Raja Nee Sannidhilone Official || LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG || BRO JOHN J || SAREEN IMMAN

  Рет қаралды 9,279,120

Bro John J Official

Bro John J Official

4 жыл бұрын

FOR MORE VIDEOS PLEASE SUBSCRIBE OUR CHANNEL
MUSIC : SAREEN IMMAN
TABLA : ANIL ROBIN
TITLE DESIGN : CHOOSEN CHARAN
LYRICS, TUNE : JOHN J
EDITING, VIDEO & VFX : SHYAM STUDIOS
For Details: 9704381636
Naa Jeevithaniki Yajamanuda • NAA JEEVITHANIKI YAJAM...
Song Track : • Raaja Nee Sannidhilone...
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
TAGS :
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / raara thammudu latest telugu christian song 2016 / raa ra thammudu telugu christian song 2016 / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song na yesayya naamamrutham / heart touching telugu christian song 2016 / neffi cba // pas.k.yakobu // christian brethern assembly/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian new calvary temple songs/telugu christian kids worship songs/telugu christian raj prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fetcher / Sanath / KK Songs / Hindi Songs / Christmass Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandadi Songs / Sandeep Songs / Sandeep Choutha Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / Upendar Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / Yesuto Pratidinam / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2018 Christian Songs / 2018 Malayalam Christian Devotional Songs / 2018 Christian Devotional Songs Telugu/Latest Telugu Christian Songs 2017 2018 2019
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christiannenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
Latest Telugu Christian christmas songs 2018
Indian christian songs
New Sharon sisters songs
Jk Christopher Latest songs
Telugu Christian songs New
Latest New Telugu Christian Song
Full HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 8 600
@Balarajuprince
@Balarajuprince 2 жыл бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@koteswararaokodali9256
@koteswararaokodali9256 2 жыл бұрын
Nice bro
@sankatipraveen8683
@sankatipraveen8683 2 жыл бұрын
Super song bro nenu kuda padanu brother
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@kalyanasayamma3862
@kalyanasayamma3862 5 ай бұрын
Thank you
@Thevoiceofchildren2022
@Thevoiceofchildren2022 5 ай бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య } 2 నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య } 2 నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య } 2|| రాజా నీ సన్నిధిలోనే || నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం } 2 కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును } 2 నీవే రాకపోతే నేనేమైపోదునో} 2|| నేనుండలేనయ్య || ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా } 2 ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు } 2 నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య } 2|| నేనుండలేనయ్య || ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా } 2 విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము } 2 నిన్ను మించిన దేవుడే లేడయ్య } 2|| నేనుండలేనయ్య
@vijaykumarmera9988
@vijaykumarmera9988 2 ай бұрын
Praise the lord brother 🙌 God bless you 🙌
@vasanthagrandhi1357
@vasanthagrandhi1357 Ай бұрын
God bless you all brother
@prabakarrao-xv6zz
@prabakarrao-xv6zz 11 күн бұрын
Glory to god
@JojiJoji-wb2wv
@JojiJoji-wb2wv 10 күн бұрын
@Azmeera_Dileep.
@Azmeera_Dileep. Жыл бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2|| నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2|| నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం||2|| కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును||2|| నీవే రాకపోతే నేనేమైపోదునో ||2|| నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2|| నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2|| ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా||2|| ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు||2|| నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య||2|| నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2|| నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా||2|| విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము||2|| నిన్ను మించిన దేవుడే లేడయ్య||2|| నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2|| నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
@nagraj456
@nagraj456 Жыл бұрын
God bless you
@sandyak8527
@sandyak8527 Жыл бұрын
👌👌 song super annya 🤝🤍🤍💙💙🤍
@ManiBhallu-ux2mt
@ManiBhallu-ux2mt Жыл бұрын
@DarlaNishi
@DarlaNishi Жыл бұрын
Good 6:30
@sagardigitals007
@sagardigitals007 Жыл бұрын
😊 super
@DIVYADIVYA-kd4zn
@DIVYADIVYA-kd4zn 3 жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ 👌👌👌👏👏👏😘😘😘😘👏👏, ఈ సాంగ్ నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤❤❤👇👇👇👇👇👇👇❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇❤❤❤👇👇👇👇👇👇👇👇👇
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
Thank you so much sister
@samsonmyathari3163
@samsonmyathari3163 3 жыл бұрын
0qqa
@DIVYADIVYA-kd4zn
@DIVYADIVYA-kd4zn 3 жыл бұрын
@@samsonmyathari3163 oqqa ardam kaledhu 😔
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
Ok Anukunta sis
@DIVYADIVYA-kd4zn
@DIVYADIVYA-kd4zn 3 жыл бұрын
బ్రదర్ ఈ పాట రాసినవారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏😄😄😄, నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం బ్రదర్ 😘😘😘😘😍😍😍😍❤❤❤😍👍👍👍👍, దేవుని కృప వల్ల ఇంకా ఎన్నో పాటలు రాయాలని ఆశిస్తున్నాను 😊😊😄😄😄❤❤❤👏👏👏👏👏👍👍👍👍
@Anandkumar-lo1fp
@Anandkumar-lo1fp 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ మా బాబు పేరు ఆనంద్ కుమార్. బాబుకి ఇప్పుడు నాలుగవ సంవత్సరం.మూడవ సంవత్సరం వచ్చిన దగ్గర్నుండి,నేను ఉండాలే నయ్యా,నే బ్రతుకలేనయ్యా,నీవు లేకుండా నేను ఉండలేను అయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా అని ఇప్పుడు కూడా ఎప్పుడూ పాడుతూనే ఉంటాడు అయ్యా
@sajeevamani1862
@sajeevamani1862 2 ай бұрын
Praise the lord, aa satyani babu chinna vayasu lo ne grahinchinandhuku devunni sthuthisthunnanu .. .. Intha vayasu vachinna sontha gnanam tho NENU ane vaikari tho devuni mahima parachadam yevariki raadhu
@rajugaming5958
@rajugaming5958 Жыл бұрын
Bro iam aa hindhu.. But ee patani rojuku 4 times vintunna bro.. Loved the vice and lyrics.. ⛪🙏❤
@Ash-go3on
@Ash-go3on Жыл бұрын
😊🎉👍🙏🙏👌
@Ash-go3on
@Ash-go3on Жыл бұрын
😊🤓😭🙏👌💗❤❤😘😘💋🫂
@shaikmoses2628
@shaikmoses2628 4 жыл бұрын
*Lyrics* రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2) నీవే లేకుండా నేనుడలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధలన్నిటి నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (2) ఊపిరి ఆగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) Rājā nī sannidhilōnē uṇṭānayya manasārā ārādhistu bratikēstānayya (2) nēnuṇḍalēnayya nē bratukalēnayya (2) nīvē lēkuṇḍā nēnuḍalēnayya nī tōḍē lēkuṇḍā nē bratukalēnayya (2) nī sannidhānamulō sampūrṇa santōṣaṁ ārādhin̄cukonē viluvaina avakāśaṁ (2) kōlpōyinavanni nāku iccuṭakunu bādhalanniṭi nuṇḍi bratikin̄cuṭakunu (2) nīvē rākapōtē nēnēmaipōdunō (2) oṇṭari pōru nannu visigin̄cina manuṣulellaru nannu tappupaṭṭina (2) oṇṭarivāḍē vēyi mandi annāvu nēnunnānulē bhayapaḍaku annāvu (2) nēnaṇṭē nīku inta prēma eṇṭayya (2) ūpiri āgēvaraku nītōnē jīvistā ē dārilō naḍipina nī veṇṭē naḍicōstā (2) viśvāniki karta nīvē nā gamyamu nī bāṭalō naḍucuṭa nākentō iṣṭamu (2) ninnu min̄cina dēvuḍē lēḍayya (2)
@BroJohnJ
@BroJohnJ 4 жыл бұрын
Tnq for loving anna
@pramodxavier6717
@pramodxavier6717 4 жыл бұрын
Thank you sir for sharing lyrics.. May the God shower blessings upon you ...
@sureshsms7191
@sureshsms7191 4 жыл бұрын
Hi
@Josh09volly
@Josh09volly 4 жыл бұрын
Thanks
@sureshsms7191
@sureshsms7191 3 жыл бұрын
Sujana
@rajeshpenjarthy5153
@rajeshpenjarthy5153 2 жыл бұрын
పల్లవి : రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ( 2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2) నీవు లేకుండా నేనుండలేనయ్య నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) 1). నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికుంచుటకును( 2) నీవే రాకపోతే నేనేమైపొదునో( 2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2) నీవు లేకుండా నేనుండలేనయ్య నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) " రాజా " 2).ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులేల్లరు నన్ను తప్పుపట్టినా( 2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు( 2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2) నీవు లేకుండా నేనుండలేనయ్య నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) "రాజా " 3).ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా ( 2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2) నీవు లేకుండా నేనుండలేనయ్య నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) " రాజా "
@podilaruth6907
@podilaruth6907 2 жыл бұрын
💞🚉😎🙄😎😭 you ❤️😘😘
@thimothyofficialdkpm5889
@thimothyofficialdkpm5889 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏼👏👏👏👏👏🏼👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍🤝🤝🤝🤝😍😍😍😍😍
@rychannel6006
@rychannel6006 2 жыл бұрын
Super anna
@paarogyi9927
@paarogyi9927 2 жыл бұрын
Super
@daliniuday1309
@daliniuday1309 2 жыл бұрын
Super song Thanks
@Swarupa.chinnithalliG
@Swarupa.chinnithalliG 11 күн бұрын
Same ma akka valla babu 4months...nundi... ippudu 6th running....ee song vinte entha cry cheseevadaina..apesthadu....vadiki ..eee song ante chala istam.... brother...Thank you
@saikrishnasms7345
@saikrishnasms7345 Жыл бұрын
అన్నయ్య నేను మిమ్మల్ని కంధరవల్లి లో చూశాను అన్నయ్య నేను ఈరొజు నుండి ప్రభుని విడిచిపెట్టి ఉండను. నేను పోలీస్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అన్న నాకోసం ప్రాధాన చెయన్న ...🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏నపెరు కోడవల్లి సాయికృష్ణ ..అన్న plz anna
@prasadtadi5350
@prasadtadi5350 Жыл бұрын
Prasie the lord bro
@user--jesu_god
@user--jesu_god Жыл бұрын
yeshuva perita niku job vacgu gaka ........amen>
@joynissy6834
@joynissy6834 Жыл бұрын
Naa krungibaatalo nannu ethhuki leepina paata idi naa paatakooda anna tq soo much God for this best song tq bro
@m.nareshnani8016
@m.nareshnani8016 Жыл бұрын
God will help you
@kuwaitq7842
@kuwaitq7842 Жыл бұрын
GOD bless you
@padhmapadhma2247
@padhmapadhma2247 2 жыл бұрын
అన్నయ్య ఈ పాట ను రోజుకి ఒక 4 సార్లు వింటున్న అన్న. నేను Bible training తీసుకుంటున్నా అన్నయ్య. నేను ఎంతో మందికి సువార్త ప్రకటించడానికి pray for me అన్నయ్య
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Pray for you 🙏 Don't worry Be strong
@lokeshrajuvarakavi4160
@lokeshrajuvarakavi4160 Жыл бұрын
Ggdgg
@mrsudeep9921
@mrsudeep9921 Жыл бұрын
God bless you
@susannao7904
@susannao7904 Жыл бұрын
God bless you 🙏
@vimalareddy5180
@vimalareddy5180 Жыл бұрын
@@BroJohnJ,d) :l 👌 ppp0\u
@davidrajuvaidhani6734
@davidrajuvaidhani6734 3 жыл бұрын
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి బ్రతికించుటకు ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులు ఎల్లరు నన్ను తప్పుపట్టిన ఈ పదాలలో దేవుని శక్తి ఉంది బాధల నుండి బ్రతికించేది దేవుని శక్తి అన్ని సమయాలలో పాడుకో గలిగిన song ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచి song క్రైస్తవ ప్రపంచానికి అందించారు దేవుడు బహుగా దీవించును గాక🙏🙏👌👌🧎‍♂️🧎‍♂️
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
అదంతా దేవుని కృప డేవిడ్. నాలో ఏమి లేదు గానీ కేవలం పరిశుద్ధాత్ముని సహాయంతో నడిపించబడుతున్న జీవితంలో దేవుడు నేర్పిన పాఠాలు, అనుభవాలు, పొందుకున్న మేలులు, అందుకున్న కృప ఇలా అందరి జీవితాలకు సరిపోయే విధంగా ఈ పాట రాసే ప్రక్రియలో పరిశుద్ధాత్మ సహాకారం అద్భుతం అంతే తప్ప నాలో ఏమి లేదు.
@mallavarapunagendra2818
@mallavarapunagendra2818 2 жыл бұрын
Excellent reply sir
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank U
@zennn998
@zennn998 2 жыл бұрын
Praise the Lord brother పరిశుద్దాత్మ దేవుడు మిమ్మల్ని అనుదినం నడిపించును gaaka👍🏻👍🏻
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Amen Thank you sister
@BeaulahforChrist
@BeaulahforChrist Күн бұрын
ఈ పాట క్రైస్తవ ప్రపంచానికి చాలా ఆదర్శం..అద్భుతమైన స్వరం...గొప్ప స్వర కల్పన..హృదయాన్ని హత్తుకునే సంగీతం.ప్రతి క్రైస్తవుడు చాలా ఇష్టం గా పాడుకునే పాట ఇది..ఇలాంటి గొప్ప పాటలు దేవుడు మి ద్వారా అందించాలని కోరుకుంటూ God bless you so much sir
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక
@veenagospelmelodiesmahende3428
@veenagospelmelodiesmahende3428 Жыл бұрын
Praise the lord brother నేను ఒక keyboard player నాకు 10 నెలల బాబు మీ పాటలో ఎం నచ్చిందో తెలియదు వాడు తినాలన్న పాలు త్రాగాలి అన్నా ఏడిస్తే మానాలన్న .. మీ పాటే లేకపోతే ఇవన్నీ చేయడు .... వేరే సాంగ్స్ పెడితే ఒప్పుకోడు ఏది ఏమైనా మా బాబు మీ పాటతో దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు thank you brother glory to god
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏 Thank you brother
@rev.paulmadhukar742
@rev.paulmadhukar742 Жыл бұрын
Brother may God bless you to write and compose many songs
@ashokrajput1993
@ashokrajput1993 Жыл бұрын
Good .... Glory to God 🥳🥳👍🏻👍🏻👍🏻
@swapnadevaraplli1692
@swapnadevaraplli1692 Жыл бұрын
Glory to God
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
@ynryenibera8598
@ynryenibera8598 2 жыл бұрын
ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేను వున్నా అంటూ భయపడకూన్నావు, ఈ లైన్ విన్నప్పుడు నేను ఏడ్చాను బ్రదర్,
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Praise God 🙏
@kumpatinazareth8554
@kumpatinazareth8554 5 ай бұрын
వంటరివాడు వేయి మంది అన్నావు నేను ఉనాన్నులే భయపడకు అన్నావు 🫰 ఆమెన్ 📎🌎❤️‍🩹🙌✝️ prey for me brother
@sowbhagyasowbhagya889
@sowbhagyasowbhagya889 2 жыл бұрын
దేవుడు నిన్ను ఇంకా అత్యాధికంగా హెచ్చించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అన్నా..మీరు ఇంకా అనేకమైన పాటలు పాడి ప్రభువు నామమును ఘనపరచాలని ఆ దేవుని ధీవేనలు నీకు ఎల్లప్పుడు ఉండాలి
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Amen Thank you sister 😊
@pavaleenapothuraj5702
@pavaleenapothuraj5702 2 жыл бұрын
Amen
@koppulakumar5912
@koppulakumar5912 Жыл бұрын
ᴩᴩ
@koppulakumar5912
@koppulakumar5912 Жыл бұрын
ᴩᴩᴩᴩ
@perikalamalavya8075
@perikalamalavya8075 9 ай бұрын
D
@johnpaulkodali5192
@johnpaulkodali5192 Жыл бұрын
1.7K, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య❤️
@navingurrala9994
@navingurrala9994 Жыл бұрын
అద్బుతమైన ఆరాధన గీతము మన సహోదరుని ద్వార మనము వినే అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రములు చెల్లించుదం
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Amen
@merugupalamohanrao4883
@merugupalamohanrao4883 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ఈపాట రాసినా వారికి వందనాలు
@BroJohnJ
@BroJohnJ 4 жыл бұрын
Praise God...🙏🛐 Thank you so much Sir
@ks1875
@ks1875 2 жыл бұрын
ఎంత చక్కగా ఆత్మతో పాడావు బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక.
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Praise God 🙏 Thank You Brother
@someshajay4236
@someshajay4236 2 жыл бұрын
🙏🙏🙏
@Navyachapala2194
@Navyachapala2194 2 жыл бұрын
Amen Praise the lord 🙏 bro
@venkatkumar2310
@venkatkumar2310 Жыл бұрын
Ee song ki attract ipoyina vallu oka like vesukondi
@nallagundal.kataiahnallagu7793
@nallagundal.kataiahnallagu7793 5 ай бұрын
Praise the lord Annaya అన్న యవన జీవితంలో మీరు దేవుని ఆరాధించటం చాలా సంతోషం అన్న. నజరేయుడైనా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ పాట ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను అన్న ఇలాగే మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఆయన నమాని మహిమ పరచాలి అన్న నజరేయుడైన యేసుక్రీస్తు మిమ్మను ఇంకా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
@joshnap8393
@joshnap8393 Жыл бұрын
మనసుకు హాయిగా కొండంత బలంగా ఉంటుంది అన్న పాట విన్నప్పుడు🥺❤️ especially that line ఒంటరి వాడే వేయి మంది అన్నావు🥺❤️
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you sister
@joshnap8393
@joshnap8393 Жыл бұрын
@@BroJohnJ may god bless you anna ❤️
@durgabhavaniangara4957
@durgabhavaniangara4957 Жыл бұрын
@@BroJohnJ 🙏🙏👌👌
@suseelarani2500
@suseelarani2500 Жыл бұрын
Well said
@valayathodipushpaleela9538
@valayathodipushpaleela9538 10 ай бұрын
Amen 💖💖💖
@danammadanamma6614
@danammadanamma6614 2 жыл бұрын
Yenisarlu vina malli malli vinalanipistundi annaya
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@jesusabinash6173
@jesusabinash6173 2 жыл бұрын
Yes
@simonchintada
@simonchintada 8 ай бұрын
ఇంత అద్భుతంగా మీ చేత ఈ పాట రాయించిన ఆ పరిశుధ్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక.... ఆమేన్❤
@srinuseelam576
@srinuseelam576 Жыл бұрын
👍👏🙏💝🌹🌷💐వందనలుఅనయ.సుపర్.గఉందిపట
@daramkrishnadasu6947
@daramkrishnadasu6947 4 жыл бұрын
బ్రదర్ జాన్ ప్రైస్ ది లార్డ్ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఒక మంచి పాట ఇచ్చాడు. దేవుడు ఇంకను అనేకమైన పాటలను ఇచ్చి తన మహిమ కొరకు వాడుకుని నిన్ను ఆశీర్వదించును గాక.. ఆమెన్
@BroJohnJ
@BroJohnJ 4 жыл бұрын
Amen .... Praise the lord 🙏 Thank you so much Anna
@yallasiriamala4578
@yallasiriamala4578 3 жыл бұрын
Eo
@josephgunturu7777
@josephgunturu7777 2 жыл бұрын
Nice song brother... God bless u
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@ggopikrishna8367
@ggopikrishna8367 Жыл бұрын
priselord,, brother,, Naku,, kidney,,, problem, ga,, undi,, 🙏🙏🙏🙏🙏🙏🙏
@pygerisunandha8517
@pygerisunandha8517 2 жыл бұрын
నన్నెంతగానో ఆదరించిన పాట అన్నయ్య thank you so much అన్నయ్య, మీరు ఇంక ఎన్నో పాటలు వ్రాయాలని కోరుకుంటున్న అన్నయ్య
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Amen Thank you
@mjagan2886
@mjagan2886 2 жыл бұрын
Nice👏👍
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@uraju1418
@uraju1418 Жыл бұрын
,,,,, @@BroJohnJ
@user-vq2xq9sp3y
@user-vq2xq9sp3y Жыл бұрын
నిజమైన క్రైస్తవం హృదయంలో నుంచి వచ్చిన ఈ మధురమైన పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు brothar
@mullagirisyam8218
@mullagirisyam8218 Жыл бұрын
Praise the lord
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏 Thank you Brother 😊
@rajakumariarul9860
@rajakumariarul9860 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@soniakranthi1266
@soniakranthi1266 2 жыл бұрын
మా friend church లో విన్న brother ఈ సాంగ్. next day onwords నేను మా బాబు ఈ పాటే పాడుకుంటున్నాం daily ఏదో సందర్భంలో 🙏
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Praise God 🙏 Thank you Brother
@rameshrh3050
@rameshrh3050 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట బాగా పాడారు అన్నయ్య
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you
@nanini5386
@nanini5386 Жыл бұрын
Chalabagundi.yesayyanuaradimchatamvintenemanasuathmiyangabalapadunnamuthankq.p.srilakshmi.
@Bharathi-qn8nm
@Bharathi-qn8nm Жыл бұрын
వంటరిగా వున్న నా ప్రతి పరిస్థితి లో దేవున్ని స్తుతి స్తు గడిపేయవచ్చు. Thank u brother.
@ushasreepathi8791
@ushasreepathi8791 Жыл бұрын
చాల సార్లు వినాలి అనిపిస్తుంది ఈ పాట నేను చాల సార్లు విన్నాను ఇ సంవత్సరము ,,(చాల దైర్యం వస్తుంది దేవునికి స్తోత్రం)
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏 Thank you
@nazareshofficial
@nazareshofficial 4 жыл бұрын
Super worship song and heart touching song . ఇంకా ఎన్నో ఆత్మీయమైన గీతాలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనసారా శుభములు తెలియజేస్తూ ..... మీ ఆత్మీయ సహోదరుడు కణితి నజరేష్
@BroJohnJ
@BroJohnJ 4 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక....Amen Tnq for good supporting anna Thank you so much Anna
@rosirosi5382
@rosirosi5382 2 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thq sister
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzfaq.info/get/bejne/iaennLdpra-7faep.htmlb
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Nice Song Sister
@akarshtutorial2349
@akarshtutorial2349 Жыл бұрын
మా బాబుకి 4 సంవత్సరాలు బ్రదర్..ఎప్పుడు పాడుతూనే ఉంటాడు బ్రదర్.ఈ పాట అంటే మా బాబుకి, మా కుటుంబానికి చాలా ఇష్టం బ్రదర్... దేవునికే మహిమ
@anushamaddala-iz5fj
@anushamaddala-iz5fj 5 ай бұрын
❤❤
@lloveyoujesus3633
@lloveyoujesus3633 Жыл бұрын
షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నయ్య దేవునికి 🙏🏽🙏🏽🙏🏽మహిమ కలుగును గాక🙌🙌
@sumaseepelly6132
@sumaseepelly6132 Жыл бұрын
ఎంత చక్కగా ఆత్మ చేత నింపబడి పాడారు బ్రదర్ చాల బలపడచ్చు ఇ పాట వింటే మనసుకి ఎంతో సంతోషం గా మరియు బలంగా అనిపిస్తుంది దేవుడు మమల్ని మీ పరిచరియను దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏💐💐💐💐 వందనాలు బ్రదర్
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Amen Praise the lord 🙏 Thank you so much sister
@kona.jyothikona.samuel5666
@kona.jyothikona.samuel5666 Жыл бұрын
@@BroJohnJ . . . .Mm
@kona.jyothikona.samuel5666
@kona.jyothikona.samuel5666 Жыл бұрын
@@BroJohnJ llal
@ysrinuvas1642
@ysrinuvas1642 Жыл бұрын
Anna e song nanu entho adarinchindi Anna nenu e song ventay nakosamay devudu rapinchinatlu undi devuniki mahjma kalugunu gaka
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక
@manchalaprasanthi9779
@manchalaprasanthi9779 2 жыл бұрын
Praise the lord బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఇంకా ఎనో పాటలు పాడి ఎస్సయ్య ను మహిమరాచాలని కోరుకుంటున్నాను God bless you
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Amen .... Thank You brother
@esthersandala2615
@esthersandala2615 Ай бұрын
దేవునికి మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్.
@aravindindi7173
@aravindindi7173 Жыл бұрын
ಅಣ್ಣ ಈ ಹಾಡು ಕೇಳಿದಾಗ ಕಣ್ಣೀರು ಬಂದಿತು, ನಿಜವೇ ಅಣ್ಣ ಯೇಸು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರದೇ ಇದ್ದರೆ ಎನಾಗುತಿತ್ತೊ , ಅದು ಊಹಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಈ ಹಾಡು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿ ಅಣ್ಣ please ...
@venkateswararaoosali6393
@venkateswararaoosali6393 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్,,,, దేవుడు మిమ్మును దీవించును గాక,, ఆమెన్
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@maheshsuryapogu9975
@maheshsuryapogu9975 2 жыл бұрын
Brother యేసయ్య నామంలో మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి ఇటువంటి అబ్దుతమైన ఆల్బమ్స్ చేయించాలని ఆశిస్తున్నాము😍🙏🙏🙏💕💕💕
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you brother
@eswarbonu6356
@eswarbonu6356 Жыл бұрын
Loo loo o P
@sandhyaranipunuri3032
@sandhyaranipunuri3032 Жыл бұрын
అన్నయ్య వందనాలు దేవునికి స్తోత్రం ఈ పాట వింటుంటే నా మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది పదేపదే వినాలనిపించే పాట వందనాలు అన్నయ్య
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Amen
@yesurajutenali3695
@yesurajutenali3695 Жыл бұрын
Super dro 4.5.2023 ఆకివీడులో ఈ పాటపాడినప్పుడు I am happy to say❤
@thanetiudaykiran9119
@thanetiudaykiran9119 10 ай бұрын
Hi
@solmonraj4395
@solmonraj4395 Жыл бұрын
ఎన్నిమారులు విన్నను వినాలనిపిస్తుంది🙏👍
@ushasreepathi8791
@ushasreepathi8791 Жыл бұрын
ఎంత చక్కగా పాడవు బ్రదరు దేవుని నామమున వందనాలు
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you sister
@mallepoguchitti8237
@mallepoguchitti8237 Жыл бұрын
Super song brother excellent ga undhi vinadaniki anna prasise the lord
@prasadarao5905
@prasadarao5905 Жыл бұрын
రాజా నీసన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్యా నెబ్రతుకాలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్యా నీతోడేలేకుండా నెబ్రతుకాలేనయ్యా నీసన్నిధానంలో - సంపూర్ణసంతోషం ఆరాధించుకొనే - విలువైనఅవకాశం కోల్పోయినావన్ని - నాకుఇచ్చుటకును బాధలనుండి - బ్రతికించుటకును నీవేరాకపోతే - నేనేమైపొదునో *నేనుండ* ఒంటరిపోరు - నన్నువిసిగించినా మనుషులెల్లరు - నన్నుతప్పుపట్టినా ఒంటరివాడెవెయ్యి - మందిఅన్నావు నెనున్నానులే - భయపడకుఅన్నావు నేనంటేనీకుఇంత - ప్రేమఎంటయ్యా *నేనుం ఊపిరాగేవరకు - నీతోనేజీవిస్తా ఏదారిలోనడిచిన -నీవెంటేనడిచొస్తా విశ్వానికికర్తానీవే- నాగమ్యము నీబాటలోనడుచుట - నాకెంతోయిష్టము నిన్నుమించినా - దేవుడేలేడయ్యా
@prasadarao5905
@prasadarao5905 Жыл бұрын
హృదయాన్ని హత్తుకొనే ఈ పాటను వింటూ పాడుకుంటారని మాఅభిలాశ *coc.pkl.
@jesushallelujahchurch3978
@jesushallelujahchurch3978 Жыл бұрын
దేవుని కి మహిమ 🙏👏👏👏👏
@vamsichatla8378
@vamsichatla8378 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది..... ఇంత మంచి ఆత్మీయ పాట మా అందరికీ అందించినందుకు.... ధన్యవాదాలు..... అన్నయ్య....
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you so much Brother
@reddypoguraju7676
@reddypoguraju7676 Жыл бұрын
@@BroJohnJ we
@mendayohoshuva6437
@mendayohoshuva6437 Жыл бұрын
L ll
@rani3374
@rani3374 Жыл бұрын
Yes bro 🙏🙏🙌🙌🙌🙌🙌
@lalitham.lalitha3935
@lalitham.lalitha3935 Жыл бұрын
Thankyou brother elanti keertanalu inkacheyyali meeru
@justiceforthepeople2537
@justiceforthepeople2537 2 жыл бұрын
🙏వందనాలు అన్నయ్య. అన్నయ్య మాకు 5నెలల బాబు ఉన్నాడు ,,బాబు 😭చిన్నప్పుడు ఈ పాట పాడిన ,పాట పెట్టిన సైలెంట్ అవుతున్నాడు అన్నయ్య ,వేరే ఏదైనా పాట పెట్టిన 😭 మానడు , ఈ పాట పెడితే చాలు సైలెంట్ అవుతాడు, బాగా వుకొడుతాడు అన్న రోజుకు ఎలాగైనా 10సార్లు చూస్తాము అన్నయ్య ఈ పాటని
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
దేవుని కృప బ్రదర్ Thank you
@prajwalboddu
@prajwalboddu Жыл бұрын
Praise The LORD
@sudhapandu3392
@sudhapandu3392 Жыл бұрын
ప్రభువును హత్తుకుని పాడే పాటల్లో ఇదొకటి... Praise God
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏
@angelapulukuri1137
@angelapulukuri1137 4 ай бұрын
Chinna God bless you nana very beautiful song you sung
@satishvicky1846
@satishvicky1846 Жыл бұрын
చాలా బాగా రాశారు బ్రదర్ ఈ పాట చాలా టైమ్స్ విన్నాను దేవుని ఆరాధించడానికి ఒక మంచి పాట మాకోసం అందించినందుకు మీకు మా కృతజ్ఞతలు
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you
@chanduraj3993
@chanduraj3993 Жыл бұрын
"యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి" praise the lord brother
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక
@ravikumarofficials3347
@ravikumarofficials3347 11 ай бұрын
New song ❤🕺
@kolaparadeshi9562
@kolaparadeshi9562 10 ай бұрын
​@@ravikumarofficials3347000 Ppp
@kobrakaigaming
@kobrakaigaming 10 ай бұрын
బ్రదర్ జాన్, ఇంత మంచి సాంగ్ ని మాకందించినందుకు కృతజ్ఞతలు👍 దేవునికే మహిమ కలుగును గాక🙏
@sunkaravenakaiah2564
@sunkaravenakaiah2564 Жыл бұрын
నేను గత కొన్ని రోజులుగా ఎంతో బాధ తో ఇబ్బంది పడుతున్నాను కాని ఈ పాట నన్ను చాలా ధైర్య పరచింది ❤❤
@sharmilaarava8434
@sharmilaarava8434 Жыл бұрын
❤ ameen
@naveenbadda7628
@naveenbadda7628 2 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా బాగా పాడారు అత్మీయా జీవితానికి ఇంకా బలపరిచే పాట వ్రాశారు అందును బట్టి దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక ఆమేన్
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Amen Thank you
@amarmarakapudi7842
@amarmarakapudi7842 11 ай бұрын
​@@BroJohnJ😅😊hiii it ygfc
@hemanthkotha1334
@hemanthkotha1334 Жыл бұрын
Super Song Brother 🙌 I am Hindu but really I like this song 👌👌
@erlapatibablu5705
@erlapatibablu5705 Жыл бұрын
SUPER 🙏🙏🙏 🙏🙏
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏 Thank You Brother God Always Be With You
@geethabathineni5027
@geethabathineni5027 Жыл бұрын
😊 Yes bro I am also Hindu but I like this song 😊
@sathishkumarthokala4037
@sathishkumarthokala4037 10 ай бұрын
same feel bro
@keerthidigitalvoice6772
@keerthidigitalvoice6772 8 ай бұрын
​@@BroJohnJo zi
@GNaveen124
@GNaveen124 Жыл бұрын
దేవుడు మీ జీవితంలో జరిగింపజేసిన ఆశ్చర్యకర్యాని బట్టి నీ ద్వారా నువ్వు రాసిన ఈ పాట దేశ నలుమూలల వ్యాపించింది. ఎన్నో హృదయాలను మార్చింది. ఈ పాట రచయిత ఎవరు అని ఆలోచిస్తూ ఉండేవాళ్లము. నీ సాక్షం వినగానే తెలుసుకున్నాము.ధన్యవాదములు 🙏Anna
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక
@kothalakshmijoysna6830
@kothalakshmijoysna6830 Жыл бұрын
Ee song ennisarlu Vienna malli malli padali anipistundi anna God bless you anna ela marenno patalu meeru rayali mem padukovali
@vijaydarin4210
@vijaydarin4210 Жыл бұрын
మధురం మధురం గా ఉంది ఈ పాట దేవునికే మహిమ...
@thelife2798
@thelife2798 2 жыл бұрын
"ontariporu nannu visiginchina manshilellaru nannu tappupattina......💔😭✝️🙏🎼🎶👌"glory to almighty God.... God bless you brother 👏
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@harshakumar1729
@harshakumar1729 Жыл бұрын
20 Years Yina Loop Loo Vintu Brathikestham TQ U Soo Much Brother Giving This 🙏❤️
@ramesh123gotikala2
@ramesh123gotikala2 Жыл бұрын
Praise the Lord brother, naa peru Ruth Mary brother,maa babu peru Nikshith thanaki 2 years brother,mee song kosam roju edusthadu,dance veyalantadu,mee song pettedaka urukodu brother,maa papa Sahithi(1yearl kuda mee song ragane claps koduthumdi,thank you for the song bro,praise the Lord anna,all glory to God anna
@aravagovindaswamy2068
@aravagovindaswamy2068 Жыл бұрын
సూపర్ బ్రదర్ నిజంగా నాకు ఒప్ప లేదు గాని దేవుడు నిన్ను బలంగా వాడబడాలి నీ గొంతు సూపర్ దేవుడు నీకిచ్చిన వరం
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you
@mayatheriyelsha206
@mayatheriyelsha206 Жыл бұрын
@@BroJohnJ Jk jk bull t fh gtthm j
@erikiran7886
@erikiran7886 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే సాంగ్ బ్రదర్ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you Brother
@kuwaitq7842
@kuwaitq7842 Жыл бұрын
చాలా ఆత్మీయమైన అర్థవంతమైన పాట... Praise the lord బాబు.. God bless you family.... నిన్న రాత్రి ఒక కూడిక లో కలిశాను.. . వందనాలు అండి....
@sumanoj2630
@sumanoj2630 4 ай бұрын
Omtari vadea 1000 mandhi annav Awesome lirc brother
@waytoachievement1338
@waytoachievement1338 2 жыл бұрын
వందనములు బ్రదర్, అద్భుతమైన పాట అందించారు, దేవుని మహాకృపలో మీరు ఇలాంటి మరెన్నో పాటలను అందించాలని నా ప్రార్థన ....
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you brother
@yakasirirajesh123
@yakasirirajesh123 Жыл бұрын
బ్రదర్ రోజు మొత్తంలో ఈ పాటను వింటున్న ఎంతో ఆత్మీయంగా నన్ను బలపరుస్తుంది ఈ పాట రాసినందుకు చాలా వందనాలు ఇంకా మరెక్కువగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మరి ఎక్కువగా సేవలు అభివృద్ధి పరచును గాక
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Amen Thank you anna
@lalithad9658
@lalithad9658 Жыл бұрын
Anna nannu malli brathikinchende....tq... sooooomuch may God with you
@rameshbabugujjarlapudi757
@rameshbabugujjarlapudi757 2 күн бұрын
Parise the Lord brother devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer brother
@rangaiahrangaiah2014
@rangaiahrangaiah2014 Жыл бұрын
అన్న. ఈ పాటకి. ప్రాణం పోసవు అన్న ప్రైస్ ద లార్డ్ దేవుడు నిన్ను మీ ఫ్యామిలీ నీ. ఆశీర్వదించి దీవించు గాక.
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏
@krupa51123
@krupa51123 2 жыл бұрын
Devuniki sthothram...maku entha manchi song...echinandhuku🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺praise the lord 🙏 🙌 ♥ ❤ 🎶 💖 🙏 🙌
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Thank you
@kondapallianusha7743
@kondapallianusha7743 2 жыл бұрын
Roju lo e song vinakunda ...roju start avvadhu my fev song 🥰..nice lyrics....
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@NaniJoyl-kl4po
@NaniJoyl-kl4po 2 ай бұрын
Praise the brother meeru chala athmiyanga pata padaru nenu kuda na jeevitham lo okka pataina rayalani devunni adugutunnanu brother praise the may God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@priyankaa1904
@priyankaa1904 10 ай бұрын
Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Ne Nundalenayya Ne Bratukalenayya Ne Nundalenayya Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Nee Sannidhanamulo Sampurna Santosham Aradinchukone Viluvaina Avakasam Nee Sannidhanamulo Sampurna Santosham Aradinchukone Viluvaina Avakasam Kolpoyinavanni Naaku Icchutakunoo Badhala Nundi Bratikinchutakunoo Kolpoyinavanni Naaku Icchutakunoo Badhala Nundi Bratikinchutakunoo Neeve Raakapote Nenemai Puduno Neeve Raakapote Nenemai Puduno Ne Nundalenayya Ne Bratukalenayya Ne Nundalenayya Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Ontari Poru Nannu Visiginchina Manushulellaru Nannu Tappupattina Ontari Poru Nannu Visiginchina Manushulellaru Nannu Tappupattina Ontarivade Veyi Mandi Annavu Nennunnanule Bhayapadaku Annavu Ontarivade Veyi Mandi Annavu Nennunnanule Bhayapadaku Annavu Nenante Niku Inta Prema Entayya Nenante Niku Inta Prema Entayya Ne Nundalenayya Ne Bratukalenayya Ne Nundalenayya Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Upiragevaraku Neetone Jivista E Darilo Nadipina Nee Vente Nadichosta Upiragevaraku Neetone Jivista E Darilo Nadipina Nee Vente Nadichosta Vishavaniki Karta Neeve Naa Gamyamu Nee Batalo Naduchoota Nakento Ishtamu Vishavaniki Karta Neeve Naa Gamyamu Nee Batalo Naduchoota Nakento Ishtamu Ninnu Munchina Devude Ledayya Ninnu Munchina Devude Ledayya Ne Nundalenayya Ne Bratukalenayya Ne Nundalenayya Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Neeve Lekunda Ne Nundalenayya Nee Tode Lekunda Ne Bratukalenayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya Raaja Nee Sannidhilo Ne Untanayya Manasara Aradhistu Bratikestanayya
@amudalakalyan4769
@amudalakalyan4769 9 ай бұрын
❤❤❤❤
@sindhujatadikonda2278
@sindhujatadikonda2278 Жыл бұрын
అన్నయ్య నిజంగా ఈ పాట వింటుంటే ఆనందం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరధించుకొనే విలువైన అవకాశం నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా పాడినప్పుడు చాలా కన్నీటితో ఆరాధిస్తాం అన్న. దేవునికి మహిమ అన్న .
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏
@vasanthkumarsalimetla6213
@vasanthkumarsalimetla6213 2 жыл бұрын
అన్నయ్య ఈ పాట చాలా మంది యవ్వనస్థులను ప్రభావితం చేస్తుంది మా సంఘాలలో ఇంకా మీరు ఇలాంటి అనుభవంతో కూడిన అమూల్యమైన దేవుని మాటలను పాటలుగా వ్రాయాలని మనసారా కోరుకుంటూ may god bless you annayaa🙏🏻🙏🏻🙏🏻
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you so much Brother
@sujathasuji6792
@sujathasuji6792 5 ай бұрын
Wow wounderful song anna.Thank you Anna I am soo blessed by the song Anna. Thank you anna. All glory to Jesus🙏🙏🙏
@nuluchinna6204
@nuluchinna6204 Жыл бұрын
Naa life lo yenno songs vinnanu kani ee song naa adhrustham annaya tq for this song yenni sarlu vinna inka vinalanipisthundi
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏
@srinumajjichristiansongs
@srinumajjichristiansongs 3 жыл бұрын
బాధలో ఉండేవారికి ధైర్యాన్నిచ్చే గొప్ప ఆరాధన స్తుతి గీతం. మా సంగాలలో పాడుకోవటానికి ఈ song - Track మీ దగ్గర ఉంటే మాకు upload చేయగలరా ! ప్రభువైన యేసుక్రీస్తు నామమూలో అడుగుచ్చున్నాము. Praise The Lord.
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
Thank you 😊 Brother
@vignansagarboddu5390
@vignansagarboddu5390 2 жыл бұрын
kzfaq.info/get/bejne/iaennLdpra-7fac.html😇✝️✝️
@premkumar-uq3nr
@premkumar-uq3nr 4 ай бұрын
రాజా నీ సన్నిదులో కంటే దేవా నీ సన్నిధిలో అని వాడి ఉంటే చాలా బాగుండేది
@drushtieyecare2890
@drushtieyecare2890 Жыл бұрын
వందనాలు అన్నా🙏🏼! మొదట ఈ పాట విని చాలా లైట్ లిరిక్స్ అనుకున్న క్షమించండి. విన్న కొద్ది ప్రతిసారి కళ్ల నుండి నీరు ఆగట్లేదు.. నా పిల్లలు కూడా ఈ పాట రోజు పాడుతున్నారు.. ప్రస్తుతం నేను దేవుని ప్రెసెన్స్ మిస్ అవుతున్న, దయ ఉంచి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్ధించగలరు. నా చిన్నతనం లో ఎంతో ప్రార్ధన పరుడుగా ఉండే నేను ఇప్పుడు ప్రార్ధన మిస్ అవుతున్న...
@pamularamaraj1137
@pamularamaraj1137 2 жыл бұрын
Praise the lord Amen thankyou my holy lord Amen Thankyou my holy lord Jesus Christ Amen Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah God bless you brother 🙏🏻
@sushmab1484
@sushmab1484 3 жыл бұрын
Each and every word is meaningful altogether wonderful.
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
Thank you 😊
@rojareddy6494
@rojareddy6494 2 жыл бұрын
👍👌👌👌🖐️🖐️🖐️🙏♥️
@gaddamvenkaiah6095
@gaddamvenkaiah6095 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@nanini5386
@nanini5386 Жыл бұрын
Prise the Lord Brother.neeku manchi rachimchi chakktiswaramtho padimchinudhukyDevuniky mahimakalugunugakathankq brother.God bles you.p.srilakshmisalomi.gnt
@karunanuthanapati2891
@karunanuthanapati2891 19 күн бұрын
Praise the lord brother.. ఈ పాట వింటుంటేయ్ చాలా ఏడుపువచ్చింది.. దేవున్ని ఆరాధించాను.. చాలా చాలా చాలా సంతోషంగా వుంది ఈ పాట పాడుతుంటే thank you బ్రదర్ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@shalemchurchjonathanmarkap7886
@shalemchurchjonathanmarkap7886 2 жыл бұрын
అనుభవపూర్వకంగా వ్రాసిన పాడిన పాటలు నిజంగా హృదయాలను కదిలిస్తాయి.... అన్నగారు
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Thank you
@bashashaik719
@bashashaik719 2 жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
@spchinna2736
@spchinna2736 Жыл бұрын
praise the lord brother elati song Jesus ki vodananlu me Dora echi nduki
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Praise God 🙏
@dollysai5444
@dollysai5444 5 ай бұрын
Listening to this song after hearing song in PJStephen paul gari ministries during the Lent days Feb 22 2024 .... What a lyrics brother ...❤thank you for bringing up the song
@ManojKumar-xi8qx
@ManojKumar-xi8qx 2 жыл бұрын
అన్న ఈ పాటను విన్నప్పుడు ఇందులోని అర్థాలన్నీ గమనిస్తే దేవుడు మిమ్మును దర్శనం ఇచ్చాడు అనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది.దేవుడు దర్శిస్తే కానీ లాంటి పదాలు రావు అన్న ఈ పాట ఎంతో మందికి ఆదరణ ధైర్యం ఇచ్చింది మీ సాక్ష్యాన్ని కూడా అప్లోడ్ చేయలేదన్న అనేకమంది వ్యవస్థలు రక్షించబడతారు
@BroJohnJ
@BroJohnJ Жыл бұрын
Amen Thank you brother
@drushtieyecare2890
@drushtieyecare2890 Жыл бұрын
100% కరెక్ట్ చెప్పారు అన్నా..
@dasuchinnam1299
@dasuchinnam1299 Жыл бұрын
😊😊
@dasuchinnam1299
@dasuchinnam1299 Жыл бұрын
😊
@nareshg9832
@nareshg9832 Жыл бұрын
వందనాలు అన్న దేవునికి నిత్య స్తుతి మహిమ ఘనత ఫ్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏 పాట చాలా బాగుంది 👌👌👌
@divyajyothidamera8804
@divyajyothidamera8804 Жыл бұрын
ఒంటరి పోరు నన్ను విసిగించ మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా..ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేన్ ఉననులే బయపడకు అన్నావు నేనెంటే నీకు ఎంత ప్రేమ ఏంటియ్యా 👌👌👌👌 🙏🙏 super words bro.. Jesus a natho matladinattundi e wrds vintunte. Enni sarlu vinna malli malli vinali anpinche song.
@aishwaryaare8850
@aishwaryaare8850 Күн бұрын
Beautiful voice. Listening almost everyday. Very Meaningful and Connects to every god’s child.
@katumalasujatha172
@katumalasujatha172 2 жыл бұрын
వందనాలు 🙏అన్నయ్య. కన్నీళ్ళు వచ్చాయి, నా హృదయం సంతోషం కలిగింది మీలాంటి వారు చాలా చాలా అవసరం అన్నయ్య. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ని దీవించును గాక✨
@BroJohnJ
@BroJohnJ 2 жыл бұрын
Praise God 🙏 Thank you sister
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 5 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 115 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 7 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 34 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 714 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 883 М.