Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu

  Рет қаралды 619,793

Ranjith ch

Ranjith ch

Жыл бұрын

Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode32
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice #educationalvideo #education
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting KZfaq about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Пікірлер: 280
@bharatia1400
@bharatia1400 11 ай бұрын
అన్నీ బాగున్నాయి భవిష్యత్తు మీద భయం జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఇది ఈ తరం జనరేషన్ కి చాలా అవసరం అందమైన తోడు ఉండటం అదృష్టం కాదు భాధ్యత కలిగిన తోడు ఉండాలి 👌👌👌
@sivakumari8847
@sivakumari8847 Жыл бұрын
ఇందులో నాకు అన్ని సూక్తులు నచ్చాయి ఇటువంటి మంచి విషయాలు అందరికీ తెలియజేస్తున్న నందుకు మీకు ధన్యవాదములు
@gopalakrishnagottipati8058
@gopalakrishnagottipati8058 11 ай бұрын
Sir super I like veymuch
@rajyalakshmi899
@rajyalakshmi899 Жыл бұрын
భరోసా లేని బంధం లో బంది అయ్యే కన్నా నమ్మకం తో ఉన్న బంధం లో అతిథి గా ఉండటం మేలు ఇ కాన్సెప్ట్ సూక్తి బాగా నచ్చింది మామూలుగా సందేశం అన్ని 👌👌👌🙏🙏🙏
@rajeshwarinandiraju5224
@rajeshwarinandiraju5224 11 ай бұрын
True
@desireddygurulakshmidevi7191
@desireddygurulakshmidevi7191 10 ай бұрын
😅
@RameshRamesh-pl2zt
@RameshRamesh-pl2zt 9 ай бұрын
@@desireddygurulakshmidevi7191 super
@swathiprasad9840
@swathiprasad9840 9 ай бұрын
😊
@surendrababu9300
@surendrababu9300 Жыл бұрын
భరోసా ఇవ్వని బంధం కన్నా నమ్మకం వున్న బంధం తో స్నేహం గా ఉండడం అన్న సూక్తి చాలా బాగుంది బ్రో ❤
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది మాటలతో నరికిన మనసు మళ్ళీ చిగురిం చదు
@padmadhanavath3401
@padmadhanavath3401 Жыл бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna hare hare😭 avunu krishna 😭Very nice beautiful message krishna 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@reddyreddys6834
@reddyreddys6834 Жыл бұрын
Jai sri krishna 🙏🙏🙏🙏🙏
@tirividhisrinivasulu9059
@tirividhisrinivasulu9059 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట నా నా జీవితంలో జరిగినట్టే ఉన్నాయి మీరు మీరు చెపుతుంటే నాకు చెప్పినట్టే ఉంది❤ మనసుని మనసుని కదిలిస్తుంది❤
@bhaskarsharmap6051
@bhaskarsharmap6051 Жыл бұрын
మీరు అడిగిన మాట ఎలా వుంది అంటే గ్లాసుడు తేన ఇచ్చి నీకు మొదటి గుటక బావుందా? ఆఖరి గుటక బావుందా? అని అడిగినట్టు వుంది. మొదటి పదం నుంచి ఆకరి పదం వరకు అద్భుత మైన జీవిత సత్యాలు. ఆ చెప్పే విధానం ఎలా వుంది అంటే ఒక తాతో, తండ్రియో తన వారసుడికి ప్రేమగా, భాద్యతగా చెప్పి నట్టు వుంది. మీ ప్రతిభకి జోహార్లు.🎉
@kamakshivadrevu9428
@kamakshivadrevu9428 Жыл бұрын
🌹🌺🌹🌺🌹🌺Hare krishna hare Krishna krishna krishna hare hare sri krishna charanam mama 🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@Lakshi-sr2ii
@Lakshi-sr2ii 5 ай бұрын
FCTV🎉🎉😢😂🎉😢​@@ranjithch
@nirmalamanoj1548
@nirmalamanoj1548 Жыл бұрын
🙏🙏🙏🙏Good Tq.Jai Sri Krishna
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
జై శ్రీ రాధా కృష్ణ 🪷🙏🙏🌹🙏🙏🌹🙏🙏🙏🌹
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@tarasingh2024
@tarasingh2024 Жыл бұрын
Jai shri krishna radhe radhe
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
Jai radha krishna🌹🌹🙏💕👏
@ranjithch
@ranjithch Жыл бұрын
Radhakrishnaa 😍✨
@ragava967
@ragava967 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@bunnysmilybunnysmily711
@bunnysmilybunnysmily711 Жыл бұрын
Jai Radhakrishna 🙏🙏❤️🌺🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
Radhakrishnaa 🫂
@krishnavenik2063
@krishnavenik2063 Жыл бұрын
Jai Shree Krishna 🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@svksraosunkara2955
@svksraosunkara2955 9 ай бұрын
సమాజానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం నిజంగా ప్రతిదీ చాలా బాగుంది ధన్యవాదాలు 🎉🎉
@varunentertainment6125
@varunentertainment6125 Жыл бұрын
జై శ్రీ కృష్ణ🙏🙏 ఇది వింటుంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరి నిజ జీవితంలో జరిగే కథ ఇది జీవితం లో ఎలా ఉండాలో చీకటిలో దీపం వెలుతురుల మన గమ్యాన్ని గుర్తుచేస్తుంది శతకోటి వందనాలు అండి మీకు 🙏🙏🙏🌹❤️
@padmavathikanithi565
@padmavathikanithi565 Жыл бұрын
Jai radhakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathyanarayananmurthyedupa81
@sathyanarayananmurthyedupa81 Жыл бұрын
😅
@lakshmipuppala7191
@lakshmipuppala7191 Жыл бұрын
ఓం శ్రీ కృష్ణాయ నమః 🙏🙏🙏
@ramachandragedela9335
@ramachandragedela9335 Жыл бұрын
అబ్బద్దనికి మిత్రులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 Жыл бұрын
ఏ కర్మ ఫలితమైనా భగవవంతుడే ఇచ్చాడు నావ తయారు చేసేది నావ నడిపించేది నావ ఆపేది భగవానుడే కనుక ఇక్కడ మనం దేనికీ కుంగీ పోవాల్సిన అవసరం లేదు రావణాసురుడికి విభీషణుడి కి లభించిన కర్మలు భగవానుడు ఇచ్చినవే మంచిని స్వీకరించటం స్వీకరించటం చెడును దరికి రానివ్వకుండా బ్రతకటం లోనే అనేక కర్మలు మన జీవితంలో ప్రవహిస్తాయి వాటిని ఎదుర్కోవటం లోనే మన జీవితంలో గొప్ప జ్ఞానం ఎటువంటి సమస్యకైనా విషాదం లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఎవరికీ ఈ దేహం మరియు జీవితం శాశ్వితంగా ఉండదు కాబట్టి ఏ సమస్య కైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి అంతే కానీ కుంగి పోకూడదు
@ranjithch
@ranjithch Жыл бұрын
అద్భుతంగా చెప్పారు మిత్రమా 🙇🫂
@rajanarsimhachary1156
@rajanarsimhachary1156 11 ай бұрын
Jai Krishna Jai Krishna Jai Krishna....
@bhaskarrao6762
@bhaskarrao6762 6 ай бұрын
Jai sri Devi Radhe Rajeswari Devi
@Mr.karthik88
@Mr.karthik88 Жыл бұрын
Super bro iam full of depression about life when I watch your vedios again iam coming back thanks for making such kind of vedios, how many people facing same problem?
@nagaiahch5396
@nagaiahch5396 Жыл бұрын
Thanks for sharing valuable questions
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@kupendar4228
@kupendar4228 2 күн бұрын
Srikrishna Srimanarayana🙏🙏
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
Gooo morning everone
@PavanMudhiraj-wq8nn
@PavanMudhiraj-wq8nn Жыл бұрын
Jai sree Krishna❤️
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@bnrao9787
@bnrao9787 Жыл бұрын
భారత్ మాతాకీ జై
@premaabbagari7014
@premaabbagari7014 Жыл бұрын
Anni nachinavi.❤
@Telugufuninone
@Telugufuninone Жыл бұрын
చాలా బాగా చెప్పేరు
@vijaykumarsaini4454
@vijaykumarsaini4454 11 ай бұрын
జై శ్రీ కృష్ణ
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai Ай бұрын
3persons so good .man power.god power
@venkatchakilam5595
@venkatchakilam5595 11 ай бұрын
Hare Krishna 🙏🙏🙌
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 23 күн бұрын
జై శ్రీకృష్ణ 🙏🌹🙏
@bompallyrishi733
@bompallyrishi733 6 ай бұрын
సూపర్ నాకు చాల నచ్చింది ఇంకా చెయ్యండి రాధ కృష్ణ
@NarayanraoNalla
@NarayanraoNalla Ай бұрын
jivithamulo anukunadhi jargawu jarigaydi thayadu kalalu chala viluwaynadi gadichi china prathi ni musamulo prathi nimusamu manamu maran ichina thirigi radu kada tara aduku suna samayamu wurda chaychukutay jivithamay vaystu abadama
@thrivikrammannepally5959
@thrivikrammannepally5959 Жыл бұрын
కాలం చాల శక్తివంతమైనది రూపు రేకలే కాదు చేతి రేకలు కూడా మార్చేయగలడు ..చాలా బాగుంధీ
@nageshmathangi7874
@nageshmathangi7874 4 күн бұрын
సూపర్ సార్ 🙏🏻🙏🏻
@rajinib7188
@rajinib7188 Жыл бұрын
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
@lalithalalitha5960
@lalithalalitha5960 Ай бұрын
Super ka undi elative vente life chala gaunntaundi❤
@sravanikeerthi4060
@sravanikeerthi4060 Жыл бұрын
Jai Krishna began Jai Jai Thankyou so much
@padmapatil8335
@padmapatil8335 Жыл бұрын
Tanks for your good and great messages
@bolewarumakanth3999
@bolewarumakanth3999 11 ай бұрын
Time is gold 🎉
@sailujagonthina5978
@sailujagonthina5978 Жыл бұрын
🙏🙏🙏
@Swpna554
@Swpna554 11 ай бұрын
మీరు చెప్పిన సూక్తులు అన్ని చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చింది వాస్తవాలు చెప్పారు సార్ అన్నీ నిజాలు చాలా బాగున్నాయి🙏💜👏👏👍👌
@naraharisoppari6542
@naraharisoppari6542 2 күн бұрын
all are very supper 🙏🙏🙏
@srinivasgelle6733
@srinivasgelle6733 Жыл бұрын
🙏సూపర్ సార్ 👍👌
@user-yj9ds2ir8i
@user-yj9ds2ir8i 11 ай бұрын
Allsupersir
@kandrathivijayakumari1028
@kandrathivijayakumari1028 11 ай бұрын
భరోసా ఇవ్వని బంధంతో బందీ అవడం కన్నా,,, నమ్మకం తో ఏర్పడిన బంధం తో అతిధి గా వెళ్లడం... super
@bitlasai4238
@bitlasai4238 5 күн бұрын
రాధాకృష్ణ ❤🙏
@palledaraghu5344
@palledaraghu5344 11 ай бұрын
Waw super so great
@suryanarayanayakkala3569
@suryanarayanayakkala3569 Жыл бұрын
Anni sukthulu bagunnavi.
@venugopalrao3925
@venugopalrao3925 11 ай бұрын
Exlent
@goud...gangadhar8929
@goud...gangadhar8929 11 ай бұрын
Super Radha Krishna
@cherukuashok6747
@cherukuashok6747 11 ай бұрын
Super
@garagaparamesh8983
@garagaparamesh8983 Жыл бұрын
All are good
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@skk8047
@skk8047 8 ай бұрын
Great words for changing life
@VijayVijay-cp7mb
@VijayVijay-cp7mb 11 ай бұрын
All❤🎉🎉🎉❤ super
@chetlapallyshankaraiah1531
@chetlapallyshankaraiah1531 11 ай бұрын
Jai sri krishna🙏🙏🙏🙏
@mohant4323
@mohant4323 11 ай бұрын
Chala manchi vicheyalu chapparandi jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏
@samathareddy549
@samathareddy549 2 ай бұрын
All r super
@darshanvinay4471
@darshanvinay4471 11 ай бұрын
Jai krishna
@MunkuudaualaUdayalakshmi
@MunkuudaualaUdayalakshmi Жыл бұрын
🎉🎉🎂🎂👌👌👌
@vshivakumar2906
@vshivakumar2906 Жыл бұрын
Very very nice
@Geethavavilala
@Geethavavilala 3 ай бұрын
Lost one super👍👍👍👍
@SirigiriMallikarjunaGoud-wr4pr
@SirigiriMallikarjunaGoud-wr4pr 9 ай бұрын
Jai Radhakrishna🙏🙏🙏🙏
@rajeshbathula5532
@rajeshbathula5532 11 ай бұрын
అన్నీ సూక్తులు ఇంకా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
@repalasaritha840
@repalasaritha840 9 ай бұрын
సహాయం aadichalani దీవించు Krishna సేవా కార్యక్రమాలు చేయాలని దీవించు kannya జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ Nuvuu సర్వము Krishna ni నామము సదా మాకు kaligichu🙏🙏🙏🙏🤲🏿🥰👍
@kusumakumari982
@kusumakumari982 11 ай бұрын
Voice chala bagundi
@prabhareddy6665
@prabhareddy6665 Жыл бұрын
హై సర్🙏🙏🙏 మీ సందేశాలు నాకూ చాలా అంటే చాలా నచ్చింయి అనే పాదం చాలా చిన్న మాటే అంత బాగ ఉంటుంది మీ సందేశాలు. కానీ నాది ఒక చిన్న కోరిక ఆ "కృష్ణ పరమాత్మ" గురిచి చెప్పండి రాదా కృష్ణ ఎందుకు గుండెల్లో 😢పగిలేల బాద పాడారు మీ వాయిస్ లో వినలి అని ఉంది....
@shanmukalakshmi9294
@shanmukalakshmi9294 11 ай бұрын
Motham nachindi really super
@suribabu531
@suribabu531 Жыл бұрын
All mostly super important thinking very nicely
@hyderabaditvofficial
@hyderabaditvofficial Жыл бұрын
Fantastic. Words
@balajiguthikonda9517
@balajiguthikonda9517 11 ай бұрын
Great words 🙏🙏🙏🙏🙏
@muneeswari8791
@muneeswari8791 6 ай бұрын
Anni nachayi ❤
@korataramalakshmi1324
@korataramalakshmi1324 2 ай бұрын
Hi.jai.shree.krishna.radha.krishna.hare.rama..hare.krishna
@BhavaniV-np5jc
@BhavaniV-np5jc 11 ай бұрын
Super 👍😍😍
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Жыл бұрын
jai vasavimaata
@dsesharaodsesharao4230
@dsesharaodsesharao4230 11 ай бұрын
Jay shree krishna Radhe Radhe ❤❤❤❤
@gonuguntlaramu5439
@gonuguntlaramu5439 11 ай бұрын
ఈ వీడియో చాలాబాగా నచ్చింది ❤❤❤❤
@padmalathakarneddi8957
@padmalathakarneddi8957 Жыл бұрын
Chaalaa manchi vishayaalu
@alupuribhavya8935
@alupuribhavya8935 4 ай бұрын
జై శ్రీకృష్ణ
@choppariswapna7810
@choppariswapna7810 11 ай бұрын
Vetakaram sukti.chala bagudhi.mind distrub inappudu e matalu nta dhyranni istayyo.chala thanks andi.
@ramakrishnareddychitlapall7724
@ramakrishnareddychitlapall7724 9 ай бұрын
Sri Krishna 👍 video is help for better add society
@saraswathidevi2929
@saraswathidevi2929 Жыл бұрын
Koti vandanalu jai kreshna
@kiranmai6978
@kiranmai6978 Жыл бұрын
🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@saibabumatta264
@saibabumatta264 9 ай бұрын
I liked the saying that those who have no money at the age of 40 there will be a time still to earn money that gave me more inspiration. Sai babu matta.
@saradayandrapu
@saradayandrapu 11 ай бұрын
Super❤😊jaisree
@allegangadhar7710
@allegangadhar7710 Жыл бұрын
Super words sir
@thumbalammanjula3874
@thumbalammanjula3874 Жыл бұрын
All are good sir👏🙏💐
@user-kr5dr9vl3t
@user-kr5dr9vl3t Жыл бұрын
Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@_harish109
@_harish109 Жыл бұрын
Jai Shree Krishna 🌹🌹🌹🌹🌹🌹🚩🚩🙏👍
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
సర్ ఇప్పటి వరకూ ఎన్నిసార్లు విన్నా నో లెక్క లేదు అన్నీ బాగున్నాయి.fantastic అబద్ధానికి మిత్తులు ఎక్కువ నిజానికి శత్రవులు ఎక్కువ . చాలా చాలా బాగున్నాయి. సర్ మిమ్మల్ని అభిమానించే వారిలో ఫస్ట్ నేనే సర్jai radha krishna🌹🌹👏👏💓❤️💕
@kollupadma252
@kollupadma252 Жыл бұрын
Anni bagunnayi Anni nacchayi
@avnbabu1496
@avnbabu1496 11 ай бұрын
​@@kollupadma252ppp0ppp poo p00000a❤
@user-fy8eb5wl4u
@user-fy8eb5wl4u 10 ай бұрын
Mee voice naku manchi Mitrudu..neenu aellanti sutivationlo unna mee matala dwaara teliyani positivtyni manasanthini pondhagalugutunnsnu...mee matalu naa manasunitake bhadanu taginche.. Avvsudhamulikalu..mee voice meeku Lord radhakrishna iche varam..naku mee voice naku aa God iche e earthpi manchi Mitruduga bhavistunnsnu meeku naa Hrudayapurvaka Dannyavadhamullu....anni matalaki mounanganee eppatikappdu thanks cheppuunee untanu...thank Q.. So much Neestama...
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai Ай бұрын
Guruvulu B.RK.sir.B.vs.sir.B.k.smam
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai Ай бұрын
Ma god,s.am ma kameasware.Na na.murthy.Garu.bhavagaru .Raju garu🎉🎉🎉
@srb-827
@srb-827 9 ай бұрын
Grate masage bro
@sujankumarnimmagadda232
@sujankumarnimmagadda232 9 ай бұрын
Nice
@narayanareddyvennapusa650
@narayanareddyvennapusa650 9 ай бұрын
అన్ని సూక్తులు చాలా బాగున్నాయి ధన్యవాదములు
@sisterscute6194
@sisterscute6194 Жыл бұрын
😅super. Swamy.
@ramadevi3336
@ramadevi3336 9 ай бұрын
Jia sri krishna🙏🙏🙏🙏🙏
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 46 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 1,7 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 333 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 106 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 928 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 10 МЛН