Retd IPS MV Krishna Rao Comments On Jagan Mohan Reddy Life |@RTV Telugu

  Рет қаралды 629,353

RTV Telugu

RTV Telugu

Жыл бұрын

#ipsmvkrishnarao #ips #jaganmohanreddy #jagan #rtvtelugu
Retd IPS MV Krishna Rao Comments On Jagan Mohan Reddy Life |@RTV Telugu..
☛ Please subscribe to RTV Telugu for more interesting videos:
/ @rtvteluguofficial
For more Latest Updates Stay Tuned and SUBSCRIBE Our CHANNEL
☛ Follow Us On :
☛ Facebook: / rtvtelugu
☛ Twitter: / rtvtelugu
☛ Website: rtvmedia.in/

Пікірлер: 300
@MargayyaMalgudi
@MargayyaMalgudi Жыл бұрын
యు ఆర్ గ్రేట్ కృష్ణారావు గారు.. ఆత్మస్తుతి.. పరనిందలు మచ్చుకు కూడా లేవు మీ మాటల్లో.. నిన్ను నీవు హెచ్చించుకుకున్న తగ్గించబడెదవు అన్న బైబిల్ సూక్తి అక్షరాలా పని చేసింది మీ విషయంలో.. మీ పై గౌరవం పెరిగి తీరుతుంది.. నా 35 ఏళ్ళ బ్యాంకింగ్ సర్వీసులో ఎందరో సెల్ఫ్ డబ్బారాయుళ్ళను చూశా.. సుమారుగా అందరూ తాము మాత్రమే పొడిచినట్టుగా బిల్డప్ ఇచ్చినవారే..
@balagakondalarao5774
@balagakondalarao5774 Ай бұрын
Ikkada kuda AA boothu pusthakam bible gola yendhi brother ?
@ramireddythummala1413
@ramireddythummala1413 Жыл бұрын
అలాంటి అధికారులు ఉంటే సమాజంలో ఖచ్చితంగా పరివర్తన వస్తుంది....గుడికి వెళ్ళే వారందరూ భక్తులు కారు....అలాగే జైలుకు వెల్లేవారందరూ నేరస్థులు కారు.....
@nbabypsprakash6106
@nbabypsprakash6106 2 ай бұрын
Yes correct sir
@challaprasadreddy6412
@challaprasadreddy6412 Жыл бұрын
Mv కృష్ణా రావు గారు చాలా మంచి ఆఫీసర్,నిజాయితీ ఆఫీసర్,ఖైదీలకు కంటే సిబ్బందికి మేలు చేసినారు. జైలు సిబ్బంది కి head warder to Deputy jailor promotion ఇచ్చిన ఒకే ఒక ఆఫీసర్ ఎంవీ కృష్ణారావు గారు, మెరిట్ ప్రకారం 600 జైల్ వార్డర్స్, 43 డిప్యూటీ జైలర్ పోస్ట్ లను పారదర్శకంగా ఏంపిక చేసినారు.మా 99 బ్యాచ్ అందరికీ దేవుడితో సమానము.జైలు లో సంస్కరణలు తీసుకువచ్చిన ఏకైక గ్రేట్ ఆఫీసర్,మా సార్ గారికి ధన్యవాదాలు.
@KALABHAIRAVA59
@KALABHAIRAVA59 4 ай бұрын
ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తులు / officers retirement తరువాత కూడ ప్రజా జీవితంలో ఉంటే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
@raobolisetty1955
@raobolisetty1955 Жыл бұрын
Jagan sir has seen good and bad, but taken good from his experience which resulted to become himself as CM..May God bless him witm more income for AP. and bless poor.
@bhanuprasad8256
@bhanuprasad8256 Жыл бұрын
Really....wow please for god sake don't close your eyes to praise him and his governance...
@guru3267
@guru3267 Ай бұрын
1​@@bhanuprasad8256
@zaklak6319
@zaklak6319 Жыл бұрын
కాంగ్రెస్ కి జయ కొట్టు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో జగన్కి.
@sharukhsk3451
@sharukhsk3451 Жыл бұрын
💯
@vinayabandharu573
@vinayabandharu573 9 ай бұрын
Yes
@RajaRam-bq9lm
@RajaRam-bq9lm Жыл бұрын
Really wonderful thinking Sir.. Hatsoff to M V Krishna Rao garu 🙏
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Жыл бұрын
నిజంగా ఈరోజు ఓ మంచిమనిషిని చూడగలిగాం
@nagabhushanaraopilla6602
@nagabhushanaraopilla6602 Жыл бұрын
ఎంవి కృష్ణ రావు గారు చాలా మంచి పని చేశాయి మీకు ధన్యవాదములు
@suribabubabu8000
@suribabubabu8000 Жыл бұрын
సార్ మీరు చేసిన ఉద్యోగం రోజులు మరలా రావు సార్. good సార్.
@devip2375
@devip2375 Жыл бұрын
sir the way sir speaks it self indicates sir is very nice person with humanity
@brahmandamnmurthy6936
@brahmandamnmurthy6936 Жыл бұрын
Those are the values....; See the mutual respect, appreciation and humbleness....great officers with human touch and integrity towards their profession....
@sudhiskitchen369
@sudhiskitchen369 Жыл бұрын
S
@rkraod
@rkraod Жыл бұрын
Krishna Rao is a really a great 👌 police officer.super chala baga chepparu.
@shafivullamohammad7894
@shafivullamohammad7894 Жыл бұрын
He is a Humanity genuine officer
@kamathampakkeerareddy3920
@kamathampakkeerareddy3920 Жыл бұрын
Super sir, chala baga alochincharu
@sreenivas4409
@sreenivas4409 Жыл бұрын
EXCELLENT INFORMATION ON AP POLICE DEPARTMENT JAILS ETC. _ CONGRATULATIONS BEST WISHES GOD BLESS
@nuvvulatv7527
@nuvvulatv7527 Жыл бұрын
Enkeduku jallu sihachhalu meeru chppedi chalala bagundi sir 🙏🙏🙏🙏
@venkatsada
@venkatsada Жыл бұрын
HE IS HONEST AND SINCERE
@sivaprasadravula1992
@sivaprasadravula1992 Жыл бұрын
good... work sir.
@ramussrinivas1037
@ramussrinivas1037 Жыл бұрын
Wonderful person...🙏🙏🙏
@durgaprasadkatta8541
@durgaprasadkatta8541 Жыл бұрын
Me alochana bagundi sir
@manthriapp
@manthriapp 2 ай бұрын
కృష్ణారావు గారు నమస్తే మీ వ్యక్తిత్వానికి ధన్యవాదాలు మీరు ఏం చేశారు మీ మీ తోటి అధికారులు ఎంత బాగా చేశారు అని మీరు చెప్పడం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది
@sam180881
@sam180881 Жыл бұрын
He is real success person, he is sharing his success to all police members.
@avndhan3305
@avndhan3305 Жыл бұрын
కృష్ణా రావు గారిని అనుకోకుండా 4 సార్లు కలవడం జరిగింది మనసుతో మాట్లాడతారు వారు
@Yogi-qg6gv
@Yogi-qg6gv Жыл бұрын
😮
@venkatareddyVenna97
@venkatareddyVenna97 28 күн бұрын
Very nice sir
@ramireddyvangala440
@ramireddyvangala440 Жыл бұрын
Super
@krishnasriveerabtamendrasw3062
@krishnasriveerabtamendrasw3062 Жыл бұрын
Sir Namskharam Sri retained DG garu manchi vishayalu cheppinaru dhanyavadhlu
@rameshbabuseepana2939
@rameshbabuseepana2939 Жыл бұрын
🙏🙏🙏
@dissac1383
@dissac1383 Жыл бұрын
Sir good officer
@maheshr6142
@maheshr6142 11 ай бұрын
Super sir miru .
@rgourisankar5376
@rgourisankar5376 Жыл бұрын
Nice
@sibagatullahmohammed9632
@sibagatullahmohammed9632 Ай бұрын
Good and straight answers..
@veerababupithani4584
@veerababupithani4584 Жыл бұрын
🙏
@murtymantripragada
@murtymantripragada Жыл бұрын
Without sim phone allow cheyyara?
@vaishurupa5101
@vaishurupa5101 Жыл бұрын
సార్ నమస్తే సార్ మీ పేరట నాకు తెలియదు నీకు చెప్పినా అన్ని బాగున్నాయి సార్ కాకపోతే ఖైదీలకి మీరు ఇచ్చే స్పెషల్ టీస్ వల్లే వాళ్లలో ఉన్న మార్పులు రాకపోగా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోకపోగా అంటే మీరు మొబైల్ ఫెసిలిటీలు ఇవ్వడం ఫోన్ కన్వర్ట్ ఇవ్వడం వల్ల నచ్చిన ఫుడ్డు కన్విటేషన్ అవ్వడం వల్ల నిజంగా వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళు ఎందుకు శిక్షణ వింటున్నారో అది తెలుసుకోకుండా మీరు ఇచ్చే స్పెషల్ డేస్ వల్ల నిజంగా జోలికి వెళ్తే ఏటి అక్కడ కూర్చుంటాం మనకేమైనా ఇంటికి కనిపెట్టింది మాట్లాడుకుందాం అన్న ఒక ఆలోచన ద్వారా కలిగించే లక్షణాలు మీలాంటి ఆఫీసర్ల వల్లే కలుగుతుందని ఈ వీడియో ద్వారా ప్రజలకు అర్థం అవుతుంది సార్ దయచేసి అటువంటి ఆలోచన ధోరణి ప్రభుత్వం మార్చుకోవాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్ జై భీమ్ జై భారత్
@Stellar1991
@Stellar1991 Жыл бұрын
అమ్మా నీ తెలుగు కి నమస్కారం కోటి
@chandusunchu9865
@chandusunchu9865 Жыл бұрын
Very good humanity 6:37
@Chennupativeeranjaneyulu-wd8bn
@Chennupativeeranjaneyulu-wd8bn Ай бұрын
Krishna Rao sir exllent persen
@kalamyadagirireddy6104
@kalamyadagirireddy6104 Жыл бұрын
Jailuki tappuchestene vellatledu , tappuruddina, prove avvakuñna veltunnaru So they require common life. I support
@ourcompetitivesintelugu1612
@ourcompetitivesintelugu1612 Ай бұрын
Service oriented officers
@ashokvardan267
@ashokvardan267 Ай бұрын
Great human being and great officer
@suryaprakash2071
@suryaprakash2071 Жыл бұрын
Nice officer
@kdivya4436
@kdivya4436 Жыл бұрын
govt nadipe schools lo vasatul lev jails la emistaru bro
@ramji401
@ramji401 Жыл бұрын
🙏🙏💟🙏🙏
@venkiiveera960
@venkiiveera960 Жыл бұрын
Incredible police
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 Жыл бұрын
Great great services extended behind the screen like you sir
@venkatbadireddi8882
@venkatbadireddi8882 Жыл бұрын
Yendaro Mahanu bhavulu. Andhariki vandanaalu.
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Anand koti gaaru mee question ki answer nenu ceputunna.. varshaalaku babu ante bhayamu kanuka.
@V_kaavyakanta
@V_kaavyakanta Жыл бұрын
2:44
@sekharunboxing1094
@sekharunboxing1094 Жыл бұрын
Vennupotu ki pettali enduku antea a cases అన్ని vadi candidate yerranna vesadu but దేవుడు nyam chesadu vesinodu leadu but veyinchinavadu vunnadu kasta late antea
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
70% OF THE DISTRICTS IN AP CAME CLOSE TO DESERTS IN DRAMA BABU
@raviareti6050
@raviareti6050 Жыл бұрын
Ippudu vunnadi Thuglak gadu kada?! Vadiki maru pers emiti ee drama babu?
@manoharpothala2491
@manoharpothala2491 2 ай бұрын
Why were there no CCTV cameras in the jails and police stations.
@rajasekharreddy2062
@rajasekharreddy2062 Жыл бұрын
Good officer.
@bhagatsoul
@bhagatsoul Жыл бұрын
Jalagaki food inti nunchi thechkotaaniki allow cheaaru
@rcv3208
@rcv3208 2 ай бұрын
​@@bhagatsoul court allowed he didn't allow
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Chesina thappunu batti shikxaa/adhikaaraanni batti shikxaa/aasthulanu batti shikxaa/yedhi yindhulo/
@shaikmastan5852
@shaikmastan5852 Жыл бұрын
Jai Jagan 💯 Next CM
@achalakarunanandha
@achalakarunanandha Жыл бұрын
వున్నది దోచుకొనానిక అయ్యా 😂
@pennibaalu9340
@pennibaalu9340 Жыл бұрын
CBN. Pakka 420
@Sainikudu..
@Sainikudu.. Жыл бұрын
Jaffa A1. AP ki pattina daridram.
@nabiabdul2476
@nabiabdul2476 Жыл бұрын
సార్ జస్పల్ సింగ్ గారు రాజమండ్రీ DSP గా పనిచేశారు వారెన
@abhinaysali
@abhinaysali Жыл бұрын
Why are cellphones not allowed? Idi latest technology, let the prisoners live a normal life
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
జైల్ లో సౌకర్యాలు మంచి టిఫిన్ భోజనం ఆటలు మొక్కలు నర్సరీ లు పెంచటం లాంటి పనులు ఎక్కువగా చేస్తే వాళ్ళకి ఒక కాలక్షేపం ఆదాయం బాగుంటుంది జైల్లో ఉన్నవాళ్ళకి
@RaviKiranMolakala
@RaviKiranMolakala Жыл бұрын
CBN era diverted HUDCO money to jail construction. Wow nice 😂
@sivasankar4893
@sivasankar4893 Жыл бұрын
Jagan baba?
@srinivasb3631
@srinivasb3631 Жыл бұрын
Not diverted...but...loan.....listen carefully
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 Жыл бұрын
My most honorable D.G
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 Жыл бұрын
Ilanti officers kontha madina vunda batte india konchem better ga vundiii
@nareshthokala3147
@nareshthokala3147 Жыл бұрын
Jai jagan
@sreeram958
@sreeram958 Ай бұрын
Values unna IPS officer....!!
@movielovers2334
@movielovers2334 Жыл бұрын
Ohho direct Ga cheppesaru dabbunnavallaku separate bathrooms fans facility alantappudu maroka tappu cheyyadaniki venukadaru
@subrahmanyamkondapalli3906
@subrahmanyamkondapalli3906 Жыл бұрын
MI వంటి వారు UNDA MATTE డిపార్టుమెంటు మీద NAMMAKAM ఉన్నది. THANKS..
@KALABHAIRAVA59
@KALABHAIRAVA59 4 ай бұрын
ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తులు / officers retirement తరువాత కూడ ప్రజా జీవితంలో ఉంటే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
@swamynaidu646
@swamynaidu646 Жыл бұрын
That's IPS
@jet2202
@jet2202 Жыл бұрын
Jails ni inti llaga chesthae inka em bayam untundhi ... Bayata thiragatam kanna ...lopale better ani feel avutharu... CM meedha 32 cases endhuku postpone avuthunnayoo mari....
@GTvteluguofficial
@GTvteluguofficial 2 ай бұрын
Mee Kosame waiting
@morthasam1115
@morthasam1115 Жыл бұрын
ఇల్లు కాదండీ quarters
@duwishur_networking
@duwishur_networking Жыл бұрын
papam jagan ki mobile ivvakunda " world updates " nundi connection theeseste experience ela vosthadhi . so his ruling got affected .
@Rajendraprasad-jw6eh
@Rajendraprasad-jw6eh Жыл бұрын
Freedom fighters kuda kail ki vellaru
@santhaborra3393
@santhaborra3393 Жыл бұрын
Correct sir . SRI Anjaneya Reddy IPS garu real founder of APPA at Hyderabad
@dhanasekhar6971
@dhanasekhar6971 Жыл бұрын
9063
@charlespaul9787
@charlespaul9787 Жыл бұрын
since many years not taken serious action against CBN ? Everything waste talking. You police department not taken serious action against CBN ?
@kottapallishanmukharao7327
@kottapallishanmukharao7327 Жыл бұрын
Neetho yevadu Ila cheppisthunnado telusu. Paddavadu evadu Cheddavadu kadu, Mind it.
@karemyacobraju2798
@karemyacobraju2798 Жыл бұрын
Jai jagan jai ysrcp
@msaikumar4927
@msaikumar4927 2 ай бұрын
Rip Congress JAI JAGAN ANNA 2024 AP CM IN ADVANCE CONGRATS
@commenmananalysis8953
@commenmananalysis8953 Жыл бұрын
జగన్ గారు జైలు లో ఉన్నప్పుడు vip అని బయటనుండి క్యారీ తెప్పించ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అనుకుంటా 🤔🤔🤔🤔
@marurichannelmarurichannel6949
@marurichannelmarurichannel6949 Жыл бұрын
hopeless Thumb nail
@kondammatm6001
@kondammatm6001 11 ай бұрын
Jagan sir ghatha chala ghoram valla Nana manchithanam jagan manchi mounam prajala deevena devni Krupa sir meeda unnaduna byaita padagaligaru jai jagan
@rambhupal1053
@rambhupal1053 2 ай бұрын
Jai jagan 🐅
@rajubandariche3033
@rajubandariche3033 2 ай бұрын
Kawshik reddy jagan jail jevitham gurinchi cheppedu, anni sadhupayalu undevi akkada, vedu entha dharidhrudu ani thelisthy vedni bayataki rakunda chesesvaru
@raviareti6050
@raviareti6050 Жыл бұрын
Retire ayinavallu theerigga koorchuni bagane matladatharu. Service lo vunnappude papam banisala voodigam chestharu.Palakula adugulaku maduguloththuthu prajala pai prathapam chiipistharu.
@swamynaidu646
@swamynaidu646 Жыл бұрын
He is an Legendary IPS
@raviareti6050
@raviareti6050 Жыл бұрын
@@swamynaidu646 Bongule antha anthe
@challaprasadreddy6412
@challaprasadreddy6412 Жыл бұрын
He is honest officer.
@malladinarayanasarma
@malladinarayanasarma Жыл бұрын
Appudappudu pichi vaadu gaa koodaa ayi pOvacchu.
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 2 ай бұрын
59 రోజులు చంద్రబాబు కూడా తిన్నాడు చిప్పకూడు
@governmentjobsintelugu8306
@governmentjobsintelugu8306 Жыл бұрын
Andaru bagane unaru Jagan ni eantala eabandipetaru 16 months Mari ghoram Ra Eanta LA eabandi petatam Andaru tini Jagan meeda padaru ra
@TRUTH_Chamber
@TRUTH_Chamber Ай бұрын
Jaggu cm padaviki anarhudu. before that, basically fraud. Nijalu SLOW ga thelusthunnayi.
@yamadasu1425
@yamadasu1425 Жыл бұрын
Bongu emi kadhu
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
KARUVU KAVALA NAYANA
@achalakarunanandha
@achalakarunanandha Жыл бұрын
అలాంటి పాలన కావాలి ఇలాంటి వాళ్ళకి 😂
@abhihith2008
@abhihith2008 2 ай бұрын
Jagan kadapodu sir
@acharisrungaram7058
@acharisrungaram7058 Жыл бұрын
Good government at Chandrababu regime... Worst Government at present AP Govt.
@chsridhar561
@chsridhar561 Жыл бұрын
time wast
@f2vlogs119
@f2vlogs119 Жыл бұрын
veediki piichi patti baaga vaaduthunnadu
@prasadtvsrk1662
@prasadtvsrk1662 Жыл бұрын
Pedda mamayya gelustada, nuvvu gelustava?
@chandrakala6792
@chandrakala6792 2 ай бұрын
Phone vadaleda jagan. Fake interwiew
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 2 ай бұрын
CBN ku emipetavu raa
@MRD-qf6nc
@MRD-qf6nc Жыл бұрын
జైల్ చిప్ప కూడు తిన్న కూడా జైల్ చిప్ప రెడ్డి కి ఇంకా బుద్ది రాలేదు.
@GTvteluguofficial
@GTvteluguofficial 2 ай бұрын
Gandhi Jai kuda jaillo unnaru Cheyani thappuki fraud cases vesaru ani theleedha Ramudu seethanu Adavilo vadhilesina athanni devudu ani mokkutharu Pedha pedha maha netball andharu unnaru jail lo , Naidu kuda thinnaduga .. Athanu pedhalaku devudu , pethandgarulaki devil anthe Theda
@srisairam3622
@srisairam3622 Жыл бұрын
Jagan nuu CBN emi chesadu antauu kada nuu CBN kattina chanchalgudda jail unauu kada.ela develop chesado telusu kadaaa
@satyanarayanamv6242
@satyanarayanamv6242 2 ай бұрын
Why u r talking non sense now
@sharma8421
@sharma8421 Жыл бұрын
మీరు అన్ని దాచారు అని మాత్రం నాకు అర్థం అయింది సార్
@venugopal6809
@venugopal6809 Жыл бұрын
Brother, ee officer nu chusthe highly corrupted officer Madrid untadu real ga honest person
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
BABU TIME LO AP KI MATHRAME YENDUKU KARUVU VASTHADI
@sivasankar4893
@sivasankar4893 Жыл бұрын
Nuvvu AP lo Puttina edupugottu vedhavvi kanuka.
@sekharunboxing1094
@sekharunboxing1094 Жыл бұрын
మనసు manchidi kadu కుట్ర మోసం kabatti
@raviareti6050
@raviareti6050 Жыл бұрын
Modi, Thuglak gadi time lone enduku carona vachchindi?
@subrahmanyamcheera9501
@subrahmanyamcheera9501 Жыл бұрын
ఎర్రి.పూకా..మళ్ళీ.గెలిచాడు..రాలేదు.కదా.......జగన్..వచ్చాక..ఎప్పుడు.లేని.వరదలు.వచ్చాయి...దీనికి.జగన్.కారణమా.పప్ప
@chenchanishasikala9245
@chenchanishasikala9245 Жыл бұрын
కరువని కూడా సమర్థవతంగా ఎదురుకోగల నాయకత్వం బాబు
@radhakrishnapottangi7408
@radhakrishnapottangi7408 Жыл бұрын
మా ఆంధ్ర ప్రదేశ్ సీఎం అక్కడే నేర్చుకున్నాడు అనుకుంటా ఐతె ఈ speeches లో వదిలే ఆణిముత్యాలు, గుళికలు.... ఎది ఏమైన మా AP CM జైలుకి వెల్లి వచ్చిన ఇప్పుడికి అతను దొంగా?? అనుమానితుడా,?? లేక నిర్దోష??? ఏమో అంధ్రప్రదేశ్ ప్రజలకి....నాకు...డౌటే ...... No clarity..
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 66 МЛН
Womens Reaction on CM Chandrababu Super Six : PDTV News
8:56
PDTV News
Рет қаралды 169 М.
А ЧТО С ЗУБАМИ ТО?😂😂🦷
0:54
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 8 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 3,7 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 3,4 МЛН