Puttedu Dhukam Folk Song | Telangana Folk Songs 2024 | Mukkapalli Srinivas | Aadhya Sri Music

  Рет қаралды 634,791

Aadhya Sri Music

Aadhya Sri Music

Күн бұрын

Puttedu Dhukam Folk Song | Telangana Folk Songs 2024 | Mukkapalli Srinivas | Aadhya Sri Music
#PutteduDhukkam #FolkSongs2024 #AadhyaSriMusic #MukkapalliSrinivas

Пікірлер: 243
@apparaobodapati7012
@apparaobodapati7012 4 ай бұрын
అన్న దగ్గర చెల్లెలు గోడు వెళ్ళదీసినప్పుడు నేనున్నా అని చెబుతూనే జీవితం అంటే పోరాడాలి మెస్సేజ్ బాగుంది
@PilliAnkul
@PilliAnkul 4 ай бұрын
P illi ankulu H
@thirupathibandi8216
@thirupathibandi8216 Ай бұрын
Super song srinanna
@user-id6op2hz8w
@user-id6op2hz8w 3 ай бұрын
శ్రీను అన్న మరియు భార్గవి ఇద్దరి గొంతు సూపర్ గా వున్నది 👌👌👌👌
@samaletirohith
@samaletirohith 4 ай бұрын
ముక్కపల్లి శ్రీనివాస్ అన్న కి, ముక్కపల్లి భార్గవి అక్కకి మరియు ఆధ్య శ్రీ మ్యూజిక్ బృందానికి మీరు ఇంకా జీవితంలో మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటూ ఆ పాటలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... మీ జానపదం చాలా పాటలు మనసుకు హత్తుకు పోయేలా ఉన్నాయి.... మరియు కొన్ని పాటలు జీవితాన్ని మార్చే విధంగా ఉన్నాయి. మీ అధ్యశ్రీ మ్యూజిక్ బృందం వల్ల మన తెలంగాణ జానపద పాటలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి..... మీ త్యాగం మీ కృషి ఎన్నడు మరువలేనిది......
@aadhyasrimusic
@aadhyasrimusic 4 ай бұрын
Thank you so much,🙏🙏
@K.durgeshk.durgesh-oc7eg
@K.durgeshk.durgesh-oc7eg 4 ай бұрын
Super Srinivas Anna
@davasrinivas8297
@davasrinivas8297 3 ай бұрын
❤🎉🎉🎉
@palanchasupriya4273
@palanchasupriya4273 Ай бұрын
😊😊​@@davasrinivas8297
@kiranmadugula3991
@kiranmadugula3991 4 ай бұрын
శ్రీను అన్న మీరిద్దరూ పాడిన పాటలు సూపర్ గా ఉంట్టాయి అన్న 👌👌👌🙏🙏🙏
@jittasadaiah9220
@jittasadaiah9220 4 ай бұрын
Super akka anna
@chinthalarameshcpi...a.r531
@chinthalarameshcpi...a.r531 3 ай бұрын
అత్తగారి ఇంట్లో ఎన్నో బాధలు పడుతూ మనతో చెప్పకుండా మనసులోనే దాచుకుని కాలాన్ని గడిపేస్తోంది నా చెల్లె 😢😢😢 బాధపడకు చెల్లెమ్మ నేనున్నా నీ అండ ❤❤❤❤
@kondapakashekar1151
@kondapakashekar1151 4 ай бұрын
🥰🥰🥰🥰👌🏾👌🏾👌🏾👌🏾లేటుగా చేస్తావు లేటెస్ట్ గా ఉంటాయి సూపర్ 💐💐
@nirmalat1390
@nirmalat1390 4 ай бұрын
చాలా బాగుంది అన్న 🎉🎉.... మీలాగా ధైర్యం చెప్పే అన్న ప్రతి ఆడబిడ్డకు ఉండాలి అన్న... ఆస్తుల పిచ్చిలో పడి పెళ్లి కాగానే వదిలిపోయింది హమ్మయ్య అనుకోకుండా ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటా అన్నారు చూడు మీ పాటతో కొంతమందికి అయినా రక్త సంబంధం గుర్తొస్తుంది అనుకుంటున్నా... 🙏🏻
@bandisathish1989
@bandisathish1989 4 ай бұрын
శ్రీనుఅన్న ఈ పాట రాసినందుకు పడినందుకు మీ ఇద్దరకీ ఎల్లప్పుడూ భగవంతుని దీవెన వుండాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@PadalaashokpadalaAshokpadalaas
@PadalaashokpadalaAshokpadalaas Ай бұрын
Super
@bodigeajay8370
@bodigeajay8370 2 ай бұрын
అన్నయ్య నీలాంటి ఆలోచించే అన్నయ్యలు చాలా ఉండాలి చెల్లె బ్రతుకు అనేది బాగుపడుతుంది
@phoenixsrinu2130
@phoenixsrinu2130 4 ай бұрын
పాట బాగుంది 💐శీనన్న, భార్గవిఅక్క మీరు ఇలాంటి మరిన్ని పాటలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.🌹
@kalakondarammurthy1020
@kalakondarammurthy1020 28 күн бұрын
Anna song super annaaa Edge pataa.. ..Part 2 song Continue cheyi annaa
@SAI-cv9gx
@SAI-cv9gx 4 ай бұрын
అన్న చెల్లెళ్ల బంధం తెలిపే పాట
@mandameghana9998
@mandameghana9998 4 ай бұрын
Naa anna kuda naannu pranmga chuskuntadu .. Ammanaannalu duramayyaru maaku anni maaku meme Naku anna annaku nenu😢
@venkateshvamsharaj6739
@venkateshvamsharaj6739 11 күн бұрын
Akka nuvu na bangarulkonda.super voice🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramakotareddypathakottu8207
@ramakotareddypathakottu8207 6 күн бұрын
అన్న పాటసూపర్ గా ఉంది ఒక చెల్లి గురించి అన్న నేనున్నాను అమ్మ నీవు బాధపడకు అని చెబుతుంటే చాలా బాగున్నది
@RajuRaju-wh3oq
@RajuRaju-wh3oq 4 ай бұрын
💐Anna super voice message chala bagudi 💐🥰🥰🥰🥰🥰🥰
@kasthivenkatalaxmi2321
@kasthivenkatalaxmi2321 4 ай бұрын
Heart touching love song ❤❤ super ra thammudu and mardal❤❤
@thanabalantamilosai4880
@thanabalantamilosai4880 Ай бұрын
வணக்கம் இசை என்னை அழவைக்கிறது. மிக மிக மிக அருமையான குரல் இசை - கோடிக்கணக்கான எம்மக்கள் (தென் இந்திய திராவிட இனம் ) இதனை கேட்க வேண்டும் என்று மனம் சொல்கிறது . தனபாலன் Thanabalan. Sri Lanka - Berlin Germaney.
@uragondarajan8197
@uragondarajan8197 4 ай бұрын
అచ్చం నాగలక్ష్మి లాగా ఉంది గొంతు. తల్లి మంచి భవిష్యత్తు ఉంది నీకు
@ashokaggadiashok9774
@ashokaggadiashok9774 4 ай бұрын
అన్న చెల్లమ్మ పాటలు చాలా బాగుంటుంది అందులో మీరు పాడితే 👌👌👌👌👌సూపర్ సూపర్
@sidamsammaiah1750
@sidamsammaiah1750 4 ай бұрын
Anna chala Baga rasinav anna aa song ente yedapu astandhi ❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢
@lingambupally6312
@lingambupally6312 4 ай бұрын
ముక్క పల్లి శ్రీనివాస్ అన్నయ్య గారు చాలా బాగుంది సాంగ్స్
@narigesharathkuruma665
@narigesharathkuruma665 3 ай бұрын
మీరు ఇద్దరు బాగపాడారు...కాని చెల్లి అనే పిలుపుకు దేవుడు నా చెల్లిని నాకు, నా ఇంటికి దూరం చేసిండు...😭😭😭ప్రతి రోజూ నా చెల్లి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..
@mattapally.kranthikumar7062
@mattapally.kranthikumar7062 4 ай бұрын
అన్న మీరు సాంగ్స్ పడుతుంటే మీ వాయిస్ కంటే మ్యూజిక్ ఎక్కవ వస్తుంది
@eshwaryerra9795
@eshwaryerra9795 4 ай бұрын
శ్రీను అన్న నిజంగా కనులకు అద్దినట్టు పాడినరు ఈ పాట కూడా ఉగాది పండుగ రోజు కి బలే అందించారు ఒక ఇంటి అన్న చెల్లెలు బంధము .....సూపర్ ఈ పాట మిలియన్ లో వెళ్ళాలని కోరుకుంటున్న దుబాయ్ హల్ చల్ ఈశ్వర్
@rudrasrimusic
@rudrasrimusic 4 ай бұрын
సూపర్ భార్గవి సాంగ్ చెల్లి
@VamshiAmgoth-ew8zs
@VamshiAmgoth-ew8zs 18 күн бұрын
Super song anna
@MediThiru
@MediThiru 4 ай бұрын
కన్నీరు తెప్పించే అన్నా చెల్లెల అనుబంధం పాట సూపర్ సాంగ్స్ అన్న
@user-ek8yn7uy7s
@user-ek8yn7uy7s Ай бұрын
Super ana or akka ❤❤❤❤❤
@laxmib4979
@laxmib4979 4 ай бұрын
Super song Srinu& Bargavi🎉🎉
@aadhyasrimusic
@aadhyasrimusic 4 ай бұрын
Thank you akka
@rameshdavu1777
@rameshdavu1777 Күн бұрын
Banthi poola vasana nunchi mee songs antey istam
@dotisrinu6757
@dotisrinu6757 4 ай бұрын
ఆహా ఎంత వినసొంపు గా ఉన్నది అన్నా పాట 🙏🙏🙏🙏
@mamathadommata2600
@mamathadommata2600 4 ай бұрын
Superb anna yedipincharu anna paata tho❤
@user-ct1kb1qd2h
@user-ct1kb1qd2h 4 ай бұрын
👏👏👌👌💐💐💐 సూపర్ సాంగ్ అన్న అంటే చెల్లికి💪💪💪🎉🎉🎉
@MudiganarasimharaoMugiga
@MudiganarasimharaoMugiga 4 ай бұрын
సూపర్
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
Lovely lircs 👌👌👌👌 nis సింగిoగ్
@nadimidoddisulochana4117
@nadimidoddisulochana4117 4 ай бұрын
Chala baga padaru eddaru heart touching song
@chotuajju1553
@chotuajju1553 4 ай бұрын
Srini anna super ❤❤❤❤❤❤❤
@gadpaledammapal3804
@gadpaledammapal3804 4 ай бұрын
Bhargavi akka super song ❤❤❤
@PalliPALLIMODEL-vl3kz
@PalliPALLIMODEL-vl3kz 3 ай бұрын
Chettuku kaya yenadu baruvu kadu chelli ani......chala manchi msg echaru anna
@rajkumar-yx3gt
@rajkumar-yx3gt 4 ай бұрын
అన్నా నీకు🙏🙏🙏🥰
@bhupalreddypervala72
@bhupalreddypervala72 4 ай бұрын
👌👌👌💐🌹
@user-pj7do9ot7t
@user-pj7do9ot7t 4 ай бұрын
అన్నా ❤❤❤❤ Supr Nuvvu
@menchusrikala
@menchusrikala 4 ай бұрын
Heart touching love song❤❤ super Anna sister ❤❤❤❤
@ramanjiram8915
@ramanjiram8915 4 ай бұрын
💗💗💗💗super song💗💗💗💗💗
@user-gi5fh7zc9d
@user-gi5fh7zc9d 4 ай бұрын
Nenu ee song daily vintanu srinivas bhargavi garu
@velpulababu-ok6pc
@velpulababu-ok6pc 4 ай бұрын
Super song ❤❤❤❤❤
@mangalingaswamy5840
@mangalingaswamy5840 Ай бұрын
అన్న నీ పాటకు వందనం
@rajamouly
@rajamouly 4 ай бұрын
నేను మాత్రం అక్క గొంతు కోసం వింటాను
@swamymanda3498
@swamymanda3498 4 ай бұрын
👍👍👍సూపర్ 🌹❤️🌹❤👍👍సాంగ్
@chnaresh9114
@chnaresh9114 4 ай бұрын
Anna vadhina meeru chese prathi songs super hot.matale.levu anna vere leval anna song❤
@Bheemputhra1983
@Bheemputhra1983 4 ай бұрын
Great lirics - salute ❤
@sunchudeepa239
@sunchudeepa239 4 ай бұрын
Super annaya
@kanthulakanakaraju7465
@kanthulakanakaraju7465 4 ай бұрын
👌👌💐💐💐💐 song super anna
@swamymanda3498
@swamymanda3498 4 ай бұрын
సూపర్ సాంగ్ 💞❤️💞💞🌹🌹🌹
@rajuvutla202
@rajuvutla202 Ай бұрын
జై మాదిగ జై భీమ్మ ❤
@nareshregulamudiraj6868
@nareshregulamudiraj6868 4 ай бұрын
Anna & vadina super song 🙏
@user-bx8sf4tv7j
@user-bx8sf4tv7j 4 ай бұрын
Super. Song. Anna❤❤❤❤❤❤
@rameshsaturi5848
@rameshsaturi5848 4 ай бұрын
సూపర్ పాట భార్గవి శ్రీను ❤❤
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 4 ай бұрын
సూపర్ 👌
@msrinivas9242
@msrinivas9242 4 ай бұрын
Super anna vadhina
@vannelashivashankargoud5557
@vannelashivashankargoud5557 4 ай бұрын
👌👌👌👌
@banothbalarajubalaraju3771
@banothbalarajubalaraju3771 4 ай бұрын
Superr song
@malleshmadaveni2771
@malleshmadaveni2771 4 ай бұрын
Anna chellela bandanni chakkaga chepparu duramoutunna bandanni malli gurthu chesaru epatato tq anna& chelle
@chilumulamallareddy8283
@chilumulamallareddy8283 4 ай бұрын
సూపర్ సాంగ్
@ravibous2080
@ravibous2080 4 ай бұрын
Heart touching my brother and sister from abudhabi in dubai
@aadhyasrimusic
@aadhyasrimusic 4 ай бұрын
Thank you bro
@mahendharsongs3252
@mahendharsongs3252 4 ай бұрын
మంచి పాట, బాగా పాడారు ఇద్దరు
@dlnarsaiah540
@dlnarsaiah540 4 ай бұрын
మీరు పాడిన పాట కనులకు కట్టి నట్టుగా పాడినరు. అర్థం chala🌹బాగుంది. రాసిన, పడినవారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు
@RADHIKA..4444
@RADHIKA..4444 4 ай бұрын
Super annaya🎉👌👌👌👌
@rajkumar-yx3gt
@rajkumar-yx3gt 4 ай бұрын
అన్నా నీకు 😊
@RajuchinnaSR2vlogs
@RajuchinnaSR2vlogs 4 ай бұрын
Nice song 🙏🙏🙏
@koulassrinivas6751
@koulassrinivas6751 4 ай бұрын
Srinivas anna super 😍😍 song
@RathodBony-re7mp
@RathodBony-re7mp 4 ай бұрын
సూపర్ సాంగ్స్ అక్క చాలా బాగుంది అన్న సూపర్ హిట్ సాంగ్స్
@RathodBony-re7mp
@RathodBony-re7mp 4 ай бұрын
❤అన్న ❤సూపర్ ❤
@MS-nf7qo
@MS-nf7qo 4 ай бұрын
Voice excellent 👌👌👏👏💐
@RajuCheppyala
@RajuCheppyala Ай бұрын
❤❤❤❤❤❤❤ super
@godishalashyam1481
@godishalashyam1481 4 ай бұрын
Superb anna song
@Vinay_299
@Vinay_299 4 ай бұрын
Supar ❤🎉
@gajarlaramesh8641
@gajarlaramesh8641 4 ай бұрын
Supeerr cnu Anna
@LathaGummadidala
@LathaGummadidala 4 ай бұрын
Anna akka chala chala baaga padaranna nice song ❤
@mulachandu6893
@mulachandu6893 4 ай бұрын
Super song
@jaganchinthala2888
@jaganchinthala2888 4 ай бұрын
Anna meku vandhanalu
@SriChinna923
@SriChinna923 4 ай бұрын
Anna super ❤❤❤❤❤❤❤
@teddurajender
@teddurajender 4 ай бұрын
ఇద్దరి కాంబినషన్లో వచ్చిన పాటలు వాయిస్ సూపర్😊😊
@bandhalastfeen2649
@bandhalastfeen2649 4 ай бұрын
Super song Bava👌👌👌👌👌akka
@vishnu_mpo_bejjanki
@vishnu_mpo_bejjanki 4 ай бұрын
Nice Song Bro అన్న చెల్లెలి అనుబంధం 🎉
@polemonimohanbabu6520
@polemonimohanbabu6520 3 ай бұрын
Wow super super song mam
@irkotishekhar772
@irkotishekhar772 4 ай бұрын
సూపర్ సాంగ్ అన్న 🎉🎉🎉
@yesfacts9105
@yesfacts9105 3 ай бұрын
Srinu and Bhargavi Best couples in the singers category, and good combination both of you❤
@binny1467
@binny1467 4 ай бұрын
Anna and vadhina... These lyrics , really shows the botton feelings of every sister's heart... These may help to strength them ... ❤❤ . All the best and will be waiting for the next song anna .... ❤❤
@rinkumuddu3306
@rinkumuddu3306 4 ай бұрын
Super anna garu
@yadgiripaturi7570
@yadgiripaturi7570 7 күн бұрын
Super Amma
@sureshusigari3664
@sureshusigari3664 4 ай бұрын
అన్న సూపర్ సాంగ్
@bandelabalraj2924
@bandelabalraj2924 4 ай бұрын
👌👌👌👍👍🙏🙏
@flowerdecorationsramesh3599
@flowerdecorationsramesh3599 4 ай бұрын
👌🏻👌🏻anna
@dharmajipetarajesh6340
@dharmajipetarajesh6340 4 ай бұрын
Super anna garu....❤❤❤
@muralibabumanusrivadhran6018
@muralibabumanusrivadhran6018 4 ай бұрын
Anna supar 👌👌
@Saralarajkumar
@Saralarajkumar 4 ай бұрын
Super song all the best
@gangadhareppala6907
@gangadhareppala6907 4 ай бұрын
Super anna
@malakummarichandana7467
@malakummarichandana7467 4 ай бұрын
Super Anna 🙏🙏💐
@kavvithakadapala5923
@kavvithakadapala5923 4 ай бұрын
Super
娜美这是在浪费食物 #路飞#海贼王
00:20
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 32 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 41 МЛН
Polamu Dhunne Penimiti Full Song 4K | Folk Song 2022 | Adhya Sri Music |
4:40
Aadhya Sri Music
Рет қаралды 4,6 МЛН
గుండెపురి పల్లె పాట Full Song | Apoori yakanna
11:04
GAVRILINA - Drama Queen (ПРЕМЬЕРА КЛИПА 2024)
2:25
Julia Gavrilina
Рет қаралды 2,3 МЛН
Kalifarniya - Aiyp etpe
3:32
Kalifarniya
Рет қаралды 140 М.
Jaloliddin Ahmadaliyev - Bolalik (Official Music Video)
5:07
NevoMusic
Рет қаралды 2,5 МЛН
LISA - NEW WOMAN feat. Rosalía (Official Music Video)
3:12
LLOUD Official
Рет қаралды 59 МЛН
Erkesh Khasen - Bir qyz bar | Acoustic live
2:42
Еркеш Хасен
Рет қаралды 93 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 5 МЛН