Puttina Naa Ooru Meedha Full Song || Balu K Asura || Asura Music || Ag Studio

  Рет қаралды 1,951,429

ASURA MUSIC

ASURA MUSIC

2 жыл бұрын

#PuutinaNaOoruMedha #asuramusic #balukasura
PUTTINA NA ORRU MEEDHA NEW SONG #BALU_K_ASURA‪@akhileshgogu‬
SONG DETAILS :
WRITER & SINGER : BALU K ASURA
MUSIC : AKHILESH GOGU
SOUND ENGINEER : SANDEEP GOGU
DIRECTION-DOP-EDITING : SUKKA NAGARAJU (BALU)
ASSISTANT CAMERAMEN : THUDI THARUN
MIXING & MASTERING : AKHILESH GOGU
RECORDING : AG RECORDING STUDIOS
PRODUCER : MASKU LATHA NARENDER
MAIN LEAD : BALU K ASURA ,UMESH GOUD
CAST :BHANU ,CHINTU,JHANSI RANI,SANDHYA RANI.
SPECIAL THANKS : UMESH GOUD(Suryapeta)
Asura Music Production
Masku Narendar
9666347487
Swamy k Asura
9550539799
Naresh k Asura
9603498835
ఇట్లు
Asura Music Production
© All Rights Reserved: Asura Music( SK2FM-TELANGANA )
గమనించగలరు - ఈ పాటను వేరే ఛానెల్లో అనుమతి లేకుండా ఎవరుపెట్టిన కాపి రైట్స్ వేయబడును.
#NuvvuKattukunnaBangula
#VelluraOoManishiVellura
#AsuraMusic
#Balu_K_Asura
#SK2FM

Пікірлер: 946
@orugantisoujan3073
@orugantisoujan3073 2 жыл бұрын
నేను ఏ పని చేస్తూ ఎక్కడ తిరిగిన చివరికి నా శరీరం మాత్రం నా ఊరు మట్టిలోనే కలవాలని నా కోరిక అన్న, కన్నా తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది, కన్నా ఊరు మరుపు రాని బాల్యాన్ని ప్రజల మధ్య ప్రేమ అనురాగాలను పెంచుతుంది ఐ లవ్ my విలేజ్
@vennelareddy7161
@vennelareddy7161 2 жыл бұрын
Dhevudu echina varam paleturi lo putadam vyavasayam cheyadam madyanam madikaya thokku thoti thina baikada mandhila biryani thinnapudu kuda radhu midhi uru aithe frd 👌 okkkk
@ThinkingBoys
@ThinkingBoys Жыл бұрын
ఎవరున్నారు అన్న ఈ రోజుల్లో ఇలాంటి వారు పల్లెను వదిలి పట్నం బాట పడుతున్నారు.
@prashanthbalne1996
@prashanthbalne1996 2 жыл бұрын
మనం పుట్టి పెరిగిన ఊరు మనల్ని కనిపించిన పెంచిన తల్లి ఎన్నటికీ వీడదు
@nareshgoud9248
@nareshgoud9248
అన్న నేను ఎక్కడ ఉన్న నా మనసు ఎప్పుడు నా ఊర్లోనే ఉంటది నా ఊరు మొదుభావిగుడెం
@rajugurrala1057
@rajugurrala1057 Күн бұрын
అన్న చాలా కస్టపడి రాసాను బ్రో ప్ల్జ్ ఒక్కసారి ప్ల్జ్ అన్న పాట కోసం
@thadukavikram6160
@thadukavikram6160 2 жыл бұрын
అంత మంచిగనే ఉన్నదిగని అసుర ఏంది? అసురుడు అంటే రాక్షసుడు కదా
@gandamjithender3948
@gandamjithender3948 2 жыл бұрын
Annagaru supar song Anna👌👌👌🙏
@surichinna2999
@surichinna2999 2 жыл бұрын
చాలా బాగుంది అన్న పాట పల్లె మట్టి మనుషులు మట్టి మనుషుల పాటలు, చెట్లు చేేమలు, పొలాలు, గట్లు, తల్లి తరువాత తల్లి పుట్టి పెరిగిన వుారు, వుారిని మరిచిన వాడికి విలువ వుండదు.చాలా మంచి సందేహం ఇచ్చారు పాటతో ఈ వీడియో తో నైనా పల్లెలు ఇడిచి, పట్నం పోయునోల్లు పల్లె గుాటికి రావాలే
@dhanuare7176
@dhanuare7176 2 жыл бұрын
అన్నా ఏం పడినవు అన్నా 👌🙏💐💐💐💐💐💐💐
@kottamthriputhaiah910
@kottamthriputhaiah910 2 жыл бұрын
సొంత ఊరు గుర్తుకొచ్చింది. ఏడిపించినవ్ అన్న ... Super song 🙏🙏🙏
@rajendherarne8752
@rajendherarne8752 2 жыл бұрын
చెరువులో తమేరా పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఈ పాట ఆంత అందంగా ఉంది సూపర్ బాలు అన్నా న్నా
@shekarmahendra9192
@shekarmahendra9192 2 жыл бұрын
పుట్టిన ఊరి పైన ప్రేమను చక్కటి పాట రూపంలో చుపించావ్, superbb song anna
@mdazhar7356
@mdazhar7356 2 жыл бұрын
నిన్ను కన్నా ఊరు కన్నా తల్లి తో సమానం గా పాట పడినావ్ అన్నయ్య ❤🎯🎯🎯🎯🎯🎯🎯 కన్నా ఊరు కన్నా తల్లి తో సమానం 🎯♥️🙏💥💥💥💥💥👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐
@shraddanandmLecturer
@shraddanandmLecturer 2 жыл бұрын
ఊరు బంధం గురుంచి....ఊట చెలిమేలా ఈ పాట....పట్నం భ్రమలో పరిభ్రమిస్తున్న వారికి ఈ పాట ఒక జ్ఞాపకం.....అభినందనలు బాలు...
@bhoomaiahbhoomaiah7137
@bhoomaiahbhoomaiah7137 2 жыл бұрын
Balu bye nuvv ni నిజాయితీకి హ్యాడ్సప్ nuvv ఇలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్న 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷♥️👍
@bithirisathijunioryadagiri5047
@bithirisathijunioryadagiri5047 2 жыл бұрын
అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఒకసారి మా ఊరు గుర్తొచ్చింది నాకు కన్నీరు తెప్పించే చావు మీకు కృతజ్ఞతలు ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను
@oggunareshkallem3418
@oggunareshkallem3418 2 жыл бұрын
ఊరు ప్రేమ యాదిచేనవ్ అన్న 🙏🙏🙏👌👌
@ravitejachigurla4337
@ravitejachigurla4337 2 жыл бұрын
పల్లెటూరి గురించి మరియు పల్లెల్లో ఉండే మనుషుల గురించి వారి కష్ట సుఖమును చాలా వివరంగా వర్ణించారు 👏👏👌🤩hats off brother balu 🙏 ఉన్న ఊరు కన్నా తల్లిలాంటిది 💪...
@motesntp4561
@motesntp4561 2 жыл бұрын
పాట విని ఆడిపాడిన అన్ని గుర్తుకు వచ్చి
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 22 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 40 МЛН
2 March 2023
12:39
mallela ramanjaneyulu
Рет қаралды 942 М.