No video

☀️ vurike mana vaallatho maatlaadu dhaamani... 🤗

  Рет қаралды 304,414

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Пікірлер: 248
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 2 жыл бұрын
వైవాహిక జీవితం గురించి చాలా బాగా చెప్పారు., కేవలం సమాజం, సంస్కారం, కుటుంబ పరువు, బాధ్యత అంటూ నరకం అనుభవిస్తున్న ఆడవాళ్లు మానసిక ఆలోచన ధోరణి మార్చుకోవాలి. 🙏🙏
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 2 жыл бұрын
S
@panyamhemamalini3693
@panyamhemamalini3693 2 жыл бұрын
Welsaid amma ❤️
@panyamhemamalini3693
@panyamhemamalini3693 2 жыл бұрын
Amma meto matladali please number ivvandi
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
రాను రాను ప్రేమలు తగ్గుతున్నాయ్. మనసుకు ఎక్కడ బాగుంటే అక్కda హాయిగా వుండాలి. హ్యాపీ గా వుంdanడి అమ్మ 💐💐
@modugulavanisri4295
@modugulavanisri4295 2 жыл бұрын
Bhagavantudu ramaprabha gaariki nindu nuurelu aaroghanni evvalani korukuntu God bless you maa 🥰
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
నమస్కారం అమ్మ...🥰🙏❤️ మీ ఇద్దరు మాట్లాడుకుంటూనే మన ప్రయాణ ఆత్మీయులకు చక్కని సందేశాన్ని అందిచేసారు... ఏవేవో చెప్పాలి ఇంకా చాలా రాయాలి అని ఉంది... కానీ కొన్ని ఎలా చెప్పాలో అర్థం అవ్వదు.. దగ్గర ఉండి మన భావాలతో చెప్లుకొగలం ఆ బాబా కనుకరించి మిమల్ని కలిసే అవకాశం ఇస్తే అదే నాకు ప్రాప్తి...❤️🥰 ప్రేమతో నీ మనవడు నవీన్ కుమార్...🥰❤️ రమాప్రభ అమ్మ 😍🥰🙏❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟nkarts..naveen..naadhantu yedhi yemi ledhu🤲yedhichinaa chesinaa eka meedhata aaienadhe🤲🙏😌
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 ee Carona taggaka mana prayanam Vallu andarini kavalandi amma plsss🙁🙁🙁🙁
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
@@nkartscreations 🌟naveen..yemaindhi nee pani🤲🙏😌
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Content Ready ayyindi Amma... Twaralo start chestha...🥰🙏
@padmavathigumpena842
@padmavathigumpena842 2 жыл бұрын
అమ్మ అంటే నిజంగా అమ్మో....మీరు చెప్పినట్లు....మార్పే జీవితం సంతోషం గా ఉంచటానికి అద్భుత ప్రణాళిక అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻💐💐💐💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟padhmavathi. 😊🤲🙏⚘🙏
@padmavathigumpena842
@padmavathigumpena842 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Thank you Amma...I love u ur teachings and your real words Amma.🙏🙏🙏🙏🙏🙏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻❤️👌 రామ ప్రభ గారు ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి జీవితం అంటే ఇది మిమ్మల్ని చూసి అందరూ నాతో సహా అందరూ మారాలి ధైర్యంగా ముందుకు నడవాలి
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟thelugu atha..🤗maa suryakaanthamma gurthukochindhi🙏🤣
@ramudammu405
@ramudammu405 2 жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు సొసైటీ లో చేంజెస్ పరంగా అన్ని చేంజస్ వచ్చాయి మీరు చెప్పింది నిజం 👍👍👍
@nspathri
@nspathri 2 жыл бұрын
Soooper combination lakshmi garu with Ammaaa 😍👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@manjeerabhargaviv3506
@manjeerabhargaviv3506 Жыл бұрын
అమ్మగారు..ఎంత బాగా చెప్పారండి... Practical గా చెప్పారు... ఏ పెళ్లి అయినా ఒకటే... Understanding లేకపోతే. మీది బంగారం లాంటి మనసు మా... పసి పిల్ల లాంటి మనసు ఉన్న వాళ్ళు మీరు... మిమ్మల్ని ఎవరు తగ్గించలేరు.. మీ స్థానం బాబా దగ్గర ఉన్నతము. మీ మాటలు వింటూ ఎంత సేపైనా ఉండొచ్చు. Encyclopedia of experiences = రమా ప్రభ అమ్మ
@panyamhemamalini3693
@panyamhemamalini3693 2 жыл бұрын
Meeru naaku favourite amma I ❤️ u 💐💐💐💐
@HariKrishnan-hn8ip
@HariKrishnan-hn8ip 2 жыл бұрын
Super. Amma. 👌👌AKkA. 👌👌. 💐💐🙏🙏🙏🙏🙏❤️❤️
@akhilaka6865
@akhilaka6865 2 жыл бұрын
Namaste..You are a legendary actor and a real person.....Great madam....God bless u andi.....Inspirational videos....
@rameshpudhipatla5366
@rameshpudhipatla5366 Жыл бұрын
Rama amaa 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌✊sreeram 🇮🇳✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sadalaxmi9877
@sadalaxmi9877 Жыл бұрын
Namaskharam Ramaprabha Garu. You are such a good soul and down to earth! ♥🙏
@lakshmich5255
@lakshmich5255 2 жыл бұрын
Old is gold annaru aa Rojulu thirigi ravu chala baga chepparu
@sreekarunainguva2567
@sreekarunainguva2567 2 жыл бұрын
Bangaru! Ur way of talking is excellent By seeing .Lakshmi garu with u i am feeling very good. Both conversation nice. Expecting more interesting and valuable speechs from you thalli.
@umamaheswari7538
@umamaheswari7538 2 жыл бұрын
Super video Amma garu, Lakshmi madam meeku manchi snekithi ani ee video mulanka thelisinthi,chaala prematho mee thagata mattlatinaru Roju Rojuki mee antham perkuthunthi, meemalni mosam chesinavaru munthu meeru chaala superka Bathukuthunaru amma, jeevitham ante ethera antu nirubisthunaru ,தைரியத்துக்கு பெண்ணாக பிறந்தவர் நீங்கள் சிங்க பெண்ணே வாழ்க உனது சிறப்பு , என்றும் உங்களுக்கு இறவா புகழ் உண்டு இவ்வுலகில் 🙏🌹🌹🌹🌹🌹❤ umamaheswari chennai
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam Amma. Chala Manchi vishayalu chala chala goppaga chepparu. Swamy blessed you Amma.
@jogusarithasrikanth7598
@jogusarithasrikanth7598 2 жыл бұрын
Meru chala goppavaru Amma me matlu vintuntae chala happy amma
@sriharipriya1216
@sriharipriya1216 2 жыл бұрын
మీది రాజబాబు గారిది కలిసిన సినిమాలు అన్ని చాలా బాగుంటాయి అమ్మ💯💯💯❤️❤️ నేను ఎన్నో పాత సినిమాలు మీ కామెడీ కోసం చూస్తాను. రమణారెడ్డి గారి పుత్రికగా మీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి.💌💌💌🙏🙏🙏💐💐💐
@manjuvani4780
@manjuvani4780 2 жыл бұрын
Inspirational video
@kalepukavitha5415
@kalepukavitha5415 2 жыл бұрын
Chala chakkaga chepparu amma 🙏🙏
@shaikrajiya6139
@shaikrajiya6139 2 жыл бұрын
అమ్మ. మీ.సలహా.మకు.మరగదశకము Super..Nice
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
Amma....nenu chalasarlu cheppaanu kadha, Meeru cheppinavi Anni paatisthunnamu. Chala vishayalalo mimmalni follow authunnamu. Anduke ippudu happy ga unna amma
@akul2403
@akul2403 2 жыл бұрын
ఒక్క విషయం అమ్మా ..... వేలాగు పంచడం దీపం సహజ లక్షణం ఆ వేలుగు లో ఒకడు పూజ చేసుకుంటాడు ఒకడు వంట చేసుకుంటాడు ఒకడు చదువుకుంటాడు ఒకడు జూదం ఆడుతాడు ఇంకొకడు దీపం అడ్డం అని ఆర్పేస్తాడు కానీ దీపం ఇవి అన్ని చూడదు దాని పని వేలగడం జ్ఞానం పంచడం దాన్ని సమీపించిన ఇంకో దీపాన్ని వేలిగించడం మీరు మన ప్రయాణం లో దీపం మేము మీ వేలుగు లో జ్ఞానం పొందుతున్నాం అమ్మా ...... మీరు చెప్పే మంచి మాటలు వింటూ , విన్న తర్వాత దాన్ని మన జీవితం లో ఎలా అనునయించు కోవాలి అని ఆలొచించి , మీ నుండి మంచి నేర్చుకునే వడిలో నేను ఒకడిని.... అమ్మా ఇప్పుడు ఉన్న వారికీ నీతి కధలు , మంచి మాటలు కన్నా కాంట్రవెర్సీ, ఎంటర్టైన్మెంట్ , గోస్సిప్స్ , వారి ఫేవరెట్ హీరో లైఫ్ స్టైల్స్ , టికెటాక్స్ ఇవి అంటేనే ఎక్కువ ఇష్టం ..... ఇందులో తప్పు కూడా పట్టలేము .... వారి స్వభావ , సంస్కారాలు బట్టి వారి ఇష్టా ఇష్టాలు ఉంటాయి ........ రమణ మహర్షి శిష్యులు ఎంత మంది ఉన్నారు?? రామ కృష్ణ పరమహంస కి ?? వివేకానంద కి ?? మరి అన్ని లక్షల మంది శిష్యులు వారికీ ఉంటె వారి లా ఎంత మంది ముక్తిని పొందారు ..... ఒక్కరు కూడా లేడు .... వినడం వేరు చూడటం వేరు ఆచరించడం వేరు మన ప్రయాణం లో మేము అంతా ఉన్నాం ఉన్న ది కొంత మంది అయినా ిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిి చూస్తున్నది కొంత మంది ిిి అయినా చాలు ... మీరు మన ప్రయాణం లో దీపం మేము మీ వేలుగు లో జ్ఞానం పొందుతున్నాం We always love u amma ❤️
@sridevisridevi1853
@sridevisridevi1853 2 жыл бұрын
నేను చెప్పాలని అనుకున్నది చాల చక్కగా చెప్పారు
@lakshmitangirala9449
@lakshmitangirala9449 2 жыл бұрын
Very true akul gari
@akul2403
@akul2403 2 жыл бұрын
@@sridevisridevi1853 Thanks Sridevi garu
@akul2403
@akul2403 2 жыл бұрын
@@lakshmitangirala9449 Thanks Lakshmi garu
@chanducookingbcskp2498
@chanducookingbcskp2498 2 жыл бұрын
, 👌
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Amma namaskharam amma Avida chepinatlu meru chepe jeevitha sathyalu vinni memu ipudu ipude maruthunamu Nijam amma pedha illu chinna manasu epatikayina ibandhi Adhe pedha manasu chinna illu epudu life long happy amma 100%
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Very nice interview amma 👌👌🙏
@dpraju9006
@dpraju9006 2 жыл бұрын
Eagerly waiting for next vedio. What an useful discussion. "SADGOSTI".🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟dp raju. sathgoshti.?????. 🤗😆🤣
@rntleadchanter2327
@rntleadchanter2327 Жыл бұрын
Very informative and a motivational one ma🙏🙏
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Correct ga chepparu madam , Stay blessed always 🙏🙏💐
@shoukathshoukath8485
@shoukathshoukath8485 2 жыл бұрын
Amma garu meeru chala great me Manodhairyaniki na vandanam god bless you Amma garu
@anithamurali943
@anithamurali943 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹
@arunatextiles8936
@arunatextiles8936 Жыл бұрын
Superma meru
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 жыл бұрын
Superrrrrrrrrrr ammaaaaaaaaaa
@anuparuchuri3605
@anuparuchuri3605 2 жыл бұрын
Mee maatateru really super amma.
@arunasree5228
@arunasree5228 2 жыл бұрын
Hi amma mi stories chala baguntayi inspringa maku life lo chala nerchkuntamu mi valla 🙏
@RJosyula21
@RJosyula21 2 жыл бұрын
మిమ్మల్ని ఒక్క సారి కలవాలని ఉంది అమ్మా. ఆ బాబా ఎప్పుడు అవకాశం కల్పిస్తారో🙏
@ismartsadhayoutubechannel
@ismartsadhayoutubechannel 2 жыл бұрын
Sem
@sailajak1545
@sailajak1545 2 жыл бұрын
🙏 amma vandanalu meeku maatalaku meru bagunndali take care health 👌👌👌👍😀
@kvs4
@kvs4 9 ай бұрын
Rama Prabha garu....great humanbeing ❤
@srirammouli2507
@srirammouli2507 2 жыл бұрын
Vanakkam amma.. 😁😄
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
Amma aa allah daya to meeru sadaa happy ga mariyu Aarogyamga bhasillalani korukuntunnanu 🙏🙏🙏
@velupukondashanthan7906
@velupukondashanthan7906 2 жыл бұрын
Super amma
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
మంచి ఇష్టాగోష్టి. చాలా విలువైన విషయాలు అమ్మా.. ఇంకా ఎక్కువ వీడియోలు చెయ్యండి.. మీ జీవితానుభవంతో మాకు మీరు చెప్పే ఏ సలహా ఐనా మార్గదర్శకమే.. 🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟priya pavan..adhi kuudaa🙏naa baba guruvudhe🤗🙏😊
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 సాయిరాం 🙏🙏. అమ్మా ..బాబా చల్లని దీవెనలు మీకు ఎప్పుడును ఉండాలి.
@renukahomefoods7330
@renukahomefoods7330 2 жыл бұрын
Super🙏🙏🙏💐💐
@sujathatiens3979
@sujathatiens3979 2 жыл бұрын
Amma...super maa.love u maa
@manupriya-gb9wy
@manupriya-gb9wy Жыл бұрын
Amma Meeru Chala Great. Talli. Manu Priya.
@columbioaudioskrishnamoort649
@columbioaudioskrishnamoort649 2 жыл бұрын
Very nice interview amma 🙏🙏🙏🙏🙏
@Govu12
@Govu12 2 жыл бұрын
Nice video amma 😍👍
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟chandhra shekar🤲romba nandri 🙏😌
@sudhasai5698
@sudhasai5698 2 жыл бұрын
Ammaaa....nenu Sudhaaa.......nannu nenu prathi skhanam meelo chusukunta....naaku meeku konni vishayalalo chaalaa dhaggari sambandham vundhi........meeku naaku adhooo anubandham vundhi......edi 100%
@Universalgardens786
@Universalgardens786 2 жыл бұрын
Sai baba meeku aarogyam santosham evvali.
@vaniprasadaraoadina608
@vaniprasadaraoadina608 2 жыл бұрын
Ammamma garu🙏🙏🙏🙏mee prayanam lo maku avkasam echinamduku Baba gari 🙏🙏om Sai ram 🙏🙏😍😍😍evianni maku animutyalu 🙏🤩🤩🤩🤩 from kumari,Rajnala
@sivareddychalla5285
@sivareddychalla5285 2 жыл бұрын
అమ్మ ఎంతమంది ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసిన మీ వైవాహిక జీవితం గురించి అది మీ పర్సనల్ లైఫ్ మీ మీద గౌరవం ఏనాడు తగ్గదు నేను మీ ప్రతి వీడియోలు చూస్తాను నాకు కామెంట్ పెట్టడం రాదు కానీ మీరంటే చాలా అభిమానం ఇంకా సినిమాలు చేయాలని ఆశగా ఉంది
@user-yg2sh5ey5q
@user-yg2sh5ey5q 2 жыл бұрын
చాల చక్కగా చెప్పరు అమ్మ
@nandyalaumadevi7121
@nandyalaumadevi7121 2 жыл бұрын
అమ్మా నమస్కారం 🙏 గతించిన దాని గురంచి ఆలోచించి.. ప్రస్తుతాన్ని పాడుచేసుకోకూడదు. అమ్మా మీరు ఎప్పటికీ నిలిచి పోయి ఉంటారు మాతో మీ జ్ఞాపకాలు.. 🙏🥰💌 మీ హేమ 🤗😍💌
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟hemaa.. yetlaa unnav yekkada uttav🤗😊
@neerajaundru6448
@neerajaundru6448 2 жыл бұрын
Chala mandiki time leka chudatam ledu, anthegane enkem kadu. Ramaprabha garu ante andariki abimaname
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali bagunnara health ala vundhi maa house chala bagundhi mi vedio kosam weighting ma meeru explain chece vidanamu baguntundhi problems ku pariskaram mi daggara dorukutundhi mi maatalu chala sukmanga vuntae chala arthalu vuntae depth Kelli alochana cheyyali healthy and happy ga vundandi many many thanks maa oom sairaam
@bhanu....pakkathelugammayi2135
@bhanu....pakkathelugammayi2135 2 жыл бұрын
Hai.. Ramaprabha garu meru yappudu happy ga undali...
@sukanya1249
@sukanya1249 2 жыл бұрын
రమాప్రభ గారు నాకు కూడా మీ ఇంటికి వచ్చి దోష తినాలని ఉంది
@vijaylakshmi1038
@vijaylakshmi1038 2 жыл бұрын
Amma namaste 🙏🙏 miru yeppudu chala ga vundali 🙏🙏
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
🙏Maa...Vvvnice
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Manchi vishayalu cheppaaru amma, valuable information chala vundi ee video lo. Namaskaram amma🙏🙏
@fashionblog6471
@fashionblog6471 2 жыл бұрын
Super explanation
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
Amma mee maatalu naalo kotta kotta prapanchaani grahinchettu oka bhavana kalugutondi meeru elaage aeppudu maato prayaninchaalali aa devunni korukuntunnanu 🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟Isha.😊🤲🙏🤗
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏Amma🌹 🥰🌹
@srivenkatesha85
@srivenkatesha85 2 жыл бұрын
mee vanthuga maaku Manchi manchi vishayalu chebtunnaru thank you ammamma
@devipriyag1564
@devipriyag1564 2 жыл бұрын
I love u Amma😍
@rsslove009
@rsslove009 2 жыл бұрын
amma that's y I love u ❤
@ramadevipyapili99999
@ramadevipyapili99999 2 жыл бұрын
Chinna chinna vatiki ippati vaalu depression antaru parinathi vunna vaalu badalu kuda life lo oka part that's all annattu artham vachela eroju episode vundi so friends andariki avo problems vuntayi solve chesukovali mundhuku nadavali anthe depression anukokudadu life yevvariki vaddinchina vistara kaadu yes it's true 💕
@narasammathota2635
@narasammathota2635 2 жыл бұрын
9
@d.mouranidiyyala5023
@d.mouranidiyyala5023 2 жыл бұрын
Amma mimalini yela kalavalli..mpl lo yekkado pls chepandi
@doves2011
@doves2011 2 жыл бұрын
We are all Always behind you ammamma
@fareedap3999
@fareedap3999 2 жыл бұрын
Great legendary You are...... 💫
@yks6543
@yks6543 2 жыл бұрын
Amma okhasari మీరు రాజబాబు గారు కలిసి నటించిన ఒక సాంగ్ కి మూమెంట్ వీడియో chiyara ilove రాజబాబు రమాప్రభ acting
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma😍😍❤
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom God bless your family sai Appa thunay 🙏🙏🙏🙏💅💅💅💅👍👍👍👍👌👌👌👌
@asaisvlogs7258
@asaisvlogs7258 2 жыл бұрын
Namaskaram Amma 🙏🙏.
@suneethanarapareddy8852
@suneethanarapareddy8852 2 жыл бұрын
Om shanti Amma garu
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Nice 👌 video
@chitkaladevialava431
@chitkaladevialava431 2 жыл бұрын
Ome santhi
@harshavardhanreddy4505
@harshavardhanreddy4505 2 жыл бұрын
Amma🙏😍
@sreeswas6835
@sreeswas6835 2 жыл бұрын
Hi ammamma.... Happy ga undali
@sunithagopikamohanchannel484
@sunithagopikamohanchannel484 2 жыл бұрын
Super Amma👌
@Bashathaticherla
@Bashathaticherla 2 жыл бұрын
నమస్తే రమాప్రభ గారు ఎలా ఉన్నారు........💞
@lathanakka1894
@lathanakka1894 2 жыл бұрын
Amma 🙏🙏🙏🙏🙏
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
Laxmi garu u said it right. We all love amma and u will not belive how amma's stories has united so many families. We love her episodes and that's why we all watch with love and respect. Keep visiting amma and take her arround. My request take amma to villages and do something different like giving nice folk songs and arts into light through amma.
@lakshmitangirala9449
@lakshmitangirala9449 2 жыл бұрын
Sanjay garu suure.. we are already in Tirupati... 🙏
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
That's awesome andi. Have a blissful darshan. Thanks so much. My regards and love to amma. From the beginning I like her each and every episode and respect amma a lot. We are blessed to have arround to give most value suggestions and life experiences. I implement and seeing awesome change in life style. Ikkada US lo amma has so many fans.
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
Also we all from US want to do a small thank you video for amma. US fans andharam. Please let us know how to share it please.
@lakshmitangirala9449
@lakshmitangirala9449 2 жыл бұрын
@@sanjayganti845 🙏🙏 really really glad... Sure Sanjay garu... I Will let you know ..
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
@@sanjayganti845🌟..video yetlaa pettocho ani meeru chepthe nenuu chepthaanu.🤲🙏
@aashurishichannel8985
@aashurishichannel8985 2 жыл бұрын
Correct 🙏
@harivamsi1162
@harivamsi1162 2 жыл бұрын
Hi amma how r u
@vemuriprasad2664
@vemuriprasad2664 2 жыл бұрын
🙏.. 🙏.. 🙏.
@revathibaskar8656
@revathibaskar8656 2 жыл бұрын
Ma amma bangaram... Meerante naaku chala istam, abhimanam...
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
🙏🙏🙏Amma 🙏🙏🙏
@darasarada9293
@darasarada9293 2 жыл бұрын
🙏🙏🙏🙏
@d.mouranidiyyala5023
@d.mouranidiyyala5023 2 жыл бұрын
Shivamani sir helath yela undho chepandi
@reshmashaik3846
@reshmashaik3846 2 жыл бұрын
Good words mam
@chethankmchethan1712
@chethankmchethan1712 2 жыл бұрын
Ur gold jewelry chupinchandi
@vijayasheelachakrapani6784
@vijayasheelachakrapani6784 2 жыл бұрын
HI MAM, YOU ARE A ENCYCLOPEDIA NARRATION IS GREAT ABOUT THE LIFE'S JOURNEY, WOMEN'S, STRENGTH IS NOT IN BODY BUT A STRONG MIND.GREAT MAM LOVE U SHEELA
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟vijaya sheela..🤲🙏😊🤗😊
@kamivenkataramanamma2865
@kamivenkataramanamma2865 2 жыл бұрын
Amma Namaskaram 👏
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@bikkikavitha1845
@bikkikavitha1845 2 жыл бұрын
Amma,namaskaram,meeruchallaga,undalani,korukuntunna,Baba,dayavalla
@harinathburusu8859
@harinathburusu8859 2 жыл бұрын
super amma
@neenav2010
@neenav2010 2 жыл бұрын
Ramprabha garki Stage meeda sanmanam chesti choodalni chal undi, kanisam stage meeda piliche iyna mtladinchru mana Telugu starulu…..Ramprabha Garu bagarmu .. manku Kani pinche .,vinipinche ippati female BABA🙏🏽🙏🏽
@ohnu123
@ohnu123 2 жыл бұрын
Nice words
@DHEERAJYadav-zo6ig
@DHEERAJYadav-zo6ig 2 жыл бұрын
Amma🙏🙏
@umadevimantena9011
@umadevimantena9011 2 жыл бұрын
🙏🙏
@vedavathianumula869
@vedavathianumula869 2 жыл бұрын
Am ma🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼👍🏽👍🏽👍🏽👍🏽
🌞 Vurike mana vallatho maatladadhamani 🤗...part-2
27:58
Ramaprabha Prayanam
Рет қаралды 18 М.
☀️ yekkadiki poienaa dhorakale ☀️😃🤲
19:50
Ramaprabha Prayanam
Рет қаралды 264 М.
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 125 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН
Neneppudaina adukkunnana
15:19
Ramaprabha Prayanam
Рет қаралды 492 М.
Alitho Saradaga | 16th January 2017 | Sunitha | Full Episode | ETV Telugu
57:15
Prakruthiki daggaraga vundi chuudandi. 🤗 🤩
13:15
Ramaprabha Prayanam
Рет қаралды 308 М.
Bhale santhosham ga vundhi kadhuu ???🤗🤗
10:43
Ramaprabha Prayanam
Рет қаралды 1,2 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 125 МЛН