PSYCHOLOGY : ఒత్తిడిని నీ పనులకు ఉపయోగించుకో...! Think Telugu Podcast | philosophy in telugu

  Рет қаралды 459,000

Think Telugu Podcast

Think Telugu Podcast

2 жыл бұрын

PSYCHOLOGY : ఒత్తిడిని నీ పనులకు ఉపయోగించుకో...! Think Telugu Podcast | philosophy in telugu
#telugupodcast #thinktelugupodcast #stressrelief #podcast #purimusings

Пікірлер: 204
@sundarveeraboina6328
@sundarveeraboina6328 2 жыл бұрын
ఎన్నో పుస్తకాలు చదివితే గాని రాని జ్ఞానం మీ ఐదు నిమిషాల వీడియోలో వస్తుంది ... మాకు తెలుసు ఈ ఐదు నిమిషాల కోసం మీరెంత శ్రమించారో.... ధన్యవాదాలు మీకు
@jagaambatiom4741
@jagaambatiom4741 2 жыл бұрын
Perfect
@ganthokorakannamnaidu2755
@ganthokorakannamnaidu2755 2 жыл бұрын
@dasariraghu3118
@dasariraghu3118 2 жыл бұрын
Yes bro.... కుత్రిమ ఒత్తిడి వుంటేనే దేనైనా సాధించవచ్చు అని ఏదో బుక్ లో నేను చదివాను.
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
థాంక్యూ బ్రదర్ ఇన్నాళ్ళు నేనొకన్నే తాబేలు లాగా ఉన్నాను అనుకున్నా కాని నాలాగ చాలామంది ఉన్నారు అయినా ఒత్తిడి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికంటే ముందుగా వాళ్ళు చేసే పని చేయాలని లేదా ఇంత సమయం లో ఒక పని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇలా ఆలోచించి మన జీవించే కాలాన్ని కూడా అరవై యేండ్లకు తగ్గించారు అన్నీ పనులూ తొందరగా చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రకారం నడుచుకుంటూ మనలా మనం జీవిస్తే చాలు 🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
మీ వీడియోలు అన్నీ వినడానికి చాలా బాగుంటాయి ఆచరించడానికి ఒక్కటి బాగుంటుంది దేన్ని ఆచరించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అన్నీ ఆచరించాలనుకునేవాడు ఏం ఒక్కటీ ఆచరించలేడు. మీకు వ్యూస్ ఇవ్వడంతప్ప!!!!!!!!
@mastansk3909
@mastansk3909 2 жыл бұрын
Em podcast ra babu mind lo nunchi povatledu... I'm addicted to your voice 🤯🤯😘
@AJAYKUMAR-nz1cf
@AJAYKUMAR-nz1cf 2 жыл бұрын
nenu unna situation ki correct time lo pettav bro video.Tq
@SampathKumar-dm4nl
@SampathKumar-dm4nl 2 жыл бұрын
Same here
@arjunvittalvon8658
@arjunvittalvon8658 2 жыл бұрын
@@madhuridhulipudi1027 em problem
@maheshbairamahi1579
@maheshbairamahi1579 2 жыл бұрын
Nenu kuda anna
@navyareddy1958
@navyareddy1958 2 жыл бұрын
@@arjunvittalvon8658 😁😁00 op 😁😁😁😁😁0 pp p pp pp 😁😁😁😁😁😁😁😁😁😁😁00 op on 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁0 😁😁p 😁0p PPLp 😁😁😁😁0 😁😁😁😁😁😁😁😁😁😁0 😁p 😁0pp 😁0p0p0
@localtraveller8647
@localtraveller8647 2 жыл бұрын
My name is also ajay naakosame kavochu anipisthundhi
@narsagallaanitha1658
@narsagallaanitha1658 2 жыл бұрын
Self dabba lene No1 channel ... verryyy goooddd channel chala content vunna channel chala mandeke share chesa sprbbbb
@veerababu1602
@veerababu1602 2 жыл бұрын
No One Can Play Your Role Better Than You... Brohh ❤️
@narasingaraoboddu3193
@narasingaraoboddu3193 2 жыл бұрын
అప్పుడెప్పుడో అభివృద్ధి లేనప్పుడు, తక్కువ జనాభా వున్నప్పుడు, తెలివి తక్కువ జన భా వున్నప్పుడు చెప్పిన ఈ తత్వ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంకి , మారిపోయిన మనుషుల మైండ్సెట్ కి ఖచ్చితంగా సరిపోతాయంటారా??
@bengenes
@bengenes 2 жыл бұрын
సరిపోతాయి అండీ. కంప్యూటర్ యుగములో కూడా పనికి వస్తాయి. ఎందుకంటే అందరూ గుఱ్ఱము లాగా పరిగెత్తలేరు. పరిగెత్త లేని వారు పరిగెత్తే వారితో పోల్చుకోకుండా ఉండాలి. పరిగెత్తే వారికి త్వరిత గతిన ఆర్జికముగా ఉన్నతిని పొందే అవకాశము వుండవచ్చునేమో? అయితే పరిగెత్తే వారు కొన్ని మానవ సంబంధాలు, ఒక జీవిగా ప్రకృతితో ఉండే సంబంధాలు కోల్పోవచ్చు లేదా ఆస్వాదించలేక పోవచ్చు. తృప్తిని పొందలేక పోవచ్చు. పరిగెత్త లేని వారు మీరు చెప్పే పోటీ ప్రపంచములో ఆర్ధిక వృద్ధిని పొందలేక పోవచ్చు. కానీ మానవ సంబంధాలు. ప్రకృతి సంబంధాలు ఆస్వాదించే అవకాశము ఉంది. తృప్తిని పొందే అవకాశము ఉంది. పోలిక తోనే సమస్య వస్తుంది. పొలికతోనే పోటీ తత్వము వస్తుంది. చదువుకోవడానికి లేదా వృత్తి నైపుణ్యము నేర్చు కోవడానికి , ఆచరచడానికి 25 సంవత్సరాల వరకూ పోటీ తత్వము కావాలి. కానీ అది స్పోర్టివ్ గా ఉండాలి. 45 సంవత్సరాల వరకూ సంపాదించే విషయములో పోటీ తత్వము ఉండాలి. ఇంకా కనీసము ఆ తరువాత అయినా సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి (డబ్బునో, సమయాన్నో, జ్ఞానాన్నో , అవగాహన నో, క్రమశిక్షననో ఏదో ఒకటి) అనే పోటీ తత్వము కూడా ఉండాలి. అది అన్ని కాలాలలో అవసరమే. మనిషి కూడా ఒక జీవియే. అది ఖచితముగా ప్రకృతి ఆకర్షణకు , నియమాలకు లొంగుతుంది. సౌలబ్యాల కోసము, భద్రత కోసము సంఘము నిర్మించుకొని అందులో బతుకున్నది ఈ మానవ జీవి. కంప్యూటర్ యుగము కూడా మనిషి అనే జీవి నిర్మించుకొన్నదే. ఇతర జీవులకు కంప్యూటర్ యుగము అంటూ ఏమీ లేదు. ప్రస్తుతము ఇతర జీవులు మనిషి పీడను భరిస్తున్నాయి.
@RaviPrakash-rg5zl
@RaviPrakash-rg5zl 2 жыл бұрын
Janaba perigundochu manushi martam adekada ade badi ademaind
@challakolusunagarajuyadav.5901
@challakolusunagarajuyadav.5901 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏
@hariprasad..580
@hariprasad..580 2 жыл бұрын
Mee videos chusthe/ podcast vinte chaalu stress relieve ayyi....oka boost up vachinattu vuntundhi. Thank you ❤ Brother !
@dune2915
@dune2915 2 жыл бұрын
Every time you surprise us with your exciting content. Thank you bro.
@VENKATBEVARA-sk3tq
@VENKATBEVARA-sk3tq Жыл бұрын
Excellent message sir.
@SRNR_PODCAST.
@SRNR_PODCAST. 2 жыл бұрын
Missing that last click sound,that sound means a lot to your podcast ❤️
@Ajaydamn3412
@Ajaydamn3412 2 жыл бұрын
Again again lovely addictable boss
@imran_pyarse4406
@imran_pyarse4406 2 жыл бұрын
Ne maatalu... Human beings ki...Manchi Medicine lantivi Bro...love u so much...tq for videos...
@venkatdusa6359
@venkatdusa6359 2 жыл бұрын
Excellent message sir....
@rajkumar..6602
@rajkumar..6602 2 жыл бұрын
Problem కి లాజిక్ తెలియక ఒత్తిడికి గురవతారు.
@kolaseshagiri8046
@kolaseshagiri8046 2 жыл бұрын
సూపర్ బ్రో
@bandisrikanth731
@bandisrikanth731 2 жыл бұрын
STRESS IS SUPER TOUNICH FOR EVERYONE in SUCCESSFUL SOCIETY...tq sir ...
@MrHe-vj5ls
@MrHe-vj5ls 2 жыл бұрын
Great podcast,great voice and great brother 👨‍🏫👨‍🏫👨‍🏫
@sathyamcanaparapu653
@sathyamcanaparapu653 Жыл бұрын
Good solution for stress... Thank you, for your good suggestion...
@nareshprabhas2896
@nareshprabhas2896 2 жыл бұрын
Yes 💯 sir meeru cheppindi nijam thank you for sujution
@teshwarieshwari767
@teshwarieshwari767 Жыл бұрын
Super❤❤❤
@ahmedjameel85
@ahmedjameel85 2 жыл бұрын
Excellent presentation brother
@chundurisamuel9784
@chundurisamuel9784 2 жыл бұрын
Your words like sakshi vyasaalu, so much knowledge here
@ratank1
@ratank1 2 жыл бұрын
Best example
@prajwalak8768
@prajwalak8768 2 жыл бұрын
Thank you brother, excellent explanation
@think5700
@think5700 2 жыл бұрын
Gone my headache 🥳....
@kamellimohini1609
@kamellimohini1609 2 жыл бұрын
Super Andi Vedi teliyakundane vedilo champutharu👍👍👍👍
@surisunkapura5820
@surisunkapura5820 2 жыл бұрын
Nuvvu devudu saami 🙏
@Bullishflg10
@Bullishflg10 2 жыл бұрын
Super video
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 жыл бұрын
Good going. Keep translating such good philosophical statements. And they would reach larger telugu people. Good luck for your podcasting 💪 No more stressing
@chakilamshivakumar1115
@chakilamshivakumar1115 2 жыл бұрын
Excellent message 🙏🙏🙏🙏🙏🙏🙏
@shaikkamalbasha5603
@shaikkamalbasha5603 2 жыл бұрын
Good stress relax video,😊😊😊
@veerababukhammam8121
@veerababukhammam8121 2 жыл бұрын
Wonderful motivated strass tiqnic boss super
@srikrishna755
@srikrishna755 Жыл бұрын
Thanks sir
@bittuhearty7103
@bittuhearty7103 Жыл бұрын
What a words from you man
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 8 ай бұрын
VERY GOOD SOLUTION COMING FROM ME FOR SEEING YOUR VIDEO.. I AM FACING COWARDNESS FEELING SINCE 10 YEARS... THANKS BRO... YOU ARE GIVING VERY GOOD EXAMPLES FOR YOUR ALLL VIDEOS, FOR UNDERSTANDING EASILY
@gmkrayalu932
@gmkrayalu932 2 жыл бұрын
Excellent guidance sir
@gorlesai7487
@gorlesai7487 2 жыл бұрын
Nee voice superb
@startuptree9629
@startuptree9629 2 жыл бұрын
good explanation very informative..
@Gandham-ku7jh
@Gandham-ku7jh 2 жыл бұрын
Vere level bro, ede trending avvadam pakka bro i think,so let's see.
@kishoremallamari2973
@kishoremallamari2973 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏
@user-zv6cy8gr8b
@user-zv6cy8gr8b 7 ай бұрын
Very valuable information really tqs alot
@veerapvvp8200
@veerapvvp8200 2 жыл бұрын
Very useful 👍
@swathichintu1859
@swathichintu1859 2 жыл бұрын
Fantastic video bro ....great thought
@venkateshvlog7194
@venkateshvlog7194 2 жыл бұрын
I am love love faillure past thoughts valanaa stress vastundhi ni video chusaka eppudu free aindhi Olympic example is good
@jagaambatiom4741
@jagaambatiom4741 2 жыл бұрын
Na gurinche cheppinatlundi,correct,kakapote ee visayam eppudooo svayangane telusukunna.
@venugopal-rp1gi
@venugopal-rp1gi 2 жыл бұрын
Bayya ye problem ina undalsinanni rojulu undi velli potundi , so manam undalsina samyanni tagginchali
@Annapareddy-vr9cx
@Annapareddy-vr9cx 2 ай бұрын
Wonder full sir
@AmmuAmmu-oz3bn
@AmmuAmmu-oz3bn 2 жыл бұрын
Super..👍👌👌👌👌
@principlesoflife172
@principlesoflife172 2 жыл бұрын
When we are in stress... Our digestion stops... Our mind stops... If you expect for a result you are stressed.... But when you are process oriented and can take any result no stress result will come some day... Same thing mentioned...in GITA... Do work...but not expect result... Because it can stress you and break you...
@nagendra7948
@nagendra7948 2 жыл бұрын
Thank you very much sir
@skmohammedayaz428
@skmohammedayaz428 2 жыл бұрын
Good information 👍
@routhudevender8302
@routhudevender8302 2 жыл бұрын
Super Sir 👌🙏
@mpadmanani8167
@mpadmanani8167 2 жыл бұрын
Excellent videos
@jayaramsandeep5592
@jayaramsandeep5592 2 жыл бұрын
Great content please make more videos
@manne.rajender2
@manne.rajender2 2 жыл бұрын
Super video of the day
@naveenbunny8531
@naveenbunny8531 2 жыл бұрын
Like ur explanation
@tadidaniel5775
@tadidaniel5775 Жыл бұрын
గ్రేట్ వర్డ్స్ bro
@karumallika678
@karumallika678 2 жыл бұрын
Thanks bro
@yesurajupandi3596
@yesurajupandi3596 2 жыл бұрын
super..sir
@vanamalachandrikarao5504
@vanamalachandrikarao5504 Жыл бұрын
Thank you brother
@macharlamahesh
@macharlamahesh 2 жыл бұрын
Love you bro
@samuelvadala2120
@samuelvadala2120 2 жыл бұрын
Good words 🙏
@jyothimojerla3108
@jyothimojerla3108 Жыл бұрын
You said very well sir good example
@Ram-gj2iq
@Ram-gj2iq 2 жыл бұрын
మీరు చెప్పే ఈ మంచి వాఖ్యం "మూర్కులు విన్నకూడా చెవిటోడిలా వింటారు" ఇదే మాట పనికిరాని సోది చెప్పేవారు కూడా వాడుకునే ప్రమాదం ఉంది కద ఈ రోజుల్లో..
@pathmaker8775
@pathmaker8775 2 жыл бұрын
Just Relaxing...
@aSwanth2808
@aSwanth2808 2 жыл бұрын
Excellent
@srijayasri3995
@srijayasri3995 2 жыл бұрын
Good information
@srikantharmy
@srikantharmy Жыл бұрын
Super sir 👌👌👌👌
@nageswariusa6517
@nageswariusa6517 2 жыл бұрын
SUPERB BROTHER
@vasudevaacharihari564
@vasudevaacharihari564 2 жыл бұрын
Superub sir
@Yashaswi6630
@Yashaswi6630 2 жыл бұрын
Yes bro tq
@srinivasarao6390
@srinivasarao6390 10 ай бұрын
Yes bro This is true
@radha2426
@radha2426 2 жыл бұрын
Mee voice chustey chinavarilaunnaru, geevithanni purthiga chadhivesinattunaru.
@kiraakharsha143
@kiraakharsha143 2 жыл бұрын
Nice. 👌👌👌👌
@maheshvaluvai1263
@maheshvaluvai1263 2 жыл бұрын
Love gurinchi podcast cheyyandi bro pls
@shyamalreddyyenna4310
@shyamalreddyyenna4310 2 жыл бұрын
So nice bro
@msr2426
@msr2426 5 ай бұрын
Positive stress కావాలి
@PrajapatiNagarjuna
@PrajapatiNagarjuna Жыл бұрын
Top video in your channel❤
@rajeshchevulamaddi6967
@rajeshchevulamaddi6967 2 жыл бұрын
Nice 👍 lines
@krishnaavuti7209
@krishnaavuti7209 2 жыл бұрын
Same situation
@danielsurisetty
@danielsurisetty Жыл бұрын
Wow!!
@maruthi6811
@maruthi6811 2 жыл бұрын
👌👌
@venkatabhanuprasadchalasan1963
@venkatabhanuprasadchalasan1963 Жыл бұрын
Good message
@balunandam7258
@balunandam7258 2 жыл бұрын
Super bro
@RRYtalks
@RRYtalks 2 жыл бұрын
Nice content brother
@vigneshwar0096
@vigneshwar0096 2 жыл бұрын
Frog example ecchipadesav🔥🔥🔥
@rajeevbokinala73
@rajeevbokinala73 Жыл бұрын
Tq sir 🙏
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 2 жыл бұрын
👌👌👌❤️
@ravindrababulanke6489
@ravindrababulanke6489 Жыл бұрын
Exlent
@vishnuraff2581
@vishnuraff2581 Жыл бұрын
Good video brother
@savitri7311
@savitri7311 11 ай бұрын
Super🎉
@meenigasandeep604
@meenigasandeep604 2 жыл бұрын
👍 sir 🙏
@venu4385
@venu4385 2 жыл бұрын
Super voice
@SanthoshReddy-db9lz
@SanthoshReddy-db9lz 4 ай бұрын
I used my stress and depression for my education 😮😊
@aspvishnureddy5603
@aspvishnureddy5603 2 жыл бұрын
Good
@sravanisravani158
@sravanisravani158 2 жыл бұрын
Ur voice change my thinking way so.. If u don't mind I want 2 see ur face😊
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
❤️
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 29 МЛН
STOP Reducing your own Value in 10 ways | #telugumotivation
17:26
Pavan Pemmaraju
Рет қаралды 10 М.
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 7 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН