శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చేయడం, కుంకుమార్చన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.

  Рет қаралды 62,920

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

Күн бұрын

#ఓంకాలభైరవాయనమః
శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చేయడం, కుంకుమార్చన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.
శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం:-
హ్రీంకారాననగర్భితానలశిఖాం సౌః క్లీంకలామ భిబ్రతీం సౌవర్ణామ్బరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం . వన్దే పుస్తకపాశమన్కుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసఞ్చారిణీమ ..అస్య శ్రీశుద్ధశక్తిమాలామహామన్త్రస్య, ఉపస్థేన్ద్రియాధిష్ఠాయీవరుణాదిత్య ఋషిః దైవీ గాయత్రీ ఛన్దఃసాత్వికకకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాఙ్కనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితాభట్టారికా
దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమన్త్రేణషడఙ్గన్యాసం కుర్యాత .ధ్యానమ
తాదృశం ఖడ్గమాప్నోతి యేవ హస్తస్థితేనవై అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనామ రత్నతాటఙ్కరమ్యామ
హస్తామ్భోజైస్సపాశామ్కుశమదనధనుస్సాయకైర్విస్ఫురన్తీమ ఆపీనోత్తుఙ్గు క్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాఙ్గీంధ్యాయేదమ్భోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ .లోమిత్యాదిపఞ్చ పూజామ కుర్యాత,
యథాశక్తి మూలమన్త్రమ జపేత .౐ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ౐ నమస్త్రిపురసున్దరి, హృదయదేవి,
శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరున్డే,
వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసున్దరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమఙ్గలే,
జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వరపరమేశ్వరి, మిత్రేశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి,
లోపాముద్రమయి, అగస్త్యమయి, కాలతాపసమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీ, శ్వరమయి,
దీపకలానాథమయి, విష్నుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోమయి, మనోజదేవమయి,
కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానన్దమయి, అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,
గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, పశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే,
సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చామున్డే, మహాలక్ష్మి,
సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశఙ్కరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశే, సర్వఖేచరి,
సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖణ్డే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి,
బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గన్ధాకర్షిణి, చిత్తాకర్షిణి,
ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి,
సర్వాశాపరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనఙ్గ కుసుమే, అనఙ్గమేఖలే, అనఙ్గమదనే,
అనఙ్గమదనాతురే, అనఙ్గరేఖే, అనఙ్గవేగిని, అనఙ్గాఙ్కుశే, అనఙ్గమాలిని, సర్వసఙ్క్షోభణచక్రస్వామిని,
గుప్తతరయోగిని, సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిని, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తమ్భిని,
సర్వజృమ్భిణి, సర్వవశఙ్కరి, సర్వరఞ్జని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణి,
సర్వమన్త్రమయి, సర్వద్వన్ద్వక్షయఙ్కరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సమ్ప్రదాయ యోగిని,
సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే, సర్వప్రియఙ్కరి, సర్వమఙ్గలకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని,
సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాఙ్గసున్దరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థసాధక
చక్రస్వామిని, కులోత్తీర్ణయోగిని, సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఙానమయి,
సర్వవ్యాధివినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే,
సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి,
కౌలిని, సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని, బాణిని, చాపిని, పాశిని, అఙ్కుశిని, మహాకామేశ్వరి,
మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని, శ్రీ శ్రీ మహాభట్టారికే,
సర్వానన్దమయ చక్రస్వామిని, పరాపరరహస్యయోగిని, త్రిపురే, త్రిపురేశి, త్రిపురసున్దరి, త్రిపురవాసిని,
త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురసిద్ధే, త్రిపురామ్బ, మహాత్రిపురసున్దరి, మహామహేశ్వరి,
మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానన్దే, మహామహాస్కన్ధే,
మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి, నమస్తేనమస్తే నమస్తే నమః .

Пікірлер: 191
@nareshbenjari971
@nareshbenjari971 4 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@vijayakumarguruvanilistnee2589
@vijayakumarguruvanilistnee2589 3 жыл бұрын
గురువు గారికి పాదభివందనాలు మీ లాంటి గురువు లే ఈ సమాజానికి ఆదర్శనీయం.
@chamarthilakshmi1260
@chamarthilakshmi1260 3 жыл бұрын
Thankyou very much guruvugaru.
@srilathananjala7309
@srilathananjala7309 3 жыл бұрын
Chala baga chepparu sir🍁🌹👌👍👍🙏
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@AnnapoornaPratha
@AnnapoornaPratha 2 ай бұрын
Super swami padabhivandanam
@siddubabu8457
@siddubabu8457 3 жыл бұрын
అద్భుతంగా చెప్పారు.శతకోటి ప్రణామములు
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 3 жыл бұрын
Very nice explanation. First time I am hearing you. Excellent.
@villagefacttube9564
@villagefacttube9564 3 жыл бұрын
chala bagunnai me videos
@tmsairamgedam713
@tmsairamgedam713 3 жыл бұрын
గురువుగారు నమస్కారములు మీరు చెప్పేవి మాకు తెలియని విషయాలు మాకు చెప్తున్నారు.... మీకు ధన్యవాదాలు... అలాగే దీప దుర్గా స్తోత్రం గురించి తెలియచేయగలరు...
@tmcteluguchannel3131
@tmcteluguchannel3131 2 жыл бұрын
ఓం శ్రీ కాళీ కాలభైరవాయ నమః 🙏🙏🙏💐 గురువు గారికి నా నమస్కారములు
@subravetisubramanya2650
@subravetisubramanya2650 4 жыл бұрын
శుభోదయ నమస్సులు గురువు గారు🙏🙏🙏
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Thank you so much guruvu garu for ur words
@viswateja708
@viswateja708 4 жыл бұрын
Om shri gurubhyo namaha 🙏
@nandiniv3015
@nandiniv3015 4 жыл бұрын
Om shri gurubyo namaha
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 жыл бұрын
Om Sri gurubyonamaha🙏🙏🙏
@holirangoli1336
@holirangoli1336 Жыл бұрын
పాదాభివందనం గురువు గారూ నమస్తే.
@SREENIVAAS9
@SREENIVAAS9 3 ай бұрын
శ్రీమాత్రేనమః
@anikepatisekharachari5848
@anikepatisekharachari5848 2 жыл бұрын
గురుగారుకి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 жыл бұрын
సనాతనధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము,భారత దేశము.🙏..
@saritanaidu9523
@saritanaidu9523 3 жыл бұрын
Guruvugaru meeku shatakoti dandaalu swamy 🙏🙏🙏🙏🙏
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 2 жыл бұрын
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@syamsp156
@syamsp156 4 жыл бұрын
Jai guru datta
@swapnasrinivas3842
@swapnasrinivas3842 8 ай бұрын
అయ్యా.. 🙏 ఎంత బాగా చెప్పారు.. ఒక మంచి మార్గాన్ని చూపించారు 🙏🙏🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
శుభోదయం హరి ఓం 🙏🙏🙏🙏
@jkvideos3438
@jkvideos3438 3 жыл бұрын
Nice sir tq for information
@pavanmr6108
@pavanmr6108 3 жыл бұрын
Baga chepparu
@SanjayKumar-bz4rz
@SanjayKumar-bz4rz 2 жыл бұрын
Om sri gurubhyo namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gangalamswathi147
@gangalamswathi147 3 жыл бұрын
Very well explained
@satyavarahalukondasunnapu9896
@satyavarahalukondasunnapu9896 2 жыл бұрын
Guruvugarki pranamamulu
@realastrology3976
@realastrology3976 3 жыл бұрын
Guruvu gariki. ..namaskaram
@sailaja9390
@sailaja9390 4 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@radhasreepad7284
@radhasreepad7284 2 жыл бұрын
గురువు గారు ,మీరు బాగా చెప్పారు
@vamsi5529
@vamsi5529 3 жыл бұрын
Gruvu gaaru meeru cheppindi nijamea maa uru guruvu gaaru chepparu nenu rojuu chaduvukuntanu chaala maarpu vachindi
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 4 жыл бұрын
GURUVU GARI PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
@sharmaamera4333
@sharmaamera4333 3 жыл бұрын
Meku puttinaroju subhakankashalu guruvugaru
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 10 ай бұрын
🕉 Sri matre Namaha 💐 🙏
@subbalakshmi2741
@subbalakshmi2741 3 жыл бұрын
Right sirnamaskarm
@arjunvalaboju1781
@arjunvalaboju1781 3 жыл бұрын
On Namo guru devaya namaha
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 2 жыл бұрын
Good
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Om gurubyo namaha
@RajKumar-lg5zo
@RajKumar-lg5zo 4 ай бұрын
😊 namaskarm swamy
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 жыл бұрын
అయ్యా నమస్కారం
@SriDevi-ik2qq
@SriDevi-ik2qq 8 ай бұрын
Chala years nunchi kadgamala chestuna Tuesday Friday Sunday nenu kastalu unapudu athalli ne nammukoni chestuna eroju ke athalli ne vadhaledu swami athalli naaku vastundi 1st lo athalli nalo vastunapudu chala avamanalu paddanu chala matalu paddanu kaani eroju nannu manchiga ardam cheskunaru eroju nenu athalli ne nammukunanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 athalli karunamayi athalli chala goppadhi nenu chala anuboothi pondhanu
@divyasri4747
@divyasri4747 3 жыл бұрын
Tqqq గురువు గారు నాకు వున్న సందేహాన్ని తొలగించారు గురువు గారు 🙏🙏నేను ఖడ్గమాల పారాయణ చేస్తాను నాకు వున్న samasyalni అమ్మ వారికి చెప్పుకుంటాం అమ్మ నా సమస్యల్ని దూరం చేశారు 🙏🙏
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
హయ్ ఆండీ నేను చాల చాల బధలో ఉన్న😭😭😭😭😭😭మీరు ఎలా చెసారూ చెప్పండి ఫ్లీజ్ 😭😭😭🙏🙏🙏🙏
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
గురువు గారికి పాదలకూ ప్రణమిల్లుతూ. ఓ అబగ్యూరాలూ.మాది ఎంతో అన్యోన్యమైన కాపురం. ఆంటిది. దసరాకు ముందు రోజు చిన్న గొడవ అయీంది అప్పటి నూండీ మావరూ నాతో మట్లాడం మనేసారూ బోజనం బయట తింట్టూన్నారూ. తన బట్టలు తానే క్లిన్ చెసుకూంట్టున్న రు. నేను నవరాత్రి పూజ చెసానూ. కానీ అమ్మ కి నాపై దయా కలగాలెదు. మీ సలహ ఇస్తారని. వెడుకూంట్టు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@jagadishwarkolluru9146
@jagadishwarkolluru9146 3 жыл бұрын
Namaskaram guru garu.nenu prati Roju prodduna,sayantram kadgamala stothranni vin2nnanu.naaku chaalante chalistam e sthotram.
@srivanisuswaram6538
@srivanisuswaram6538 3 жыл бұрын
🙏🙏
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 жыл бұрын
Guruvugaaru Chala Chala danyavadalu meeku Sri Devi kadgamala nenu appudappadu chaduvutaanu Kani meeru cheppina vidamga kunkumarchana chestu cahadavaledhu Kani okkokkasari kalalo Sri yantram andulo animasidde ane aa okka naamam spastanga kanipinchindi guruvugaaru
@kanakadurgapallilakshmi7630
@kanakadurgapallilakshmi7630 3 жыл бұрын
Roju cheste naivedyam emi pettali
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dudisudhakar2103
@dudisudhakar2103 3 жыл бұрын
👌
@vijayadurgadevi983
@vijayadurgadevi983 3 жыл бұрын
Namaskaaram guruvugaru 🙏 sri chakram gurinchi,lalitamma varu gurinchi cheppandi
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 3 жыл бұрын
Sri gurubhyo namaha.Sri Devi khadga malagurinchi tepusukovaali ani eemadhya vethukutuuuntini. Ee disturb leka chalabaaga tamaru cheppinadi vini, santhoshamai nadi.naa peru saraswathi subra manyam..nenu kuda Amma bhakuralu.nijanga naaku anugrahinchinadi. Anukonna ventane reply dorakuthundi.chala chala dhanyavadamulu.om.sri msthre namaha.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
ధన్యోస్మి అమ్మ శుభం
@gammsai621
@gammsai621 3 жыл бұрын
👍
@divakaratanjore1059
@divakaratanjore1059 2 жыл бұрын
Sri Mathreyei Namaha
@vmalathi9916
@vmalathi9916 3 жыл бұрын
🙏🙏🙏
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 жыл бұрын
Ippudu meeru cheppina vidamga chesukuntanu guruvugaaru Mee viluvaina samayanni ketayinchi makosam yento vupayogakaramaina visayalu teliyajestunna meeku satakoti vandanalu 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
శుభం అమ్మ
@shreelakshmidurga2836
@shreelakshmidurga2836 3 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 namaskaram guruvugaru..nenu modatisari me channel chusanu..nenu daily Lalitha sahasranamam chestunnanu Amma dayathone imka ela unnanu but konni problems alage untunnai..naku ekkuvaga kudikannu regularga aduruthu vuntundi adi emina problem na guruvugaru.. Pls asheervadinchandi..
@priyakaturi9083
@priyakaturi9083 3 жыл бұрын
Om sri mathre namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@anuradhakoduganti2919
@anuradhakoduganti2919 3 ай бұрын
😅😅😅
@jayakrishnag5608
@jayakrishnag5608 4 жыл бұрын
🙏🙏🙏🙏💖💖💖💖💖
@sridevigurazada504
@sridevigurazada504 3 жыл бұрын
Sampoorna balatripura sundari upasana vidhi video pettandi Swamy
@chandrakala4363
@chandrakala4363 3 жыл бұрын
🙏🙏🙏🙏
@aakulavenugopalgoud7316
@aakulavenugopalgoud7316 3 жыл бұрын
Namaskaramu🙏guruvugaru maa nanamma swagrasthulainaru Dec 2021 samvasaramu avuthadhi memu cheyocha
@swathikishore4948
@swathikishore4948 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@leelaranibendala3858
@leelaranibendala3858 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐
@ramanaraom.v.3521
@ramanaraom.v.3521 4 жыл бұрын
Mantra siddhi kaligindi vati suchanalu gurimchi vedio cheiandi swamy
@chyadav7824
@chyadav7824 3 жыл бұрын
Swamy tomorrow morning on wards iam doing this pooja now I am very suffering family problems please solve my problem to maathajee
@sridevigurazada504
@sridevigurazada504 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా దండ ప్రణామం.మాతంగి, రాజ శ్యామలాదేవి ఖడ్గ మాలా స్తోత్రం చేయొచ్చా.
@lakshmipavani5707
@lakshmipavani5707 Жыл бұрын
Amma dhaya valla nenu oka thamalapaaku meedha nimmakaya pettukoni kumkuma tho sridevikadgamala chesukuntunna .. Swami aa amme naaku enno samasyalani amme dhooram chestundhi ane bhavane nadipistundhi swami..
@umamurthy9077
@umamurthy9077 3 жыл бұрын
Sir, namaste, can we do kumkumarchana on the vigraham of goddess if we do not have srichakram.
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 2 жыл бұрын
Sir Dayachesi Veera Bhairava sadhana gurinchi teliyajayegalara. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anandigff9432
@anandigff9432 2 жыл бұрын
Pranamalu guruji naa payru Lakshmi anandhi Nellore
@myyt7849
@myyt7849 3 жыл бұрын
🙏🏻 andi . Khadgamala ni vamachara paddathilo with akhanda deepam tho ela cheyalo cheppandi please . Khadgamala theevra devatha aa andi ? Khadgamala cheste kopam baaga perugutundaa ?
@chandrakala7025
@chandrakala7025 3 жыл бұрын
Namsta sir devi kadgamala ela chadavli
@sevaprograms2391
@sevaprograms2391 3 жыл бұрын
Guruvu Garu nithya pooja yela chesukovali live pettagalaru
@5123krishna
@5123krishna 2 жыл бұрын
పాదాభివందనాలు ఎవరైనా ఒక్కరుగా చేసి పొందిన ఫలితం సామూహికంగా జరిగే పారాయణ లో అధిక ఫలితం పొందిన ఉదాహరణలు మీరు తెలియచేయండి స్వామి నమ్మకం గా, ధైర్యంగా ఉంటుంది
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
మా ఊరిలో ఒక్కరికి ఆర్థికంగ ఉన్నతికి వెళ్లారు రేడు సవస్సరాలలో అండి నేను చూసాను ఏంటో భక్తి శుద్ధి తో చేసుకున్నారు
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 3 жыл бұрын
gurugaaru maa intideggara oka sri rajarajeshwari ammavaari pedda alayam undi roju manchiga poojalu jarugutundi kahna akkada unnavallu aravalu, oka saari poohte aa pojaari yedam chethilu poovannu verisisadu andraku quelu unna andarku ahakarmatu naaku chal noppi/badha anipinchi aa rojuninchi aa alayalniki vellaledu manasoloni devini pratisuthanu vadi amma yeh shikasha vidichinada???
@vasanthagopalvarma7599
@vasanthagopalvarma7599 3 жыл бұрын
Kakaaraadi kaali sahasranamam yela parayana cheyaali andi
@prameelagurram4634
@prameelagurram4634 8 ай бұрын
Guruvu garu, yeti sutakamlo unnappudu kumkumarchana cheyavacha
@makeupsrinivaschinta743
@makeupsrinivaschinta743 3 жыл бұрын
Guruvu garu namaskaramulu Nenu srichakram thechukunnanu eroju palatho abhishekam chesanu srichakram gopuram madiriga unna pancha loham vigram srisailam lo thechukunnanu meeru e video lo cheppinattuga chesanu, kani kondaru cheputhunnaru unda kudadani chala bhayamuga undi srichakra vigrahamu ki eppudu puja cheyala vadda ani Nenu ekkuvaga Sai baba ni dattathryuni akkuva puja chesthanu 25 year's nundi chesthunnanu meeru dayaunchi samadhanamu cheppagalaru 🙏🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
శుచి శుభ్రం గా చక్కగా చేసుకోండి దోషం లేదు
@makeupsrinivaschinta743
@makeupsrinivaschinta743 3 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 andaru u tube lo bhaya peduthunnaru undakudadani meru srichakram thechukunnanu guruvu garu prathi roju abhishekamu padadam pettala leka mangala, shukravara mulu mathram padadam pettavacha, andukante Nenu akkuvaga camplaku bayata thirugu thanu pls cheppandi
@Roshni1215.a
@Roshni1215.a Ай бұрын
Undachha andi Srichakram intlo
@HealthyandSmartkitchen
@HealthyandSmartkitchen 2 жыл бұрын
Namaste guruvugaru khadgamala roju chedivi fruits naivedyam petite chaala? leka anna paramaname petala? ante paalu pallu okate petacha andi?
@radhakavipurapu432
@radhakavipurapu432 3 жыл бұрын
Mamasikanga anukshanam khadgamala parayana cheyavacha
@telugu_bhakthi9
@telugu_bhakthi9 6 ай бұрын
గురువు గారు విద్యారణ్య స్వామి పరంపరలో వచ్చిన ఖడ్ఝమాల స్తోత్రం వేరేగా ఉంది... ఉదాహరణకు మిత్రేశమయి ఇలా కాకుండా దక్షిణామూర్తి మయి నారాయణ మయి.. ఇలా ఉంది ఎలా..ఏది కరెక్ట్..
@kuruvaramakrishna2425
@kuruvaramakrishna2425 Жыл бұрын
Guruvu gaaru neenunkuda ruju chettumedha pulu vesthanu neenu rooju 3 00 gantalaku gudiki pothanu
@mutyalunaiduravada8647
@mutyalunaiduravada8647 5 ай бұрын
Srichakram yekkada dorukuthundi guruvu garu
@dhanuchowdary498
@dhanuchowdary498 3 жыл бұрын
Super cheparu bakthi gurinchi.. Mari kadgamala aa time lo cheyali morning and evng
@gumidyalanaresh9150
@gumidyalanaresh9150 3 жыл бұрын
Suryodaya Niki 20 mints mundu start cheyandi alage Surya astamaniki 20 mints mundu start cheyandi
@srizra
@srizra Жыл бұрын
🪷✨️guruvugaru, namaskaram 🙏🏻 Nenu oka vidya japam chesthunnaanandi. Ma guruvugaru 12,000 sarlu cheyyamannaru. Rojuki 1000 chesthunnaanu. Japam chesthunte, thattukolenattu untondhi- kurcholekapothunnaanu ekkuva sepu. Mallee aipoyaaka baane untundhi. Nenu edhaina thappu chesthunnaana? Mind kudaa chaala itoo atoo velpothondhi. Em cheyamantaru?
@user-sr1bb7dv2g
@user-sr1bb7dv2g 2 жыл бұрын
గురువుగారు నమస్కారం లలితా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఖడ్గమాల నామావళి చదువుతూ చిన్న ప్లేట్ లో కుంకుమ వేస్తూ అర్చన చేయవచ్చా.
@hkhk8343
@hkhk8343 4 жыл бұрын
నమస్కారం స్వామీ తీవ్ర దేవతలకు వాడవలసిన తీవ్ర ద్రవ్యాలు, దేవతను మహోగ్రంగా ప్రేరేపించాలి అంటే వాడవలసిన ద్రవ్యాలు (హోమం, తర్పణము, బలి, నైవేద్యం లో)తెలుపగలరు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
కాశీపురాధీశ కాలభైరవాయనమః మెస్సెంజర్ కి రాగలరు
@praagnikas4362
@praagnikas4362 2 жыл бұрын
Namasthey Andi Thank you so much for uploading this video .. Pelli ayna aadavvaallu roju thalasnanam cheyalsina avasaram undhi antaaraa andi ?
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
Suchiga unte avasaram ledu amma cheyyakudanidi cheste cheyyali amma
@lakshmiacs
@lakshmiacs 3 жыл бұрын
Gurugaru kalabairava ashtakam , mrutyunjaya mantram chestu evening vishnu sahasram kuda chadavocha
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
చేయొచ్చు అండి
@vasanthagopalvarma7599
@vasanthagopalvarma7599 3 жыл бұрын
Kaali sahasranamam phalasruthi telugu lo vivarinchagalaru
@meenakshidevi8900
@meenakshidevi8900 3 жыл бұрын
Sri lalitha thrisathi cheyyataniki upadesam avasarama. Dayachesi telupandi🙏🙏🙏
@gumidyalanaresh9150
@gumidyalanaresh9150 3 жыл бұрын
Ammani nammi ammani koliste thalli Anni ammane chesukovachu
@v.krishna9047
@v.krishna9047 Жыл бұрын
Devi Khadgamala chadivithe rojantha prathi chinna daniki kopamu vasthundi Enduku Pls cheppandi
@gujjuradhika587
@gujjuradhika587 Жыл бұрын
Same nakuda alage undandi
@srilathaalampally7689
@srilathaalampally7689 3 жыл бұрын
Namaskaaram andi.meeru cheppinattu ammavaari photo pettukoni pooja chesi gouramma ku kumkuma to khadgamaalaa chadavachha.ledaa srichakraaniki matrame cheyaala telupagalaru please
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
గౌరమ్మకి కూడా చేసుకోవచ్చు దోషం లేదు
@umapathikarishalinirajputh2526
@umapathikarishalinirajputh2526 3 жыл бұрын
Sir asali eentiki Suhasini pooja kiranddi ante adi eamo thakkuva pani anuknttaru peelalani bala adigighe raaranddi adee thakkuva sir
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
మీ ప్రశ్న అర్ధం కాలేదు
@vijayasankar6332
@vijayasankar6332 3 жыл бұрын
Khadgamala chesina tarvatha Lalitha sahasranamam cheyala andi leda Lalitha sahasranamam parayanam tarvatha khadgamala cheyala andi nka lakshmi astotharam kuda cheyali ante ivvanni ye order lo cheyalo pls cheppagalaru
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
లలిత సహస్రనామం మొదట ఖడ్గమాల రెండు శ్రీ లక్ష్మి అస్తోత్రం చివరిగా చెయ్యండి
@mastankhan6260
@mastankhan6260 3 жыл бұрын
Gurugaru ma into deepam petena taruvata oka ganta taruvata deepam arepotunde kani oil deepam nenda untade pls anduku Ella avtunde chepande
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
వత్తి మార్చండి
@umapathikarishalinirajputh2526
@umapathikarishalinirajputh2526 3 жыл бұрын
Sorri sir konecham kopam vachinddi
@nagamukkamala4370
@nagamukkamala4370 3 жыл бұрын
Guruvu Garu kedareswara Vratham gurinchi cheppara. Danyavadalu
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
తప్పకుండా అండి
Karna anjaneya saadhana in telugu 2
10:41
Anubhavavaidyam
Рет қаралды 12 М.
శ్రీ దేవీ ఖడ్గమాల, Devi Khadgamala- Brahmasri Vaddiparti Padmakar Garu
6:14
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 368 М.
సాధనలో కలిగే అనుభవాలు?
25:43
om kalabhairavaya namah sadhana anugraham
Рет қаралды 59 М.