No video

Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu

  Рет қаралды 605,784

Ranjith ch

Ranjith ch

Жыл бұрын

Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode27
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting KZfaq about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Пікірлер: 272
@madavalisatheesh8020
@madavalisatheesh8020 10 ай бұрын
ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం... ఆలసిపోయినప్పుడు దొరకని నీడ... దుఃఖం లో రాని బంధం... కష్టం లో ఉన్నపుడు తోడు లేని స్నేహం... మరణించాక చూపించే ప్రేమ... వ్యర్థం లాంటివి 😊
@manasag5549
@manasag5549 3 ай бұрын
😊wtspdidseamn
@chakilamsruthichakilamsrut4009
@chakilamsruthichakilamsrut4009 Жыл бұрын
నీ మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు విన్న ప్రతిసారి నాలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి నాకు నా తప్పు ఒప్పులను సరి చేసుకో గలుగుతున్నాను ధైర్యం వచ్చేస్తుంటుంది మీకు తెలుసా ఫస్ట్ టైం జీవితంలో నేను ఒకరికి ధైర్యంగా నాలుగు మాటలు చెప్పగలన ఇచ్చిన స్ఫూర్తితో నేను నాలుగు మాటలు వేరే వాళ్లకు చెప్పగలుగుతున్నాను థాంక్యూ రాధాకృష్ణ 🙏🙇💕
@ranjithch
@ranjithch Жыл бұрын
మీరు ఇలా స్పందిస్తుంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకు సంతృప్తిగా ఉందండి 🥺✨🙇
@sekharchintalakunta7872
@sekharchintalakunta7872 Жыл бұрын
👏🙏💐
@ramadevi9811
@ramadevi9811 Жыл бұрын
​@@sekharchintalakunta7872lqioo99l
@mamthabattina9126
@mamthabattina9126 Жыл бұрын
Depression లో ఉన్న నాకు మీ మాటలు ఆ‌ కన్నయ్య నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🥺🙏 జై శ్రీకృష్ణ
@srilakshmi8032
@srilakshmi8032 Жыл бұрын
బంగారం కన్నా ఎక్కువ విలువైన జీవిత సత్యాలు..... జై శ్రీ కృష్ణ. 🙏🔥🕉️
@appalanaidukanakalakanakal7291
@appalanaidukanakalakanakal7291 Жыл бұрын
Plm 😊
@psatyavathi3070
@psatyavathi3070 Жыл бұрын
నిజంగా మీరు చెబుతున్న మాటలు స్వయంగా కన్నయ్య మాతో చెప్పినట్టు గా వుంది ఏదో శక్తి వస్తుంది ప్రతి మాట లో చాలా చాలా ధన్యవాదాలు రాధాకృష్ణ. 🙏🙏🙏🙏🙏
@attadasuribabu1197
@attadasuribabu1197 Жыл бұрын
Good liaison 🙏🏻🙏🏻🙏🏻
@varagovind6406
@varagovind6406 Жыл бұрын
​@@attadasuribabu1197dev😊rf😊q😊5hb
@JhansiJhansi-ud9vb
@JhansiJhansi-ud9vb 10 ай бұрын
Nijaga cheparu
@tenalisunitha3182
@tenalisunitha3182 Жыл бұрын
🙏🌹 హరేకృష్ణ "🌹🙏నిజం ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ""
@PeddirajuSadanala-sb6bj
@PeddirajuSadanala-sb6bj Жыл бұрын
ఎంత నిజాయితి ఉంటే అంతమంది శత్రువులు ఇది నిజమే
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
సర్ చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పు డు మాటలు వింటే ఎవరైనా చెడిపోక తప్పదు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. నీకుపోగడ్తలు ఎక్కువ అయినాయి. అంటే నీకు పొగ పెట్టడానికే అని అర్థం. చేసుకో గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి కష్టాలు ఏడిస్తే పోవు అలాగే సుఖాలు నవ్వితే రావు జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ భాగున్నాయి, ఇలాంటి విడియోలు బాగా చేసి మమ్మల్నందర్ని రంజింప చేస్తారని ప్రార్థన జై రాధా కృష్ణ👏👏❤️🌹🌹💕💓
@rameshangoth8118
@rameshangoth8118 Жыл бұрын
ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు నీవు తిప్పే పుస్తకం చప్పుడు, విజయం సాధించిన తర్వాత ఆప్రపంచం నీకు కొట్టే చప్పుళు❤
@bugatanagabushanam5028
@bugatanagabushanam5028 Жыл бұрын
భభ
@user-qj5xu4xp2k
@user-qj5xu4xp2k 8 ай бұрын
మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు కృష్ణ మీ మంచి మాటలు విన్న ప్రతిసారి కొత్త కొత్త సంతోషాలు వస్తున్నాయి కృష్ణ రాధాకృష్ణ జై కృష్ణ
@ragava967
@ragava967 Жыл бұрын
ఇలాంటి మాటలు వినాలి అంటే ఏంతో అదృష్టం ఉండాలి అండి జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@highschoolmaths1181
@highschoolmaths1181 Жыл бұрын
భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదురించి పోరాడు అన్నా సూక్తి 🙏🙏🙏జై కృష్ణ
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
మనొధైర్యం ఇచ్చేసూక్తులు ధన్యవాదాలు సర్
@lakshmipuppala7191
@lakshmipuppala7191 Жыл бұрын
మీరు చెప్పే మాట లు జీవిత సత్యాలు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏
@prashanthbashanapalli9456
@prashanthbashanapalli9456 2 ай бұрын
Hare Krishna hare krishna Krishna Krishna hare hare🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏మీరు చెప్పే జీవిత సత్యాలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@ranjithch
@ranjithch Жыл бұрын
Thanks a lot for watching and Supporting andi 🙇🙇🙇✨
@JakkidiMohan
@JakkidiMohan Жыл бұрын
8:20 8:24
@shivamudhiraj5375
@shivamudhiraj5375 10 күн бұрын
Radhe Radhe 🙏🌼
@pandugtlpandu67
@pandugtlpandu67 8 ай бұрын
ఎంతవిన్న వినాలినిపిస్తోంది
@Kkfamilyvlog-qw7vz
@Kkfamilyvlog-qw7vz 6 ай бұрын
Meru chepy vishayalu chala baguntai nenu roju vintanu thank you Jai sri krishna 11:35 🙏🙏🙏
@motivationwithreality9
@motivationwithreality9 10 ай бұрын
Jai shree Krishna radhe krishna hare krishna
@povanamramchander4497
@povanamramchander4497 Жыл бұрын
అందరికీ జ్ఞానం కలగజేసే మాటలు విని కాదు అనే వారు ఎవరున్నారు 🙏🌹🙏🚩 సత్యమేవ జయతే 🚩🙏
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జై రాధా కృష్ణ హరే కృష్ణ ఇలా అందరి ఆడవాళ్ళను గౌరవించు ఆడపిల్లకి అంతకంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు విని ధైర్యంగా ఉంటా చాలా జీవిత సత్యాలు చెప్పారు
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️
@saraswathygv6629
@saraswathygv6629 7 күн бұрын
Anni maatalu animuthyalula unte edi special Ani Ela cheppagalamandi ,anninintikanni nija jeevithaaniki sambandhinchinave ,vintu unte alaage vinaali anipistaee❤❤❤❤❤❤
@angadalabhavani3993
@angadalabhavani3993 Жыл бұрын
జై శ్రీకృష్ణా🙏👌💐
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@jayalakshmigundu4959
@jayalakshmigundu4959 Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ మీ మాటలు ఆణిముత్యాలు మీరు చెప్పినవన్నీ సువర్ణాక్షరాలు జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ
@votarikarilatha6735
@votarikarilatha6735 8 ай бұрын
👌 చాలా బాగా చెప్పారు చెప్పారు కృష్ణ
@radhadevid2501
@radhadevid2501 Жыл бұрын
నచ్చనటువంటి మాటలను వదిలి వేయాలి,ఆ మనుషులనుకాదు.
@S_amhere365
@S_amhere365 5 ай бұрын
బూతులు, Abusing behaviour
@padmavathikanithi565
@padmavathikanithi565 Жыл бұрын
Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-jk8qr8fg8s
@user-jk8qr8fg8s Жыл бұрын
Jai Sri krishna🙏💐
@MaleshamHindu
@MaleshamHindu 8 ай бұрын
Naakaithe totally Ur voice mind blowing Krishna
@venkateswararaojujjavarapu169
@venkateswararaojujjavarapu169 5 ай бұрын
సూపర్ మీ మాటలు
@lokeshChowdary-yf2qs
@lokeshChowdary-yf2qs 2 ай бұрын
Me matalu naku na kosmu chepthunttuunyi radha Krishna
@jshekar1254
@jshekar1254 2 ай бұрын
Thank you Lord krishna😇
@tirividhisrinivasulu9059
@tirividhisrinivasulu9059 Жыл бұрын
మీరు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఇంకా వినాలనిపిస్తుంది జై శ్రీ
@SuvarnaSree-in3mb
@SuvarnaSree-in3mb Жыл бұрын
𝐻𝒶𝓇𝒾
@lakshmidevidunga5918
@lakshmidevidunga5918 Жыл бұрын
I like it iam so happy very nice
@mangammasuggala1992
@mangammasuggala1992 Жыл бұрын
Life lo golden words.chaala bagachepparu.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎💐❤️.
@rajeshwariperumalla9436
@rajeshwariperumalla9436 Жыл бұрын
Jeevitha sathyalu chepthunaru sir Naa jeevithani Naa kallamundu chusukuntundi sir danyavaadalu sir
@PADMACH-so1xo
@PADMACH-so1xo Ай бұрын
Mee matalu chaala prashanthathani kalpisthundhi sr
@nandinip3873
@nandinip3873 5 ай бұрын
Anni super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanalaxmi316
@dhanalaxmi316 Жыл бұрын
మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలే ధన్యవాదాలు స్వామీ
@rajithasyamala9496
@rajithasyamala9496 Жыл бұрын
Jai radha krishna
@smartsneha.2773
@smartsneha.2773 Жыл бұрын
ఒక్కో మాట బాణం లా మనసును తాకుతుంది 🙏
@lathakatakam8907
@lathakatakam8907 Жыл бұрын
జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పు డూ చదవాల్సిన పుస్తకం
@tenalisunitha3182
@tenalisunitha3182 Жыл бұрын
🙏 జీవితం నిరంతర సాధన🙏
@santhoshidantla7950
@santhoshidantla7950 Жыл бұрын
@South.India.chinnodu
@South.India.chinnodu 6 ай бұрын
Anu
@DanaIaxmi
@DanaIaxmi 6 ай бұрын
😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮u😊😊😊😊😅😮​@@tenalisunitha3182
@DanaIaxmi
@DanaIaxmi 6 ай бұрын
​@@tenalisunitha3182😊😊
@AddelaRaghu
@AddelaRaghu 21 күн бұрын
Super message 👏👏👏
@saraswathygv6629
@saraswathygv6629 7 күн бұрын
Kannaiah ne natho chebuthunnatu untundi , because he is my friend,mom,dad,bro ,sis ,son , husband and everything, 🙏🙌🙏🙌🙏🙌
@sathyakrishna5812
@sathyakrishna5812 2 ай бұрын
Very very nice good msg Tq
@suvarnachalla4958
@suvarnachalla4958 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
@mettasrivalli6005
@mettasrivalli6005 Жыл бұрын
Jai Sri Krishna
@anugandhulaanitha7804
@anugandhulaanitha7804 Жыл бұрын
మీరు చెప్పిన ప్రతిదీ అన్ని బాగున్నాయి అన్ని వాస్తవాలు సూపర్ సూపర్ సూపర్ అన్ని మంచి మెసేజ్ ఇచ్చారు
@vk7752
@vk7752 Жыл бұрын
జీవితం లో గెలవలనుకున్న ప్రతి ఒక్కరి లో జరిగే విషయాలన్నీ ఒక్క వీడియో లో చెప్పారు.. thank you bro ❤🙏
@ssvenkatprao7619
@ssvenkatprao7619 Жыл бұрын
అన్ని సూక్తులు చాల బాగున్నాయి.
@bnrao9787
@bnrao9787 Жыл бұрын
మీరు చేసే ప్రయోగం చాలా గొప్పగా ఉంది భారత్ మాతాకీ జై
@MadhaviMadhavi-9618
@MadhaviMadhavi-9618 27 күн бұрын
👌👌👌👌👌🤗🤗
@tthulasamma9073
@tthulasamma9073 Жыл бұрын
Jai.sriram.bagavanthudu.neruga.cheppithe.vininantha.santhosangaundhi.jai.sriramachandra
@rishirittu-tr8pb
@rishirittu-tr8pb 8 ай бұрын
Super
@ramanitamada4655
@ramanitamada4655 Жыл бұрын
Suktulu chala bagunnayi
@KavyaCheppala-hx6vg
@KavyaCheppala-hx6vg 4 ай бұрын
👌
@vedadivi7209
@vedadivi7209 6 ай бұрын
Baaga cheparu
@rekhashirisha2400
@rekhashirisha2400 Жыл бұрын
Ekshanam malli radhu 👏
@durgak9018
@durgak9018 Жыл бұрын
super. chala baga cheptunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌👌
@praveenateluguvlogs
@praveenateluguvlogs Жыл бұрын
awesome words
@ranjithch
@ranjithch Жыл бұрын
Thanks a lot for watching and Supporting andi 😍
@sujathatedla3795
@sujathatedla3795 Күн бұрын
జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం
@bunnysmilybunnysmily711
@bunnysmilybunnysmily711 Жыл бұрын
Jai Radhakrishna 🙏🙏❤️🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
రాధాకృష్ణ ✨🫂
@bodollasainath8602
@bodollasainath8602 Жыл бұрын
Jai yogeshwar jai krishna
@bhavanijathoth3769
@bhavanijathoth3769 Жыл бұрын
Jai sri krishna 🙏🙏🙏
@KarunyaJallela-zh9ef
@KarunyaJallela-zh9ef Жыл бұрын
Jai shree Krishna 😍😍🙏🙏🌺🌺
@user-eg8ei5ji7o
@user-eg8ei5ji7o Жыл бұрын
Andharu chala vishayalu cheptaru kani mela manchi matalu yevvaru chepparu . Radha Krishna
@user-cn7hu5et2x
@user-cn7hu5et2x Ай бұрын
All.supper
@ashokreddy9750
@ashokreddy9750 Жыл бұрын
Super Aundi 🙏🙏🙏🙏🙏
@user-yw5tn8yg4m
@user-yw5tn8yg4m Жыл бұрын
Jai shree krishna 🙏🙏
@srimata1996
@srimata1996 Жыл бұрын
అన్నీ మంచి సూక్తులే ,🙏
@vijayagaddam5418
@vijayagaddam5418 Жыл бұрын
Chala baguntayi mee matalu Chala dayiryanni eastayi
@najinshaik786
@najinshaik786 Жыл бұрын
I love Radhakrishna...🙏💐👫
@sumalathalamabadi548
@sumalathalamabadi548 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@padmadhanavath3401
@padmadhanavath3401 Жыл бұрын
🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. 😭Avunu krishna😭 very nice beautiful message 🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
Padmavati gaaru 😢✨
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Жыл бұрын
jai vasavimaata
@AkkireddyPradeep
@AkkireddyPradeep 3 ай бұрын
❤🙏🙏🙏🙏
@mounikaburra3551
@mounikaburra3551 7 ай бұрын
Super words sir
@avinashd4746
@avinashd4746 Жыл бұрын
Poradalekapothe bharinchu anna word chala inspiration ga undhi
@Devkaapu
@Devkaapu 3 ай бұрын
Jai sri krishna
@user-dl3tm4bv5k
@user-dl3tm4bv5k 11 ай бұрын
Manasu balenappudu evi chadhivithe mind relief ga untundhi
@sujathasuji2066
@sujathasuji2066 Жыл бұрын
Supar sir
@VijayaBharathi-zf1mt
@VijayaBharathi-zf1mt Жыл бұрын
🙏
@savitriguguloth3997
@savitriguguloth3997 Жыл бұрын
Jai krishna
@venkyofficial8632
@venkyofficial8632 Ай бұрын
🙏🙏🙏🙏
@swaroopanadapana4843
@swaroopanadapana4843 Жыл бұрын
Jai. Sri krishna❤
@venkateswarludannavarapu6359
@venkateswarludannavarapu6359 Жыл бұрын
Anema chai Swami dhanyvad
@mappalanaidumarisa5518
@mappalanaidumarisa5518 Жыл бұрын
Anni suktulu bagunnai
@user-rb3uu6iv7r
@user-rb3uu6iv7r 4 ай бұрын
Hare krishna
@gjyothi1757
@gjyothi1757 10 ай бұрын
Meeru cheppe prathi matalu naku chala diryani echai jai srre krishna
@VijayaLakshmi-yr8sp
@VijayaLakshmi-yr8sp Жыл бұрын
Mee voice lo magic vundhi andi
@lugia1238
@lugia1238 Жыл бұрын
Jai sri Krishna 🙏
@rmpykolamnew
@rmpykolamnew 6 ай бұрын
👍
@lrmargam3719
@lrmargam3719 Жыл бұрын
Vinte arthamavadam goppa kadu sathuva kaligi kuda naakenduku le anukovadamu. Jadattvamena..alage unte chalaa.....
@srinivasuyelubandi3843
@srinivasuyelubandi3843 Жыл бұрын
Very good anna
@sirivellajhansi2247
@sirivellajhansi2247 6 ай бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
@user-ei5ib4yk5j
@user-ei5ib4yk5j Жыл бұрын
Jai srikrishna
@user-hh8bw9xr9b
@user-hh8bw9xr9b 4 ай бұрын
All are good 😊
@kallajana4676
@kallajana4676 4 ай бұрын
🎉🎉
@user-cb6cu2yh6z
@user-cb6cu2yh6z 7 ай бұрын
Chala manchi matalu givithamulo yevvaru bayapadakunda mundhuku velithene givitham
@harikarepakula3744
@harikarepakula3744 Жыл бұрын
super brother
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 22 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 11 МЛН
Bhishma surrenders to Sri Krishna | Mahabharatam | Bhishma
23:49
MN Thoughts
Рет қаралды 2,2 МЛН
Best Quotes about life lessons in telugu || life quotes in telugu for WhatsApp
14:29
Adharam madhuram|relaxing devotional song
20:49
MUSICAL BEATS
Рет қаралды 2,8 МЛН