ఈ ఊరిలో అన్నీ డూప్లెక్స్ ఇల్లులే..! | Rich Village Ankapur Special Story || Modern Village | SumanTV

  Рет қаралды 902,669

SumanTV

SumanTV

Жыл бұрын

Watch►ఈ ఊరిలో అన్నీ డూప్లెక్స్ ఇల్లులే..! | Rich Village Ankapur Special Story || Modern Village | SumanTV
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 470
@pradeepboddu9004
@pradeepboddu9004 Жыл бұрын
కార్లు, బంగ్లా లు latest technology లాంటి luxury life ని అనుభవిస్తూ kuda.... వ్యవసాయాన్ని ప్రేమిస్తూ ఉన్న ఆ ఊరి ప్రజలను చూస్తే చాలా సంతోషంగా ఉంది.....వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి...... వీళ్ళ మీద ఏ రాజకీయ నాయకులు(పార్టీలు), మత ఛాందస వాదుల కళ్ళు పడకుండా ఉండాలి.
@mmsskk1838
@mmsskk1838 Жыл бұрын
మన దేశం లో కులం లేకుండా ఏమి ఉండదు...already అంకాపూర్ లో మేజర్ caste గురాడి కాపు..వాళ్ళు తాలిబాన్ లతో సమానం..ఇతర కులలపట్ల వారు తీవ్రమైన అంటరాని తనాన్ని పాటిస్తారు...
@sureshbabumande3546
@sureshbabumande3546 Жыл бұрын
పల్లెటూరి అని వదిలి వెళ్ళకుండా ఊరిని అభివృద్ధి చేసుకొని ఇలా నిరూపించాలి అది మన ఊరి పరువు మన. అదే మన గెలుపు
@theamigo8125
@theamigo8125 Жыл бұрын
Valla kodukulu USA vellaru bro
@vasavi.mounika4636
@vasavi.mounika4636 Жыл бұрын
Better ye kada akkaada sampadhinchi ekkada develop avadam
@suchitraborra4054
@suchitraborra4054 Жыл бұрын
​@@vasavi.mounika4636ññnnñhjnnjñjnjhjnñjnnnnnnñnjnñjnnjjnñjnjjnnjnjnjññnnjnjnjjbnññn
@adigerlaprasad5348
@adigerlaprasad5348 Жыл бұрын
💯👌🙏🇮🇳🇮🇳🇮🇳
@vijay7893
@vijay7893 Жыл бұрын
భారతదేశంలో గ్రామాలు ఎప్పుడైతే ఇలా అభి వృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది
@D.VIRENDARANADH
@D.VIRENDARANADH Жыл бұрын
Appudu kooli pani chesevalluvundaru
@arjunarjun4030
@arjunarjun4030 Жыл бұрын
వాల కస్తర్జితం
@ashwanthgolla9200
@ashwanthgolla9200 Жыл бұрын
@@D.VIRENDARANADH nuwu cheyy apudu
@adigerlaprasad5348
@adigerlaprasad5348 Жыл бұрын
💯👌🙏🇮🇳🇮🇳🇮🇳
@Middleclasseducation
@Middleclasseducation Жыл бұрын
మద్యపానం పల్లె ల నుండి తరిమి వేస్తే మనం కూడా ఇలా తిరుగొచూ బ్రదర్
@krs3108
@krs3108 Жыл бұрын
దయచేసి ఈ ఊరు,ఆ ప్రజల జీవన విధానం గూర్చి వీడియో చేయండి మేడం.అందులో వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందడం గూర్చి మాకు ఉపయోగపడుతుంది.
@raoboconsult2017
@raoboconsult2017 Жыл бұрын
Correct
@kushalreddy4937
@kushalreddy4937 11 ай бұрын
Yes pettandi
@bhaskarbhaskar3648
@bhaskarbhaskar3648 11 ай бұрын
Corect
@ajadkalyan
@ajadkalyan 10 ай бұрын
వ్యవసాయం చేసి ఎవరూ ఫార్చ్యూనర్ కార్లు కొనరు.. భూముల ధరలు పెరగడం వల్ల కొన్నారు..
@sandamanojkumar1115
@sandamanojkumar1115 Жыл бұрын
30 ఏళ్ల క్రితం మారుతి 800 2 కంటైనర్లు లోడు కార్లు తప్పించుకున్న గ్రామం మరియు గొప్ప మనుషులు కూడా
@dayamanimani7580
@dayamanimani7580 Жыл бұрын
True
@vemularavi6512
@vemularavi6512 Жыл бұрын
మీరు ఎలా చెప్పాలంటే అన్ని కార్స్ బంగ్లా లు ఉన్నాకూడా వాళ్ళు ఇంకా వ్యవసాయం మే చేస్తున్నారు అని గొప్పగా చెప్పాలి అంతే కానీ మరి చీప్ గా తీసేసి మాట్లాడుతున్నారు
@ramakrishnasadhu1188
@ramakrishnasadhu1188 Жыл бұрын
I see in middle East and London
@roxy_29
@roxy_29 Жыл бұрын
Correct
@ammuangel983
@ammuangel983 Жыл бұрын
ఒక రైతు అంటే ఎవరికీ లెక్క లేదు అందుకే నాకు అన్నట్టు మాట్లడుతుంది ,
@Sams_voice
@Sams_voice Жыл бұрын
ఈమెకి anchoring radu Andi Babu ..half knowledge lady...
@buchibabu6637
@buchibabu6637 Жыл бұрын
Yes
@rajasekhargajja6329
@rajasekhargajja6329 Жыл бұрын
అంత డబ్బులు ఉన్న కూడా వాళ్ళు వ్యవసాయం చేయడం చాల గ్రేట్🎉🎉🎉🎉
@hellowakeup6848
@hellowakeup6848 Жыл бұрын
Vaallu bhu swamulu
@bashettynaresh6959
@bashettynaresh6959 Жыл бұрын
Agriculture Paine antha dabbu sampadincharu vallu
@hellowakeup6848
@hellowakeup6848 Жыл бұрын
@@bashettynaresh6959 vaallu dabbu unna raithulu. Pedaraithulu kuda untaru.
@rajasekhargajja6329
@rajasekhargajja6329 Жыл бұрын
@@bashettynaresh6959 వ్యవసాయం మీద అంత డబ్బులు రావు బ్రో మేము కూడా వ్యవసాయమే చేస్తున్నాం
@socialactivenews6395
@socialactivenews6395 Жыл бұрын
ఇక్కడి వారందరు మొదట అరబ్ దేశాలకు వలస వెళ్లిన కూలి లు కాబట్టి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. కేవలం వ్యవసాయం ద్వారా అంత గా సంపాదించ లేరు
@gvsstudios
@gvsstudios Жыл бұрын
ఆ ఊరి వారందరికీ అభివందనాలు హాట్సాఫ్
@cloudlearn2181
@cloudlearn2181 Жыл бұрын
అక్కడ ప్రతీ ఎంటి నుండి ఒక్కరూ...దేశ విదేశాల్లో స్థిరపడ్డారు From ఆర్మూర్
@sairock1684
@sairock1684 Жыл бұрын
Yes bro edhi 100 percent nijam
@nagurowtula8364
@nagurowtula8364 Жыл бұрын
Thatalu muttathalu sampadinchina astulu ippidu vellu anubhvistunaru Simplega cheppalante😂
@kavitharaj2396
@kavitharaj2396 Жыл бұрын
Vallu USA ela vellaro telsa. 45 yrs back ikkada sarpanch tisukunna nirnayam valla. Valla ooru develop kadaniki tanu agriculture to ne develop aitam ani gattiga nammi andarini protsahinchadu. Punjab ki velli vallu ela chestunnaro tesukoni vachi ikkada implement chesaru. Ipudu USA vellinavallku agriculture kosam dabbu pampknche anta scene untada bro. But vittana shuddhi lo chala pettubadi pedtunnaru ikkada.
@SravyarajSravyaraj-uy3pn
@SravyarajSravyaraj-uy3pn Жыл бұрын
నిరూపమ గారు మీరు గ్రామ ప్రారంభంలోనే ఉన్నారు ఒక్క సారి గ్రామ చివరి వరకు వెళ్లి మిగతా వాళ్ళని కూడా పాలకరించండి.అసలు అంకపూర్ గురించి తెలుస్తుంది. రంగుల గోడలు,అడ్డాల మేడలు, రకరకాల కార్లు కాదు.స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం.... ఇది.
@Ennennovarnalu8236
@Ennennovarnalu8236 Жыл бұрын
Avi vunnaya leda
@mahesh9836
@mahesh9836 Жыл бұрын
వేల చెప్పులు కొన్నం అని ఇంట్లో పెట్టుకొని పూజ చెయ్యము కదా ఇది కూడా అంతే మనం కష్ట పడితేనె వచ్చాయి అందుకే మనకు నచ్చినట్టు గా ఉండాలి అనుకుంటున్నారు.
@RaghuramD-ld4cw
@RaghuramD-ld4cw Жыл бұрын
😅
@mahii8887
@mahii8887 Жыл бұрын
Bayta sampadinchi .... Ikkada sontha orri lo development......chala manchi alochana ilagey meeru andaru bagundali ani devudini korukuntunna ... ❤
@madhukarv698
@madhukarv698 10 ай бұрын
అక్కడ అందరికీ కార్లు బంగ్లాలు ఉన్నాయి అని చెప్పారు కానీ ఆ ఊరి వారి జీవన విధానం ఆదాయ వనరులు ఎంటో వివరించండి... అప్పుడు మీరు చేసే వీడియో కి విలువ ఇతర గ్రామాల వారికి హెల్ప్ చేసినవారవుతారు. జైహింద్
@thimmothijoytilesvlogs7209
@thimmothijoytilesvlogs7209 Жыл бұрын
అంకాపూర్ కు ఒకవైపు మీరు చూపిస్తున్నారు !!! చాలా పేద కుటుంబలు కూడా ఉన్నాయ్
@Venkatsrk9
@Venkatsrk9 Жыл бұрын
100 acres unna vallaki కార్లు common bro 10 acres lopu ఉన్నవలకి bike untadi antey
@behappy-vp9cl
@behappy-vp9cl Жыл бұрын
❤️ this village...manam oka car koni thega feel avtham....ikkada 1984 nunche cars maintain chestahunnaru ...new vehicles ni baavi daggara podaaniki use chestharu like cycles
@karalakarala3708
@karalakarala3708 Жыл бұрын
నాది అంకాపూర్ రే కాని మా తాతగారు లు నాన లు వ్యవసాయ కష్టాలు చేసి మా ఊరు నీ డెవలప్ మెంట్ చేసారు యూరప్@ గల్ఫ్ అవి ఇప్పుడు కానీ ఆ రోజు ల లోనే NTR. CM గా ఉన్నప్పుడే అదర్ష గ్రామం గా అవార్డు లభించింది
@veenrajsai6195
@veenrajsai6195 Жыл бұрын
Top in Agricultural .. National Award Village... Apart from that there are people from every home who have gone abroad like USA, UK, Australia, New Zealand, Europe, Dubai... This town in Nizamabad district has shown many wonders. Apart from this, Armur, Mortad, Balkonda Nadindipeta, Bengal, Kammarapalli, Velpur, Jakranapalli mandals have developed a lot and placed the district at a good level.
@harikishorereddy7979
@harikishorereddy7979 Жыл бұрын
కూలీలను కార్స్ లో తీసుకెళ్తారు అంటే వాళ్లు మనుషులు కాదా, వాళ్ళు పనులు చేస్తేనే మనం తింటున్నాం, అలాంటప్పుడు తీసుకెళ్తే మంచిదేగా, అయిన పదే పదే కూలీలు అంటున్నారు మీరు కూడా ఒలరిదగ్గర పని చేస్తున్నారు, మరి మీరు కూడా అదే గా
@bknaresh1106
@bknaresh1106 Жыл бұрын
వ్యవసాయం తో సంపాదించి కట్టినవి కావు అనుకుంటా అని,విదేశాలలో ఉద్యోగాలు చేసి కట్టారు ఇళ్ళు..వ్యవసాయం తో అంతలా కడతారా ఇళ్లు
@anilsaram16
@anilsaram16 Жыл бұрын
Nizamabad dist Ankapur vill Aa vill veyvasayaniki mariyu pasupu panta seeds desi chicken femous Aa vill 1year lo naalugu rakala pantalu pandistaru andharu oke mata midha kattu badi vunttaru aa vill lo police lu kuda raaru Ankapur veyvasaya Abiruddhi 20years nundi vundhi eppudu kothaga Aina abhiruddhi kaadhu Ankapur vill veyvasayam medhe Abiruddhi chenddhindhi ye vill lo Aina pandhichina pantanu town lo veyvasaya market ko tisuka velataaru kaani Aa vill veyvasaya abiruddhini chusi government 15years mudhe aa vill lo veyvasaya market nirimincharu. vaaru pandinchina pantanu aa vill veyvasaya market varu kontaru you tub lo aa vill ko sambandhichina vidios vuntai chudavachu madhi Nizamabad dist
@bknaresh1106
@bknaresh1106 Жыл бұрын
@@anilsaram16 నాకు తెలవదు నా లాగే తెలవని వాళ్ళు చాలా వున్నారు ఈ విషయం.బాగా చెప్పారు
@rameshswetha6678
@rameshswetha6678 Жыл бұрын
Bro ma village sikindrapoor ma village nundi ankapoor 12 km distance vuntundi, Ankapoor lo 99 persent vyavasayam mede adarapadutaru chala land vuntundi prathi okkariki prathi home doublex entiki 1 or 2 cars 🚗 vuntai, mirchi, pasupu, danya, tomoto all tipe vegetables whole sales lo Larry Lalo loads veltai india 🇮🇳 lone vyavasayam chesukuntu daulop aina beautiful village
@chundruprasad7779
@chundruprasad7779 Жыл бұрын
ఆ ఊరు2006 లో చూడడానికి వెల్లా ముఖ్యముగా ఆ ఊరిలో రాజకీయాలు ఉండవు. గ్రామాభివృద్ధి కమిటీ రాబోయే కాలంలో ఏయే పంటలకు డిమాండ్ ఉంటుందో వాటిని సిఫార్సు చేస్తుంది. ఒకప్పటి గ్రామాలు అట్లా ఉంటేనే అభివృద్ధి జరిగేది. ఇప్పటిలా కుళ్లు కుల రాజకీయాలు లేవు. అప్పట్లో ఇలాంటి పల్లెటూరి రైతులు నిజాయతీగా అయా రాజ కీయ నాయకులకు మద్దత్తు ఇచ్చెా వారు ఇప్పుడు రైతూనే నాసనం చేసే రాజకీయ నాయకులు పెరిగారు. రాజకీయాలు వదలితే ఇట్ల అంకాపూర్ లాగ అన్నీ కూడా అభివృద్ది చెందవచ్చు.
@mellajagan5844
@mellajagan5844 Жыл бұрын
Armoor Nizamabad madya lo vuntundi andaru chala manchivaaru yevarayina vachhi choosipogalaru🙏
@gundasandeep6300
@gundasandeep6300 Жыл бұрын
Very nice village, samanathvam, nijanga great people
@palivelaraju7124
@palivelaraju7124 Жыл бұрын
ఆ ఊరి లో పిల్ల ఉంటే చెప్పండి రా బాబు 😂
@NareshAnveshanavlogs
@NareshAnveshanavlogs Жыл бұрын
రైతే రాజు రైతు రాజు అయితే ఇలా ఉంటది అని నా అభిప్రాయం
@ajayrock5351
@ajayrock5351 Жыл бұрын
రాజు రాజు గనే ఉన్నాడు బూజు బూజు లాగే ఉన్నాడు ఏం ఉంది ఇందులో 😅😅
@karalakarala3708
@karalakarala3708 Жыл бұрын
@@ajayrock5351 బ్రదర్ మీరు కూడా రైతు లాగా కష్టం చేయండి మీరు కూడా రైతు రా రాజు గా అవుతారు కానీ బూజు లాగా ఉండరు
@NareshAnveshanavlogs
@NareshAnveshanavlogs Жыл бұрын
@@ajayrock5351 నివ్వు ఒకపూట తిండి లేకుంటే తెలుస్తది బ్రో రైతు అంటే ఏమిటో ఏని
@ananchurani9865
@ananchurani9865 Жыл бұрын
Nizamabad district lo konni village lu unayi. Chala developed villages.National Awards thisukuna villages. Akada janaalaki kastam thelusu sukam thelusu. Akada carlu untene goppa ani porabade city manushulu kaadhu. Raajulu bumini nammukuna prajalu.
@sujaranibalivada1883
@sujaranibalivada1883 10 ай бұрын
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన నాడు మన దేశం అభివృద్ధి చెందిన దేశం గా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ..ఈ ఊరు రైతులను ఇంటర్వ్యూ చేసి ఇంత అభివృద్ధి చెందడానికి గల అవకాశాలను... ప్రణాళిక లను తెలుసుకొని దేశ వ్యాప్తంగా ఆచరింప చేయాలి...జై కిసాన్ అనే స్లోగన్ కి అర్ధం ఏంటో ఈ గ్రామం చెప్తుంది... విదేశాల్లో సేవలు చేసి దేశాన్ని గాలికి వదిలేసి వ్యక్తి గతం గా బాగుపడుతున్న వారికి ఈ గ్రామం ఒక‌ కనువిప్పు...
@madhavapeddyshowers9513
@madhavapeddyshowers9513 Жыл бұрын
Great really proud of the village people knew the importance. Of traditional agrl development and at the same time they are enjoying the present technology amd comforts.
@mellajagan5844
@mellajagan5844 Жыл бұрын
Ankaapoor rytulu alochana lato shraminche rytulu ❤
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Foreign kana super ga undi house and roads very nice 👌👍 from Andhra Pradesh Srikalahasti 🙏
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 Жыл бұрын
నిరుపమ గారు పల్లెకు పోదాం చలోచలో అన్నారు.... మన పెద్దలు గ్రామంలో పట్నం .... ❤ 😂
@radhat9287
@radhat9287 Жыл бұрын
It's beautiful micro city. Superb maintenance.
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 11 ай бұрын
సూపర్ అభివృద్ధి అంటే ఇలా వుండాలి...
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 Жыл бұрын
Really wonder. Great.
@satyakode
@satyakode Жыл бұрын
Good video. Rich countries do this kind of rich farming. One India should become like this, Farmer is the King, if given updated training soil knowledge on commercial cropss, technology support by government
@shyamalan6111
@shyamalan6111 Жыл бұрын
I can see full respect in these people 😊
@MrPoornakumar
@MrPoornakumar Жыл бұрын
అంకాపూర్ ఆర్మూర్ కి నైఋతి దిశలోవున్న గ్రామమని విన్నాను. ఆర్మూర్ నుండి, నిర్మల్ మీదుగా ఆదిలాబాదుకి నూతన రైలుమార్గం నిర్మిస్తే ఈ ప్రాంతమంతా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ప్రతిగ్రామమూ అంకాపూర్ ఔతుంది. ఈక్రొత్త రైలుమార్గం, నిజాంబాద్, ఆదిలాబాదులతో న్యూ-ఢిల్లీ కి సరాసరి రైలుమార్గం కాగలదు. ప్రధాన మార్గాన్ని మాజ్ర(జంక్షన్) వద్ద కలుపుతూ, ఢిల్లీకి పన్నెండుగంటల్లోనే చేర్చగలదు. అత్యంతరద్దీమార్గమైన కాజిపేట-బళార్షా మార్గానికి ప్రత్యామ్నాయంగా తయారవ గలదు.
@marripellinarendar4295
@marripellinarendar4295 Жыл бұрын
S
@jalajareddy9486
@jalajareddy9486 10 ай бұрын
Nice idea Adilabad and Nirmal vallaki help aitadi
@srikanthchowdary887
@srikanthchowdary887 Жыл бұрын
Ankapur chicken inka famous dear , I am from nizamabad proud to see this
@shivanalla4080
@shivanalla4080 Жыл бұрын
Name is only poor but its ankarich village, they are the backbone of our country development, they export the agri products to other countries. A small town with nearly 5 banks in village. Everyone love to see the place.
@gopikrishna2k2000
@gopikrishna2k2000 Жыл бұрын
They can buy and use pickup trucks like Toyota, Ford, and Isuzu... Why family cars???.. Really happy to see rich farmers and I wish every farmer to be rich... I have farming land too... Jai Jawan Jai Jai Kisan....
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Жыл бұрын
Thank you Suman TV VAARIKI good prajantation
@user-jc3zk9tn4q
@user-jc3zk9tn4q Жыл бұрын
Wow super Super Super 👌 village
@alamanro123
@alamanro123 Жыл бұрын
Thank you suman tv, now cheddi gang will focus on this village 🤣🤣
@raithu360
@raithu360 Жыл бұрын
😂😂
@Chandrashekarappani89
@Chandrashekarappani89 Жыл бұрын
ఏదో మాథలాబ్ ఉంది అనే వాళ్లు లైక్ వేసుకోండి..
@prashireddyofficial
@prashireddyofficial Жыл бұрын
Em led... paisal unnai యూరోప్ దేశాల లో సెటిల్ అయ్యారు వాళ్ళలో ఎక్కువ
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
Is true bro
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Great asali hats off ankapur village people🙏🙏👍👍
@nagaiahb1197
@nagaiahb1197 Жыл бұрын
Very inspirational video Farmers are educated and updated resulted very good quality of life and development of village.
@surekhatirumalasetty9414
@surekhatirumalasetty9414 Жыл бұрын
E vedio chusaka e village ki andaru pellalu estharu chesukuntaru
@sharadhaannam5801
@sharadhaannam5801 Жыл бұрын
Super 👌👍
@veenaveena4209
@veenaveena4209 Жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి
@eshwarkallur5958
@eshwarkallur5958 Жыл бұрын
వాళ్ళేం కస్టపడి సంపాదించలేరు, తమకు వారసత్వంగా వచ్చిన భూములను అమ్ముకున్నారు.. దాంతో చర ఆస్తులను కొంటున్నారు 🙂
@madhusudhan715
@madhusudhan715 Жыл бұрын
Correct bro. Ela polam meda sampadiste eappudo deshamlo every village maripoyedi . Real estate created money
@saivaraprasad1810
@saivaraprasad1810 Жыл бұрын
It's true
@Saalarprabhas
@Saalarprabhas Жыл бұрын
and vellu antha sampadhinchina , NO TAX
@KKkumar8977
@KKkumar8977 Жыл бұрын
And also brand cars vallu villa uriki carlu ammadam apesaru. Brand value kosam..
@gundasandeep6300
@gundasandeep6300 Жыл бұрын
Matter enti ante land value chala yekkuva vundhi villa polalu vunna placelo, oka Yekaram thisesthe oka duplex, oka fortuner, 4 iphones vasthay
@Ashc0tt0nfire
@Ashc0tt0nfire Жыл бұрын
Excellent
@saathvikam
@saathvikam Жыл бұрын
naku village feeling ani raledhu. But chala happy ga vundi. Life style ki, life ichina land ki meeru chupe value. Raithe raju ante ila vuntaremo ani anipimchindi.. and yedo pedha metro city lo vunatlu vundi. This village should be recognized. If any politician helped to develop this village he must be appreciated as a leader and others should follow him. If not, the total credit goes to the families 👏
@radhachowdary107
@radhachowdary107 Жыл бұрын
A desamegina endukalidina Aa peetamekkina yevvaredurayina pogadara nee thalli bhhoomi Bharathini nilupara nee jathi nindu gowravamu. Idi abroad lo unna ankapur vasulaku prathi okkariki chenduthundi. Abroad lo unna prathi okkariki nindu manassutho🙏👏👍 Nijamayina Bharatheeyilu. Ikkada ahamkaram lekunda sadviniyogam chesthunnavariki🙏👏💐. Ahamkaralaku pokunda vyavasayam chesthunnaru 👏dhanya jeevulu. Madam manchini abhivrudhini chupinchinanduku meeku manaspurthiga kruthajnathalu. Naa desam motham ilane undali devuda anugrahinchu.
@seenungr
@seenungr Жыл бұрын
నాణేనికి ఒక వైపే అంకాపూర్..
@padmaiahchepuri681
@padmaiahchepuri681 Жыл бұрын
ఆ ఇల్లులు చూస్తుంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లా ఉంది...
@yesepukadivella2508
@yesepukadivella2508 Жыл бұрын
వ్యవసాయం చేసి కట్టిన ఇల్లు కాదు మేము కూడా వ్యవసాయం చేస్తాము మాకు ఇంతవరకు ఒక్క కారు కూడా లేదు
@balajigaikwad8706
@balajigaikwad8706 Жыл бұрын
అన్న ఇక్కడ వారి పిల్లలు USA UK Australia gulf countries లో చాలా మంది జాబు లు చేస్తున్నారు. అక్కడ పని మనుషులు దొరకరని ఇక్కడ నుండి visiting visa మీద తీసుకువేళెవారు ఉన్నారు . పొద్దున్నే బయలుదేరి దుబాయ్ కెళ్లి షాపింగ్ చేసే పది గంటల వరకు ఇంటి కి వచ్చేవారున్నారు . వారి వ్యవసాయ విధానం వేరు మీరు దగ్గర వారి ఐతే ఒకసారి వచ్చి చూడండి
@bbalachandra7258
@bbalachandra7258 Жыл бұрын
అవును నేను కూడా 15years back ప్రతి ఇంటికి car ఉంది అని వినను
@venidaida
@venidaida Жыл бұрын
Village ela kuda vuntaya wow super asalu
@irukullashravan7564
@irukullashravan7564 Жыл бұрын
Vunyyai kada
@irukullashravan7564
@irukullashravan7564 Жыл бұрын
Ee village lo intiki okaru abroad lo vunnaru
@NrN4343
@NrN4343 Жыл бұрын
Ma village Nizamabad and Armor good
@NrN4343
@NrN4343 Жыл бұрын
పసుపుని పండిస్తం మేము
@coolboy5950
@coolboy5950 Жыл бұрын
Yes miru visit cheyyandi.
@kiranlammatha2439
@kiranlammatha2439 Жыл бұрын
Hope oneday every farmer will be like these people
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
👍🙌
@sandilasagar5569
@sandilasagar5569 11 ай бұрын
ఎక్సలెంట్ వీడియో నిరు పమ మేడం గారు మీ వీడియో లు చాలా బాగావుంటా మేడం 🤝👌👌
@VemanaNagakishore-vc3rq
@VemanaNagakishore-vc3rq Жыл бұрын
Wow thank u madam
@Almighty_Shiv
@Almighty_Shiv Жыл бұрын
పల్లెటూరు లా కనిపించటం లేదు అది ఒక సిటీ లో వున్న gated community లా వుంది. కానీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించాల్సిందే.
@you244
@you244 Жыл бұрын
Thank you ❤ happy villege
@banda69
@banda69 Жыл бұрын
Antha rich ayna sare forming chestrunnaru ani cheppali and students kuda market ki pothunnari , valla antha faith full ga unnaru kabtte success ayyaru
@rameshchelakalarameshchela5891
@rameshchelakalarameshchela5891 Жыл бұрын
Wow
@archanel5487
@archanel5487 Жыл бұрын
Super e villege ki resentga poyenam chudadaniki
@vasuthumthum6720
@vasuthumthum6720 Жыл бұрын
Wow...👌👌👌👌great city...India lo Ila expect chyaledu...ginniues record
@riyaz433
@riyaz433 Жыл бұрын
Super village
@karthiks8128
@karthiks8128 11 ай бұрын
చాలా బాగుంది ఊరు చాలా కొత్తగా వుంది వ్యవసాయానికి కార్లు ఉపయోగించడం.....
@Naag---216
@Naag---216 Жыл бұрын
Raithe raju annaru, raithu bagupadithe desham bagupadthadhi! 👍🎉
@KSV5
@KSV5 Жыл бұрын
ఈ ఉరే కాదు చాలా ఊర్లలో 20 ఎకరాలు మించి భూమి ఉన్నోల్లు డబ్బు కీ కార్లకు లోటు లేకుండ రిచ్ గా బ్రతుకుతున్నారు కాని అందరికీ అంత భూమి ఉండదు చాల మంది చిన్న రైతులు పేదరైతులు ఉన్నారు తక్కువ భూమి ఉన్నవారు ఉన్నారు, 20 ఎకరాలు అంటే నెలకు కుసున్నకడ 16000 రైతుబందు రనేవట్టే రిచ్ గ ఉండకుంటే ఏంచేస్తారు ఎగ
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs Жыл бұрын
Hyderabad ki vachi china china panulu okari kindha Pani cheyadam kante Oka raithuga jivinchi vunna village la dabulu sapadhinchukoni vade mogodu 1 , panchani polalu 2, super weather 3, village oka oka house minimum 300&. 400 gajalu sontha home 🏠 4, oka vari, oka pathi, oka vegetables, koni 🐄, Ela money jenerate cheyali Ela money save cheyali Ranuna rojulala raithu a Raju 💯💯💯💯💯💯💯💯💯
@RamuRamu-qr8wp
@RamuRamu-qr8wp 10 ай бұрын
నాయకులు అందరూ సిత్త శుద్ధి వుంటే ఇలాంటి గ్రామాలు తయారవుతాయి దేశం డెవలప్ అవుతుంది ❤
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 Жыл бұрын
I know this village All people do samishti agriculture
@vamshigun
@vamshigun Жыл бұрын
Feeling very happy..rythe raju jai bharat 🙂
@suprajapandiri4111
@suprajapandiri4111 Жыл бұрын
Super
@dineshmupparthi
@dineshmupparthi Жыл бұрын
Raithe Raaju antaru Ekkada chusthunna.😍
@IronMan-rg2yh
@IronMan-rg2yh Жыл бұрын
Janalaki car la gurinchi kadu.. valu inka chestuna farming gurinchi awareness penchandi…. Aenni trees pettaru.. alantivi chepandi..
@prabha-8868
@prabha-8868 Жыл бұрын
Ankapoor kadu ankarich Ankapoor famous for producing fresh coriander And vegetables And desi chicken Duplex houses Busiest market They have the most cars owned if you compare with other village Etc.... Tasty
@hanumakondamahesh4798
@hanumakondamahesh4798 Жыл бұрын
This village has won many national awards in 2000s only.Ankapur is also famous for chicken.Always is in news especillay in development and agriculture.
@hellowakeup6848
@hellowakeup6848 Жыл бұрын
Pedda caste uru kadha??
@Maddy-bl6hy
@Maddy-bl6hy Жыл бұрын
@@hellowakeup6848 pedda caste ante 🤔
@hellowakeup6848
@hellowakeup6848 Жыл бұрын
@@Maddy-bl6hy nuvvu jaathi ratnam kaadhu , nuvvu jaathi mutyam
@rajani.kumari999
@rajani.kumari999 Жыл бұрын
Super....
@bhaskerreddym8500
@bhaskerreddym8500 10 ай бұрын
చాలా గ్రేట్ 🎉
@BhashyamBowenpally-ct2gi
@BhashyamBowenpally-ct2gi Жыл бұрын
Ee ooru self sufficient ela ayyindo cheppandi sodi rich poor ani cheppoddu
@akshavarsha
@akshavarsha Жыл бұрын
Good Anchor...like u r attitude..!
@madhup3143
@madhup3143 Жыл бұрын
Good every village should be like this it is not easy but Hard work yelds profit
@surendarreddygujjula871
@surendarreddygujjula871 Жыл бұрын
Very nice video
@srinivaskallu8198
@srinivaskallu8198 Жыл бұрын
Cars gurinchi kadu medam Akkada vallu cheyse agriculture nd kastam gurinchi cheppandi
@Maddy-bl6hy
@Maddy-bl6hy Жыл бұрын
Exactly entha sepu car lo gaddi thesthaaru ani cheppindhi but vaallu aa stage ki ela reach ayyaaru, ela develop ayyaaru ani question okati kuda adagaledhu 🤦‍♀️
@raovenkatesh5500
@raovenkatesh5500 Жыл бұрын
ఆదర్శ గ్రామం.
@muralasridhar3576
@muralasridhar3576 Жыл бұрын
Mam bajana vadilesi reason chepth bagundedi
@sajjarammohanrao7849
@sajjarammohanrao7849 Жыл бұрын
Hai. God bless them.
@SandeepSandeep-vc9zy
@SandeepSandeep-vc9zy Жыл бұрын
Madhi kuda nizamabad ee ❤❤
@SouthIndianspices
@SouthIndianspices Жыл бұрын
👌👌👍👏
@saathvikam
@saathvikam Жыл бұрын
6:41 numchi last varaku 8:20 daga anni house chupimcharu.. almost chala varaku new ga sunnam/paint vesinative. Thumbnail lo rasina 2 lines content ni matrame chepindhe cheppi, adigindhe adigi 6.30 min video tesaru akka
@shaikbablu7983
@shaikbablu7983 Жыл бұрын
Very good Everyone
@gaddikumar4506
@gaddikumar4506 Жыл бұрын
Ma vuri pakkany e villege congratulations ankapoor vallaku
@geetharanigudala9281
@geetharanigudala9281 Жыл бұрын
😍😍😍
@rajasekhargajja6329
@rajasekhargajja6329 Жыл бұрын
కూలీలను కారులో తీసుకువస్తారు అంటే కూలిలా దగ్గర cars లేవు అని కూడా చెప్పు
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Жыл бұрын
Yes
@venidaida
@venidaida Жыл бұрын
Wow super
@NrN4343
@NrN4343 Жыл бұрын
Armor and Nizamabad Andi
@satishbondla5956
@satishbondla5956 Жыл бұрын
మా ఊరు 😍
@lamrutha3275
@lamrutha3275 Жыл бұрын
Super medam
@universallifestyle9175
@universallifestyle9175 Жыл бұрын
Excellent 👌
@zaheerasha
@zaheerasha 10 ай бұрын
So nice
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
Temuzian Interview | Anchor Nirupama | @sumantvlive
28:18
Suman TV Live
Рет қаралды 267 М.
₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి
16:30
తెలుగు రైతుబడి
Рет қаралды 2 МЛН