వివాహ వ్యవస్థ చచ్చిపోయింది | RGV Interview With Divorce Specialist Advocate Nageswar Rao Pujari

  Рет қаралды 248,933

RGV

RGV

Жыл бұрын

RGV debates with divorce expert Advocate Nageshwar on the stupidity of marriage and the death of the marriage institution

Пікірлер: 779
@gyvsr
@gyvsr Жыл бұрын
ఈ కాలంలో పెళ్ళిళ్ళు, 1) మధ్యతరగతి ప్రజలు కేవలం, చుట్టాలు, స్నేహితులు, సమాజం కోసం చేసుకుంటున్నారు. 2) బడాబాబులు, వాళ్ళు స్టేటస్ కోసం గ్రాండ్ గా చేస్తున్నారు.
@srinivasulukolli9710
@srinivasulukolli9710 Жыл бұрын
రాము గారు మీరు తప్పకుండా గరికిపాటి వారి ఇంటర్వ్యూ చేయాలి అదిరిపోతాయి
@siruluchannel1998
@siruluchannel1998 Жыл бұрын
అవును ఆయనే ఈనకు కరెక్ట్..
@Amar.Veera.Mastishkam
@Amar.Veera.Mastishkam Жыл бұрын
Garikapaatiki panche thadisipodhi
@TheKing-df5eo
@TheKing-df5eo Жыл бұрын
గరిక గడ్డి తింటున్నావా 😅 జస్ట్ ఒక గడ్డి పోచ😂
@mvnslakshmilakshmi
@mvnslakshmilakshmi Жыл бұрын
Can you take interview from me .
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
@gyvsr
@gyvsr Жыл бұрын
విడాకులు తీసుకోవడానికి కారణాలు 1) అహం 2) మోసం ( అక్రమ సంబంధాలు ) / అబద్ధాలు సహించలేకపోవడం. కాబట్టి, ఎప్పుడైనా, ఏ బంధమైనా సరే, విడిపోకుండా ఉండాలంటే, ఇద్దరిలో ఒకరికి గతిలేకుండా ( without any other option) ఉన్నప్పుడు మాత్రమే, ఆ బంధాలు కలిసి ఉంటాయి లేదా కలిసి ఉన్నట్లు నటిస్తారు.
@shyambabu4901
@shyambabu4901 Жыл бұрын
Suuuuuuper bro
@anithakodlahalli13
@anithakodlahalli13 Жыл бұрын
Correct GA chepparu...andulonu sardukupovalsina situation ladies ke ekkuva vuntundi
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
Yes …idharu economical strong ayithe extras ki poothaaru..okaru “”dependent “”ayi vundaali…alage cheatings vundakoodadhu 🌿🦜
@anithakodlahalli13
@anithakodlahalli13 Жыл бұрын
Ala okaru completely dependent ga undadam.inka risk..danni partner advantage ka teesunte...paristhithi enti? Annitikanna important....iddariki commitment and moral values undali....naa lage na partner cheat chesthe ,appudu na paristhithi enti ani alochisthe ,evvaru tappu cheyyaru
@Shiva.Krishna
@Shiva.Krishna Жыл бұрын
Aham, mosam, illegal relationship, respect issues, chinna chupu chudatam, chethakanithanam, family ni pattinchukokapotavatam. Inka chala untayi
@gandhibabupilla6651
@gandhibabupilla6651 Жыл бұрын
రాము గారు, ఈ మధ్య మీరే anchoring చాలా బాగున్నాయి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో, ఇప్పుడు అడ్వొకేట్ గారితో , ఇలానే continue చేయండి❤❤❤
@kandarpavenugopalasatyanar7739
@kandarpavenugopalasatyanar7739 Жыл бұрын
అడ్వకేట్ గారే తక్కువ మాట్లాడుతుంటే rgv గారి interfearance ఎక్కువ అయిపోయింది.
@Ravikumar-ke5lt
@Ravikumar-ke5lt Жыл бұрын
True...
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
@nnconstructionpark1585
@nnconstructionpark1585 Жыл бұрын
డ్రైవర్స్ కి కూడా అందరిని పిలిచి విందు భోజనాలు పెట్టి వీడియో షూటింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి త్వరలో సమాజంలో తప్పకుండా మనం చూస్తాం
@chennasparks5439
@chennasparks5439 Ай бұрын
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
@prakashquest850
@prakashquest850 Жыл бұрын
What an intense and interesting discussion ❤❤
@SJ-21
@SJ-21 Жыл бұрын
Highly recommended video .. for today's Indian society.
@ganeshkolla4548
@ganeshkolla4548 Жыл бұрын
Another mind bending ,real thing . excellent eye opening conversation.
@company7077
@company7077 Жыл бұрын
These kind of debates are very very necessary in present scenario. It is an awareness campaign for marrying people...Thank you sir both of you
@mbtsundaramma9277
@mbtsundaramma9277 Жыл бұрын
Society loo nee alanti vedhavalu yekkuvainaaru..vivaaha vyavastanu. Namme.vaarantaaa baaganee..vunnaru .kali kaala mahima loo neelanti konni kukka pindelu..pudutuuu ve untai kaalam.loo kalisi.pootuntaay.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*AREY PARANA JIVI Nuvu First Nuvu Marriage Chesukokunda Elanti Nethulu Cheppali & Divorce Gurienchi Matldali* 😠😠😠
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
@mvnslakshmilakshmi
@mvnslakshmilakshmi 11 ай бұрын
@@ganeshrao7526 istudied law but not practice now .
@veeraraghava6836
@veeraraghava6836 Жыл бұрын
Valid topic Valid interview Good information Party la gola vadilesi society ki use ayye topic teesukuni manchi information isthe chala chala useful.
@J31566
@J31566 Жыл бұрын
One of the most needed topic in present situations
@durgamramesh9736
@durgamramesh9736 Жыл бұрын
First time a USEFUL video Conversation on MARRIAGES & DIVORCES.. .. It's Excellent message to Upcoming Couple👫 and The Loved Parents.... Great Ramu Sir 👏👏👏👍👍👍👌👌👌
@jayasreepavani9037
@jayasreepavani9037 Жыл бұрын
Divorce is devastating. Let us save a marriage unless there is a strong real cause. తోడులేని జీవితం...ఒంటరితనం దుర్భరం. సామాన్యులు RGV లాగా బ్రతకలేరు కదా.
@monanethi503
@monanethi503 Жыл бұрын
Rgv కీ తన own family.. and family relations support full గా వుంది.. కాబట్టి నెప్పి తెలియకుండా ఆతనికి గడిచిపోతుంది.. and RGV wife Ratna, from his one of family frend.. So.. వీళ్ళు ఇద్దరూ విడిపోయిన కూడా.. వారీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ కీ, ఎలాంటి డోఖా లేదు.. ఇంటికీ వస్తూ పోతు ఉంటారు.. కేవలం విడివిడిగా ఉంటారు.. ఆవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదనుకుంట.. అతని మదర్ సూర్యమ్మ.. అండ్ వైఫ్ రత్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. జనరల్లీ.. సింగిల్స్ సింగిల్ గా ఉంటారు.. కానీ ఇతని చూట్టూ పెద్ద మందనే వుంది.. పైకీ కనిపించని కేరింగ్ అతని నుండీ కూడా అందరికి అందుతుంది.. కానీ.. డివోర్స్ తో విడిపోయిన బయట నార్మల్ జంటల్లో.. సూరమ్మ.. రత్న.. RGV.. ఈ ముగ్గురి కి వున్న మెచ్యూరిటీ అయితే ఉండదూ.. కానీ.. RGV లాంటి వాడు ఒంటరిగానే ఉండాలీ.. అతని ప్రొఫెషన్, అతని ఆలోచనా విధానం.. అతని ముక్కుసూటితనం.. భరించడం ఎవరికీ రాదని అతనే చెప్తాడు.. అదీ భరించడం దానీ గురించి చర్చిండం ఆలోచించడం టైమ్ వేస్ట్.. పైగా ఎమోషనల్ సపోర్ట్స్ సిస్టమ్ అతనికి అస్సలు పడదు.. He is Highly matured person.. అతనితో పోల్చుకోవడం.. స్టుపిడ్ పిపుల్ మాత్రమే చేస్తారు..
@monanethi503
@monanethi503 Жыл бұрын
కానీ.. హాఫ్ నాలెడ్జ్ పబ్లిక్.. RGV జీవన విధానం, అతని నాలెడ్జ్, ఆండ్ డెడికేషన్, సిన్సియారిటి.. ఇవేవీ చూడకుండా.. కేవలం అతని మాటలు మాత్రమే ఇన్సిపిరేశన్ గా తీసుకుంటూ.. అతన్ని హీరోలాగా ఆరాధిస్తుంటారు తప్పా.. తమ లైఫ్ నీ అలా తయారు చేయడం మాత్రం మళ్ళీ చేతకాదు.. Exmp :- కోడలి ముందు కొడుకుని వెనకేసుకొచ్చే ఏ తల్లీ కూడా.. ఇతరుల ముందు వెనేకేసుకురాదు.. తనకీ అలాంటి తల్లీ కావాలంటే.. ముందు తానూ ఎలా ఉండాలో ఎవడికి తెలియదు.. హ్యూమానిటీ లేని, స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మైండ్ తో సాధించేది ఏమి ఉండదూ.. డబ్బుని స్పెషల్ గా చూడకపోవటం.. దేవుణ్ణి స్పెషల్ గా ఫీల్ అవ్వకపోవడం.. అతని యొక్క స్పెషాలిటీస్.. కానీ ఇన్ మెచ్యూర్డ్ పీపుల్ కి.. అతని డైవర్స్ మాత్రమే కనిపిస్తాయి.. అతడు ఎలాంటి వ్యక్తి అనేది చూడలేరు.. 🤦🏻‍♂️
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
@@monanethi503 *RGV said about marriages and divorces is 100% fact, infact he says like funny joke about marriage in reality extreme torture and no. of suicides by men are far higher than women*
@vamsikanth4893
@vamsikanth4893 Жыл бұрын
Ontarie jiveetam challa bayamkaramu 😂
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@vamsikanth4893 exactly Andi ✅
@chaitanyag5017
@chaitanyag5017 Жыл бұрын
What a conversation! Truly enjoyed a lot.... Sootiga...sutthi lekunda! Expecting some more videos like this from RGV.
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw 3 ай бұрын
Kasta clearga cheppandi im fasing divorce case andi
@bhaskarghantasala6054
@bhaskarghantasala6054 Жыл бұрын
An eye opening debate for the younger generation. Nice sir 👍
@nubhaskar3842
@nubhaskar3842 Жыл бұрын
good interview and it is very useful to youth and parents.
@tejasam1
@tejasam1 Жыл бұрын
I'm 40years old never married single and happy. I cook my own food clean my stuff.
@menakajogi4121
@menakajogi4121 6 ай бұрын
True na ayyo meki pillalu vadda?
@hareeswarareddyb9005
@hareeswarareddyb9005 Жыл бұрын
Hi sir am a big fan of ur interviews almost each n every interview I will c
@deva3068
@deva3068 Жыл бұрын
I am waiting for this video more than any pan INDIAN film
@iamindian3017
@iamindian3017 Жыл бұрын
Tq .....RGV sir....for discussing & raising Men life & death problem
@the.outsider
@the.outsider Жыл бұрын
రోజూ కో అమ్మాయి దొరికితే ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు...
@bhushangm7819
@bhushangm7819 Жыл бұрын
A good social theme RGV sir Ji. I’m not against marriage but married people n going to marry people have to think carefully before getting marriage and once made decision, make sure you both have to be committed for your decision.
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 Жыл бұрын
Rgv మీరు ప్రశ్న అడగండి.... మొత్తం మీరే మాట్లాడేస్తే గెస్ట్ నుంచి రావలసిన విషయాలు మాకు రావడం లేదు..
@namastemadakasira7069
@namastemadakasira7069 Жыл бұрын
Correct sir
@gyvsr
@gyvsr Жыл бұрын
ఇద్దరు ప్రేముంచుకునెప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకునేప్పుడు కూడా కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు. కానీ, ఆ ఇద్దరు విడి పోవాల్సివచ్చినప్పుడు ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతుతాయి?
@yeruvanag7006
@yeruvanag7006 Жыл бұрын
Appudu kooda avvaru,vaarilo yeavro okaru case file chesthe involve avuthaaru dude.
@vashni768
@vashni768 Жыл бұрын
super question
@yvinay1426
@yvinay1426 Жыл бұрын
Pani paata leka bro.. manam kavali ani vellakunda court endhuku involve authadhi...
@iRuntime
@iRuntime Жыл бұрын
​@@yeruvanag7006 ore dude 😂😂 Neku question artam kala dude. Courts lekunda enduku ivalem divorce Ani adugutunadu athanu 😅😅😅
@laxmiram8857
@laxmiram8857 Жыл бұрын
Dabbu
@K_12320
@K_12320 Жыл бұрын
Super interview very useful for the society 👍👍
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗🤗
@yesurathnamkovuru5049
@yesurathnamkovuru5049 Жыл бұрын
సిస్టర్ మీరు చాలా విషయాన్ని సేకరించి తెలియచేసినందు దండాలు . మీరు సామాన్యుల గురించి ఆ లోచించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు,,,,,,
@krishnapamisetty5217
@krishnapamisetty5217 Жыл бұрын
పెళ్లిళ్ల కంటే డివోర్స్ ఎక్కువయ్యాయి..!! ఎలా అంటే పెళ్లి చేసుకుందామని అనుకొని..చేసుకోకుండానే విడిపోతున్నారు అందుకే పెళ్లి కంటే విడాకులు ఎక్కువయ్యాయి...!!
@srinivaschitturipeoplesadv5158
@srinivaschitturipeoplesadv5158 Жыл бұрын
Not really the percentage of Divorse is 5% only it’s exaggerated by media issues are there in every system weak individuals can’t handle life alone you need to be strong enough to handle responsibility in life
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Жыл бұрын
Two legends.... WONDERFUL Episode.. Marriage Chesukone vallu E episode, Exactly Chudali ...Wonderful, Wonderful, Wonderful............
@tejkrishna9999
@tejkrishna9999 Жыл бұрын
Ilanti discussions theeskochi Ramu garu real social service chesthunnaru Elanti awareness youth ki kavali..
@muniprakasam
@muniprakasam Жыл бұрын
నమస్తే, వివాహబంధం మనిషికి జీవితంలో ఒక పాత్ర.. ఇందులో నవరసాలూ వుంటాయి.. కట్టుబాట్లకు లోనైవుంటాయి.. స్వతంత్రం, హక్కులు, బాధ్యతలు వుంటాయి.. దీన్ని భరించలేనివారు ఈ భంధంనుంచి బయటపడాలని చూస్తారు.. ఇదికూడా హక్కులో ఒక భాగమే.. క్రికెట్ ఆటలో రిటైర్డ్ హర్ట్ లాంటిది.. సుఖమే కావాలి, బాధ్యతలు,కష్టాలు వొద్దు అనుకొనే వారికి వివాహబంధం ఒక బందీలాగా వుంటుంది.. అలాంటివారు వివాహం చేసుకోకపోవడమే మేలు.. అనవసరంగా ఇతరులకు ఇబ్బంది కష్టం భాధ కలుగచేయకూడదు.
@nagb5471
@nagb5471 Жыл бұрын
కానీ చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే తల్లిదండ్రులు ఉన్నారు కదా
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 Жыл бұрын
yes.idi coinki oka side matrame.2 nd complete opposite.kastalu,bhadyatalu matrame vundi santoshalu lekapovatam
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc Жыл бұрын
@prakasam First read family laws. From marriage boys not getting anything whereas girls get a lot of benefits. Marriage injuries to life than smoking/drinking.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗🤗
@sailajapidathala5503
@sailajapidathala5503 Жыл бұрын
Correct
@offersandcouponshub
@offersandcouponshub Жыл бұрын
Maybe marriages are made in heaven but we bachelor's always lives in heaven. 😍😍
@raao.p.v3742
@raao.p.v3742 Жыл бұрын
,
@saratkumar2484
@saratkumar2484 Жыл бұрын
Sorry, you don't know the beauty of sharing or give n take. You will realise this only when you are on your deathbed.
@dsg4750
@dsg4750 Жыл бұрын
If Everyone would think so... What it would be..
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
@@saratkumar2484 adhi vachey lopu savatam better
@ramyan.5731
@ramyan.5731 Жыл бұрын
Super reply...@ kalyan
@veeraprakashpuvvala6231
@veeraprakashpuvvala6231 11 ай бұрын
Advocate Sir, your's information is very worthy and helpful to both the parties in taking decisions prior to going for a marriage and after the marriage. RGV Sir's points are very genuine, tq sir
@rvkvikas
@rvkvikas Жыл бұрын
I agree with everything, with my personal Experience! Thank you RGV and Nageswar Rao Garu!
@Raj-hm6dm
@Raj-hm6dm Жыл бұрын
Hahaha that's what we want from influencers like you sir just be open and tell us something personal truths like divorce 😂
@anthagirisrinivas6549
@anthagirisrinivas6549 Жыл бұрын
Awesome Ramu anna... This kind of interviews is needed now a days....
@suraboinavinay1061
@suraboinavinay1061 Жыл бұрын
Really sir, u took a fabulous trending topic 🤝
@analytic-vision-oracleclou6734
@analytic-vision-oracleclou6734 Жыл бұрын
Not every marriage leads to sadness and not every divorce leads to happiness....
@ravikeloth4623
@ravikeloth4623 Жыл бұрын
Definately not
@vijayakrishna529
@vijayakrishna529 Жыл бұрын
S
@frenchracqlett5368
@frenchracqlett5368 Жыл бұрын
Ne bondha
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu Жыл бұрын
You are half wrong. Divorce always leads to happiness
@babjishaik1783
@babjishaik1783 Жыл бұрын
consider majority
@Nandan.kella19
@Nandan.kella19 Жыл бұрын
@29:05 very important and useful point my dear boys! 😁
@ramk3566
@ramk3566 Жыл бұрын
Very good suggestion for premarital counseling/agreement. Should do True discussion by both parties.
@aadra1511
@aadra1511 Жыл бұрын
Eenadu pillaku pelli cheyalante talidandrulu bhayapade paristhithi vachindi.meeru iddari discussion chala bagundi.Idi asalyna nijamu topic.Thanks to both of you.
@Sneha-bn6bu
@Sneha-bn6bu Жыл бұрын
Very useful interview for future generations who are wasting money on marriages and wrong expectations from marriage s
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw 3 ай бұрын
Perfectly said andi
@maheshwarmettu5867
@maheshwarmettu5867 Жыл бұрын
Very much needed and useful to the present society, loopholes in marriage system, drawbacks, cheating, drama, affairs, psychological disorders, looting money on th name of marriage, marriage has made jail by the society, it lost its purity, no ethics, morals,
@Moonlight-tr7gm
@Moonlight-tr7gm Жыл бұрын
much needed interview thankyou sir
@bhargava_ramudu
@bhargava_ramudu Жыл бұрын
Advocate sir ! You are the father of the marriage relationship ❤️
@sathishchakradhar3060
@sathishchakradhar3060 Жыл бұрын
Super interview RGV Garu koniii taraluu mimalane gurthuku pettukutundi 🎊❤️❤️🎊🎊🎊
@akellasrikanth2700
@akellasrikanth2700 Жыл бұрын
Really worth listening
@suryalakshmi4684
@suryalakshmi4684 Жыл бұрын
A real conversation 👍
@ravipalamuru5778
@ravipalamuru5778 Жыл бұрын
RGV పెళ్లి విషయంలో నీతో ఏకీభవిస్తా...(సోలో బ్రతుకే సో బెటర్)✊
@ramyan.5731
@ramyan.5731 Жыл бұрын
Good response..@ravi palamuru
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Asalu Marriage & Divorce Vishyam Lo Family persons kakunda Byta Third Person Opinions Ranivadamey Tappu & Adhi Pre marital Counseling ina & psychologust Lu ina* 🤭🤭🤭 *BODY Kovu Ekkva i BONGULO Divorce Tisukuney Valla Valla Me Pre marital Counseling & Psychology Mafia Business START Chedam Anukuntunara Foriegn Countries Laga* 🤣🤣🤣 _Premarital Fees Oka Rs 10000 Vuntundhi Kadha Lawyer & Madam_ 🤗
@sudheerp8553
@sudheerp8553 2 ай бұрын
RGV exceptional case bro.. mostly middle class vallaki set avadu
@ravipalamuru5778
@ravipalamuru5778 2 ай бұрын
@@sudheerp8553 ఎందుకు కాదు...ధేశం కొరకు పని చేద్దాం బ్రో...
@Ha-So-co7uy
@Ha-So-co7uy Жыл бұрын
Wonderful discussion.🎉🎉🎉
@Ch.Sagar1810
@Ch.Sagar1810 Жыл бұрын
wow.. superb interview 😮👌👌👌✔️
@ramya7451
@ramya7451 Жыл бұрын
I was actually waiting for this kind of matured discussion from advocate and RGV legal doubts and clarifications are very useful to present generation... Nobody will talk abt the other side of marriage..
@lapalingo761
@lapalingo761 11 ай бұрын
I ❤ u🎉🎉🎉
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw 3 ай бұрын
Avunandi
@mahidar100
@mahidar100 Жыл бұрын
Nice discussion, I was able to connect few points which rgv had told in other ramuism episodes.. i understand there are problems in this institution called marriage, so if not marriage then what are the alternatives as we humans do require companionship and that we cannot stay single throughout our life.
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 Жыл бұрын
ANY PERSON CAN DEFEND HIS OR HER CASE IN COURT PERSONALLY . BUT DUE TO LACK OF LEGAL KNOWLEDGE, PERSON APPOINT ADVOCATES IN THE COURT.
@nareshavasarala6064
@nareshavasarala6064 Жыл бұрын
Superb Interview
@sarikasingothu868
@sarikasingothu868 Жыл бұрын
marriages are really hell,tqq u both of you for awerness ,boss is back😂rgv❤😘
@srinivasrns9769
@srinivasrns9769 Жыл бұрын
Sir a request, Do a interview with Mr.Vundavalli Arun Kumar….I guess it will turn out well and he is such a sensible guy like you. You guys will set an example how discussions will go between people😂
@sureshkumar-pu1qw
@sureshkumar-pu1qw Жыл бұрын
Thanks rgv & RGV 2 . we want more info
@anilanil1569
@anilanil1569 Жыл бұрын
Thank You RGV
@ramakrishnanandiraju2539
@ramakrishnanandiraju2539 Жыл бұрын
Amazing sir very thoughtful
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Dear RGV garu... Namsthe.. Manipur issues gurinchi.. Nijam theliya cheya galaru... Thank you...
@seenur5865
@seenur5865 Жыл бұрын
Very useful information for society
@pkponnapati4197
@pkponnapati4197 Жыл бұрын
Super nice excellent RGV Sir
@sukhadevguduru5795
@sukhadevguduru5795 Жыл бұрын
Lawyer gaaru kuda chalaaa manchi information icharu
@modernshreshta9884
@modernshreshta9884 5 ай бұрын
ఎల్ కేదారనాథ్ రావు. అమీనాపూర్. వేద పండితుల మధ్యన జరిగిన పెళ్లి కోర్ట్లో సుల్బంగా విడాకులు వస్తున్నవి. మొగ పిల్లవాలు చాలా బాధ పడుతూన్నారు.
@yamunareddy9417
@yamunareddy9417 Жыл бұрын
Raju Ravi Teja and Rgv sir combination will be a blast.
@ayodhyaram
@ayodhyaram 3 ай бұрын
Respect darling RGV for bringing such podcast which is very much necessary in current scenario. I'm one such victim who got scammed with a marriage and wasted precious age of 28 to 35.
@vijayvinod5617
@vijayvinod5617 Жыл бұрын
Good discussion on marriage
@gbkforyou
@gbkforyou Жыл бұрын
Nageshwar Garu hope you're with Family!
@vyju246
@vyju246 Жыл бұрын
Wow i feel rgv should discuss more about the issues aboit those which may help india and indians
@mnlbharathi4731
@mnlbharathi4731 Жыл бұрын
I love your way of thinking ramu garu you talk very geniune way but lot of people can't accept it, even though they know the fact
@sprasad6170
@sprasad6170 Жыл бұрын
Excellent👏👍 sir 👏👏👏👏
@chedapakurachedevu2397
@chedapakurachedevu2397 Жыл бұрын
Amazing guruji
@DVROnly
@DVROnly Жыл бұрын
If u can't live independently, individually, then marriage is good for you.
@anushapeddireddi9218
@anushapeddireddi9218 Жыл бұрын
Informative interview rgv sir.......
@sureshnit415
@sureshnit415 Жыл бұрын
Great interview
@meerashaik6151
@meerashaik6151 Жыл бұрын
RGV SIR LO positive changes and response
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
పెళ్ళి అంటేనే భయం అయ్యేలా చేశారు ఏంది RGV గారు.
@vijaykiran6638
@vijaykiran6638 Жыл бұрын
50-60% divorse rate is false it would be very less. In my entire friend circle no one got divorced.
@viswakanth9002
@viswakanth9002 Жыл бұрын
Correct....but percentage is increasing and we are goi6to see high in future....
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
*U r right, divorces are less , he is talking about latest marriages, most of the married couple are unhappy*
@vamsigunipati-hf7on
@vamsigunipati-hf7on Жыл бұрын
What bro what is percentage of ur total friends how can u justify advocate's words whatever he is advocate so he knows the divorce percentage
@vijaykiran6638
@vijaykiran6638 Жыл бұрын
@@vamsigunipati-hf7on appox 30 marriages happend in my friends circle no one got divorced till now. So percentage should be less right?
@sampraspentyala7722
@sampraspentyala7722 Жыл бұрын
Post covid I have attended 9 marriages and 2 of them were divorced and 4 of them were not living together. I don't know that is happening to all these people..
@brahmajisha2931
@brahmajisha2931 Жыл бұрын
రాము గారు మీరు ఇలాంటి నిజాల్ని నిజం ప్రోగ్రాం తో చెప్పేస్తే జనాలు పెళ్లి చేసుకోకుండా ఉండి సుఖం గా బ్రతికేస్తే ఎలా.....? Already పెళ్లి చేసుకున్న వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు కూడా పడక పోతే ....ఇగో ఎలా satisfy అవుతుంది?....so urgent గా ఈ ప్రోగ్రాం ని నిషేధించాలి.....
@CrazyConcepts_304
@CrazyConcepts_304 Жыл бұрын
😂
@haindavivlogs819
@haindavivlogs819 Жыл бұрын
😂
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 Жыл бұрын
Yes
@karthikjagannadham1447
@karthikjagannadham1447 Жыл бұрын
Its true
@musicearth3395
@musicearth3395 Жыл бұрын
Entha selfish ga unnav anti bro
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 Жыл бұрын
ALL ADVOCATES WILL TAKE PROPER STEPS TO CLOSE THEIR CASES ON BEHALF OF THEIR CLIENTS AS EARLY AS POSSIBLE
@vashni768
@vashni768 Жыл бұрын
actually Nageshwar Rao sir deserve PADMASHRI award;
@ushakathyayani8875
@ushakathyayani8875 Жыл бұрын
Perfect combination asalu, okadiki pelli meeda gani , aadalla meeda gani viluva leni panikimalina vyakthi , inkoru divorce splist, super asalu
@bhavanim9725
@bhavanim9725 8 ай бұрын
Super interview👏👏
@srinivas9987
@srinivas9987 Жыл бұрын
Excellent conversation,but what about there children psychology, please discuss about that. How about children? Now a days father's are more bothering about children than mother in this relationship but as per law....it is more favourable to mother's according to law. Please give us valuable information regarding this. You are genius, your thoughts are most forward to this decade.😊😊😊😊
@Dhi_3
@Dhi_3 Жыл бұрын
From which survey did you get this info that fathers ' bother' more about children than mothers.. don't talk rubbish. Mothers are always mothers.. nobody in this world can take care of kids like her. Kids can stay without father but not without mother.
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Жыл бұрын
@41:32 nice quote
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 Жыл бұрын
ADVOCATES ARE NOT NECESSARY UNDER FAMILY COURTS ACT FOR DIVORCE CASES AND OTHER PROBLEMS BETWEEN WIFE AND HUSBAND. THERE IS A PROVISION TO PERMIT TO APPOINT AN ADVOCATE TO DEFEND THEIR CASE IN THE COURT
@akhi19913
@akhi19913 Жыл бұрын
Interesting conversation
@nelalababurao9259
@nelalababurao9259 Жыл бұрын
Good analysis sir
@abhilashgoud4391
@abhilashgoud4391 Жыл бұрын
Idi raa bhai experts toh discussions antee TV channels vallu tesukostaru subject lenollandarini. Rgv 🔥🔥🔥
@chaya254
@chaya254 Жыл бұрын
Good discussion
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 Жыл бұрын
WIFE AND HUSBAND CAN DEFEND THEIR CASES THEMSELVES IN THE COURT WITHOUT ADVOCATES
@chaimaxx1642
@chaimaxx1642 Жыл бұрын
Make more episodes on relationship marriages affairs divorces
@ravireddy2368
@ravireddy2368 Жыл бұрын
Excellent interview
@randomsearches369
@randomsearches369 Жыл бұрын
@RGVOFFICIAL please bring "Jaya Prakash Narayan"
@shadowshiva9702
@shadowshiva9702 Жыл бұрын
ఎందుకండీ..... ఇప్పుడున్నోళ్ల భజనకా??
@bhanuprakashkatika
@bhanuprakashkatika Жыл бұрын
Most valuable video for human existence
@simpforlordseungho8456
@simpforlordseungho8456 22 күн бұрын
Abha cha
@vasudhaikakutumbam5301
@vasudhaikakutumbam5301 Жыл бұрын
A great marriage is not when the perfect couple met together. It is happen when imperfect people together but difference people can't believe to love together
@bhargava_ramudu
@bhargava_ramudu Жыл бұрын
Important discussion
@kaliyugam8075
@kaliyugam8075 Жыл бұрын
Very good 👍
@vasudevakotti2894
@vasudevakotti2894 5 ай бұрын
వివాహ సంస్థ నుండి జీవించి ఉన్న, సంతోషంగా వివాహం చేసుకున్న జంటలు 5% కంటే తక్కువ
@bangarubangs8898
@bangarubangs8898 Жыл бұрын
Ramu garu, miru ayanni ekkuva matladisthe bagundedhi. mi experiences, mi abhiprayalu maku kastha idea undhi, interview ki okathanni pilichinapudu ayana ekkuva matladithe ayana experiences manaki telusthayi kadha...
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 52 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 2,4 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 152 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 14 МЛН
Попалась за конфету 🍭🙃
0:20
НЕБО - СПОРТ И РАЗВЛЕЧЕНИЯ
Рет қаралды 1,2 МЛН
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 4,8 МЛН
当小孩上学后,路飞太开心了#海贼王#路飞
0:25
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
ЭТО САМЫЕ ОПАСНЫЕ ШАРИКИ В МИРЕ!! #shorts
0:22
Русалка
1:00
История одного вокалиста
Рет қаралды 3,8 МЛН