ఏరంగు వత్తులు ఇంట్లో వాడాలి? పాత బట్టలు ఎవరికైనా ఇచ్చేస్తే?

  Рет қаралды 29,313

Govinda seva

Govinda seva

3 ай бұрын

మన ప్రేక్షకులు అడిగే సందేహాలు నివృత్తి చేస్తూ ఆందోళనలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 223
@Govindaseva
@Govindaseva
kzfaq.info/get/bejne/bdWTmadpm7yUe6c.htmlsi=hR9ht0kBZtNupr0T
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319
అక్క మీరు గ్రేటు ఏమి అనుమనం లేకుండ పూజ చేస్తాను నాకు ఎంతో సంతోషంగా వుంది నాగోవిందుడు పంపించడు మిమల్ని😃😃😃😃😃😃
@shireeshach5394
@shireeshach5394
అమ్మ సత్య మీ తల్లిదండ్రులకు పాదాభివందనం , మీకు ఇంత స్వేచ్ఛ ఇచ్చి మాలో అజ్ఞానంతొలిగించుటకు సహకరించే విధంగా చెస్తున్న మీ వారికి నమస్కారము ..... ఈ ఒక్క video వలన మా దరిద్రం కూడా పోయింది , ధన్యవాదాలు అమ్మ
@Anithasri143
@Anithasri143
అమ్మ మీరు గడ్డిగా మాట్లాడే 2 గోరాలు జరిగాయి అమ్మ 🙏🏻🙏🏻 ktr హైదరాబాద్ లో జై శ్రీరామ్ అనొద్దు అని యువత కు చెప్తున్నాడు, పండిచేరి లో స్టూడెంట్స్ సీతమ్మ ను దారుణంగా అవమానిచ్చారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్లీజ్ మీరు మాట్లాడాలి
@gowrim6465
@gowrim6465
అమ్మవారు మీకు ఒకటి అడగాలి ఇప్పుడు అంతా చెప్తున్నారు youtube లో కానీ అయ్యగారు చెప్పారు వాళ్లు ఉగాది పండుగ మంగళవారమే చేసుకోవాలి అమావాస్య వచ్చింది సోమవారం పడ్డ మే సోమవారం ఏమి చేసుకోకూడదు మంగళవారమే చేయాలి అని చెప్పారని పూజలు పునస్కారాలు వాటికి ముగ్గులు అన్ని మంగళవారమే వేసుకోవాలి అని చెప్పారు ఉగాది పండగ గురించి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది దయచేసి చెప్పండి
@sreekanthb3855
@sreekanthb3855
అక్క మా అమ్మ కూడా అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు అని అగరుబత్తి వెలిగించి దానితోనే వెలిగిస్తారు. చాలా మంచి విషయాలు చెప్పారు. జై శ్రీరామ.
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o
అమ్మ ఏ భయం లేకుండా పూజ చేసుకోవడానికి మీరు చెప్పిన మాటలు చాలమ్మా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏
@Srinivasnukathoti8563
@Srinivasnukathoti8563 4 сағат бұрын
Amma maku sago sago telusu. Kani. Over acting chestaru
@lakshmikarri.lakshmikarri.2995
@lakshmikarri.lakshmikarri.2995
అమ్మ బృందా తల్లి శుభోదయం ప్రతి ఇంట్లోని వేర్వేరు దేవుడు ఫోటోలు ప్రతి దేవుడికి సపరేట్గా పెట్టాలా అలాగే ఆడవాళ్లు రోజు కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఏదంటే తలస్నానం చేసినప్పుడు మాత్రమే రాసుకోవాల అలాగే సోమవారం శనివారం నువ్వులు తినవద్దు అంటారు అది కరెక్టేనా
@varaprasadballa6349
@varaprasadballa6349
అమ్మా..మహాభారతంలో ధర్మరాజు చాలా ధర్మాత్ముడు అంటారు కదా అండి కానీ మరి జూదంలో తమ్ముళ్ళను, భార్యను పందెంలో పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది దయచేసి వివరించగలరు
@gowrim6465
@gowrim6465
నమస్తే సత్యభామ అమ్మగారు నాకైతే మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలా బాగా మంచి విషయంతో వచ్చారు మీరు ఈరోజు నేను కూడా అడగాలనుకున్నాను youtube లో ఎన్నెన్ని రకాల పూజలు పునస్కారాలు వ్యక్తులు అగరవత్తులు అనుకొని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు నేను అనుకున్నాను ఈ కుబేర వత్తులు గ్రీన్ కలర్ గా పచ్చగా ఉంటుంది కదా అది ఆ కాలంలో నుంచి ఇవన్నీ లేదు కదా మామూలే పత్తితో మేము బత్తీలు చేసి దీపం పెడతామో ఆ కాలంలో అమ్మ నాన్న చెప్తా ఉంటారు ఒక దీపంలో రెండు వత్తులు వేసి కామాక్షి దీపంలో ఆవు పేడ తీసుకొని వచ్చి దాని కింద పెట్టి దానికి పూలు పెట్టేసి ఒక దీపం పెడతారంట ఆ నూనె వచ్చి మన కన్నడంలో ఒక వాన వస్తుంది అది కన్నడలో ಹೊಂಗೆ ಎಣ್ಣೆ ಹೊಂಗೆ ಹೂವು ಇಂದ ఈ కాలంలో అన్ని ఇంటి ముందర ఉంటుంది ఆ మాను చల్లగా గాలి వస్తుంది పూలు వస్తుంది దాంట్లో కాయలు వస్తాయి ఆ కాయలతో నూనె తీసి చేస్తే ఎవరు అంట ఆ కాలంలో అంత అదే నూనెతో వెలిగిస్తే చాలా మంచిది అని అందరూ ఆ దాంట్లోనే వెలిగిస్తారు అంట అగ్గిపుల్ల తోనే వెలిగిస్తారు ఈ కాలంలో అయితే అగరవత్తి తో వెలిగించాలి దాంట్లో వెలిగించాలి దీంట్లో వెలిగించాలి ఏమేమో చెప్తారు అమ్మగారు ఇలాంటి విషయాలు చాలా మందికి ఇంకా తెలియదు మీరు దయచేసి ఇలాంటి ఇలాంటి గురించి చాలా విషయాలు మీరు చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను
@KavithaChittimalla
@KavithaChittimalla
నమస్కారం అమ్మ
@durgajasti9113
@durgajasti9113
ధన్యవాదాలు చెల్లీ వస్త్రాల విషయం లో నా సందేహం అడిగిన వెంటనే నివృత్తి చేశారు
@veenapasupuleti2555
@veenapasupuleti2555
అమ్మ మీకు ధన్యవాదాలు 💐 చాలా రోజుల నుండి నాకు వున్న సందేహం తీర్చారు అగ్గిపుల్ల గురించి....
@gottapurameshgottapuramesh4900
@gottapurameshgottapuramesh4900
శివాయ నమః మంచి విషయాలు తెలియజేశారు చెల్లమ్మ నేనైతే పత్తితో చేసిన వత్తులను దీపం పెట్టుకుంటాను
@kakarlasunithakakarlasunit8663
@kakarlasunithakakarlasunit8663
Meeku sirasu vanchi namaskaram andi ma papaki asthama sambrani kaddi padadu so nenu aggipullathone veligistha bayapaduthune ippudu a bahayam kuda pogottaru meekela thanks cheppalo kuda ardam kavatla
@saimownasree9020
@saimownasree9020
Satyagaru nityavasarala sarukula pina devuni photos print vestunnaru avi vadaka chala Ibbandiga untundi dani pina video Cheyagalaru 🙏
@surekhakallem9482
@surekhakallem9482
Super ga cheppindru sathyaa Jai shree Ram 🙏
@vardhinipalacharla1115
@vardhinipalacharla1115
మిరూ చెప్పి నప్పుడు నేను మన శాంతి గా పూజ చెసుకుంటూననూ అక్క🙏జై శ్రీ 🚩రామ్🚩
@prasannach3201
@prasannach3201
Chaala baaga cheppaaru akka🙏
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 167 МЛН
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26