Ramaa Raavi - నా కుటుంబం ,జీవిత చరిత్ర ప్రేక్షకుల కోరిక కోసం చెప్తున్నా | SumanTv Women

  Рет қаралды 352,861

SumanTV Women

SumanTV Women

2 жыл бұрын

The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Пікірлер: 196
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
నాకు KZfaq channels లో నచ్చిన కొంతమంది ప్రముఖలలో రావి రమా గారు ఒకరు,ఆవిడ చేసిన videos ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి .చాలా మంచి విషయాలు చెప్పారు.
@visalakshisista6959
@visalakshisista6959 Жыл бұрын
రమ గారు ఎంత వివరంగా విషయాన్ని చెపుతా రో అంతే శ్రధ తో జయ గారు చక్క గా చిరునవ్వుతో వింటూ ప్రోగ్రాం ని ఎంతో ఆసక్తి కలిగే విధంగా lead చేస్తారు both are very aptly set for this program 👌👌😊
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 2 жыл бұрын
అదృష్టవంతులు రమా రావీ గారు....తాత గారి మనవరాలు గా చాలా గొప్పగా చెప్పారు...మీ ఫ్యామిలీ గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదాలు అండి 🙏💐❤️
@tanikondayaminichowdary796
@tanikondayaminichowdary796 Жыл бұрын
@neerajagogineni6521
@neerajagogineni6521 2 жыл бұрын
మీ వాకచతుర్యానికి హేట్సాఫ్ రామగారు మీ వీడియోస్ అన్ని చూస్తాను
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 жыл бұрын
నమస్తే రామ గారు మీరు చెప్పిన చిట్టి గూడూరు గురించి మీ తాత గారి గురించి మనసుకు చాలా సంతోషం అనిపించింది అలాంటి సాంప్రదాయం సంస్కృతి ఉన్న ఇంట పుట్టిన మీరు అదృష్టవంతులు. మాది బందరే ఈడేపల్లి శిశు విద్యా మందిర్ లో చదువుకున్నాను అందులో కూడా సంస్కృత పాఠాలు నేర్పేవారు గూడూరు పక్కన తుమ్మలపాలెం అనే గ్రామం మా అమ్మమ్మ వాళ్ళది మీరు చిట్టి గూడూరు గురించి బందరు గురించి చెప్తుంటే మనసు శరీరం సంతోషంతో నిండిపోయింది నాకు మీరు ఎంతో దగ్గర వారిగా అనిపించారు ధన్యవాదములు మన పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@lsulochana481
@lsulochana481 2 жыл бұрын
అమ్మ నా పేరు సులోచన మాది కర్నూలు జిల్లా మాది కూడా శ్రీవైష్ణవ కుటుంబం మీ వీడియోలు చూస్తున్న ప్రతిసారి నాకు అనిపించేది మీరు ఒక మంచి సంప్రదాయం కలిగిన కుటుంబం వారే అని మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అప్పటి కాలంలో ఉన్న సంప్రదాయాలు ఆచారాలు ఇప్పటి కాలం వారికి తెలియవు మీరు చాలా స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నారు. మీరు చెప్పిన దుర్గా దాసు కథ దుర్గామాత గురించి చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది ధన్యవాదములు
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 2 жыл бұрын
అర్థం అయింది రామ గారు అందరికీ మెల్లగా చక్కగా విశ్లేషణ విశ్లేషించి చెప్పినటువంటి అవకాశం ఉండదు అది కుటుంబదే 10 కుటుంబ నేపథ్యంతోనే మంచి చదువు సంస్కారం ఉన్నవాళ్లే మీలాగా మాట్లాడగలుగుతారు చాలా సంతోషం ఫ్యామిలీ గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది
@nagasuguna8532
@nagasuguna8532 2 жыл бұрын
రమ గారు నమస్కారం.మీరు చెప్తుంటే చెవుల్లో తేనె పోసినట్టుగా ఉంది మేడం. ఎందుకంటే నేను తెలుగు పండిట్ ని.మీరు చెప్పే ఓకేషనల్ కోర్స్ లో చేసాను.చాలా చక్కటి విషయాలు చెప్పారు.మీరు చెప్పిన పుస్తకాలు నేను మా గురువు గారి దగ్గర చూసాను.చాలా ఆనందం గా ఉంది.ధన్యవాదాలు మేడం.
@madhavik6040
@madhavik6040 2 жыл бұрын
మా మేనమామలు అందరూ అక్కడే చదువుకున్నారు. నేను కూడా 2010 లో అదే కాలేజ్ నుండి పండిట్ ట్రైనింగ్ చేసాను.ఆ అదృష్టానికి కొంచం గర్వంగా ఉంది. 🙏
@sahithiannaluri1779
@sahithiannaluri1779 2 жыл бұрын
వింటూ ఉంటే సమయం గడచిందితెలియలేదు. ఇ చాలా బాగుంది రమ గారూ.
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
ఆ కుటుంబంలో పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽
@malleswarivoruganti.1515
@malleswarivoruganti.1515 2 жыл бұрын
రమ గారు సరస్వతీ తాండవించే కుటుంబం లో పుట్టారు.అందుకే మీకు సరస్వతీ కటాక్షం కలిగింది.
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 2 жыл бұрын
Amma memu bandharu daggara lo vallame thanks amma meeru ma Krishna district ammai avvatam chala happy amma maku chitti guduru lo chuttalu vunnaru nenu okasari vellanu promise ga chptunna ninnane anukunnanu rama garu yekkada area teleedu kani chala baga telugu matladataru anukunnanu me videos anny chustanu amma me matalu vintunte ma einti adapaduchula anipistundi meeku 🙏🙏🙏🙏🙏
@annapurnay8797
@annapurnay8797 2 жыл бұрын
My pedanannalu studied there in ur Sanskrit College they and my father used to tell about ur Village and Sanskrit College I felt very happy amma when I was listening ur words about ur tatagaru and college
@shanthimucheli5040
@shanthimucheli5040 2 жыл бұрын
రమగారు నమస్కారం.మీ వూరిగురించి , మీ తాతగారి గురించి చాల బాగ చెప్పారు.మీరు చెప్పుతుంటె మా వూరు గుర్తుకు వచ్చింది. ధన్యవాదములతో.🙏🙏
@ayeshabegum8047
@ayeshabegum8047 Жыл бұрын
Hatsap. Rama garu. Mee vidios nenu baga ishta padathani. Pratheedi neetga vivarisharu. Tqs
@usharani-kd1ie
@usharani-kd1ie Жыл бұрын
మీరు మాకు చాలా మంచివిషయాలు చేప్పారు రిలీషన్ కోడా మీకు చాలా చాలా ధన్యవాదాలు 💐🙏🏼
@govindaraoandhavarapu4115
@govindaraoandhavarapu4115 Жыл бұрын
నమస్కారములు రామ గారు మీ మాటతీరు సంస్కారవంతమైన మీ జీవితం ప్రసాదించినది ఆదేవుడు
@bhaskarasarma8
@bhaskarasarma8 2 жыл бұрын
సరస్వతీ కటాక్షం, సంప్రదాయ ము ఉట్టిపడే కుటుంబ ము లో నుండి వచ్చారని మీ వీడియో లు చూస్తే మాకు మొదటి నుండి అర్థం అవుతోంది.
@ramagullapalli355
@ramagullapalli355 2 жыл бұрын
రమ గారు! నమస్తే అండి.. నేను కూడా చిట్టి గూడూరు కాలేజ్ లో B.A.(OL) చదివాను.. తాత గారితో కూడా మాట్లాడాను..చాలా సంతోషం అండి..ఆ రోజులు గుర్తు చేశారు..నాన్న గారికి స్టూడెంట్ నేను..B.A.(OL)Sanskrit చదివాను..🙏🙏🙏🙏
@lakshmia9080
@lakshmia9080 2 жыл бұрын
రమ గారూ!🙏🙏🙏
@raghavakumar8957
@raghavakumar8957 2 жыл бұрын
Hare Krishna Mathaji 🙏🏼you have a Great Respectable History. ❤🕉❤
@anjaneyulu1329
@anjaneyulu1329 2 жыл бұрын
అద్భతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు 🙏🙏👍👍😄
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 2 жыл бұрын
మీ ఊరు విశేషాలు చాలా వినసొంపుగా ఉంది రమాగారు . తాతగారు మీకు పేరుపెట్టి ఆ పేరు తో ఇంత మంది మనసులో ఉన్నారు . కుట్టి గారు
@padmagurujala9514
@padmagurujala9514 2 жыл бұрын
E
@jyothiharsha
@jyothiharsha 2 жыл бұрын
Chala manchi sangathulu cheparu mam,thank you so much mam for sharing your wonderful memories 💐💐💐💛💛💛💛💕💕💕💞💞
@adeshsuryatej1860
@adeshsuryatej1860 2 жыл бұрын
Rama mam,so happy to listen about your hometown,college, studies🤔🤔🤔
@sairudrabhavanidogiparthy2534
@sairudrabhavanidogiparthy2534 2 жыл бұрын
Chala baga cheparandi 👌👌
@varaprasadballa6349
@varaprasadballa6349 2 жыл бұрын
Excellent.. 👍
@venkataramanaannapurna4251
@venkataramanaannapurna4251 Жыл бұрын
Rama Ravi garu chala santhosham. Meeru mee tata gari gurinchi chepthunte maku maa tata garu gurthuku vacharu. Nenu tata garu ammama gari vaddane undi chaduvukunnanu. Vari guidance lo Govt. Job vachindi. Yippudu retire ayipoyanu. Anargalamga matlada galige mee vakpatimanu chusi meeru Saraswathi devi kutumbaniki chendinavarani memu mundugane anukunnamu. Namaskaramulu
@mydhilihealthandwealthtalk7680
@mydhilihealthandwealthtalk7680 2 жыл бұрын
Hi Rama garu my grand father village is Guduru . My grand father name was Ramajogayya . My mother was first daughter of Ramajogayya both were gone . I love Giduru .
@sujatha20aug
@sujatha20aug 2 жыл бұрын
కృతజ్ఞతలు రమ గారు...చాలా చక్కగా ,వివరంగా mee తాత గారి గురించి ,మీ family gurinchi chepparu...సంతోషంగా ఉంది...madhi. bandhare....పక్కనే మీ ఊరు అంటే చాలా happy ga undhi...
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
Rama gaaru mee tatagaariki namasumajalulu🙏🙏🙏 meeku naa abhinandanalu 💐🙏
@nivd2225
@nivd2225 2 жыл бұрын
It is so refreshing to hear this ma’am. Our native is Guduru.
@lakshmidevi2435
@lakshmidevi2435 2 жыл бұрын
Rama garu 🙏🙏👌👌
@srinivassandhya7380
@srinivassandhya7380 2 жыл бұрын
Chala happy ga vundi Rama garu chinapati ghanapakalu alage me attagari vishyalu vinalani vundi
@stpvnacharyulu1473
@stpvnacharyulu1473 2 жыл бұрын
Ramagaaru maa thaathagaaru kari ramanujacharyulu gaaru mee thagaari daggara vyakarana pandithulu gaa chesaru. Maa thaathagaaru maaku mee thagaari gurinchi chepthu vundevaaru.chittigudu thaathagaaru ani meeru chepthu vunte naaku chaala santhosham gaavundi
@gudibandlasteeven6466
@gudibandlasteeven6466 2 жыл бұрын
అసామాన్యులు , కృతజ్ఞతలు , గతం , పునరావృతం కాబడాలి , పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నాము అని అంటోంది జనసామాన్యం . *
@nmraogarikipati1942
@nmraogarikipati1942 Жыл бұрын
చాలా చక్కగా వివరిస్తారు.
@penugurthikumari1083
@penugurthikumari1083 2 жыл бұрын
Nice family Rama garu
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 жыл бұрын
అద్భుతమైన, అనర్గళమైన గొంతు.
@cooki4903
@cooki4903 2 жыл бұрын
🙏🇮🇳🙏💐💐Madam, OH you are from AP, I am too fr, Machlipatnam. TQ. Great of you Madam.
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 Жыл бұрын
అక్కయ్య గారు చాలా విషయాలు చెప్పారు 👍🙏
@vrssarma59
@vrssarma59 2 жыл бұрын
Really great andi
@sravanidatla9087
@sravanidatla9087 2 жыл бұрын
Edhi Ina fam pro vachhinappudu me video chusthe as problem sallow avvudhi tq mam
@trinadhadolai4149
@trinadhadolai4149 2 жыл бұрын
Very good
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Impressed amma.🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@survesuparvathi4185
@survesuparvathi4185 2 жыл бұрын
నేను 1977లో బందర్ లో 5 వ తరగతి లడయ్యాంపిల్ లో చదివాను నవంబర్ లో వచ్చిన తుఫాన్ లో చచ్చి బతికాము. నేషనల్ కాలేజ్ లో ఆశ్రయం ఇచ్చారు నాకు ఆరోజులు తీపి జ్ఞాపకాలు.
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Om Nameskra Amma. Godbless you Longlive.
@padminiranikodali326
@padminiranikodali326 2 жыл бұрын
ramagaruu mee tathagarivi anni meeku icharu meeru chala adrustavanturalu meerante naaku chalaaaaaaa istam maadi mudineepalli ayite hyd lo set ayam andi
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 жыл бұрын
మంచి కుటుంబం లో పుట్టినందుకు అదృష్టవంతులు 👌👍
@revathikatyainivennavalli6444
@revathikatyainivennavalli6444 2 жыл бұрын
Namaste madam garu, ma attagaridi Nidumolu Andi ma varu Mee college lo ne orientation degree chesarandi prastutam SNN GOVT HIGH SCHOOL,Kaikaluru lo Grade 1 Telugu pandit ga work chestunnaru
@samathareddy549
@samathareddy549 2 жыл бұрын
Wow super
@lakshmirao1801
@lakshmirao1801 2 жыл бұрын
Nenu chala interesting ga vinnanu Rama garuu...meeru cheppina Vooru antaa n chinnatanam nenu perigina ellulu..roddulu cheruvilu medaa anni jnapakaalu nanuu ma voorilki teesikellayi .chala happy ga feel ayyanu
@sridarshan2624
@sridarshan2624 2 жыл бұрын
🙏🙏🙏really great
@naveenkarunya5489
@naveenkarunya5489 2 жыл бұрын
బావుందండీ
@tangiralaramaswamy2687
@tangiralaramaswamy2687 2 жыл бұрын
STG VARADACHARYULU GARU WAS A GREAT PERSONALITY. HE WAS RESPONSIBLE FOR THE RENOVATION OF BHADRACHALAM TEMPLE...
@MaaSahebsKitchen
@MaaSahebsKitchen Жыл бұрын
Welsaid mam . . You are lucky.
@padmavathitrl743
@padmavathitrl743 Жыл бұрын
Great andi
@satyavarapusanthoshi5848
@satyavarapusanthoshi5848 2 жыл бұрын
danyavadamulu amma 🙏 padabivandanaalu taatagaariki
@sangeethakitchen
@sangeethakitchen Жыл бұрын
Verry nice mam👌👌
@ramanirecipes_rr5610
@ramanirecipes_rr5610 2 жыл бұрын
Very nice mam 🙏
@ashokakumaritella9638
@ashokakumaritella9638 Жыл бұрын
Thanks amma
@rajendrababudevarapalli9813
@rajendrababudevarapalli9813 Жыл бұрын
Very nice story of village
@sarojapatagarla5596
@sarojapatagarla5596 2 жыл бұрын
🙏🙏🙏👌👌
@janakik1281
@janakik1281 2 жыл бұрын
Great amma mi tatagata garu🙏🙏🙏🙏🙏
@padminiranikodali326
@padminiranikodali326 2 жыл бұрын
🙏🙏🙏mee thathagaru devdu mee bliding chalaaa bagundi meru antha mandilo puttina nakshatrmuu telivi undi kanuka ilaaa devatalaa nidanamkudaaa meku adrustanni ichindi
@gnmaths.1984
@gnmaths.1984 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻intakanna me gurinchi emi cheppalemu madam,entho adrushtam chesukuni vunte aa kutumbamlo puttaro meeru,God bless you andi
@kasturivelicheti9536
@kasturivelicheti9536 2 жыл бұрын
👏👏👏👏🙏
@simunivasantha8277
@simunivasantha8277 2 жыл бұрын
Super
@sivaprasadsakshi9186
@sivaprasadsakshi9186 2 жыл бұрын
Madam, kindly start online Sanskrit education which can cater students across globle.Let this college survive for several years.. My kind regards to Chitti Guduru Babu garu...
@fulltobindas4183
@fulltobindas4183 2 жыл бұрын
Very good idea
@arunamusku2051
@arunamusku2051 2 жыл бұрын
Mee thatha gaariki 🙏🙏🙏
@bujjikomanduri9421
@bujjikomanduri9421 2 жыл бұрын
Madam, I am Kumanduri venkatalakshmi Varaprasad (K.V.L Varaprasad) Retired Income-tax Officer. Our Commissioner Sri.TSR Narasimham garu also native of Chittiguduru.
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 Жыл бұрын
మీ వంటలు చాలా follow అయ్యాము🙏
@satishreddymarreddi6517
@satishreddymarreddi6517 2 жыл бұрын
Mana uru is always good feeling every one there own his village it's good for future life for villages nowadays no one tell his kids like this .
@reddynagendraprasad9020
@reddynagendraprasad9020 2 жыл бұрын
Hai Amma Garu
@gangadharb630
@gangadharb630 2 жыл бұрын
Congrats madam for values🙏🙏🙏🙏🙏
@vanajavangala3996
@vanajavangala3996 2 жыл бұрын
Ramagaru meeru chepite inka vinalaniundi
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Namaskaram amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 2 жыл бұрын
u r lucky ammma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 2 жыл бұрын
M.A book name chaparu amma
@solasuveni2309
@solasuveni2309 2 жыл бұрын
Mam what a beautiful background you have,you are great mam
@santhikumari6638
@santhikumari6638 Жыл бұрын
Chela manchi family lo puttaru Ramagaru andhuke meelo enni sugunalu vunnyi
@rallapallisarada5457
@rallapallisarada5457 2 жыл бұрын
Chaala manchi vishayalu share chesukunnaru
@arunagayatri4907
@arunagayatri4907 Жыл бұрын
Mam mee vaksuddi and vakbuddi ki danyavadalu it's really
@lingaswathi1720
@lingaswathi1720 2 жыл бұрын
Mam please conduct Sanskrit classes
@swapnadodda9430
@swapnadodda9430 2 жыл бұрын
రామాయణం కథలుగా సరళంగా చెప్పండి రమా గారు
@lingajyothi2144
@lingajyothi2144 2 жыл бұрын
Mam please conduct Samsurat classes 🙏🙏🙏🙏🙏
@vijayalaxmi9937
@vijayalaxmi9937 Жыл бұрын
Ramagaru meeru adrushtavantutalu
@smiley8188
@smiley8188 2 жыл бұрын
Ur lucky mam
@prabhakarvuppuluri3996
@prabhakarvuppuluri3996 2 жыл бұрын
Sri" Rama"Ramayanamahaa.
@jyothimaroju3878
@jyothimaroju3878 Жыл бұрын
Me tata gari lage unnaru Mdm anduke Peru techhukunnaru me tata lage
@bhanupriya8045
@bhanupriya8045 2 жыл бұрын
❤️❤️
@sriakshayaworld.
@sriakshayaworld. 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kumaribandargattu7122
@kumaribandargattu7122 2 жыл бұрын
Ilati samskruti sampradayalu kaligina kutumbalu malli punaraurutam ite nijanga ento Desam bagupadutundi mam mimmalani chuste a maata Teeru chala santosham vestundi.
@vijjiparmati7702
@vijjiparmati7702 2 жыл бұрын
👏👏👏👌👍
@anasuyak7637
@anasuyak7637 2 жыл бұрын
రమా గారు మీరు ఎప్పుడు మీ పుట్టింటి వారి విషయం చెబుతారు. కానీ మీరు అత్త వారి విషయం చెప్పరు.
@mallikarjunnadimpalli2807
@mallikarjunnadimpalli2807 2 жыл бұрын
Entha baaga undi Amma 🙏🙏🙏
@Mamitha-Rama
@Mamitha-Rama 2 жыл бұрын
🙏🙏🙏
@vijayalaxmi9937
@vijayalaxmi9937 Жыл бұрын
Meeru chaalabaga artam ayelaga matladutaru
@mallikarjunnadimpalli2807
@mallikarjunnadimpalli2807 2 жыл бұрын
🙏🙏🙏❤️❤️
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Ur lucjg mam gud family lo janma thidukunnaru
@sangeethgaming2520
@sangeethgaming2520 2 жыл бұрын
Samskutandra kalasala ma dharmapuri lo kuda undi evening 4:00pm ki start ayyedi
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 4,7 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
Karma Siddhantam| @radhapramoddastelugu #bhagavadgita #iskcon
36:58
Radha Pramod Das Telugu
Рет қаралды 67 М.
Story Teller Ramaa Raavi Exclusive Interview || Dil Se With Anjali #127
1:54:30
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН