Rushikonda Scam: కుంభకోణాల్ని మించిన కొండకోణం? || Thulasi Chandu

  Рет қаралды 702,758

Thulasi Chandu

Thulasi Chandu

14 күн бұрын

#rushikondapalace #rushikondaharitharesort #ysjagan
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
Description: In this video, I have explained the Rushikonda government construction controversy that emerged in June 2024 in Andhra Pradesh. There are media reports, say Rs. 500 crores of public money was spent on the controversial buildings of Rishikonda for the CMO office (official residence) of then chief minister YS Jagan Mohan Reddy. This video questions the misuse of public money by the chief ministers of Telugu States. Made this video based on media reports from August 2021 to June 2024.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 6 000
@ThulasiChandu
@ThulasiChandu 12 күн бұрын
కామెంట్ చేసే ముందు చివరిదాకా చూడగలరు. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
@srikanthrajugundraju9055
@srikanthrajugundraju9055 12 күн бұрын
Miku cheppadaa jagan garu rishikonda lo untadani , enduku urike views kosa lenivi chepthavu
@rmdimraan
@rmdimraan 12 күн бұрын
Neutral musugu teesey akka. Nuvvu nee biased journalism.
@rajuofficial2317
@rajuofficial2317 12 күн бұрын
CBN government lo emi kanipichtledha.... TDP government lo emi kaldhu Amma .. Nemedha respect vundhhii. E video tho evriki komu kasthuanvu ardhama aendhii. Andhari muknatru gurnchi chepavu.. CBN gurnchi chpledhu
@LuckyLucky-bg3ve
@LuckyLucky-bg3ve 12 күн бұрын
Madam Ee okka video tho nenu unsubscribe chesanu. Bye BYe
@praveenak3222
@praveenak3222 12 күн бұрын
జరిగిన, జరగబోయే అసామాన్యతలను ధైర్యంగా చెపుతారు అని ఆశిస్తూ, ధన్యవాదాలు 🎉
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 12 күн бұрын
నవీన్ పట్నాయక్ గారు గొప్ప సిఎం. వారు ఎందరికో ఆదర్శం.
@hanumanthugopalarao3894
@hanumanthugopalarao3894 12 күн бұрын
Goppa cm కానీ 24yrs cm chesadu Inka odisha లో ambulances లేవు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా మంచాల మీద తీసుకువెళ్తున్నారు హాస్పిటల్ కి
@nageswarasarma3206
@nageswarasarma3206 12 күн бұрын
And BJP saw to that he lost this time.😊
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 12 күн бұрын
Andhuku odinadu
@SambaChowdary.k
@SambaChowdary.k 12 күн бұрын
@@hanumanthugopalarao3894 mana araku vaipu kuda ippatiki anthe teeskeluthunnaru endo mana ap us ayinattu matladuthunnav asalu odisha ayana lekapoyunte bihar kante venaka undedhi endo ippudu bjp odisha lo gelichindani em teliyakunda matladathav akkada bjp naveen patnaik meeda vimarsalu cheyaledu aayana vayasu gurinchi pracharam chesayi odisha lo naveen ki anni parties gowravam istayi half knowledge tho maatladodhu
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h 12 күн бұрын
Orissa development
@harigopal5564
@harigopal5564 12 күн бұрын
నిజంగా మీరు చెప్పాలను కుంటున్న ప్రతి విషయం ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలియజేయండి అది ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు అవగాహన ఆలోచన కలుగుతుంది
@raghumalyala3288
@raghumalyala3288 10 күн бұрын
నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మేడం ఇంట్లో సరుజులు కోసం ఇంకా మన కోసం పిల్లల కోసం 10rs పెట్టాలా అంటే 10 సార్లు అన్ని ఆలోచిస్తాము అలాంటింది వేళ్ళు ఎలా చేస్తారు జాబ్ చేస్తున్నప్పుడు ఒక 10 rs అన్యాయం కానీ మోసం కానీ చేస్తా ఆ రోజంతా బాధ అవుతుంది మేడం అలాంటిది వీళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే బాధ అవుతుంది మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చేసిన ఈ కృషికి 🙏 ధైర్యానికి🙏 నమస్కారం మేడం
@gsnaidu8888
@gsnaidu8888 8 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనం కడితే తప్ప...అమరావతిలో మీ సొంత కులం పోవాలో లక్షల కోట్లు దోచుకున్నారు దయ్యాల ఎకరాల అభివృద్ధి చేయడానికి ప్రజల సమస్య ఏక పడుతున్నారో దీన్నే ఏమనాలి
@venkyvitta3196
@venkyvitta3196 6 күн бұрын
😊😊😊
@venkyvitta3196
@venkyvitta3196 6 күн бұрын
,😊😊p0😮😮9😮😅
@అహమస్మి-K
@అహమస్మి-K 11 күн бұрын
WONDERFUL ANALYSIS. YOU ARE A GREAT CITIZEN. మీరన్నీ వాస్తవాలు చెప్పారు తల్లీ! అబద్దాలాడి ప్రకృతిని కూల్చిన ఈ దుర్మార్గులను ప్రకృతే కూల్చేసింది. దుర్మార్గులు ప్రజావేదికను కూల్చారు! వీరంతా సర్వ నాసనమైపోతారు! ఇది ప్రకృతి శాసనం! NO MORE POLITICAL FUTURE TO THEM🚩
@srikanth506
@srikanth506 12 күн бұрын
చివరి 7 నిమిషాల వీడియో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. నిస్వార్థ రాజకీయ నాయకుల గురించి ప్రతి ఒక్క భారతీయ యువకుడు తెలుసుకోవాలి.
@narin6231
@narin6231 12 күн бұрын
🎉🎉🎉
@kanishksuper304
@kanishksuper304 12 күн бұрын
This generation youth lost his thinking power ..they are just carried away by the WhatsApp universities.. They lost logical thinking
@ravimanchala594
@ravimanchala594 12 күн бұрын
దుబారాకే బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరొందిన చంద్రబాబు, సొంత డప్పు కోసం ప్రభుత్వ ఖజానా (2014-19) నుండి ఖర్చులు మచ్చుకు కొన్ని.. 1. దేశ, విదేశాలకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చు రూ.100 కోట్లు 2. హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం హెచ్‌ బ్లాకు హంగులకు రూ. 6.29 కోట్లు 3. ఆ తరువాత ఎల్ బ్లాక్‌లో సీఎం కార్యాలయం అంటూ అందులో హంగులకు రూ.14.63 కోట్లు 4. లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ లో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ అక్కడ హంగులకు రూ. 9.47 కోట్లు 5. సీఎం కార్యాలయ ఫర్నీచర్‌ కోసం రూ. 10 కోట్లు 6. మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్‌ అద్దె ఇంటికి ఖర్చు రూ. 4.37 కోట్లు 7. ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్, సీఎం విజయవాడ క్యాంపు ఆఫీసు రూ. 42 కోట్లు 8. చంద్రబాబుకు కోసం ప్రత్యేక బస్సు రూ. 5.50 కోట్లు 9. రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపనకు రూ. 250 కోట్లు 10. రాజధానికి మరో మూడు శంకుస్థాపనలకు రూ.100 కోట్లు 11. రాజధాని నిర్మాణంలో కన్సల్టెంట్లుకు రూ. 300 కోట్లు 12. తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మత్తులు రూ. 1100 కోట్లు 13. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ కోసం రూ. 115 కోట్లు 14. జన్మభూమి కార్యక్రమాలకు రూ. 150 కోట్లు 15. గోదావరి, కృష్ణా పుష్కరాల ప్రచారానికి రూ. 160 కోట్లు 16. నవ నిర్మాణ దీక్షల కోస రూ. 80 కోట్లు 17. మంత్రులు, అధికారులతో కలసి సీఎం విదేశీ పర్యటన ఖర్చు రూ. 120 కోట్లు 18. పోలవరం బస్సు యాత్ర ఖర్చు రూ. 400 కోట్లు 19. పోలవరం ఈవెంట్ల కోసం అయిన ఖర్చు రూ. 152 కోట్లు 20. వ్యాపీ సిటీస్‌ సదస్సుల కోసం రూ. 100 కోట్లు 21. అమరావతి సందర్శన బస్సు యాత్రలకు రూ. 39.88 కోట్లు 22. అమరావతిలో సింగపూర్‌ సెట్టింగులకు రూ. 44.50 కోట్లు 23. ఎన్నికల ముందు బాబు ప్రచారానికి రూ. 582 కోట్లు 24. భాగస్వామ్య సదస్సులకు రూ. 150 కోట్లు 25. హైదరాబాద్‌లో పార్క్‌ హయత్‌ హోటల్లో బాబుగారి కుటుంబం ఉండేందుకు బాడుగ రూ.30 కోట్లు 26. హ్యాపీ సండేస్‌ పేరుతో రూ.10 కోట్లు, హ్యాపీ సిటీస్‌ పేరుతో మరో రూ.61 కోట్లు. 27. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.52 కోట్లు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 28. నవ నిర్మాణ దీక్షల ఖర్చులు రూ.80 కోట్లు, భాగస్వామ్య సదస్సుల ఖర్చు రూ.150 కోట్లు. 29. హైదరాబాద్‌లో ఉండగా సీఎం క్యాంప్‌ కార్యాలయ (జూబ్లీహిల్స్ బంగ్లా), మరమ్మతుల కోసం రూ.6.90 కోట్లు ఖజానా నుంచి తీసుకున్నారు. ================ పోలవరం కట్టకపోయినా.. పోలవరంలో కాంట్రాక్టులు తమవాళ్లకు ఇప్పించుకుని వేల కోట్లు దండుకున్నారు. అక్కడితో ఆయన ధనకాంక్ష తీరలేదు. టూర్ల పేరిట తన వర్గీయులు, టీడీపీ నేతలు, కార్యకర్తలను బస్సుల్లో తిప్పి వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అమరావతి గ్రాఫిక్స్‌ కోసం కోట్లాది రూపాయలు దుబారా చేయించిన చంద్రబాబు అంతటితో ఆగకుండా… లేని అమరావతిని చూపించేందుకు కార్యకర్తలను బస్సుల్లో తిప్పి ఖజానాకు కోట్లాది రూపాయలు చిల్లు పెట్టాడు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు రూ.3,200 కోట్లు దుబారా చేశారు. ఇంత దుబారా చేసినా ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించారా అంటే అదీ లేదు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నారు బాబు. పుష్కరాల చరిత్రలోనే ఇదో చీకటి అధ్యాయం. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోటి, రెండు కోట్ల రూపాయలో జరిగిన దుబారాకు లెక్కేలేదు. మొత్తం ఐదేళ్లలో (2014-19) చంద్రబాబు చేసిన దుబారా విలువ 5 వేల కోట్ల రూపాయలు ఉంటుంది.
@yerramilli.raviteja8609
@yerramilli.raviteja8609 6 күн бұрын
Nak matram frankly speaking borekotindhi... Em chepalanukontunaroo artham kakaaa.. Endhuku cheputhunarooo teliyaka... Oka clarity lekaaa😂😂😂😂😂😂 em artham kaledhu lendi....😂😂😂😂😂
@shajahanshaik4164
@shajahanshaik4164 5 күн бұрын
​@@yerramilli.raviteja8609 Brother mind petti vinaali.. Party feel lekunda vinaali Naku ardam ayyindi
@MNC7-29
@MNC7-29 12 күн бұрын
ధన్యవాదాలు తులసి గారు, మీరు చాలా శ్రమించి అందరికీ నిజం తెలియజేయడానికి వాస్తవాలును వెలుగులోకి తెస్తున్నారు. ఈ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను.
@ayyappagupta1138
@ayyappagupta1138 9 күн бұрын
మేడం చాలా బాగా చెప్పారు. విశదీకరించారు
@abhinaykrishna2759
@abhinaykrishna2759 8 күн бұрын
ఐఏఎస్ ల పాత్ర నే ఎక్కువ ఉంది అని నా అభిప్రాయం.
@rajashekharchaliganti6932
@rajashekharchaliganti6932 11 күн бұрын
📌📌నవీన్ పట్నాయక్ గారికి మరియు గుమ్మడి నర్సయ్య గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏... ఇంకా ఇలాంటి మహానుభావులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు🙏🙏🙏💐💐💐❤️❤️❤️❤️
@kalapalagopikrishna
@kalapalagopikrishna 12 күн бұрын
అందరి కన్నా చాలా బాగా చెప్పారు రుషి కోండ గురించి. ❤ 500 కోట్లు ఖర్చు గురించే అందరూ మాట్లాడుతున్నారు, కుల్చివేసిన రిసార్ట్ వలన అదాయం కూడా పోయింది😢. IAS, IPS నిజాయితీ గా పనిచేస్తే రాజకియ నాయకులు తప్పులు చెయ్యటానికి భయపడతారు
@ArunStrong675
@ArunStrong675 12 күн бұрын
CBN అద్దె కొంప లో 50 కోట్లు ఖర్చుపెట్టి కృష్ణా నదిలోకి ర్యాంప్ వేయించాడు మరి అది ఎవడబ్బా సొమ్మని
@user-bk2cl8cu5y
@user-bk2cl8cu5y 12 күн бұрын
ఇది వాళ అబ్బా సోము కాదు విల అబ్బా సోము కాదు .... ప్రజల సోము .... అందుకే రాజకియా కోడలుకి ఉడియం చేయదు అని చెప్తుంది
@ArunStrong675
@ArunStrong675 12 күн бұрын
@@user-bk2cl8cu5y అవునా ఒక పక్క 364 కోట్లు అని తులసి గారు చెప్తే ఈవిడ 500 కోట్లు అని మాట్లాడుతుంటేనే అర్ధం అవుతుంది
@KingdomofGodDC
@KingdomofGodDC 12 күн бұрын
@@user-bk2cl8cu5y Chandrababu is a Cheater and fraud, Thulasi Chandu supports him.
@PushkaraoK
@PushkaraoK 12 күн бұрын
Yedi yemina IAS officer's avineethiki kommu kastu brastuku mulakaraku
@chinnaraokundeti890
@chinnaraokundeti890 10 күн бұрын
మేడం మీ వివరణ చాలా బాగుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్ విషయములో ప్రభుత్వం ఏమి చేస్తే బాగుంటుందో మీ ఆలోచన ను కూడా జోడించగల్గితే ఖచ్చితముగా మార్పు కనిపిస్తుంది.
@Krishitha33
@Krishitha33 10 күн бұрын
Excellent interpretations about Jalaganna scam of Rushi konda camp office. Thank you mam for your hardwork. Go ahead with social responsibility on various issues madam. 👏👏
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 12 күн бұрын
అమ్మా, తులసి చందు తల్లీ, నువ్వు ఈ వీడియో చేయడానికి, ఈ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు చాలా శ్రమించి వుంటావని, అసలు విషయాన్ని ప్రజలకు బాహాటంగా తెలియచేసావు, చాలా ధన్యవాదాలు, ఇది వీలైనంత ఎక్కువమందికి షేర్ చె్యగలరు.
@asadiprabhakar4544
@asadiprabhakar4544 12 күн бұрын
సమాజంలో జరుగుతున్న అత్యంత అవినీతివంతమైనటువంటి రాజకీయం కోసం అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు మీలాంటి జర్నలిస్టులను చూసినప్పుడు సమాజం ఎప్పుడైనా మార్పు చెందుతుంది అని అనిపిస్తుంది మీరు చేస్తున్నటువంటి సాహసానికి మల్లి ఒకసారి ధన్యవాదాలు చెబుతున్నా తులసి చందు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Indian-ix3vn
@Indian-ix3vn 11 күн бұрын
ఆమె బురద జల్లే కార్యక్రమం బాగా చేసింది
@simmavijay
@simmavijay 11 күн бұрын
​@@Indian-ix3vnem buradha challindhi?? Meeru jagan bhakthulu kadha
@Indian-ix3vn
@Indian-ix3vn 11 күн бұрын
@@simmavijay ఆది బురద జల్లడం, రుషికొండ బీచ్‌కు హరిత రిసార్ట్స్‌కి సంబంధం లేదు.... Daggaraga unnai anthe, 30k ఎకరాల ప్రపంచ స్థాయి వరి పొలం కనపడలేదు, పిచ్చి మొక్కలు మొలిచే కొండ కనపడింది.... మరి నేవీ కాలనీ యారద దగ్గర కొండను తొలిచి కట్టారు.... దస్పల్లో టీడీపీ కార్యాలయం కట్టారు... అంతా పెద్ద కారణం ఎం లేదు... CMO office నివాసం luxurious గా ఎందుకు ఉండకూడదు.... ఈవిడ లిమిట్ ఎలా పెడుతుంది.... డెసిషన్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నపుడు సెక్యూరిటీ రీజన్స్ తో వీడియోలు అనుమతించరు, Construction Plan ఎక్స్ పోజ్ చెయ్యారు.... She is Brainwashing...
@jpyedluri153
@jpyedluri153 11 күн бұрын
at the same time 2014 to 2019 session what is going tell mam your video elivation to only tdp favour
@bindut6488
@bindut6488 10 күн бұрын
​@@Indian-ix3vn siggundali edavalni venakeskuravataniki ... 350 cr building lo CM vundentha rich aa AP state. TDP vallu chesina 30 Cr kharchu ki ide chepthanu. All of them are public servants ...they can take pay and facilities proportional to their work, nothing more !
@maddimuralidharreddy5392
@maddimuralidharreddy5392 3 күн бұрын
అందరి రాజకీయ నాయకుల అక్రమాలు చెప్పారు! కాని టైటిల్ మాత్రం ' రుషికొండ స్కామ్ ' అని పెట్టారు!
@abhinaykrishna2759
@abhinaykrishna2759 8 күн бұрын
రోజా ఆంటీ మెడలో ఆ డైమండ్ నెక్లెస్ ని ఎంత మంది గమనించారు... వీళ్ళు మన నాయకులు 🤦🏻‍♂️
@sureshk9848
@sureshk9848 12 күн бұрын
Naveen పట్నాయక్ sir గారు ...one of the hero ప్రజలకోసం పుట్టిన నాయకుడూ in india.... ఇలాంటి నాయకుణ్ణి గెలిపించుకోలేకపోవడం ఒడిషా రాష్ట్రం దురదృష్టకరం...
@Ravi-zj4bf
@Ravi-zj4bf 11 күн бұрын
Evm
@viplavkallam
@viplavkallam 11 күн бұрын
Evm Tampering bro ap, orisha, Assam bjp won.. Odisha big joke.. 50 mla seats to bjd, 0 MP seats
@SharaChinni
@SharaChinni 11 күн бұрын
Prajalaki manchi chese vallu nacharu
@BD54158
@BD54158 11 күн бұрын
EVM tampering pulivendhula lo jaragaledaa bro
@viplavkallam
@viplavkallam 11 күн бұрын
@@BD54158 anni chotla cheyaru ga
@ramarao9840
@ramarao9840 12 күн бұрын
Tulasi గారు, ఒక జర్నలిస్టుగా ఇలాగే మీ పని మీరు చేసుకుపోండి.Im proud of you.
@Vk-xr4nd
@Vk-xr4nd 11 күн бұрын
no bro Eeme kuda jagan power lo unnapudu athani ayanaku support ga enno video chesaru kaavalante old videos chudandi.
@Lucky-jo3ol
@Lucky-jo3ol 10 күн бұрын
Bolli Babu amaravati grafics kosam 200 cr karchu chesadu dhani gurinchii kuda videos pettu akka
@param9466
@param9466 6 күн бұрын
ఒక వ్యక్తి లో వున్న శారీరక లోపాన్ని అంటే "బొల్లి "అని మీరు మెన్షన్ చేసారు కదా అదే బొల్లి వ్యాధి నీకు కానీ నీ పిల్లలకి కానీ వస్తె ఏం చేస్తావ్?
@vanimohan7064
@vanimohan7064 9 күн бұрын
నిజాన్ని నిర్భయంగా ఆధారాలతో విశ్లేషణ చేస్తూ ఉన్న మీ ఈ ఉద్యమ చైతన్యానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
@seeravasu7455
@seeravasu7455 12 күн бұрын
మీ విశ్లేషణ నిజాన్ని నిర్భయంగా చెప్పటాన్ని స్వాగితుస్తూ.... అమరావతి కోసం సేకరించిన వ్యవసాయం భూమి గురించి కూడా వీడియో చేసి ప్రజలను చైతన్యం కల్పస్తుంటారని కోరుకుంటూ 💐💐🙏🏻🙏🏻
@harishk1281
@harishk1281 12 күн бұрын
ఏం చైతన్యం కావాలి రా మీకు!! అసలు ఎవరు రా మీరంతా!! వ్యవసాయ భూమి కాకపోతే నువ్వు క్రియేట్ చేసి ఇవ్వురా భూమి!! ఇక్కడ ఆమె చెప్పే విషయం ఏమిటి నువ్వు అడిగేది ఏమిటి? ఆలోచించ రా గొర్రె నీకు దండం పెడతా
@vikramvvr
@vikramvvr 12 күн бұрын
Ni Amma kuda 1 cill tag ni daddy open chesake nvu. Comment peduthunav capital kavali ante land kavali
@ajaychandu5202
@ajaychandu5202 11 күн бұрын
అమరావతి మీద చేస్తే ఫండింగ్ ఆగిపోద్దేమో పులి రాజు😂
@journalistrams6702
@journalistrams6702 10 күн бұрын
​@@vikramvvr50000 pantalu pande bhoomi nasanam chestunaru .Andhra lo asalu vacent land ledha?
@venkats4709
@venkats4709 12 күн бұрын
Excellent. నిజమైనా జర్నలిస్టు అంటే మీరు. ఏ పార్టీకి వత్తాసు పలకకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. మీకు మీ విశ్లేషణకు ధన్యవాదాలు.
@vijayt245
@vijayt245 2 күн бұрын
మీ విశ్లేషణ సూపర్ మేడం, మీకు ధన్యవాదాలు
@s.ravinderrao1225
@s.ravinderrao1225 10 күн бұрын
మీ ఈ విడియో ప్రజలను చైతన్యం చేసేవిధంగా, అధికారులను ఆలోచించే విడగా ఉంది హ్యాట్సాఫ్ మేడం. జండ్ర్ లిజం నికి మీరు ఆదర్శం మేడం. మీ ఈ ప్రయత్నం ఏంతో మందిని ఆలోచిపజేస్తి ఉంది.
@SrinivasFamilyLife-sf2ck
@SrinivasFamilyLife-sf2ck 12 күн бұрын
ప్రజలకు నిజాలు తెలియాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ప్రజలకు కొంతైనా నిజాలు తెలుస్తున్నాయి. మీరు చేసే ప్రతి వీడియో దాదాపు పూర్తిగా చూస్తాను, అందరికీ షేర్ చేస్తాను
@jnagaiahjetti3694
@jnagaiahjetti3694 12 күн бұрын
మొదట అమ్ముడు పోయేది ఓటరే కాబట్టి ఇక్కడ నిజాయితీ ఎవరికీ అవసరం లేదు.
@harithamunnangi8840
@harithamunnangi8840 12 күн бұрын
Well said ...yevarina dhochukunnadu ante mee vadu inka dhochukunnadu le antunnaru But people of ap not showing any partiality ..change chesi two parties ki equal gaa avakaasalu isthunnaru state ni dhochukovadaaniki
@rbgtilak9647
@rbgtilak9647 12 күн бұрын
Exactly
@ssvrocks9149
@ssvrocks9149 12 күн бұрын
అందరూ ఒటర్లూ ఒకేలా ఉండరూ
@prashanthgoud3016
@prashanthgoud3016 12 күн бұрын
Andhulo nuv kuda okadive bro andharu comments lo dhinamma entho prema unnattu comment lu but reality lo dolla em ledhu annattu untaru 🤦‍♂️
@allabakshushaik9576
@allabakshushaik9576 12 күн бұрын
💯💯💯💯💯👌👌
@nagaprasad720
@nagaprasad720 10 күн бұрын
Superb Analysis Chandu garu, keep it up🎉
@trimurthykunduri3948
@trimurthykunduri3948 2 күн бұрын
V good analysis God bless you madam
@atchyutaramayyach9973
@atchyutaramayyach9973 11 күн бұрын
Comments Regarding administration of IAS and IPS officers by you is absolutely correct. No value for public money.
@pendyalasatyanarayana2882
@pendyalasatyanarayana2882 12 күн бұрын
చాలా వివరంగా చెప్పవమ్మా ఈ అరాచకానికి సంబంధించిన వాళ్ళు బయట ఉండటానికి తగిన అర్హత లేదు
@shivag5521
@shivag5521 12 күн бұрын
ఈ వీడియో ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి ఎంత అవసరమో తెలియజేసింది👌
@jagadeshy126
@jagadeshy126 Күн бұрын
This is called true Journalism. Facts , right opinion 🙌
@durgaprasadmaharaj252
@durgaprasadmaharaj252 9 күн бұрын
జర్నలిజం అంటే! Fourth ఎస్టేట్ అన్న బాధ్యతను జర్నలిస్ట్ తులసి చందు గారు సమర్థులు అని చెప్పుకోవచ్చు.
@user-ps6mn6nf4d
@user-ps6mn6nf4d 12 күн бұрын
Chandra Babu రాజధాని కోసం ప్రజల దగ్గరనుండి ఎన్ని ఎకరాల భూమిని సేకరించాడు అసలు రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది.5years లో కంప్లీట్ చేయగలరా అందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేయండి మేడమ్ 🙏
@bujjibujji5688
@bujjibujji5688 12 күн бұрын
5 years lo complete avvadu ani rajadhani kattakunda vagileyyala
@nagch5253
@nagch5253 12 күн бұрын
Orey jaffa !! That Amaravathi is our capital and it will generator revenue
@sarojaravva9072
@sarojaravva9072 12 күн бұрын
AP ki rajadani vadda Mari anni States ki unnai rajadanulu
@sugunakumari5436
@sugunakumari5436 12 күн бұрын
AP ni appula paalu chesina ysrcp ni adugu.....construction anthaa water lo nanesi pallu ekilisthunnadu ga jaganu...vaadini adugu....eme em cheputhadi...
@neeha0405
@neeha0405 12 күн бұрын
Vallu kooda 5 years lo complete avutundi Ani cheppaledu. Hyd kooda takkuva kalam lo abhivruddi chendaledu. Idi continues process.
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 12 күн бұрын
ఖర్చు గురించి ఏమో కానీ ప్రకృతి గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కసారి విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎన్ని వేల చెట్టు నరికేశారు అడవుల్లో ఒక్కసారి ఆలోచించండి
@swaraj525908522
@swaraj525908522 12 күн бұрын
Avi marchandi matladaru bro
@HeartistMurali
@HeartistMurali 12 күн бұрын
కాబట్టి జగన్ కి కూడా కొండని కొట్టడానికి హక్కు ఉందంటావ్?
@NKS1982
@NKS1982 12 күн бұрын
జగన్ వచ్చినప్పుడు చెట్లు కొట్టడం మాట్లాడు.
@VijayBhaskar_Passyavula
@VijayBhaskar_Passyavula 12 күн бұрын
@@HeartistMuraliబాబూ అక్కడ ముందు నుంచే శిధిలమవుతోన్న భవనాలు ఉన్నాయి.
@jacobtrr
@jacobtrr 12 күн бұрын
Aaaa road janala kosam ......eee palace cm kosam ......saaana teda undhi
@jayapradatulimelli4318
@jayapradatulimelli4318 4 күн бұрын
చాలా చక్కగా వివరించారు. గాడ్ బ్లెస్స్ యూ thalli ❤️
@subramanyamdusi8386
@subramanyamdusi8386 Күн бұрын
చందు గారు నమస్తే మీరు చెబుతున్న విషయాలు బట్టి చూస్తుంటే భారతదేశం ఎంతో ముందుకు వెళుతుంటే మన తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఎంతో ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయి మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే ఎవరు సీఎం అవుతారో వాళ్ళదే రాజ్యం వాళ్లదే పొలం వాళ్ళదే భూమి వాళ్లది డబ్బు ఇక పది తరాలు కాదు ఒక 30 తరాలు కూడా కూర్చుని తినే అంత డబ్బు సంపద బాగా సంపాదిస్తున్నారు ఎటు పోతుందో ఈ తెలుగు రాష్ట్రాలు సామాన్యుడు సామాన్యుడి గానే మిగిలిపోతాడు
@munjetisuresh1739
@munjetisuresh1739 11 күн бұрын
మీరు చెప్పిన తీరు, మీ మాట, మీ మాటలో నిజాయితీ..అన్నీ అమోఘం ..., excelent మేడం గారు
@Ind9405
@Ind9405 10 күн бұрын
she is from i-Pack before this channel , we can't say they are innocent
@shaikmohammadgouse830
@shaikmohammadgouse830 9 күн бұрын
​@@Ind9405 nuv chusava bro
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 12 күн бұрын
అక్క మోదీ గారు కూడ వాల్ల అమ్మగారికి వారి కుటుంబం కోసం కట్టించిన కోట్లవిలువ చేసే ఇంటి గురించి తెలియ చేయండి
@pavanikonduru6504
@pavanikonduru6504 12 күн бұрын
Ameku anta adrushtam untundani anukonu.. virigina kalladdalaku daaram kattukuni.. bank ki auto lo velli.. vote ki queue lo niluchuni.. waste koduku
@usererfygu
@usererfygu 12 күн бұрын
ఎక్కడ కట్టేరు అన్న నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు
@krishnasekharitte4304
@krishnasekharitte4304 12 күн бұрын
మీరు చాలా చక్కగా వ్యంగంగా ఛలోక్తి విసిరారు, అక్కకు అర్థం అవుతుందోలేదో?
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 12 күн бұрын
@@krishnasekharitte4304 🤝
@vijayt245
@vijayt245 2 күн бұрын
జర్నలిజం ముసుగులో ఏదోఒక పార్టీ కి కొమ్ముఖాసే ఈరోజుల్లో అసలైన జర్నలిజం అంటే ఏంటో నిరూపిస్తున్న మీకు సెల్యూట్, వీడియో చూసి మిమ్మల్ని వ్యతిరేకించే వాడు అసలు మనిసే కాడు.
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 12 күн бұрын
మరలా దీనిని టూరిజం అవసరాలకు ఉపయోగించటం మాత్రమే సరియైనది.❤❤❤❤
@vasanthkumar8981
@vasanthkumar8981 12 күн бұрын
Only 20 rooms available bro
@manoharkota732
@manoharkota732 12 күн бұрын
No view its bottom line hills now
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 12 күн бұрын
For day 65000 pettali room rent, nuvvu uantava anta karchupetti
@ammulovely348
@ammulovely348 12 күн бұрын
కృష్ణ నది కరకట్ట నిర్మాణాలు గురించి చెప్తేనే ఇప్పుడు మీరు చెప్పే ఈ విషయం చెప్పడాం కరెక్టు
@moothakandlamallesh9279
@moothakandlamallesh9279 12 күн бұрын
Aa vishayam chepparu because CBN he is visionary,
@vin2629
@vin2629 12 күн бұрын
@@moothakandlamallesh9279Arey chadukunnava. CBN akkada illu kattaledhu. He is just renting a farm house owned by Lingamanenj. Official ga rent kattiyntunnadu. CBN kattaledhu
@komalireddy662
@komalireddy662 12 күн бұрын
తప్పు చేసారు అంటే, దానికి సమాధానం చెప్పాలి కానీ meeru కూడా చేసారు కదా అంటే ఇది ఎక్కడి వితండ వాదం?
@rkayinumpudi
@rkayinumpudi 12 күн бұрын
Only Yakchi paper/news chusevallki....
@jaganmedicharla4748
@jaganmedicharla4748 12 күн бұрын
Enka evaru maraledu.. vadu timnadu kabatte ma vadu tinnadu annattu undi. Marandi at least lunchemina. Mana money andariki velithe good .. okkale tinte bad. Think think think..
@narendrapeddireddy4435
@narendrapeddireddy4435 8 күн бұрын
దీన్నే ఏచెట్టుకు ఆ గొడుగు పట్టడం అంటారు. We also don't care.
@sirishayelleamen8215
@sirishayelleamen8215 12 күн бұрын
ప్రతిపక్షం లేకపోతే యే రాజకీయ పార్టీ అయినా లేదా ప్రభుత్వమైనా ఇలాగే చేస్తూ ఉంటాయి.ఇప్పుడున్న ప్రభుత్వము కూడా దీనికి మినహాయింపు కాదు.
@koteshrr4987
@koteshrr4987 12 күн бұрын
ఎంత చేసినా.. ఆఖరికి వాచిపోయిందా లేదా..
@kishorenadella1028
@kishorenadella1028 12 күн бұрын
Appudu opposition undhi TDP got 23 seats and 4 joined ycp so 19 seats tho opposition undhi 😂
@chinnuk7915
@chinnuk7915 8 күн бұрын
Mari entha ghoram ga kadhu lendi jagan is = to Hitler
@Pappu0403
@Pappu0403 12 күн бұрын
రాజధాని కట్టడానికీ 33 వేల ఎకరాల.. నది ప్రక్కనే.. పుష్కలంగా నీరు వుండే.. మూడు పంటలు పండే.. లక్షల మందికి కడుపునిండా అన్నం పెట్టె.. "అరుధైన.." "అత్యంత.." "గొప్ప.." "సారవంతమైన" భూమి అమరావతికే సొంతం కదా.. మరి దానిని నాశనం చేస్తున్నారు ఎందుకు.. ,, ఆంధ్రాలో మరి ఎక్కడా రాజధాని కట్టుకో వడానికి భూమి దొరకలేదా .. అది కూడా చెప్పండి,, చివరికీ.. అడుక్కునేవాడు ఐనా.. అమెరికా అధ్యక్షుడు ఐనా.. కడుపునిండా అన్నము తినడానికే ఈ పాట్లు...,, అమరావతి ని కాదు.., అన్నం పెట్టె అన్నపూర్ణమ్మ కడుపునే తన్నుతున్నారు జాగ్రత్త..
@myworldforyou7
@myworldforyou7 12 күн бұрын
అందుకేనా నువ్వు, నీలాగే వైచిపి బ్యాచ్ అన్నం తినకుండా మారేదో తింటున్నారు?
@tankala30
@tankala30 12 күн бұрын
Orey papu .. farmaers volunteered to give lands for capital . It’s not taken by force and it’s not destroying nature for own bath tub and commode.. massage table Anta .. anduke 11 seats Inka siggu ledaaa
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 12 күн бұрын
అవును పైగా భూములు ఇచ్చినవారికి అక్కడ ఎంట్రీ లేదంట.
@sakethsaiyenigalla5674
@sakethsaiyenigalla5674 12 күн бұрын
11 vachina mundaki house important. Ap ki capital akkarledhu😒
@rangaraopunati1343
@rangaraopunati1343 12 күн бұрын
3 పంటలు నువ్వు చూసావా?
@tradewithinstitutes
@tradewithinstitutes 8 сағат бұрын
Madam, your content always public useful, don't read unwanted comments, all the best
@tulasivenugopal7997
@tulasivenugopal7997 12 күн бұрын
రుషికొండ ప్రకృతి వరం, విశాఖ నగరానికి సునామీ ఇతరత్రా ప్రకృతి విపత్తుల నుండి రక్షణ గా తూర్పు కనుమలు ఆ భగవంతుడి సృష్టి....అలాంటి ఋషికొండను తొలిచేయడం చాలా బాధ కరమైన విషయం.....
@madhu3dots
@madhu3dots 12 күн бұрын
Eduposthondi 😢
@trendingsocialthings6799
@trendingsocialthings6799 12 күн бұрын
exactly,....i love your reply. rushikonda ni ala cheshtey chala feel ayyya...adhi oka natural wonder. ycp pedda thappu chesindhi .alagey amaravathi aney chakkati polalani nasanam chesi concrete jungle la chesaru. adhi kuda pedda thappu.
@madhu3dots
@madhu3dots 12 күн бұрын
@@trendingsocialthings6799 okka capital ayina undali kadha bro bangalore lo na friends navvutunnaru it is for sake of us all people but mana kondani tavvesi secret ga house kattukovadam so sad
@janardanadev3845
@janardanadev3845 12 күн бұрын
​@@trendingsocialthings6799ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి రైతులైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. అమరావతి రైతులు మాత్రమే వ్యవసాయం చెయ్యాలి????? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో నగరాలు పట్టణాలు పండే భూములలోనే లో ఉన్నాయి. పంటభూములలోనే విస్తరిస్తున్నాయి. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి రెండు మండలాలలో 30 గ్రామాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ గా చేసింది. ఈ కార్పొరేషన్ లో ఎన్నో వేల ఎకరాల పంట భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ గా ఇళ్ళ స్థలాలు గా మారుతున్నాయి. అమరావతి ని వ్యతిరేకించే పరమనీచుడైన, పరమ ఛండాలుడైన జగన్ కుక్కలు జవాబివ్వండి. హైదరాబాద్, బెంగుళూరు ఢిల్లీ నోయిడా, చెన్నై, ఇంకా అనేక నగరాల చుట్టూ ఉన్న పంటభూములు నగరీకరణ చెందడాన్ని ఏమంటారు? ఇప్పుడు కనకదుర్గ వారధి నుండి గుంటూరు హైవే కి అటూ ఇటూ పంటభూములలో 20 సంవత్సరాల నుండి అన్నీ బిల్డింగ్ లు కట్టారు. ఇతర అవసరాలకు భూమి కన్వర్ట్ అయిపోయింది. దీనికి ౠవరు బాధ్యులు? ఇప్పుడు అమరావతి లో నుండి వెస్ట్ బైపాస్ నిర్మాణం అయింది. ఆ హైవే కి అటూ ఇటూ భూముల రైతులే అమ్ముకుంటే జగన్ కుక్కలు అడ్డుకోగలరా? ఒక మంచిపనికి పూనుకుంటే జగన్, వాడి కుక్కలకు చాదా బాధగా ఉంది. జగన్ ఒక సెంటు ఇళ్ళ స్థలాలు , మెడికల్ కాలేజీలు పంటభూములలో లేవా? మళ్ళీ జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.
@suvidhainfotech3282
@suvidhainfotech3282 12 күн бұрын
మేడం మీరు తోపు..... చాలా అంటే చాలా బాగా చెప్పటమే కాదు అవి మా మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చేలా చేస్తారు... ఏం చదివారో కానీ మీరు లేడీ సింగం.....
@alwaysvisible007
@alwaysvisible007 12 күн бұрын
Lady singamo leda broker singamo
@gopinath8786
@gopinath8786 10 күн бұрын
KG Agarwal said if the people there are well governed then why the people there migrate😅😅If it is governed so well then why is it still under development😢
@nareshkv19
@nareshkv19 11 күн бұрын
💎💎💎💍💍💍 Prathi maata saagara theeramlo dorike swatchamaina muthyam la anipichaayi .. People deserve this sort of honest explanation .. Tulasi chandoo Sister , u seem to be lone warrior in honest journalism 🎉
@varrunkumaar
@varrunkumaar 12 күн бұрын
@16.50 “First Demolish start from this Building” వాళ్లు clarity గానే ఉన్నారు…. ప్రజలకి అర్థం అవ్వడానికి 5 Years పట్టింది.
@UppuJai
@UppuJai 12 күн бұрын
అక్క ఫైనల్ గా ఒక మాట. ఎదుటివాడి మీద బురద చల్లాలి అనుకుంటే ఎలాగైనా జల్లుతారు. వాళ్ల కామెంట్స్ కూడా అంతే నువ్వు ఏమి పట్టించుకోవద్దు నువ్వు ఏమి పట్టించుకోవద్దు. నీ లక్ష్యం నిజాయితీగా నిజం చెప్పడం
@mvpraneethkumar7285
@mvpraneethkumar7285 11 күн бұрын
Nuv evara saami support cheyataniki. Ame gurinche nikem telsu. Telsuko tarvata support chey
@EXChristianRamRam
@EXChristianRamRam 11 күн бұрын
​@@mvpraneethkumar7285ఏంది రా నీ ఏడుపు?😂😂😂😂
@simmavijay
@simmavijay 11 күн бұрын
Em telusukovali?? Meeku Modi bajana kaavali. Adhi akka cheyyadhu. Andukey meeku Manta.​@@mvpraneethkumar7285
@tirukoppala8112
@tirukoppala8112 7 күн бұрын
మొదట గా ప్రతి మనిషి లో రెండూ మంచి, చెడు ఉంటాయి కానీ..... చెడు చెప్పడానికి ధైర్యం ఉన్న మీకు మంచి చేసిన వాటిని చెప్పే మనస్సు లేకుండా పోయిందా....... మొదట గా ప్రజల కూ ప్రధానంగా అవసరమైన అతి ఎక్కువ గా మధ్యతరగతి కుటుంబలునీ అప్పులు పాలు చేసే విద్య, వైద్యం రంగా లలో సమూల మార్పులు తెచ్చినా విషయం గురించి , అధికారం ప్రజలవద్దకు వారి సేవకోసం అనే ఎలాంటి మధ్యవర్తిత్వo లేకుండా, ప్రతి దానికీ mla లు, local నాయకులు ప్రమేయ లేని సచివాలయం వ్యవస్థ గురించి మీరు ఒక్కసారైనా ప్రస్తావించిన ఒక్క వీడియో చేసిన బాగుండేది ...
@user-vv1ob8hf3k
@user-vv1ob8hf3k 5 күн бұрын
Uddanam gurinchi, ports kattatam gurinchi , corona time lo prajalani choosukovadam ... Cbn garu amravati real estate cheyyadam ivvani kooda nirbayamga matladu nijayati gala akka
@premsai9210
@premsai9210 10 күн бұрын
Very informative. I watched several videos about Jagan palaces. But you are the only one who talked about Naveen Patnaik, Sanjeevayya and others. It makes your content more valuable. I hope it reaches many people, and wish ppl remember to question their leaders time to time if they are deviating from their responsibilities.
@subbareddyakkala6897
@subbareddyakkala6897 10 күн бұрын
Yes you are correct Ms Tulasi garu Wasted the Public money
@MYDK-17
@MYDK-17 12 күн бұрын
అసలు రాజదాని బూములు ఎవరి పేరు మీద వున్నాయి? Govt కి ఇచ్చిన భూమి ఎవరికి అమ్ముతున్నారు. ప్రైవేట్ కాలేజీలు ఎలా వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకి భూమి ఎలా వస్తున్నాయి. వాటిని అడిగే దమ్ము లేదు.
@loluguvenkatesh2187
@loluguvenkatesh2187 4 күн бұрын
Super cheppav bro
@seenabillamacha7461
@seenabillamacha7461 12 күн бұрын
మేడం మీ ధైర్యాని కి. మీ సిన్సియారిటీ కి. హ్యాండ్సప్ 🙏✊👏
@user-cr3bp3xf8m
@user-cr3bp3xf8m 12 күн бұрын
Praise The Lord, sister your speech hats up & congratulations.
@ThDaniel
@ThDaniel 7 күн бұрын
K Chii R & his family looted Telangana state. Shameless people.
@venugottu3304
@venugottu3304 6 күн бұрын
Super ga chepperu madam. 👍 Milanti journalist society ki chala avasaram... We always with you...❤❤
@munisaranmuppalla610
@munisaranmuppalla610 12 күн бұрын
Akka Mari 3 times farming chesee land ippudu amaravati kaduthunaruuu Mari daniki answer chepandi akka adhi ycp private property kadhu kadhaaa government property ee kadhaaa meeku state lo violence kanipincahadu kani ilanti baga kanipisthayiii akka bjp medha eppudu questions chesthunaruuu ippudu TDP special status adagaledhu Mari daniki answer chepandi akka
@mr_mysterious_yt
@mr_mysterious_yt 12 күн бұрын
Babu Mr. Munisaranmuppalla.. 3 times farming chese land ani telise formers capital ki icharu. Valla istapurvakamga.. and aa farming land lo mottam govt buildings unnaye tappa own buildings levu.. ala land ichinanduke every year vallu panta pandiste enta amount vastundo anta amount koulu kinda ivvadaniki chandrababu GO techaru.. kani jagan development cheyyakunda, koulu ivvakunda 5years patu raithulanu ibbandi pettadu.. valla edupu kanipinchaleda neeku
@mr_mysterious_yt
@mr_mysterious_yt 12 күн бұрын
And Special status AP ki raadu.. endukante special stus ravalante konni rules unnai.. mundu avi telusuko..
@unknown.m.e
@unknown.m.e 12 күн бұрын
Avi ani proper regulations tho chesaru with proper permission. Ekkada illegal ga kataru ane ga chepedhi. Proper ga kadithy evadu em annadu
@rockybhai8484
@rockybhai8484 12 күн бұрын
Don't believe these hidden agenda journalist..... We people are having brains, So Stop these slow poisioning news propaganda
@munisaranmuppalla610
@munisaranmuppalla610 12 күн бұрын
@@mr_mysterious_yt intelligent boy evaru icharu brooo farmers happy ga 2019 lo banana trees ni fire chesi lakunaduu ivvani meeku teliyadhuu lee broo evariki istham ledhu taruvathaa demands medha isthaa mannaru and deeni badulu already developed city vijayawada or vizag manaki revenue generate chese daniki ready ga vunnayi kadha broooo enduku amaravati asalu farming chala takkuvaa Mandi chesthunaruu e generation lo alantidhii why he choosen amaravati agriculture landss tell first brooo
@gopig7938
@gopig7938 12 күн бұрын
మీరు చేస్తే నిజాయితి, వేరే వాళ్లు చేస్తే ఊడిగం….
@idduboyinaramu2414
@idduboyinaramu2414 12 күн бұрын
మిమ్మల్ని ఇంకెవ్వరూ బాగు చెయ్యలేరు రా బాబు🤦🤦🤦
@greeshmatejamyna
@greeshmatejamyna 12 күн бұрын
​@@idduboyinaramu2414gorrelu lu lekunte yela bro kulam matham chusi vote vesey ycp lanti party lu Inka manugadalo vunnai
@gopig7938
@gopig7938 10 күн бұрын
@@idduboyinaramu2414 మీరు బాగుపడ్డారు కదా అది చాలు బ్రదర్...
@nagarajukilaparthinagraj4931
@nagarajukilaparthinagraj4931 4 күн бұрын
I'm nature lover rushikonda ni aaala chusinappudu chaaala badha veasindhi 2022 lo but em cheyyaleni situation. Adhikaram vundhane balupu dhigela cheasina prathi voter ki na namaskaralu. And @thulasi chandu garu meru elane eah government vatchi prakruthini nasanam cheasina me gonthu yeathali 🙏 I STRONGLY BELIEVE YOU NEVER CORRUPT. Stay away from political dogs.
@samsonpottisamsonpotti9396
@samsonpottisamsonpotti9396 5 күн бұрын
మీరు చెప్పింది 110% నిజం తులసి చందు గారు ❤❤❤❤❤ ఇలానే నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పండి....
@Cent-130
@Cent-130 12 күн бұрын
అమరావతి కూడా పచ్చ గా వున్నా వెవసాయం భూమలు నాశనం అవలేదా???
@unknown.m.e
@unknown.m.e 12 күн бұрын
Not really agriculture land is never called an environment. Agriculture land is already degreading because of pesticides
@lakshmipranati1234
@lakshmipranati1234 12 күн бұрын
Adi ame kallaki kanpinchadu.
@saibharadwajasb
@saibharadwajasb 12 күн бұрын
Aite agricultural lands government lo decades nunchi unna zone conversion use chesi offices kosam buildings kattadam and oka konda ni abaddalu cheppi tolichesi, raju kosam bhavanam kattadam okkate antav? Me lanti vedavalaku vote power undadam desham kharma
@ravicherukuri7744
@ravicherukuri7744 12 күн бұрын
Agriculture land teeskuni, capital build chesi, income generate chesi, malli agriculture lo ki invest cheyyochu. Adhe kondalni tavvesi camp office lu kattukunte vachedhi emundi ra.. malli andulo bathtubs and massage beds okati..orey comment chesemundhi Uchcha aapukuni alochinchi cheyyandi..
@Wth420
@Wth420 12 күн бұрын
Orey nayana agriculture is not environment.
@Khasim.733
@Khasim.733 12 күн бұрын
మీరు చెప్పింది 💯 నిజం sister
@kumarmaridu8512
@kumarmaridu8512 7 күн бұрын
Great explanation, prati vyakti ki ardam ayyela chepparu. Responsibility teeskuni miru intha dairyam ga cheppadam chala inspiring. Please do more videos like this. Thank you madam for your social responsibility 🙏
@mohankrishna8724
@mohankrishna8724 11 күн бұрын
Tulasi Garu meru super andi baga train ayinatlunnaru. Nenu ninnati varaku me global videos chusa bagunnay anipinchindi. Kani ee video kuda meru baga chesaru adi correctey kani meru few months ago chesina skill development case video eroju chusaka baga artham ayyindi meru enti ani. Asalu meru ee video Motham 30 mins Jagan gurinchi cheppi last 30 seconds Chandra babu gurinchi chesaru chusaru abba abba Sooper andi meru
@naga6385
@naga6385 12 күн бұрын
ఉన్న భవనాలు అలాగే ఉంచి వేరే చోట కట్టిన కొంత మేర నష్టం తగ్గేది
@SaiVihari89
@SaiVihari89 12 күн бұрын
kattinde Ocean view kosam...inka vere place lo radu
@rafiqmd8095
@rafiqmd8095 12 күн бұрын
హరిత రిసార్ట్ శిథిలావస్థలో ఉపయోగంలో లేదు... దాని స్థానంలో కోర్ట్ అనుమతి తో కట్టిన ప్రభుత్వ భవనం రుషికొండ ది... మీరు విశ్లేషణ చేయండి కానీ తటస్తులు రూపంలో టిడిపి కోసం పనిచేస్తున్నావు. పూర్తిగా వివరాలు తెలుసుకో
@venkatesh7978
@venkatesh7978 12 күн бұрын
@@rafiqmd8095adi deniki paniki vasthundi sir ?
@venkateswarluk5133
@venkateswarluk5133 12 күн бұрын
@@rafiqmd8095 Harith Resorts were renovated in 2021. In fact, no neutral would support destroying resorts to build lavish mansions without any purpose.
@SaiVihari89
@SaiVihari89 12 күн бұрын
@@rafiqmd8095 sidhi lavasta lo vunda..2019 lo rennovate cheste...1989 lo kadithe 30 years ke poyidda?
@praneethathotakura5028
@praneethathotakura5028 10 күн бұрын
Prathi matter bagaa chepparu akka but okka NSG protection with Z plus category security vunna CM CBN Ki how is it possible to be as simple as common man
@golivenkatanarasimaharao3765
@golivenkatanarasimaharao3765 Күн бұрын
Very very truthful information sister....Hats off to you
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 12 күн бұрын
❤ అంత మంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక ముందు రారు లేరు ఉండరు❤
@soudaminikothinti-vh7yl
@soudaminikothinti-vh7yl 2 күн бұрын
నిజమే అంత పెద్ద బూతు మంత్రులు ఏ పార్టీ లో వుండరు వుండబోరు.
@rameshpilli9408
@rameshpilli9408 12 күн бұрын
ప్రజల్లో కూడా వారి స్వలాభం కోసం,, నాయకులకు భజన చేసే batch తో పాటు,,, వారు ఏమి చేసిన సరైనదే అనే భావన రుద్దేవారు కూడా,, ఈ సమాజం లో వున్నారు.. కష్ట జీవులు అన్ని సమస్య లకు స్పదించలేరు,,,
@cherrychin4668
@cherrychin4668 12 күн бұрын
Best Expression
@thetruthbeliver
@thetruthbeliver 10 күн бұрын
Tulasi Chandy garu nen mee videos epudu chusthu untanu chala informative ga untai meeru ye information ni ayina chala baga cheptharu but nadi oka request for Jagan Mohan reddy. Every one thinks only negative side of Jagan mohan reddy garu what about good side of him, Jagan garu Education and Health kosam ntho chesaru every person ki kavalsindi education and health adi quality ga jagan ichadu please do one video that good side of Jagan please
@praveen.92
@praveen.92 12 күн бұрын
Naaku Oka doubt, Rushikonda paina oka 6 Acres lo buildings Kadthene intha gola chestunnaru kada….mari Amaravati ani cheppi 32,000 acres Agricultural land & 20,000 acres forest land distroy chestunte…. Inka eantha gola cheyyali antaru ?
@anishu9428
@anishu9428 12 күн бұрын
Forest land ekada? Jagan vachake kondpali akramanga mining chesaru
@unstoppablepriya
@unstoppablepriya 10 күн бұрын
I don’t have any information about any forest area being taken for Amaravati development but still if Prajala kosam rastra prayojanam kosam thalapettina pani edyina konni ibbandulu vunnappatiki prajalu accept chestharu. Adi agriculture land ayina forest area ayina if there is a strong purpose towards AP development. But Rushikonda meda chesina Ee bagotham antha evari labham kosam anedi alochinchandi. Dani valana Jagan and family swalabham thappa vere upayogam emyina kanipisthunda? That to for luxury ? 500 crores praja sommutho Jagan sukhalu anubhavinchadam anedi durmargapu charya. Ah pani eh nayakudu chesina janalu chikodatharu thappa harshincharu. KCR 50 crores spend chesinanduke janala nundi vimarsalu vachayi. Mari 500 crores vrudha chesi yearly 30 crore income chedagottina Jagan ni em cheyali? Law strict ga leka corruption valla ilanti vedavala raajyalu saaguthunnay gani ide pani vere country lo jarigithe vuri siksha gathi. Asalu ilanti panulu chese sahasam kuda cheyaru ekkada. Itlu.. Ee desham.. na bharata desham bagupadali ani korukovadame thappa emi cheyaleni daily nijayithiga taxes katte oka common man !!
@praveen.92
@praveen.92 10 күн бұрын
@@unstoppablepriya Yeah Adhe kada Mana Judiciary antha manchi ga unte Chandra Babu 30 cases lo Stay icchava la eanti. Chandra Babu poori Gudeselo untunnadu, bathroom pakkana & Jagan Palace lo untunnadu anthe kada….
@praveen.92
@praveen.92 10 күн бұрын
@@unstoppablepriya Prajala kosam aa, joke bagundhi le….
@unstoppablepriya
@unstoppablepriya 10 күн бұрын
@@praveen.92 first avathali vallu cheppina vishayam ni sarigga Ardam cheskodaniki prayathninchandi. Tulasi chandu garu video lo ekkada chandra babu one Rupee kuda waste cheyaledu ani cheppaledu. And nenu kuda ekkada chandra babu spend chesina every penny people kosam ani cheppaledu. In fact I’m not a supporter of any political party or person because naku evari nundi naku elanti direct or indirect sommu free ga muttaledu. Thappu evaru chesina adi thappe avuthundi. Topic under discussion is about rushikonda illegal construction activity. Daniki me opinion kudirithe respond avvandi. Chandra babu kuda amaravathi perita chesadu, so Jagan chesindi pedda thappe kaadu annatlu vunnayi me matalu. Ee lekkana kcr 50 crore kuda thappe kaadu Jagan 500 crore tho compare chesthe antaru me lanti vallu. Ee alochana dorani asalu sarikaadu.. Oka neram jarigithe marala adi jaragakunda fight cheyali manam. Anthegani vere neram chesina vedavatho polchi veedini vadileyandi ani anakudadu.. ala think cheyadame start chesthe murders, kidnaps, looting etc all crimes will go out of control.
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 12 күн бұрын
అది తవ్వుతున్నప్పుడు అందరూ మూసుకొని చూసి అంతా అయిపోయాక చెప్పుకొని ఏం యూజ్, అన్ని డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అందరూ నిద్రపోయారు.
@unknown.m.e
@unknown.m.e 12 күн бұрын
Video lo lies cheppi permission thesukunnaru ani chepthunnaru ga
@user-sr8rt8mg5j
@user-sr8rt8mg5j 10 күн бұрын
Noru vippey dhyryam leka
@girish869
@girish869 8 күн бұрын
I'm proud to say, I'm your follower of tulasi chandu team.
@yhariharaprasad4375
@yhariharaprasad4375 11 күн бұрын
Super 👍🎉😊 Madam గారు 🌹🎉💐 Creation 😀 was Very Nice & Good Ok by Hari Master C/o SriHari'S Academy VakalPudi, KaKiNaDa Dt, AP.
@4u977
@4u977 12 күн бұрын
వ్యవసాయ భూముల్లో అమరావతి కడితే.., హ్యాపీ కదా.. ఆలోచించాలి.. రుషికొండ కు. Blue flag beach ku సంబంధం ఉందా? మాటలతో మభ్యపెట్టం అన్ని సార్లు సాధ్యం కాదు. ఇదేనా జర్నలిజం.. మోడీ నీ తిట్టడం.. బాబు నీ పొగడటం.. ఇదే కాన్సెప్ట్
@sateeshkumar3405
@sateeshkumar3405 12 күн бұрын
Blue flag beach kosam ... Telidaaaa.. 😂😂😂😂 nuvvu kuda comments pedutunnavvv...
@pavan6602
@pavan6602 12 күн бұрын
evadra babu nuvvu chaduvukunnava asalu.........
@vvsudhirpeddireddy
@vvsudhirpeddireddy 12 күн бұрын
You deserve to get no 1 వెర్రి పూకు of the AP award
@vvsudhirpeddireddy
@vvsudhirpeddireddy 12 күн бұрын
You deserve to get no 1 వెర్రి పూకు of the AP award
@vemanadivakarrao
@vemanadivakarrao 12 күн бұрын
Veedi I'd okasari chudandi dhiryam kuda ledu fake id vesukoni vastaru comments cheyyadaniki
@chsathishrc333
@chsathishrc333 12 күн бұрын
మీరు great madam మీ విశ్లేషణ నుండి న్యూస్ చానల్స్ గురించి వాళ్లు ప్రజలకు చెబుతున్న వాస్తవాలు గురించి చెప్పగలరు
@nirmalaka3181
@nirmalaka3181 11 күн бұрын
None of our politicians know the meaning of 'simple living and high thinking '. People like Naveen Patnaik, Sundarayya,....are very rare. Appreciate your unbiased views. Keep it up👍🏽
@venkatanarayanavaka8322
@venkatanarayanavaka8322 11 күн бұрын
జర్నలిజం అంటే మీడియా ముసుగులో ఒక పార్టీకి బ్రొతలిజం చేయడం అని అందరికీ తెలుసు.
@GangaS-tp4ts
@GangaS-tp4ts 10 күн бұрын
Let every party to have ur so called bro.. So that ppl can know everything about our so called selfless, caring leaders
@gokuforever123
@gokuforever123 12 күн бұрын
చంద్రబాబు అమరావతిలో కొట్టిన భవనాలు గురించి కూడా కొంచెం చెప్పండి అమ్మా
@viswakanth9002
@viswakanth9002 12 күн бұрын
Already chepparu
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d 12 күн бұрын
era nuvuu ycp kukkavi kada,
@vennapuarjun367
@vennapuarjun367 12 күн бұрын
అరేయ్ వైసీపీ సైకో చెప్పేది విను
@swastikom5301
@swastikom5301 12 күн бұрын
ప్రజల కోసం రాజదాని కట్టడం వేరు తన విలాసాలకు 1. పులివెందుల, 2. కడప, 3. తాడేపల్లి 4. హైదరాబాద్ 5. banglore 6. చెన్నై 7. బొంబాయి 8. కోల్కతా 9. కర్నూల్ 10. రిషికొండ కట్టుకోవడం వేరు నాయన. జగన్ పిచ్చ మరి ఎక్కువ అయినట్లున్నది. అమరావతి లో కూడా ఇంత విలాసవంతంగా కట్టరు
@bairevasu3205
@bairevasu3205 12 күн бұрын
ఎర్రి పూక ఒకసారి రాజధాని వెళ్లి చూడరా కనీసం భవనాలు అయినా ప్రజలకు ఇచ్చి ఉంటే అవి కట్టి కనుక నిర్మించకపోతే చేసుకుంటే సుమారు 20 వేల మంది నివాసం ఉండే ప్రాంతంగా ఉండేది ఎప్పటికైనా చంద్రబాబు పేరు వస్తుందని ఒక కుళ్ళు తనంతో సైకో తనంతో అలా చేశాడు తప్ప వదిలేశాడు గాలికి కనీసం అమరావతిని ఉన్నదాన్ని కంప్లీట్ చేస్తున్న ఎంత దారుణం జరిగి ఉండేది కాదు ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి చేయాలి మైదా పునాదులు ఐదేళ్ల పాటు వర్షాకాలంలో అలాగే మించిపోయి ఉన్నాయి కనీసం జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల సుమారు 30 వేల కోట్ల రూపాయలు గంగపాలెం అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగా భవిష్యత్తు తరాలు జగన్మోహన్ రెడ్డిని అస్సలు గుర్తించదు ఒక ఒక దుర్మార్గుడు ఒక పనికిమాలిన రాక్షసుడు గాను గుర్తు పెట్టు
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 12 күн бұрын
అమ్మా తులసీ,, వనజ గారి వీడియో, నీ వీడియో కోసం daily ఎదురు చూస్తాం. కానీ........ యింక చెప్పలేము
@doit4934
@doit4934 12 күн бұрын
Good maneyi
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 12 күн бұрын
Chudakunta pora
@vvsudhirpeddireddy
@vvsudhirpeddireddy 12 күн бұрын
అన్ని video లు గొర్రెలు కోసం చేయలేరు
@adithya369.1
@adithya369.1 12 күн бұрын
​@@doit4934idiot ...nee id spelling mistake😅😅😅😅
@mrahman8745
@mrahman8745 3 сағат бұрын
good జర్నలిస్ట్ video, ఇటువంటి యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది సొసైటీకి,ఇటువంటి వీడియోలు అధిక సంఖ్యలో రావాలి,
@jadapalamurali7165
@jadapalamurali7165 7 күн бұрын
మేడం మీరు చెప్పిన విషయం చాలా బాగుంది ఋషికొండ గురించి మాకు తెలియని విషయాలు చాలా బయట పెట్టారు. మీకు ధన్యవాదాలు అలాగే మీకు ఒక చిన్న విన్నపము తిరుమల తిరుపతి దేవస్థానంలో EO ధర్మారెడ్డి గారు పని చేసిన సమయంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఈవో ధర్మ రెడ్డి పాలన చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎంత అవినీతికి పాల్పడ్డారు అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము.
@sharmaanupoju5322
@sharmaanupoju5322 12 күн бұрын
👏👏👏👏👏👏👏👏అద్భుతం మహా అద్భుతం, మీ వివరణ_ మీ వల్ల చాలా తెలుసుకో గలిగాను_నేనే కాదు తెలుగు ప్రజలు అందరూ తెలుసుకోవాలి అని నా ఆశ
@rafeeksir527
@rafeeksir527 12 күн бұрын
Rajadhani perutho konni vaila ekarala pachani raithula boomi kollagodithe... Akkada me kallu chudavu... Me mukku vasana peelchadu.... What a biased... Journalism... Wha wha tulasigaru.... a important note... This is not trolling...
@satishpaul8733
@satishpaul8733 11 күн бұрын
One month mundu 2500kgs drugs vizag ki vachhai kada. Aa issue emiyindi...why nobody is taking about it...can you please make a video on it..
@bhanusudheer493
@bhanusudheer493 10 күн бұрын
It is important to recognize that mistakes happen, as she thoroughly explained. However, what truly stands out is the unacceptable behavior of certain individuals who made vulgar comments and attempted to conceal the issue. Let us address this matter appropriately and continue forward
@suryametla2359
@suryametla2359 11 күн бұрын
సూపర్ గా detailed explanation తులసి చందు గారు good luck all the best we are expecting more videos👍
@rsk5977
@rsk5977 12 күн бұрын
అచ్చం నాయుడు జెసి దివాకర్ రెడ్డి అయ్యన్నపాత్రుడు మరి కొందరి టిడిపి నాయకులకు ఉద్యోగస్తులు భయపడి చస్తున్నారు
@sivasenglishgrammar
@sivasenglishgrammar 12 күн бұрын
అప్పుడే తెలిసిపోయిందా
@ajayasamanthula6295
@ajayasamanthula6295 12 күн бұрын
వారు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా. భయమెందుకు. అనుభవించనీయి.
@communitysocialworker9397
@communitysocialworker9397 12 күн бұрын
జెసి. దివాకర్ రెడ్డి కాదు జెసి ప్రభాకర్ రెడ్డి
@swastikom5301
@swastikom5301 12 күн бұрын
అప్పుడే అంత తెలిసిందా? వీళ్ళకు భయపడడానికి ycp కి భయపడడానికి చాల తేడా ఉన్నది.
@jaihind1777
@jaihind1777 12 күн бұрын
అందరూ కాదు వైసిపి కి కార్యకర్థల్లా ఊడిగం చేసిన దరిద్రపు ఆఫీసర్లు మాత్రమే భయపడుతున్నారు.
@jayaprasad8931
@jayaprasad8931 9 күн бұрын
శర్మ గారి ఆలోచన కు, కృషి కి కృతజ్ఞతలు అలాగే మీ విశ్లేషణ చాలా బాగుంది
@gopal3966
@gopal3966 4 күн бұрын
super mam,excellent work,be countinue and dont fear of anything and anybody and be couragious ,its a small word to say but your more than that and finally tq for the information ur sharing with us,tq
@g.rajashekharreddy5334
@g.rajashekharreddy5334 8 күн бұрын
చాలా చక్కగా వివరించారు మేడం, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండటానికి అలవాటు పడిపోయారు, వాళ్ళ ఉద్యోగ దర్మం మరిచిపోతున్నారు, మీ వీడియో చూసి కొంత మంది అయినా మారుతారు అని ఆశిస్తున్నాను
@shravankumar-sh9pq
@shravankumar-sh9pq 12 күн бұрын
Many donations were given for Amaravathi directly to CBN and Andhrajyothi during CBN's first term, but there is no information on how those funds were utilized.
@mytvott1275
@mytvott1275 12 күн бұрын
మేడం మీరు వీడియో లో cbn గారి హోటల్ కి చేసిన ఖర్చు వేల్యూ మీ నోటితో చెప్పలేదు...చిన్న అక్షరాలతో ఉన్న పేపర్ క్లిప్ పెట్టారు...ఎందుకు aa వేల్యూ మీరు చెప్పలేకపోయారు ఆ అమౌంట్ తక్కువ అని భావించరా?
@sydunagasiromani746
@sydunagasiromani746 12 күн бұрын
Pink diamond lantie meeru cheppe hotel expenses
@krishnamurthym1080
@krishnamurthym1080 12 күн бұрын
దానికి proof ledanukonta
@satishmaster3674
@satishmaster3674 12 күн бұрын
CBN Gari Pai YCP aropana matrame
@satishmaster3674
@satishmaster3674 12 күн бұрын
No proof for CBN
@unknown.m.e
@unknown.m.e 12 күн бұрын
Hotel cost ey kadhu security Koda karchu avuthudi
@RavindranathPentakota
@RavindranathPentakota 8 күн бұрын
Your analysis, way of expressing are really fantastic.Recently i started viewing your content.Extraordinary, really from my heart i m telling , ur marvellous.
@singamschool2799
@singamschool2799 9 күн бұрын
Collectors gurinchi chala correct ga chepparu vallaku udigam cheyyadam cheyyadanike parimitam ayyaru...
@srfantasyworld3953
@srfantasyworld3953 12 күн бұрын
పెద్ద పెద్ద భవనాలు కడితే పర్యావరణం దెబ్బ తింటుంది, కాబట్టి వేల ఎకరాల మూడుపంటలు పండే వ్యవసాయ భూములలో రేకుల షెడులు వేయండి,వాటినైన నదిలో కాకుండా ఒడ్డు న కట్టండి
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 12 күн бұрын
మీకు అర్థం కాలేదు అక్కడ కూల్చి మళ్ళీ కట్టారు అది తప్పు అంటున్నారు
@g.skumar5000
@g.skumar5000 12 күн бұрын
Antey state capital asvaram ledhu antava mari 3 crops cultivate ayee may be in that 8 to 10 villages remaining all are single crops Maku water isthey memu 2 crops tishamu Jagan 250 crs tho guntur channel expansion promise ichadu 3 times vachadu maa area ki emi pikadu adhi finish iythey 70 villages ki drinking water problem poydhi 30 villages fields water vasthee
@CharenRajaCharri
@CharenRajaCharri 12 күн бұрын
Emeku తెలిసిందే thakkuva scam anta skill scam ఆ కట్టారు ఎవరి ది సంపద సృష్టి కదా అదే బాబు చెప్పింది నచ్చ పోతే అమ్మి వేయండి స్టీల్ ప్లాంట్ లాగా అంతే దాని ఎందుకు గీరు కావడం
@kolluruvinod3365
@kolluruvinod3365 12 күн бұрын
era nuvvu ycp dog vi kada
@kittu5251
@kittu5251 12 күн бұрын
రాజదాని ఏరియాలో మల ముాత్రాలన్నీ 100లగ్రామాలు తాగునీటికివాడే బకింగ్హమ్ కెనాల్లోకి వదులుతున్నారు అవే నీళ్ళను గుంటుారు తెనాలి మంగలగిరి తాడేపల్లి ఇంకాకోన్ని వందలగ్రామాల ప్రజలు తాగుతున్నారు .మంత్రులకు ఇంద్రభవనాలు అవసరమా​@@g.skumar5000
@ddlk4naz
@ddlk4naz 12 күн бұрын
తులసి చందు అంతర్గత అనుభూతి జయము జయము చంద్రన్న జయము జయము చంద్రన్నా 🤩🤩🤩
@tallurisaritha4654
@tallurisaritha4654 12 күн бұрын
😁
@SyamTenali-79
@SyamTenali-79 12 күн бұрын
Mari ade madam feel avutharu ,open ga matlaadaku.
@srinuergl462
@srinuergl462 11 күн бұрын
😂😂😂😂
@ravinuthalagowrisankar1746
@ravinuthalagowrisankar1746 9 күн бұрын
A balanced and comprehensive analysis. Thank You Madam.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 45 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 56 МЛН
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 635 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 426 М.
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,2 МЛН
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
Thulasi Chandu Clips
Рет қаралды 290 М.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 45 МЛН