Real Estate Scams Explained By Supreme Court Lawyer Sarasa Devi | విచిత్రమైన కేసు ఇదే | Real Boom
Пікірлер: 25
@somireddykothi.2 ай бұрын
తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు మద్య హక్కుల ఉల్లంఘన నిత్యం జరుగుతున్న సత్యం. దాన్ని ఎప్పుడు అయినా న్యాయం కొరకు హక్కుల కోసం పోరాటం చేయడం న్యాయమే.
@venugopalraju1190Ай бұрын
పట్టాదారు పాసు బుక్ లో కుటుంబం లో అందరి పేరునా సమాన వాటాతో పంపిణీ చెయ్యాలి అదే మహిళలకు సమాన ఆస్తి హక్కు అంటారు🎉
@sreedharraodr45702 ай бұрын
Good Subject and advisory Sir/Madam.It is useful to youngsters and those unaware of Real Estate Investment👏💐🙏
@sekarreddy5618Ай бұрын
ఊరంత సంతకాలు పెట్టినవి కొనాలి
@madhusudhanrao2094Ай бұрын
Thank you Advocates very well useful adviced for land Byers 🎉🎉🎉🎉🎉🎉
@RM-nv1chАй бұрын
Ammina 12 months taravaatha adi chelladu. Minor ga sign , thum impressions chesina major ayyaka different ga vuntundi. Anduke 12 months tarvaatha nundi yenni years ayyina sons ki, grand sons ki yemi hakkulu vundavu.
@jayanthycreations90242 ай бұрын
Gud subject
@bhaktavatchala8182 ай бұрын
In land cases first see setwar and khasra pahani phanis not confer title compulsory survey imp medam otherwise complications medam
@ravisankarsankar8503Ай бұрын
Konda plots government jirayathi land assiand public konakodatha
@factanalyser5021Ай бұрын
Ante 7 taralu chusukoni konala.. emi chatalu ra babu
@mvgopalarao4851Ай бұрын
ల్యాండ్ కొనుగోలు చేసే సమయంలో అమ్మే వాడికి పూర్తి హక్కులు ఉన్నాయా ? ఉంటే ప్రభుత్వ రికార్డులలో నమోదు అయినదా, కాలేదా అనేది ఎమ్ ఆర్ ఓ ఆఫీసు లో అడిగి అడంగల్ ఒన్ బి తీసుకోవాలి. తరువాత అమ్మిన వాళ్ళ దగ్గర ఇరవై సంవత్సరాలకు ముందు నుంచి లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి, ఆర్ ఎస్ ఆర్ కాఫీ తీసుకోవాలి.
@himajabobba30232 ай бұрын
9.50 case vesaaru ante wife kids unte kids tho kuda sign cheynchaalaa. Nenu sisters brothers ki vata untundhi kabhatti vala sign ante vinnanu. Edhi entii
@muddappaavagari9609Ай бұрын
Sir and Madam మా నాన్న తాత ఆస్తిని నా ఆమోదము లేకుండా అమ్మడం జారింది 25 ఇయర్స్ అవ్వుతుంది దీని ఏ విదంగ పొందాలి
@satishkanuriАй бұрын
12 years meru vodulukunte adi inka meedi kaadu, andhuke lease agreement 11 months or 7 years ki untai.
@ravisankarsankar8503Ай бұрын
Government is not correct how government take registration it is correct