No video

శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 28-09-2023 | SVBC TTD

  Рет қаралды 10,752

SVBC TTD

SVBC TTD

10 ай бұрын

శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 28-09-2023 | SVBC TTD
Hashtag:
#svbcttdtelugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/3hTeXmH
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu: bit.ly/3hTeXmH
👉 KZfaq: bit.ly/3hTeXmH
👉 Facebook: / svbcttdofficial
👉 Instagram: / svbcttd_official
👉 Twitter: / svbcttd
👉 Telegram: t.me/SVBCTTTDO...
👉 Blog: svbcttdtelugu....
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★

Пікірлер: 37
@chamandeswariakula2752
@chamandeswariakula2752 10 ай бұрын
om sri krishna parabrahmane namaha om sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vedojwalam
@Vedojwalam 10 ай бұрын
నారాయణపరా వేదా దేవా నారాయణాంగజాః| నారాయణపరా లోకా నారాయణపరా మఖాః|| నారాయణపరో యోగీ నారాయణం పరం తపః| నారాయణం పరం జ్ఞానం నారాయణపరా గతిః|| 🌹🏵️🧘🏻🏵️🌹🔥🔔🕉️🔔🔥🌹🏵️🧘🏻🏵️🌹
@sarojach8345
@sarojach8345 10 ай бұрын
Om sri gurubhyo namaha Govinda Govinda 🎉🙏🙏
@venkataapparaothatichetla8480
@venkataapparaothatichetla8480 9 ай бұрын
ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏
@jalajav172
@jalajav172 10 ай бұрын
Adbutham gurubhyonamaha
@divakarunisudhakar9950
@divakarunisudhakar9950 10 ай бұрын
యద్యత్ విభూతి మత్ సత్త్వం శ్రీమదూర్జితమేమవా తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోం శ సంభవమ్ 🙏
@nagavarun
@nagavarun 10 ай бұрын
మీ యొక్క ప్రవచనం వింటూ ఉన్నంత సేపు హృదయంలో తెలియని ఆనందం కలుగుతోంది. ఆ పరమాత్మ మీలో ఉండి మాకోసం చెప్పిస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తోంది.. మహా భాగ్యం ఇది విన్న వారికి. మీ పాదాలకు కోటి వందనాలు శాస్త్రి గారు.
@singamsettyravindra2119
@singamsettyravindra2119 10 ай бұрын
మహాపురుష తత్వము అర్థము చేసుకోడానికి సులభ మార్గము బోధించారు.
@gopalraomadhvapathi3128
@gopalraomadhvapathi3128 10 ай бұрын
Om namo Vasdevaya . Paramaatma swaroopam telusukovadaniki bhaktito ekagrachittamto dhyanam cheyali
@jayalaxmichennu8952
@jayalaxmichennu8952 10 ай бұрын
శ్రీ గురుభ్యోనమహా, శ్రీహరి యొక్క లీలావతారాలు ఆపకుండ శ్రద్ధలతో వినవలసిందే అని బ్రహ్మగారు చెపుతున్నారు,
@annapurnisrinivasanan8860
@annapurnisrinivasanan8860 10 ай бұрын
Very interesting guruji
@nreddy4733
@nreddy4733 10 ай бұрын
Omsrim paramaatma namo namahaa om namo venkatesayaa namo namahaa
@krishnamoorthyandukuriusa3070
@krishnamoorthyandukuriusa3070 10 ай бұрын
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 10 ай бұрын
🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaya Om Shri Gurubhyo Namaha
@YSNMurthy3579
@YSNMurthy3579 10 ай бұрын
🌺🙏 ఓం నమో వేంకటేశాయ🙏🌺 🙏ॐ నమో భగవతే వాసుదేవాయ🙏 🌺 శ్రీ గురుభ్యోనమః🌺 ఈరోజు కార్యక్రమంలో శ్రీవేదవ్యాసవిరచిత “ శ్రీమద్భాగవతము” ద్వితీయస్కంధం నందలి ఆరవ అధ్యాయంలోని శ్లోకాలను పూజ్యగురుదేవులు శుభప్రదంగా పరిపూర్తి చేశారు. గురుదేవులకు నమస్సుమాంజలి. పారాయణ శ్రావ్యంగా నిర్వహిస్తున్నారు. పూజ్యనీయ గురుదేవులు ప్రొఫెసర్ శ్రీమాన్ కుప్పా విశ్వనాధ శర్మ గారికి, పండితవర్యులు శ్రీమాన్ కె.వి.ఎస్.వి.జి. శేషాచార్యులు గారికి మరియు శ్రీమాన్ పి.వి.ఎన్.ఎన్. మారుతి గారికి హృదయపూర్వక వందనములు.
@jayalukka6412
@jayalukka6412 10 ай бұрын
🎉
@bharaththeblissfulwisdom.9398
@bharaththeblissfulwisdom.9398 10 ай бұрын
ఓం నమో వేంకటేశాయ మనం ఇంతగొప్ప విషయాలని వినగలుగుతున్నాము అంటే ఆ స్వామివారి పాదాలని ఆశ్రయించటం వలన మాత్రమే. ఇంత అద్భుతమైన భక్తిమార్గాన్ని మనకి చూపిస్తున్నారు అంటే మనం భక్తితో పూజించే ఆపాదాల మహిమ మాత్రమే. ఇంత అపూర్వమైన శాస్త్రాలని తెలుసుకోగలుగుతున్నామంటే ఆ దివ్యపాదాలమీద భక్తి మూలంగానే. ఆ పాదాలని ఆశ్రయించి ఆ శరణులో ఉన్నాము కాబట్టే ఇంత మహనీయులైన గురువులద్వారా అపురూపమైన దివ్య సందేశాలని వినగలుగుతున్నాము. ఓం నమో భక్తవత్సల శ్రీనివాస. 🙏🙏🙏
@vineela2201
@vineela2201 10 ай бұрын
🙏🙏🙏
@bharaththeblissfulwisdom.9398
@bharaththeblissfulwisdom.9398 10 ай бұрын
@@vineela2201God Bless you. 🙏🙏🙏
@rushikeshjala1681
@rushikeshjala1681 10 ай бұрын
Yes
@bharaththeblissfulwisdom.9398
@bharaththeblissfulwisdom.9398 10 ай бұрын
@@rushikeshjala1681 Thank You 🙏 God bless you.
@ramakrishna5265
@ramakrishna5265 10 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా
@srinivasaraoyedidi7280
@srinivasaraoyedidi7280 10 ай бұрын
❤శ్రీ గురుభ్యోనమః 🙏🏼
@gayatrineti2330
@gayatrineti2330 10 ай бұрын
వేదవేత్తలైన గురుదేవులకు నమస్సులు🙏🙏🙏🙏🙏
@pragnakurnool9464
@pragnakurnool9464 10 ай бұрын
Namaskaramulu గురువు garu
@swathic4
@swathic4 10 ай бұрын
Om sri gurubhuyonamaha.. guruvu gari padhamulaku ananthakoti namaskaramulu prabhu... om namo bhagavathey vasudevaya.. Srimadh Bhagavatham pravachanam divya amrutham Madhuram Madhuram.. చాలా చాలా బాగుంది guruvu garu.. మీరు మా అందరి mansulu పూర్తి స్థాయిలో అర్థం cheyskunnaru.. ఏది ithey meeymu ఆలోచిస్తూ ఉన్నాం మొ చాలా చాలా చక్కగా వివరించారు...ananthakoti namaskaramulu guruvu gari... thax alot to svbc media and ttd authority av dharmareddy sir and Sir కరుణ రెడ్డి garu..Govinda koti అవకాశం చాలా చాలా బాగుంది....may we know the book availability any specification or normal book store its available pls let us know.. Kindly request...🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏
@indirasatyanarayana1612
@indirasatyanarayana1612 10 ай бұрын
Sri Gurubhyom Namaha
@balaiahkondraju2891
@balaiahkondraju2891 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@annapurnisrinivasanan8860
@annapurnisrinivasanan8860 10 ай бұрын
Adbutamm namaskarangal
@praveenr9174
@praveenr9174 10 ай бұрын
GOVINDA GOVINDA GOVINDA 🪔🪔 OM NAMO VENKATESAYA 🙏🙏
@varalakshmiepuri5870
@varalakshmiepuri5870 10 ай бұрын
Sri gurubhyom namaha
@gsridevisiri9487
@gsridevisiri9487 10 ай бұрын
గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు.
@gsridevisiri9487
@gsridevisiri9487 10 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sudhavishwam
@sudhavishwam 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@lavanyaraghuram9451
@lavanyaraghuram9451 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saradadevi808
@saradadevi808 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,2 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,2 МЛН