namdev7841
@namdev7841 22 күн бұрын
Very patiently explained the various issues to the satisfaction of all including Prof. Naheshwar by Raghunamdana Rao. Wish him all the best in thecoming elections.
@user-fo5nm5lk2b
@user-fo5nm5lk2b 26 күн бұрын
నాగేశ్వరరావు సార్ అగ్రవర్ణ పేదల విషయంలో తప్పుడు కామెంట్స్ సరిచేసుకోవాలి ఓసిలు 21 శాతం పైన ఉన్నారు
@ramdaslavudya9457
@ramdaslavudya9457 26 күн бұрын
అగ్రవర్ణ లో దాదాపు 80% కార్మికులు గా,హమాలీ లు గా, watchman గా, వ్యవసాయకూలీలుగా, దేశములో ని కట్టే ప్రాజెక్ట్ లో తట్ట కూలీలుగా, గ్రామపంచాయతీ నుండి ఢిల్లీ వరకు పారిశుధ్య కూలీలుగా, రోడ్డు, రైలు, విమాన, నౌక, కూలీలు గా, ఆకలి చావులో 80% అగ్రకుల ప్రజలే వున్నారు
@venkataramana7440
@venkataramana7440 26 күн бұрын
ఒక విషయం చెప్తాను పెద్ద వారు నాగేశ్వర్ గారు అలాగే రఘునందన్ గారి గురించి నేను ఏమి మాట్లాడను వారు ఏమి మాట్లాడిన no comments
@crazyarjun7083
@crazyarjun7083 11 күн бұрын
Great answers
@Dhanunjay_patel
@Dhanunjay_patel 26 күн бұрын
Jai BJP 🙏
@surendarreddy3218
@surendarreddy3218 21 күн бұрын
All your questions made Raghu bhai great.
@Srinivaschary333
@Srinivaschary333 16 күн бұрын
ఇలాంటి ప్రశ్నలు BRS ముక్యమంత్రి ని అడిగారారా..... కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ పొట్టోన్ని గాని అడిగారా....? మన రగుందన్ అన్న రియల్ హీరో 🙏 మీరు ఎంత కుళ్ళు కుతంత్రాలతో ప్రశ్నించినా.... మా రగు అన్న రియల్ హీరో... జై శ్రీరామ్ 🚩జై రఘనందన్ 🙏🙏
@purushothamreddythaduru7745
@purushothamreddythaduru7745 26 күн бұрын
Great leader/professor . Good answers
@kiranyelti17
@kiranyelti17 26 күн бұрын
Anna plz ithanu congress manishe jagratha
@billusuresh6229
@billusuresh6229 26 күн бұрын
నమస్కారం పెడితే తిరిగి నమస్కారం కూడా పెట్టని సంస్కార హీనుడు ఈ Paytm లోఫెర్..
@vinay6807
@vinay6807 26 күн бұрын
Evaru?
@mahendrachary6681
@mahendrachary6681 26 күн бұрын
Apanddi professor garu ma raghu anna ni matladanivvandi
@balakishanrao2362
@balakishanrao2362 21 күн бұрын
EWS for Muslims also eligible
@sureshmaripelly5654
@sureshmaripelly5654 17 күн бұрын
Good interview
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 16 күн бұрын
రఘునందన్ గారు మీరు చాల నిజాయితీగా మాట్లాడే వాక్ చాతుర్యం గల నాయకులు🦜బీజేపీ అంటే గిట్టని చదువు కున్న దుర్మార్గులకు మీరు మంచి గురించి యెంత చెప్పిన వారు వినరు🦜దయచేసి నిజాయితీగల జర్నలిస్టు లకు మాత్రమే ఇంటర్వ్యూ యివ్వండీ🦜 విశపుారిత నాగుపాముల తో జాగ్రత్త గా వుండండీ🦜జై శ్రీ రామ్🦜 జై భారత్ మాత కీ జై🦜
@nagujvg874
@nagujvg874 26 күн бұрын
Dubbakalo Dabbu, Liquor, Ruling moolanga Raghu Sir Odipoyaru kani ippudu change definitely BJP win
@padmaparvathalu5949
@padmaparvathalu5949 16 күн бұрын
Super answers sir
@naa.istam.be_549
@naa.istam.be_549 21 күн бұрын
16:00
@ramachandraraju7510
@ramachandraraju7510 26 күн бұрын
Why Naagu is laughing happily. What is the reason ? Poison laughing. !
@murthyraju3066
@murthyraju3066 26 күн бұрын
Jai Bharat,Jai BJP, Jai Modi
@ramud9421
@ramud9421 24 күн бұрын
నాగేశ్వర్ రావు లాంటి స్వార్థ పరులతో డెబెట్ పడితే మి ఛానల్ ఇమేజ్ తగ్గుతుంది గమనించండి .
@venkatsriram6521
@venkatsriram6521 22 күн бұрын
Excellent answers by Mr. Raghunandan Rao Ji.
@maheshsimmula1078
@maheshsimmula1078 26 күн бұрын
100% correct voters should think Revanth Reddy Kept Danam nagender weak candidate in secunderabad Nilam madhu And same in karimnagar
@nagarjunasanju3484
@nagarjunasanju3484 4 күн бұрын
I am inspired to practice LLB because of you sir(Raghu Nandan Rao gaaru)..... Thank you sir
@Manusonu24
@Manusonu24 25 күн бұрын
Okay Annamalai, okay thejaswi surya, oka yogi, oka Rani rudramma oka Raghu anna.. Yr services are required for bjp to develop this country… Keep it up Raghu anna 👍👍
@krishnanukala9913
@krishnanukala9913 26 күн бұрын
జై రఘన్న
@KachakayalaKalyan
@KachakayalaKalyan 26 күн бұрын
జై బీజేపీ
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 26 күн бұрын
Sir please bounce back
@veerannabbiradar123-lg2du
@veerannabbiradar123-lg2du 26 күн бұрын
THAT IS RAGHU NANDAN RAO JAI SHREE RAM JAYA JAYA JAYA HO NAMOBHARAT 🚩🚩🚩
@sureshbolla8888
@sureshbolla8888 24 күн бұрын
When knowledge includes with inteligence ..that is Raghunandan Rao gaaru....no doubt...he is always inteligent
@asvasuakula3451
@asvasuakula3451 26 күн бұрын
OBC లు 62% ఉన్నారు sir ఇంకా 2011 తర్వాత 2021-22 సెన్సస్ రాలే
@saval2131
@saval2131 21 күн бұрын
Prof నాగేశ్వర్ గారు మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు సార్
@vidyadharkotta1346
@vidyadharkotta1346 26 күн бұрын
Those who opposed Rammandir at Ayodhya have no moral right to talk about on the subject. It is because of BJP ‘s push the case in SC moved fast
@user-in9wk5sg3c
@user-in9wk5sg3c 23 күн бұрын
అయోధ్య రాముని ఆలయం దేశంలోని ప్రతి హిందువు కుటుంబము నుండి సేకరించిన ధనముతో ఆలయం నిర్మించబడినది😊
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН
NO NO NO YES! (50 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 102 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 6 СЕРИЯ
21:57
Inter Production
Рет қаралды 373 М.
LIVE : Prof K Nageshwar Analysis On Exit Polls 2024
Prof K Nageshwar
Рет қаралды 1,9 М.
Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao
35:37
Itlu Mee Jaffar
Рет қаралды 274 М.
Aahuthi (1988) - Telugu HD Full Length Movie || Rajasekhar | Jeevitha
1:57:16
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН