No video

Rashtra sthai bajana Patalu // Telugu devotional songs //

  Рет қаралды 3,412

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
ముళ్తాన్ రాగం : ఖండ చాపు తాళం
సాకి : సాయి యనెడి మంత్ర రాజ్యంబు జపియింపా...
పారిపోవు పాపజాల మెల్లా...
దొరకబోదు మళ్ళీ నరజన్మం ఇకముందు...
భక్తి మార్గ మొకటే...ముక్తిప్రధం
పల్లవి : ఆశగావున్నాది సాయి
నిన్ను ఒకసారి చూడాలనీ
నీ సన్నిధిని చేరి కనులారా నిను చూసి
ఈ జన్మ తరియించి పోవాలని. ౹౹ఆ౹౹
చరణం : కను లెదుట కాలమే పరుగతీస్తున్నాది
తనువులో కండలే కరిగి పోతున్నాయి
ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో...2
బంధాలనే వీడి కదల లేకున్నా. ౹౹ఆ౹౹
చరణం : తపనతో నా మనసు క్రుంగి పోతున్నాది
కనులలో నీ రూపె కదులతూ వున్నాది
ప్రతి ఘడియ నీ కొరకు తపియిస్తు వున్నాను
ఒకసారి నినుచేరు మార్గమును చూపవా. ౹౹ఆ౹౹
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కానడ రాగం : ఏక తాళం
సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
ప్రణతులివే గొనుమా...పవన తనయా...
పల్లవి : శరను శరను ఆంజనేయ
పవన తనయ మారుతి రాయా
చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
శ్రీ రామదూత శ్రీతపారిజాతా
అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
ముళ్తాన్ రాగం : ఖండ చాపు తాళం సాకి : సాయి యనెడి మంత్ర రాజ్యంబు జపియింపా... పారిపోవు పాపజాల మెల్లా... దొరకబోదు మళ్ళీ నరజన్మం ఇకముందు... భక్తి మార్గ మొకటే...ముక్తిప్రధం పల్లవి : ఆశగావున్నాది సాయి నిన్ను ఒకసారి చూడాలనీ నీ సన్నిధిని చేరి కనులారా నిను చూసి ఈ జన్మ తరియించి పోవాలని. ౹౹ఆ౹౹ చరణం : కను లెదుట కాలమే పరుగతీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో...2 బంధాలనే వీడి కదల లేకున్నా. ౹౹ఆ౹౹ చరణం : తపనతో నా మనసు క్రుంగి పోతున్నాది కనులలో నీ రూపె కదులతూ వున్నాది ప్రతి ఘడియ నీ కొరకు తపియిస్తు వున్నాను ఒకసారి నినుచేరు మార్గమును చూపవా. ౹౹ఆ౹౹ ____________________🌹🌹🌹🌹___________________ __________________________________________________ కానడ రాగం : ఏక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹ ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
@user-vo9jn8vj4r
@user-vo9jn8vj4r Ай бұрын
Rama Krishna Garu songs Chala bagunnai sahithyam ragam padina Thiru Kuda chakkaga kudhirai mike sound kasta ekkuvaga undhi gamaninchandi
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 41 МЛН