ఒక్కొక్కరు ఒక్కో కేసులో.దొరికిపోయిన కేసీఆర్ ఫ్యామిలీ:One by One caught in sperate case in KCR Family

  Рет қаралды 204,543

Q News HD

Q News HD

3 ай бұрын

#kcr #ktr #harishrao #kavitha #santoshrao #brsparty #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd #mlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection MLC Application Apply Online Link :ceotserms2.telangana.gov.in/m... క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... QnewsEnglish: / @qnewsenglish-xr1qf
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
• కేటీఆర్ సవాల్ - సీఎంతో...
#Teenmarmallanna #latestnews #qnews #qnewshd
#youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana KZfaq : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 1 II BAATHALA POSHETTY EPISODE 1 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 2 II BAATHALA POSHETTY EPISODE 2 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 3 II BAATHALA POSHETTY EPISODE 3 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 4 II BAATHALA POSHETTY EPISODE 4 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
భూకుంభకోణం ఎలా జరిగింది మరోకోణంలో Bathala poshetti Full Episode 5 : • Bathala poshetti 5 Ful...
బాతాల పోశెట్టి 6 ఫుల్ ఎపిసోడ్ || Shaneshwaram Project History || EPISODE 6 : • Shaneshwaram Project H...
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 162
@ramakrishnamandapuri8645
@ramakrishnamandapuri8645 3 ай бұрын
మల్లన్న మీ మాటలు వింటుంటే జీవితంలో తెల్సుకోవాల్సినయ్ చాలా ఉంది అనిపిస్తుంది ముక్యంగా విలువలు తెలుస్తున్నాయి అన్న 🙏🙏🙏🙏
@user-qo8ew7mp6z
@user-qo8ew7mp6z 3 ай бұрын
అవినీతి లొ తగ్గేదేలే kcr అండ్ co Kcr కుటుంబం
@dharmapalmoova7855
@dharmapalmoova7855 3 ай бұрын
ఆ కుటుంబం యొక్క జైలు జీవితం మన కళ్లారా చూడకపోతే ..ఈ జీవితం వేస్ట్
@user-nz6lp8rc1y
@user-nz6lp8rc1y 3 ай бұрын
👌👌👌👌
@gupteswararao5365
@gupteswararao5365 3 ай бұрын
ఇది.ప్రజా ప్రభుత్వం. ప్రజలే.దొంగలు.అయినప్పుడు దేవుడు.కూడా.raastraani..దేసన్న.సేవ్.చెయ్యలేదు.
@srinivasgoud9151
@srinivasgoud9151 3 ай бұрын
👏👏👏👏👏👏
@bachichagarlamudi
@bachichagarlamudi 3 ай бұрын
Idhi kuda correct eaga sir 😂😂😂
@SambasivaraoKothapally
@SambasivaraoKothapally 3 ай бұрын
చూడ కుండానే సచ్చిపోతావేమో భయ్యా
@srinivasarao934
@srinivasarao934 3 ай бұрын
కే. సి. ర్... కుటంబసభ్యులు. మొత్తం. జైలు కే నా.. మల్లన్న. గారు.
@ynagaraju9686
@ynagaraju9686 3 ай бұрын
కెసిఆర్ తోవీడికి సహాయం చేసిన అందరూ జైలుకే జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ
@bhanukumarkasula5005
@bhanukumarkasula5005 3 ай бұрын
Em feel unnadi mama veella matallalla
@user-dh8fy8mq4y
@user-dh8fy8mq4y 3 ай бұрын
Q news ke Jai mallanna garu thanku💐💐💐
@sadiksonu8952
@sadiksonu8952 3 ай бұрын
హ్యాపీగా ఉది
@tnsingh8878
@tnsingh8878 3 ай бұрын
Super
@user-vs6ml1su6o
@user-vs6ml1su6o 3 ай бұрын
Great journalist Mallanna jai Congress Leader
@nvenkataraju3796
@nvenkataraju3796 3 ай бұрын
అన్నా రాముడు కాదు కాముడు మీన కేస్ అయ్యేట్టు ఉంది
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 3 ай бұрын
Q news 100% success
@d.v.v.satyanarayana9130
@d.v.v.satyanarayana9130 3 ай бұрын
భారత ప్రజానీకం యావన్మందికీ ప్రజలారా 👉 ఇలాంటి మనుష్యులతో జాగ్రత్త సుమా🤫🤔😆. 🇮🇳భారత్ మాతకీ జై. జై హింద్🙋🏻‍♀️.
@sarmachpns9969
@sarmachpns9969 3 ай бұрын
సూపర్
@luckysowjanya1991
@luckysowjanya1991 3 ай бұрын
అన్న చాలా విషయాలు చెప్పారు 🙏🙏 మా ఆంధ్రప్రదేశ్ కూడా కొంచం కనిపెట్టి చెప్పండి 🙏🙏🙏🙏pls
@cheekotikranthikumar6194
@cheekotikranthikumar6194 3 ай бұрын
7200 thupaki maatalu...😂😂😂
@pavankalyant9381
@pavankalyant9381 3 ай бұрын
Bore Current Kosam eduru చూడాల్సి vasthundhi రాత్రిళ్ళు
@karamshettikrishnapriya8566
@karamshettikrishnapriya8566 3 ай бұрын
👏👏👏👏👏
@LaknaramBhajanasongs
@LaknaramBhajanasongs 3 ай бұрын
నిజంగా కరెంట్ కట్ అవుతుంది అన్న గారు
@ramesha3779
@ramesha3779 3 ай бұрын
Bro They are showing gratitude to Dubai shekar. Please call the helpline...
@syedwazeed2811
@syedwazeed2811 3 ай бұрын
Problems karent line reapears
@ramakrishnavemparala3968
@ramakrishnavemparala3968 3 ай бұрын
లోపలికి వెళ్తేనే అరెస్ట్ అన్నట్లు
@MegaVikki1989
@MegaVikki1989 3 ай бұрын
Arey vallani court lu chuskuntadi.. nu nijamaina journalist aite ippudaina prajala gurinchi matladu.. raitu bandhu raledu, Runa maafi kale, water problem start aindi . Ippudaina jara alochinchu 100 days aipoindi vallu vachi.. niku etlaina ticket radu vallani entha jokina. Ma gurinchi matladu konchem aina nijayithi undi ani nirupinchuko
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 3 ай бұрын
తెలంగాణ లో వైసిపి నీ టార్గెట్ చేసి ఎపి టిడిపి జన సేన అమరావతి కి హెల్ప్ చెయ్యండి రేవంత్ రెడ్డి అన్న
@gocreative-Aarit
@gocreative-Aarit 3 ай бұрын
Mari arrest cheyaru endhi raa bhai mee party? Battabaaj maatalu nuvve chestav roju
@ramakrishnamandapuri8645
@ramakrishnamandapuri8645 3 ай бұрын
సుదర్శన్ అన్న నమస్తే 🙏🙏
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 3 ай бұрын
ఇంతకీ నెక్స్ట్ లోపలికి టార్గెట్ ఎవరు. ఫాస్ట్ చెయ్యాలి
@NagnathMerewad
@NagnathMerewad 3 ай бұрын
7200👌👌🤣😂
@parsapulakshminarayana2037
@parsapulakshminarayana2037 3 ай бұрын
Sir maulana garu please EX minister talk to Cm revant reddy very bad comment to cm at telangana kcr family many crores from to me please action state central government🎉❤
@nareshnoone1632
@nareshnoone1632 3 ай бұрын
టిఆరెస్ కేచియార్ హయాంలోని అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు దొంగ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు వీల్లను కేచియార్ తోపాటే జైలుకు పంపాలి కేచియార్ హయాంలోని దొంగలు బోకర్లు వెలిమ రెడ్ఎరిపూ లను జైలుకు పంపి వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించాలి భవిష్యత్తులో తెలంగాణకు మళ్ళీ ఈ దరిద్రం వద్దు కేచియార్ డ్రామారావ్ మెఘాక్రిష్నారెడ్ఎరిపూ లను విచారించి అరెస్ట్ చేయడం తోపాటు ఆస్తులను జప్తు చేయాలి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి ధరణి డ్రగ్స్ లిక్కర్ ఫోన్ ట్యాపింగ్ నయీం డైరీ భూకబ్జాలు పూర్తి కాలేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉమ్మడిగా విచారణ జరిపి కేచియార్ కుటుంబాన్ని జైలుకు పంపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీతో తమ బాధ్యత నిర్వర్తించాలి 3:00 11:41
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 3 ай бұрын
అన్నా ఈరోజు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతున్నడు మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో కూలుస్థా ము అని మాట్లాడిన మాటలు మరిచి పొయిన డా వీడు కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా పడదు
@srikanths4919
@srikanths4919 3 ай бұрын
Congress revenge politics valla common public ki 0 use. Schemes correct ga implement cheyandi. Diversion politics vaddhu
@naguranjith8320
@naguranjith8320 3 ай бұрын
KCR family BRS leaders nu tharimi tharimi kottandy.... Telangana droohulu kcr and co Telangana prajala aasthulu doochukunna KCR and co Telangana neechulu KCR and co nu bonda pettandy 🙏🙏🙏🙏 Jai Telangana
@user-xo2cp4qt9c
@user-xo2cp4qt9c 3 ай бұрын
Jai KCR ✊️ ✊️ ✊️ Jai Telangana Jai BRS 🚘🚘🚘🚘🚘🚘🚘🐅🐅
@user-dz1qp2sd3p
@user-dz1qp2sd3p 3 ай бұрын
Super cm
@suryaprakashpentam3022
@suryaprakashpentam3022 3 ай бұрын
Prajalu amayakulu ani anukunttunadu KCR, adi chepputhe adi nammutharani enkka bramalo unnadu.
@dineshkallepusviewbioworld5629
@dineshkallepusviewbioworld5629 3 ай бұрын
Kani Niku MP seat 💺 radhua 😂😂😂😂
@SambasivaraoKothapally
@SambasivaraoKothapally 3 ай бұрын
కాంగ్రేస్ ఒక్క కేస్ కూడా బుక్ చేయదు trs నాయకుల మీద.. ఓపెన్ challenge
@rabbitgirlz4380
@rabbitgirlz4380 3 ай бұрын
Alane anipistundi. Endukante revanth arrest gave him CM post. Revanth does not want the same sympathy for BRS
@venkatsrikanth6613
@venkatsrikanth6613 3 ай бұрын
BRS 😅
@raghulanaresh570
@raghulanaresh570 3 ай бұрын
😂😂 kcr family మీద CBI Ed encvery Cheyale 😊😊
@sharanuenterprises1146
@sharanuenterprises1146 3 ай бұрын
April fool chesthandhuku poyindemo nijame Mallanna...😂
@sravankumar-wp2nf
@sravankumar-wp2nf 3 ай бұрын
👍
@hasmitavillagevideos718
@hasmitavillagevideos718 3 ай бұрын
Chalu chalu chinthapandu
@krantikishor1998
@krantikishor1998 3 ай бұрын
అబ్బో ... అవునా ??? నీకు ఎంపీ సీట్ పక్కా .....
@ramkrishn4762
@ramkrishn4762 3 ай бұрын
ఇక్కడ నోరుతెరిస్తే అక్కడ డప్పు వాయింపు
@sathyak3953
@sathyak3953 3 ай бұрын
Anna konchem party gurunchi kadu prajala gurunchi matladandi anna
@naresh03436
@naresh03436 3 ай бұрын
Eppudu Congress sanka nakutavu.. Pantalu endi potunnayi.. KCR edo okati rythula gurunchi prashniatunnadu.. Evado okadu prashnistunnadu... Neekenti noppi rythulaku melu jarigithe.
@kranthikumar6632
@kranthikumar6632 3 ай бұрын
గిండ్ల గింత మతులాబు ఉన్నదే
@vinaykumar5186
@vinaykumar5186 3 ай бұрын
Super mallana
@SridharReddy-lg1vx
@SridharReddy-lg1vx 3 ай бұрын
Complet family scams
@sathyak3953
@sathyak3953 3 ай бұрын
Maaku full respect undi anna nee meeda
@Shiva7volgs
@Shiva7volgs 3 ай бұрын
Anna mallanna sagar mupu village walaku inta varku indlu paisa lu evaledu 5.4 lacks pending
@sivajiGuddati
@sivajiGuddati 3 ай бұрын
కెసిఆర్ కుటుంబం మీద ఎవ్వరు జాలి చూపించడం లేదు ఎందుకంటే వాళ్ళ అహంకారం పొగరు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఇప్పుడైనా తెలుసుకో మిస్టర్ కెసిఆర్
@msrinivas9242
@msrinivas9242 3 ай бұрын
Family motham jailo petali
@boddusrinivas4934
@boddusrinivas4934 3 ай бұрын
భజన మండలి
@rajusamudrala
@rajusamudrala 3 ай бұрын
కాంగ్రెస్ చెప్పిన 6వాగ్దానాలు నెరవేరాలంటే అక్రమంగా రాష్టాన్ని వేలకోట్లు దొసుకున్న ఆస్తులన్నీ గవర్నమెంట్ లాక్కొని ప్రజలకు పంచాలి. వాళ్ళు రాజకీయాంలకు రాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో గన్నే ఉంచాలి. ఈ అక్రమ ఆస్తులు వాళ్ళ మనుమడు తినకుండా చెయ్యాలి అదే ఈ తెలంగాణా రాష్ట్ర ప్రజల కోరిక జై తెలంగాణ.
@chandrasekhar290
@chandrasekhar290 3 ай бұрын
KCR పగటి వేషగాడు.తెలంగాణా ప్రజలు,మేధావులు అంతాకలిసి కెసిఆర్ ను గొప్పగా పైకెత్తి,కిందమీద కానకుండా మాటలు,చర్యలు కేంద్రంపైన,సాటి ఆంధ్ర తెలుగుప్రజలపైన. ఈ కెసిఆర్ తిట్లు గొప్పగా శానా మేధావిగా పొగిడిన తెలంగాణా. వాస్తవాలలోకి వస్తున్న ప్రజలు. పరిపాలకులు మంచివాళ్ళు అయితే ఇతరరాష్ట్రాలవాళ్ళు అయినా రాష్ట్రం,ప్రజలు బాగుపడతరు. మన ప్రాంతీయ దురభిమానం నెత్తికెక్కితే మనకేనష్టం. మనవాడే మనల్ని ముంచితే అప్పుడే వచ్చే కష్టాలు భరించేది కష్టం.
@sarangapanigunti2567
@sarangapanigunti2567 3 ай бұрын
😂😊
@user-un2bv7gt9l
@user-un2bv7gt9l 3 ай бұрын
😂😂😂😂
@user-mt6tt1vo1j
@user-mt6tt1vo1j 3 ай бұрын
Revanth Entha echadu ra niku
@nareshmudhiraj3363
@nareshmudhiraj3363 3 ай бұрын
Anna mp seat confirm aayindhane manaku
@SHYAMKumar-kw7cn
@SHYAMKumar-kw7cn 3 ай бұрын
PMFBY ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన తో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది కానీ తెరాస పాలనలో పూర్తి విపలం అయ్యింది ఈ PMFBY పతకం లో పనిచేసిన (CS) సూపర్ వైజర్ లు పూర్తిగా తొలగించినారు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి మల్లన గారికి విజ్ఞప్తి PMFBY లో పనిచేసిన వారిని దయచేసి తిరిగి విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూపర్ వైజర్ అందరి తరపున వేసుకుంటున్న ము
@raju-ur5cj
@raju-ur5cj 3 ай бұрын
I need help you
@skumarvzm
@skumarvzm 3 ай бұрын
KCR KTR హరీష్ N HIS BRS MLAs ex-ministers కార్యకర్తలు పాత వీడియో లు చూడరా.
@RajuYadav-bl5tk
@RajuYadav-bl5tk 3 ай бұрын
Ne ...
@user-hx8lv3gj4p
@user-hx8lv3gj4p 3 ай бұрын
Thondarapaduku malanna ipude kadha start ayindhi😂😂😂
@ammuludeekonda304
@ammuludeekonda304 3 ай бұрын
Brs ga maarinanduka evvanni. Kcr cm ayyi ratra abivruddiki Pani chesaru.ela revange lu thirchukunte entho mandi jail ki vellevallu.entha oka party Ni bad chesudu yuvathaku em nerpisthunnaru politics.chii
@vidyasagar7107
@vidyasagar7107 3 ай бұрын
Passport broker paristhithi yendhi mallanna
@sharingspaceonearth
@sharingspaceonearth 3 ай бұрын
అన్న మీ office లో KCR satue పెట్టాలి. నీ reaction చూడాలి 😅
@samiullah-ev2sr
@samiullah-ev2sr 3 ай бұрын
Kcr No1cheetar tupaki Ramudu
@santhoshperumal8587
@santhoshperumal8587 3 ай бұрын
Chi vilaku prajalu guna patamu chepali
@riteshdasari8604
@riteshdasari8604 3 ай бұрын
అందరూ చక్కని పూసలు చెప్పు
@kalakavali
@kalakavali 3 ай бұрын
Mallareddyni marichipoinaara anna
@kalakavali
@kalakavali 3 ай бұрын
Mallanna manaku thappu lenide siksha vesthe vaallaku devudu100 anthala siksha vesindu devudunnaadu
@prasadlanka8712
@prasadlanka8712 3 ай бұрын
దళితుడే సీఎం. కాంగ్రెసులో విలీనం చేస్తాం పార్టీని అనాడు
@satyanarayana-sv7oj
@satyanarayana-sv7oj 3 ай бұрын
April fool😂
@yssatyasatyanarayana
@yssatyasatyanarayana 3 ай бұрын
Mallanna garu bathukamma sambaralu thehaar jail lo arrangement cheyandi kavihakka kosam, but telangala akka la kosam prathi galli lo bathkamma samburalu cheyandi Hai telangana
@shadabharathkumar
@shadabharathkumar 3 ай бұрын
Nee pagha pamukhana goram anna garu
@KodamRajesh-xh3bt
@KodamRajesh-xh3bt 3 ай бұрын
Anna.dayachesi.ituvanti.matalu.mani.political.a.vidhanga.moove.ayte.manchi.cheyagalani Gurtimou.vastadi.ani.alochiste.baguntundi.ee.topick.uoorlalla.nadustadi.citylo.kadu.city.cultere.anty.anedi.nerchuko.oa.taruvata.amyna.marpu.vaste.mee Luck Ledante.uooroolu.vurlake.parimitam.
@duddela.sandeepduddelasand4340
@duddela.sandeepduddelasand4340 3 ай бұрын
అన్న నెక్స్ట్ గేటు లోపలికి ఎవరు
@vasantharani5149
@vasantharani5149 3 ай бұрын
Kadda kadda la. Tho. 😂😂😂
@vadlarajeshwar637
@vadlarajeshwar637 3 ай бұрын
malanajai
@Nishanth471
@Nishanth471 3 ай бұрын
Ruthu gurinchi matladakundane ruthu bandhu pettinda Mee mohalu manda
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi 3 ай бұрын
Vaammo intha guduputani unda anna😢
@chrisharriesd
@chrisharriesd 3 ай бұрын
Congress party is worst party people will never vote. We always support BJP
@satishpatlolla9758
@satishpatlolla9758 3 ай бұрын
Meru kuda oka roju adhe kani ,meru Inka rajakiyam cheyaleru
@sharanuenterprises1146
@sharanuenterprises1146 3 ай бұрын
10 years Pham house la pandindu... ippudu elandu pikanike ..
@user-ji9ks3eu8d
@user-ji9ks3eu8d 3 ай бұрын
😊 Family family antha dongalu Thu e pichakuntla famy
@doctorbabushivvarapu6606
@doctorbabushivvarapu6606 3 ай бұрын
అరే.....మీరు ఎంత నీతి వంతులో.....తెలుసు మాకు రైతు గురించి KCR కాక మీ అయ్య ఆలోచన చేశిండా
@syedmuzakeer4808
@syedmuzakeer4808 3 ай бұрын
Jai congress jai soniyagandhi jai rahulgandhi jai revanthreddy jai telangana cm revanthreddy cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm telangana 🤲
@ramesha3779
@ramesha3779 3 ай бұрын
Bro adhi Maa Dubai shekhar rao Blood... Please give him rest...
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi 3 ай бұрын
Mallanna neevu kcr ki rankumogudi laka thagulukunnnavu😢
@bsravanthi3057
@bsravanthi3057 3 ай бұрын
Anna congress vallu kuda trs valla madirigane marutunaru
@samiullah-ev2sr
@samiullah-ev2sr 3 ай бұрын
Prajalu prati kcr nivu no 1 cheetar pradid Ani uha mutlu
@nageswarraorentala2888
@nageswarraorentala2888 3 ай бұрын
Okkasari aadhikaram poothey akkadikey vachindho sudu kcr ktr
@sushmaduttyalamati4193
@sushmaduttyalamati4193 2 ай бұрын
Kcr nenu correct ani antunnaduga.
@shankarreddy5666
@shankarreddy5666 3 ай бұрын
eppudu kcr nollinaa iga...zara congress em chesthundo cheppu raadhaeee..
@TPL2309
@TPL2309 3 ай бұрын
నాలుగు స్తంభాలాట
@NareshNaresh-ey8fi
@NareshNaresh-ey8fi 3 ай бұрын
Vest felo governament adugu kcr muddinakudu kadhu
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 3 ай бұрын
కెసిఆర్ గాడు. మల్లారెడ్డి గాడికి వాళ్ళ బ్యాచ్ కి భూముల చాలలే. ఇంకా మీకు ఏడున్నై భూములు
@sriramaruna9354
@sriramaruna9354 3 ай бұрын
Vasala marri ni entha varaku develop chesaro telusukovali. America nundi pettubadulu entha varaku vachayo adagali
@nareshkumar-wk3hk
@nareshkumar-wk3hk 3 ай бұрын
Eee KCR Garu next 30 years rakapothene manchidhi
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 165 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 60 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН