No video

రజాకర్ చిత్ర సమీక్ష | You Will Be Shocked After Watching This Movie | B Talkies Telugu

  Рет қаралды 4,241

B Talkies Telugu

B Talkies Telugu

Күн бұрын

► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.ne...
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 72
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 5 ай бұрын
సినిమా చూసేంతసేపు రక్తంమరుగుతూనే ఉంటుంది..ఇంత పైశాచికపు మతఉన్మాదులకు మతంతప్ప మనిషి కనబడదు,మతపిచ్చితో మనిషి ఉన్మాదంగ మారి రాక్షసంగా మారిపోవడమనేదే ఈ రజాకార్ల రక్తచరిత్రల కథలు..నీచుడైతే రాక్షసులతో పోల్చకుండా రజాకార్లతో పోల్చేరోజులు వచ్చినట్టున్నాయి సామి...జై హింద్..
@Prashu-D
@Prashu-D 5 ай бұрын
అన్న.. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది..ఇది చూసైనాసరే హిందువులలో మార్పు రావాలి..ఐక్యమత్యంతో బీజేపీ ని గెలిపించాలి..జై శ్రీరామ్
@oldmonk7339
@oldmonk7339 5 ай бұрын
ఇలాంటి సినిమాలు చాలా రావాలి అప్పుడే 60 ఏళ్ల అబద్దాల పుట్ట బద్దలయ్యేది
@siadhcsf9263
@siadhcsf9263 5 ай бұрын
నీకు మెదడు ఉన్నదా??!!
@నంద్యాలనడిపోడుKHK
@నంద్యాలనడిపోడుKHK 5 ай бұрын
సినిమా చాలా బాగుంది, అలనాటి చరిత్ర చాలా చక్కగా తీశారు జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏...
@narsimhacheera1797
@narsimhacheera1797 5 ай бұрын
ఇంకా కొన్ని వదిలి వేశారు....మా గ్రామ పెద్దకు ఇప్పుడు 87 సంవత్సరాలుంటాయి...అతడి అనుభవాలను మాతో చెప్పారు....పొలం కాడ పశువుల పాలు పితుకొని వస్తే... దొరలు వచ్చి బెదిరించి ఎక్కువ పాలు తాము గుంజుకొని అడుగున కొన్ని వదిలిపెట్టి పశువుల కాపరు లకు వదిలే వారట.... ఇదేమిటని అంటే దెబ్బలె... దిక్కు..! కళ్ళు తాగిన పైసలు అడగొద్దు...!అడిగితే అంతే లొట్టి పగలగొట్టుడే..!!. గొర్రెలను,మేకలను మందలపై పడి ఎత్తుకెళ్ళినా...ఏమి అనొద్దు.... అంటే వారి చేతిలో జంబియ(కత్తి) మెడ పైకి వస్తాయని....! మా పక్క గ్రామాన్ని. రజాకార్లు స్థావరంగా చేసుకున్నరూ... భారత సైనికులు వచ్చి పోలీసు చర్యలో భాగంగా వారి స్థావరాలపై దాడి చేశారు.
@nukalaprasad2444
@nukalaprasad2444 5 ай бұрын
నేను ఈ రోజే చూసా చూస్తున్నంత సేపు రక్తం మరుగుతుంది
@nelantibalaji6521
@nelantibalaji6521 5 ай бұрын
ఈ సినిమా చూడక పోతే మన చరిత్ర ఎప్పటికీ తెలుసుకోలేరు ఇంతటి కఠోర వాస్తవాలు తీయాలంటే ఎంతో ధైర్యము కమిట్మెంట్ ఉండాలి ఇది లాభాపేక్ష కోసము తీసింది కాదు సినిమా చూసిన తర్వాత అందరూ అనే మాట ఇది 👍👍💪💪🙏🙏
@nandakumar.s6938
@nandakumar.s6938 5 ай бұрын
టైటిల్ అదిరిపోయింది అన్న
@umadevik8499
@umadevik8499 5 ай бұрын
ఎర్ర పూష్పాలకి వాళ్ళ లాభం, సౌకర్యాలు వారికి వేస్తే చాలు.ఇక ప్రజలు ఏడ్చిన మొత్తుకున్నా ఏం పరవాలేదు.కావాలంటే పాటలు పాడుతారు.స్థూపంకడతారు.వాస్తవం వప్పుకొని చెడ్డ వాళౌతారా ఎంటి!
@raghunadh9567
@raghunadh9567 5 ай бұрын
చరిత్ర గురించి చదవడానికి, వినడానికి కూడా ఇష్టపడని వాడు ఎందుకూ పనికిరాని చెదతో సమానం
@Karnasivaraj
@Karnasivaraj 5 ай бұрын
ఖాన్ గ్రేస్ ఉగ్రవాద పార్టీ అంధ భక్తులు, కమ్మీలు 😂😂😂😂 నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు
@arunabojjapuri5136
@arunabojjapuri5136 5 ай бұрын
Maa Amma,Nayana ,pedda Nayana kuda razakarla badhithule
@saishashi9978
@saishashi9978 5 ай бұрын
Cinema thappaka chudandi
@user-lz4jf3oz5m
@user-lz4jf3oz5m 5 ай бұрын
మీరు ముందుకు వచ్చి ఎందుకు చెప్పరు . 🤔
@manumahi6481
@manumahi6481 5 ай бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@nnk9115
@nnk9115 5 ай бұрын
10/10
@vujaysena
@vujaysena 5 ай бұрын
Cinema chala bagundi....
@nayaryamin5676
@nayaryamin5676 5 ай бұрын
Movie Monne chusa, chala bhagundhi 👍👍👍 Kachitham ga prathi Bharatiyudu chudavalasina movie
@balreddysarikonda7926
@balreddysarikonda7926 5 ай бұрын
only razakars have done all atrocities.
@kommusrinivasmudiraj
@kommusrinivasmudiraj 5 ай бұрын
Good Movie Super
@boddurajesh8695
@boddurajesh8695 5 ай бұрын
Super movie ❤
@TeluguIndian729
@TeluguIndian729 5 ай бұрын
Thanks to B Talkies Telugu👏👏🙏🙏
@bandabhoomesh3944
@bandabhoomesh3944 5 ай бұрын
సినిమా చాలా బాగుంది
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 5 ай бұрын
Superb sir ❤
@ylvarma206
@ylvarma206 5 ай бұрын
Razakar dwara naaku telsindhi enti ante MIM and communists are bekar😂😂😂
@saishashi9978
@saishashi9978 5 ай бұрын
Super undi cinema 🎉🎉
@anjibabu2875
@anjibabu2875 5 ай бұрын
పటేల్, పట్ట్వాడి అంటే present like ktr,kcr, రేవన్న తలపై టోపీ లు పెట్టుకొని ఇఫ్తార్ కి పోతుంటారు అలంటాలెన్న. వాళ్ళే అయ్యుంటార్లే
@user-uc9fs5hh8c
@user-uc9fs5hh8c 5 ай бұрын
ఆంధ్ర ప్రజలారా .. మనకి మళ్ళీ ' జగనన్న ' సీఎం గా కావాలి. ఎందుకంటే .. సగం నాశనం కన్నా సర్వ నాశనం మిన్న 😂🤪😝🤣😁
@om-jt4th
@om-jt4th 5 ай бұрын
Absolutely correct
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 5 ай бұрын
😂😂😂
@durganath1160
@durganath1160 5 ай бұрын
Sarva naasanam eppudo jarigi poyindi. Inka sagam baagane undani aasa padunattunnaru papam
@user-uc9fs5hh8c
@user-uc9fs5hh8c 5 ай бұрын
@@durganath1160 antega🤣😁🤪😝
@1Hindu550
@1Hindu550 5 ай бұрын
😂😂 అన్నయ జై శ్రీ రామ🙏❤
@ksridevi8148
@ksridevi8148 5 ай бұрын
🎉🎉🎉🎉
@venkatalaxmi703
@venkatalaxmi703 5 ай бұрын
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM
@ramamurthylingam999
@ramamurthylingam999 5 ай бұрын
Bharat Mata ki Jai
@praveenkumar-mi2ru
@praveenkumar-mi2ru 5 ай бұрын
Good.
@muralimohanvarma4390
@muralimohanvarma4390 5 ай бұрын
Super chala bhagundhi
@KalagarlaVenkat-xn9gq
@KalagarlaVenkat-xn9gq 4 ай бұрын
Jai sriram
@ylvarma206
@ylvarma206 5 ай бұрын
Devaki samaja sevaki 😅😅😅
@satyacsit
@satyacsit 5 ай бұрын
Good reviews.. నటి దేవి కాదు ప్రేమ bro 😊
@user-lp4hb1nf5m
@user-lp4hb1nf5m 5 ай бұрын
Chalabagundi Rajakar Srpt lo MA Amma cheppadi Rajakarlu hantaka Matonmadalu kallaku kattinattu chupincharu Darshaka producer laku Dhanyavadalu Bharathiyulaku manavatvam dharmam nyayam mukyam jai Sriram bharathmataki Jai vandemataram jaihind jai Modi long live Bjp
@ravithota4456
@ravithota4456 5 ай бұрын
Not only Muslims but patels and jamindars are also responsible for this holocaust. Some jamindars used Razakars as weapons to suppres the people
@Gaya3sanatani
@Gaya3sanatani 5 ай бұрын
🎉
@RavindranathVeluru
@RavindranathVeluru 5 ай бұрын
BOYCOTT MSLMS AND CHRSTN S
@rajeshpeyala3689
@rajeshpeyala3689 5 ай бұрын
👍🏻
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@satish_kakani
@satish_kakani 5 ай бұрын
🕉️🔱
@dream2dancezumbafitness733
@dream2dancezumbafitness733 5 ай бұрын
Movie chala bagundi Hyderabad genocide
@manikantakarri3317
@manikantakarri3317 5 ай бұрын
Ippudu Owaisi ni kuda tharimi kottalasina samayam vachindhi
@manikantakarri3317
@manikantakarri3317 5 ай бұрын
Komaram bheem midha kuda cinema ravali
@suribabuchetla4570
@suribabuchetla4570 5 ай бұрын
🎉
Love Story Of Kolkata Medico Student | Red Tv
9:22
RED TV
Рет қаралды 66 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 144 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 88 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Explained: Bangladesh crisis | Thulasi Chandu
19:51
Thulasi Chandu
Рет қаралды 470 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 144 МЛН